The Science Behind Bhajan & Mantra Meditation

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • The Kaustubha is a divine ruby or ratnam (gem) in Hindu mythology. It is believed to be the most magnificent gem in all of creation. According to legend, during the churning of the ocean of milk, the Kaustubha emerged as one of the fourteen treasures. It is in the possession of Lord Vishnu, granting him the epithet of Kaustubhadhari. The gem is described as an “excellent gem, the lotus-hued ruby” and illuminates the three worlds with its brilliance. Lord Krishna is also depicted wearing the Kaustubha jewel, which hangs on His chest with great luster.
    కౌస్తుభ మణిహారా కానకాంబర ధరా ధీర కౌస్తుభ మణిహారా "కౌస్తుభ"
    కరమున మురళిని ధరించి ప్రదిమ లాత్మ నా కృష్ణ
    కనుల కావ రావ దేమి కారణంబు రా కృష్ణ "కౌస్తుభ"
    నిన్ను కన్న దేవకి తానెన్ని నోచెనో కృష్ణ
    మున్ను వసుదేముడె ట్టి పుణ్యమూర్తియో కృష్ణ"కౌస్తుభ"
    నందుడు నిను గని ఎంతో ఆనందు డాయెనోకృష్ణ
    పెంచి ముద్దాడు యశోదెంత నోచెనో కృష్ణ"కౌస్తుభ"
    నాధునిగా బడయుటకు ఆ సాధు రుక్మిణి కృష్ణ ఓ మాధవ ఏ విధమున మదిని
    తలచెనో కృష్ణ"కౌస్తుభ"
    ప్రతి మాటకు మున్ను సత్యా వ్రతము సెల్పెనో కృష్ణ
    సోదరుడగు బలరాముని భాగ్యమెట్టిదో కృష్ణ "కౌస్తుభ"
    రాధ మున్ను చేసినట్టి పూజ ఎట్టిదో కృష్ణ
    లోక రక్షకుడు తనకు నాథుడాయేగా కృష్ణ "కౌస్తుభ"
    గోపిక లోపిక చేసిన పుణ్యమెట్టిదో కృష్ణ గొల్లల రేపల్లె కింత ఘనత సెల్ఫెగా కృష్ణ"కౌస్తుభ"
    కూరిమి చెలికాడు అగుటకు ఆ కుచేలుడు కృష్ణ మేలిమి బంగారు పూల పూజ సల్పెగా కృష్ణ"కౌస్తుభ"
    తప్పులున్న క్షమింప సమయమిదేరా కృష్ణ
    సదమలాత్మ ఉషా కిరణ్ హృదయమెరుగవా కృష్ణ"కౌస్తుభ మణిహార"
    #kaustubha #kausthubhamani #telugubhaktisongs #telugubhakthi #telugudevotional #telugudevotionalsongs #bhakthisongs #bhakthisongstelugu #bhakthitelugu #devotionalsongs #populardevotionalsongs #ushakiranvayuvegulasongs #kaustubhamanihara @kausthubhamani

ความคิดเห็น • 18

  • @pardhasaradhigandikota5234
    @pardhasaradhigandikota5234 หลายเดือนก่อน +1

    Chala bagundi super

    • @ushakiranvayuvegula
      @ushakiranvayuvegula  หลายเดือนก่อน

      Thank you 😊

    • @ushakiranvayuvegula
      @ushakiranvayuvegula  17 วันที่ผ่านมา

      Thank you. For more Krishna songs, please follow th-cam.com/play/PLB0DWsF4tmeE2PiHM6I7P8YZCfxmMQYVO.html

  • @Maybornin
    @Maybornin 2 หลายเดือนก่อน

    చాలా బాగుంది ఉషా

    • @ushakiranvayuvegula
      @ushakiranvayuvegula  2 หลายเดือนก่อน

      Thank you 😊

    • @ushakiranvayuvegula
      @ushakiranvayuvegula  17 วันที่ผ่านมา

      Thank you. For more Krishna songs, please follow th-cam.com/play/PLB0DWsF4tmeE2PiHM6I7P8YZCfxmMQYVO.html

  • @pasupularajeshwari4346
    @pasupularajeshwari4346 2 หลายเดือนก่อน

    Chala bavundi usha😊

    • @ushakiranvayuvegula
      @ushakiranvayuvegula  2 หลายเดือนก่อน

      Thank you 😊

    • @ushakiranvayuvegula
      @ushakiranvayuvegula  17 วันที่ผ่านมา

      Thank you. For more Krishna songs, please follow th-cam.com/play/PLB0DWsF4tmeE2PiHM6I7P8YZCfxmMQYVO.html

  • @manimurthy5429
    @manimurthy5429 2 หลายเดือนก่อน

    Chala chala bagundandi

    • @ushakiranvayuvegula
      @ushakiranvayuvegula  2 หลายเดือนก่อน

      Thank you 😊

    • @ushakiranvayuvegula
      @ushakiranvayuvegula  17 วันที่ผ่านมา

      Thank you. For more Krishna songs, please follow th-cam.com/play/PLB0DWsF4tmeE2PiHM6I7P8YZCfxmMQYVO.html

  • @pennasowmya
    @pennasowmya 2 หลายเดือนก่อน

    Excellent ❤

    • @ushakiranvayuvegula
      @ushakiranvayuvegula  2 หลายเดือนก่อน

      Thank you Sowmya ji 😊

    • @ushakiranvayuvegula
      @ushakiranvayuvegula  17 วันที่ผ่านมา

      Thank you. For more Krishna songs, please follow th-cam.com/play/PLB0DWsF4tmeE2PiHM6I7P8YZCfxmMQYVO.html

  • @tirumalsreesswarageetarcha2782
    @tirumalsreesswarageetarcha2782 2 หลายเดือนก่อน

    చాలా చాలా బాగుంది ఉషా 🎉 లిరిక్స్ ఏవరు రాసేరోకానీ చాలా బాగుంది... సూపర్ 🎉🎉గుడ్ ... గుడ్ ❤

    • @ushakiranvayuvegula
      @ushakiranvayuvegula  2 หลายเดือนก่อน

      Thank you 😊

    • @ushakiranvayuvegula
      @ushakiranvayuvegula  17 วันที่ผ่านมา

      Thank you. For more Krishna songs, please follow th-cam.com/play/PLB0DWsF4tmeE2PiHM6I7P8YZCfxmMQYVO.html