ధన్య వాదాలు గురువు గారు .నా బాధ తగ్గింది నేను పూజ చేస్తున్న ప్రతి సారి బాధ పడే దాన్ని . దేవుళ్ళకు బొట్టు పెట్టడానికి సంకొచించే దాన్ని .కానీ నాకు తప్పదు ,ఇప్పుడు manashanthiga వుంది మంచి వీడియో చేశారు.ధన్యవాదాలు
చాలా బాగా చెప్పేరు గురువుగారూ మీరు.మీ అభిప్రాయమే నా అభిప్రాయం కూడా..ఏ ఆడపిల్లకైనా భర్తతో వచ్చేవి మంగళసూత్రాలు,కాళ్ళమెట్టెలు మాత్రమే..భర్త చనిపోతే అతని భార్యకు చేసే దురాచారాలను నేను ఏనాడూ సమర్ధించను.. ఏ ధర్మశాస్త్రంలోనూ లేని ఈ దురాచారాలను, మూడనమ్మకాలను నమ్ముతున్న ప్రజలు మారాలని నా అభిప్రాయం అండి..నేను ఇలాంటి దురాచారాలను ఎప్పుడూ వ్యతిరేకిస్తాను కూడా...GNRK
దీనంతటికీ కఠినమైన చట్టం తీసుకోవాలని అప్పటి వరకు ఈ ఆచారాలు మానవుడు ఎవరైతే ఇది చేస్తారో వాళ్లకు శిక్ష పడే విధంగా ఒక చట్టాన్ని తీసుకురావాలి అదే దీనికి పరిష్కారం. అప్పుడే అలా చేయడానికి అందరూ భయపడతారు ఆచారాలకి చేరాలని పోతాయి
గురువు గారికి ధన్యవాదాలు చాలా బాగా చెప్పారు. 🙏🙏🙏ఆడవారికి రూల్స్ చెప్పాల్సి వేస్తే ఉన్నవి లేనివి కల్పించి జీవితం దుర్భరం చేశారు. అందుకే ఇప్పటి తరం మెల్లగా మెల్లగా అన్నీ మానేస్తున్నారు.
@@sushilapanyam3053 I am a widow, but when I went to kasi in 2008, there the poojari who was a telugu person asked me to sit along with other ladies (my relatives) and made me do kumkumarchana to Annapurna Devi. I was very happy. Actually, I was hesitating to do, but the guide who came with us and who is also a brahmin and the poojari there encouraged me to sit for kumkumarchana
ఒకవేళ కొన్ని తీసి వివాహానికి పూర్వము ఉన్నవాటిని యధాతధంగా ధరించినా ఈలోకం ... కాదు కాదు ఇరుగు పొరుగు వారు ... వాళ్ళే కాదు ఇంటిలో వాళ్ళే ఏటుమాటలూ, పోటు మాటలతో ఆడిపోసుకోవడమేకాక ,కాకున్నా పొడుచుకు తింటూ ఆవిడకు మనశ్శాంతి లేకుండా చేస్తూఉంటారు ...ఇదే మన ఛాందస భావులు తీరు ...కావాలి అదిపోవాలంటే పోరు. అలాంటి వాళ్ళు పెడచెవిన పెట్టాలి లోకులుకూసే కూతలహోరు .అప్పుడు గానీ మారదు ఈ తీరు . ఇందుకోసం ముందు ఇంటగెలిచి ఆపై రచ్చగెలవాలి. అనుకున్నంత సులభం కాదు పేరుకుపోయిన మూఢనమ్మకాలను మనసులో నుండీ తరిమేయాలంటే ..
భర్త పోయిన స్త్రీలను అలంకారాలు చేసుకోవద్దనడం, ఉప్పు లేని తిండి , ఉప్పిడిపిండి తినమనడం బహుశా వారికి కోరికలను అణచుకునెందుకు, అలంకారాలు లేని స్త్రీ కొంత వికారంగా కనబడి పర పురుషులకు వారిపట్ల కామవాంఛ కలగకుండా ఉండటానికి సమాజంలో కట్టుబాట్లు లేదా సంప్రదాయం ఏర్పాటు చేసివుండవచ్చు.
Chala baga chepparu. Monna oka video chusa, same dini related eh, vadu musalodu kani chala nicham ga matladadu, bhartha pothe anthe avida karma annattu, magadu pellinchesukovachu, aadallu chesukokudadhu, alakaranalu kuda chesukokudadhu, bhartha vunna vidipothe cheyochu poojaku kani, aagouravam ga matladaru, milantivallu alantivvalaki cheppubyhisuku kottinattu chepparu. Thanks so much sir
గురువు గారి పాదపద్మములకు నమస్కారములు.. మీరు తాళిబొట్టు పువ్వులు తీసేయాలి అన్నారు.. పూలు ఎలా తీసేస్తారు అండి బాబు.. పూలు పూలు బొట్టు కాటుక ఇవన్నీ స్త్రీకి పెళ్లికి ముందు నుండి.. అంటే పుట్టినప్పటినుంచి ఉన్నాయి.. పెళ్లి రోజు పూలు భర్త తలలో పెట్టినంతమాత్రాన ఎందుకు తీసివేయాలి.. పెళ్లికి ముందు చిన్నప్పటినుంచి తల్లి తన బిడ్డకి పూలు పెడుతూనే ఉంది కదా.. పోతే భర్తతో పాటే వచ్చిన మెట్టెలు అనేవి మర్చిపోయారు.. మెట్టెలు తాళిబొట్టు మాత్రమే భర్త ఇచ్చాడు.. ఆ రెండు తీసేస్తే చాలు.. మరి స్త్రీ ని అంత నీచంగా చూడాల్సిన అవసరం లేదు..
@@sridevipidikiti5255 భర్తతో వచ్చిన పిల్లలు సంపద.. మీరు చెప్పిన పిల్లల్ని చంపేస్తారా ఏంటి.. భర్త లేడు కాబట్టి పిల్లలు కూడా పంపించే దామా.. ఎందుకండి ఎక్కడికి విషయాన్ని తీసుకెళ్తారు.. భర్తతో వచ్చినది తీసేయాలి అది టాపిక్ అంతవరకు ఆగిపోవచ్చు కదా.. పిల్లల్ని సంపదని దూరం చేసుకుంటే ఆమె ఎలా బతకాలి.. దయచేసి ఇలాంటివి మెసేజెస్ పెట్టి పక్కదోవ పట్టించకూడదు.. టాపిక్ ను హైలెట్ చేయకూడదు.. స్త్రీ పెళ్లి చేసుకొని భర్త దగ్గరకు వచ్చి అతని మీద ఆధారపడుతుంది..(Of course ప్రతి స్త్రీకి ఉద్యోగం ఉండదు కదా) తన వారందరినీ వదులుకొని భర్తతో అతని కుటుంబంతో మమేకమై పోతుంది.. అతనితోనే జీవితం అన్నట్టు బ్రతుకుతుంది.. మరి అతనితో వచ్చిన పిల్లలు ఎలా పెంచుతుంది.. అలాగని అందరికీ ఆస్తిపాస్తులు ఉండవు అందరికీ ఉద్యోగాలు ఉండవు.. ఒక్కొక్కప్పుడు స్త్రీ తను కూలినాలి చేసి కూడా పిల్లల్ని పెంచి పోషిస్తుంది.. భర్తకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఆస్తిపాస్తులు ఉన్న లేకపోయినా స్త్రీ పిల్లల్ని వదులుకోలేదు కదా. చదువుకున్న వారైతే ఏదో ఉద్యోగము చదువుకోని వారు అయితే .. కూలీనాలీ చేసుకుని అయినా పిల్లల్ని పెంచి పోషించి పెద్ద వారిని చేస్తుంది అంతే కానీ పిల్లల్ని చంపకు లేదు వదులుకోలేదు భర్తకు ఆస్తి ఉన్నా లేకపోయినా ఇది తప్పదు..
Ma kodalu vunadi naku 46 age na bhartha chanipoyi 8 years ayindi nannu kodalu adugu thundi nuvvu thalaku neelu posukoni evariki glamarga kanipinchali ani intlone kada vundedi elatimatalu chala na kodukku chepte godavapadatharani nenu cheppanu guruvugaru nite vesukonte nenu chudalekunna ninnu antundi vallamma ku 62 age aame niti vesukonte bagundi mummy ekkadatechavu ani aduguthundi 😢😢😢😢😢
Guruvu garu naku oka pedda doubt dani teerchandi, ma vari menatha vala husband chanipote natho ameki pasupu bottu and puvulu petincharu chanipoena roju na age 28,andaru entha china age lo ala nduku chesav ani antunaru, oka sari chepandi nakemana ashubama
Why should we remove mangalyam after husband demise ..it is sweet memory's of husband a mangalyam Manatho unnatha kalam varu manotho unnattuga feel untunthi edhi okka Bhavnathmka anubhuthi
Sir Mari pulu kudaa baartha pedite petadyemo kani chinnapatinunchi kudaa pulu petunkunmu kadha avi matram endhuku teeyali cheppandi sir poni chinapatinumchi pettukokundaa baartha peditene kadhaa teeyali chepandi sir
ఎందుకు పెద్దలు చెపిన దాన్ని పాటిస్తే ఎం అవ్తుంది కనీసం నేటి కలిసి 30years బ్రతికి కష్టాలు సుఖాలు నేకు ఇచ్చిన నే భర్త కోసం నువ్వు బొట్టు పూలు పెట్టుకొకపోటే ఎం జరుగుతుంది
Ammaa enduku alaa alochistaaru.Bhartha vunnaadu only his physical body is not visible.His spirit is alive in his children.Even don't remove thalli and mattelu also.
అయ్యా మీరు సత్యం చెప్పారు ఈ వీడియో అందరూ చూసి మీ మాటలు విన్న వారు పాటిస్తే మన దేశ ప్రజలు ధన్యులు. మీకు ధన్యవాదాలు.
ధన్య వాదాలు గురువు గారు .నా బాధ తగ్గింది నేను పూజ చేస్తున్న ప్రతి సారి బాధ పడే దాన్ని . దేవుళ్ళకు బొట్టు పెట్టడానికి సంకొచించే దాన్ని .కానీ నాకు తప్పదు ,ఇప్పుడు manashanthiga వుంది మంచి వీడియో చేశారు.ధన్యవాదాలు
చాలా బాగా చెప్పేరు గురువుగారూ మీరు.మీ అభిప్రాయమే నా అభిప్రాయం కూడా..ఏ ఆడపిల్లకైనా భర్తతో వచ్చేవి మంగళసూత్రాలు,కాళ్ళమెట్టెలు మాత్రమే..భర్త చనిపోతే అతని భార్యకు చేసే దురాచారాలను నేను ఏనాడూ సమర్ధించను..
ఏ ధర్మశాస్త్రంలోనూ లేని ఈ దురాచారాలను, మూడనమ్మకాలను నమ్ముతున్న ప్రజలు మారాలని నా అభిప్రాయం అండి..నేను ఇలాంటి దురాచారాలను ఎప్పుడూ వ్యతిరేకిస్తాను కూడా...GNRK
గురువు గారి పాదపద్మములకు అనంత భక్తితో పాదాభివందనాలు
Very good message. Gurugaaru. Socitylo changness inka raavali.
చాల చక్కని సందేహం తీర్చారు గురువుగారు
Yes medam
ధన్యవాదములు గురువుగారు చాలా బాగా మెసేజ్ ఇచ్చారు. సమాజంలో చాలా మార్పులు రావాలి గురువుగారు.
దీనంతటికీ కఠినమైన చట్టం తీసుకోవాలని అప్పటి వరకు ఈ ఆచారాలు మానవుడు ఎవరైతే ఇది చేస్తారో వాళ్లకు శిక్ష పడే విధంగా ఒక చట్టాన్ని తీసుకురావాలి అదే దీనికి పరిష్కారం. అప్పుడే అలా చేయడానికి అందరూ భయపడతారు ఆచారాలకి చేరాలని పోతాయి
మన.తెలుగు. వారు.మూర్ఖులు. చాల.బాధగా. ఉంది సార్. ఈ.పాడు.ఆచారాలూ.తగలేయ
Hathina tagaleyyali .Mee Peru chala kottaga vundi.Hathija ante
చాలా బాగా చెప్పారు గురువుగారు కాని ఇలాంటి క్రతువులు అన్ని గ్రామాలలో అయ్యగారుల సమక్షంలో జరగడం చాలా బాధాకరం 😢
Guruvu garu chala baga cheparu , chala mandi Murkulaki buddi cheparu danyavadamulu
I saw this video accidentally, very well said. People should stop discriminating and treat them with respect. Thanks
ధన్యవాదాలు. గురువు గారూ
Super ga chapuru guruvugaru
Excellent Guruji
Chaala bags chepparu .... guruvu Gariki vandanalu.... madyalo vachina krura vikrurha charyala gurinchi chakkagaa vivarincharu🙏
Guruvu Garu maa anumanalli tericharu meeku dhanyavadalu 🙏🙏
గురువు గారికి ధన్యవాదాలు చాలా బాగా చెప్పారు. 🙏🙏🙏ఆడవారికి రూల్స్ చెప్పాల్సి వేస్తే ఉన్నవి లేనివి కల్పించి జీవితం దుర్భరం చేశారు.
అందుకే ఇప్పటి తరం మెల్లగా మెల్లగా అన్నీ మానేస్తున్నారు.
Guruvu gari ki 🙏🙏🙏🙏🙏
గొప్పగా చెప్పారు గురువు గారు
కృతజ్ఞతలు గురువుగారు🙏🙏🙏😢
Guruvu garu🙏🙏🙏chala thanks
Namaste 🙏 namaste 🙏
శ్రీ గురు భ్యోనమః
😊 చాలా బాగా చెప్పారు గురువు గారు సతీసహగమనం నిలిపివేసిన రాజా రామ్మోహన్ రాయ్ గారు లాగా.
God bless you and your family always thandri.
సర్ లేడీస్ కి తన వరకు వచ్చినప్పుడే నెప్పి తెలుస్తుంది. వితంతువు ని అన్ని తీయించి అవమానిస్తున్నారు. వితంతువు ఐన శ్రీ పూలు గాజులు బొట్టు వగైరా తీయకూడదు
Even todays widows r not allowed for performing kukumapuja thoughwatcing ur vidoes.
@@sushilapanyam3053 I am a widow, but when I went to kasi in 2008, there the poojari who was a telugu person asked me to sit along with other ladies (my relatives) and made me do kumkumarchana to Annapurna Devi. I was very happy. Actually, I was hesitating to do, but the guide who came with us and who is also a brahmin and the poojari there encouraged me to sit for kumkumarchana
Avunandi eelantivi duraachaaralanu tarimiveyaali.chaala baaga chepparu.
ఇ మన్ను షులు అంతే చేస్తున్నారు గురువుగారు అండి 🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
భారత దేశంలో ఈ భయంకరమైన పరిస్ధితిలు ఎప్పుడు మారుతాయి దేవుడా
ఒకవేళ కొన్ని తీసి వివాహానికి పూర్వము ఉన్నవాటిని యధాతధంగా ధరించినా ఈలోకం ... కాదు కాదు ఇరుగు పొరుగు వారు ... వాళ్ళే కాదు ఇంటిలో వాళ్ళే ఏటుమాటలూ, పోటు మాటలతో ఆడిపోసుకోవడమేకాక ,కాకున్నా పొడుచుకు తింటూ ఆవిడకు మనశ్శాంతి లేకుండా చేస్తూఉంటారు ...ఇదే మన ఛాందస భావులు తీరు ...కావాలి అదిపోవాలంటే పోరు. అలాంటి వాళ్ళు పెడచెవిన పెట్టాలి లోకులుకూసే కూతలహోరు .అప్పుడు గానీ మారదు ఈ తీరు . ఇందుకోసం ముందు ఇంటగెలిచి ఆపై రచ్చగెలవాలి. అనుకున్నంత సులభం కాదు పేరుకుపోయిన మూఢనమ్మకాలను మనసులో నుండీ తరిమేయాలంటే ..
Chala bag chepparu sir🙏
👏👏👏
Adbhutamgaaa chrpparuu
మెట్టెలు,మంగళ సూత్రం భర్త తో వస్తాయి,భర్త తోనే పోతాయి.
మిగతావన్నీ ఎవరి మనోభావాలు ప్రకారం వాళ్ళు చేస్తారు.
ఈ విషయం లో వారి ఇష్టానికి vadilipetteyyaali.
చాలా బాగా చేప్పారు సర్ సమాజం లో కాస్త మార్పు వచ్చింది ఇంకా రావాలి మీలాంటి వాళ్ళ ప్రవచనలు వింటే అతి త్వరలో మార్పు వస్తుంది
Yes
@@kavithareddy3771 correct
Super cheparu 👌👏👏
Baga chepparu andi...brathatho vachindi thisayandi kani puttukatho vachinavi enduku thasayali. Ento e acharalu
Dhanyavadalu guruvugaaru.
Good message samajam Chala marali meelanti vaallu ladies koraku manchi maarpu tegalaru meeku chala dhanyavadalu
Namaskaram
Meeru chala correct ga chepRu
Chala baaga chepparu padmarakar garu. Miku naa paadabi vandanalu
Maa amma vishayamlo chala. Badhaga vuna Naku odharpuga.vundi. Sir. Samajaani. Marchandi. Sir sreelaku. Nyayam. Cheyandi. Please. Gunday. Raguluthodi. Sir. Thalachukute. Meeru. Bhaga. Cheparu. 🙏🙏🙏
Chala baga chepparu..madyalo vachina dhuracharalu ivi..
Namaskaram sir
భర్త పోయిన స్త్రీలను అలంకారాలు చేసుకోవద్దనడం, ఉప్పు లేని తిండి , ఉప్పిడిపిండి తినమనడం బహుశా వారికి కోరికలను అణచుకునెందుకు, అలంకారాలు లేని స్త్రీ కొంత వికారంగా కనబడి పర పురుషులకు వారిపట్ల కామవాంఛ కలగకుండా ఉండటానికి సమాజంలో కట్టుబాట్లు లేదా సంప్రదాయం ఏర్పాటు చేసివుండవచ్చు.
S
Ni lanti valla gurinche cheparu
Avunu nijame
Ala ayithe bhaarya chanipoyina bhartha ki kuda cheyali ga మనకు shastram emi cheppindho adhi matrame cheyali
Excellent message
Hai uncle
Well said , sir
Supersir
Guruvu garu vidow kumkuma bottu pettukovacha
Thank you😢
Dropped
Ee video Andaru cheste baguntundi.ee video Chusinaka prajalu maralani koruchunnanu
Chala baga chepparu. Monna oka video chusa, same dini related eh, vadu musalodu kani chala nicham ga matladadu, bhartha pothe anthe avida karma annattu, magadu pellinchesukovachu, aadallu chesukokudadhu, alakaranalu kuda chesukokudadhu, bhartha vunna vidipothe cheyochu poojaku kani, aagouravam ga matladaru, milantivallu alantivvalaki cheppubyhisuku kottinattu chepparu. Thanks so much sir
Good answer
Hi I am balu from Banglore. 8762434982
Thank u sir
Super
గురువు గారి పాదపద్మములకు నమస్కారములు.. మీరు తాళిబొట్టు పువ్వులు తీసేయాలి అన్నారు.. పూలు ఎలా తీసేస్తారు అండి బాబు.. పూలు పూలు బొట్టు కాటుక ఇవన్నీ స్త్రీకి పెళ్లికి ముందు నుండి.. అంటే పుట్టినప్పటినుంచి ఉన్నాయి.. పెళ్లి రోజు పూలు భర్త తలలో పెట్టినంతమాత్రాన ఎందుకు తీసివేయాలి.. పెళ్లికి ముందు చిన్నప్పటినుంచి తల్లి తన బిడ్డకి పూలు పెడుతూనే ఉంది కదా.. పోతే భర్తతో పాటే వచ్చిన మెట్టెలు అనేవి మర్చిపోయారు.. మెట్టెలు తాళిబొట్టు మాత్రమే భర్త ఇచ్చాడు.. ఆ రెండు తీసేస్తే చాలు.. మరి స్త్రీ ని అంత నీచంగా చూడాల్సిన అవసరం లేదు..
Thali,mattelu,bhartha tho vachai kaabatti theeseyyali.ante dooram avvali.fine.mari bhartha tho vachina pillalu sampada kuda dooramchesukovaalaa
@@sridevipidikiti5255 భర్తతో వచ్చిన పిల్లలు సంపద.. మీరు చెప్పిన పిల్లల్ని చంపేస్తారా ఏంటి.. భర్త లేడు కాబట్టి పిల్లలు కూడా పంపించే దామా.. ఎందుకండి ఎక్కడికి విషయాన్ని తీసుకెళ్తారు.. భర్తతో వచ్చినది తీసేయాలి అది టాపిక్ అంతవరకు ఆగిపోవచ్చు కదా.. పిల్లల్ని సంపదని దూరం చేసుకుంటే ఆమె ఎలా బతకాలి.. దయచేసి ఇలాంటివి మెసేజెస్ పెట్టి పక్కదోవ పట్టించకూడదు.. టాపిక్ ను హైలెట్ చేయకూడదు.. స్త్రీ పెళ్లి చేసుకొని భర్త దగ్గరకు వచ్చి అతని మీద ఆధారపడుతుంది..(Of course ప్రతి స్త్రీకి ఉద్యోగం ఉండదు కదా) తన వారందరినీ వదులుకొని భర్తతో అతని కుటుంబంతో మమేకమై పోతుంది.. అతనితోనే జీవితం అన్నట్టు బ్రతుకుతుంది.. మరి అతనితో వచ్చిన పిల్లలు ఎలా పెంచుతుంది.. అలాగని అందరికీ ఆస్తిపాస్తులు ఉండవు అందరికీ ఉద్యోగాలు ఉండవు.. ఒక్కొక్కప్పుడు స్త్రీ తను కూలినాలి చేసి కూడా పిల్లల్ని పెంచి పోషిస్తుంది.. భర్తకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఆస్తిపాస్తులు ఉన్న లేకపోయినా స్త్రీ పిల్లల్ని వదులుకోలేదు కదా. చదువుకున్న వారైతే ఏదో ఉద్యోగము చదువుకోని వారు అయితే .. కూలీనాలీ చేసుకుని అయినా పిల్లల్ని పెంచి పోషించి పెద్ద వారిని చేస్తుంది అంతే కానీ పిల్లల్ని చంపకు లేదు వదులుకోలేదు భర్తకు ఆస్తి ఉన్నా లేకపోయినా ఇది తప్పదు..
Avunu corect
Manasu malinam leykapothy annni baguntai manasu malinythy chusy vallaku ami ami peytttukkkuna adi rong gany vuntadi
Super excellent message
Samthrupthikaramaina samaadhaanam andinchinanduku dhanyavaadaalu
గాజులు పగలి పూలు తీసి తేల చీర మాకు ఇప్పటి వుంది పూజ దగ్గర కి రానిరు అశుభ నికి రాని ఇస్తారు చాలా విషయాలు లో అవమానిఇసారు
thak you sir
Chala bhaga cheppuru
thanks sir
Chala baaga chepparu guruvugaru 🙏🙏🙏🙏🙏
🙏cheparu guruvu garu 🙏🙏
Meeku kuda🙏🙏🙏
Chalabaga chepparu
Hi uncle
@@hyderabad6288 hi
@@sivakameswar9752 ekada untaru hyd lo
గురువు గారు మీకు నమస్కారం చాలా మంచిగా చెప్పారండి
Hi I am balu from Banglore. 8762434982
Gurtuk garu miru chala baga chypar
Guruvu garu ashtanga dandapranalu
Guruvu garu andaru bharamhana sangamulo kuda chypela chyadi
Ammyni gwrravaechi chota ammavaru pujimpa badunu ani ataru kada
Super guruvu garu🙏🙏🙏🙏🙏
పూల దండ కూడా లేడీస్ కు చిన్నప్పటి నుండే వస్తాయి మొగుడు పెడితే కాదు సర్
Correct ga vinandi vedio
Avunu
ఇలాంటి vishayam cheppi mana hindhuvulu lo theliyaka chesthunna murkapu పనులు cheyakunda ఉంటారు meeku naa 🙏🙏గురువు garu.
Suuuper guruvu gaaru
Pulu kuda amaylu veuaham mundhu kuda pettukuntaga ...
ఎదుటివారికి చెప్పడమేకాదు ... తన వరకూ ఎంతవరకూ వీటిని పాటించగలుగుతున్నారు.... స్వయం పాటిస్తూ ఉంటే వందనాలు.
Meelaanti vaaru duraachaaraalanu addukovaali sadaachaaraalanu arambiddaamu meeru gatti plan prepare cheyagalaru
Yes
Mari Barth to vachina pillalanu vadilestunda
👌👏🙇🙏🙏
Ma kodalu vunadi naku 46 age na bhartha chanipoyi 8 years ayindi nannu kodalu adugu thundi nuvvu thalaku neelu posukoni evariki glamarga kanipinchali ani intlone kada vundedi elatimatalu chala na kodukku chepte godavapadatharani nenu cheppanu guruvugaru nite vesukonte nenu chudalekunna ninnu antundi vallamma ku 62 age aame niti vesukonte bagundi mummy ekkadatechavu ani aduguthundi 😢😢😢😢😢
Oka Bharya eddaru bhartalu vundavaccha?
Guruvu garu naku oka pedda doubt dani teerchandi, ma vari menatha vala husband chanipote natho ameki pasupu bottu and puvulu petincharu chanipoena roju na age 28,andaru entha china age lo ala nduku chesav ani antunaru, oka sari chepandi nakemana ashubama
Why should we remove mangalyam after husband demise ..it is sweet memory's of husband a mangalyam
Manatho unnatha kalam varu manotho unnattuga feel untunthi edhi okka
Bhavnathmka anubhuthi
Well said
భార్య భర్త విడివిడిగా వున్న కూడ భర్త చనిపోతే ముండమౌయవలసినధేనా గురువుగారు దయచేసి కాస్త తెలపండి
Sir Chala Baga chepparu
But E society lo piccha janalu entha cheppina vinaru
Bharta chanipoyinappudu puttinti cheera eppudu ivvali
దయ చేసి ఈవిషయం ఎక్కువగా ప్రచారం చేయండి మాలాంటి వాళ్ళు chala బాధ పడుతున్నారు
Sir widow ga avadani purva janma sukruthalu amaina untaya sir
GURUVU GARU VAIDAVYAM PONDINA STREE PASUPU KUNKUMA PETTUKOVACHA THELAPANDI PLZ.
Papam Andi
Avunu sir
Hi I am balu from Banglore. 8762434982
Kumkuma bottu pettukovatchaa Guruvu gaaru
Ledu amma peytukokudadu
Oka sari video malli vinandi , mangala sutram, poolu , ( pellitho oche mettelu ) tappa Inka migithavanni avida ishtam unchala teeyala anedi , sastram oddu ani cheppadu annaaru ... Kabatti
Mee ishtam talli.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Yes
Very good Reply
Nannu intliloki kuda ranivvatledhu
Ma bandhuvule
Can they participate ( only herself) in buying mangalya , sutra , bangles , pattu sari for marriage of others ? I mean for mangala karikrama ?
Pushpalu kuda chinnapati numdi petkuntaru kada
Guruvugaru plzzz cheppandi.
ma maaygaru chaniperu.ma athaya ni bottu thisaaka first kannavaale chudali antunaru.ma athaya vala annaya vadina raavadamledu.ippudu koduku kodalu chudali antunaaru.chudochaa ledoo cheppandi.plzzzzzzz avarina cheppandi.
Sir Mari pulu kudaa baartha pedite petadyemo kani chinnapatinunchi kudaa pulu petunkunmu kadha avi matram endhuku teeyali cheppandi sir poni chinapatinumchi pettukokundaa baartha peditene kadhaa teeyali chepandi sir
Meeru cheppina prakaram chooste , taali , mettelu maatrame teeyaali Sastry garu , tq . Veeti valla Maganito konta anubandham vuntuntundi gaabatti, migilina anni puttinappati nundi pettukunnave kada. Kaani aada vaaru inka inka kadhalu nadipistaremonani , ala cheste kutumba gowaravam potundaneeni ,
Sir. Dyvercy ladies. mangala. sutralane. maarustunnaru. ....Okadu. kattyna. mangala. sutram. teesesi. maroka. magadyto. mangala. sutram. kattynchu kuntunnaru......Etuvaty. vaallani. Dyvercy. anaala. Wodow. anaala.......
అవి కూడా తీయాలని లేకపోతే ఉంచుకుంటే తప్పు ఉందా, స శాస్త్రీయ వివరణ కోరుకుంటున్నాను
ఈ వీడియో ను dislike కొట్టిన waste fellows ఎవరో ..
ఎందుకు పెద్దలు చెపిన దాన్ని పాటిస్తే ఎం అవ్తుంది కనీసం నేటి కలిసి 30years బ్రతికి కష్టాలు సుఖాలు నేకు ఇచ్చిన నే భర్త కోసం నువ్వు బొట్టు పూలు పెట్టుకొకపోటే ఎం జరుగుతుంది
Pusphalu bhartha isttara guruvugaru pelliki mundu adavallu puvvulu pettukuntaru yeppudu maruthundi e samajam meru cheppindi chala bagundi but e lokam lo.adavallaki adavale shatruvu
Namaskatalu,,,,nenu husband ni kolpoyanu...1month itundi...nenu poojalu cheyocha
Ammaa enduku alaa alochistaaru.Bhartha vunnaadu only his physical body is not visible.His spirit is alive in his children.Even don't remove thalli and mattelu also.
Guruvugaru chala bhadesthundi guruvugaru yedurellithe thappu yedi muttukunna thappu yala brathakali guruvugaru. barha Leni vallu brathakudada
ayyagaru vithanthuvu alanti niyamalu patinchali ala vundali theliyajeyandi