ఇప్పుడే విజయవాడ పటమట లో మీ భజన చూసి విని వచ్చాను స్వామి మనసు పులకించిపోయింది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మీ అమృత గానం తో భక్తులను ఊర్రుతలు ఊగిస్తున్నారు స్వామి స్వామియే శరణం అయ్యప్ప 🌸🌸🌸🌸🌸🙏🙏🙏🙏🙏🙏🌸🌸🌸
కొంతమంది పాడలేరూ పాడేవడినిచుసి నేర్చుకుందాం అని అనుకోరు వెనకాల అయ్యో ఇంతల పాడలేకపోతున్నము మనం అనుకునేవాళ్లు తక్కువ గొప్పలు ఎక్కువ రాజేశ్ స్వామి చాలా బాగా పాడారు మీకు ఎక్కడకి వెళ్ళినా నీకూ జయమే 🙏🙏🙏🙏👍👍👍👍❤️❤️❤️❤️
మీ గాత్రం మాత్రం 👌👌👌🙏🙏 స్వామి రాజేష్ అన్నయ్య ఆ స్వామి దీవెనలతో మీరు మరినో విజయాలు సాధిచాలని కోరుకుంటున్నాను స్వామియే శరణం అయ్యప్ప నేను మీ పడిపూజా చూసాను స్వామి 🙏🙏
సరస్వతీ పుత్రులు రాజేష్ గారికి అభినందనలు.... విద్యానందాచారి, హైదరాబాద్....మీ భజన బృదం చాలా బాగుంది...టీం వర్క్ అంటే ఇలా ఉండాలి...మంచి సంగీతం...కోరస్....కోఆర్డినేషన్ ఇలా ఉండాలి..ఒకే పాట వివిధ వేరియేషన్లలో....బాగుంది..స్వామీ..నిండు నూరేళ్ళు...ఆయురారోగ్యంగా ఉండాలని భగవంతున్ని వేడుకుంటున్న...
నాకు స్వామి వారు అంతే ఎంతో ప్రేమతో కూడిన భక్తి నా జన్మ ధన్యం అయ్యింది స్వామీ స్వామి దర్శనం కనుల విందుగా అయ్యింది.అంతే కాక మీ పాటలు వింటుంటే మనసులో ఏదో తెలియని భక్తితో ఆహ్లాదకరంగా ఉంటుంది స్వామీ
Supet rajesh swamy sang this song beautifully in puja this time i dont have chance to sing next year definitely i will sing in padi puja r else in ambalam puja
Rajesh swamivariki na padabhivandanalu enni sarlu vinna malli malli vinalanipistundi swami manasu bagolenappudu mee patalu vintu manasulo unna badalu pogottukuntinnam swami swamiye saranam ayyappa
నరసరావుపేట డప్పు శ్రీను స్వామి వాళ్ళు రాసిన పాటని.... మీ చిన్నతనంలో విన్నాను అని అబద్దం చెప్తున్నారు స్వాములందరికి.... ఈ విషయంలో మీరు నచ్చలేదు.. మీ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకండి. నిజాయితీ గా చెప్పండి. ఈ పాట రాసింది.. చౌడం శ్రీనివాసరావు గురుస్వామి.. నరసరావుపేట వాస్తవ్యులు అని..
Chala baga padaru andi meru Ma uru Vijayawada daggara kanchikacherla First time ninna 22/11/2023 mala vasukuna Niyamalu chapandhi swamy ayyappa swamy mala daranam
చందమామ చందమామ చందమామ స్వామి శబరి గిరిపై వెలసినాడే చందమామ హే 2
శరణమయ్య శరణమయ్య శరణం అయ్యప్ప మాపై కరుణ చూపి కాపాడయ్యా స్వామి అయ్యప్ప స్వామి... చందమామ
చిన్ని గణపతి ముద్దుల తమ్ముడే చందమామ స్వామి ఐదు కొండల అందగాడే చందమామ హే చందమామ
మేడను గంట దరించినాడే చందమామ స్వామి పాము పడగన సేవించడై చందమామ హే హే హే........ చందమామ
అరటి చెట్లు మండపాలతో చందమామ స్వామి పూజ చేద్దాం వేగమే రావే చందమామ స్వామి... చందమామ
మంచి గంధం పాలు తేనెలులతో చందమామ స్వామి అభిషేకాలను చేద్దాము రావే చందమామ స్వామి చందమామ
మండలమ్ము దీక్షలు చేసి చందమామ స్వామి శబరికొండకు బయదెల్లారే చందమామ హే ... చందమామ
రాళ్లు ముళ్లను పరుపుగా మార్చి చందమామ స్వామి అడవి లోన తోడుంటాడే చందమామ స్వామి ...... చందమామ
పంధాలత్తిల్ ముద్దుల బాలుడే చందమామ చూడ వేయికన్నులు చాలవే మనకు చందమామ స్వామి చందమామ
హరిహరఆత్మజ జోతి రూపుడై చందమామ స్వామి ఎంత చూసినా తనివి తీరిదే చందమామ స్వామి.... చందమామ
పట్టబంధం దరించినాడే చందమామ స్వామి యోగ ముద్రలో కొలువై నాడే చందమామ స్వామి ………….. చందమామ
బాలమురుగన్ చిట్టి తమ్ముడే చందమామ స్వామి భాధలన్నీ తీర్చే దేవుడే చందమామ స్వామి..
చందమామ చందమామ చందమామ స్వామి శబరి గిరిపై వెలసినాడు చందమామ హే 2
శరణమయ్య శరణమయ్య శరణం అయ్యప్ప మాపై కరుణ చూపి కాపాడయ్యా స్వామి అయ్యప్ప స్వామి...
మాపై కరుణ చూపి కాపాడయ్యా స్వామి అయ్యప్ప స్వామి... మాపై కరుణ చూపి కాపాడయ్యా స్వామి అయ్యప్ప స్వామి... మాపై కరుణ చూపి కాపాడయ్యా స్వామి అయ్యప్ప స్వామి... మాపై కరుణ చూపి కాపాడయ్యా స్వామి అయ్యప్ప స్వామి...
ఈ పాట వాసు స్వామి బాగా రాసారు కానీ బాణి మార్చి పాడాయా
😅 5:07
అయ్యప్ప అయ్యప్ప చాలా థాంక్స్ అయ్యప్ప మీ పుణ్యాన ఈపాటని భజన చేసుకుంటాము స్వామి స్వామియే శరణం అయ్యప్ప
Tq Swamy
Thank you swami
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలని ఉంది స్వామి ...😊... స్వామియే శరణం అయ్యప్ప... 🙏...7:17
ధన్యవాదములు స్వామి గారు
@@rajeshswamyofficial7642 🙏🙏🙏🙏🙏🙏🙏
ANI sarllu vena venalanipisudi super at nagar karnool Kalwakurthy
ఇప్పుడే విజయవాడ పటమట లో మీ భజన చూసి విని వచ్చాను స్వామి మనసు పులకించిపోయింది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మీ అమృత గానం తో భక్తులను ఊర్రుతలు ఊగిస్తున్నారు స్వామి స్వామియే శరణం అయ్యప్ప 🌸🌸🌸🌸🌸🙏🙏🙏🙏🙏🙏🌸🌸🌸
ధన్యవాదములు స్వామి గారు
❤❤
@@GovardhanReddy-hj4em😊😊om😊😊mmoo😊oooo😊o😊lmm 😊
ఏమి హుషారు స్వామి అయ్యప్ప స్వామి ఎల్లప్పుడూ కాపాడును గాక
కొంతమంది పాడలేరూ పాడేవడినిచుసి నేర్చుకుందాం అని అనుకోరు వెనకాల అయ్యో ఇంతల పాడలేకపోతున్నము మనం అనుకునేవాళ్లు తక్కువ గొప్పలు ఎక్కువ రాజేశ్ స్వామి చాలా బాగా పాడారు మీకు ఎక్కడకి వెళ్ళినా నీకూ జయమే 🙏🙏🙏🙏👍👍👍👍❤️❤️❤️❤️
❤️
పార్టీ
Vc
th-cam.com/video/JH5ZQ63ZP3E/w-d-xo.html
Super anna...
మీ గాత్రం మాత్రం 👌👌👌🙏🙏 స్వామి రాజేష్ అన్నయ్య ఆ స్వామి దీవెనలతో మీరు మరినో విజయాలు సాధిచాలని కోరుకుంటున్నాను స్వామియే శరణం అయ్యప్ప నేను మీ పడిపూజా చూసాను స్వామి 🙏🙏
ధన్యవాదములు స్వామి గారు
రాజెష్ స్వామి గారికి మరియు ఇంత పెద్ద భజనా కార్యక్రమం నిర్వహించిన ఆ మిత్ర బృందం కి నా వందనాలు స్వామియే శరణం అయ్యప్ప...
th-cam.com/video/JH5ZQ63ZP3E/w-d-xo.html
Blk ko
ధన్యవాదములు స్వామి
Telugudabbigi
🙏🙏🙏❤@@maheshmaheshbabu6039
స్వామియే శరణం అయ్యప్ పాట చాల బాగుండి స్వామీ
స్వామి శరణం
అయ్యప్ప స్మరణం రాజేష్ స్వామీ గానం మహా అద్బుతం ❤️ స్వామియే శరణం అయ్యప్ప 🙏
ధన్యవాదములు స్వామి
సరస్వతీ పుత్రులు రాజేష్ గారికి అభినందనలు....
విద్యానందాచారి, హైదరాబాద్....మీ భజన బృదం చాలా బాగుంది...టీం వర్క్ అంటే ఇలా ఉండాలి...మంచి సంగీతం...కోరస్....కోఆర్డినేషన్ ఇలా ఉండాలి..ఒకే పాట వివిధ వేరియేషన్లలో....బాగుంది..స్వామీ..నిండు నూరేళ్ళు...ఆయురారోగ్యంగా ఉండాలని భగవంతున్ని వేడుకుంటున్న...
స్వామి శరణం
ధన్యవాదములు స్వామి గారు
తిమ్మరాజుపేట లో చాలా బాగా పాడారు స్వామి 🙏🙏ధన్యవాదాలు
స్వామి శరణం
భగవంతుడు మీకు ఏం గాత్రం ఇచ్చారు స్వామి 🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు స్వామి గారు
రాజేష్ స్వామి మీ వాయిస్ సూపర్ ❤
స్వామి శరణం
నాకు స్వామి వారు అంతే ఎంతో ప్రేమతో కూడిన భక్తి నా జన్మ ధన్యం అయ్యింది స్వామీ స్వామి దర్శనం కనుల విందుగా అయ్యింది.అంతే కాక మీ పాటలు వింటుంటే మనసులో ఏదో తెలియని భక్తితో ఆహ్లాదకరంగా ఉంటుంది స్వామీ
ధన్యవాదములు స్వామి గారు
రాజేష్ అన్న స్వామి రెండు విధాలా పడిన కూడా 👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 స్వామి శరణం అయ్యప్పా 🙏🏼👌🙏🏼🙏🏼🙏🏼
ధన్యవాదములు స్వామి శరణం
Swamy nenu meetho kalsi mee patalaku koras padalani vundi swamy
ధన్యవాదములు స్వామి గారు
స్వామియే శరణం అయ్యప్ప 🙏 పాట సూపర్ గా పాడారు 😍😍
ధన్యవాదములు స్వామి
మీ వాయిస్ చాలా అద్భుతంగా ఉంది
స్వామియే శరణమయ్యప్ప 2:59
ధన్యవాదములు స్వామి గారు
స్వామియే శరణం అయ్యప్ప మీరు చాలా బాగా పాడారు సాంగ్ స్వామి
ధన్యవాదములు స్వామి
చాలా ఓపిక గా ప్రతి ఒక msg కి రిప్లై ఇస్తున్నారు thank you స్వామి గారు 😊 జై శ్రీ రామ్
స్వామి శరణం
Supet rajesh swamy sang this song beautifully in puja this time i dont have chance to sing next year definitely i will sing in padi puja r else in ambalam puja
స్వామి శరణం అలాగే నండి
స్వామిలు ఎవరైనా ఈ పాట లిరిక్స్ పెట్టరా
E song radhu anukunna but full happy 🙏🙏🙏స్వామియే శరణం అయ్యప్ప🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు స్వామి గారు
Chala baga padaru sawami.. Swamiyee saranam ayyapa 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
స్వామి శరణం
స్వామియే శరణమయ్యప్ప పాట చాలా బాగుంది స్వామి
ధన్యవాదములు స్వామి
హలో గురు స్వామి హాలియా నుంచి
స్వామి శరణం
Swami
Mi voice Baboo super
Anne Swami super 🙏🙏🙏
ధన్యవాదములు స్వామి శరణం
Anna swamy nenu Mee patalaku koras padalani vundi anna
తప్పనిసరిగా ధన్యవాదములు స్వామి
రాజేష్ స్వామి మీరు సూపర్ పాడుతుర్రు స్వామి స్వామియే సరణమయ్యప్ప
ధన్యవాదములు స్వామి శరణం
సరస్వతీ పుత్రునికి కళాభివందనాలు
chala baga padinaru swamy
Writer ; Yennam Bramha Reddy, milavaram, NTR dist
ధన్యవాదములు స్వామి గారు
@@rajeshswamyofficial7642,🙏👏
Meru paade prathi songs very nice rajesh swami garu
ధన్యవాదములు స్వామి శరణం
సూపర్ గా పడారు స్వామీ స్వామియే శరణమయ్యప్ప 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ధన్యవాదములు స్వామి గారు
స్వామి ఏ పాట నైనా మీరు మంచి ఊపు తెపిస్తారు స్వామి...... 👌👌👌స్వామి శరణం..
ధన్యవాదములు స్వామి శరణం
పాడేరు లొ దుర్గ భవాని అంబరం పూజ లొ మీ పాటలు 👌👌👌🔥🔥
స్వామి శరణం
Supar. songs. Swamy......
స్వామి శరణం
Swami meeru chala baga padutunaru swami mee voice kuda chala bavundi a ayyapa swami devenalu meeku ellapudu vundali swami......🙏🙏🙏
ధన్యవాదములు స్వామి గారు
స్వామియే శరణం అయ్యప్ప వల్లూరు మణికంఠ స్వామి 🙏💐💐🥰
స్వామి శరణం ధన్యవాదములు మణికంఠ గారు
స్వామియే శరణమయ్యప్ప భగవాన్ శరణం భగవతి శరణం శరణం శరణం అయ్యప్ప
స్వామి శరణం
Rajanagaram puja lo padina songs chala bagunnai Swamy.
స్వామి శరణం
Rajesh swamivariki na padabhivandanalu enni sarlu vinna malli malli vinalanipistundi swami manasu bagolenappudu mee patalu vintu manasulo unna badalu pogottukuntinnam swami swamiye saranam ayyappa
స్వామి శరణం
Chinna sandeham.... E song lyrics raasina vallu meerena. Rajesh swamy garu
Please reply me.. Rajesh guru swamy garu
స్వామి శరణం
నరసరావుపేట డప్పు శ్రీను స్వామి వాళ్ళు రాసిన పాటని.... మీ చిన్నతనంలో విన్నాను అని అబద్దం చెప్తున్నారు స్వాములందరికి.... ఈ విషయంలో మీరు నచ్చలేదు.. మీ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకండి. నిజాయితీ గా చెప్పండి. ఈ పాట రాసింది.. చౌడం శ్రీనివాసరావు గురుస్వామి.. నరసరావుపేట వాస్తవ్యులు అని..
ఇప్పుడైనా రిప్లై ఇస్తారా
స్వామియే శరణం అయ్యప్ప
స్వామి శరణం
Mulalanka.
Swamiyea sarnamayappaaaa
స్వామి శరణం
ఏలూరు కొత్తూరు పడి పూజ పాటలు పెట్టండి స్వామి
స్వామి శరణం
Your voice is Excellent
Swamy Sharanam
Bandlaguda Jagir
Hyderabad
స్వామి శరణం
Super padutaru swami👏🙏👍👌
స్వామి శరణం
E patani meeru padatamu vintunte aanandamga vundi swamy nlr
ధన్యవాదములు స్వామి శరణం
Super swamy .....chala baaga paadaru....mahesh from seesali
స్వామి శరణం
🎀Chala baga padinaru sawami......
Swamiye saranam ayyapa...🙏
ధన్యవాదములు స్వామి శరణం
హాయ్ రాజేష్ గారు మాది సంపర మీరు చందమామ చందమామ పాట సూపర్గా పాడారు
స్వామి శరణం
థాంక్యూ నాకు రిప్లై ఇచ్చినందుకు స్వామి శరణమయ్యప్ప❤❤❤🙏🙏
చాల బాగుంది
స్వామి శరణం
Bhayya super GA undhi voice song Chala bagundhi ❤️
ధన్యవాదములు స్వామి శరణం
రాజానగరం భజన చాలా బావుంది సార్
స్వామి శరణం
ఎనర్జిటిక్ హీరో స్వామీ మీరు....
ధన్యవాదములు స్వామి శరణం
Super ga padavu annaya voice mathram very level anthe.... ❤❤
స్వామి శరణం
Super babai swami All the best babai 😘
🙏🙏
ధన్యవాదములు స్వామి శరణం
Swamiyee saranam ayapa... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు స్వామి శరణం
Om 🕉 Sri Swamiye Saranam Ayyappa 🕉
Om Sri Swami Ayyappa
స్వామి శరణం
ఓం స్వామియే శరణమయ్యప్ప
🌹🌷🌹🌹🍒🍏🍇🍋🥥🙏🙏🙏
స్వామి శరణం
songgg superrr swamiiii
ధన్యవాదములు స్వామి గారు
జై శ్రీ రామ్ 🚩
స్వామి శరణం
❤Swamiye saranam Ayyappa ❤🙏🙏🙏
స్వామి శరణం
Swami super swami❤❤❤❤
స్వామి శరణం
Rajesh swami nice Surampalli ❤🙏
స్వామి శరణం
రాజేష్ స్వామి పాట లిరిక్స్ పెట్టండి స్వామి
అలాగేనండి స్వామి శరణం
em energy swamy super voice👏👏 swamye sharanam ayyappa 🙏
ధన్యవాదములు స్వామి గారు
Swami meeru live evadam start cheyandi swamii
ధన్యవాదములు స్వామి శరణం
Swami ...meku aa ayyappa manchi voice echadu ....
ధన్యవాదములు స్వామి శరణం
Ami Gonthu Ayyaaaa Ataaa Adithe Ayyaaa Dhigi ravalaaa 🎉
స్వామి శరణం
Mee voices chala bagundhi
స్వామి శరణం
Super super super swamy 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🌹🌹🌹
ధన్యవాదములు స్వామి శరణం
ayya swamy super ga padaru vintu unte inka vinalanipistundi
ధన్యవాదములు స్వామి శరణం
స్వామి సూపర్
స్వామి శరణం
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప😍😍😍🙏🙏
ధన్యవాదములు స్వామి శరణం
స్వామి ఏ sranayaom ayppa
స్వామి శరణం
Super Rajesh annaya❤
ధన్యవాదములు స్వామి
ఓం స్వామియే శరణమయ్యప్ప 🙏🌺🙏🌺🙏
ధన్యవాదములు స్వామి గారు
మీ గానం చాలా బావుంది అండి..❤🙏
స్వామి శరణం
Swameye Sharanam Ayappa ❤
ధన్యవాదములు స్వామి
Chala baga padaru andi meru
Ma uru Vijayawada daggara kanchikacherla
First time ninna 22/11/2023 mala vasukuna
Niyamalu chapandhi swamy ayyappa swamy mala daranam
స్వామి శరణం
స్వామియే శరణం అయ్యప్ప. స్వామి
స్వామి శరణం
Om Shri Sri Sri Sri Swamyey saranam ayyappa 🙏🥁🙇🏼♂️🔱🕉️🕉️🙏
ధన్యవాదములు స్వామి శరణం
స్వామి పాట సాహిత్యం కావాలి దయచేసి
ధన్యవాదములు స్వామి శరణం
Lyrics kavali please
Swamiye saranam ayyappa super swamy🙏
ధన్యవాదములు స్వామి
Swamy eee sharanam ayyappa....❤❤❤
స్వామి శరణం
Mi songs super sir vatsavai
స్వామి శరణం
Super swamy malla t kothapall
ధన్యవాదములు స్వామి శరణం
Super swamy
ధన్యవాదములు స్వామి శరణం
Rajesh swammy vaaru durgamma alane ramulu vaala songs kuda kuda chesi pettandi please
స్వామి శరణం
స్వామియే శరణం అయ్యప్ప
పిఠాపురం
స్వామి శరణం
Swami Baga padaru made Laxmi puram palli palem❤❤❤❤❤
స్వామి శరణం
Ninna Night Galayagudem lo padi pooja Adharakottesaru swamy..❤️🙏
ధన్యవాదములు స్వామి శరణం
స్వామియే శరణం అయ్యప్ప..
ధన్యవాదములు స్వామి గారు
Swami bajana kast yanta
ఓం శ్రీ స్వామి యే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదములు స్వామి గారు
Chala bagundhi smy🙏
స్వామి శరణం
Swami ayi saranam ayyappa
ధన్యవాదములు స్వామి శరణం
Assalu super swamy maa area ku meeru eppudu vastaru ane wait chesthunnam😊😊
స్వామి శరణం
Na tandri Ayyappa swamy ye saranam ayyappa
స్వామి శరణం
Swamiye sarawak ayyppa pata sala bagundi
ధన్యవాదములు స్వామి శరణం
Om Sri Swamye Saranam Ayyappa🙏🙏🙏🙏
స్వామి శరణం