నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది వాడు పేదవాడైనా ధర్మబద్ధంగా బతుకుతున్నాడు అత్యాశ లేదు నోరు చేసుకోవట్లేదు కానీ ఆ భార్యామణి.... ఇంటికి వచ్చే లక్ష్మిని ధర్మాన్ని సహాయాన్ని నోటి దూలతో వెల్ల గొడుతుంది అసలు ఆ కథను అర్థం చేసుకునే స్థాయి కూడా లేని వాళ్ళు కామెంట్లు రాసేసి వాళ్ల పైత్యాన్ని దరిద్రాన్ని ప్రదర్శిస్తున్నారు
A lot to unpack here. 1. The man(husband) in the story has no regard for his wife 2. He shouldnt have married if he doesn’t want any responsibilities 3. Wife sure is a glutton and is always nagging which is because her basic needs are not met 4. The apparent lesson is that the wife should NOT have any desires except for the man So all in all, I applaud the acting efforts but the storyline is absolutely stupid
నిజంగా ఒక ఆణిముత్యం ఈ కథ. మల్లాది గార్కి జోహార్లు.
బెంగళూరు పద్మగారి నటన అద్భుతం
నిజమైన భక్తి పారవశ్యాన్ని పొంద గలిగాను. కంటినిండా కన్నీరు
Please upload Kaasimajili kathalu , searching past 1 year for it. Always DD ever green . Back to memories ❤️
Please upload kaasi majli kathalu I like to back memories
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది వాడు పేదవాడైనా ధర్మబద్ధంగా బతుకుతున్నాడు అత్యాశ లేదు నోరు చేసుకోవట్లేదు కానీ ఆ భార్యామణి.... ఇంటికి వచ్చే లక్ష్మిని ధర్మాన్ని సహాయాన్ని నోటి దూలతో వెల్ల గొడుతుంది
అసలు ఆ కథను అర్థం చేసుకునే స్థాయి కూడా లేని వాళ్ళు కామెంట్లు రాసేసి వాళ్ల పైత్యాన్ని దరిద్రాన్ని ప్రదర్శిస్తున్నారు
గోపన్న భార్యకి సంపదలు సమకూర్చి గోపన్నను అనుగ్రహించి, గోపన్నకోసం పరితపించేలా చేసి ఆమెనూ అనుగ్రహించి, గోపన్న భక్తికి సార్థకత చేకూర్చిన భగవంతుని లీల
Plz upload doordarshan naatikalu
Sri Rama Jaya rama Jaya Jaya rama
Bagundi
Anni upload cheyandi pl
mee saree super
mee saree super andi
@@kumar14499 thanku andi
@@SriLakshmi-xx1mc meeru.kuda super ga unnaru..maree bagodani mundu cheppaledu
lakshmi garu..jebu rumaalu ani oka episode undi..choodagalaru
Chinapati memory s ❤️
భక్తితో ఆకలి తీరదు...పనిచెయ్యకుండా తిండి ఎలా వస్తుంది
Elanti upayogamleni elanti katha raasina manishi ela. Goppavqado naa thalakaayaku assalu artham kaavadam ledhu
మనిషి కి ఆకలి ఉండదా?
Poor wife.. HER LIFE IS RUINED because of this useless FOOLish husband.
భక్తితో కడుపు నిండదు..
భక్తి కూడు పెట్టదు..కష్టేఫలి
avida eppudu prema yentha madhuram seriyel lo anu mother ga act chestunnaru....
Yes paddu amma❤️
A lot to unpack here.
1. The man(husband) in the story has no regard for his wife
2. He shouldnt have married if he doesn’t want any responsibilities
3. Wife sure is a glutton and is always nagging which is because her basic needs are not met
4. The apparent lesson is that the wife should NOT have any desires except for the man
So all in all, I applaud the acting efforts but the storyline is absolutely stupid
చెత్తకథ...రచయిత ఎవరో