కట్టలు తెంచుకున్న గంగమ్మ ఆగ్రహం!సినిమా చుసిన వాళ్ళకి కూడా దరువే!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ม.ค. 2025

ความคิดเห็น • 518

  • @prabhakarsastrysastry1445
    @prabhakarsastrysastry1445 16 วันที่ผ่านมา +431

    అమ్మా! మీరు "గంగమ్మ" గ్రామదేవత గురించి చెప్పింది పూర్తిగా నిజం.ఆమె మహిమను సినిమాలో వేషధారణ ద్వారా ప్రదర్శించి ఆమెను పూజించక పోవటం,కనీసం దర్శించి మ్రొక్కక పోవటం దారుణమైన అపచారం.మా ఊరులో(నెల్లూరు జిల్లా) గ్రామదేవత గంగానమ్మ.ఆమె మహిమ గురించి నేను ఎన్నో వాస్తవిక గాధలు విన్నాను.ఒక కరడు గట్టిన కమ్యూనిస్టు,నాస్తికుడు యువకుడు ఆ ఊరికి 7 కిలో మీటర్ల దూరంలో ఉన్న సినిమాహాల్లో సినిమా చూసి రాత్రి అంతదూరం ఒక్కడే నడచుకుంటూ వచ్చాడు.ఆ ఊరి చివర తెల్లచీర కట్టుకొని,మల్లెపూలు పెట్టుకొన్న ఒక యువతి ఊరులోకి ప్రవేశిస్తోంది.ఆ నాస్తికుడు ఆమె ముఖం చూసి ఎవరో గుర్తు పట్టాలనుకున్నా అది సాధ్యం కాలేదు. ఎందుకంటే ఆమె అతను అందుకోలేనంత వేగంగా నడుస్తోంది.అతడు ఆమె గురించిన చెడు ఆలోచనతో ఆమెను వేగంగా వెంబడించాడట.ఆమె సందులు,గొందులు తిరిగి చివరకు ఊరి మధ్యలో ఉన్న "గంగానమ్మ గుడి" వద్దకు వెనక్కి తిరిగి అతడి వైపు చూసిందట.సదరు కమ్యూనిస్టు చూస్తుండగానే తలుపులు వేసుకున్న గుడిలోకి వెళ్లి మాయమయిందట.ఆ దృశ్యం చూసిన అతడికి మైకం కమ్మినట్లయి ఇంటికి ఏదో విధంగా చేరుకొని 103 డిగ్రీల జ్వరంతో అడ్డం పడ్డాడట. ఇంతకూ అతడు చూసింది "గంగానమ్మ" దేవతనే. ఆ అనుభవంతో అతడు తర్వాత "అమ్మ" వారి భక్తుడుగా మారాడు.ఇది వాస్తవ గాధ.ఆ గ్రామ శక్తుల రూపంలో ఉన్నది సాక్షాత్తు జగన్మాత పార్వతి లేదా దుర్గ అనటంలో సందేహం లేదు.ఆ దేవతా శక్తుల్ని నిర్లక్ష్యం చేయటం ప్రమాదకరం.

    • @prasaddasarp114
      @prasaddasarp114 16 วันที่ผ่านมา +14

      పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభసాయంత్రం 💐🙏

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 16 วันที่ผ่านมา +9

      ​@@prasaddasarp114
      మీకు కూడా శుభ సాయంత్రం

    • @prasaddasarp114
      @prasaddasarp114 16 วันที่ผ่านมา +9

      నెల్లూరు గ్రామదేవత ఇరుకళ పరమేశ్వరీ దేవి.
      నెల్లూరు జిల్లాలోని ఏ ఊరికి గంగమ్మ గ్రామదేవతగా ఉందో నాకైతే తెలియదు స్వామీ..
      నాయుడుపేటలో మాత్రం గంగమ్మ ఉండటం చూసాను.
      కానీ ఆమె గ్రామదేవతో కాదో నాకు తెలియదు స్వామీ 🙏

    • @prasaddasarp114
      @prasaddasarp114 16 วันที่ผ่านมา +11

      నెల్లూరులోని జొన్నవాడ కామక్షమ్మ వేంకటేశ్వరస్వామి వారికి సోదరి అవుతుంది ఇది నిజమేనా?
      అలాగే నెల్లూరులోని మరో పుణ్య క్షేత్రాలు నరసింహకొండ, పెంచలకోనలో లక్ష్మీనరసింహస్వామి లు కూడా, వేంకటేశ్వరస్వామి వారికి సోదరుడు అవుతారంటారు. ఇది నిజమేనా 🤔

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 16 วันที่ผ่านมา +13

      ​​​@@prasaddasarp114
      జొన్నవాడ కామాక్షమ్మ వేంకటేశ్వరుడి సోదరి అని చెప్పటంలో తప్పు లేదు.పార్వతీదేవి పురాణాల ప్రకారం విష్ణు సహోదరియే కదా!ఇక పెంచల కోన నరసింహ స్వామికి శ్రీ వేంకటేశ్వర స్వామికి తేడా లేదు.ఎందుకంటే ఇద్దరూ శ్రీమహావిష్ణువు రూపాలే కనుక. ఆగమ శాస్త్ర ప్రకారం గుడిలో ప్రాణ ప్రతిష్ఠ చేయబడిన ఏ గ్రామ దేవతయైనా శక్తి వంతమైనదే.ఆ విషయంలో సందేహం అవసరం లేదు.

  • @garimellaushakumari8596
    @garimellaushakumari8596 16 วันที่ผ่านมา +126

    అమ్మా గంగా మాతా అందరినీ రక్షించు క్షమించు తల్లి హైందవ సంస్కృతి సనాతన ధర్మం వర్ధిల్లాలి. ధర్మో రక్షతి రక్షితః. ఓం నమః శివాయ.

  • @LathasreeSree
    @LathasreeSree 12 วันที่ผ่านมา +10

    . మీరు చెప్పింది 100% correct అక్క.. మాది తిరుపతి మాకు తిరుపతి గంగమ్మ తల్లీ చాలా మహిమలు గల తల్లీ.. జై తిరుపతి గంగమ్మ తల్లీ 🙏🙏🙏

  • @yaswanthsagar4355
    @yaswanthsagar4355 15 วันที่ผ่านมา +192

    రావి చెట్టు, వేప చెట్టు, జమ్మి చెట్టు చుట్టూ తిరిగితే అది మూఢ నమ్మకం. కానీ ఒక ప్లాస్టిక్ చెట్టు కి లైట్స్ పెట్టి అలంకరణ చేస్తే విజ్ఞానం

    • @VenkateswaraRaoM-w3j
      @VenkateswaraRaoM-w3j 15 วันที่ผ่านมา +11

      Super ga chepparu.

    • @pagidirajeswari9661
      @pagidirajeswari9661 15 วันที่ผ่านมา +7

      👌👌👌👌👌👌👌👌🙏🙏👏👏👏👍

    • @xyz1459
      @xyz1459 15 วันที่ผ่านมา +14

      ఇంత చిన్న లాజిక్ నేను కూడా మర్చిపోయాను కదా అన్న

    • @gowdradhakrishna8812
      @gowdradhakrishna8812 15 วันที่ผ่านมา +3

      👍🙏

    • @sujaranibalivada1883
      @sujaranibalivada1883 15 วันที่ผ่านมา +4

      Super opinion...😊

  • @Ramana-b4l
    @Ramana-b4l 16 วันที่ผ่านมา +90

    తల్లీ గంగమ్మ అందరిని చల్లగా కాపాడు thalli 🙏🏻🙏🏻.

  • @Telugudevotional8784
    @Telugudevotional8784 16 วันที่ผ่านมา +90

    చాలా కరెక్ట్ గా చెప్పారు . హై రెమ్యునరేషన్ కోసమే heros Christians అయినా హిందూ దేవుళ్ళనీ పెట్టి సినిమా లు తీస్తారు. క్రిస్టియన్ దేవుడి సినిమా తీస్తే ఎవడూ చూడడు అట్టర్ ప్లాప్ అవుతాయి

    • @pragnacyberworld8118
      @pragnacyberworld8118 16 วันที่ผ่านมา +2

      ఔనా? నిజమా?

    • @basanisushmareddy8735
      @basanisushmareddy8735 15 วันที่ผ่านมา +4

      itlage saavandi kulam matham ani

    • @anon567
      @anon567 15 วันที่ผ่านมา

      ​@@basanisushmareddy8735Kulam ante padani vaallu perulo maatram reddy enduku vunchukunnaru? Goda meeda pilli laaga.

    • @honeybee8140
      @honeybee8140 13 วันที่ผ่านมา +2

      Oh come on it’s just a movie
      Goddess never show her angry on her children remember that
      It’s just humans creating all wrong ideas and manipulating
      Goddesses never harmed the women n that stampede
      Many movies came like this is not one never happened this way
      The accident should see like an accident now all of sudden people blame on goddesses
      cause Allu did acted like one n movie it’s not correct
      Though I m catholic I believe mother Mary and goddesses drugs matha same way
      I got ultimate respect towards all goddesses in temples or churches
      Please don’t spread negativity towards this
      This is my personal opinion not mean that to get into controversy nor an argument

    • @Telugudevotional8784
      @Telugudevotional8784 13 วันที่ผ่านมา +1

      @honeybee8140 nice to hear 🚩 jai shree ram🚩 all gods are equal but all humans nature is not equal

  • @PolavarapuPushpawati
    @PolavarapuPushpawati 16 วันที่ผ่านมา +32

    అమ్మ మీరు నిజంగా సమాజానికి ఓ గొప్ప మార్గదర్శకాలు 🙏🙏🙏🙏🙏 మంచి ప్రయత్నం చేస్తున్నారు అమ్మ .👌👌👌👌👌

  • @SVChannel1016
    @SVChannel1016 16 วันที่ผ่านมา +40

    చాలా బాగా వివరించారు అమ్మా. పర మతాలను పాటిస్తూ డబ్బుల కోసం మాత్రం హిందుత్వాన్ని వాడుకుంటున్నారు, ఎంత నీచము, వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటున్న ప్రేక్షకులదే అసలైన తప్పు

  • @kalasankarpullela5578
    @kalasankarpullela5578 12 วันที่ผ่านมา +9

    Amma chala baaga chepparu..Gangamma talliki.ఆగ్రహం వచ్చింది..తల్లి రక్షించు

  • @rajagopal7110
    @rajagopal7110 9 วันที่ผ่านมา +2

    అమ్మా
    మీరు చెప్పింది నిజం నిజం
    అమ్మకు! గంగమ్మ తల్లికి వేనవేల నమస్కారాలు

  • @sudhakarregadigadda6552
    @sudhakarregadigadda6552 16 วันที่ผ่านมา +102

    అల్లు అర్జున్ మీరు గంగమ్మ వారికీ క్షమాపణ చెప్పితే మీకు మంచి జరుగుతుంది

    • @Siva-wo4vo
      @Siva-wo4vo 15 วันที่ผ่านมา

      అబ్బో చెప్పకుంటే బొచ్చవుతుందా?

    • @Siva-wo4vo
      @Siva-wo4vo 15 วันที่ผ่านมา +1

      చెప్పకుంటే బోడి బొచ్చవుతుందా?

    • @venkateshchennu1371
      @venkateshchennu1371 15 วันที่ผ่านมา +7

      @@Siva-wo4vo alaready eppudu dullatirindha ga allyarjun ki

    • @Siva-wo4vo
      @Siva-wo4vo 15 วันที่ผ่านมา

      @@venkateshchennu1371
      టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు.
      బండ్లు ఓడలు అవుతాయి.
      ఓడలు బండ్లు అవుతాయి.
      ఇది అందరం చూస్తున్న సత్యం.
      అంతేకానీ ఈ సినిమాకు పిచ్చిది గంగమ్మ ఏదో చేసేసింది అని చెప్పడం ఏంటి?
      దానికి అంత శక్తి ఉంటే తిరుమల లడ్డూ లో కల్తీ జరిగిందని చెప్పిన వాళ్ళని ఏమీ చెయ్యలేదే?
      లేదా నిజంగా కల్తీ జరిగుంటే చేసిన వారిని ఏమి చెయ్యలేదే...
      బొచ్చులో మాటలు ఆపి పని చూస్కోండి.
      ఇలాంటి వాళ్ళవల్లే హిందువులు మతం మారిపోయేది.

    • @Shambu992
      @Shambu992 15 วันที่ผ่านมา +1

      Baga cheppavu Bhama

  • @Venkateshwara868
    @Venkateshwara868 16 วันที่ผ่านมา +32

    శ్రీ వేంకటేశ గోవిందా అమ్మ శుభ సాయంత్రం ధర్మం వర్ధిల్లాలి

  • @BolluNageswararao-e7t
    @BolluNageswararao-e7t 2 วันที่ผ่านมา

    Sister I am devotee to amma .
    Ur telling 100% right.
    Thank u for motivation

  • @neeladevi949
    @neeladevi949 15 วันที่ผ่านมา +9

    అవును అమ్మా మీరు చెప్పింది సత్యం, ఒకప్పుడు దేవత గెటప్ వేయాలంటే ముందుగా ఆయా దేవతలను భక్తి శ్రద్ధలతో పూజించి నిష్ఠ నియమం పాటిస్తూ act చేసేవారు ఆ cinema చూసి చాలా మంది భక్తులు గా కూడా మారేవారు, మీరు చెప్పిన remedy చేసుకుంటే వారు ఈ సమస్య నుండి బయట పడొచ్చు అంతా మంచే జరగాలి….జై శ్రీకృష్ణ

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 16 วันที่ผ่านมา +27

    తల్లి త్రీ మతాలు శాంతి స్వరూపులు గ్రామా దేవతలు ఆగ్రహంతో కూడిన దేవతలువల్లను శాంతింప చేయడం చాలా కష్టం ఆతల్లి ఉగ్రరూపం dalcharaa తట్టుకోలేరు చాలా జాగ్రత్తగా వుండాలి అందులో గంగమ్మ నీ ఆపడం అవ్వరితరం. కాదు యిష్టం వచినత్తు aa మహానుభావుడు పునేస్తే చూస్తూ vurukuntadhaa a talli. ఎప్పటికైనా క్షమాపణ కోరుకుంటే మంచిది ఆటీం జై దుర్గా భవాని 🌹🙏

    • @prasaddasarp114
      @prasaddasarp114 15 วันที่ผ่านมา +2

      అమ్మా దేవుడు విషయంలో.. తిరుమల తిరుపతిలో ప్రతిరోజూ ఎన్నో అపచారాలు చేసిన వారిని మాత్రం ఏమీ చెయ్యలేక, సినిమా చూసిన కేవలం మహిళను మాత్రమే చంపే గంగమ్మ దేవత ఎలా అవుతుంది?
      అలా జరిగితే అది దెయ్యం అవుతుంది.

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 15 วันที่ผ่านมา

      ​@@prasaddasarp114 Anni groralanu jaruguthunte ఏడుకొండల వెంకన్నె ఆ పవచ్చుగా అన్నయ్యగారు దేవుడు కదా మరి అని అడగడంతో కుడా తప్పులేదు కథ అన్నయ్య నమ్మకం అన్నిటికీ మూలం అధ్చే lekapothe em ledhu naku ayithe assalu ee bshani avaru కనిపెట్టారు. ఈ తెలుగు అక్షరాలు ఎలా వచ్చాయి మానవుడు కోతి నుండి వచ్చాడు అంటారు మధ్యలో బ్రహ్మ సిరస్సునుంది పాదాలను నుండి సుద్రులు పుట్టారు ఎవి అన్ని ఎంటివేం నమ్మాలి ఎది నమ్మకూడదు అని నలో నేనే గజిబిజి అయిపోత నాకు మాత్రం నేను కోర్కుంటే అది jarugudhi

    • @prasaddasarp114
      @prasaddasarp114 15 วันที่ผ่านมา

      @@DurgajiParamata-hd2yj
      నిజమే కదమ్మా... ఏడుకొండల వాడితో పెట్టుకుని వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయాడు అంటారు.
      కానీ తిరుమలలో ప్రతిరోజూ ఎన్నో దారుణాలు, మోసాలు జరుగుతుంటాయి. కానీ వాళ్ళని వెంకటేశ్వరస్వామి ఏమి చెయ్యడు🤦
      తిరుమల లడ్డూ కల్తీ జగన్ ప్రభుత్వానికి ఏవిధమైన సంబంధం లేదు.
      జగన్ దిగిపోయాక AR dairy ghee సప్లై చేసింది. ఇప్పుడున్న ప్రభుత్వంలోనే లడ్డు తయిరు చేసారు. కానీ అందులో జగన్ ప్రభుత్వం కల్తీ చేసారని, విశ్వ వ్యాప్తంంగా ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి కీర్తిని ప్రతిష్టల్ని దిగ జార్చారు! అయినా వాళ్ళని వెంకటేశ్వరస్వామి ఏమి చెయ్యడు!
      తిరుమల అన్నప్రసాదంలో జెర్రి వస్తే వేంకటేశ్వరస్వామి ఏమి చెయ్యరు 🤦
      తిరుపతిలో ముంతాజ్ హోటల్ ప్రభుత్వ అండతో నిర్మిస్తుంటే, శ్రీ వేంకటేశ్వరస్వామి ఏమి చెయ్యడు 🤦
      ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ తిరుపతిలో ఎవరూ ఆవుల్ని చాకకూడదని మున్సిపల్ కార్పొరేషన్ ఆర్డర్ ఇచ్చిందట!
      అయినా శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ఏమి చెయ్యడు 🤦
      కేవలం వైఎస్ ఫ్యామిలీని మాత్రమే చంపేస్తాడు 🤦
      ఎంత దారుణమైన అబద్ధాలు ప్రచారం చేస్తారో చూడండి.
      మనవాళ్ళు ఉంటే ఒకరకంగా, లేకుంటే ఇంకోరకం..
      ఇదీ నేటి పరిస్థితి 🤦

  • @kalasankarpullela5578
    @kalasankarpullela5578 12 วันที่ผ่านมา +1

    Chala correct ga chepparu amma...amma అనుగ్రహం తో తల్లికి ఒక మాటగా గుడి దగ్గర చెప్పుకుని..ఈ.పాత్ర ఇలా చెయ్యాలి అనుకుంటున్నాను .. అమ్మా నీవు చల్లగా చూడమ్మా అని చెప్పుకుని తీయవలసింది.. 9:52 9:52

  • @Nagaraniiii
    @Nagaraniiii 16 วันที่ผ่านมา +27

    కరెక్ట్ గా చెప్పారమ్మ same ఇదే అనుకున్నా పూజ చేయించలేదు, అమ్మకి మొక్కులు చెల్లించి మనీ ఇవ్వలేదు బాగా చెప్పారు అమ్మ జై శ్రీ కృష్ణ 🙏

  • @prasaddasarp114
    @prasaddasarp114 16 วันที่ผ่านมา +47

    సత్యభామ తల్లికి శుభసాయంత్రం 🌹🌹🙏

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 16 วันที่ผ่านมา +2

      జై శ్రీ రామ్ 🌹🙏శుభసయంత్రం అన్నయ్య గారు🌹🙏

    • @prasaddasarp114
      @prasaddasarp114 16 วันที่ผ่านมา

      ​@@DurgajiParamata-hd2yj
      జై శ్రీరామ్ 🌹🌹🙏 శుభసాయంత్రం అమ్మా 🌹🙏

  • @nagarajamallikarjunarao7356
    @nagarajamallikarjunarao7356 11 วันที่ผ่านมา +1

    మీరు చేసే.వీడియో.లు.చాలా.చక్కగా.విశ్లేషణ.గా.బాగుంటాయి..అమ్మ

  • @nelantibalaji6521
    @nelantibalaji6521 16 วันที่ผ่านมา +49

    ఇందులో అమ్మ వారి పై దోషలే కాకుండా తిరుమల చుట్టుప్రక్కల పవిత్ర చరిత్రిక స్థలాల పేర్లు ,శేషాచలం పేరు కూడా స్మగ్లింగ్ కేంద్రము వలె పోలీసు వాళ్ళను,రాజకీయ నాయకులను వ్యవస్థను,డబ్బులకు పూర్తిగా అమ్ముడు పోయే వాళ్ల లాగా చూపెట్టారు ఇది వాళ్ళను అవమానించడం 😢

    • @DemonslayerTanjiroKamado
      @DemonslayerTanjiroKamado 15 วันที่ผ่านมา +3

      Kani adi nijame kada. Konda meda smuggling cheyaleda jalaga batch ? Cheppandi ? Konda meda lanchalu tinatleda akkada pani chese govt employees ? Devudu konda meda unnadu anna bhayam bhakti lekunda konda meda yenni darunalu chesaru. Avi marchipoyi matladutunnaru meru

    • @prasaddasarp114
      @prasaddasarp114 15 วันที่ผ่านมา

      ​@@DemonslayerTanjiroKamado
      ఏమి దారుణాలు చేసారో చెప్పొచ్చుగా?
      ఇప్పుడు వచ్చిన దొంగల ప్రభుత్వం ఏం మంచి చేసిందో ఒక్కటి చెప్పు?
      ప్రభుత్వం రాగానే టెంపుల్ సిటీని లిక్కర్ సిటీ చేసాడు చంబడు 🤦
      ఇది మీకు కనబడలేదా?
      తిరుమల లడ్డూ కల్తీ అని తప్పుడు ప్రచారం చేసి, వేంకటేశ్వరస్వామి కీర్తిని విశ్వవ్యాప్తంగా దెబ్బతీసాడు. ఇది మీకు కనబడలేదా?
      తిరుపతిలో ముంతాజ్ హోటల్ కి ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు. ఇది మీకు కనబడలేదా?
      ఇలా చెప్పాలంటే పెద్ద గ్రంధం అవుతుంది..

  • @prabhakarrao2854
    @prabhakarrao2854 15 วันที่ผ่านมา +19

    జై గంగమ్మ తల్లీ! జై జగన్మాత! జై కనకదుర్గమ్మ తల్లి! 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

  • @rangolimahalakshmi277
    @rangolimahalakshmi277 16 วันที่ผ่านมา +20

    Gangamma talli ki 🙏🙏🙏 from Tirupati 😊

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 16 วันที่ผ่านมา +44

    ఇదే నా బాధ కూడా వాళ్లేమో క్రిస్టియన్స్ ట్రీ పెడతారు మన అమ్మవారిని మన గోవిందం కించపరుస్తూ మాట్లాడుతూ ఏదైనా సినిమాలో అయితే మన సన్నివేశాలే పెడతారు ఏం వాళ్ళ సన్నివేశాలు పెట్టుకోవచ్చుగా డబ్బులు రావామన హిందువులే ఐ సినిమా హీరోల మీద పడి ఇవ్వాలని సెలబ్రిటీచేస్తున్నారు

  • @Bapatla-ti3cq
    @Bapatla-ti3cq 16 วันที่ผ่านมา +38

    తల్లీ మీలాగా! భాధ పడేవాళ్లు నాతోటి ఎంతమంది ఉన్నారో?
    ఏమీ చెయ్యలేకపోతున్నాను!
    క్షమించు తల్లీ???

  • @sravani2694
    @sravani2694 15 วันที่ผ่านมา +15

    అమ్మా..మీరు చాలా చక్కగా చెప్పారు. ధర్మో రక్షతి రక్షితః దేవుడి ముందు రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి నీదే బాధ్యత అంటే ఆయనే రథసారథియై నడిపిస్తాడు. మనం ఏదైనా చెప్తే పాత చింతకాయ పచ్చడి అని కొట్టి పారేస్తారు. కానీ ఆ పాత చింతకాయ పచ్చడి ఎంత గొప్ప ఆయుర్వేద ఔషధం అని ఎంతమందికి తెలుసు.

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 16 วันที่ผ่านมา +35

    ఏస్ తల్లి మీరు చెప్పింది 100 కరెక్ట్ మొక్కుకున్నవల్లె నియమ నిష్ఠలతో మొక్కు చెల్లించకుంటారు తల్లి తల్లి మా సైడ్ అగ్నికుల క్షత్రియులు జాలరులు చేస్తారు తల్లి మా సైడ్ కుడా సముద్రతీరంలో గంగమ్మ నే నమ్ముకుని చక్కగా చేస్తారు ధర్మం అనేదాన్ని మోసంచేస్తే a thalli దృష్టిలో ఎవరు తప్పించుకోరు తల్లి మంచి విషయం తెలియచేశారు తల్లి 🌹🙏

  • @jagadishwargone3747
    @jagadishwargone3747 16 วันที่ผ่านมา +10

    Super expressions on grama దేవత గంగమ తల్లీ. 👏

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 16 วันที่ผ่านมา +16

    దేవుళ్ళ పెరుచెప్పి,హిందువులపేర్లు చెప్పి,అవమానపరుస్తున్న సినిమాలను నిర్మాతలను,హిరోలను,జైల్లో పడేయోలి

  • @nnssrr7543
    @nnssrr7543 15 วันที่ผ่านมา +6

    మీరు చెప్పింది నిజం. గంగమ్మ తల్లి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది.... జాతరలో ఎక్కడున్నా.... కొట్లాడు కుంటారా..... హీరో యిజం
    చూపించుకుంటారా.... జాతరలో ఏ చీర అయితే కట్టుకొని అల్లు అర్జున్ అమ్మవారికి మొక్కులు సమర్పించాడు..... అదే చీరతో భార్యతో నృత్యం చేయడం..... అమ్మవారి ఆగ్రహానికి కారణమైంది....

    • @Sai-y2o
      @Sai-y2o 13 วันที่ผ่านมา

      ఎస్ 100 % రాంగ్

  • @rajendrareddy7247
    @rajendrareddy7247 16 วันที่ผ่านมา +17

    వెంకటేరశ్వర స్వామి చెల్లి గంగమ్మ

  • @Meena55708
    @Meena55708 15 วันที่ผ่านมา +2

    చాలా బాగా చెప్పారు అక్క. అమ్మ అందరినీ చల్లగా చూడు 🙏🙏

  • @nikhilreddynatural3325
    @nikhilreddynatural3325 12 วันที่ผ่านมา +3

    4:25 Same feeling andi. I'm from Tirupati. E pushpa team lo okaru kuda Gangamma Temple visit cheyledu.

  • @Suresh-xv7xq
    @Suresh-xv7xq 6 วันที่ผ่านมา

    Super super super super Amma
    Nijam cheppavu

  • @apsrtc496
    @apsrtc496 15 วันที่ผ่านมา +6

    సినిమా లో ఒకరి వేషం వేయాలంటే ,ఆయనని లేదా ఆమెని కలిసి వాళ్ళ అనుమతి తీసుకొని చేస్తారే,అలాంటిది అమ్మ నీ కనీసం తల్చుకొని , మొక్కాలి అన్పికపోతే ,అమ్మ బిడ్డల్ని శిక్షికపోయిన,తప్పు చేస్తుంటే మాత్రం సరైన దారిలో పెడతుంది🙏

  • @nagendraprasadn3263
    @nagendraprasadn3263 11 วันที่ผ่านมา +1

    Ammaa meeru chaalaa correctgaa cheppaaru.

  • @SriChitturi
    @SriChitturi 16 วันที่ผ่านมา +4

    Thanks for good information

  • @pasumarthisarada1710
    @pasumarthisarada1710 16 วันที่ผ่านมา +4

    100 percent nizam madam bagaa chepparu

  • @poornimavongari5067
    @poornimavongari5067 16 วันที่ผ่านมา +6

    Super ga chepparu Amma Jai shree Ram

  • @rajutvs-dn7tn
    @rajutvs-dn7tn 3 วันที่ผ่านมา

    Eppatikaina buddhi techhukuni aa gangamma programme lo vunna vallandaru vedio lo amma cheppinatlu cheyandi.Manchi jarigutundi.Hindu devathalanu vadukuni vadileyakandi.Meeke nastam.Excellent amma Mee matalu animutyalu.

  • @aparnajyothi8072
    @aparnajyothi8072 16 วันที่ผ่านมา +3

    Very good advice sister!👏

  • @swathivedula1456
    @swathivedula1456 16 วันที่ผ่านมา +8

    అవునండి సినిమా వాళ్ళ అహంకారం అనిగే రోజు కచ్చితంగా వస్తుంది త్వరలో 🙏

  • @jvramanamma883
    @jvramanamma883 13 วันที่ผ่านมา +1

    అద్భుతంగా చెప్పావు తల్లీ

  • @nirmalapeddakotla8916
    @nirmalapeddakotla8916 15 วันที่ผ่านมา +6

    శ్రీకాలహస్తి lo e jathara years back chusamu🙏 ఊరేగింపు నిర్వహించారు

    • @ashff8131
      @ashff8131 15 วันที่ผ่านมา

      Adhe time.lo.thirupathi.lo.kuda.jathara.nirvahasistharu..sreekalahasthi..Thirupathilo..may.nelalo..sai

    • @smkjyothijyothy4850
      @smkjyothijyothy4850 15 วันที่ผ่านมา

      Srikalahasti lo 7 gangama jaatharalu vesesam ga 7 pradana street lo pete prathi year December month lo jarepisthaaru jai Gangama 🌷🌷🙏🏻 from Andhra Pradesh Srikalahasti 🙏🏻

  • @murthyb8389
    @murthyb8389 11 วันที่ผ่านมา

    Excellent andi

  • @ramesh-l1j-l1j
    @ramesh-l1j-l1j 16 วันที่ผ่านมา +41

    పుష్పా 2 సినిమా కు గంగమ్మ అగ్రహానికి గురి అయ్యారు. పుష్పా 2 టీమ్ మొత్తం గంగమ్మ తల్లి దర్శనం చేసుకొని పూజ విధి విధానం చేసి ఉండే ఇంతటి దూ:స్థితి రాకపోయి ఉండేది. దేవతలు పేరులు వారి అవతర రూపాలును ఈ సినిమా వాళ్లు వాడుకుంటూరు కొన్ని పరిష్కారాలను సంబంధిత ఆలయా పూజారాల ను సంప్రదించి ఆయా దేవతలకు శాంతి చేయాలి. ఉదా: దేవి మూవీ ఎంత పెద్ద హిట్ అందరికి తెలుసు కాని షుటింగ్ సమయంలో నాగులు వలన ఎందరో చనిపోయారు. అంతర్గతముగా దేవి దేవతల రూపాలు దరించి దేవతలు పట్ల అపరాధం చేయ కూడాదు.🕉️🕉️🕉️🙏🙏🙏

    • @ajeyavijayeendra8325
      @ajeyavijayeendra8325 16 วันที่ผ่านมา +3

      నాగులు అని రాశారు? అంటే పాములా? వాటి వల్ల షూటింగ్ లో చనిపోయారా?

    • @ramesh-l1j-l1j
      @ramesh-l1j-l1j 16 วันที่ผ่านมา +3

      ​. అవును ఆ సినిమా 2ndHeroien (మంజుల కూతురు) ఇంటర్‌వ్వు లొ చెప్పారు. ఆ హీరోయిన్ కి కూడా పాము కాటు వేసింది. కాని ప్రణాపాయం తప్పింది.🙏

  • @malarao7036
    @malarao7036 15 วันที่ผ่านมา +3

    Baaga chepparu Sathyabhama garu.

  • @AnasuyaAnasuyabalakrishna
    @AnasuyaAnasuyabalakrishna 16 วันที่ผ่านมา +15

    నమో నారాయణాయ నమః🙏

  • @BhavaniBandaru-jp3qy
    @BhavaniBandaru-jp3qy 16 วันที่ผ่านมา +4

    Miru cheppindhi Akshara sathyam....andi....om namah shivaya

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 15 วันที่ผ่านมา +3

    Srikalahasti lo 7Gangama jathara every year December lo Vesesham ga jarepisthaaru ,,,,Jai Gangama 🌷🙏🏻 from Andhra Pradesh Srikalahasti 🙏🏻

  • @teegalashivanishivani7378
    @teegalashivanishivani7378 15 วันที่ผ่านมา

    చాలా బాగా చెప్పారు జై హింద్ జై శ్రీ రామ్ 🙏🏻🌹

  • @lakshmiakella966
    @lakshmiakella966 12 วันที่ผ่านมา +2

    Chaala baaga vivirincheru. Saranaa gatini minchina pra
    ayis chittam ledu.
    The whole team vmust go the temple offer thier prayers , ask the Goddess for forgiveness and arrange Anna daanam. At least the boy will recover soon. Lost life is lost.

  • @GrvReddymba
    @GrvReddymba 11 วันที่ผ่านมา

    Amma andariki devudunnaru prati okkariki devudante bhayabhaktulunnay

  • @NaveenASrinivaS143
    @NaveenASrinivaS143 12 วันที่ผ่านมา

    Adhe ankunnam amma... Furst day ila okari pranam povatam mahime... Gangamma thalli 🙏🙏om shanthi🙏

  • @saipadma7862
    @saipadma7862 12 วันที่ผ่านมา

    Ohhhhhh చాలా బాగా చెప్పారు అమ్మా 🙏🙏🙏 ..

  • @ChitraS-xc4fo
    @ChitraS-xc4fo 15 วันที่ผ่านมา +2

    Nice 👍👍👏👏

  • @hemalathak3870
    @hemalathak3870 16 วันที่ผ่านมา +2

    Chala bhaga chepparu amma vunna vishyamu🙏

  • @naraiahjonnadula8674
    @naraiahjonnadula8674 15 วันที่ผ่านมา +4

    Super sister ur 💯 correct beaing I m Tirupati

  • @Indian649
    @Indian649 16 วันที่ผ่านมา +5

    Meeru cheppindi nippu laanti ,nijam🙏🙏🙏🙏🙏

  • @VenkataRaoGude-m6l
    @VenkataRaoGude-m6l 15 วันที่ผ่านมา +1

    GOD bless us all. Jai jai jai Gangamma.

  • @RenukadeviMendi
    @RenukadeviMendi 16 วันที่ผ่านมา +5

    Correctga chepparu madam

  • @sreeja-cf3of
    @sreeja-cf3of 15 วันที่ผ่านมา +1

    Chala chala Baaga cheppavura❤

  • @RukminiBhktichaneli
    @RukminiBhktichaneli 14 วันที่ผ่านมา

    Excellent 👌👌 satyabhama garu 🙏🙏

  • @harish6080
    @harish6080 16 วันที่ผ่านมา +5

    తాతయ్య గుంట గంగమ్మ 🙏🙏🙏

  • @rupavanki
    @rupavanki 15 วันที่ผ่านมา

    Excellent Amma 🙏🙏🙏

  • @Latha-l5e
    @Latha-l5e 16 วันที่ผ่านมา +5

    Corret ga chepparu

  • @malleswaribobbala4862
    @malleswaribobbala4862 16 วันที่ผ่านมา +6

    Gangamma talli ki jai

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 16 วันที่ผ่านมา +6

    హరేకృష్ణ 😊❤

  • @mohanpatell
    @mohanpatell 14 วันที่ผ่านมา +3

    మీరు సినిమా చూశారా అందులో గంగమ్మ తల్లిని ఎక్కడ తక్కువ గా చూపలేదు మన సాంప్రదాయాన్ని నలుగురికి తెలిసేలాచేశారు., ఆ సీనులో అల్లు అర్జున్ గారు ఆడపిల్ల పుట్టాలని అమ్మ వారిమొక్క తీర్చు కుంటారు దయ చేసి గమనించగలరు.

  • @anjibabuiskepalli1933
    @anjibabuiskepalli1933 16 วันที่ผ่านมา +4

    శ్రీ మాత్రే నమః, అమ్మ మా అన్నయ్య కు మీ రూ చా న సపో ర్టు చే సా రు మా చీ రా ఉ రీ ఫ్యామిలీ త ర్పు న మీ కు జయ o కల గా లి 👌🙏🥳💐🥰

  • @sreenivasareddy4304
    @sreenivasareddy4304 14 วันที่ผ่านมา +10

    2 గంటల 30 నిమిషాల కల్పిత కధను టికెట్ కొని చూసి దానిలో వున్న పాత్రలను నిజమైనవిగా భ్రమపడి "హీరోలు" అంటున్న నేటి యువత వాస్తవాలను గ్రహించాలి....
    రియల్ హీరోలు ఎవరు....?
    నకిలీ హీరోలు ఎవరు.....??
    జన్మనిచ్చిన అమ్మ రియల్ హీరో,
    జీవితాన్నిచ్చిన నాన్న రియల్ హీరో... 👍
    రెక్కలు ముక్కలు చేసుకొని పంటలు పండించి ఆకలి తీరుస్తున్న రైతన్న హీరో,
    భార్య బిడ్డలను వదిలి కొండ కొనల్లో ఉంటూ దేశానికి రక్షణ ఇచ్చే జవాన్ హీరో,
    నిత్యం నేర్చుకుంటు పాఠాలు చెప్పే గురువు హీరో,
    ఎన్ని కష్టాలు వచ్చిన భరిస్తూ కుటుంబ బాధ్యతలు మోసే కుటుంబ పెద్ద హీరో,
    ధర్మం, న్యాయం కోసం ప్రలోభాలకు లొంగకుండా పోరాడే వృత్తి నిపుణులు
    నిజమైన హీరోలు 🫡
    ఎటువంటి ప్రతిఫలం ఆచించకుండా ప్రకృతి రక్షణ కోసం, సమాజం హితం కోసం పాటుపడే నిస్వార్థ సేవకులు నిజమైన హీరోలు 🫡
    నకిలీ, డూప్లికేట్, కల్పిత, తెర మీది హీరోల గురించి పరిశీలిద్దాం.......
    తాత్కాలిక మేకప్ వేసుకొని,
    డమ్మీ గన్నులు, పిస్తోళ్ళు పట్టుకొని
    ధర్మకోల్ బొమ్మలు ఎత్తుకొని
    బిల్డప్లు ఇచ్చే సినిమా నటులు హీరోలు కాదు.....
    వారు కేవలం జస్ట్ యాక్టర్స్ (నటులు) మాత్రమే....!!
    మాటలు వాళ్ళవి కావు ,
    ఫైట్ వాళ్ళది కాదు,
    జుట్టు వారిది కాదు,
    పాట వాళ్ళది కాదు,
    కధ వాళ్ళది కాదు,
    డైరెక్షన్ వాళ్ళది కాదు,
    సినిమా ఖర్చు (నిర్మాత ) వాళ్ళది కాదు..... 🤫
    జస్ట్ 2 గంటల30నిముషాలు తెర మీద కనిపించి
    డబ్బులు తీసుకునే కొనే సాధారణ వ్యక్తులు సినిమా పాత్రాల్లోని నటులు ......
    కల్పిత, నట జీవితాలు కాబట్టే... వ్యక్తిగతంగా చిన్న సమస్యలు వచ్చినా పరిష్కారం చేసుకోలేని దుస్థితి సినిమా నటులది....... 😌
    అంతే కాదు..... క్రమశిక్షణ లేని జీవితాల కారణంగా.....
    డ్రగ్స్ కేసుల్లో, చీటింగ్ కేసుల్లో, తీవ్ర అనారోగ్య సమస్యల్లో అనేక మంది నటులు చిక్కుకుని సతమతం అవుతున్నారు...
    వీళ్ళకోసమా....
    విద్యార్థులు, యువకులు గుడ్డలు చింపుకొనేది..!?
    వీళ్ళకోసమా కష్టపడి సంపాదించిన సొమ్మును ఖర్చుచేసేది...!?
    వీళ్ళకోసమా తొక్కిసలాటల్లో కొట్టుకు చచ్చేది!?
    వీళ్ళకోసమా ఫ్యాన్స్ పేరిట గొడవ పడి ప్రాణాలు తీసుకొనేది!?
    దేశం కోసం, ధర్మం కోసం ప్రాణాలిస్తే
    నిజమైన హీరోలు అంటారు!
    సినిమా నటుల కోసం చస్తే
    జీరోలు అవుతాం....!!
    నిజాలు తెలుసుకోండి...
    మారండి....
    సినిమాలను సినిమాల్లాగానే చూడండి, మర్చిపోండి.........📽️🎞️🇮🇳🫡

  • @varalakshmi-l5u
    @varalakshmi-l5u 15 วันที่ผ่านมา +2

    SUPER GA CHEVVAVU AKKA SAME FEELING FROM DAY 1 ,ME ALSO BELONGS TO TIRUPATI ,CHITTOOR

  • @sandhyadevikasireddy5410
    @sandhyadevikasireddy5410 13 วันที่ผ่านมา

    Nijam chepparu amma govinda 🙏🙏🙏🙏

  • @prasaddasarp114
    @prasaddasarp114 16 วันที่ผ่านมา +28

    అసలు ప్రజలు, ప్రభుత్వాలు సినిమా వేషగాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం ఆపెయ్యాలి.
    మరీ అభిమానులు అయితే దేవుడు కంటే మా హీరో గొప్పోడు అని భావిస్తారు. ముందు ఇలాంటి సైకో అభిమానుల మీద లీగల్ చర్యలు తీసుకోవాలి.
    అలా చేస్తేనే ఇవన్నీ జరగకుండా ఉంటాయి.

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi 12 วันที่ผ่านมา

    మీ ఆలోచన విశ్లేషణ నిజం

  • @sivahema5401
    @sivahema5401 15 วันที่ผ่านมา

    Chala చక్కగా చెప్పారు
    జై శ్రీరామ్ 🙏🚩

  • @hymajavvaji
    @hymajavvaji 13 วันที่ผ่านมา

    Sathya garu Meru matldae vidhanam chala baguntundhi

  • @saispoorthicomputerembroid9705
    @saispoorthicomputerembroid9705 15 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏అమ్మ గంగమ్మ తల్లి చల్లగా చూడు తల్లి అందరిని 🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @BhargaviYeduru
    @BhargaviYeduru 16 วันที่ผ่านมา +6

    Correct gaa cheppaaruu

  • @sujathachindam1692
    @sujathachindam1692 13 วันที่ผ่านมา

    గోవిందాయ నమః🙏🙏🙏

  • @ASujatha-hv3rf
    @ASujatha-hv3rf 13 วันที่ผ่านมา

    Super Amma 👌

  • @VanajaraniVanajarani
    @VanajaraniVanajarani 15 วันที่ผ่านมา +3

    Chala baga buddi chepparu madm.

  • @KonathalaSreeja
    @KonathalaSreeja 11 วันที่ผ่านมา

    జై 🙏💐🌺🌹 గంగమ్మ తల్లి

  • @RajswariBiraganiajeswari
    @RajswariBiraganiajeswari 8 วันที่ผ่านมา

    Amma gagamma thalli mannichama

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 16 วันที่ผ่านมา +2

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే
    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

  • @anoosharavi4188
    @anoosharavi4188 15 วันที่ผ่านมา +1

    very well said ande, i felt the same
    and i hate a scene where he pickup his saree with his foot, asalau battalu kalitho thanakudadhu valluhight light avvadam kosam pinchi cheyshtalu cheysthurau

  • @devendar-1234
    @devendar-1234 13 วันที่ผ่านมา

    అనవసరం గా oh బాబు oh తల్లి బలి అయ్యారు... అదేదో పుష్ప team మొత్తం ని కి ఏదైనా ఆక్సిడెంట్ రూపం లోనో ఏదైనా అయి ఉంటే బాగుండేది... గంగ తల్లి శక్తి తెలిసేది 😊

  • @padmavani4950
    @padmavani4950 16 วันที่ผ่านมา +2

    Satya bham garu meeru enka vedio lu tyeyali lakuntei kondaru drohulu rechi potaru tali merai meeku xhtanina hita botha chy yandhi🙏👌💯🙏🙏🙏🙏💯💯💯

  • @gangabhavanibhavani3517
    @gangabhavanibhavani3517 15 วันที่ผ่านมา

    Currect ga chepparu👏👏👏

  • @padmakarun1070
    @padmakarun1070 16 วันที่ผ่านมา +4

    Jai Shree Ram ❤❤

  • @shaktiuvaacha2206
    @shaktiuvaacha2206 14 วันที่ผ่านมา

    Chala baga chepparu ippatikyna Allu Arjun and team Amma variki kshamapana cheppi Pooja jaripinchi ammavari santhiki annadhanam cheyali

  • @Godavari_Vlogs
    @Godavari_Vlogs 15 วันที่ผ่านมา

    Amma supper video jia Sri ram

  • @mahichandra2872
    @mahichandra2872 16 วันที่ผ่านมา +2

    Thank you sister

  • @Sai-y2o
    @Sai-y2o 13 วันที่ผ่านมา +1

    100% మా గంగమ్మకు అపచారం జరిగింది. జాతర లో ఏనుగు నెక్కి డాన్సు,ఏనుగు తొండం మీద కూర్చోని గాజులు ఆది గోల్డ్ అనుకుంటా పంచడం, హీరో, హీరోయిన్ డాన్సు దరిద్రం గా వుంది . భక్తి లేదు, జాతరలో ఓన్లీ రొమాన్సు . వుంది, ఇదే మా తల్లికి జరిగిన అపచారం.

  • @LavanyaElupula
    @LavanyaElupula 12 วันที่ผ่านมา

    Avunu Nizam chepparu

  • @laxmigopal3560
    @laxmigopal3560 16 วันที่ผ่านมา +1

    Subhasayatharam brundagaru manchi vishayam chyparu mydam ,👌👌🌹♥️

  • @krishnamohansistla4602
    @krishnamohansistla4602 14 วันที่ผ่านมา

    Excellent talli Garu

  • @shyamsundar-dh6kh
    @shyamsundar-dh6kh 16 วันที่ผ่านมา

    Thanks for Good information .

  • @SupriyaNaiduN
    @SupriyaNaiduN 15 วันที่ผ่านมา

    అవును అండి వాళ్లు మన సనాతన ధర్మాన్ని వాడుకోవడం అలవాటైంది

  • @daralaxmiamara998
    @daralaxmiamara998 15 วันที่ผ่านมา

    Chala correct ga cheparu ammavarito aatalu adite ilane parinamalu vuntai

  • @Sreelakshmi-f2c
    @Sreelakshmi-f2c 16 วันที่ผ่านมา +4

    Nijam chepparu.. Allu Arjun ippatikina ammavariki Moskovali