రాయి దొరికిందోచ్! | Facts Behind CM Jagan Attack | YSRCP | Shiva Explained | Maro Netram | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 เม.ย. 2024
  • రాయి దొరికిందోచ్! | Facts Behind CM Jagan Attack | YSRCP | Shiva Explained | Maro Netram | TV5 News
    #YSRCP #YSJagan #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 579

  • @satyamnerella6080
    @satyamnerella6080 3 หลายเดือนก่อน +209

    దయచేసి మా జగనన్నకు జైల్లో ఒక చాప ఒక దిండు ఒక దుప్పటి చాల పెన్నులు మరియు తెల్ల కాగితాలు ఇవ్వవలెను. తోడుగా మన లక్ష్మి పార్వతి గారు ఉంటే ఇద్దరు వాళ్ళ జీవిత చరిత్ర రాసుకుంటారు. మరి భారతక్కఏమిచేయాలి మామయ్యలు అర్ధంకావడంలేదు.

    • @venkatraovemula2498
      @venkatraovemula2498 3 หลายเดือนก่อน +7

      😆😆😆

    • @gottumukkalaramadevi9946
      @gottumukkalaramadevi9946 3 หลายเดือนก่อน +3

      😂😂😂😂😂

    • @madhavigullapalli9801
      @madhavigullapalli9801 3 หลายเดือนก่อน +7

      Rasindi chadavadame raadu,Inka atanem raastaadu. Adi kuda Bharati ye cheyali

    • @anuradhamalleshwara7611
      @anuradhamalleshwara7611 3 หลายเดือนก่อน +1

      Chusi chadavadame radu inka jeevitha charitra raste evvariki artam kadu,chainavallanu pilipinchali ,vallake artam avtadi 😂🤣

    • @maturikantharao6118
      @maturikantharao6118 3 หลายเดือนก่อน +1

      ​@@venkatraovemula2498pppppp😊

  • @sridharrajubollepally4655
    @sridharrajubollepally4655 3 หลายเดือนก่อน +128

    వివేకానంద స్కూలు పై నుండి వివేకా నంద రెడ్డి ఆ రాయి వేసాడేమొ

  • @PrakeshAlamuru-jh9ki
    @PrakeshAlamuru-jh9ki 3 หลายเดือนก่อน +260

    నాకు తెలిసి మీడియా లో ఈ జగన్ రాయి న్యూస్ చెపుతున్నారు కానీ కామన్ పీపుల్ ఇది డ్రామా అని తెలిసి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు అండి

    • @malleshdone479
      @malleshdone479 3 หลายเดือนก่อน +11

      S correct ga cheparu

    • @harshavardhinireddy4463
      @harshavardhinireddy4463 3 หลายเดือนก่อน

      💯

    • @VijayKumar-xt6hx
      @VijayKumar-xt6hx 3 หลายเดือนก่อน

      Kukkaa

    • @pruthviraj9152
      @pruthviraj9152 3 หลายเดือนก่อน

      Enduku guru mari cheputaru

    • @krishnavenisaladi4991
      @krishnavenisaladi4991 3 หลายเดือนก่อน

      Emo andi nammithe cheppalem kadandi 2019 lo maathram ela nammeru athani kathalu andariki thelusuga appudu kuda murkha janaalu okka chance ante vesesthara sympathy tho vote vesthara enduku sympathy athanu manchi chesthanante ela nammesaaru rendu chethulatho guddesaarata raashtram entha aardhika ibbandullo unna vaallaki enni soukaryaalu chesaaru baabu gaaru aa kruthjnatha ayina unda vaallaki antha athyasaa

  • @jayaprakashgottapu1698
    @jayaprakashgottapu1698 3 หลายเดือนก่อน +104

    ఎక్కడ లేని సీత్రాలు అన్ని జగన్ కే 😢

  • @saradadeviyalamanchili5196
    @saradadeviyalamanchili5196 3 หลายเดือนก่อน +211

    అసలు వాడి గురించి వినటానికి అసహ్యంగా వుంది

  • @sreenivasulukarudumpa9878
    @sreenivasulukarudumpa9878 3 หลายเดือนก่อน +98

    గులక రాయి కాదది జగన్ ఏపీ ప్రజలపై విసిరిన జలక్ రాయి
    బి కేర్ ఫుల్

    • @nsrinivarao4777
      @nsrinivarao4777 3 หลายเดือนก่อน +1

      Correct

    • @dy6615
      @dy6615 3 หลายเดือนก่อน

      Superb Joke

  • @akanasatyanarayana5950
    @akanasatyanarayana5950 3 หลายเดือนก่อน +27

    విజయలక్ష్మి అమెరికా పారిపోయింది.విడి దెబ్బకి 😂😂😂

    • @sreenivasulukarudumpa9878
      @sreenivasulukarudumpa9878 3 หลายเดือนก่อน

      జయమ్మ ఇక్కడ ఉండి ఉంటే జలగన్ బ్యాచ్ స్క్రిప్ట్ ప్రకరారం జలగ న్ నీ మరో సారి
      సీఎం నీ చెయ్యమని కోరుతూ లెటర్ రాసి
      ఆత్మహత్య చేసుకొని ఉండేది

    • @akhillokesh4755
      @akhillokesh4755 3 หลายเดือนก่อน

      😂😂😂😂

  • @SANaidu
    @SANaidu 3 หลายเดือนก่อน +26

    యాక్టర్ అవ్వబోయి సిఎం అయ్యారు ఏమో

    • @rajarapuswamy
      @rajarapuswamy 3 หลายเดือนก่อน

      వీడు హీరో ఇంట్లో పనిమనిషిగా కూడా పనికి రాడు

  • @Alitelife
    @Alitelife 3 หลายเดือนก่อน +19

    గులకరాయి. కాదు. కుంకుడు కాయ. కాదు. అది. పూల దండకి. వుండే. వైరు అంటా. తగిలిందా. వీళ్ళు. అలా. సృష్టించారు. అయితే. వెళ్లంపల్లె. కొట్టి. వుంటాడు. కప్పగెంతులు. రాయి

    • @user-rx3zj4vb9r
      @user-rx3zj4vb9r 3 หลายเดือนก่อน

      Kappa gentula Raya ! We never seen before such stone !😮

  • @juturuanasuya3249
    @juturuanasuya3249 3 หลายเดือนก่อน +50

    నటభూషనుడు జగనన్న 😂😂

  • @nanirajesh9379
    @nanirajesh9379 3 หลายเดือนก่อน +55

    కొంతమంది క్యాట్ బెల్ తో కొట్టారు అని అంటున్నారు అయితే హనుమాన్ సినిమాలో వాడిన క్యాట్ బెల్ తేజ సజ్జ దగ్గర నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి తెచ్చి ఉంటాడు😂

    • @vijayavolla51
      @vijayavolla51 3 หลายเดือนก่อน

      Ha ha😂😂

  • @gundasrinivasrao2889
    @gundasrinivasrao2889 3 หลายเดือนก่อน +57

    Spin రా యి అలానే తగులుతుంది😂😂😂😂

  • @gmraja2944
    @gmraja2944 3 หลายเดือนก่อน +37

    ✍️ చూసే వాళ్ళు వెర్రివాళ్ళు అయితే, చేసే వాళ్లు చాలానే చేస్తారు ✍️ విగ్నెత ఉన్న వాళ్లకి అన్నీ అర్థం అవుతాయి 🌹🌹🌹

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 3 หลายเดือนก่อน +22

    ప్రశాంత్ కిషోర్ చిల్లర పాలిటిక్స్ కావచ్చు జాగ్రత్త‌‌‌, కేంద్ర బలగాల పర్యవేక్షణలోనే ఎన్నికలు జరగాలిలేకుంటే నరకమే నరకమే

  • @kumarimata1142
    @kumarimata1142 3 หลายเดือนก่อน +57

    శివ గారు నమస్కారమండి ఇదంతా డ్రామా అని ప్రజలందరికీ తెలుసు కానీ కొంతమంది గొర్రెలు ఉన్నారండి వాళ్లకి తెలియక అయ్యో పాపం అంటారు ఒక అబద్ధం నమ్మటానికి ఒక్కసారి ఛాన్స్ ఉంటది కానీ రెండోసారి ఉండదు అది అబద్ధమే అనుకుంటారు ప్రజలారా ఇప్పటికైనా కళ్లు తెలుసుకోండి జగన్కు డ్రామా జై తెలుగుదేశం జై జనసేన జై భీమ్

  • @MunnaYT.1
    @MunnaYT.1 3 หลายเดือนก่อน +19

    దేశంలో ఎక్కడ దొరకని సరుకు మన రాష్ట్రంలోనే వుంది

  • @user-ts3gg4xs3i
    @user-ts3gg4xs3i 3 หลายเดือนก่อน +36

    కొంత మంది మూర్ఖులు ఇవేమీ నమ్మడం లేదు

    • @sreeramgt5120
      @sreeramgt5120 3 หลายเดือนก่อน +7

      కాదు. వాళ్ళు ఆలా నటిస్తూ న్నారు. సొంత పార్టీ వాళ్ళ కి కూడా తెలుసు అది నాటకమ్ అని.

    • @praveenachari3697
      @praveenachari3697 3 หลายเดือนก่อน

      అంత సెక్యూరిటీ ఉండగా జగన్ కి ఎలా రాయి తగులుతుంది చెప్పండి

  • @RAJA-7678
    @RAJA-7678 3 หลายเดือนก่อน +18

    మా జగనన్న యాక్టింగ్ ముందు డిలీపకుమార్ కూడా పనికి రాడు.
    దిలీప్ కుమార్ హిందీ సినిమా ల్లో గొప్ప నటుడు.

  • @sricharang1612
    @sricharang1612 3 หลายเดือนก่อน +16

    5:39 బాధా బొక్కా! ఆడి మీద జాలి పడటం అంత బుద్ధి తక్కువ పని ఇంకొకటి ఉండదు.

  • @PNRao49
    @PNRao49 3 หลายเดือนก่อน +22

    ఏంచేస్తాడు సార్ ? వేసిన ప్లానంతా విజయమ్మ పారిపోయి చెడగొట్టింది కదా మరి!

  • @krishnak7
    @krishnak7 3 หลายเดือนก่อน +127

    ఒకే స్క్రిప్ట్ తో మూవీ కాదు శివ గారు. కోడి కత్తి - దండుపాళ్యం 1, గులక రాయి - దండుపాళ్యం 2.

    • @pemmasaniramakrishna2624
      @pemmasaniramakrishna2624 3 หลายเดือนก่อน

      జోగి రమేష్ కాళ్లు విరగ తీయాలి

    • @SanthiSagar
      @SanthiSagar 3 หลายเดือนก่อน

      RGV కి ఏదైనా సాధ్యమే సార్🙏

  • @tirumalathatta8528
    @tirumalathatta8528 3 หลายเดือนก่อน +19

    సైతాన్ పుట్టుక

  • @iscprasad1976
    @iscprasad1976 3 หลายเดือนก่อน +35

    oscar nominated

  • @AKAwarenessPoint
    @AKAwarenessPoint 3 หลายเดือนก่อน +48

    Oscar Award winner in 2024.

  • @villageworld3195
    @villageworld3195 3 หลายเดือนก่อน +33

    Boycott ycp
    Save_Andhra

  • @vamsihomecreation689
    @vamsihomecreation689 3 หลายเดือนก่อน +18

    ఇన్ని విషయాలు,ఇంత లోగుట్లు మాకు తెలియవు,మేము ఇంత లోతుగా ఆలోచించ లేము.అందుకే మేము గొఱ్ఱెలం.ఏది ఏమైనా,ఆపరేషన్ థియేటర్ సీన్ ,అందరి ఫోజులు,మరీ సి ఎం గారి ఫోజు భలే. ఏ టీవీ లో చూసినా ఇదే అంశంపై ఊదర.ఇక ఆ పార్టీ వాళ్ళయితే ఆక్రోసిస్తున్నారు పాపం మన సిఎం గారికి కాబట్టి ఇంత ఘోరం జరిగింది.ఆయన కాబట్టి ఇంత బాధలో కూడా నవ్వుతూ ఫోటో లకు ఫోజులిస్తున్నారు అని తెగ వేదన పడిపోతున్నారు.ఆ రోజు వివేకా గారు,తనని నరికి చంపబోతున్న సమయంలో ఎంత నరకం అనుభ వించారో,ఈ మందకి కొంచమైనా ఆత్మ విమర్శ వుందా?అప్పుడు ఇంత గగ్గోలు పెట్టారా?ఎదుటి వారి మీద తోసద్దాం అనుకున్నారు. ఛీ.గురివిందలు.జనం ఎంత అసహ్యించు కుంటారో అనే జ్ఞానం కూడా లేదు.యెబ్రాసులకి.

  • @ravitalabathula3105
    @ravitalabathula3105 3 หลายเดือนก่อน +9

    రాయి విసిరేనా వాడు వాడు ఎవడో గానీ నైట్ విజన్ గ్లాసులు పెట్టుకొని సుశీర్నట్టున్నాడు కరెక్ట్ గా కన్నుపై కోడి కత్తి డ్రామా 2 స్టార్ట్

  • @RajendraSingh-mq3mz
    @RajendraSingh-mq3mz 3 หลายเดือนก่อน +71

    మొత్తం భారత దేశాన్నే కొనేసే దైర్యం ఉంది, మోడి సపోర్ట్ ఫుల్ గా ఉంది

  • @jaibharath2933
    @jaibharath2933 3 หลายเดือนก่อน +2

    ఆ రాయికి ఎంత ధైర్యం , ఇంత మంది పై దాడి చేస్తుందా ,
    ఆ రాయి ని అరెస్ట్ చేశి విచారణ
    చేపట్టాల్సిందే ,

  • @prakashpuppala2086
    @prakashpuppala2086 3 หลายเดือนก่อน +38

    ఏమిటి ఇది జగన్ నీ మోకానికి ఉన్న ప్లాస్టర్ కి YCP రంగులు లేవు, నీ భోమ్మ లేదు

  • @amruthsathvik989
    @amruthsathvik989 3 หลายเดือนก่อน +56

    గులక రాయి కో ప్రాణాలు పోవడానికి అతను ఏమైనా పిట్టా?గుట్కా నాని ఇలాగే అన్నాడు కదా

  • @jaybabusgubbla4194
    @jaybabusgubbla4194 3 หลายเดือนก่อน +29

    Drama company very dangerous A1 420

  • @srinivasanaidubankuru5294
    @srinivasanaidubankuru5294 3 หลายเดือนก่อน +68

    అది దేవుడు వేసిన రాయి..అందుకే ఇద్దరికీ తగిలింది

    • @pawananand7742
      @pawananand7742 3 หลายเดือนก่อน +1

      😂

    • @PrathapSithari
      @PrathapSithari 3 หลายเดือนก่อน +1

      Iddaru antte
      Avinash Reddy Anna
      Bharthi vadina naa😂 😂

    • @lakshmiroyal6065
      @lakshmiroyal6065 3 หลายเดือนก่อน

      😂😂😂 Correct

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 3 หลายเดือนก่อน +15

    జమోరే యిలాంటి డ్రామాలూ యింక యెన్నో ! యెన్నెన్నో! జరుగుతాయి! అందుకే అందరూ అమెరికా, లండన్లు వెళ్ళిపోతున్నారా? జనాలు యుదాడి డ్రామా అంటుంన్నారు!

  • @KeshavaKeshava-xp2qm
    @KeshavaKeshava-xp2qm 3 หลายเดือนก่อน +63

    గుల్లకారాళ్లు కదండీ గున్రాళ్లు వేయాలి.అన్ని గుడ్రాళ్లు నాటకం.....

  • @vijaycherry3965
    @vijaycherry3965 3 หลายเดือนก่อน +21

    mission impossible మూవీ లాగా ఎలక్షన్ స్టంట్ లో జలగ మిషన్ గులక రాయి 😂😂😂😂😂

  • @venkatasrinivas8484
    @venkatasrinivas8484 3 หลายเดือนก่อน +11

    ఆస్కార్ లెవెల్ లో యాక్టింగ్ చేసినందుకు ఆ మాత్రం బిల్డప్ ఉండాలి గా మరి. నమ్మే గొర్రె జనం ఉన్నారు గా , ఎన్ని సిత్రాలు అయినా చూపిస్తారు. మున్ముందు ఇంకెన్ని విచిత్రాలు చూడాలో?

  • @Prapavya
    @Prapavya 3 หลายเดือนก่อน +12

    ఎయిర్ గన్ అంటున్నారు కొందరు, అంటే ఆంధ్రప్రదేశ్ లో నిజమైన గన్ కూడా ముఖ్యమంత్రికి గురిపెట్టి కాల్చడం ఇంత సులభం అన్నమాట. ఈ పాయింట్ ఎవరు మాట్లాడడం లేదేంటి ఆంధ్రప్రదేశ్ లో.

    • @nareshjagusetti7676
      @nareshjagusetti7676 3 หลายเดือนก่อน

      ఇది జగన్ ప్రభుత్వం ఇలానే వుంటుంది అన్న😂😂😂😂

  • @ramakrishnapenta7283
    @ramakrishnapenta7283 3 หลายเดือนก่อน +27

    Jai janasana👌👌👌👌

  • @user-xr4eb2cy9d
    @user-xr4eb2cy9d 3 หลายเดือนก่อน +11

    Operation grand success 😊😊

  • @sweetypreetham5675
    @sweetypreetham5675 3 หลายเดือนก่อน +26

    Spin bowling😂

  • @syamalakoganti3210
    @syamalakoganti3210 3 หลายเดือนก่อน +17

    Super brother

  • @DhanuDHANU-br1nz
    @DhanuDHANU-br1nz 3 หลายเดือนก่อน +26

    Jai janasena

  • @user-vx2or9gs2r
    @user-vx2or9gs2r 3 หลายเดือนก่อน +6

    అన్న కొత్త డ్రామా సులువు చేశాడు

  • @Mitrankesav
    @Mitrankesav 3 หลายเดือนก่อน +15

    ఒక దెబ్బకు రెండు పిట్టలు అంటే ఇదే

  • @nareshjagusetti7676
    @nareshjagusetti7676 3 หลายเดือนก่อน +6

    రంగం సినిమా చూడండి మొదటి నుండి రంగం సినిమా స్ర్కిప్ట్ ఫాలో అవుతున్నారు ఇది నిజమా కాదా మీరే చెప్పండి

  • @SRBasha66
    @SRBasha66 3 หลายเดือนก่อน +4

    1000% pakka planing..... Excellent video bro

  • @SanthiSagar
    @SanthiSagar 3 หลายเดือนก่อน +2

    Good morning🌞 Siva Sir🙏🇮🇳🙏
    ఆ గాయం రాయి వల్ల కాదు, గజమాల లోని తీగలు రాసుకోవడం వల్ల ఏర్పడినది అని ఇంకో వాదన వినిపిస్తున్నది సార్🙏🙏🙏

  • @prakashmamidipalli
    @prakashmamidipalli 3 หลายเดือนก่อน +10

    Super Shiva garu .drama superb hit please naminate ascar to 2024

  • @rangarajuswamy2671
    @rangarajuswamy2671 3 หลายเดือนก่อน +10

    గెడ్డం కూడాchange పట్టించు కొండి.

  • @user-xi8bl4py1n
    @user-xi8bl4py1n 3 หลายเดือนก่อน +6

    ఫొటొ షాప్ లో ఏవిధమైన మార్పిడి ఐనా చేయవచ్చు అని ప్రజలు అనుకుంటున్నాను

  • @sridwarakaRam
    @sridwarakaRam 3 หลายเดือนก่อน +16

    Bouncing stone on Dancing dolls

  • @KrishnaMTS-bn2lb
    @KrishnaMTS-bn2lb 3 หลายเดือนก่อน +11

    2014 YSR Sympathy
    2019 Viveka & kodi kathi Sympathy
    2024 Gullaka Raayi(Stone) Sympathy

  • @kkumar2762
    @kkumar2762 3 หลายเดือนก่อน +14

    Kodi Kate drama 2

  • @balajirao3603
    @balajirao3603 3 หลายเดือนก่อน +12

    Shiva, nobody is serious about stone pelting on Jagan because the wound reveals that, it was not due to stone.

  • @guthidattatreyababu2429
    @guthidattatreyababu2429 3 หลายเดือนก่อน +7

    Gulaka రాళ్ళకు chala demand Prriginattundi

  • @PNRao49
    @PNRao49 3 หลายเดือนก่อน +12

    ఐదు నిమిషాల్లోనే ప్లకార్డులెక్కడనుండి వచ్చాయి?

  • @user-xr4eb2cy9d
    @user-xr4eb2cy9d 3 หลายเดือนก่อน +5

    Operation grand success with a great team 😊😊

  • @nayak.b1739
    @nayak.b1739 3 หลายเดือนก่อน +4

    Good analisis unnadi unnattugaa chepparu thanks.lppatikaina mana AP prajalu ardham chesukonte santosam leekunte mana kharma anukovaali

  • @enmanohar-gg5te
    @enmanohar-gg5te 3 หลายเดือนก่อน +2

    హాస్పిటల్ లో అన్నకి బ్రెయిన్ మార్పిడి చికిత్స ఏమైనా జరిగిందేమో లేకపోతే గీరుకున్న అర్సెంటిమీటారు గాయానికి band-aid పట్టీ వేస్తే సరిపోయేదానికి వొళ్ళంతా డ్రెస్సింగ్ చేసి ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లి ఒక కెమెరామెన్ ను పెట్టి ఇంత బిల్డప్పా

  • @sankisets2368
    @sankisets2368 3 หลายเดือนก่อน +11

    akkada em ledu kada sir

  • @Karmamk108
    @Karmamk108 3 หลายเดือนก่อน +10

    Comedy party

  • @srinivasm3897
    @srinivasm3897 3 หลายเดือนก่อน +2

    Very good analysis correct

  • @nuthanapatisrinivasulu8705
    @nuthanapatisrinivasulu8705 3 หลายเดือนก่อน +4

    CBI tho vicharana chepinchali.Apude nijam prajalaku thelusthundhi.Mana CM kanuka athani manam kapadukovali.

  • @xxxxxxxx8215
    @xxxxxxxx8215 3 หลายเดือนก่อน +1

    మంచి బిజినెస్ గులకరాళ్లు బిజినెస్

  • @vijayalakshmich6979
    @vijayalakshmich6979 3 หลายเดือนก่อน +3

    Good evening Mr. Shiva. Hats of to you. Even on drama you made a video.

  • @mahesh84
    @mahesh84 3 หลายเดือนก่อน +6

    adi stone or missle .. ala 3 places lo tagilindi 🤣🤣

  • @srnivasaraotatavarthi862
    @srnivasaraotatavarthi862 3 หลายเดือนก่อน +6

    Mantrinchina rai

  • @darlingshaju4495
    @darlingshaju4495 3 หลายเดือนก่อน +2

    Mee videos kosame waiting andi

  • @harithamacharla3598
    @harithamacharla3598 หลายเดือนก่อน

    Super ga explain chesaru

  • @user-id3mn2tr9o
    @user-id3mn2tr9o 3 หลายเดือนก่อน

    Yes correct gaa chrpparu anna ❤❤❤❤

  • @ramachandrakatta1208
    @ramachandrakatta1208 3 หลายเดือนก่อน +3

    Same Kodi katthi format repeats for win this ellections also .

  • @asvssupdatedmummy
    @asvssupdatedmummy 3 หลายเดือนก่อน +1

    ఇది అంత సింపతీ కోసమే సార్

  • @venkatmadamanchi5698
    @venkatmadamanchi5698 3 หลายเดือนก่อน +5

    No: 1 drama artist jagan

  • @mjhansirani1594
    @mjhansirani1594 3 หลายเดือนก่อน +1

    అదంతా మేకప్ ఏ కదా శివ గారు😅

  • @andrews5192
    @andrews5192 3 หลายเดือนก่อน

    ఇది విఠలాచార్య డైరెక్షన్ తిరిగి అయన ఒక్కదు మాత్రమే కనుక్కో గలదు ఇక ఎవరో అవసరం లేదని చెప్పారు

  • @koteswararaosunkara943
    @koteswararaosunkara943 3 หลายเดือนก่อน +4

    Pedala ku inthamandhi doctors vastara

  • @mjhansirani1594
    @mjhansirani1594 3 หลายเดือนก่อน +1

    శివ వీడి యాక్షన్ కి ఆస్కార్ అవార్డు కూడా చాలదు ఇంకా ఏమన్నా పెద్దదంటే ఇవ్వాలి

  • @kukkalasrinivas5535
    @kukkalasrinivas5535 3 หลายเดือนก่อน +1

    Good speech siva sir

  • @venkateswarlutirupathi5072
    @venkateswarlutirupathi5072 3 หลายเดือนก่อน +4

    Bye bye ycp

  • @deekayvenkatesh1946
    @deekayvenkatesh1946 3 หลายเดือนก่อน +3

    I pack team members tappa doctors leru nurse kuda ledu

  • @ramc6305
    @ramc6305 3 หลายเดือนก่อน +1

    Debba కాదు sticker అది 😊 గాయము లాగా ఉంటది చూడ డానికి

  • @nidadavolu21dotcomnidadavo54
    @nidadavolu21dotcomnidadavo54 3 หลายเดือนก่อน

    మా ఓట్లు రాష్ట్రం నిర్మించే వారికి వేస్తాం మరి మీ ఓట్లు ఎవరికి వేస్తారు డ్రగ్స్ తెప్పించే వాళ్లక గంజాయి పండించే వాళ్ళక చెత్త మందుతో ప్రజల ప్రాణాలు తీసే వాళ్లకా లేకపోతే రాష్ట్రాల నిర్మించే వాళ్లక ఎవరికి వేస్తారు మీ ఓట్లు మంచి వాళ్ళకి వేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు 🙏🙏🙏✌️✌️✝️🛐

  • @ramanaiaharunachalam2329
    @ramanaiaharunachalam2329 3 หลายเดือนก่อน +1

    ఈ డ్రామాలను ఎవ్వరూ నమ్మట్లేదు.

  • @kkumar2762
    @kkumar2762 3 หลายเดือนก่อน +4

    idhi Jagan kotha drama modalaidhi

  • @sambasivarao98
    @sambasivarao98 3 หลายเดือนก่อน +3

    Asalu ralla dadi cheyyadam emity.politics and political leader & rowdies are mingled .what is this ?

  • @user-je4of6he9c
    @user-je4of6he9c 3 หลายเดือนก่อน +3

    Prajagrahalu ma Anna ki Anni thelusu..

  • @gunturichinnasamel
    @gunturichinnasamel 3 หลายเดือนก่อน +2

    చ ముయ్యి అబద్దాలు చెప్పి చెప్పి

  • @SivaPrasad-ne3kt
    @SivaPrasad-ne3kt 3 หลายเดือนก่อน +1

    మా మనవడు ఈదేబ్బ కి పసుపు
    రాసుకోని వాళ్ళ నాయనమ్మ కి
    . చూపించే
    వాడు

  • @chaturvedijagadish6779
    @chaturvedijagadish6779 3 หลายเดือนก่อน

    కంటికి తగిలి తర్వాత కాలుకు తగలకుండా కింద కాయకి తగిలితే దరిద్రం పోయేది😂

  • @venkatalakshmi9760
    @venkatalakshmi9760 3 หลายเดือนก่อน +1

    Ayina, papamu pasipilladiki antha pedda debba thagilithe, chinna plaster vesaru emiti? ICU lo vunchi specialists chetha treatment cheyinchali kadaa😝

  • @venureddyk8509
    @venureddyk8509 3 หลายเดือนก่อน

    very good anna 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @sureshnagam3720
    @sureshnagam3720 3 หลายเดือนก่อน

    Super analysis Sir👏

  • @SwethaYadlapalli
    @SwethaYadlapalli 3 หลายเดือนก่อน +1

    Sir idaru okey sari thala thipparu
    Okey raee at a time ela thagilda sir

  • @ananthamaddirala205
    @ananthamaddirala205 3 หลายเดือนก่อน +2

    Where is Governor of Andhra Pradesh?
    I think Governor has to intervene in this terrible law and order situation.
    President’s rule to be imposed to avoid fake dramas like this and to save other leader lives from YCP Goondas.

  • @pavanimunikoti8120
    @pavanimunikoti8120 3 หลายเดือนก่อน

    సిత్రాలన్నీ జగనన్నకు మాత్రమే జరుగుతాయి శివ గారు

  • @user-wp8ce3yf4i
    @user-wp8ce3yf4i 3 หลายเดือนก่อน +2

    cheti meeda kodi katti mark kanabadtledu ani prajalu badapaddru kadaa - anduke - ee saari andariki kanabadetalu nuditi meeda kanabadlani - script lo vundi kadaa? alange chesaru

  • @venkatmalaka1773
    @venkatmalaka1773 3 หลายเดือนก่อน

    Excellent

  • @gangisettygupta9355
    @gangisettygupta9355 3 หลายเดือนก่อน +1

    శివ గారు ఇదంతా కేవలం డ్రామా 😢

  • @user-lv9bx8km1m
    @user-lv9bx8km1m 3 หลายเดือนก่อน +6

    Drama