డిప్యూటీ సీఎంగా లోకేష్? | TDP Reddappa Srinivas Shocking Comments As Lokesh Dy.CM Post | RTV Nellore

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ม.ค. 2025

ความคิดเห็น • 70

  • @vanivedantam7909
    @vanivedantam7909 12 วันที่ผ่านมา +12

    Yes పవన్కళ్యాణ్ ని సీఎం చెయ్యండి 🥰

  • @Ramakrishnakumar-c1b
    @Ramakrishnakumar-c1b 12 วันที่ผ่านมา +13

    ముఖ్యమంత్రికి చంద్రబాబు రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి

  • @Ramakrishnakumar-c1b
    @Ramakrishnakumar-c1b 12 วันที่ผ่านมา +8

    ఈ శ్రీనివాసులు రెడ్డి చంద్రబాబుని జైల్లో వేసినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు

  • @Chandugoda105
    @Chandugoda105 12 วันที่ผ่านมา +12

    డ్యూటీ CM లోకేష్ OK
    మరి CM PSPK👌👌👌👌👌👌
    పార్టీ పెద్దగా CBN👌👌👌👌

  • @sureshsuresh-xb9po
    @sureshsuresh-xb9po 12 วันที่ผ่านมา +9

    కూర్చున్న కొమ్మనే నరుక్కునే రకం రా ఇలాంటి మాటలు మాట్లాడడం

  • @bavireddybhanuprasad5639
    @bavireddybhanuprasad5639 12 วันที่ผ่านมา +11

    మాకు పవన్ ను cm చేయండి లేకపోతే మూసుకొని ఉండండి ఇలాగే వాగితే 2029లో మీకు గుణపాఠం చెప్తాం

  • @Ramakrishnakumar-c1b
    @Ramakrishnakumar-c1b 12 วันที่ผ่านมา +7

    శ్రీనివాసులు రెడ్డి గారు ముందు చంద్రబాబు నాయుడు గారిని రాజీనామా చేసి సీఎం పదవి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వమని చెప్పండి

  • @Umegha
    @Umegha 12 วันที่ผ่านมา +9

    Aithey pk sir ni CM cheyyandi

  • @podilirambabu6747
    @podilirambabu6747 12 วันที่ผ่านมา +9

    అయితే పవన్ కళ్యాణ్ సీఎం చేయండి

  • @garikipatisivasankar5581
    @garikipatisivasankar5581 12 วันที่ผ่านมา +4

    మీకు పార్టీ మీద పిచ్చే గాని, రాష్టం మీద గాని ప్రజలు మీద గాని ప్రేమ ఉండదా, మీరు మారరా ఇంకా

  • @anandnellutla5537
    @anandnellutla5537 12 วันที่ผ่านมา +2

    కరెక్టే పవన్ కళ్యాణ్ సీఎం చేయండి సార్ 👍

  • @Umegha
    @Umegha 12 วันที่ผ่านมา +8

    Pk sir tdp ni nammakandi

  • @nithinithi7188
    @nithinithi7188 12 วันที่ผ่านมา +3

    CM ga Pavan Kalyan 🎉 dt CM lokesh😂😂

  • @naglakamana4814
    @naglakamana4814 12 วันที่ผ่านมา +2

    Deputy ఎందుకు డైరెక్ట్ cm చేసేయండి, చంద్రబాబు ఇంక ఉన్నారన్న విషయం మర్చిపోయారో ఉండరనుకుంటున్నారో....

  • @ashokch3338
    @ashokch3338 12 วันที่ผ่านมา +2

    C.m పవన్ కళ్యాణ్ గారు

  • @BodduRajujanasena
    @BodduRajujanasena 12 วันที่ผ่านมา

    పవన్ కళ్యాణ్ గారిని ఆ స్థానం నుండి రాజీనామా చేయించి దమ్ము ఎవరికీ లేదు ఒకవేళ అలా చేయించే దమ్ము ఎవడికైనా ఉండుంటే ముఖ్యమంత్రిగా ప్రకటించే తర్వాతనే చేయి చూద్దాం ఎవరికైనా ఉండాలి

  • @Dr.Ksn-3y
    @Dr.Ksn-3y 12 วันที่ผ่านมา +1

    Yes Deputy CM lokesh

  • @Bhavya-pv1ww
    @Bhavya-pv1ww 12 วันที่ผ่านมา +1

    జై లోకేష్ జై జై లోకేష్

  • @prasannaballeda28
    @prasannaballeda28 12 วันที่ผ่านมา +2

    త్వరలో YSRCp లో చేరున్న TDP MLA లు 🎉🎉🎉😂😂😂

  • @guntururamu7171
    @guntururamu7171 12 วันที่ผ่านมา +2

    pappu ni dcm cheste party tudusipettukupotundi
    pappuni dcm cheyataniki cbn kutralu chestunnadu cbn musaladuiyepoyadu
    ande.uke pappu ni dcm cheyataniki pavan nu debba kodstadu
    jaijanasena jai pk
    pk nu cm ni cheyali
    jai pavan kalysn

  • @anandkumaryadavkonde4631
    @anandkumaryadavkonde4631 12 วันที่ผ่านมา +2

    Me alochana super but pawan kallayan gari ni CM chaindi sir (jai jana sena)

  • @Umegha
    @Umegha 12 วันที่ผ่านมา +4

    Tdp cheap politics thu

  • @venkateshwowsuper6813
    @venkateshwowsuper6813 12 วันที่ผ่านมา

    ಜೈ ಜನ ಸೇನಾ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ❤❤❤

  • @mandaravikumar40
    @mandaravikumar40 12 วันที่ผ่านมา +4

    Pawan cm sir

  • @DeviVenkatparlapalle-ki8so
    @DeviVenkatparlapalle-ki8so 12 วันที่ผ่านมา

    బాలయ్యను సీఎం చెయ్యాలి

  • @Umegha
    @Umegha 12 วันที่ผ่านมา +1

    Pk sir potthu cancel chesi prathipakshamlo vundandi appudugaani tdp ki buddhiraadu

  • @giridhar4935
    @giridhar4935 11 วันที่ผ่านมา

    E red flower galla matalu వినారు ante sanka nakipotaru

  • @guntururamu7171
    @guntururamu7171 12 วันที่ผ่านมา +1

    pappuni dcm cheste pavan ni vm cheyali
    jaipk jaijanasena

  • @bezavadaramanadh6073
    @bezavadaramanadh6073 12 วันที่ผ่านมา

    Pavan Kalyan Aa Roju Chandra Babu Ki Jail Lo unnappudu Support Cheyaka pote jail Lone undi untadu

  • @vijayalakshmik1213
    @vijayalakshmik1213 12 วันที่ผ่านมา

    Yes corrrect

  • @govardhaninagaluru5774
    @govardhaninagaluru5774 12 วันที่ผ่านมา

    మహాసేన రాజేష్ గాడు చంద్రబాబునాయుడు గారు అరెస్టు చేయడం అయినప్పుడు అప్పుడు ఒక ధర్నా చేసేదానికి బలిసి లేని ఎదవ ఇప్పుడు వచ్చే లోకే cm కావాలా పిఎం అని చేయండి

  • @eswariarigela5568
    @eswariarigela5568 12 วันที่ผ่านมา

    TDP cheap tricks started 😢 Pawan sir please be careful. Meeru chese manchi panulu mee craze chusi thattukoleka inka ilanti cheap tricks plan chesthunnaru❤ maaku meeru next CM ga kaavaali🙏

  • @BharathKali1986
    @BharathKali1986 12 วันที่ผ่านมา

    Chudandi Jagan Garu meru chesina thapu Cbn Sir cheyaledhu. Meeru people kosam alochinchi Sister ki mp seat ivaledhu. Now atleast speak to her She has to be with you Sir..

  • @govardhaninagaluru5774
    @govardhaninagaluru5774 12 วันที่ผ่านมา

    మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి కూటమి నుంచి బయట వచ్చి ఎలక్షన్ కి ఫోన్ చేసి చూద్దాం కళ్యాణ్ గారు నువ్వు వదిలేసి ఎలక్షన్ కి వెళ్ళండి చూద్దాం

  • @subashgajula9090
    @subashgajula9090 12 วันที่ผ่านมา

    That is TDP vennupotu. CBN ni Jail lo pettinapudu meru andaru em chesaru.

  • @gavaraapparao8309
    @gavaraapparao8309 12 วันที่ผ่านมา

    Pavankalyan is a great human great political leader, lokesh is Pappu

  • @nagarajubotta3222
    @nagarajubotta3222 12 วันที่ผ่านมา +1

    లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాజీనామా చేయాలి ఆయన ఉంటారు ఆయన పార్టీకి ఆయన ఎలా ఉన్నారు అదేవిధంగా టిడిపి పార్టీకి కూడా లోకేష్ గారు యువతని ఆకట్టుకోవడానికి ఆయన నాయకత్వం బలపరచుకుంటారు దీంట్లో తప్పేముంది అసలు ఆర్టీవో వాడు వైసిపి చెప్పినట్టు ఈ క్యాప్షన్ను పెట్టి జనాలను తప్పుదోవ పట్టిస్తున్నాడని నా అభిప్రాయం

  • @NaguSoudhasoth
    @NaguSoudhasoth 12 วันที่ผ่านมา

    Potlakaya,Ulligada Eatla untadhante

  • @sritalks1696
    @sritalks1696 11 วันที่ผ่านมา

    Cm pavan kalyan 💯🔥

  • @Vanshu.Mukundh
    @Vanshu.Mukundh 10 วันที่ผ่านมา

    Pawan Kalyan prajala manishi cbn kobja vonnupotu donga cbn papam Pawan Kalyan ki teleyaka veedini nammadu 😅😅😅😅😅😅😅😅😅😅

  • @itsyoursgauthamee_arun8350
    @itsyoursgauthamee_arun8350 12 วันที่ผ่านมา

    Prajalu kadhu miru elevate chesthunaruu.

  • @rachapudumallesh5110
    @rachapudumallesh5110 11 วันที่ผ่านมา

    Cbn jail unnapudu ykkadiki poyaru andaru aroju andaga undi okyokkadu pavankalyan

  • @mahesheswar8124
    @mahesheswar8124 11 วันที่ผ่านมา

    Nuvvu matladindhi mummatiki thappe kaka pothe mimmalni an thondharaga kshamincha kodadhu

  • @shaiklashi2569
    @shaiklashi2569 12 วันที่ผ่านมา

    Ap state epudipude kolukuntundhi aendhuku me swardham kosam state ni nasanam chestharu...

  • @itsyoursgauthamee_arun8350
    @itsyoursgauthamee_arun8350 12 วันที่ผ่านมา

    Nadavatanike kastam ga adugulu vesthunaru..youth ni em chestharu..social media lo wrong vulgar vedios vulgar comments pettAmani may be encourage chestharu youth ni..anthaku minchi em cheyleru lokesh garu..

  • @devarakondadilse3030
    @devarakondadilse3030 12 วันที่ผ่านมา

    మొత్తం పోతారు....

  • @gavaraapparao8309
    @gavaraapparao8309 12 วันที่ผ่านมา

    CM pavankalyan dy CM lokesh is correct

  • @ravitupaki8538
    @ravitupaki8538 10 วันที่ผ่านมา

    Pawan cm

  • @luckypatel362
    @luckypatel362 12 วันที่ผ่านมา

    😮😮

  • @sankarish8633
    @sankarish8633 12 วันที่ผ่านมา

    Half knowledge persons ekkuvaypoyaru

  • @69J1TV
    @69J1TV 11 วันที่ผ่านมา

    Rtv ycp tv

  • @vadlamudiharibabu9918
    @vadlamudiharibabu9918 12 วันที่ผ่านมา

    True both deputy CM s

  • @t.c795
    @t.c795 12 วันที่ผ่านมา

    Bjp. Cm

  • @Qualitybevarages-xc2hv
    @Qualitybevarages-xc2hv 12 วันที่ผ่านมา

    Yes pk garini cm cheyyali

  • @lakshmanareddy7204
    @lakshmanareddy7204 12 วันที่ผ่านมา

    TDP.kanumarugayipothundi

  • @nagarajubotta3222
    @nagarajubotta3222 12 วันที่ผ่านมา

    21 సీట్లు తెచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ఎంతో సమర్థిస్తాను ఇచ్చి డిప్యూటీ సీఎం చేసింది టిడిపి పార్టీ అదే విధంగా రాష్ట్రంలో రాక్షస పాలన పోవడానికి పాదయాత్ర చేసి యువతలో ఒక ఊపును తీసుకొచ్చి యువతను ఒక తాటి మీదకు తీసుకొచ్చిన లోకేష్ గారికి కూడా డిప్యూటీ సీఎం పదవి ఇస్తే బాగుంటుందనేది అందరి అభిప్రాయం