ఈ రోజే భానుసప్తమి ఈ కథ వింటే చాలు సకల శుభాలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 3

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 20 วันที่ผ่านมา +1

    జై శ్రీ కృష్ణ ఓం శ్రీ సూర్యనారాయణ స్వామి నమో నమః ఓం శ్రీ సూర్య నారాయణ మూర్తి నమో నమః ఓం శ్రీ సూర్య భగవానుడు నమో నమః ఓం శ్రీ సూర్య దేవాయ నమః ఓం శ్రీ రవి భాస్కర నమో నమః ఈ రోజు భాస్కర సప్తమి నమో నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః నికు మూడు పచ్చ గుఱ్ఱములు నాల్గు మామలు గుఱ్ఱములు కలసి ప్రపంచ మంతా తిరుగుతూ నీ సూర్య కిరణాలతో వెలుగులను ఇస్తూ అందరినీ మేల్కొలిపి వారు నికు ఆర్ట్స్ పాదులు మూడు సార్లు ఇస్తే నివు వారికి సిరి సంపదలు సుఖసంతోషాలు ఆరోగ్యము ను ఇస్తాడు తల పే కిరీటము ధరించి మెడలో వజ్రాలు బంగారం పొదిగిన నగలు పూలదండలు వేసుకొని అన్ని రంగుల సిల్కు వస్త్రములు ధరించి ఉన్న సూర్య నారాయణ స్వామి నమో నమః ఓం శ్రీ నరసింహ స్వామీ నమో నమః ఓం శ్రీ నృసింహ మూర్తి నమో నమః ఓం శ్రీ పానకాల నరసింహస్వామి నమో నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ మంగళ గిరి నరసింహ స్వామీ నమో నమః ఓం శ్రీ ముఖము పై సింహము రూపము ధరించి క్రింద మనిషి రూపము ధరించి సిల్కు వస్త్రములు ధరించి చేతులకు పెద్ద పెద్ద గోళ్ళ ఉండి చూడటానికి భయము గా ఉన్న నరసింహ స్వామీ నమో నమః భక్త ప్రహ్లాద వంటి గొప్ప భక్తుడు ను సంపాదించుకున్న నరసింహ స్వామీ నమో నమః దశ అవతారములు ఎత్తి నా నారాయణ స్వామి నమో నమః గరుడ వాహనం గల నరసింహ స్వామీ నమో నమః జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ 🙏🤚🪔🥥🍌🕉️🐚🌿🏹🔱🚩🪷🌹🌷🌸🍑🦚💐🏵️🌼🌴🌺💮

  • @koduriraj
    @koduriraj 20 วันที่ผ่านมา

    Jai Shree Krishna
    Jai Shree Krishna
    Jai Shree Krishna

  • @SavalamAnusha-f9f
    @SavalamAnusha-f9f 20 วันที่ผ่านมา

    Sri sivakesavaya namah, Om namo narayana namah, Sri mahalakshmi deviye namah, Om namah sivaya, Sri paarvati deviye namah, Sri trimurthuluye namah, Sri maatre namah, Om namo bhagavate vasudevaaya namah, Sri suryadevaya namah