మేము రాయలసీమలోని అనంతపురం జిల్లా వాళ్లము. ప్రస్తుతం బెంగళూరు లో ఉంటున్నాము.మా ప్రాంతంలో ఎక్కువ కొండలు అడవులు తప్ప ఇలాంటి పంటలు పొలాలు చూడటం తో చాలా సంతోషం కలిగింది . ఆ ప్రాంతీయులు ఎంత అదృష్టం కలవారో మాటలతో చెప్పిలేను.చాలా చాలా సంతోషం హర్ష శ్రీరామ.
పచ్చని పంట పొలాలు తీయనిజామపండ్లు గతవైభవం గుర్తు చేసే మండువా లోగిళ్ళు అందరిని కాపాడే గ్రామ దేవత నేను ఉన్న అని అభయమిచ్చే ఆంజనేయ స్వామి మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటా అనే నరసింహ స్వామి ఒకప్పటి గోస్తానది చాలా బాగా వీడియో తీసి చూపించారు మీకు కృతజ్ఞతలు
రేలంగి గ్రామం, అందమైన ప్రకృతి సౌందర్యం, అద్భుత దృశ్యం, వీడియో చాలా చక్కగా ఉన్నది మండువాలోగిల్లలో ఏదైనా డిజైన్ ఉంటే దాన్ని క్లోజప్ గా చూపించగలరు ఎందుకంటే ఆనాటి పనితనం అద్భుతంగా ఉంటుంది అనేది మా ఆలోచన, వీడియో కొంచెం పెరిగినా కూడా ఇబ్బంది ఏమీ లేదు అందరూ చక్కగా చూస్తారు .... మేము ఎలాగూ అంత దూరం వెళ్లి చూడలేము కనుక వీడియోలు లెంత్ కొంచెం పెంచండి...
@@harshasriram77 Thank you so much broo..Nenu ilanti video lu teeyali ...akkadi prajala Jeevana veedhanam, vaari culture..aahram, ilanti Anni kuda explore cheyali Ani anukuntu untanuu.. Meru exact ga alane chupistuunte chala happy ga anipistundi 😊 chudaniki me videos 👌🏻 Tappakunda oka roju kalustanu mimmalni
మేము ప్రత్యక్షంగా చూడలేని అసలు సిసలైన పల్లెటూళ్ళని మాకు పరోక్షంగా మీ వీడియోస్ ద్వారా చూపిస్తున్న మీకు🙏🙏🙏🙏🙏 మీరు చేసే ప్రతి పచ్చని పల్లెటూరు వీడియోస్ చూస్తా అన్న😍😍
బావుంది ! 'శ్రీనివాస గుప్తా' గారి చారిత్రక గృహం, 'మంటలమ్మ దేవాలయం, 'లక్ష్మీనరసింహ దేవాలయం' మరియు మిగతా దేవాలయాలతో 'రేలంగి గ్రామం' శోభిల్లుతూ ఉంది ! పూర్వం నుంచి 'ఐశ్వర్యం' తో కళ కళ లాడే ఈ గ్రామాన్ని దర్శింప జేసినందులకు 'హర్ష శ్రీరామ్ ' గారికి ధన్యవాదములు !
I think Andhra people, particularly of Godavari dt,are preserving their unique heritage and architecture. We too similarly maintaining our ancestral house which was built a century ago. It was built by paternal grandfather. Now I am 49 and I have lots of childhood memories in that house. Now my cousin is living in it.
హర్ష గారు చాలా చక్కటి, అందమైన, ఆహ్లాదకరమైన,అద్భుతమైన రేలంగి గ్రామం అందాలను చూపించి నందుకు tq అండి.రేలంగి గ్రామం లో ఉన్న పాత కాలంలో కట్టిన ఇల్లులు సూపర్ అండి. గ్రామ పరిసరాలలో జామ, అరటి తోటలు చూడ ముచ్చటగా ఉన్నాయి. రేలంగి గ్రామం పాడి పంటలకు ప్రసిద్ధి.రేలంగి గ్రామం లో నీవశిస్తున్న గ్రామ వాసులు చాలా అదృష్టవంతులు 🙏.ఇంత మంచి చక్కని వీడియో తీసినందుకు ధన్యవాదములు అండి. ఒక్కసారి మా తెలంగాణ లో మంచిర్యాల జిల్లా లో గాందారి ఖిలను దర్శించి వీడియో తీయ గలరు హర్ష గారు. ధన్యవాదముల తో. మీ శ్రేయోభిలాషి. కీర్తి కుమార్. మేకల 🙏🤝
హలో శ్రీ రాం గారు, మా బామర్ది తాడేపల్లిగూడెం లో వుంటారు. తరచుగా వస్తుంటాం. ఆంధ్ర గ్రామాలు చాలా ఇష్టం. మీరు చూపించే గ్రామాలు, మండవ లోగిళ్లు, చాలా ఇష్టం. మీ మాటలు వింటూ వీడియో చూస్తే చాలా ఆహ్లదకరంగా ఉంటుంది. నేను నిజంగా చెబుతున్న. I feel very relaxed. మీరు విజిట్ చేసే villages డేటా వ్రాయండి. మీ సమాచారం ప్రభుత్వానికి అనేక మందికి ఉపయోగకరంగా ఉంటుంది. అనుకుంటున్నాను. మీకు ఖచ్చితంగా మంచి గుర్తింపు వస్తుంది. Your hard work and sincerity will bring you good name and fame all the best. I will contact you soon.
అప్పటి అనుబంధాలు ఆత్మీయతలు వేరు, అందరు కలిసి పెద్ద పెద్ద భవంతి లో నివసించేవారు, రాను రాను పిల్లల భవిష్యత్ కోసం చదువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లేటం జరుగుతుంది, అంత పెద్ద భవంతిలలో ఇప్పుడు ఎక్కువగా వృదులు కనిపిస్తున్నారు,nice video super 💐💐
Satish from wife Pramila's ID comments : SO HEAVENLY ! SO HEAVENLY ! RELANGI GRAMAM , A WONDERLAND. NO WORDS FOR ITS BEAUTY , SPIRITUALITY & HISTORY. SO MESMERIZING ! 👌👍🙏
Thanks bro, love from Hyderabad..! We really enjoy your videos and your passion towards travelling..! Thanks for your valuable work, worth watching..! After watching your videos I really felt that how much village life we missed..!
@@harshasriram77 always. Love green villages. Grown up with 👴🏻 in. 100% villages. Then city,big towns. Financially well of of but miss greenery VILLAGES. MISS MY GRAND PARENTS. LOVE THEM.WITHOUT CARING MY GRANDPARENTS WE ARE BIG. ZERO TIMES 1000 times. THATHA,AMMAMMA MISS YOU.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼want to cry .
నాది వైజాగ్ అయినా నేను ఎక్కువగా ఇష్టపడేది గోదావరి జిల్లాలోని గ్రామాలే
Happy New year
Brother nadhi vizag kani i ❤loved east & west Godawari
@@harshasriram77❤❤😊 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤u5.u61
❤❤❤❤❤❤❤❤
O@@harshasriram77
I'm in nalgonda
Kani Naku west godavari ante chala istam
I'm from Telangana but i really Love's ap villeges_____🧡🍁
Thank u so much
నేను కూడ తెలంగాణ అన్న.. హర్షశ్రీరాం అన్న కి ధన్యవాదములు 🙏
తెలంగాణ యెప్పుడూ చూపిస్తారు బ్రో
Telamgana ma kakani ki nachadu radu
మేము రాయలసీమలోని అనంతపురం జిల్లా వాళ్లము. ప్రస్తుతం బెంగళూరు లో ఉంటున్నాము.మా ప్రాంతంలో ఎక్కువ కొండలు అడవులు తప్ప ఇలాంటి పంటలు పొలాలు చూడటం తో చాలా సంతోషం కలిగింది .
ఆ ప్రాంతీయులు ఎంత అదృష్టం కలవారో మాటలతో చెప్పిలేను.చాలా చాలా సంతోషం హర్ష శ్రీరామ.
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
ఒకసారి రండి చూడటానికి.. మీకు ఆహ్వానం
కొండలు గుట్టలు అడవులు చూడండం చాలా అదృష్టం. పంటపొలాల మీద ఇప్పుడు చాలా పురుగు మందులు చల్లడం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది.
పచ్చని పంట పొలాలు తీయనిజామపండ్లు గతవైభవం గుర్తు చేసే మండువా లోగిళ్ళు అందరిని కాపాడే గ్రామ దేవత నేను ఉన్న అని అభయమిచ్చే ఆంజనేయ స్వామి మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటా అనే నరసింహ స్వామి ఒకప్పటి గోస్తానది చాలా బాగా వీడియో తీసి చూపించారు మీకు కృతజ్ఞతలు
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@@harshasriram77 welcome
హలో సోదరా మా రేలంగి గ్రామాన్ని చూపించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది.. మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు.🎉🎉🎉
రేలంగి గ్రామం చాల బాగుంది🏠, Thanks for your efforts 🏅
Thank u so much for your valuable feedback
th-cam.com/video/EhWGSyaC0AY/w-d-xo.html
@@harshasriram77 గోస్తా కాదు గోస్థనీ నది,
మా ఊరిని చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నయ్య.. 🥰🥰
th-cam.com/video/EhWGSyaC0AY/w-d-xo.html
Thank u so much for your valuable feedback
అలాంటి మంచి ఊర్లో అందమైన ఊర్లో ఉండటం మీ అదృష్టం
Sir your contact number🙏
@@venkateswararaochalla5514 Instagram id harshasriram77 లో మెసేజ్ చేయండి
రేలంగి గ్రామం, అందమైన ప్రకృతి సౌందర్యం, అద్భుత దృశ్యం, వీడియో చాలా చక్కగా ఉన్నది మండువాలోగిల్లలో ఏదైనా డిజైన్ ఉంటే దాన్ని క్లోజప్ గా చూపించగలరు ఎందుకంటే ఆనాటి పనితనం అద్భుతంగా ఉంటుంది అనేది మా ఆలోచన, వీడియో కొంచెం పెరిగినా కూడా ఇబ్బంది ఏమీ లేదు అందరూ చక్కగా చూస్తారు .... మేము ఎలాగూ అంత దూరం వెళ్లి చూడలేము కనుక వీడియోలు లెంత్ కొంచెం పెంచండి...
Thank u so much for your valuable feedback
Maku kuda appudu velli chustamu ani vunnadi really great austrelia
Thank u so much
Ilanti videos teeyadam teesi chakkaga vivaranaga vaari gurinchi unnadi unnaru matladutuu chupinchadam kevalam nee Valle avtundi Harsha bro 😊
Hats off to youu 💚💚 Keep Rocking my friend
Thank you so much bro... నీ వీడియోస్ కూడా బావుంటాయి బ్రో.....
@@harshasriram77 Thank you so much broo..Nenu ilanti video lu teeyali ...akkadi prajala Jeevana veedhanam, vaari culture..aahram, ilanti Anni kuda explore cheyali Ani anukuntu untanuu..
Meru exact ga alane chupistuunte chala happy ga anipistundi 😊 chudaniki me videos 👌🏻
Tappakunda oka roju kalustanu mimmalni
రేలంగి ఊరు ఎంత ఆహ్లాదకరంగా వుంది
చాల బాగుంది 💕good వీడియో బ్రో
Thank u so much
th-cam.com/video/EhWGSyaC0AY/w-d-xo.html
Wow super yentaduram vachara miru Great
Yemo అండి..
Music excellent continue..............
Ma ammamma valla village relangi . Chala baguntundhi❤
మేము ప్రత్యక్షంగా చూడలేని అసలు సిసలైన పల్లెటూళ్ళని మాకు పరోక్షంగా మీ వీడియోస్ ద్వారా చూపిస్తున్న మీకు🙏🙏🙏🙏🙏
మీరు చేసే ప్రతి పచ్చని పల్లెటూరు వీడియోస్ చూస్తా అన్న😍😍
Thank you so much for your valuable feedback
మా ఊరిని చాలా అందంగా చూపించారు అన్నయ్య చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు అండి
Thank u so much for your valuable feedback
మాది వేల్పూరు
@@thesoldierashok5365 nice village
మాది తెలంగాణ మీ ఊరు ఇంతాందంగా వునందుకు tq 🙏
రేలంగి విలేజ్ చాలా చాలా బాగుంది హౌస్ very fantastic 👍mind blowing very nice ❤️❤️
Thank u so much for your valuable feedback
బావుంది ! 'శ్రీనివాస గుప్తా' గారి చారిత్రక గృహం, 'మంటలమ్మ దేవాలయం, 'లక్ష్మీనరసింహ దేవాలయం' మరియు మిగతా దేవాలయాలతో 'రేలంగి గ్రామం' శోభిల్లుతూ ఉంది ! పూర్వం నుంచి 'ఐశ్వర్యం' తో కళ కళ లాడే ఈ గ్రామాన్ని దర్శింప జేసినందులకు 'హర్ష శ్రీరామ్ ' గారికి ధన్యవాదములు !
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
th-cam.com/video/EhWGSyaC0AY/w-d-xo.html
In llllllllppppppppppp
E గ్రామం అభిరుద్ది లో ఉంది అని మీకు ఎలా తెలుసు అబీరుద్ది అంటే ఏంటో తెలుసా కుటుంబం అంత సంతోషముగా ఉండటం ఈ గ్రామములో త్రాగుడు ఎక్కువ మీకు తెలుసో లేదో
Harsha garu next level video idi....
Chaala chaala baagundi🙏
Thank u so much for your valuable feedback
E relangi villege vallu manchi cooperate chesaru great chala bagunnadi
Thank u so much
Mavallaki telisinde manchitanam
మీ వీడియో చూస్తుంటాను బ్రదర్ చాలా చాలా బాగుంటాయి ❤️
Ma relangi jamakayi super untundhi
Thank u so much for your valuable feedback
మా ఊరు. నేను పుట్టి పెరిగిన ఊరు. చాలా ఆనందంగా ఉంది
Thank u so much for your valuable feedback
th-cam.com/video/EhWGSyaC0AY/w-d-xo.html
అందమైన పల్లెటూరులో ఉండటం అదృష్టంగా భావించాలి అందరికీ దొరకదు....
👌👌👌👌👌 superrr superr sir
Thank u so much
Love you annaya ❤ మా ఊరిని చాలా అందంగా చుపించావ్ thankyou so much anna 🥰🥰😍🥰🥰🥰
Thank u so much for your valuable feedback
మాది వేల్పూరు
Kona seema lo okka roju unna chalu.Harsa garu...me vlla videos chudagaluguthunnam🙏🙏🙏🙏🙏 chala.bavndi sirr
.100 years mundu illu 👌👌👌👌👌 thanq sir
Thank u so much for your valuable feedback
Super super super hero
I think Andhra people, particularly of Godavari dt,are preserving their unique heritage and architecture. We too similarly maintaining our ancestral house which was built a century ago. It was built by paternal grandfather. Now I am 49 and I have lots of childhood memories in that house. Now my cousin is living in it.
Thank u so much for your valuable feedback
th-cam.com/video/EhWGSyaC0AY/w-d-xo.html
హర్ష గారు చాలా చక్కటి, అందమైన, ఆహ్లాదకరమైన,అద్భుతమైన రేలంగి గ్రామం అందాలను చూపించి నందుకు tq అండి.రేలంగి గ్రామం లో ఉన్న పాత కాలంలో కట్టిన ఇల్లులు సూపర్ అండి. గ్రామ పరిసరాలలో జామ, అరటి తోటలు చూడ ముచ్చటగా ఉన్నాయి. రేలంగి గ్రామం పాడి పంటలకు ప్రసిద్ధి.రేలంగి గ్రామం లో నీవశిస్తున్న గ్రామ వాసులు చాలా అదృష్టవంతులు 🙏.ఇంత మంచి చక్కని వీడియో తీసినందుకు ధన్యవాదములు అండి. ఒక్కసారి మా తెలంగాణ లో మంచిర్యాల జిల్లా లో గాందారి ఖిలను దర్శించి వీడియో తీయ గలరు హర్ష గారు. ధన్యవాదముల తో. మీ శ్రేయోభిలాషి. కీర్తి కుమార్. మేకల 🙏🤝
మీ అభిమానానికి కృతజ్ఞతలు కీర్తి కుమార్ గారు
Relangi gramam super nice thammudu
Thank u so much
Iragavaram chala sarlu vellanu tanuki vellinappudu good video
Thank you so much for your valuable feedback
So Beautiful Harsha Garu 🌾🌴🌾🌴💚💚💚❤️❤️😍👌👌
Thank u so much
Superb bro clear cut information about Relangi village @ Metalamma temple and narasimha swami temple history your way of explain is awesome bro.....
Thank u so much for your valuable feedback
Good vlog... informative
Thank u so much for your valuable feedback
Nice anna chala baguunnyee videos
Thank you so much for your valuable feedback
Love from Rajsthan this is my faivrote movie love the house and all cheractor❤❤🚩🚩
చాలా ఓపిక, శ్రద్ధతో వీడియో చేశారు.
Thank u so much
Yes
హలో శ్రీ రాం గారు, మా బామర్ది తాడేపల్లిగూడెం లో వుంటారు. తరచుగా వస్తుంటాం. ఆంధ్ర గ్రామాలు చాలా ఇష్టం. మీరు చూపించే గ్రామాలు, మండవ లోగిళ్లు, చాలా ఇష్టం. మీ మాటలు వింటూ వీడియో చూస్తే చాలా ఆహ్లదకరంగా ఉంటుంది. నేను నిజంగా చెబుతున్న. I feel very relaxed. మీరు విజిట్ చేసే villages డేటా వ్రాయండి. మీ సమాచారం ప్రభుత్వానికి అనేక మందికి ఉపయోగకరంగా ఉంటుంది. అనుకుంటున్నాను. మీకు ఖచ్చితంగా మంచి గుర్తింపు వస్తుంది. Your hard work and sincerity will bring you good name and fame all the best.
I will contact you soon.
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
Relangi village oka Andamaina painting laga undi💐
Thank u so much for your valuable feedback
Sri ram garu mee prathi chusthuntanu chala baguntaie
అప్పటి అనుబంధాలు ఆత్మీయతలు వేరు, అందరు కలిసి పెద్ద పెద్ద భవంతి లో నివసించేవారు, రాను రాను పిల్లల భవిష్యత్ కోసం చదువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లేటం జరుగుతుంది, అంత పెద్ద భవంతిలలో ఇప్పుడు ఎక్కువగా వృదులు కనిపిస్తున్నారు,nice video super 💐💐
అవును బ్రో.....thank you so much
th-cam.com/video/EhWGSyaC0AY/w-d-xo.html
Relangi village super,alaage cinema clips koodaa choopisthe baagundedhi
Thank you so much for your valuable feedback
super bro thank you very much andi maa Ammama gari Uru chupinchinanduku
Thank u so much for your valuable feedback
Super గా వుంది
Thank u so much for your valuable feedback
Anna nuvu videos chupinche vidhanam and godavari yasalo chepadam super brother 👌👌👌
Thank you so much for your valuable feedback
సూపర్ వీడియో
Thank u so much for your valuable feedback
I wach complete video bro very nice
Thank u so much
Great work , my maternal grand parents places we enjoyed our childhood with my gp lovely memories with this video , tq for doing this
Thank u so much for your valuable feedback
రేలంగి ఊరు అద్భుతంగా ఉంది మంచి వీడియో చూపించారు 👌👍💐
Thank u so much for your valuable feedback
th-cam.com/video/EhWGSyaC0AY/w-d-xo.html
Aha yenta chakkani prakruti andalu anni chakkaga chupincharu taq
Thank u so much
Hi ram iam Very happy andi you very great andi chala place s theliyani vanni theliyajestunnaru chala happy thanks ram garu
Satish from wife Pramila's ID comments :
SO HEAVENLY ! SO HEAVENLY !
RELANGI GRAMAM , A WONDERLAND.
NO WORDS FOR ITS BEAUTY , SPIRITUALITY & HISTORY.
SO MESMERIZING !
👌👍🙏
Thank you so much for your valuable feedback
Nice,pece full village
Excellen and beautiful locations.. Well explained. Thanks Harshsriram Garu
Thank u so much for your valuable feedback
Chalabagundi
Thank u so much
Super miru chala villagees chupistunaru
Thank you so much andi
Beautiful video and beautiful village and beautiful nature and old buildings are super and all the best and love from Bangalore.
Thank you so much for your valuable feedback
Entho polalu,chettulu, so happy .such a nice healthy environment
Thank you so much for your valuable feedback
Outstanding bro video
Thank u so much for your valuable feedback
Super thanks for shoot my village brother
Thank u so much
Chala bagundhi anna
Thank you so much andi
Nice harsha garu I love your ❤️video's
Thank u so much
Super ga undhandi village
Thank u so much for your valuable feedback
Chala manchi vedio brother
Thank u so much
Hi annaya how are you . Ur my lovely sweet brother meeru chala manchi varu merante naku chala istam అబిమానం 🙏
Thank u so much bro for your valuable support
Thanks sir for this video and I thankful to Gupta garu to maintain his house.
Thank u so much for your valuable feedback
Super bro madi relangi bro relangi motham cover chasavu bro e video lo mana house🏠 kuda u na di bro tq bro
Thank u so much for your valuable feedback
Ice village 👍👍👍🍀🍀
Movie choosthunnattu vundhi. Thank you Harsha garu
Thank u so much andi
మాకు గోదావరి జిల్లాల గురించి తెలియదు కానీ మీ వీడియోల ద్వారా చూడగలుగుతున్నాము 👌👌
Thank you so much for your valuable feedback
Ma uru chala baga chupincharu brother thank you so much and inka konni places visit cheyyale inka baguntay
Thank you so much for your valuable feedback
Thank you so much anna maa vuru chusi Chala rojulu iendi I am so happy thanks
Thank u so much for your valuable feedback
Thankyou very much for good information about Relangi Village
Brother
God bless you all the way
Thank u so much for your valuable feedback
మా ఊరు అత్తిలి అది కూడా చూపించండి అన్నయ్య. సుబ్రహ్మణ్యస్వామి ఆలయం కూడా చాలా ప్రసిద్ధి
Ok andi
Thanks bro, for posting such a beautiful video
Thank u so much for your valuable feedback
Thanks annaya maa uru Relangi chupinaduku
Thank u so much for your valuable feedback
👌chala chala bhagundi
Thank u so much for your valuable feedback
Thanks bro, love from Hyderabad..! We really enjoy your videos and your passion towards travelling..! Thanks for your valuable work, worth watching..! After watching your videos I really felt that how much village life we missed..!
Thank you so much for your valuable feedback
Hai annaiah aa village motham chupinchina uncle gurinchi meru vedio lo em cheppaledu konchem badaga anipinchindi vedio super
Good person ....video length పెరుగుతుంది అని... editing లో పోయింది ..అండి
@@harshasriram77 ok anna
All temples are super
Thank you so much
Very beautiful village
Thank u so much for your valuable feedback
th-cam.com/video/EhWGSyaC0AY/w-d-xo.html
Hii andi sriram garu ....super nyc village andi super location houselu super unnayi andi ...
Thank u so much
చాలా బాగుంది అన్నా 👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️
Thank u so much
Thanks for video 👍👍👍🍀🍀
Thank you so much for your valuable feedback
Very nice video harshasriram Gaaru ❤❤❤
Thank u so much
Good work brother
Thank u so much
Thank you very much for taking us to Raelangi village.
Thank u so much
Nice collection
Thank u so much for your valuable feedback
Traditional manduva illu lu bagunnayi.
Thank u so much
Super👍👍👍👌👌👌❣️💚💛💙♥️🌹🌹🌹🙏🙏🙏
Thank u so much
Relangi inta andamga chupincharu
Chala bavundi
Kani relangi lo subramnyeswara shashti chala fomous
Aa temple miss ayyaru
Adi kuda chpinchi
vunte chala bavundedi 🙏🙏
Thank you so much for your valuable feedback
What a village RELANGI🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Thank you so much for your valuable feedback
అద్బుతం
Thank u so much
Super...Relangi chala bavundi...chala baga chupincharu...Mantalamba Jathara kuda chupisthe inka bavuntundi...🙏🙏
Anna super GOD bless you
Very nice effort. Good. Go ahead.Memu chudaleka poyina yenno Pavitra Sthalaalu, Punya kshetraalu mee kaaranam gaa chusae bhagyam kaligindi. Meeru dhanyulu.
Thank u so much for your valuable feedback
Wow all green. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Thank you so much for your valuable feedback
@@harshasriram77 always. Love green villages. Grown up with 👴🏻 in. 100% villages. Then city,big towns. Financially well of of but miss greenery VILLAGES. MISS MY GRAND PARENTS. LOVE THEM.WITHOUT CARING MY GRANDPARENTS WE ARE BIG. ZERO TIMES 1000 times. THATHA,AMMAMMA MISS YOU.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼want to cry .
@@harshasriram77 keep it up videos harsha.👍👍👍🍎🍎🍏🍏
@@harshasriram77 got very emotional. Sorry. Miss my grand parents HARSHA🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@@lekshaavanii1822 thank you so much
World'lo unte greenhouse motham akade undhi ❤️❤️❤️💚💚💚💚💚💚💚
Thank you so much for your valuable feedback
Super😍
Thank u so much
నాది కర్నూల్ అయినా నేను ఎక్కువ ఇష్టపడేది గోదావరి జిల్లాలోలని గ్రామాలే
Thank you so much andi
Very happy to see this.
Thank u so much for your valuable feedback