వదిన కొంచెం కోడికూరెయ్యవా|Vadina konchem kodikureyyava// Village Comedy,Message Short Film||| MVC🕉✴

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024
  • వదిన కొంచెం కోడికూరెయ్యవా, Vadina Konchem Kodikureyyava, Village Hilarious Comedy Short Film, MVC.
    Editing : Gattaiah Mallikharjun Studio
    Camera: Kishan Nunugonda
    Story : Manesh Mukkera
    Screenplay, Dialogues, CoDirecter:Badukolu Devendar Reddy
    Producers: Badukolu Sriyan Reddy, Badukolu Pradeep Reddy
    Director : Mallikharjun
    #Villagecomedyvideos
    #Telugushortfilms
    #LatestVillageshortfilms
    #Telugucomedy
    #Telanganacomedy
    #badukoludevendarReddy
    #devannashortfilms
    Mana Village Cinema TH-cam Channel is a One Stop Complete Entertainment For Telugu Short Films and Telugu Comedy, Our videos show the Typical Behavior of People in the Village, Village Cultures.
    We Regularly Upload Videos in Mana Village Cinema Channel So to Get all Latest Updates From Our Channel Please Subscribe Our Channel and Click on the Bell Icon for Notifications.

ความคิดเห็น • 105

  • @annachellemmalaanubandham1563
    @annachellemmalaanubandham1563 3 ปีที่แล้ว +11

    సూపర్ సూపర్ సూపర్ షార్ట్ ఫిలిం చాలా అద్భుతంగా ఉంది దేవేందర్ రెడ్డి అన్నయ్య.. మీ నటన అద్భుతహ అద్భుతహ.. ఇంకా మా అక్క స్వప్న అక్క వైఫ్ క్యారెక్టర్ లో అదరగొట్టింది.. అలాగే మా బంగారు చెల్లెలు రజిని సిరి చెల్లెమ్మలు నటనలో జీవించి నటిస్తారు.. మీరు తీసుకొని చేసే ప్రతి ఒక్క కథ ఇప్పటి తరం లో జరుగుతున్న సంఘటనల ఆధారంగా తీసుకొని కథలు రాస్తారు... ఆ కథకు తగ్గట్టు పాత్రధారులని ఎంచుకొని ఒక్క సినిమా కన్నా షార్ట్ ఫిలింలో ఆ సంఘటనాలకు. .. జీవం పోసి నటీనటుల చేత చాలా అద్భుతంగా నటించేస్తారు.. కెమెరా పనితనం చాలా అద్భుతంగా ఉంది.. నిర్మాత పెట్టిన ప్రతి ఒక రూపాయికి మీరు న్యాయం చేకూర్చారు.. స్వప్న అక్క నీ నీ నటన సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ అక్క.. నా బంగారు చెల్లెలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు సిరి అండ్ రజిని ప్రతి ఒక్క షార్ట్ ఫిలిమ్స్ లో అద్భుతంగా నటిస్తారు. ఆల్ ద బెస్ట్ టీం మొత్తానికి.. ఇలాంటి లఘు చిత్రాలు మన ఛానల్ నుంచి ఇంకా ఇంకా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవేందర్ రెడ్డి అన్నయ్య. మీరు ఇంకా రావు గోపాల్ రావు అని చూడాల్సిన అవసరం లేదు నటనలో రావు గోపాలరావు ని చూసినట్టు ఉంటుంది మీ నటన.. ఆల్ ద బెస్ట్ ఆల్. ఇంకో చెల్లి గురించి చెప్పడం మర్చిపోయాను.. అదే మా స్వప్న చెల్లి స్మైలీ క్వీన్.. కరెంట్ తీగ లాగా సన్నగా ఉన్న కూడా నటనలో పరకాయ ప్రవేశం చేసేస్తుంది.. ఎంత పెద్ద డైలాగ్ అయినా సునాయాసంగా పలికిస్తుంది మా స్మైలీ క్వీన్ స్వప్న చెల్లి.. చాలా అద్భుతంగా ఉంది షార్ట్ ఫిలిం.. అలికిన డైలాగులు గాని చెప్పిన సామెతలు గాని చాలా అద్భుతంగా ఉన్నాయి.. ఇలాంటి డైలాగ్స్ సామెతలు ఉపయోగిస్తూ కథలు రాయడం లో మా దేవేందర్ రెడ్డి అనే ని మించిన వారు ఎవరు లేరు.. సూపర్ కథలు సూపర్ షార్ట్ ఫిలిం సూపర్.

  • @narenderreddy5641
    @narenderreddy5641 3 ปีที่แล้ว +10

    గ్రామం లో ఇలానే ఉంటుంది సూపర్ గా వుంది వీడియో

  • @sadakar6822
    @sadakar6822 2 ปีที่แล้ว +1

    Super asalu 👏👏

  • @RCRPAKALA
    @RCRPAKALA 3 ปีที่แล้ว +2

    షార్ట్ ఫిలిం చాలా అద్భుతంగా ఉంది, ప్రతి ఒక్కరూ చాలా బాగా నటించారు, ఏదైనా మనం కళ్ళ తోనే చూస్తే నమ్మాలి అని ఈ షార్ట్ ఫిలిం లో చూపించారు , అందుకే లోకులు చెప్పిన మాటలు వినకూడదు అంటారు , ఆల్ ది బెస్ట్ మన విలేజ్ టీం వర్క్.🙏

  • @chandhanamanukuru1963
    @chandhanamanukuru1963 3 ปีที่แล้ว +3

    Super 👌👌👌

  • @naraharishripathi2984
    @naraharishripathi2984 3 ปีที่แล้ว +1

    Good message for ladies.

  • @spoorthikarnakanti
    @spoorthikarnakanti 3 ปีที่แล้ว +1

    Samethalu super
    Rajukumar super actions. Chesindu

  • @agninagaseshu3216
    @agninagaseshu3216 3 ปีที่แล้ว +2

    Excellent Talent in Telangana

  • @purushothambala8271
    @purushothambala8271 3 ปีที่แล้ว

    Super short film

  • @sandhyapallepati1335
    @sandhyapallepati1335 3 ปีที่แล้ว +3

    Palleturi lo same illage untadhi
    Simple theme Good message to the society

  • @ramyar1213
    @ramyar1213 3 ปีที่แล้ว +1

    Super chala bagundhi video

  • @bharathbomma500
    @bharathbomma500 3 ปีที่แล้ว +2

    Super Anna 👍👌👌

  • @purushothambala8271
    @purushothambala8271 3 ปีที่แล้ว

    Super actors good performance

  • @purushothambala8271
    @purushothambala8271 3 ปีที่แล้ว

    Super acting good story

  • @doragollarajuyadav3987
    @doragollarajuyadav3987 3 ปีที่แล้ว

    Super actors
    Super farfamence

  • @edasaratbabu8824
    @edasaratbabu8824 3 ปีที่แล้ว +1

    ammalakal muchatlu bagunie naturalga undi all the best all of you

  • @malleshgoud4046
    @malleshgoud4046 3 ปีที่แล้ว +2

    మనుషులకు తమ విషయాల కన్నా ,పక్క వారి విషయాలు ఎక్కువ కావాలి.... ఇలా లేని పోనివి ఒకరికి ఒకరు చెప్పడం వల్ల చాలా సంసారాలు రోడ్డున పడుతున్నాయి

  • @prashanthamancha1306
    @prashanthamancha1306 3 ปีที่แล้ว

    Nice super

  • @kgsrkgsr7415
    @kgsrkgsr7415 3 ปีที่แล้ว

    Super

  • @godisgrestslittlecreation9019
    @godisgrestslittlecreation9019 3 ปีที่แล้ว

    Full... సామెతలు

  • @shivaprasad0055
    @shivaprasad0055 3 ปีที่แล้ว

    కథ చాలా బాగుంది దేవన్న,సునీత, రజిని, స్వప్న, సిరి అందరూ చాలా బాగా చేశారు చెప్పుడు మాటలు వినడం కన్నా మంచి మనిషిలా నడుచుకో ´´స్వప్న, రజిని`` ఇద్దరూ సూపర్ యాక్టింగ్❤️❤️❤️❤️

  • @Akshay-stoner
    @Akshay-stoner 3 ปีที่แล้ว +1

    సూపర్ ఉంది దేవన్న వీడియో నలుగురు మొగుళ్ళు కుడి ఉంటారు కానీ మూడు సీకే లు కలసి ఇ ఉండవు👍👍👍🇮🇳🌾

  • @p.venkataswamy369
    @p.venkataswamy369 3 ปีที่แล้ว

    Good super village story good

  • @rajithatony4434
    @rajithatony4434 3 ปีที่แล้ว

    Super Chala bagundi 👌👌👌

  • @gangarajubingi3380
    @gangarajubingi3380 3 ปีที่แล้ว

    ఈ సినిమా చాలా బాగుంది ఇందులో దేవన్న .సునీత. స్వప్న.రజిని.సిరి.చాలా బాగానే నటించరూ.కుటుంభం లో జరిగే విధంగా వాళ్ళు విల్లు చూపిన మాటలు విని భార్య భర్త లో విభేదాలు వాస్తు కొని కుటుంభలు విడిపోవడం .జరిగింది అనే ఈ సినిమా ధార కళ్ళకు కనిపించి విదంగా చూపించారు. ఇందులో నడిచిన కళాకారుల కు ధన్యవాదాలు మేము గల్ఫ్ దేశాలలో ఉంటూ మీ సినిమాలు చూస్తున్నాం.మాది నిర్మల్ జిల్లా బింగి.గంగారాజు బహరేన్

  • @saisuman3241
    @saisuman3241 3 ปีที่แล้ว +2

    Super film excellent cinematography and background music awesome work by Devendar reddy uncle 👌

  • @villagesmiles1446
    @villagesmiles1446 3 ปีที่แล้ว

    సిక పూలకేడ్తే నట...మూతి ముచ్చట్ల కేడిసిండట... మాటలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయ్ సర్... దేవేందర్ రెడ్డి సారా మజాకా...👌👌👌👌👌👌

  • @balasravan7929
    @balasravan7929 3 ปีที่แล้ว

    Nice comedy

  • @chellapelliavinash5831
    @chellapelliavinash5831 3 ปีที่แล้ว

    Bagundi super

  • @srinivas-iq9bn
    @srinivas-iq9bn 3 ปีที่แล้ว

    Real story in every village
    Nice 👍👍👌

  • @Natureshorts9999
    @Natureshorts9999 3 ปีที่แล้ว

    చాలా చాలా బావుంది సర్ ఈ short film....... మంచి ఎంటర్టెయిన్మెంట్..... సూపర్....ఇలాంటి మంచి వీడియోలు... ఇంకా మరెన్నో .... మీరు తీయాలని ఆశిస్తూ....ఎదురుచూస్తూ ఉంటాము....👏👏👌👌👍👍🙏🙏

  • @sumakaluvakolanu2608
    @sumakaluvakolanu2608 3 ปีที่แล้ว

    Wonderful, awesome performance by Rajini , keesupitta and rest of all

  • @harshavrdhanladdushows7912
    @harshavrdhanladdushows7912 3 ปีที่แล้ว +2

    Super rajani

  • @ganesharapelly335
    @ganesharapelly335 3 ปีที่แล้ว +2

    అందరూ చాలా బాగా చేశారు

  • @Manchikatla_sandhya9922
    @Manchikatla_sandhya9922 3 ปีที่แล้ว +1

    Good valueable video

  • @gujetirajashekhar9453
    @gujetirajashekhar9453 3 ปีที่แล้ว

    Super డైరెక్షన్

  • @edasaratbabu8824
    @edasaratbabu8824 3 ปีที่แล้ว

    ammalakala muchatlu chala bagunie natural ga undi all the best all of you

  • @kodandaramireddybellam5470
    @kodandaramireddybellam5470 3 ปีที่แล้ว

    Chala bhagundhi.superrrrrrrr.

  • @dontharavenivenkateshgoud5812
    @dontharavenivenkateshgoud5812 3 ปีที่แล้ว

    Super me videos chala baguntayi

  • @rizwanaimthadhullah3763
    @rizwanaimthadhullah3763 3 ปีที่แล้ว

    Superb ❤️❤️❤️❤️❤️👍👍👍👍👍👍lokamlo unnadhi chupistunnaru kani Inka maratlaydhu nice msg sir kontha mandhi adavallu kavalani kuda chestunnaru ippudnunchaina andhari bagundali

  • @rohinisimha5783
    @rohinisimha5783 3 ปีที่แล้ว

    Super chala bagundi

  • @balasravan7929
    @balasravan7929 3 ปีที่แล้ว

    Super film

  • @balasravan7929
    @balasravan7929 3 ปีที่แล้ว

    Good

  • @damasanis
    @damasanis 3 ปีที่แล้ว

    Ammalakkala muchatlu ekkadaina gitlane untai.... అది కొత్తపల్లి కానీయ్ కోతిరాంపూర్ గానీయ్. ఇలాంటి వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించారు, లోకం తీరే ఇంత 👌🤔🙄😂😅🤣🤣🤣

  • @practicalwomenruneetakarn6140
    @practicalwomenruneetakarn6140 3 ปีที่แล้ว +2

    Nenu chicken tinanu kaani naa. situation baaled position tight kaaliga untunna oka half kg chicken paisal ACCount lo veyandi come to Instaa gram white cobra chandra Kala sen

  • @mallesh4141
    @mallesh4141 3 ปีที่แล้ว

    ఊర్లల్లో గిట్లనే ఉంటాయి ముచ్చట్లు వెస్ట్ ముచ్చట్లు

  • @sreejasoni4846
    @sreejasoni4846 3 ปีที่แล้ว

    Super excllent video

  • @myadaramvidyasri4716
    @myadaramvidyasri4716 3 ปีที่แล้ว

    Raju super

  • @bellamrangaiah4709
    @bellamrangaiah4709 3 ปีที่แล้ว

    మల్లికార్జున డైరెక్షన్ వెరైటీ గా ఉంటది.

  • @mademvali1807
    @mademvali1807 3 ปีที่แล้ว +2

    Nice 🌹

  • @kirankumar-ub6gw
    @kirankumar-ub6gw 3 ปีที่แล้ว

    Anta bagane undi kani mekeup vesukoni kaikili poindru super

  • @telanganavillageshow290
    @telanganavillageshow290 3 ปีที่แล้ว

    Concept bagundhi....... Ladies mentality chupinchaaru

  • @nandikasureshkumar6406
    @nandikasureshkumar6406 3 ปีที่แล้ว

    Super comedy

  • @muralibheemagani2214
    @muralibheemagani2214 3 ปีที่แล้ว

    సామెతలు super

  • @garigantivenkatesh5266
    @garigantivenkatesh5266 3 ปีที่แล้ว

    Super lolli

  • @ajaykumar1200
    @ajaykumar1200 3 ปีที่แล้ว

    Nice one

  • @bodapatlamallesh638
    @bodapatlamallesh638 3 ปีที่แล้ว

    👌👌super

  • @srishanthgamer7064
    @srishanthgamer7064 3 ปีที่แล้ว

    Super message anna

  • @smileychannel2754
    @smileychannel2754 3 ปีที่แล้ว

    DEVANNA SUPER

  • @siriharikanaradi290
    @siriharikanaradi290 3 ปีที่แล้ว

    Super manchi msg chepparu👌👌

  • @srinivas8404
    @srinivas8404 3 ปีที่แล้ว

    Chala bagundi keep it up concept bagundi

  • @nandikondaswamyreddy890
    @nandikondaswamyreddy890 3 ปีที่แล้ว

    చాలా మంచి వార్త చెప్పారు 👌👌👌👌

  • @bhavaniganga2018
    @bhavaniganga2018 3 ปีที่แล้ว

    Super devendhar uncle

  • @sravanadapala
    @sravanadapala 3 ปีที่แล้ว

    Nice video

  • @rajeswarerla4656
    @rajeswarerla4656 3 ปีที่แล้ว

    Autty meeru super lLove Good 0k

  • @kandalailender2457
    @kandalailender2457 3 ปีที่แล้ว

    Anna superb

  • @nandikasureshkumar6406
    @nandikasureshkumar6406 3 ปีที่แล้ว

    Swapna Akka acting chala Bagumdi

  • @jeevananthamjeevanantham5724
    @jeevananthamjeevanantham5724 3 ปีที่แล้ว +1

    Women fighting video upload panuga

  • @kondababu7693
    @kondababu7693 3 ปีที่แล้ว

    Rajini so nice

  • @anifpasha9498
    @anifpasha9498 3 ปีที่แล้ว

    Super acting all numbers

  • @dharmagandloji5155
    @dharmagandloji5155 3 ปีที่แล้ว

    Super 👌👌👌
    Kani make up jarra takkuvaindani anipistundi 🤣🤣🤣🤣🤣🤣

  • @ksathishkumar8269
    @ksathishkumar8269 3 ปีที่แล้ว +1

    Iam big fan of Rajini

  • @kummamlingammudiraj7677
    @kummamlingammudiraj7677 3 ปีที่แล้ว

    Super comedy anna

  • @baskarbairagoni1184
    @baskarbairagoni1184 3 ปีที่แล้ว

    Super devanna

  • @arunacr1313
    @arunacr1313 3 ปีที่แล้ว

    Excellent msg keep it up

  • @rameshradandi1674
    @rameshradandi1674 3 ปีที่แล้ว

    Nice Rajini Medam

  • @shaikkareemullababa4213
    @shaikkareemullababa4213 3 ปีที่แล้ว

    Superbbbbbbbbbbbbbb good nice concept All The best team members

  • @sanjeevareddymunnangi5288
    @sanjeevareddymunnangi5288 3 ปีที่แล้ว

    Good message Film..

  • @thirupathi4604
    @thirupathi4604 3 ปีที่แล้ว

    Nice comedy show

  • @venkataramanadoddi2467
    @venkataramanadoddi2467 3 ปีที่แล้ว +2

    Simple theme. Good message to the society.

  • @gonevikky6355
    @gonevikky6355 3 ปีที่แล้ว +1

    చాలా బాగుంది వీడియో డైలాగ్స్ మాత్రం ఆసమ్ టైమింగ్ ఇంకా వేరే చెప్పడం అవసరం లేదు

  • @ravinderallapuram2015
    @ravinderallapuram2015 3 ปีที่แล้ว +2

    2,jutlu,,kalustai,,Kani,2cikelu,,kalavai

  • @lingalalaxman6772
    @lingalalaxman6772 3 ปีที่แล้ว

    👌👌👌👌

  • @azeemmohammad6086
    @azeemmohammad6086 3 ปีที่แล้ว +1

    first view

  • @balrambhunkya8982
    @balrambhunkya8982 3 ปีที่แล้ว

    Rajine super

  • @sandyanelson6963
    @sandyanelson6963 3 ปีที่แล้ว

    Exalent ...sir

  • @muralibheemagani2214
    @muralibheemagani2214 3 ปีที่แล้ว

    కలియుగం

  • @doublepunchcomedy
    @doublepunchcomedy 3 ปีที่แล้ว

    Macciga unidi

  • @patellsirsrinivas.patell2145
    @patellsirsrinivas.patell2145 3 ปีที่แล้ว

    Nice
    Today my daughter birthday day frds

  • @jramesh208
    @jramesh208 3 ปีที่แล้ว

    Ee film ekkada theesirru

  • @sandeepnayak4588
    @sandeepnayak4588 3 ปีที่แล้ว

    Location ??

  • @bellamnithin8926
    @bellamnithin8926 9 หลายเดือนก่อน +1

    Super.....

  • @bshankar201
    @bshankar201 3 ปีที่แล้ว +1

    Good massage

  • @RajuKumar-tq6tj
    @RajuKumar-tq6tj 3 ปีที่แล้ว

    సూపర్ ఫ్యటింగ్

  • @garlapallymaheshwari3283
    @garlapallymaheshwari3283 3 ปีที่แล้ว

    Super shortfilm

  • @bonthalamallesh2074
    @bonthalamallesh2074 3 ปีที่แล้ว

    Super

  • @mycreationssrk4720
    @mycreationssrk4720 3 ปีที่แล้ว

    Super acting good story

  • @naveenkumarnagothi8786
    @naveenkumarnagothi8786 3 ปีที่แล้ว

    Super film 👍

  • @saigamingff8686
    @saigamingff8686 3 ปีที่แล้ว

    Super