చరిత్రలో గుర్తుండిపోయే సీన్🔥👏 | CM Chandra Babu And Entire Assembly Salute To Pawan Kalyan | Stv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024

ความคิดเห็น • 154

  • @kuwaithappy2755
    @kuwaithappy2755 หลายเดือนก่อน +40

    చాలా ఆహ్లాదకరంగా సంతోషంగా ఉంది అసెంబ్లీ నిండుగా❤

  • @sarvanatirumala1157
    @sarvanatirumala1157 หลายเดือนก่อน +107

    జై పవన్ అన్న జై చంద్రబాబు నాయుడు గారు జై మోదీ గారు

    • @SRIKANTHREDDY-vz6vf
      @SRIKANTHREDDY-vz6vf หลายเดือนก่อน +2

      Good & Excellent Comment 🎉🎉

    • @sudheerkumar2564
      @sudheerkumar2564 หลายเดือนก่อน +3

      Avnu na AP budget 15,000,00,000 / - Hmm.,..

  • @vasudevaraogolivi3032
    @vasudevaraogolivi3032 หลายเดือนก่อน +66

    ఇది కదా ఆసంబ్లీ అంటే 👍👌👌👌👌

  • @malli-vn5yj
    @malli-vn5yj หลายเดือนก่อน +23

    అబ్బా అసెంబ్లీ అంటే ఇలవుండాలి 🎉🎉🎉

  • @badveluravikumarreddy3504
    @badveluravikumarreddy3504 หลายเดือนก่อน +32

    పవన్ కళ్యాణ్ గారిని గుర్తు పెట్టుకొని ఆయన్ను ముఖ్యమంత్రి గా చేయాల్చిన భాద్యత మీదే చంద్రబాబు గారు

    • @YMNMPL2345
      @YMNMPL2345 หลายเดือนก่อน +2

      ఎవరు ముఖ్యమంత్రి కావాలనేది ప్రజలు నిర్ణయించాలి.ఒకరు చేస్తే అవ్వరు బ్రో

    • @gajjarapuprasad739
      @gajjarapuprasad739 หลายเดือนก่อน +2

      Topic, Ni, Caste Feelings Thoo Divert Cheyyavaddhu

    • @premsagarshanigarapu9339
      @premsagarshanigarapu9339 หลายเดือนก่อน

      👌👌

    • @premsagarshanigarapu9339
      @premsagarshanigarapu9339 หลายเดือนก่อน

      ప్రజలు నిర్ణయం

  • @manognasettipalli2974
    @manognasettipalli2974 หลายเดือนก่อน +6

    పవన్ కళ్యాణ్ గారికి పెద్దలంటే మేధావులు అంటే ఎంత గౌరవం మనకు అర్థం అవుతోంది ఆయన మాటలలో, ఇంతటి సంస్కారం మా మెగాస్టార్ చిరంజీవి గారి పెంపకం వల్లే వచ్చాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము మా మెగాస్టార్ చిరంజీవి గారు మా సురేఖమ్మ పవన్ కళ్యాణ్ బాబుని సొంత కొడుకు లాగా పెంచుకున్నారు అమ్మ నాన్న అని పెంచారు వారికి ధన్యవాదాలు ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ కి అందులో మా జిల్లాకి మా జిల్లాలో పుట్టినటువంటి పవన్ కళ్యాణ్ బాబు ఇంతటి సంస్కారమంతమైన మనిషిని, సమాజం పట్ల ఇంతటి ప్రేమ అభిమానం నిబద్ధత కార్యదీక్ష కలిగినటువంటి వ్యక్తిని అందించినందుకు చిరంజీవి గారికి సురేకమ్మకు ధన్యవాదాలు కృతజ్ఞతలు 🙏🙏🙏❤❤❤🕉️🙏🚩🌹🌹 ప్రపంచంలో మేధావుల్లో తొమ్మిదో స్థానం అయినా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆ గౌరవం చాలా చాలా ఆనందపరవశ్యమ్ అవుతుంది అందరూ మనసులు, ప్రతి ఒక్కళ్ళు ఇలా పెద్దలని అత్యంత గౌరవ అభిమానాలతో కీర్తించాలని అందరికీ మంచి మనసు కలుగుతుంది ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు చెడుని తొలగించినట్లే 🙏🙏🤝🤝🤝🕉️🚩🌹 పవన్ కళ్యాణ్ గారు అన్నట్లు నూటికి నూరు శాతం కచ్చితంగా జరుగు తీరుతుంది ఎప్పటికీ కలిసిమెలిసి చంద్రబాబు నాయుడు గారికి కలగజేస్తూ ఎవరు ఎంతగా విడదీయాలని ప్రయత్నం చేసిన ఎవరి వల్ల అవ్వదు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని విడదీయడం ఎవరు వళ్ళ అవదు ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టే వరకు ఈ ఇరువురు ఆంధ్రప్రదేశ్కి రెండు కళ్ళు జగన్ లాంటి సైకో దుర్మార్గున్ని ఈ రాష్ట్రం నుంచి ఈ దేశం నుంచే తరిమికొట్టాలి అది మన అందరి ఏపీ ప్రజలందరి బాధ్యత మన పిల్లలకు తరతరాలకు మంచి భవిష్యత్తు వాళ్ళు స్వసక్తితో మన ఆంధ్రప్రదేశ్లోని పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ సగౌరవంగా ప్రపంచంలోనే తలెత్తుకుని బతికే విధంగా చేయగల విజ్ఞత దమ్ము ధైర్యం విజ్ఞానం మేధస్సు ఓర్పు సహనం కలిగిన వ్యక్తులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు 🙏🙏🙏❤❤❤🕉️🚩🌹 ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మీకు సగౌరవంగా విన్నపం, ఆ జగన్ లాంటి దుర్మార్గులని వైసీపీ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో నమ్మద్దు వాళ్ళు మనల్ని సోమరిపోతుల్లాగా చేసి కుక్క బిస్కెట్ లాగా కొద్దిగా డబ్బు మన మొహాన పడగొట్టి నిత్యావసరసరుకులు అన్ని పదిరెట్లు 20 పెరిగేలా చేసి నిలువు దోపిడీ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని బానిసలుగా చేయాలని చూశారు ఉన్న భూమిని ఇళ్ల స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం నాదే అని అనడానికి ఆయన ఫోటోలు స్టాంప్ పేపర్ మీద సర్వే రాళ్ల మీద ఆ దుర్మార్గుడు ఫోటోలు అన్నీ పెట్టించుకున్నాడు కోర్టులో సాక్ష్యం చూపించటానికి వీలుగా అతని ఫోటో ఉంది అతనిది అనడానికి సాక్ష్యం అనమాట, ఎప్పటికీ మన కూటమి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతవరకు ఆయనే సీఎం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఇలాగే కలిసిమెలిసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తీరుతారు 100% నిజం ఇది 2024లో ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కృతజ్ఞతలు హృదయపూర్వక కృతజ్ఞతలు, వైసీపీకి వేసిన ఓటర్లు కూడా విజ్ఞప్తి మంచి మనసుతో ఆలోచించండి కులాలు మతాలు పేర్లు చెప్పి అందర్నీ విడగొట్టాలని చూసాడా సైకో జగన్ ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయోమయం అయిపోయారు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండిపోయారు ఇవన్నీ మీరు గ్రహించండి దయచేసి సోదరులారా

  • @milkyboy_kichuinstra
    @milkyboy_kichuinstra หลายเดือนก่อน +36

    చాలా రోజుల తరువాత...అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే ఆనందం గా వుంది....తిట్లు..గొడవలు..బూతు పురాణం...కుళ్ళు.. లేకుండా ప్రశాంతం గా అసెంబ్లీ సమావేశాలు..జరుగుతున్నాయి😊

    • @malli-vn5yj
      @malli-vn5yj หลายเดือนก่อน +1

      True'

    • @blueseabluesky11
      @blueseabluesky11 หลายเดือนก่อน +2

      Tdue ..this is becoz of leaders ...
      But akkada vunna konfha mandhiki pk gariki importance evvatam.eshtam ledhu...inner ly.. but they don't have choice

    • @blueseabluesky11
      @blueseabluesky11 หลายเดือนก่อน +1

      Still it's a peaceful session no doubt

  • @simhas2246
    @simhas2246 หลายเดือนก่อน +52

    జై cbn+జై జనసేన

  • @KartikeyaJ-ur4vz
    @KartikeyaJ-ur4vz หลายเดือนก่อน +9

    ఇద్దరు ఎప్పుడు అలాగే కలిసి ఉండాలి అప్పుడే ఆంధ్రప్రదేశ్ No 1

  • @kuranginagaraju3543
    @kuranginagaraju3543 หลายเดือนก่อน +24

    15000❤❤❤❤❤కోట్లు సూపర్

  • @Bhushandev-db8lh
    @Bhushandev-db8lh หลายเดือนก่อน +12

    Mr Chandrababu Naidu garu and Mr Pavan Kalyan garu Mee iddarki sathakoti vandanamulu maa Andhra people's ki meeru devudulu laga kanabadu tunnaru

  • @user-xw8uz3sp8n
    @user-xw8uz3sp8n หลายเดือนก่อน +8

    Chinnappudu memu chaduvukunna school gurthu vasthundi..antha sirlent ga vundi prathee mata vintunnaru..super assembly..rendu kallu saripovadam ledhu

  • @tenglisuryanarayananarayan7334
    @tenglisuryanarayananarayan7334 หลายเดือนก่อน +24

    🎉🎉🎉🎉 super congratulations 🎉🎉🎉🎉 CBN and Kalyan garu 21 not out great achievement

  • @pvdj100
    @pvdj100 หลายเดือนก่อน +17

    Last 5 yrs assembly lo buthulu, vekkirintalu thappa emi vinapadaledu,ippudu ee sabha n] chustunte mana future bavuntundane nammakam kalugutondi

  • @radharani7129
    @radharani7129 หลายเดือนก่อน +20

    కులం వదిలేద్దాం మారిపోదాం అందరు మనవారు

  • @RaviKumar-jp5yl
    @RaviKumar-jp5yl หลายเดือนก่อน +14

    జై టీ టీడీపీ జైసీబీన్ బాబు చేపినవి చేసి చూపిస్తరు పక్క విజన్ నరీ లీడర్ రవికుమార్ బోడేపూడి ఖమ్మం టౌన్ సెక్రటరీ

  • @llllonlybhakti4184
    @llllonlybhakti4184 หลายเดือนก่อน +4

    పార్టీ లకు అతీతంగా Ap develop అవుతుంది అందరూ మన నవ ఆంధ్రా high level valued high tech traditio al hub avvaali❤🎉

  • @guptadhanunjaya4560
    @guptadhanunjaya4560 หลายเดือนก่อน +14

    Great speach my dear sir.

  • @yeerankikalyani4465
    @yeerankikalyani4465 หลายเดือนก่อน +8

    6.30 నుండి 🎉

  • @user-sb8df6yk2c
    @user-sb8df6yk2c หลายเดือนก่อน +7

    Jai janasena jaj TDP

  • @kiranpendyala3354
    @kiranpendyala3354 หลายเดือนก่อน +1

    Continue this kind of environment in assembly 😊

  • @sucharesh
    @sucharesh หลายเดือนก่อน +3

    What a disciplined Leaders ❤❤❤ AP should elect them at least for 20 Years.AP will be changed for ever ❤

  • @raghunandu1827
    @raghunandu1827 หลายเดือนก่อน +2

    చాలా రోజుల తర్వాత అసెంబ్లీ అనేది ఇలా ఉంటుందని అర్థమవుతుంది

  • @rajeshnayak272
    @rajeshnayak272 หลายเดือนก่อน +2

  • @bullakiranbabu2401
    @bullakiranbabu2401 หลายเดือนก่อน +4

    JAI CBN JAI TDP JAI LOKESH JAI PAVAN KALYAN JAI AMRAVATHI JAI JAI AMRAVATHI 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🪷🪷🪷🪷🪷💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏💐💐💐💐💐💐🙏

  • @suryanarayanarayi8171
    @suryanarayanarayi8171 หลายเดือนก่อน +2

    Jai jai jai nda kuutami jai baabu gaaru jai jai jai pavan kalyaan gaaru

  • @balarambonagiri2306
    @balarambonagiri2306 หลายเดือนก่อน +3

    Good words CBN sir

  • @karthihemu1242
    @karthihemu1242 หลายเดือนก่อน +9

    Jai janasena

  • @KrishnnaMurti-qj3zh
    @KrishnnaMurti-qj3zh หลายเดือนก่อน +2

    Ji pavan kalayan janasena

  • @user-je1kg4wy3t
    @user-je1kg4wy3t หลายเดือนก่อน +4

    పింగళి వెంకయ్య పొట్టి శ్రీరాములు, డొక్కాసీతమ్మగారు మొదలైన మహామహుల పేర్లు, జగనన్న నోటినుండి ఎప్పుడైనా విన్నారా??

  • @user-dy7mo7kn1x
    @user-dy7mo7kn1x หลายเดือนก่อน +1

    Hammayya enta bhaguntunda ap assembly super super ❤

  • @ArepalliSrinivasarao-re7qx
    @ArepalliSrinivasarao-re7qx หลายเดือนก่อน +12

    Jaicbn❤❤❤❤❤

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 หลายเดือนก่อน +6

    ఇంత మంచి స్పీచ్ కి ఆ దిక్కుమాలిన డైలాగ్ లు కలిపి ఎందుకయ్యా నాశనం చేస్తారు మీడియా వాళ్ళు??? చంద్ర బాబు గారి జీవితం పవన్ పెట్టిన బిక్షా??? దరిద్రపు డైలాగ్స్ రాయకం డి, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా...

    • @newvijayvasireddynewvijayv2529
      @newvijayvasireddynewvijayv2529 หลายเดือนก่อน +1

      Me Type Lo kadu ley Sir

    • @Covidlockdown-lx1qq
      @Covidlockdown-lx1qq หลายเดือนก่อน

      Mee Jagan level kaadu sir enthaina😂😂. Meerante ekkado undaalsinolu. Money gaani ledha Bungalow lo portion emaina ichaada meeku thega feel ayipothunnaru vaadilaanti idiot kosam😏😒??

  • @Prasad.interior
    @Prasad.interior หลายเดือนก่อน +8

    ✌️✊🙏

  • @KomariKm-hc5gv
    @KomariKm-hc5gv หลายเดือนก่อน +3

    మేము కూడా లైవ్

  • @K1478
    @K1478 หลายเดือนก่อน +3

    Superb

  • @murugar-8466
    @murugar-8466 หลายเดือนก่อน +2

    Jai. Pavan kalyan❤❤❤❤❤❤

  • @koradavykuntarao9784
    @koradavykuntarao9784 หลายเดือนก่อน

    Beautiful and wonderful sessions after a long time. That credit will goes to cbn and pk . Tdp janasena kootami should maintain assembly like this only.

  • @homefx
    @homefx หลายเดือนก่อน +10

    Great cbn...

  • @sasidhar9665
    @sasidhar9665 หลายเดือนก่อน +1

    ❤❤❤❤ pspk ❤❤❤

  • @chennurvinay369
    @chennurvinay369 หลายเดือนก่อน +1

    Jai janasenna ❤️ జై జై telugudesham 💛 జై జై bjp 🚩 jai jai jahind vandematram 🇮🇳🇮🇳🇮🇳

  • @purnatechsolutions565
    @purnatechsolutions565 หลายเดือนก่อน +1

    ఎంత బావుంది ❤❤❤

  • @kumaran8487
    @kumaran8487 หลายเดือนก่อน +2

    Jaihoo CBN Jaihoo Pawan Kalyan

  • @anilpudota290
    @anilpudota290 หลายเดือนก่อน +4

    Well said.

  • @prasantkumar8289
    @prasantkumar8289 หลายเดือนก่อน +3

    Jai cbn sir jai power star

  • @pavanjawaji1378
    @pavanjawaji1378 หลายเดือนก่อน +5

    Jai C B N 🐅

  • @ArepalliSrinivasarao-re7qx
    @ArepalliSrinivasarao-re7qx หลายเดือนก่อน +6

    Jaitdp

  • @Seenuhindupur
    @Seenuhindupur หลายเดือนก่อน +4

    🎉🎉❤❤

  • @user-pi9dq6ou7f
    @user-pi9dq6ou7f หลายเดือนก่อน +4

    Jai CBN

  • @arepuasmitha2212
    @arepuasmitha2212 หลายเดือนก่อน +1

    C b n. Kaama. And. Pavan. Kapu. ❤❤❤❤❤and. All. ❤❤

  • @laxmaiahponnam3509
    @laxmaiahponnam3509 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍

  • @srinivaskandukuri2788
    @srinivaskandukuri2788 หลายเดือนก่อน +2

    Super CBN Gari speach

  • @YuvarajC-yg3ti
    @YuvarajC-yg3ti หลายเดือนก่อน

    Great leader CBN garu 🎉🎉🎉🎉🎉

  • @SamiSami-cz7yl
    @SamiSami-cz7yl หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🇮🇳👍

  • @sreeramyavangala1112
    @sreeramyavangala1112 หลายเดือนก่อน +1

    Very nice comment on PK

  • @chalamajigupta7734
    @chalamajigupta7734 หลายเดือนก่อน

    Respected C M, GARU
    Kindly accept my Namaskaram. Sir so many Andhra pradesh people are waiting for the development of Andhra pradesh . My request is only one thing Kindly teach other MLA' S How to work like u as well how to view the Vision . We all pray 🙏 for a great success of Andhra pradesh

  • @ravig5811
    @ravig5811 หลายเดือนก่อน +2

    🎉🎉🎉🎉🎉

  • @bhanudevaaa7548
    @bhanudevaaa7548 หลายเดือนก่อน +2

    AP DAVENPORT CHEYYALI SIR....
    GREAT PAVAN..GARU.

  • @swarnagowri6047
    @swarnagowri6047 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @sivamani1070
    @sivamani1070 หลายเดือนก่อน +1

    ✌✌

  • @YuvarajC-yg3ti
    @YuvarajC-yg3ti หลายเดือนก่อน

    Jai shree ram jai TDP jai CBN Jai bhim AP prajalakosam porade nayakudu okare CBN garu 🎉🎉🎉🎉🎉

  • @everyoneshouldbefine3525
    @everyoneshouldbefine3525 หลายเดือนก่อน +1

    AP assembly yennaltiki systematic ga undhi

  • @murthybusaramurthybusara338
    @murthybusaramurthybusara338 หลายเดือนก่อน

    Jai Pavan Anna

  • @user-kb5if4mr9c
    @user-kb5if4mr9c หลายเดือนก่อน +4

    👌✌️✊🚲💛💯👌👏🙏✌️✊

  • @vsnarayan7402
    @vsnarayan7402 หลายเดือนก่อน +5

    Jay Nda govt

  • @ThotaSubbaiah
    @ThotaSubbaiah หลายเดือนก่อน +6

    Ap c m vision unna great leader th6 it pruvit

  • @redaiyareddaiya1603
    @redaiyareddaiya1603 หลายเดือนก่อน +2

    హాయ్ బ్రో

  • @VinodSonti-sf6tl
    @VinodSonti-sf6tl หลายเดือนก่อน +2

    2047 వరకు కూడా మీరే సిఎం

  • @sudheerkumar2564
    @sudheerkumar2564 หลายเดือนก่อน +4

    ప్రతిపక్షం లేకుండా ఎ.పి కి లేకుందా

  • @arigelasrinivas5518
    @arigelasrinivas5518 หลายเดือนก่อน

    Jai.janasana❤

  • @aaradyaroyal6915
    @aaradyaroyal6915 หลายเดือนก่อน +2

    Assembly ante Ila undali last 5 years devuda santhalo kuleelu kottukunnatlu vinala te ne kamparanga undedhi

  • @sankarbevara331
    @sankarbevara331 หลายเดือนก่อน +2

    Jai. cbn. jai. Jagan

  • @mahenderbikani1030
    @mahenderbikani1030 หลายเดือนก่อน +2

    6:10

    • @PradeepGunti
      @PradeepGunti หลายเดือนก่อน +1

      Thank you bro

  • @user-mw1be9cf3s
    @user-mw1be9cf3s หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌🌹👌🌹

  • @GanireddyDurgaprasad
    @GanireddyDurgaprasad หลายเดือนก่อน

    Super

  • @sudheerkumar2564
    @sudheerkumar2564 หลายเดือนก่อน +1

    Once up a time కాoగ్రెస్ , లో కి ప్రజా రాజ్యం పార్టీ ని విలీనం

  • @akhilakuruva7628
    @akhilakuruva7628 หลายเดือนก่อน

    Meru old visin వదలద్దండి.. yevaru ఎన్ని చెప్పినా సంక్షేమ పథకాలను ఇంకా కొన్ని రోజులు చాలా చాలా దూరం పెట్టండి....

  • @lishikareddy2023
    @lishikareddy2023 หลายเดือนก่อน +1

    Assembly meetings ante ila vundali

  • @Luckycherry-xz1il
    @Luckycherry-xz1il หลายเดือนก่อน +1

    Miku padabi vandanam

  • @b.vrathnamma8621
    @b.vrathnamma8621 หลายเดือนก่อน +1

    ఈ కదా అసెంబ్లీ అంటే వరే చూసి సావండీ రా

  • @sankarkosuru5631
    @sankarkosuru5631 หลายเดือนก่อน +1

    నేషనల్ లో కూడా కొంతమంది ఉన్నారు చదువు చెప్పరు సమోసాలు పకోడీలు తింటారు మా ఊరు స్కూల్ ఏది అంక వరం

  • @YMNMPL2345
    @YMNMPL2345 หลายเดือนก่อน +2

    ఏంటీ తంబ్ నెయిల్,బుద్ధీ జ్ఞానం లేకుండా..

  • @dujjwala9575
    @dujjwala9575 หลายเดือนก่อน +1

    👃👃👃👃👏👏👏👏👏👏👍👍👍✊✊✊✊✊

  • @ChandraSekhar-bd6lv
    @ChandraSekhar-bd6lv หลายเดือนก่อน

    Jai JSP❤

  • @pmalangsha2906
    @pmalangsha2906 หลายเดือนก่อน

    RUSHUKONDA. AP. ADAYM. GA. UPAYOGIMCHANDI. CM. SAR.

  • @damarao2921
    @damarao2921 หลายเดือนก่อน

    అబ్బాబాబ్బా... అసెంబ్లీ మొత్తం మంచి మనుషులు..మంచి మనసులు.. ఒక్కొక్కరు ఒక్కరినీ పొగుడుకోవడం. వహ్వా

  • @buzzipurana8685
    @buzzipurana8685 หลายเดือนก่อน +2

    Jai kutami

  • @sarojaravva9072
    @sarojaravva9072 หลายเดือนก่อน +1

    Mi government lo AP abivruddi chendalani kutami government ni Korutunnam

  • @VijayabhaskarreddyPalle-et7lw
    @VijayabhaskarreddyPalle-et7lw หลายเดือนก่อน

    ఎక్కడ లోకేష్ బాబు రెడ్ బుక్ ఎక్కడ abn రాధాకృష్ణ సైగలతో పని చేస్తున్నాడా అసెంబ్లీలో సాధారణ వ్యక్తిగా ఉంటున్నాడు నిజ స్వరూపం బయటికి రమ్మనండి

  • @user-ix1sl2yo6t
    @user-ix1sl2yo6t หลายเดือนก่อน +2

    Em titles pedthunav ra adminuu, konchum alochinchi pettu yerri puklo thumbnails pettaku... Give respect take respect la vunte manchidhi... Views kosam inka verey dhari vetthukko 😂 anthe kani thakkuva ga chese thumbnails pedthe chudaniki bagodhu ✌️
    Jai TDP 💛 jai JSP ❤️

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 หลายเดือนก่อน

    Isanary - Isanakarra - U turn CBN EVM kanipettadu

    • @gajjarapuprasad739
      @gajjarapuprasad739 หลายเดือนก่อน +1

      Inkaa Niddhura Loonee Vunnaavaa? Niddhura Leevaraa Soomi.

  • @Jf67he36v
    @Jf67he36v หลายเดือนก่อน

    Reported misinformation due to thumbnail

  • @youngtiger8008
    @youngtiger8008 หลายเดือนก่อน

    Ne abba ha thumbnails entra

  • @devineniramakrishna5486
    @devineniramakrishna5486 หลายเดือนก่อน +1

    Pichhi titles pedithe cheppu debbalu ku siddamga vundu .nee brathuku kuda Shyamala la avuthundi

  • @nvramana6695
    @nvramana6695 หลายเดือนก่อน +1

    Gataprabutavamaderegamerucheyekande.ledante.malle.yspvastade.pratekaramuvaddu.panecheyndeprajalaku

    • @samudralasudhakar766
      @samudralasudhakar766 หลายเดือนก่อน

      వస్తే మన గతి అదొగతే, 😭😭😭😭

  • @user-ez9mm6ec5v
    @user-ez9mm6ec5v หลายเดือนก่อน

    Cbn.1pokire

  • @blueseabluesky11
    @blueseabluesky11 หลายเดือนก่อน

    Rk vimtunnava ? Choosthunnava????

  • @krishnareddyuputluri7489
    @krishnareddyuputluri7489 หลายเดือนก่อน

    yemito mee matalu vintunte ap yekkadikoo vellipothundhi anipisthundhi yekkadiki velthundho chuddhamani 1996 nunchi chusthunna meeru mee vaaru pai paiki velthunnaru gaani ap matram ikkade vundhi ippatnunchainaa theesukellandi sir mee andhari punyana bihaar tho kudaa potee pade paristhithi vachindhi kaadhantaara aa bihaar cm kaneesam pratyeka hodhaa demand ayinaa chesthunnadu meeru adhee ledhu mee vayasu kudaa ayipovachindhi kaastha prajalaki manchi chesi manchi Peru thechukondi

  • @durgak9122
    @durgak9122 หลายเดือนก่อน

    ఎందుకు ఎన్నిసార్లు CBN పవన్కళ్యాణ్ నీ పొగుడుతున్నారు.ఇది కూటమి తలా ఒక చేయి పడి గెలిచారు.

    • @raviduggineni5836
      @raviduggineni5836 หลายเดือนก่อน +1

      But Pawan Kalyan garu game changer in 2024 elections

    • @durgak9122
      @durgak9122 หลายเดือนก่อน

      @@raviduggineni5836 naa వుద్దేశ్యం ఒకరికొకరు బీజేపీ మోసం అడ్డుకోవటానికి అందరూ కలిశారు.

  • @Unevenphonk7
    @Unevenphonk7 หลายเดือนก่อน

    Report cheyali thumbnail meeda. Not related to the video