రెండు మార్లు గాడ్ గారి దర్శన భాగ్యం కలిగింది. ఒకసారి అక్కడ జరిగిన హోమంలో నన్ను కూడా కూర్చోబెట్టారు హోమం చేయించిన అవధాని గారు.. నా జీవితంలో అది ఒక గొప్ప అదృష్టం.. మరో రెండు మార్లు వెళ్ళినప్పుడు గాడ్ గారి దర్శన భాగ్యం కలగలేదు.. అనివార్య కారణాల వలన.. అమ్మవారు దర్శనం చేసుకుని వచ్చాను.. మళ్ళీ మళ్ళీ వెళ్లాలని అనిపిస్తూ వుంటుంది.. అమ్మ దయ... ఎప్పుడు అనతి అయితే అప్పుడు.. 👏🙏
🌹🌹🌹ఓం ఐం హ్రీం శ్రీం గుణశ్రాయే గుణమయి. నారాయణి నమోస్తుతే 🙏🙏🙏
వెదురుపాక అమ్మవారి దర్శనం చేసుకుని,గాడ్ గారి పాదాలకి నమస్కారం చేసుకోవాలని చాలా ఆశగా వుంది. Vijaya దుర్గ అమ్మవారు ఎప్పుడు కరుణిస్తుందో 🙏🙏🙏
రెండు మార్లు గాడ్ గారి దర్శన భాగ్యం కలిగింది. ఒకసారి అక్కడ జరిగిన హోమంలో నన్ను కూడా కూర్చోబెట్టారు హోమం చేయించిన అవధాని గారు.. నా జీవితంలో అది ఒక గొప్ప అదృష్టం.. మరో రెండు మార్లు వెళ్ళినప్పుడు గాడ్ గారి దర్శన భాగ్యం కలగలేదు.. అనివార్య కారణాల వలన.. అమ్మవారు దర్శనం చేసుకుని వచ్చాను.. మళ్ళీ మళ్ళీ వెళ్లాలని అనిపిస్తూ వుంటుంది.. అమ్మ దయ... ఎప్పుడు అనతి అయితే అప్పుడు.. 👏🙏
Vedurupaka God Swamy Vari Padapadmamulaku Satakoti Namaskaramulu 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹
Om namah shivanandha gurubyho namaha 🙏🙏🙏🙏🙏😅
Om him hreem sreem gunasraye gunamayee narayani namostutee
ఓం శ్రీ gurudeva నమో namha 🙏🙏🙏
గాడ్ గారు డా,రత్నాకర్ గారింటికి 2 సార్లు వచ్చారు,అప్పుడు మా బామ్మ గారు ఆయన దర్శనము చేసుకున్నారు
Guru ji padanamaskaralu
🙏🙏🙏🙏🙏
Guru devo bava
🙏🙏🙏🌺🏵️🌹🌺🏵️🌹🌺🏵️🌹😂❤
అమ్మ ధర్శనం ఎప్పడు ఇస్తుందో,
God గారు చెప్పిన మంత్రం వ్రాత పూర్వకంగా వివరణ ఇవ్వండి
వ్రాత పూర్వకంగా తెలియ పరచండి
🙏🙏🙏🙏🙏🙏