Really very very worthy Vedio sir for aspirants sir.......do the vedios continuously for your aspirants sir.......in u tube.. ..mee vedios very very special vedios sir..... coaching center loo kudaa intyaa crystal clear gaa xheppaleru sir...... thank you thank you thank you very much sir
Thank you so much sir...ma friends andhiriki mi channel forward చేశాను sir.. ఈ విధంగా క్లాసులు చెప్పే వారు వాళ్ళు ఈ రోజులలో దొరకడం అంటే చాలా చాలా అదృష్టం సార్ మాకైతే నేనైతే మా చిన్నప్పుడు ఎప్పుడో విన్నాను ఇలాంటి క్లాసులు మళ్లీ ఇప్పుడు చూస్తున్నాను ఫస్ట్ టైం చాలా చాలా థ్యాంక్స్ sir...
Me clssess chala baguntai sir emi teliyani vallaku kuda chala baga artamayela cheptunnaru. Nenu ayite anni me classes chustanu tappakunda. Ma friend ki kuda chepanu .me class vinamani share kuda chesanu.
Sir meeru chala baga cheptunaru, velithe paaribhasika padhalu, kavi parichayalu ,methodolagy and mari konni grammar topics cheyagalarani asistunamu sir tq so much sir
సార్ మీరు చాలా చాలా బాగా చెప్పారు సార్. కోచింగ్ సెంటర్ లో కూడా ఇలా చెప్పలేదు సార్. బాలవ్యాకరణం కూడా చెప్పండి సార్ చాలా చాలా బాగుంది సార్ మీ రైటింగ్ చాలా బాగుంది.మా ఫ్రెండ్స్ అంతా లైక్ చేసి సబ్స్క్రయిబ్ చేసుకున్నాము మీరు పెట్టే ప్రతి వీడియో మిస్ అవకుండా చూస్తున్నాం చాలా చాలా మాకు ఉపయోగకరంగా వున్నాయి. చాలా ధన్యవాదములు సార్
Thank you so much sir.... I am listening your classes.. sir. ... Your way of teaching is so good sir.... Please tell me the about Telugu methodology sir.. I am preparing for TET exam sir...
Hi sir ., Telangana lo ippude TET notification vesaru , Dhayachesi KAVULU , KAALALU, RACHANALU , ANKITHALU , AWARDS gurinchi oka class cheyagalaru. Please sir 🙏🙏🙏🙏
@AyyagariLessons good morning sir pz telangana తెలుగు 3 to 10 class వి కూడా చెయ్యండి sir మీ బోధించే పద్ధతి చాలా అర్థవంతంగా, సులభంగా ఉంది. Tq for reply me sir
Subhodhayam Ayyagaru🙏Thank you for the part-2 video also 🙏...sir nako doubt undhi theerchagalaru entante mana text books lo unna kavulu,rachaithalu ku sambandhinchi chadhuvthunnapudu book lo prasthavinchina vaari konni rachanalu mathrame chadhivithe chaala leka vaariki sambandhinchina,book lo prasthavinchani migilini rachanalu kuda thelusukoni chadhavala...in case prasthavinchani rachana gurinchi bit vasthe adhi out of syllabus avthundha ?...naa ee doubt dhayatho theerchagalaru🤌🙏
పాఠ్యపుస్తకాలలోని కవుల గురించి యిచ్చిన రచనలు సరిపోతాయి. వాటి కొనసాగింపు 9,10 తరగతుల్లో ఉంటే వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఔట్ ఆఫ్ సిలబస్ అంటూ ఉండదు. ఎందుకంటే వాటి "అనుబంధం విషయాలు" అని తెలివిగా సిలబస్ లో ప్రస్తావిస్తాడు కనుక.❤🙏🤝💐
గుడ్ మార్నింగ్ సార్, తెలుగు పండిట్ కి డీఎస్సీ సిలబస్ ఏమిటో చెబుతారా? కొత్త సిలబస్ ,పాత సిలబస్ చదవాలా ? ఇయర్స్ మెన్షన్ చేయండి . ప్లీజ్ సార్ ,నేను మీ క్లాసులు ఫాలో అవ్వాలి అనుకుంటున్నాను. మీ కామెంట్ కోసం ఎదురు చూస్తాను.
@@ramalakshmi9587 ప్రస్తుతం 2024-25 విద్యాసంవత్సరం నుంచే నిన్న జరిగిన టెట్ అడిగారు కదా. మీరు వ్రాసి ఉంటారు. అదే సిలబస్(2024-25) అయితే 10వ తరగతి పాఠ్యపుస్తకాలు మాత్రం గత సంవత్సరానివి చదవాలి అంటే 2023-24. ఎందుకంటే 10వ తరగతి పుస్తకాలు 2024-25 నూతనంగా మారినవి. థాంక్యూ....❤️🙏
Sir meeru super ga cheptharu. Maaku chinna chinna doubts unte clarity koraku mee what's up number evvandi sir memu what's up lo chusukuntam.plz dayachesi mee what's up number evvandi
Telugu Methodology classes cheppandi sir for dsc....miru Baga explain chestunaru...nak Baga ardam avuthundi...plz sir
అలాగేనండి.
థాంక్యూ ❤🙏
Waiting ❤
@@AyyagariLessons tq sir
Sir waiting for methods class please sir
Really very very worthy Vedio sir for aspirants sir.......do the vedios continuously for your aspirants sir.......in u tube.. ..mee vedios very very special vedios sir..... coaching center loo kudaa intyaa crystal clear gaa xheppaleru sir...... thank you thank you thank you very much sir
Thank you so much sir...ma friends andhiriki mi channel forward చేశాను sir.. ఈ విధంగా క్లాసులు చెప్పే వారు వాళ్ళు ఈ రోజులలో దొరకడం అంటే చాలా చాలా అదృష్టం సార్ మాకైతే నేనైతే మా చిన్నప్పుడు ఎప్పుడో విన్నాను ఇలాంటి క్లాసులు మళ్లీ ఇప్పుడు చూస్తున్నాను ఫస్ట్ టైం చాలా చాలా థ్యాంక్స్ sir...
@@Lifeofsiri1919 థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ ❤️🙏🤝
Nijanga me classes chala Baga ardmavutayi sir motham chal clearga cheptaru...sir ataveladi,kandam,dvipada kuda cheppandi sir pls... Sir...
@AnantharapuRani చెప్తానండి ❤️🙏🤝
మీరు ఇచ్చే వివరణ విధానం చాలా బాగుంది సార్❤
@@kattekollarajender8993 థాంక్యూ అండి ❤️🙏🤝
Good morning guru garu 💐💐🙏🙏
Mi class ni any time vintanu guru garu
Chala chala super 🙏🙏🙏🙏💐💐💐💐❤️❤️❤️
@@SriKalyanifd థాంక్యూ అండి ❤️🙏
Chala baga cheptunnaru sir tq...methodology kuda chepandi sir
Like చేయండి సబ్స్క్రయిబ్ చేయడీ
అప్పుడు sir మనం అడిగిన topics interest ga chestharu 😊😊😊
@@ramanateegala8612 😀❤️🙏
Nenu subscribe cheshanu sir mi classes kavali DSC lo job kotali
Me clssess chala baguntai sir emi teliyani vallaku kuda chala baga artamayela cheptunnaru. Nenu ayite anni me classes chustanu tappakunda. Ma friend ki kuda chepanu .me class vinamani share kuda chesanu.
@@shylajaburra2097 థాంక్యూ అండి ❤️🙏🤝
Sir meeru chala baga cheptunaru, velithe paaribhasika padhalu, kavi parichayalu ,methodolagy and mari konni grammar topics cheyagalarani asistunamu sir tq so much sir
@@PothulaRaji అలాగేనండి థాంక్యూ ❤🙏
సార్ మీరు చాలా చాలా బాగా చెప్పారు సార్. కోచింగ్ సెంటర్ లో కూడా ఇలా చెప్పలేదు సార్. బాలవ్యాకరణం కూడా చెప్పండి సార్ చాలా చాలా బాగుంది సార్ మీ రైటింగ్ చాలా బాగుంది.మా ఫ్రెండ్స్ అంతా లైక్ చేసి సబ్స్క్రయిబ్ చేసుకున్నాము మీరు పెట్టే ప్రతి వీడియో మిస్ అవకుండా చూస్తున్నాం చాలా చాలా మాకు ఉపయోగకరంగా వున్నాయి. చాలా ధన్యవాదములు సార్
@@MSDc623 థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి ❤️❤️🙏🤝
Thank you very much sir Chala baga explanation chesaru
@@bramaramba1994 థాంక్యూ అండి ❤️🙏🤝
Baga chepparu sir TQ mach...❤
థాంక్యూ అండి ❤️🙏
Super video🔥🔥🔥👍
Thank you sir 🙏
I am big fan of you💐
థాంక్యూ అండి ❤️🙏💐
Thank you so much sir.... I am listening your classes.. sir. ... Your way of teaching is so good sir.... Please tell me the about Telugu methodology sir.. I am preparing for TET exam sir...
Good morning sir meru intha opikatho cheppinaduku modata miku danyavadalu sir
థాంక్యూ అండి ❤️❤️❤️🙏
Tq sir❤❤❤❤ 6 to 10 th old new anni samaasalu cheyyyandi sir textbooks lovi please
@@ChinnababuVadlapati ఒక వీడియో చేశానండి...
అవకాశం ఉంటే మీరు చెప్పిన విధంగా ప్రయత్నిస్తాను ❤️🙏
@@AyyagariLessons thank you sir ma lanti vallaki endhirikoo miru chala help chesthunnaru tq soon much sirr
Ataveladi sisam kandham gurinchi cheppaludu sir 🙏
@@sudhsatti3354 అలాగేనండి ❤️🙏🤝
Sir. Telugu last year textbook, present year textbook same aa sir? Emaina maarindha sir?
మీరు చాలా బిజీగా ఉండి ఉంటారు అయినా మాలాంటి వారి కోసం వీడియోలు చేస్తూ ఉండండి సార్
@@MogiliMangamma తప్పకుండా చెప్తానండి
రెండు మూడు రోజుల్లో క్రొత్త వీడియో చేస్తానండి ❤️🙏🤝
Grammar topics motham cheyandi master gaaru
అధిక భాగం చెప్పానండి.❤🙏
Chala chakkaga arthavanthamga vivarinchinanduku tq sir. Sir 10 class old or new chadavala DSC Ki chepandi sir
@@suprajasanivarapu1752 థాంక్యూ అండి ❤️🙏🤝
Old....
వ్యాకరణం ప్రస్తుత చదువుకునే వారికి అద్యాంతం అధ్బుతంగా ఉంది ఇంకా మరిన్ని పాఠ్యాంశాలు బోధించగలరు అని మనవి...
@@ap9930 థాంక్యూ అండి ❤️🙏🤝
I love your classes sir thank you so much for encouraging by your classes
థాంక్యూ అండి ❤️🙏🤝💐
V. Good sir🙏
Thank you sir meru chala bhaga chepparu
@@Baby-cb2wb థాంక్యూ అండి ❤️🙏
Sir ap Dsc syllabus cheyandi sir tet lo mi video s baga use ayyayi
Thankyou sir🙏
Sir jaati padyalu ataveladi tetageethi avi cheppandi sir
@@madhumadhu3494 చెప్తానండి❤️🙏
Mi explanation valan naku tet score ki baaga help aindhi sir thank you sir
థాంక్యూ అండి ❤🙏🤝💐
Methodology class chepa di sir please
Thankyou sir, got good TET score. Thanks for your classes
@@sureshvarma9909 థాంక్యూ అండి ❤️🙏
మీకు శుభాకాంక్షలు 💐
సార్ మీరు చాలా చక్కగా వివరిస్తున్నారు 👌
@@MogiliMangamma థాంక్యూ అండి ❤️❤️🙏
Sir miru great sir 🙏🙏🙏🙏
@@nagireddyg2085 ❤️❤️🙏
Sandhulu super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐
Tqq you guruji ❤❤❤
థాంక్యూ అండి ❤️🙏
Tq sir
Samasalu cheyandi sir 🙏🙏
@@ManyamPrasannalakshmi చెప్పానండి గమనించగలరు ❤️🙏
సమాసాలు వీడియో లింక్ 👇
th-cam.com/video/yy6kyaUEAmM/w-d-xo.htmlsi=RGy8mYwEb_gBiCGg
@AyyagariLessons k sir tq
Sir meeru important poets and vaari rachanalu and timeline and vaari birudhilu topic meeda video cheyagalara ??
Sir prakruthi vikruthulalo varna sameekaranam, varna aadhesham gurinchi cheppandi pls
Thank you so much sir ❤
గురువు గారు పరిచ్చేదాల క్లాస్ లు కూడా చేయండి
Hi sir .,
Telangana lo ippude TET notification vesaru ,
Dhayachesi
KAVULU , KAALALU, RACHANALU , ANKITHALU ,
AWARDS gurinchi oka class cheyagalaru.
Please sir 🙏🙏🙏🙏
తప్పకుండా చెప్తానండి ❤️🙏
chandasu video cheyandhi sir
@@satyanarayan7968 చేశానండి.
ప్లే లిస్ట్ పరిశీలించండి.❤🙏
Telugu samskrutha padalu Ela gurthinchali sir
Super sir meru
sir ardha viparinamam explain cheyara sir
Waiting for New vedios sir ❤ good morning ❤❤ Guruji
@@villageraj8935 ట్రైనింగ్ లో ఉన్నానండి
నాలుగు రోజుల సమయం పడుతుంది.
Thankyou so much sir🎉. I got 18 marks in Telugu.
@@SurprisedMicrophone-ie4ev ❤️🙏💐
Vyutpathyardhalu cheppandi sir please
Chala Baga chepthunnaru sir. Thank you sir. Paaribhashaka padaalu cheppandi sir.
@@suhasinisadhu3098 అలాగేనండి.
థాంక్యూ ❤️🙏🤝
Chala chala Baga Baga ardhamayyela entho opikaga cheptharu sir miru
@@honeybannu8413 థాంక్యూ అండి ❤️🙏
6th nunchi 10th వరకు text books lo ఉన్నవి వ్యాకరణ అంశాలు, పదజాలం చెప్పండి sir dsc ki చాలా ఉపయోగపడతాయీ.
@@PodiyamAshok దరిదాపు అన్నీ చెప్పానండి.❤️🙏
@AyyagariLessons text book wise cheppandi sir
@@PodiyamAshok త్వరలో చెబుతానండి.
@@AyyagariLessons thanks sir dsc manchi marks సాధిస్తాం తప్పకుండ
Mahaprastanam ye sandhi pls reply sir
Thank you sir
🙏🙏🙏🙏🙏🙏🙏
Tq so much sir
Telugu method kuda cheppandi sir dsc kosam plz....
🙏👌
మీ ఓపికకు 🙏👌
Sir ga sa da dha va dhesa Sandhi okasari check cheyandi
Ts vallaki kuda cheppandi sir
🙏🙏🙏🙏
@@amanchisathish8629 థాంక్యూ అండి ❤️🙏
Sir telugu 3rd to 10 varaku kavulu gurinchu cheppandi chala chala chepputhunnaru
Mari+ eamivvagalanu wrong avutunda sir
మువర్ణలోపసంధి యనఁ గూడ దన్నయ్యా!
'వ్యవహారార్థము' లులన ల సంధి యనవచ్చును.
Tq sir
Telangana text book lo sandhulu cheppandi sir
Sir online classes ela join kavalo cheppandi sir contact number cheppandi sir DSC ki online coaching tisukovalanukontunna sir
please sir inform me
10th class ramayanam important question chepadi sir please sir
Sir ts vallaki kuda formula same vuntadi kani examples different ga vuntaya lekapothe formula kuda different a
@@KaveriDasari-i5i ఉదాహరణలే కొన్ని మార్పులు ఉంటాయి. సూత్రం మారదండి.❤🙏🤝
Telugu all alankaralu video 🧠 kavali sir
Good morning sir
@@bhudevic5853 ❤️🙏🤝
Sir telangana syllabus ప్రకారం text book లో ఉన్న గ్రామర్ v
@@SajithaYadav ఈ పదాలు AP పాఠ్యపుస్తకాలలోనివండి❤️🙏
@AyyagariLessons good morning sir pz telangana తెలుగు 3 to 10 class వి కూడా చెయ్యండి sir మీ బోధించే పద్ధతి చాలా అర్థవంతంగా, సులభంగా ఉంది.
Tq for reply me sir
@SajithaYadav చేప్తానండి.❤️🙏
Who are seeing before telugu exam😅
Sir 6 to 10 telugu classes cheppandi
సర్!
"కర్మధారయంబున నుత్వేత్తరాచ్చున కచ్చు పరంబగుచో టుగాగ మంబగు"
నని మీపేద్దలు సృజించినటు లున్నది.
అన్నయ్యా!
ఈసూత్రము ప్రకారము-
తెల్ల ఆకులు- తెల్లటాకులు,
నల్లటావు, ఇత్యాదులు సా ధురూపము లగును గదా!
ఇంకనుఁ జెప్పవలసియున్నది. తమ కేల మానసికశ్రమ యని విరమించుచున్నాను.
మీ యీసూత్రము వంటిది ఆంధ్రశబ్దచింతామణి,
బా వ్యా,
ప్రౌ వ్యా,
అధర్వణకారికలు,
అహోబలపండితీయాదిగ్రంథములలో నొకదానియందైననుఁ జూపఁ గలరా?(తాము కాదు లెండు).
బాలవ్యాకరణాది శాస్త్ర గ్రంథములందే "కర్మధారయములం" దని వ్రాయఁ బడినది గదా!
దళప్రయోజనము నవగతము సేసికొనఁ దగు నండీ! పండితుఁడు!
పూజ్య శాస్త్రకారులఁ గ్రిందుసేయుట కపండితుఁడు యత్నించుట కాదా? యిది!
-శ్రీమాతా! లలితాంబికా!
@@jeevamitra3779
దళప్రయోజనము కొంత...
నాదజ్ఞానము మరింత....
ధన్యవాదములు గురువర్యా..❤️🙏
Subhodhayam Ayyagaru🙏Thank you for the part-2 video also 🙏...sir nako doubt undhi theerchagalaru entante mana text books lo unna kavulu,rachaithalu ku sambandhinchi chadhuvthunnapudu book lo prasthavinchina vaari konni rachanalu mathrame chadhivithe chaala leka vaariki sambandhinchina,book lo prasthavinchani migilini rachanalu kuda thelusukoni chadhavala...in case prasthavinchani rachana gurinchi bit vasthe adhi out of syllabus avthundha ?...naa ee doubt dhayatho theerchagalaru🤌🙏
పాఠ్యపుస్తకాలలోని కవుల గురించి యిచ్చిన రచనలు సరిపోతాయి. వాటి కొనసాగింపు 9,10 తరగతుల్లో ఉంటే వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
ఔట్ ఆఫ్ సిలబస్ అంటూ ఉండదు. ఎందుకంటే వాటి "అనుబంధం విషయాలు" అని తెలివిగా సిలబస్ లో ప్రస్తావిస్తాడు కనుక.❤🙏🤝💐
Yes sir@@AyyagariLessons
@@AyyagariLessons ok sir thank you
Sir me methodology class gurnchi waiting
అలాగేనండి ❤️🙏
Sir apdsc pgt content books kavali ela
@@ThapaswiniUdayagiri బయట మార్కెట్లో మంచి మెటీరియల్ అందుబాటులో ఉంది.
లేదా ఏదైనా కోచింగ్ సెంటర్ వారి దగ్గర జిరాక్స్ కూడా అమ్ముతారు. ప్రయత్నించండి.
సార్ మీరు వీడియోలు చేయండి ప్లీజ్
గసాదడవ సంది లో రెండవ సూత్రం ప్రకారం పరుషలకు గ జ డ ద బ లూ కదా రావాల్సింది. కానీ
కాలు+చేతులు= కలుసేతులు అన్నారు
కానీ కలిజేతులు అని రాకూడదా సర్
Sir notes pdf pettandi please
@@lallibujji5348 లేదండి...
రఫ్ గా వ్రాసుకొని చెబుతుంటాను ❤️🙏🤝
Sir ga,sa,da,dha,va dhesa sandhi 2point lo ga,ja,da,dha,ba,ani chepparu ..adhi wrong anukunta okasari chudandi
గుడ్ మార్నింగ్ సార్,
తెలుగు పండిట్ కి డీఎస్సీ సిలబస్ ఏమిటో చెబుతారా?
కొత్త సిలబస్ ,పాత సిలబస్ చదవాలా ?
ఇయర్స్ మెన్షన్ చేయండి .
ప్లీజ్ సార్ ,నేను మీ క్లాసులు ఫాలో అవ్వాలి అనుకుంటున్నాను.
మీ కామెంట్ కోసం ఎదురు చూస్తాను.
@@ramalakshmi9587 ప్రస్తుతం 2024-25 విద్యాసంవత్సరం నుంచే నిన్న జరిగిన టెట్ అడిగారు కదా. మీరు వ్రాసి ఉంటారు. అదే సిలబస్(2024-25)
అయితే 10వ తరగతి పాఠ్యపుస్తకాలు మాత్రం గత సంవత్సరానివి చదవాలి అంటే 2023-24.
ఎందుకంటే 10వ తరగతి పుస్తకాలు 2024-25 నూతనంగా మారినవి.
థాంక్యూ....❤️🙏
థాంక్యూ వెరీ మచ్ సార్
సార్ మీరు అంబ దగ్గర 20 ఉన్నాయ్ అని రాసారు కదా సార్ 20 బదులు తెలుగులోనే ఇరవై అని రాసి ఉంటే బాగుండు 20 అని రాయకుందా
@@pulijalachandana6352 అవును కదా...
థాంక్యూ అండి ❤❤🙏🤝
వికల్పము:
ఒకమాఱు కలుఁగుట, నొకమాఱు కలుఁగకుండుట. అని యనవలె.
వికల్పమందు నిత్య మనఁ గూడదు.
విభాష:
నిషేధ వైకల్పికములు విభాష.
*కర్మధారయమందుత్వేతరాచ్చున కచ్చుపరంబగుచో టుగాగ మంబగు*
నని యొకసూత్రము సృజించ నక్కఱ లేదు.
బా వ్యా సూత్రమందే -
*కర్మధారయములం దుత్తున కచ్చు పరంబగునపుడు టుగాగమంబగు*
నను సూత్రమందే, మరియు ఆం శ చింతామణియందు 'సామాన్యాధికణ్యేషు' అని కర్మధారయభేదముల నెల్ల గ్రహింపఁ జేయుటకే బహువచనప్రయోగ'ము' చేయఁ బడిన'ది.'
మిద్దెటి ల్లిత్యాది.
బా వ్యా, ఆం శబ్ద చిం- రెంటను నొకటియే చెప్పఁ బడినదిగాన నేకవచన ప్రయోగము సేసితి.
-శ్రీమాతా! లలితాంబికా!
@@jeevamitra3779 ధన్యుడను❤️🙏
@@AyyagariLessons
'ధన్యుఁ డ' ననఁ దగు నార్యా!
Sir meeru super ga cheptharu. Maaku chinna chinna doubts unte clarity koraku mee what's up number evvandi sir memu what's up lo chusukuntam.plz dayachesi mee what's up number evvandi
thank you very much sir..🌻🌷
Sir prakruthi vikruthulalo varna sameekaranam, varna aadhesham gurinchi cheppandi pls
Thank you sir
Sir ga sa da dha va dhesa Sandhi okasari check cheyandi
Tq so much sir
@@Bal8670 థాంక్యూ అండి ❤️🙏