ఇంత వైభవంగా కాశీ లో దానాల్లో మనమంతా ఉంటామని ఏనాడూ అనుకోలేదు🥺 | Kasi Videos | Varanasi | Sai logabala

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 32

  • @keerthana7393
    @keerthana7393 19 ชั่วโมงที่ผ่านมา +1

    జై కాశి దివ్య కాశి భావ్య కాశి ఓం నమశ్శివాయ 🙏🙏 మీరు చూపిస్తా ఉంటే మేము కాశీలో ఉన్నటుగా ఉంది అక్కయ్య మాకు కాశి చూసే అదృష్టాన్ని కల్పించినందుకు మీకు ధన్యవాదాలు అక్కయ్య 🙏🙏🙏

  • @sujathagongala2331
    @sujathagongala2331 12 ชั่วโมงที่ผ่านมา

    మమ్మల్ని నీతో కలుపుకుని కాశీయాత్ర సాయి బాబా వారికి పూజా కార్యక్రమాలు కూడా గురువులను అనుగ్రహం కలిగి ంచేవు తల్లీ నీదయ వల్ల మేము ధన్యులమైనాము చాలా చాలా సంతోషంగా వుంది ధన్య వాదాలు తల్లీ.అదిచూస్తున్నంతసేపు వొళ్ళు పులక రించి పోయింది తల్లీ చాలా ధ్యాంక్యు తల్లీ 🎉🎉🎉

  • @rajaswarim5398
    @rajaswarim5398 19 ชั่วโมงที่ผ่านมา +1

    Hi santhoshi garu జై కాశి దివ్య కాశి భవ్య కాశి 🙏🙏

  • @sushmithamacharla3083
    @sushmithamacharla3083 13 ชั่วโมงที่ผ่านมา

    Your sooo lucky sis mee valla memu kuda chala lucky ga feel avthunnam thanks for sharing 😊😊😊

  • @umadevik8469
    @umadevik8469 16 ชั่วโมงที่ผ่านมา

    Om Namah Sivaaya 🙏
    Chakkaga chupincharu 🙏🙏🌹🌹

  • @Akulasdrawingworld
    @Akulasdrawingworld 19 ชั่วโมงที่ผ่านมา

    Chala chala bagunnay akka..kaasi videos anni kuda,Harati ni chala baga chusam..Thank you so much akka

  • @usharao860
    @usharao860 19 ชั่วโมงที่ผ่านมา

    ధన్యవాదములు సంతోషి గారు. మీ ద్వారా మేము కూడా ధన్యులము అయ్యాము. కాశీ కి వచ్చి స్వయం గా సేవ చేసిన అనుభూతి పొందాము. ధన్యవాదములు 🙏🙏🙏

  • @harshithaa5699
    @harshithaa5699 19 ชั่วโมงที่ผ่านมา

    Om namah Shivaya🙏🙏.meru cheypputuntey memu kashilo unnatuga undi akka.Thank you very much akka.

  • @sridharboragalla6101
    @sridharboragalla6101 19 ชั่วโมงที่ผ่านมา

    ఓం గం గణపతయే నమః ఓం శ్రీ మాత్రేనమః ఓం నమఃశివాయ 🕉️🔱🚩🌹🙏🌹

  • @dhurishettirajeshwari5146
    @dhurishettirajeshwari5146 19 ชั่วโมงที่ผ่านมา +1

    Jai Guru datta

  • @Rajinisiluguri
    @Rajinisiluguri 19 ชั่วโมงที่ผ่านมา

    OM namah shivaya 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏

  • @buddakumarikavyalakshmibal6558
    @buddakumarikavyalakshmibal6558 6 ชั่วโมงที่ผ่านมา

    ఓమ్ నమశ్శివాయ

  • @durgathakur8620
    @durgathakur8620 10 ชั่วโมงที่ผ่านมา

    Hiiiii santoshi garu.. I love kashi ganga arthi. Akkada me tho kalsi chala anadam ga undi❤❤❤❤ 10:56

  • @Rajinisiluguri
    @Rajinisiluguri 17 ชั่วโมงที่ผ่านมา

    Jai Kasi bavaykasidavayakasi

  • @drybabitha7694
    @drybabitha7694 6 ชั่วโมงที่ผ่านมา

    Please Naku shiridisaibaba deepam kavali.shiridi sai vibhavamu chupinanduku thank you.

  • @SaiLICADVISOR
    @SaiLICADVISOR 19 ชั่วโมงที่ผ่านมา

    Very nice

  • @dpandu1765
    @dpandu1765 19 ชั่วโมงที่ผ่านมา

    Nenu aa information miss ayyanu santoshi garu donation ki sambandinchindi

  • @shirishaurugonda7363
    @shirishaurugonda7363 16 ชั่วโมงที่ผ่านมา

    Hi akka meru angashatami varthamu isga chysukunayla chysi chupinchandi akka next astamiki chysukuntamu please akka❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @niharikaneha8718
    @niharikaneha8718 19 ชั่วโมงที่ผ่านมา

    Har har mahadev

  • @madduanusha355
    @madduanusha355 17 ชั่วโมงที่ผ่านมา

    Hi akka chala baga chesaru valu kani chala chala hpyga undi akka meru akada unandhuku maku me videos dwara memu akada unamu anipinchela esari Kashi videos anta baga chupicharu akka....nenu books ki covers book chesa akka valu coustimatizaion chestaru anta...idi kuda me dwara ne veltundi Naku telisindi..

  • @jyothigopagani7466
    @jyothigopagani7466 16 ชั่วโมงที่ผ่านมา +1

    ఇప్పుడు dipam Link pettandhi

  • @ammulupriya1083
    @ammulupriya1083 14 ชั่วโมงที่ผ่านมา

    మాకు కాశీ ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నావు నిజం గా కాశీ కి వెళ్లాలని మరి మరి అనిపిస్తుంది ఆ శివయ్య ఎప్పుడు కరుణిస్తాడో ఎలా వీడియో రూపం లో మా కోరిక తీర్చావు సంతోషి నీకు 🙏🙏🙏

  • @chebrolupushapalatha
    @chebrolupushapalatha 17 ชั่วโมงที่ผ่านมา

    Jai Kasi

  • @bharathinaga6630
    @bharathinaga6630 19 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏🙏

  • @laxmipenumetsa6567
    @laxmipenumetsa6567 15 ชั่วโมงที่ผ่านมา

    Ma prema,abhimanam eppudu untundi ra.

  • @ourdreamsdileep
    @ourdreamsdileep 17 ชั่วโมงที่ผ่านมา

    Jai guru datta sri guru datta

    • @ourdreamsdileep
      @ourdreamsdileep 17 ชั่วโมงที่ผ่านมา

      Datta swamy parayana 4 va sari chestunna job purpose ki

    • @ourdreamsdileep
      @ourdreamsdileep 17 ชั่วโมงที่ผ่านมา

      Maa ammagariki chinna pillalu parayana rojunundi kanipistunnaru, chinna pamulu kanipistunnai anta swamy anugraham

  • @IndhuIndhu-xu2os
    @IndhuIndhu-xu2os 17 ชั่วโมงที่ผ่านมา

    ❤‍🩹❤‍🩹❤‍🩹❤‍🩹❤‍🩹❤‍🩹❤‍🩹❤‍🩹❤‍🩹❤‍🩹❤‍🩹బంగారం 😍😍😍😍😍😍😊😊👌👍

  • @DurgaKondiparthi
    @DurgaKondiparthi 19 ชั่วโมงที่ผ่านมา

    Har har mahadev

  • @dpandu1765
    @dpandu1765 19 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏

  • @manimouli8056
    @manimouli8056 18 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏