The boldness of bhanuprakash to trap haplessarried girl and the subsequent sequences give a feel of viilanism oof bhanu. But the climaxwhere the flashback of sandhya is revealed the magnanimity and genuine love for sandhya come to light. Muktha character her inner feelings and tense and nervous state well penned. Your presentation is very fine.
Enduko ee story ni accept cheyyalani anipinchatam ledhu avasaralu manishini chedu vaipuku tipputhayi. Bharya guilty conscious ni poggottalani inko amayakuralini cheduga prove cheyyatam baledhu from my point of view. Rachayitha garu manchi plots select chesukunte bavuntundhi 😊
భార్యభర్తల మధ్య దాపరికాలు వుండకూడదు, ఎట్టి పరిస్థితులలోనూ స్త్రీ తన శీలాన్ని కోల్పోడానికి సిద్దపడకూడదు. అనే concept కూడా వుంది. చాలా రోజుల తరువాత వింటున్నాను కదా అందుకని నీ గొంతు అలా అనిపించింది
నలభై యేళ్ళ నాటి ఫోన్ల, మరియు కార్ల మధ్య తరగతి మనుషుల జీవన సంస్కృతి సుస్పష్టంగా అందించింది రచయిత్రి
The boldness of bhanuprakash to trap haplessarried girl and the subsequent sequences give a feel of viilanism oof bhanu. But the climaxwhere the flashback of sandhya is revealed the magnanimity and genuine love for sandhya come to light. Muktha character her inner feelings and tense and nervous state well penned. Your presentation is very fine.
😊💖
Manchi moral vundi nice story chala bagundi Radhika garu
Thanks Dhanalakshmi garu
Oka manchi story 🙏
Thanks Prabharani garu 🙏🙂❤️
Focussed on నేటి కుటుంబాలు , వారి స్నేహ భావాలు
reflected regarding ధన లోభం -పురుషాహంకారం ధన లోభం -పురుషాహంకారం
Superseuper
Thanks andi
Interesting story! Thx andi!
🙏😊
Kadha vaasthavaniki entho duramulo vundhi anipinchindhi. Idhi naa opinion mathrame. Ala jaragakudadhani kadhu. Endhuko accept cheyalekapothunna
Nice tq
Thanks andi
What a voice mam
Thanks andi
కథ చాలా బాగుంది మేడమ్ సూపర్
Thanks andi
Radhika story koncham differentga vundikadamma bagundi
అవునండీ.... thanks అండీ
Nice voice
Novel super
🙏😊💖
Santrupti lenivaru cheste athi tappu, gatyantarum leka cheste athi tappu kathu, kani thanini konasagiste matrum tappe avutunthi.
Unnathanito santrupti padaka, inka yetho kavaalani cheste athi tappe avuthunthi, thani paryavasaanum anubhavinchalsinthe
True
Enduko ee story ni accept cheyyalani anipinchatam ledhu avasaralu manishini chedu vaipuku tipputhayi. Bharya guilty conscious ni poggottalani inko amayakuralini cheduga prove cheyyatam baledhu from my point of view. Rachayitha garu manchi plots select chesukunte bavuntundhi 😊
నీ గొంతు తేడా గా వుంది. జలుబు చేసిందా?
లేదమ్మా..... I'm quite healthy n doing good. Thanks for your concern n love 💕
Akka konchem neetuga nednmga chadavali
అలాగే తమ్ముడు
వసుంధర గారి ఆడపడుచు ఫంక్షన్ కోసం పడ్డ హడావిడి ప్రారంభ ప్రాభాతంలా బావుంది. రాధిక గారి గళంలో మేరింత అందగత్తెలా భాసిస్తోంది, అభినందనలు. 🌄🌄🌄🌅🌅🌅
Story bagaledu, writer plot sariga select cheyaledu
ఇలాంటి కధలు కూడా ఉంటాయి అని చెప్పడమే రచయిత ఉద్దేశమేమో
జీవితంలో దగా పడిన ఆడువాళ్లను చిన్నచూపు చూసి ఆనంద పడే ఆడవాళ్ళ కు కనువిప్పు కలిగించే కధ వినిపించావు రాధికా
Thanks amma 💖
భార్యభర్తల మధ్య దాపరికాలు వుండకూడదు, ఎట్టి పరిస్థితులలోనూ స్త్రీ తన శీలాన్ని కోల్పోడానికి సిద్దపడకూడదు. అనే concept కూడా వుంది. చాలా రోజుల తరువాత వింటున్నాను కదా అందుకని నీ గొంతు అలా అనిపించింది
Thanks amma....ఇక రోజూ వినే ప్రయత్నం చేయమని మనవి