Madhura Meenakshi | History Of Madhura Meenakshi | Meenakshi Sundareshwar | Adi Shankaracharya

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 มิ.ย. 2022
  • FOLLOW US IN
    INSTAGRAM :- anandalakshmi_s...
    FACE BOOK :- groups/36161...
    TWITTER :- 1f3ec9cf175b4c5?s=09
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    #ramanamaharshi #raman #venkataraman #Ramanamaharshi #Venkataraman #Kavyakantaganapathi #Kavyakantaganapati
    #kavyakantaganapathi
    #kavyakantaganapati
    #Bhagavansriramanamaharshi
    #bhagavansriramanamaharshi
    #Rajinikanth #rajinikanth #Vijay #vijay #Vijaythalapathy #vijaythalapathy #thalapathy #Thalapathy #thala #Thala #Superstar #superstar #annamalai #Annamalai #Thiruvannamalai #Tiruvannamalai #thiruvannamalai #Tiruvannamalai #Chaganti #chaganti #Chagantipravachanalu #Subramanyaswamy #subramanyaswamy #karthikeya #Karthikeya #eeshwara #maheshwara #eeswara #maheswara #Eeswara #Maheswsara #Maharshi #maharshi #pravachanalu #murugan #Murugan #Vasista #vasista #Brahmanamaharshi #brahmanamaharshi #Brahmins #brahmins
    #kanchiparamacharya #Kanchiparamacharya #Kanchi #kanchi #kriyayyogam #Kriyayogam #paramahamsa #paramahamsayogananda #Paramahamsayogananda #Ramakrishnaparamahamsa #ramakrishnaparamahamsa #baba #Baba #shirdi #shirdibaba #Shiridibaba #sai #Sai #Saibaba #saibaba #covidvaccine #vaccine #covidsheild #covidshield #coonavaccine #vaccineforcoona #howtocurefromcorona #howtocurefromcovid #covid19 #covid19medicine #medicineforcovid19 #medicineforcorona #coronamedicine #trending #trendingvideos #Trending #Trendingvideos #Trendingtopics #trendingtopics #anandalakshmistudios #als #Anandalakshmistudios #venkates #venkateswaraswamy #venkateswaraswamycaritra #vepanjerilakshminarayanaswamy #vepanjary #vepanjery #templesofchittoor #chittoor #templesinchittoor #templestovisitinchittoor #placestovisitinchittoor #narayana #lordnarayana #lordlakshminarayana #lakshminarayana #lakshminarayanaswamy #lakshminarayanaswamycharithra #lakshminarayanaswamycharitra #lordlakshminarayanaswamystory #lordlakshminarayanastory #storyoflordlakshminarayanaswamy #storyoflakshminarayana #storyofgod #storyoflordrama #ramayanam #ramayana #mahabharatha #guru #gurucharitra #ekkiralabaradhwaj #master #dattatreya #digambara #sripadavallabha #sripadasrivallabha #akkalkotmaharaj #sriguru #dattaguru #nrusimhasaraswathi #swamisamardha #manikprabhu #saibaba #baba #sai #shirdisai #shirdi #shiridi #shiridisaibaba
  • บันเทิง

ความคิดเห็น • 2.2K

  • @padmajarani72
    @padmajarani72 ปีที่แล้ว +61

    🕉️ శ్రీ మీనాక్షి సుందరేశ్వర స్వామి నమో నమః 💐🙏
    🕉️ జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు.
    🕉️ శ్రీ గురుభ్యోనమః💐🙏
    మీ వాయిస్ చాలా బాగుంది.
    వింటున్నంత సేపు మధురైలో
    ఉన్న అనుభూతి. ధన్యోస్మి 💐🙏

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  ปีที่แล้ว +4

      Thankyou 🙏🙏🙏

    • @user-xf6sk6yv7o
      @user-xf6sk6yv7o 11 หลายเดือนก่อน +5

      😊😊

    • @RambaiDharna
      @RambaiDharna 8 หลายเดือนก่อน +1

    • @janardhanshanigarapu6700
      @janardhanshanigarapu6700 23 วันที่ผ่านมา

      శ్రీచక్ర యంత్రం కావాలి. మధుర మీనాక్షి దేవాలయము అంటే విజయవాడ దేవాలయం కదా. మధురమీనాక్షమ్మ నాకు దర్శన భాగ్యం కల్పించాలని ప్రార్థన.నాలో సన్మార్గము సత్ప్రవర్తన ప్రసాదించండి. చిరునామ మధుర మీనాక్షి తెలియచేయండి.

    • @medapativani
      @medapativani 20 วันที่ผ่านมา

      ​​@@janardhanshanigarapu6700Madhura Meenakshi temple Thamilanadu lo madurai lo vundi... sree chakra antram intlo vunte chala nistaga vundali mailu antu muttu thagalakunda vundali...

  • @valliprasad9363
    @valliprasad9363 2 หลายเดือนก่อน +7

    కథ అద్భుతంగా మీరు వివరించిన విధానం చాలా బాగుంది శంకరాచార్యుల అమ్మవారి ఆట కళ్ళకు కట్టినట్టుగా కనిపించింది అండి వింటున్నంత సేపు రోమాలు నిక్కబొడుచుకున్నాయి చాలా ఆనందంగా ఉంది

  • @harikumarkuchapu5132
    @harikumarkuchapu5132 ปีที่แล้ว +31

    చక్కగా వర్ణించారు నిజంగా మీరు చెపుతుంటే నిజంగా నాకు చూసిన అనుభూతి కలుగుతోంది ఆ దృశ్య కావ్యం

  • @ramap3425
    @ramap3425 ปีที่แล้ว +115

    అసలు మీ ఖంఠ ధ్వని అద్భుతం 🙏🙏
    కళ్ళకు కట్టినట్లు చెప్పిన అమ్మవారి చరిత్ర అమోఘం 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jvsaijvsai5179
    @jvsaijvsai5179 ปีที่แล้ว +30

    ఈ కథ వింటుంటే కళ్లముందు కనపడినట్లే ఉంది జై మా మధుర మీనాక్షి నమస్తుభ్యం మాత నీకు నా జన్మ ధన్యం మాత ఈ వీడియో చేసిన మీకు కోటికోటి ధన్యవాదములు💐💐💐🙏🙏🙏

  • @ganeshbonala7939
    @ganeshbonala7939 6 หลายเดือนก่อน +28

    ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కాని ఈ వీడియో చూడలేము. గురువు గారికి పాదాభివందనాలు. ఇ వీడియో రాత్రి వంటరిగా ఏకాంతంగా చూస్తూ వింటున్నాను అనుకోకుండా గజ్జల చప్పుడు వినిపించింది. చాలా ఆనందంగా ఉంది. శ్రీ మాత్రే నమః 🙏🏽

  • @kathyayanijosyula7973
    @kathyayanijosyula7973 ปีที่แล้ว +12

    ధన్యవాదాలు గురువు గారు, చివరిలో సుందరేశ్వరు డి ద్వారా దుర్మార్గులు గురించి వినడం చాలా అదృష్టం. మీ వివరణ అత్యంత అద్భుతంగా వుంది. 🙏 నమస్కారము.

  • @jagansaikrishna9071
    @jagansaikrishna9071 ปีที่แล้ว +67

    కథ ఆద్యంతం ఆసక్తికరం. కంచు కంఠంతో అద్భుతమైన వివరణ. అమ్మ వారి ఆదిశంకరుల పాచికల ఆట కళ్ళు ముందు కదలాడేలా అనిర్వచనీయమైన వర్ణణ చాలా బాగుంది విన్నందుకు జన్మ ధన్యం అయ్యిందని పించింది

  • @manasasivarao7771
    @manasasivarao7771 ปีที่แล้ว +66

    మనసు ఎంత నిర్మలంగా, ప్రశాంతంగా ఉందో ఈ వీడియో చూస్తు వింటున్న అంత సేపు!ధన్యవాదాలు సార్ మీకు. అమ్మ వారు నా ముందు ఉన్నట్లు ప్రితి చెందాను.🙏🏻🙏🏻🙏🏻🙏🏻అమ్మ దయ ఉంటే అని ఉంనటే.నీ చల్లని చూపులు మా వెన్నంటే ఉండాలనీ మనసారా కోరుకుంటున్నాను తల్లి 🙏🏻🙏🏻🙏🏻.

    • @snmsandeep
      @snmsandeep ปีที่แล้ว +1

      Namo Sri matha adisakthi namo namaha

  • @clvprasad2868
    @clvprasad2868 ปีที่แล้ว +11

    ఈ సంఘటన ఆసాంతం ప్రత్యేకంగా చూసిన అనుభూతి కలిగింది.

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 ปีที่แล้ว +94

    భక్తి సముద్రం లో మునిగి తడిసి ‌ముద్ద‌ యి పోయాము , అద్భుతము 🙏🙏🙏🙏

  • @subrahmanyasarma7191
    @subrahmanyasarma7191 ปีที่แล้ว +26

    మీ వల్ల జన్మ ధన్యమయింది
    మీకు ధన్యవాదాలు

  • @saiganeshnukala
    @saiganeshnukala ปีที่แล้ว +70

    ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రేనమః
    చాలా అదృష్టవంతులుమీరు ఈ వీడియో చూసినమేము ధన్యులము కళ్ళకు కట్టినట్టుగా చిత్రించారు చాలా అధ్భుతం ఇంతవరకు ఈచరిత్ర యూట్యూబ్ లో లేదు మీ ప్రయత్నానికి అభినందనలు ఆ అమ్మ ఆశిస్సులు సదా అందరిపై ఉండాలనికోరుతూ మీనాక్షి అమ్మకు సుందరేశ్వరస్వామివారి పాదాలకు శతకోటివందనాలు🙏🙏🙏

  • @palojikarunakarpalojikarun3482
    @palojikarunakarpalojikarun3482 ปีที่แล้ว +54

    ఆహా అద్భుతం అమోఘం అపూర్వం ముందుగా ఈ వీడియో చేసిన వారికి మాటలు చేకూర్చిన వారికి పాదాలకు వందనాలు 👏👏 11 సంవత్సరాలు అవుతుంది నేను మధుర మీనాక్షి అమ్మవారి క్షేత్రం దర్శించుకుని అప్పుడు ఏదో తెలియని నాలో కమ్మటి అనుభూతి కలిగింది మళ్లీ ఇప్పుడు ఈ వీడియో చూశాక అంతకు రెట్టింపు అనుభూతి కలిగింది మీకు ధన్యవాదాలు అమ్మ తల్లి మధుర మీనాక్షి తల్లి మరొక్కసారి మధుర మీనాక్షి అమ్మవారిని సకుటుంబం సామెతంగ దర్శించుకునే భాగ్యం కలిగించు తల్లి 🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏

  • @sambasivageo
    @sambasivageo ปีที่แล้ว +21

    అమ్మ గురించి వినడం ఎంతో సంతోషంగా ఉంది

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 ปีที่แล้ว +20

    👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః మధుర మీనాక్షి మాతా మనసా స్మరామి. 👏👏👏

  • @madhusudhanaraotadinada6208
    @madhusudhanaraotadinada6208 ปีที่แล้ว +12

    కధ చాలా బాగా చెప్పారు. ధన్యవాదములు స్వామి 🙏🏽🙏🏽

  • @varalakshmi9454
    @varalakshmi9454 ปีที่แล้ว +4

    చాలా చాలా మంచి విషయాలు చెప్తున్నారు.... ఎవరికీ తెలియదు అసలు... ఈ కథ...

  • @geetamadhavi6112
    @geetamadhavi6112 9 หลายเดือนก่อน +20

    నాకు ఈ వీడియో కనిపించటం నా అదృష్టం....అంతా అమ్మ దయ ,
    శ్రీ మాత్రే నమః 🙏
    మీరూ చెప్పుతూ ఉంటే ఆదిశంకర చార్యులు అమ్మవారు కళ్ళ ముందు అలా కనిపించారు. నిజంగా అద్భుతం.
    మీకు శతకోటి ధన్యవాదాలు 🙏

  • @rameshgowrimalla3585
    @rameshgowrimalla3585 ปีที่แล้ว +30

    అద్భుతమైన చరిత్ర, రోమాంచితం, అపురూపమైన కానుక. శ్రీనివాస గారి కథా గానం మధురం. అనిర్వచనీయమైన అనుభూతిని, ఆనందాన్ని అనుభవించాను. ఏవిధంగా కృతజ్ఞతలు చెప్పడానికి నేను సరిపోలేను. ప్రేమ స్వరూపిణీ అయిన తల్లి సాక్షాత్కారం లభించింది.

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  ปีที่แล้ว +1

      Thankyou 🙏🙏🙏

    • @umayamala3389
      @umayamala3389 ปีที่แล้ว

      అమ్మ ని ఆశీస్సులు ఎప్పుడు మాకు వుండ్డలి అమ్మ 🙏🙏🙏🙏🙏🙏

    • @sadhanandamma8606
      @sadhanandamma8606 ปีที่แล้ว

      .

    • @LuckyVandhana
      @LuckyVandhana 10 หลายเดือนก่อน

      Rdrui

  • @Lucky32767
    @Lucky32767 ปีที่แล้ว +65

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏జై మీనాక్షి అమ్మవారు అందరికీ మంచి జరగాలని ఆశీర్వాదం ఇవ్వు తల్లీ

  • @swathilucky7945
    @swathilucky7945 ปีที่แล้ว +17

    . అద్భుతం అత్యంత అద్భుతం.ఈ మీనాక్షి సుందరమైన కథ.నా జన్మ ధన్యం అయ్యింది.మధుర కంఠముతో వినిపించిన గురువుగారికి పాదాభివందనం.

  • @soni1177
    @soni1177 ปีที่แล้ว +20

    Really extraordinary feel . Can see every moment with our own eyes . No words

  • @krishnabuchmmagari9470
    @krishnabuchmmagari9470 ปีที่แล้ว +16

    చాలా బాగుంది🙂😍 వింటున్నంత సేపు అమ్మను చూస్తున్నట్లు అనిపిస్తుంది🙏

  • @veerarajunagabhyru1802
    @veerarajunagabhyru1802 ปีที่แล้ว +52

    ఓం నమః శివాయ నమః 🙏🙏🙏 ఈ మదురమీనాక్షీ అమ్మ గురించి తెలుసుకోవాలన్న కుతూహలం పెరిగిపోతోంది. ఈ విషయం చెపే ప్రయత్నం చాలా బాగుంది. మీ కోసం అమ్మను ప్రార్ధిస్తున్నాను.🙏🙏🙏

  • @saidulukoodpalli5585
    @saidulukoodpalli5585 ปีที่แล้ว +23

    ఓం మాత్రేనమః...🙏🙏🙏🚩🚩🚩
    ఓక్క సారీగా భక్తి పర్వశంలో ముంచీవెసినరు స్వామి

  • @kompellalaxmi
    @kompellalaxmi ปีที่แล้ว +11

    అద్బుతం,అమోఘం.జై శ్రీ మాతా!!

  • @keerthich7446
    @keerthich7446 ปีที่แล้ว +164

    మా కళ్ల ముందు జరుగుతున్నట్లుగా చెప్పారు. మీరు చెపుతు ఉంటే వింటునట్లు కాదు చూస్తూనట్లు ఉంది.
    అమ్మవారికి 🙏 నమః సుమంజలులు వ్యాఖ్యాతగారికి ధన్యవాదాలు.

  • @eswarv4839
    @eswarv4839 ปีที่แล้ว +22

    ఏంతో ఆనందం గా ఉంది అమ్మ కధ విన్నాం తా సేపు.🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @psatyawaninaidu9536
    @psatyawaninaidu9536 ปีที่แล้ว +47

    శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః,సాయంత్రం వరకు నా మనసు బాగోలేదు ఇది విన్న తర్వాత మనశ్శాంతి అనిపిస్తుంది, కరుణించి తల్లి, శివశక్తి కరుణించండి ,ఆదిశంకరాచార్య చరణ స్పర్శం

  • @Hksna
    @Hksna ปีที่แล้ว +65

    మీరు చెబుతుంటే శ్రవణ రూపకంగా కాదు దర్శన రూపాకంగా వున్నది. ఇంత అద్భుతంగా మాకు అమ్మ చరిత్ర తెలియజేసినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు.....

  • @Geetha-vy3vt
    @Geetha-vy3vt ปีที่แล้ว +53

    ఓం శ్రీమాత్రే నమః చాలా చాలా ధన్యవాదాలు సార్ ఈరోజు అమ్మవారి కథ విని చాలా ఆనందించాను మనసుకి ఎంతో సంతోషంగా ఉంది అమ్మవారి దయ అందరి మీద ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఓం నమశ్శివాయ

  • @kisorhemasundarchodavarapu9384
    @kisorhemasundarchodavarapu9384 8 หลายเดือนก่อน +17

    ఆది దంపతులకు ఆదిశంకరాచార్యుల వారికి మా మనః పూర్వక 🙏🙏🙏. సమాజంకి నేటికీ అందుబాటులో ఉంచిన బ్రహ్మశ్రీ గాయత్రివిశ్వకర్మ శిల్పాచార్యా మీ అద్భుత సృష్టి అమోఘం.

    • @SamsungA-yb2el
      @SamsungA-yb2el หลายเดือนก่อน

      😅😅😅😅😅😅😅

  • @padmaduvvuri2294
    @padmaduvvuri2294 ปีที่แล้ว +2

    Amma nee kadha enni sarlu vinna Inka vinalane vuntundi. Maa tanivi theeradam ledu.Antha adbhuthamga vundi.❤❤❤

  • @yedidavasu2319
    @yedidavasu2319 ปีที่แล้ว +20

    ఓం శ్రీ మాత్రే నమః, సుందరేశ్వర మీనాక్షి అమ్మాన్ పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమామ్ 🙏💐🦋👏

    • @harsha4061
      @harsha4061 ปีที่แล้ว +2

      Dhanyavadhamulu janani

  • @anilcreations6088
    @anilcreations6088 ปีที่แล้ว +63

    నేను today చాలాఅదృష్టం చేసుకున్నాను ఎందుకంటే నాకు ఈ వీడియో కనపడింది సాక్షాత్తు ఆ ammavarune చూసినట్లు ఉంది, చాలా చక్కగా వివరించారు,,,శ్రీ మాత్రే నమః నమఃశివాయ 🙏🙏🙏🙏🙏🌹🌹🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @purandharachary1784
    @purandharachary1784 ปีที่แล้ว +36

    జై మధుర మీనాక్షి అమ్మవారి కి జై!🙏🕉️

  • @saradasrinivas2360
    @saradasrinivas2360 ปีที่แล้ว +39

    మీనాక్షి అమ్మవారి కథ విని ఆశ్చర్యం తో కూడిన సంతోషం కలిగింది 🙏🏼

  • @kiranmayichaganti
    @kiranmayichaganti ปีที่แล้ว +14

    చాలా అద్భుతంగా ఉంది. నిజంగా కళ్ళముందు నిలిపారు. అనేక ధన్యవాదములు 🙏🙏. శ్రీ మాత్రే నమ: 🙏🙏🙏

  • @svvprajunagireddy2942
    @svvprajunagireddy2942 ปีที่แล้ว +81

    ఓం శ్రీ మాత్రే నమః మధుర మీనాక్షి సుందరేశ్వులు శంకరాచార్యు ల వివరణ దర్శనభాగ్యం మహాద్బుతం. ఇలాంటి వీడియోలు మరన్ని అందస్తారని ఆశిస్తున్నా

  • @padmalatachengalvala473
    @padmalatachengalvala473 ปีที่แล้ว +73

    ఈ వీడియో చూస్తూన్నంతసేపూ మనసు ఎంతో ప్రశాంతతను చెప్పలేని అనుభూతిని పొందింది.ధన్యోస్మి

  • @moneypowermahesh1431
    @moneypowermahesh1431 ปีที่แล้ว +60

    అమ్మ నీ లీల మేము నీ ఆట బొమ్మలం.
    ఒకరోజు నువ్వు లేవు అనిపిస్తుంది, అది రోజే అంత నేనే అనిపిస్తావు, చాలు తల్లి నీ మాయ మమ్మల్ని కాపాడు మాత, శ్రీహరి ప్రియా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kasturilakshmi2914
    @kasturilakshmi2914 ปีที่แล้ว +4

    హృత్పూర్వకమైన ధన్యవాదాలు చాలా అద్భుతంగా హృదయంగమంగా కథా శ్రవణ జరిగింది . విన్నంతసేపూ అమ్మ ఆలయంలో అక్కడే ఉన్నామనిపించింది....

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs ปีที่แล้ว +8

    అమ్మా మధుర మీనాక్షి తల్లి అందరినీ చల్లగా చూడు తల్లీ. వ్యాఖ్యానం చాలా చాలా బాగుంది, ధన్యవాదములు.

  • @karthikpragada9208
    @karthikpragada9208 ปีที่แล้ว +30

    అమ్మ అనుగ్రహం మీకు పరిపూర్ణముగా కలగాలి.
    ఈ వీడియో ద్వారా మాకు అమ్మ సాక్షాత్కారము కలిగించి ధన్యులను చేశారు.

  • @mayurigaushalgaushal6106
    @mayurigaushalgaushal6106 ปีที่แล้ว +7

    జై గురు దత్తా శ్రీ అనఘా దత్తా. అమ్మ నీ. శంకరాచార్యులు వాళ్ల సంభాషణ. శ్రీ చక్ర యంత్రం నిర్మాణం కాలకు కాటినట్టు వర్ణించారు. శ్రీమాత్రే నమః 🙏🏻💐🦚

  • @prabhuvukkadala
    @prabhuvukkadala ปีที่แล้ว +32

    Sri Madhura Meenaakshi Ammavaari true story and with the greatness of Sri Aadhi Sankaracharulu created goose bums in me with un-explainable peacefullness and bhakthi in my heart. Hats off to all the concerned people for bringing this Divine & Amazing Video

  • @cnsswany4114
    @cnsswany4114 ปีที่แล้ว +10

    Just Excellent narrative description before the eyes of the devotees. Excited. No words to describe the description of Ammavaru with the melodious singing of the Ammavaru.

  • @sripathiprabhavathi521
    @sripathiprabhavathi521 ปีที่แล้ว +10

    🙏
    ఓం శ్రీమాత్రే నమః
    ఓం శ్రీమాత్రే నమః
    ఓం శ్రీమాత్రే నమః
    శ్రీకామాక్షి అమ్మ కరుణా కటాక్షం
    అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను.
    🙏
    ఓం నమఃశివాయ

  • @menakasoorya6520
    @menakasoorya6520 7 หลายเดือนก่อน +2

    Never knew about this story . Opened my eyes . Can’t explain in words about Shankarachary’s self less prayers .

  • @tgspchary7576
    @tgspchary7576 ปีที่แล้ว +24

    అమ్మా నాన్నలను కన్నులముందు చూపిన అభినవ శంకరా నీకు నా హృదయాంజలి

  • @RamanaVinukonda-pg5rs
    @RamanaVinukonda-pg5rs 8 หลายเดือนก่อน +17

    Om sri Madura minakshi Devi ki na నమస్కారాలు తల్లీ మమ్మలని కపాడు అమ్మ మా బాధలను తొలగించి మాకు లక్ష్మి కటాక్షి చించూ అమ్మా
    🙏🙏🙏🙏🙏

  • @drramana2603
    @drramana2603 7 หลายเดือนก่อน +4

    i heard with full devotion...🙏🙏🙏🙏 had my eye's filled with tears of joy

  • @harikumarkuchapu5132
    @harikumarkuchapu5132 ปีที่แล้ว +23

    చాలా చక్కగా వర్ణించారు ఓం నమశ్శివాయ

  • @badarivisala5893
    @badarivisala5893 ปีที่แล้ว +18

    జన్మ ధన్యం... ఓం శ్రీం శ్రీ మాత్రే నమ:
    విశేషాలు తెలిపిన మీకు అనేకానేక 🙏🙏🙏

  • @purushothamraodandala4905
    @purushothamraodandala4905 ปีที่แล้ว +14

    Iamvery grateful for the Punya Karya that you have shown through your channel.I felt that GoddesMeenakshi Devi is blessing every body.May Goddess Meenakshi save Bharath and Sana thana Dharma.Jai Maarhadee.

  • @aparnaarikari2944
    @aparnaarikari2944 ปีที่แล้ว +1

    Jai Meenakshi sunareshwara swamy
    Mee voice chala baundi andi nijjanga kallaku katti nattu chepparu
    Thank you so much 🙏

  • @psuhrud4774
    @psuhrud4774 ปีที่แล้ว +18

    అమ్మా మమ్మల్ని అందరినీ చల్లగా చూడమ్మా 🙏🙏

  • @arunajyothi963
    @arunajyothi963 ปีที่แล้ว +60

    Slokas are very melodious.
    Narration is attractive.
    It created a mesmerising effect .
    Thanks a lot.

  • @sameerkumark9684
    @sameerkumark9684 ปีที่แล้ว +1

    ఆదిదంపతులతో శంకరాచార్యుల వారి సంభాషణ , అమ్మ తామసరూపాన్ని వదిలి శ్రీచక్ర సింహాసనేశ్వరిగా కరుణాసింధుగా ఎలా మారిందో వివరించిన మీ వివరణా శక్తికి భక్తికి వేల వేల నమస్కృతులు . కనులు మూసి వింటుంటే మనో ఫలకం మీద వారంతా సాక్షాత్కరించేలా ఉంది మీ అద్భుత వాచకం . శివ శివ శంకర హర హర శంకర .

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  ปีที่แล้ว

      Chaalaa anandam...antaa ammavari dhsya. Thankyou very much 🙏🙏🙏🙏🙏

  • @prabhupallapu234
    @prabhupallapu234 11 หลายเดือนก่อน +1

    కంఠం అంతా అద్బుతం.
    Samy

  • @saisharan1571
    @saisharan1571 ปีที่แล้ว +23

    Jai bolo ganesh maharaj ki jai Jai mataji bless all child🙏 🙏❤❤❤

  • @ramyaajay2280
    @ramyaajay2280 ปีที่แล้ว +6

    Thank u soooooo much uploded this beautiful video really my eyes are filled with tears to hear stotras and story about amma moreover i visualise matha Meenakshi amma.
    I came to know about srichakra.
    You people really get blessings from madhura Meenakshi amma.

  • @ksubrahmanyam7747
    @ksubrahmanyam7747 ปีที่แล้ว +9

    శ్రీ మాత్రేనమః 🙏🙏🙏
    ఓం నమః శివాయ🙏🙏🙏
    ఓం ఆరుణాచలేశ్వరాయనమః🙏🙏🙏
    Adbhuthamga chepparu.
    Dhanya vaadaalu meeku🙏🙏

  • @sivakumarbasavaraju5373
    @sivakumarbasavaraju5373 ปีที่แล้ว +3

    అద్భుతమైన అనుభూతి కలిగింది, ఇటువంటి మరికొన్ని మా కోసము చేయండి🙏

  • @msivanageswarao5943
    @msivanageswarao5943 ปีที่แล้ว +22

    నిజం గా నేను దగ్గర ఉండి జగన్మాత అయినా నా తల్లీ ని జగత్ గురువు అయినా ఆదిశంకరాచారిని వారు ఆడిన ఆటనే భగవంతుడైన మహాదేవుని పాండురాజు సమక్షంలో చూసినట్టుంది.. 🙏🙏🙏🙏 గురువుగారు నిజంగా మీ మాటల వచ్చిన అమృతాలతో మనసుని పులకరింప చేశారు.. మీ పరమ పాదాలకు శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhuvaneswaria4963
    @bhuvaneswaria4963 ปีที่แล้ว +8

    Beautiful narration 🙏🙏🙏🌹🌹🌹🌹

  • @user-be8sr8wh4v
    @user-be8sr8wh4v ปีที่แล้ว +2

    ఎంతో రుచిగా ఉంది అమ్మవారి గురించి వింటూ ఉంటే.......మనసు తనువు భావము పులికించిపోతున్నాయి....ఆనంద భాష్పాలు కురుస్తున్నాయి......మనసుకి చాలా తృప్తిగా ఉంది....అమ్మా మధుర మీనాక్షి మనసాస్మరామి 🙏🙏🙏💐💐💐💕💕💕🍇🍇🍇🌹🌹🌹🌹🌼🌼🌼🌿🌿🌿🍎🍎🍎🍎🍑🍑🍑🍒🍒🍒🍒🕉️🕉️🕉️🕉️🕉️

  • @jagadabhilalitha8041
    @jagadabhilalitha8041 ปีที่แล้ว +1

    Ma pillala ki vinipinchanu e vedio, a roju nundi devudi gurinchi nannu aduguthunnaru, vallaki bhakthi bhavam earpadindhi,meku dhanyavadhalu

  • @MaheshMahesh-gf2ru
    @MaheshMahesh-gf2ru ปีที่แล้ว +7

    ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మధుర మీనాక్షి యేనమః

  • @sridharboragalla6101
    @sridharboragalla6101 ปีที่แล้ว +9

    ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మధురమీనాక్షి దేవ్యై నమః 🕉️🔱🚩🌹🙏🌹

  • @paddureddy1099
    @paddureddy1099 ปีที่แล้ว +1

    E story vintunte gunde jhallumantundi... Cheppe vidhanam kuda antha exiting undi excellent ur explanation superb... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Om Sri matre namaha ::::

  • @thamadakamalakumari2974
    @thamadakamalakumari2974 ปีที่แล้ว +10

    ఓంశ్రీ మీనాక్షి సుందరేశ్వర స్వామి ణే నమో నమః.

  • @superbsuvarna2912
    @superbsuvarna2912 ปีที่แล้ว +5

    Narration lo vaadhina words adbuthamla unnayee,telugu entha andhamga undhoo ee rooju anubhavinchanu swami,thanks for this video

  • @syamaladevi7319
    @syamaladevi7319 ปีที่แล้ว +3

    చాలా చక్కగా వివరించారు.. ధన్యవాదములు.

  • @mutthojuvenkatachary1497
    @mutthojuvenkatachary1497 ปีที่แล้ว +8

    ఓం మీనాక్షి మాతే నమః ఓం మీనాక్షి మాతే నమః ఓం మీనాక్షి మాతెనమః🍎🍎🍎⚘⚘⚘🙏🙏🙏

  • @vannelakavitha4427
    @vannelakavitha4427 ปีที่แล้ว +1

    Idhi vintunte nijam ga kalla munde jarigina feeling vachindhi...thanq for sharing this....manasuki chala prasanthamga undhi....idhi vindam na adrustam

  • @bhamidipatysastry7299
    @bhamidipatysastry7299 2 ปีที่แล้ว +28

    🙏🏼🙏🏼🙏🏼జయజయశంకర హరహరశంకర. శ్రీమాత్రేనమః.

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  2 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏

    • @bheesettibhavani9095
      @bheesettibhavani9095 ปีที่แล้ว +1

      ఓం గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🌸🌼🌸🌺🌷🌺

  • @kvenkateswarrau5300
    @kvenkateswarrau5300 ปีที่แล้ว +22

    Marvelous Darshan of Mahadeva along with MathaBhavani all the time ringing bells in the minds of SanthanaDharma charana people with your heartiest desire of dedicated Bhakthas will definitely be remembered forever regarding SRICHACHAKRAM.🙏🙏🙏ChidanandaRupa Sivoham Sivoham.

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  ปีที่แล้ว +1

      Thankyou very much 🙏🙏🙏🙏🙏

    • @krishnarao7845
      @krishnarao7845 ปีที่แล้ว

      😀😪🥲😪😪🤭😉😉😉😉😉😉😆😉😉😉

  • @gpadmapriya1
    @gpadmapriya1 ปีที่แล้ว +1

    Chala ante chala santhosham ga ,thrupthi ga vundi aa jagathjanani gurinchi miru cheppina e maha adbutham Aina kadha telusukunnanduku....🙏🙏🙏

  • @sharadasethupathy6590
    @sharadasethupathy6590 ปีที่แล้ว +1

    Chala bahundi,నాకు ఆనంద బాష్పాలు వచ్చాయి,మీకు థాంక్స్. 👍👍

  • @muniswamy6588
    @muniswamy6588 ปีที่แล้ว +15

    శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి తిష్ట వేసుకొని కుర్సీగొనునంత సర్వ శుభాలను సమకూర్చుటకై..... మధుర మీనాక్షి అమ్మవారి తత్వం అది శంకరచార్యుల యుక్తి భక్తి మధురం... చాలా కృతజ్ఞతలు మాస్టర్స్

  • @nagendramani3675
    @nagendramani3675 ปีที่แล้ว +4

    శ్రీ మాత్రే నమః . చాలా అర్భుతం గా చెప్పారు. మాజన్మ ధన్యమైనది.

  • @mkusumakumari7757
    @mkusumakumari7757 ปีที่แล้ว

    అద్భుతంగా.చెప్పావు తల్లి.ఇది వినటం వల్ల. ఎన్నో విషయాలు తెలిశాయి.

  • @Sharani262
    @Sharani262 ปีที่แล้ว +1

    Yentha manchi video 🙏🏼 vintunnattuga ledhu, kalla mundu chustunnattuga undi. Thank you very much for your efforts 🇮🇳🪷🙏🏼🙏🏼🙏🏼

  • @kadiyamsrinivas9963
    @kadiyamsrinivas9963 ปีที่แล้ว +11

    ఓం శ్రీమాత్రే నమః మధుర మీనాక్షి అమ్మవారి గుడి కథ చాలా బాగుంది మనసు భక్తితో నిండిపోయింది ధన్యవాదాలు

  • @sweettalk3632
    @sweettalk3632 ปีที่แล้ว +36

    కళ్ళ ముందు ఈ వీడియో కనబడుతున్నా... ఎప్పుడూ చూడలేదు... ఇవాళ ఏమి భాగ్యమో చూడగలిగాను...!!
    ఏమి మీ అద్భుత వ్యాఖ్యానం...!!
    అమ్మవారి ఆదిశంకరుల ఆటలో సుందరేశ్వరునితో పాటు... నేనూ ప్రేక్షకుడిని అయ్యాను...!!
    మనసు పులకించిపోయినది.
    మీకు హృదయపూర్వక సహస్రాది ధన్యవాదములు.

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  ปีที่แล้ว

      ధన్యవాదములు. 🙏🙏🙏🙏🙏

    • @nithya5663
      @nithya5663 ปีที่แล้ว +2

      Same with me🙏🙏🙏

    • @mkamala9031
      @mkamala9031 ปีที่แล้ว

      @@nithya5663 same with me💏

  • @kavithayadav3128
    @kavithayadav3128 หลายเดือนก่อน

    అమ్మ చరిత్ర తెలుసుకుంటే మా జన్మ ధన్యము అయింది . ఇంత అద్భుతంగా చెప్పినందుకు గురువుగారికి ధన్యవాదాలు.

  • @jogaiahjilla906
    @jogaiahjilla906 ปีที่แล้ว +4

    What an amazing explanation. ..really wonderful. One must listen from beginning to end.

  • @jayamanchineni4934
    @jayamanchineni4934 ปีที่แล้ว +62

    🙏విన్నాకోది వినాలి అనిపిస్తుంది, ఆ అమ్మగురించి చెప్పతుంటే.ఆ తల్లి గురించి, ఆ తల్లి లీల్లలు గురించి ఎంత చెప్పిన తక్కువే అనుకుంటా ❤️🙏❤️జై మీనాక్షి అమ్మ మధుర మీనాక్షి మనసాస్మరామి 🌹🌹 ❤️🙏❤️

  • @padmaikp4057
    @padmaikp4057 ปีที่แล้ว +5

    ఈ వీడియో చేసిన వారికి కృతజ్ఞతలు

  • @durgarajeswari6224
    @durgarajeswari6224 ปีที่แล้ว +1

    Chala santoshanga undhi. Ee Katha vinte jama dhanyam ayyindhi. Meeku dhanyavadalu

  • @sunithaakula4818
    @sunithaakula4818 ปีที่แล้ว +1

    ఎంత అద్భుతంగా వివరించారండి మీరు. వింటూ ఉంటే అమ్మవారు ,జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు, ఇద్దరూ పాచిక లాడుతున్నట్టు ,కళ్ళ ముందు కదలాడినట్టుగా వివరించారు .విన్నంత సేపు మనసు మైమరచిపోయిందంటే నమ్మండి. అమ్మ మీనాక్షి కృపా కటాక్షాలు అందరికీ కలగాలని కోరుకుంటున్నాను.🙏🙏🙏🙏🙏

  • @kavyapraveen9706
    @kavyapraveen9706 ปีที่แล้ว +5

    Expline 👌👌vioce, ಅಮ್ಮನಮೋ ಮದುರೈ ಮೀನಾಕ್ಷಿ 🙏🙏🙏

    • @anandalakshmistudios
      @anandalakshmistudios  ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏

    • @kavyapraveen9706
      @kavyapraveen9706 ปีที่แล้ว

      Pls andi miru cheputhanappudu back side lo vasthunna stotram upload cheyandi pls pls 🙏🙏

    • @chandramouli6786
      @chandramouli6786 ปีที่แล้ว

      ఓం శ్రీమాత్రేనమః

  • @suryakumarikandukuri5656
    @suryakumarikandukuri5656 ปีที่แล้ว +10

    Clear and neat voice.very good information. Dhanyavadaha .

  • @mohansuryabhargavkasturi8604
    @mohansuryabhargavkasturi8604 ปีที่แล้ว

    జై భావాని మతకు చాల చక్కగా చెప్పరు మీకు
    అతల్లి అనుగ్రహం ఎప్పుడు ఉండుగాక
    ఇvideo వింటున్నా వారికి వారి హిందూ మతం
    పట్ల హిందూ దేవలయలల పట్ల అవగాహన
    మకువ sradda bhati పరవాయం peragalani korukumtunnanu తల్లి జై parameshwara

  • @rajashekarracha4709
    @rajashekarracha4709 9 หลายเดือนก่อน +1

    Ur voice is extraordinary... Way of presentation also very good

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 ปีที่แล้ว +8

    ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రేనమః 🏡👨‍👩‍👧‍👦🚩🕉️🔱🔯🥥🌿🌼🏵️🌸🥭🌺🍊🍇🌽🌹🍎🌴🇮🇳🙏

  • @purandharachary1784
    @purandharachary1784 ปีที่แล้ว +12

    ఈ వీడియో చూస్తే భయాలన్నీ తొలగిపోతాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది

  • @venkatakameswararaokasibha9136
    @venkatakameswararaokasibha9136 ปีที่แล้ว +52

    శ్రీ మాతా శ్రీ మహారాజ్నీ శ్రీ మత్సింహాసనేశ్వరీ, ఈ శంకరాచార్య కామాక్షి అమ్మవారి దివ్య పాచికలు శ్రీ చక్ర వర్ణన బేక్ గ్రౌండ్ స్తోత్రం అద్భుతం చదివిన మీకు విన్న మాకు ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు మీకు కామాక్షి సుందరేశ్వరుల దివ్య ఆశీస్సులతో