అస్సలు అంతా అక్కడ బాగానే ఉంది...మధ్యాహ్నం ఒక u tuber చైనా నుండి వీడియో చేశారు...అక్కడ అంతా మామూలు పరిస్తులే వున్నాయి అని,.చెప్పారు. మీరు చూపిస్తున్నవి... కరోనా టైంలో పాట వీడియో లు మళ్ళీ అప్లోడ్ చేసి, ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు...దరిద్రం ఏవంటే,.నేషనల్ చెన్నల్స్ కూడా అదే చేస్తుంది...అంతా కలిసి, ఇది నమ్మాలో, ఇది నమ్మ కూడదో తెలియని గందర గోళ పరిస్థితుల్లోకి, అందరినీ, తూసేస్తున్నారు... మీరు, మీ రేటింగ్స్ కోసం, ప్రజలని తాప్పు త్రోవ పట్టించద్దు.. వీడియో చేసే ముందు, ఆత్మ పరిశీలన చేసు కోండి...
Doctor గారు
బాగా చెప్పారు
Doctor
excellent
Great Doctor 😍
ఇప్పుడే సచ్చి బతుకుతా ఉన్నాం మల్ల ఇంకో వైరస్ అంటే సచ్చినట్లు
ఫస్ట్ చైనా ప్రాడక్టులు కొనడం మానేయాలి తర్వాత మనం బాగుంటాం
ప్రభుత్వానికి బాధ్యత లేదా?
Chaala baaga cheppaaru
అస్సలు అంతా అక్కడ బాగానే ఉంది...మధ్యాహ్నం ఒక u tuber చైనా నుండి వీడియో చేశారు...అక్కడ అంతా మామూలు పరిస్తులే వున్నాయి అని,.చెప్పారు.
మీరు చూపిస్తున్నవి... కరోనా టైంలో పాట వీడియో లు మళ్ళీ అప్లోడ్ చేసి, ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు...దరిద్రం ఏవంటే,.నేషనల్ చెన్నల్స్ కూడా అదే చేస్తుంది...అంతా కలిసి, ఇది నమ్మాలో, ఇది నమ్మ కూడదో తెలియని గందర గోళ పరిస్థితుల్లోకి, అందరినీ, తూసేస్తున్నారు...
మీరు, మీ రేటింగ్స్ కోసం, ప్రజలని తాప్పు త్రోవ పట్టించద్దు.. వీడియో చేసే ముందు, ఆత్మ పరిశీలన చేసు కోండి...
మీ మీడియా వాళ్లని చెప్పుతో కొట్టలీరా మొదట. వ్యాధి గురించి అవగాహన కూడ తెలియదు. ప్రతి దానికి భూతద్దంలో చూపెడతారు
Nammodhu 🙏🏻 nijam kosam vinod vlogs FROM CHINA chudandi okkasari .