Kolikapudi Srinivasa Rao Interesting Comments Over Removing India Name | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ส.ค. 2024
  • Kolikapudi Srinivasa Rao Interesting Comments Over Removing India Name | TV5 News
    LIVE : ఇండియా లేకుండా చేస్తాం..! | Big News With Murthy | Amit Shah | Modi | TV5 News Digital
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 160

  • @vijayer
    @vijayer 11 หลายเดือนก่อน +13

    భారత్ పేరుతో పాటు సంస్కృతం ని ఓన్లీ లాంగ్వేజ్ చేయండి అందరికి సనాతన ధర్మమం అర్ధం అవుతుంది

  • @bobbymoorthy7373
    @bobbymoorthy7373 11 หลายเดือนก่อน +3

    జైహో భారత్!
    హటావో అదాని,జగాని!!

  • @bhakthikameshwar9940
    @bhakthikameshwar9940 11 หลายเดือนก่อน +9

    ఇండియా పేరు తీసేస్తే ఎవరికీనష్టం లేదు

    • @sudharaniteegala492
      @sudharaniteegala492 11 หลายเดือนก่อน

      అదేమైనా దేశ సమస్యా. మోదీ పాలనా వైఫల్యాలను పక్కదోవ పట్టిచాలనే బిజేపి చేస్తున్న పనికిమాలిన పనులలో ఇదొకటి.

    • @narasimhambhamidipati9654
      @narasimhambhamidipati9654 11 หลายเดือนก่อน

      Only for politician such issues matter so much but not peoples. sufferings, it doesn't matter whether it be poverty, corruption, black money, criminality in politics and day to day affairs. What concern people, is. not concern for the government. That is the pity.

  • @ramaraodesamsetty4753
    @ramaraodesamsetty4753 11 หลายเดือนก่อน +16

    తెలుగు దేశం పేరు ప్రతిపక్షానికి ఉందని మన
    ముఖ్యమంత్రి ఏకంగా తెలుగు నే పాఠశాలల్లో
    లేకుండా చేశారు.ఇండియా పేరు ప్రతిపక్షానికి
    ఉందని ఇండియా పేరునే‌ తీసేశారు ప్రధాని.
    ఇద్దరూ ఒక స్కూల్లో చదివినవారే

    • @ramamohanmaddina8919
      @ramamohanmaddina8919 11 หลายเดือนก่อน

      భారత దేశం అసలు పేరు
      క్రిస్టియన్ కుక్కకూ ఇంగ్లాండ వాడు పెట్టిన పెరు మార్చి భారత్ పెరు పెట్టారు అధి క్రిస్టియన్ కిలిక పూడి కీ నచ లేధు బొంగు లో సుత్తి కొడుతూ వున్నాడు

    • @ramamohanmaddina8919
      @ramamohanmaddina8919 11 หลายเดือนก่อน

      నీలాంటి వాళ్ళు తప్ప మిగిలిన ఎవరు తప్పుగా పల్కరు

  • @narayanaubaby9236
    @narayanaubaby9236 11 หลายเดือนก่อน +3

    Super analysis srinuvasu garu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kasala2899
    @kasala2899 11 หลายเดือนก่อน +1

    100% agree with srinivas rao garu. I 100% appreciated sri srinivas when he beaten vishnu with his slippers.

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 11 หลายเดือนก่อน +35

    కొలకపూడి సోదరుడు చెప్పింది పూర్తి నిజం. అభివృద్ధి అనేదాని గురించి ఆలోచన కాకుండా ఈ దిక్కుమాలిన గోల లు ఎంటి అసలు????

    • @angiek3670
      @angiek3670 11 หลายเดือนก่อน

      Yes 👏

    • @PlatonicLove-
      @PlatonicLove- 11 หลายเดือนก่อน

      Only development e mukyam Peru kaadu anukunnapudu.. Bombay madras bhagyanagaram Ceylon Burma turkey Nigeria...inka chaala deshaalu cities names enduku maarchinattu. Avanni colonizers pettina Perlu kabatti independence raagane deshaalu valla perlu maarchukunnaru..manaki siggu sheram em ledu kabatti vaadevado pettina Peru manam vaadutunnam. Development e Mukyam Peru kaadu annapudu Peru maarchisthe noppi enduku. sarle maarchukondi gaani development cheyandi anochu gaa

    • @ashamuppaneni3880
      @ashamuppaneni3880 11 หลายเดือนก่อน +3

      @@PlatonicLove- , నేను చెప్పిన దానికి అర్థం అదే కదా సోదరా... అయినా ఎవడో ఇండియా అని పేరు పెట్టలేదు, సింధూ నాగరికత నుండి తీసుకుని పెట్టిన పేరు అది.. ముందు అది తెలుసుకో.... ఇంత ద్వేషభావాలు వుంటే మిగతా దేశాల్లో ఉన్న indians కి ఇక్కడ సరైన వర్క్ ఇవ్వగలదా ఈ ప్రభుత్వం??? ప్రపంచం మొత్తాన్ని వసుధైక కుటుంబం అనే కదా అంటున్నాము???

    • @suggalar
      @suggalar 11 หลายเดือนก่อน

      evari abhivruddi? evarido prajalaku thelusu.tidco illu katti commissions.sachivalayam katti mingatam.okka saari andhra temporary sachivalayam, kottaga kattina telangana sachivalayam, parliament bhavanala kharchu choosthe ardham avuthundi.evari abhivruddi gurinchi maatlaaduthunnaaro maaku thelusu

  • @chrisbenhur7506
    @chrisbenhur7506 11 หลายเดือนก่อน +2

    Jai Bharat

  • @commonpersonopinion3807
    @commonpersonopinion3807 11 หลายเดือนก่อน +8

    As per our history and tradition, Bharat is the correct name. The word India is given by the Britishers.
    So Srinivas Sir please correct your facts.
    What BJP is doing is correct. I will support BJP for this decision.

    • @bsantosh8322
      @bsantosh8322 11 หลายเดือนก่อน +1

      Why run railways it also started Britishers...

    • @commonpersonopinion3807
      @commonpersonopinion3807 11 หลายเดือนก่อน

      @@bsantosh8322 Ok so, They have given one thing and looted India for 45 Trillion Dollars as per today value? What about that.
      The majority of the Items in British museum are looted from different countries especially from India shouldn't give it back to us.
      Britishers were responsible for series of genocides in West Bengal starving millions of people to death to drive wealth (like food and cotton) to they country shouldn't they pay for that? Shouldn't they be held accountable for that?
      Britishers have left US this CASTE system for which we are still facing trouble in daily life and governmental duties.
      BTW Britishers are number one Racist people of the planed Earth.
      Haven't you seen how they report the success of Chandraayan 3??
      Bhart word comes from ancient times Bharathavarshey!!!! So please support it.

  • @gondiimallavijaaikumar316
    @gondiimallavijaaikumar316 11 หลายเดือนก่อน +2

    సార్ ఇంకా కొన్ని దినముల తరువాత భారత్ అనే పేరు ను కూడ మార్చి మోడీ దేశం అని పెటోచ్చు 😭😭😭😭😭

  • @nagakumarv9321
    @nagakumarv9321 11 หลายเดือนก่อน +1

    India is my country all indians are my brothers and sisters!

  • @mopurisreenivasulu8789
    @mopurisreenivasulu8789 11 หลายเดือนก่อน +7

    Only diversion politics

  • @shaikrafiahamad2284
    @shaikrafiahamad2284 11 หลายเดือนก่อน +7

    దేశం పేరు మారిస్తే హిందువులలో ఉన్న పేదరికం పోతుందా హిందువులు ఉన్న నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందా హిందువులకు ఉచిత వైద్యం లభిస్తుందా హిందువులకు ఉచిత విద్య లభిస్తుందా హిందూ ధరకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి

    • @chasssnorumusuko
      @chasssnorumusuko 11 หลายเดือนก่อน

      potundi.. peru maarchatam tho paatu waqf board ni guddha lo dengi kabjaa chesina bhumulu enakki teesukuni meeku makka denginchukotaani istunna subscidaries teesesi mee mosques aka terrorist + desa drohula manufacturing depots ni kudaa devaadaaya sakha kindaki teesukostey baraabar pedarikam potundi desam lo.

    • @PlatonicLove-
      @PlatonicLove- 11 หลายเดือนก่อน

      Edi maaranappudu ibbandi enti maarchukonivvandi. Em maaradu ane kada meeru anedi. Em maaranappudu problem enti

    • @chasssnorumusuko
      @chasssnorumusuko 11 หลายเดือนก่อน

      @@PlatonicLove- ee lanjaa kodukulaki problem ne. guddhalo nostuntundi.. idi sanathana dharmam viraajilutunna desam.. ikkadi vaaru sanathanulu aka modern day term hindu.. aa peru vintey veellaki guddhalo inkaa cheppukoleni chotla nostunvuntundi. ee desam hinduvu aney vaadu antarinchipoyi idi maraka desam ayye varaku ee lanjaa kodukulaki guddhalo noppi taggadu

    • @inspirationquotes9790
      @inspirationquotes9790 11 หลายเดือนก่อน

      ​@@PlatonicLove-Nayakulanu ennukunedi paniki raani panulu cheyadaniki kaadu, paniki vache panulu cheyadaniki.

  • @gvcrafts5995
    @gvcrafts5995 11 หลายเดือนก่อน +3

    శ్రీనివాస్ గారు చెప్పింది నిజం, పేరు మార్పు లేదా India అనే పదాన్ని తీసివేయడం వల్ల ప్రజలకి ఒక్క లాభం చెప్పమనండి.. ఇదంతా ప్రజల భావోద్వేగాలతో చెలగాటం.., పరిపాలన అంటే ఏమిటి..శాంతిభద్రతలు, విద్య, వైద్యం, ఉపాధి, కూడు గూడు, గుడ్డ, మౌలిక సదుపాయాలు కల్పించడం... వీటి గురించి కాకుండా.. విగ్రహాలు, మందిరాలు, పార్లమెంట్ భవనాలు, దేశం పేరు మార్పు.. ఇవన్నీ అవసరమా..

  • @ksrinivas3300
    @ksrinivas3300 11 หลายเดือนก่อน +2

    Bjp వాళ్లు వాజపేయ్ గారు ప్రధానమంత్రి గా వున్నప్పుడు యెందుకు మార్చలేదు

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 11 หลายเดือนก่อน +21

    ఇండియా అనే పేరుఉంటే బీజేపీకి వచ్చిన నష్టం ఏంటి . మార్చవలసిన పని ఏంటి.

    • @satyaambler
      @satyaambler 11 หลายเดือนก่อน +10

      Opposition alliance Peru india🇮🇳 undi ani marchestinnaru.

    • @RamBasva
      @RamBasva 11 หลายเดือนก่อน +2

      Mee bondha mana country ki original name bharath eh India anedhi palakaleka India ani pettaru BJP ki nastam thokka kadhu

    • @suganshekar
      @suganshekar 11 หลายเดือนก่อน +1

      భారత్ గా మారిస్తే మీకు వచ్చిన నష్టమేంటి

    • @sudharaniteegala492
      @sudharaniteegala492 11 หลายเดือนก่อน +2

      ​@@suganshekarఇండియాగానే ఉంటే కాంగ్రెసు పార్టీ నాయకులు మోదీకి కలలోకి వస్తూన్నారనే భయం.

    • @d.kiranpandu9774
      @d.kiranpandu9774 11 หลายเดือนก่อน

      @@suganshekar నీవేవడవురా సోమి, ఉన్నదాన్ని ఉందనీయక అదైతే ఏంటి, ఇదైతే ఏంటి అని వివాదం అవసరమా. పనిలేని మంగళోడు పిల్లిఆతులు పికాడంట . ఆలా ఉంది మోడీ వ్యవహారం. మీవాదనలు

  • @kannababu28
    @kannababu28 11 หลายเดือนก่อน +3

    💯 correct srinivas garu

  • @kotturumadhubabu
    @kotturumadhubabu 11 หลายเดือนก่อน +2

    Excellent analysis Sir 👍

  • @vijayakumarreddy8828
    @vijayakumarreddy8828 11 หลายเดือนก่อน +2

    కొలి్లిపూడి పెద్ద మేధావి మనదేశం పూర్వం నుండి జంబూ ద్వీప భారత వర్ష భారత కాండ అని పిలుస్తారు ఇండియా అని పిలవరు

    • @user-sriram88308
      @user-sriram88308 11 หลายเดือนก่อน

      Vaado sannasi bro..nake antha telsu annattuka untay veedi kuthalu😂

  • @unnadhiunnattu2414
    @unnadhiunnattu2414 11 หลายเดือนก่อน +4

    Great srinivas garu

  • @amarnathkanchepalle9924
    @amarnathkanchepalle9924 11 หลายเดือนก่อน

    Jai Sriram Jai Bharath
    Bharath పేరు దేశానికి సరైంది

  • @kamalakargummadi9991
    @kamalakargummadi9991 11 หลายเดือนก่อน

    హిందు, సిందూ దేశం, భారత్ అంత ఒకటే

  • @pattabhiramarao728
    @pattabhiramarao728 11 หลายเดือนก่อน +4

    ఇండియా అనేది ఒక ఎబ్రివేషన్ అదొక ఇంగ్లీష్ పదం. కాని భారత్ అది మన స్థానిక పదం. పేరు మార్చిన మార్చకపాయిన నష్టం ఏమీ లేదు. బ్రిటిషర్ పాలనలో బానిస ఛాయలు తీసేయాలన్న భావనతో చేస్తున్న మార్పులే ఇవన్నీ. జగన్ ntr పేరు తీసేసి వైఎస్సార్ పేరు పెట్టిన హెల్త్ యూనివర్సిటీ కి దీనికి పోలిక పెట్టొద్దు. Ntr ఆలోచనలో నుండి పుట్టినది కావునా ఆ పేరు వుండడం ఎంత కరెక్టో ఈ దేశానికి భారత్ అని ఉండడం కూడా అంతే కరక్ట్. త్రివర్ణ పతాక జెండా లోని ధర్మచక్రం తీసేసి కాంగ్రెస్ జెండాగా రెండు ఒకటే లాగా I.N.D.I.A గా INDIA ని మార్చేసుకున్న కాంగ్రెస్ తెలివితేటలు అందరికీ ఉందొద్దా!?

  • @Srinivas-mn8cm
    @Srinivas-mn8cm 11 หลายเดือนก่อน +2

    Ee names enduku marchadam asalu em use undhi. BJP peddha bokkala undhi.

  • @chrisbenhur7506
    @chrisbenhur7506 11 หลายเดือนก่อน

    I'm a Christian but I'm proud to see that my country is named as BHARAT. Kolikapudi garu, I support you for Amravati but ikkada meeru cheppedi sudda tappi.. banisa pere kavali ante Inka em cheppedi ledu.. banisa Peru vaddani clay MD Ali ayyadu.. Ceylon SriLanka aindi.. antenduku Madras Chennai aindi.. idi free country..

  • @srinivasarao9238
    @srinivasarao9238 11 หลายเดือนก่อน +6

    ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటికీ పేర్లు మార్చేయ్యండిరా బి.జె.పి బాబులారా?

  • @gopijosephkuram.2514
    @gopijosephkuram.2514 11 หลายเดือนก่อน +4

    Modistan pettandi😂

    • @ashamuppaneni3880
      @ashamuppaneni3880 11 หลายเดือนก่อน +2

      Idea ఇవ్వకండి, పెట్టినా పెట్టేస్తారు రాజాదండం పెట్టినట్లే అని

  • @jubeerahamad3968
    @jubeerahamad3968 11 หลายเดือนก่อน +2

    Super sir ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @jaggarao2312
    @jaggarao2312 11 หลายเดือนก่อน +6

    వ్యతిరేకించటానికి.. ఏమీ లేకపోతే.. ఇలాగే వుంటుంది..!! అధ్బుతంగా విశ్లేషించే.. KSR.. ఏమీ చెప్పలేక ఇబ్బంది పడుతున్నాడు..!! Modi/BJP విధానాలు నచ్చని నా లాంటి వారికి కూడా.. ఇందులో.. తప్పుపట్టటానికి.. ఏముందండీ..??!! మనకి.. ఏ పేరు ముఖ్యం.. మన పెద్దలు పెట్టిన “భారత్” అనేదా.. లేక.. వేరేవాళ్ళు మనకి పెట్టిన “ఇండియా” అనే పేరా..??!
    సమస్యలు.. సమస్యలే..!! సాంస్కృతిక పునరుజ్జీవనంతో సమస్యల్ని ముడిపెట్టకూడదు..!! కనుక, “భారత్”కి… జై..!! మోడి.. డౌన్ డౌన్..!!

    • @kasala2899
      @kasala2899 11 หลายเดือนก่อน

      What is the use to common man, only emotionalising, amounts to adani, Ambani, emotion to common public, this is modi strategy

    • @jaggarao2312
      @jaggarao2312 11 หลายเดือนก่อน

      @@kasala2899 .. ప్రతి పనిలో.. లాభనష్టాలు చూసుకోకూడదు, మిత్రమా..!! నాకూ Modi ధోరణి నచ్చదు..!! మన శత్రువైనా.. మంచి పని చేస్తుంటే.. సమర్థించాలి..!! అందుకే.. “భారత్” కి.. జై..!! మోడీ.. డౌన్.. డౌన్..!!

  • @rameshmatha6120
    @rameshmatha6120 11 หลายเดือนก่อน

    India ఉంటే ఏమీ అయింది...భరతుడు అనే రాజు గారి వల్ల వచ్చింది కదా భారత్ అనే పెరు ..
    ఎలాగూ భారత దేశం అని పిలుస్తున్నాం... మోడీ గారు బిజెపి అని పెట్టుకోండి sir

  • @satyanarayangurram5074
    @satyanarayangurram5074 11 หลายเดือนก่อน

    బీజేపీవారు ఏడిన్నా.చేస్తరు టీవీ5.మూర్తిగారు

  • @Mahii.
    @Mahii. 11 หลายเดือนก่อน

    భారత్ 👌👌 కానీ మన రాజ్యాంగం లో ప్రతి చోటా India ని Bharat తో replace చేయటం అంత ఈజీ నా? India.. The Bharat అంటే పోలా!

  • @venkataramanapotluri1758
    @venkataramanapotluri1758 11 หลายเดือนก่อน +1

    When Madras was changed to Chennai it costed 500 Crores to Govt of Tamilnadu just to repaint all boards . That was way back 30 Years ago. You can estimate how much it would cost us now. National wastage is a huge crime. Who ever support this unnessacry expenditure are none other then criminals. Example they have to change all Indian High Commisions to Bharat High Commisions and all stationary now imagine how much it costs us on this unnecessary exercise. This money could as well used for many other development programmes.

  • @narenadabala895
    @narenadabala895 11 หลายเดือนก่อน +4

    Medhavula discussion very interesting 🎉🎉🎉

  • @rajasekharpolavaram6529
    @rajasekharpolavaram6529 11 หลายเดือนก่อน +1

    Jaicbn

  • @gk7046
    @gk7046 11 หลายเดือนก่อน +8

    చరిత్ర తెలిసిన, చదువుకున్న వారు శ్రీనివాస్ రావ్ గారిని సమర్థిస్తారు

  • @premakumarchilaka4968
    @premakumarchilaka4968 11 หลายเดือนก่อน +1

    Sir mi explanation super

  • @peddinenisrinivasarao490
    @peddinenisrinivasarao490 11 หลายเดือนก่อน +2

    Democracy out constitution out bet

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 11 หลายเดือนก่อน +7

    ఇండియా అనే పేరు తీసి బీజేపీదేశ్ అనికానీ, మోడీదేశ్ అనికానీ పెట్టుకోవచ్చు. ఎందుకంటే బీజేపీకి 300 పైచిలుకు సీట్స్ ఇచ్చాము కథ అందుకు.

    • @kalluriprashanth
      @kalluriprashanth 11 หลายเดือนก่อน

      rey erripooka bharath ane peru appatinuncho vundhi

    • @haran2971
      @haran2971 11 หลายเดือนก่อน

      ​@@kalluriprashanthveelaki Antha televi unte banne undu bro, bharath mata ki jai

    • @d.kiranpandu9774
      @d.kiranpandu9774 11 หลายเดือนก่อน

      @@kalluriprashanth ఎమన్నావురా ఇండియా అనే పేరు వల్ల నీకు మోడీకి వచ్చిన నష్టం ఏంటిరా. బీజేపీ అంటేనే అరాచకాలు. శంభోదించడం కూడా రాదు. సంస్కారహినులు. బూతులు నీకేకాదు నాకూ వచ్చు. సందర్బంగా మాట్లాడాలి.

    • @inspirationquotes9790
      @inspirationquotes9790 11 หลายเดือนก่อน

      ​@@kalluriprashanthAre pichi pooka, india peru teeseyyagaane nuvu genius aipovu, aapatiki nuvvu pichi pookuve ra.

    • @svayuvegula
      @svayuvegula 11 หลายเดือนก่อน

      నువ్వు బిజెపి కి ఓటు వేసావా?. భారత దేశం అన్న పేరు కరెక్ట్. మనది భారత దేశమే.

  • @HariKrishna-kc3jn
    @HariKrishna-kc3jn 11 หลายเดือนก่อน

    యో ఏందియా నువ్వు సందువుకొన్నావా లేక ఇంకేమైనానా

  • @santhaborra3393
    @santhaborra3393 11 หลายเดือนก่อน +5

    Block money foreign countries nundi return thechi prathi person account lo rs 150000 lakhs vestamannaru . Ippudu country name cheyadam avasarama ? Development avasarama?

  • @gondiimallavijaaikumar316
    @gondiimallavijaaikumar316 11 หลายเดือนก่อน

    సార్ you are గ్రేట్ ఇంటెలిజెంట్ సార్ 🙏🙏🙏🙏

  • @imumaryratnammummidi4198
    @imumaryratnammummidi4198 11 หลายเดือนก่อน +1

    Srinivas sir well educated.aayana edi cheppina correct ga cheptaru.

  • @timmarajuravindrasai8324
    @timmarajuravindrasai8324 11 หลายเดือนก่อน +3

    India peru teeseste meeku adhogathe

  • @udaykumardokku-xg1pb
    @udaykumardokku-xg1pb 11 หลายเดือนก่อน +1

    Congress Emi analeda.. Twitter chudamdi oka sari..

  • @ksrinivas3300
    @ksrinivas3300 11 หลายเดือนก่อน +4

    అధికారికంగా పేరు మార్చకముందే భారత్ అని ముద్రించుట తప్పు కదా

  • @sreekanthmyla4752
    @sreekanthmyla4752 11 หลายเดือนก่อน +2

    నా జీవితంలో ఇంత vp ని ఇప్పటివరకు చూడలేదు

  • @rajanikanthsadanala7334
    @rajanikanthsadanala7334 11 หลายเดือนก่อน +6

    I want only bharath..

  • @varmacpt9263
    @varmacpt9263 11 หลายเดือนก่อน +2

    బ్రిటిష్ వాళ్ళకి పుట్టిన వాళ్ళు మాత్రమే ఇండియా పేరు తీసివేస్తే వెతిరేకిస్తారు

  • @varmacpt9263
    @varmacpt9263 11 หลายเดือนก่อน +3

    కె శ్రీనివాస్ గాడు నేను బ్రిటిష్ వాళ్ళకి పుట్టెను అని చెప్పినట్టు వుంది

  • @commonpersonopinion3807
    @commonpersonopinion3807 11 หลายเดือนก่อน

    I'm feeling that TDP is doing more and more CASTE, RELIGION encouraging politics Day by Day!!! How many of you feel this way.
    I don't support Jagan and YCP also. That is another worst party.

  • @garlapatikrishnarao4953
    @garlapatikrishnarao4953 11 หลายเดือนก่อน +1

    పురాణాల్లోనె వుంది ఇది భరతఖండం అని
    ఇండియా అని ఏ పురాణాల్లో లేదు.

  • @muralimohanvarma4390
    @muralimohanvarma4390 11 หลายเดือนก่อน

    Ilovebharath

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 11 หลายเดือนก่อน +3

    దీనికి మూలకారణం కాంగ్రెస్ కూటమిI
    INDIA అని పేరు పెట్టుకోవడం
    వారికి ఇంకేమి పేరు దొరకలేదా

    • @krishnak7
      @krishnak7 11 หลายเดือนก่อน

      బాగుంది, మీ బత్తాయల గోల, ప్రతిదానికి ఇండియా ని ఉపయోగించుకుంటారు మీరు, చివరకి ఇస్రో వాళ్ళు చంద్రయాన్ ని కూడా వదలలేదు. కాంగ్రెస్ వాళ్ళ కూటమి పేరి I.N.D.I.A అంటే నొప్పి వచ్చిందా మీకు? ఆ పేరుని మారుస్తుంది మీరు.

  • @bee-ks8js
    @bee-ks8js 11 หลายเดือนก่อน

    omg manipur riots christians muslims ni target chesara 🥴modi shah

  • @srinivasulu9054
    @srinivasulu9054 11 หลายเดือนก่อน

    💯👍

  • @garimella999
    @garimella999 11 หลายเดือนก่อน

    Sir, none is thinking, talking and working for stabilizing or controlling the prices of essential commodities., medicines, shelter and clothes which is the fundamental requirement of mankind. Pray a day will come when someone will think.

  • @amaramurari1210
    @amaramurari1210 11 หลายเดือนก่อน

    అఖండ భారత్

    • @gk7046
      @gk7046 11 หลายเดือนก่อน

      ❤dddggbhfrff

  • @jinkahari
    @jinkahari 11 หลายเดือนก่อน

    Bharat peditey tappenti. Bombay ni mumbai, Madras ni chennai ga marchaleda. Peru change chestay No1 country avutundemo

  • @mudigondanageswararao5468
    @mudigondanageswararao5468 11 หลายเดือนก่อน +2

    . Does anyone emotionally agree to get a call by the choice of caller?. Certainly not. So emotional acceptance is Bharat. The prime factor for national development is citizen's patriotism and its spirit. Naming this land with a real name reverberates heart and fills it with patriotism. Leave alone the politics, Do you want to be called by your real name or the nickname given by the occupier. I wonder at your guest's argument having no essence of regard to routed cultured life. history is a story but not culture.

    • @srinivasp98
      @srinivasp98 11 หลายเดือนก่อน +2

      Yes agree with you also as per our history. As Lord Rama left Ayodhya for 14 years, it was Bahratha who ruled this country. So the name remained as a Baratha desham. Srinivasa rao garu missed this logic. It was actually called Baratha Kandam.

    • @srinivasp98
      @srinivasp98 11 หลายเดือนก่อน +1

      One more point we south Indians never had this nationalism feeling that's why we are not having any emotional attachment with the country.

  • @RAMram700.
    @RAMram700. 11 หลายเดือนก่อน

    ఈ ఆత్మీయ అర్ధాలు ఏంటి శ్రీనివాస్ గారు 🤦‍♂️🤦‍♂️🤦🤦

  • @balass228
    @balass228 11 หลายเดือนก่อน +2

    Asalu peru bharat. india mi English outers peru

  • @rammanohar8161
    @rammanohar8161 11 หลายเดือนก่อน +2

    India theesi, Bharath ani pedthe ventane India develop ayipothadi

  • @venkateswarlukokkiligadda691
    @venkateswarlukokkiligadda691 11 หลายเดือนก่อน

    Sir ancient or midevial
    History lo konni Rajyalalu
    Ex.mourya ,Gupta ,mogh
    Vijaynagar, sathvahana
    Chola ect.
    Anthegaani india
    Bharath Ani ledu

  • @muralimravi
    @muralimravi 11 หลายเดือนก่อน

    People live east of Indus River called Indians.. Indu.. Sindu .. who cares.. from tomorrow we are Bharathns

  • @mpkrishnaiah3819
    @mpkrishnaiah3819 11 หลายเดือนก่อน

    Public are under the impression that
    Rulers must concentrate on the developments , the creation of employment for the youth, and the welfare of the public in all manners, especially in the interests of the poor but not on other things like change of name of the country.
    There is a saying
    IF WE CALL A ROSE BY ANY OTHER NAME, SMELL WOULD BE SAME AS IT IS .EMOTIONAL BLACKMAIL SHOULD NOT BE CREATED.
    RULERS MUST CONCENTRATE ON THE DEVELOPMENT OF THE COUNTRY BUT NOT LIKE ON SUCH ISSUES. Is there any change in the developments if the name changes? Intellectuals must consider this as per the public opinion.

  • @peddinenisrinivasarao490
    @peddinenisrinivasarao490 11 หลายเดือนก่อน +1

    Time waste chddi galla nundi cost parliament vasool cheyali

  • @suryanarayana1640
    @suryanarayana1640 11 หลายเดือนก่อน

    Sir

  • @kingshiva4900
    @kingshiva4900 11 หลายเดือนก่อน

    Ee Rachantha lekunda Ruling ni mariste baguntademo .. this is unncessary issue for INDIA

  • @Sure-es8rj
    @Sure-es8rj 11 หลายเดือนก่อน

    Dikkumalina nee analysis.. you should talk about bharath. Bharath is our original name.

  • @kumarc8389
    @kumarc8389 11 หลายเดือนก่อน

    This time, srinivas rao talking like western slave converted christian siddhantha. I dont agree with him. He is talking like a non bharatheeya. I dont know , what he is talking. All non sense. Moorthy buddhi lekunda India anedhi asalu name anatam yemiti asalu. Buddhi leni statements. For milliniums ...its bharatha kanda and bharatha varsha.

  • @praveen7d
    @praveen7d 11 หลายเดือนก่อน

    India peru bharat vala sadharana prajalaku em avado amaravati nundi 3 capitals change cheyadam vala kuda sadharana prajalku em difference undadhu, only a area lo real estate chesunevalaku ibbandhi

  • @sridhark5491
    @sridhark5491 11 หลายเดือนก่อน

    Half knowledge Srinivasa Rao, Bharath anedhi konni vela samvathsaraala kritham unna peru. India anedhi Europeans pettina peru.

  • @user-tx5if8uh2k
    @user-tx5if8uh2k 11 หลายเดือนก่อน

    Sir I have a question....why native Americans are called Indians?

  • @Iamtheghostoftheyoutube
    @Iamtheghostoftheyoutube 11 หลายเดือนก่อน

    Meeridhru pedha vedhalu meekana evaru undaremo

  • @nanipuppala6875
    @nanipuppala6875 11 หลายเดือนก่อน

    100% భారత్ ఉండాలి
    BJP నిర్ణయం కరెక్ట్

    • @vj-qh1ip
      @vj-qh1ip 11 หลายเดือนก่อน +1

      ఎవడికి ఉపయోగం నా బొంగు...ఈ బత్తాయి గాళ్ళు జనాలను ఎమోషనల్ గా రెచ్చగొట్టే డానికే ఇదంతా

  • @ShivaKaraka-uc1gr
    @ShivaKaraka-uc1gr 11 หลายเดือนก่อน

    hii sir

  • @prabhakarraosanam6955
    @prabhakarraosanam6955 11 หลายเดือนก่อน +4

    Kolikapudi you are waste evelution comes soon

  • @kishorekumar8692
    @kishorekumar8692 11 หลายเดือนก่อน

    BJP next plans:
    1.Rajyamganni marchadam dhani place lo manudharmanni amalu cheyadam..
    2.Presidential Ruler ship theeskuravadam Modi ne shashwatha president laga undela savarana cheskovadam (china model)
    3.Dalithulani St lani Christians ni Muslims ni target chesi champadam ledha vellaottadam...
    Purthisthayi aryula deshanni adhe veelu ane sanathana deshanni rupondhinchadam...
    Ive veela next targets... 👍

  • @mopurisreenivasulu8789
    @mopurisreenivasulu8789 11 หลายเดือนก่อน +1

    Ee daridrudu eppudu pothado teleedu

  • @ravindrajhansi7460
    @ravindrajhansi7460 11 หลายเดือนก่อน

    India peru marithe yentha marchaka pothe yenthara sami dannunchi prajala kemi origedi ledu
    Vela kotlu meeru dochu kovadam thappa desa rastrala abhivrudhi cheyyandi chalu

  • @thrishaktibharadwj1434
    @thrishaktibharadwj1434 11 หลายเดือนก่อน

    😭😭

  • @palaterusreenivaskumar856
    @palaterusreenivaskumar856 11 หลายเดือนก่อน

    Maarchaalsina avasyakatha yentii

  • @vijayer
    @vijayer 11 หลายเดือนก่อน

    bharath perutho patu Sanskrit ni only language chayadi andhariki sanatana dharmamam ardham avuthundi

  • @chrisbenhur7506
    @chrisbenhur7506 11 หลายเดือนก่อน

    Mana desham banisatvam Loki ellindi ilantiedavula valley.. every western country accepts that India name was given by foreign invaders.. Bharat was it's previous local name and prati indian language lo Bharat eh Kada..Mari enduku sir ila chetta matladutaru

  • @ravi_kumaaar
    @ravi_kumaaar 11 หลายเดือนก่อน +1

    కొలికపూడి పూర్తి బీజేపీ వ్యతిరేకత తో మాట్లాడుతున్నారు

  • @suggalar
    @suggalar 11 หลายเดือนก่อน

    asalu peru inida na.ekkadinunchi vachhaadu ee variety candidate

  • @bollinenidiwakar4333
    @bollinenidiwakar4333 11 หลายเดือนก่อน

    Super sir

  • @thrishaktibharadwj1434
    @thrishaktibharadwj1434 11 หลายเดือนก่อน

    😭😭😭

  • @ananthsireesh
    @ananthsireesh 11 หลายเดือนก่อน +1

    వీడో వేదాంతి ఆ మూర్తి గాడు ఓ సిద్ధాంతి 🤣😂

  • @santoshkumark.s.382
    @santoshkumark.s.382 11 หลายเดือนก่อน +1

    Nee Bonda Ra....Ne Bonda...

  • @NAIDUADAPA
    @NAIDUADAPA 11 หลายเดือนก่อน

    hey kolikapudi, I LIKE YOUR ANALYSIS MOST OF THE TIME.BUT YOU HAVE BECOME ILLOGICAL AND CONFRONTIST BECAUSE YOU SOME HOW DONT LIKE BJP. SO ANYTHING BJP DOES WILL NOT APPEALT TO YOU. ANY CHILD WOULD AGREE THAT BHARATH IS THE RIGHT NAME FOR OUR COUNTRY

  • @naresh4488
    @naresh4488 11 หลายเดือนก่อน

    He doesn’t have knowledge on issues. He doesn’t have clarity on what he is speaking

  • @roopeshnani
    @roopeshnani 11 หลายเดือนก่อน

    Orey TDP tho alliance undadhu ani entha loafer analysis chestunnaru ra meeru.

  • @rambabun4683
    @rambabun4683 11 หลายเดือนก่อน

    Modi garu ayana babu pero talli pero pedataledukadaa bharath pedite meku vachina badha emiti. Jillala perulu mariste badha ledu kadaa deeniki enduku.khali ekkuvavypoyi beppamkallu lega memu entunnaavanaa.

  • @peddinenisrinivasarao490
    @peddinenisrinivasarao490 11 หลายเดือนก่อน

    Jagan ku modi bjp ki Theda ledu

  • @ramanamodem4584
    @ramanamodem4584 11 หลายเดือนก่อน

    ASALU. PEERU....BHAARATH....KOLIKA..
    INDIA KAADU...

  • @haran2971
    @haran2971 11 หลายเดือนก่อน

    Half knowledgeable person dont even know about manipur history, karma ra babu

  • @balass228
    @balass228 11 หลายเดือนก่อน

    Kolikapudi aryulu dravidulu mi communistlu allina story's zenom research okkasaari chudu total india lo same zeans unnai okkasaari abijit chavada videos chudu telustundi

  • @harikrishna5666
    @harikrishna5666 11 หลายเดือนก่อน

    80% sodhi vachadu