NICE EXPLANATION BROTHER. మీరు ఎన్నో వ్యయ ప్రయాసాలుతో వీడియో చేస్తున్నారు, స్వంత వాహనం లేకుండా, అక్కడి ప్రయాణ సాధనాలు కోసం వెయిట్ చేసి వీడియోస్ చేస్తున్నారు, ఒక్కోసారి గంటలు లేదా రోజులు ఆలస్యం అవుతాయి, చాలా ఓపిక ఉండాలి, థాంక్స్ బ్రదర్.
అన్నయ్య మీ వీడియో స్ చాల బాగుంటాయి.. కానీ ఎక్కువగా వ్వయప్రయాసాలు పడుతున్నారు..అసలే ఇప్పుడు ప్రతి ఒకటి రేట్లు పెరిగింది.. ఒక్కరే కదా కర్చులు అన్ని ఎక్కువగా ఉంటుంది.. అయినా మీరు చాల బాగా వీడియో స్ చేస్తున్నారు..మీలాగ కష్టపడి పనిచేసే వారికి ఆ సితారాములు.పార్వతీ పరమేశ్వరులు.సకల దేవతలు ఎప్పుడూ తోడు నీడగా ఉండాలి అని మనస్త్రూతిగా ఆ భగవంతుని కోరుకొంట్టూన్నాను.. జై శ్రీ ఆంజినేయం.. ఇంతమంచి వీడియో స్ దేవాలయాలు గురించి నీటుగా చెప్పారు. తాక్యూ ధన్యవాదాలు 🇮🇳🏡👨👩👧👦👌👌🙏
Notification నిన్న వచ్చినా,,, ఆ పరమేశ్వరుని ఆత్మలింగ దర్శనం సోమవారం చేసుకుందామని ఈ రోజు చూస్తున్నా.... మీ వీడియోస్ అంత అద్భుతంగా,, కంటికి మనసుకి ఆహ్లాదకరంగా ఉంటాయి అన్నా... ఓం నమఃశివాయ🙏🙏
సార్ గోకర్ణ గురించి వివరాలు తెలియ చేసినందులకు మీకు వందనాలు చాలా కష్టపడి మీ సొంత ఖర్చులతో వీడియో చేస్తూ మా అందరికి చూపిస్తు నందుకు వందనాలండి మీ కు శుభములు కలుగుగా క!
❤️❤️ చాలా బాగా వివరించారు. గోకర్ణ లో మోక్ష నారాయణ బలి పూజ చేయించాలి అనుకుంటున్నాము. దానికి సంబంధించిన వివరాలు తెలియజేయగలరు. అలాగే గోకర్ణ సమీపంలో ఉన్న చూడవలసిన ఆధ్యాత్మిక ప్రదేశాలను తెలియజేయండి. అలాగే మోక్ష నారాయణ బలి పూజ చేసిన అనంతరం గోకర్ణ లో ఉండవచ్చా వెంటనే ఇంటికి రావాలా అనే వివరాలు తెలియజేయగలరు 🤝🤝
నందా గారూ........!మీరు ఆధ్యాత్మిక.... పుణ్యక్షేత్రాల వివరాలు.... విశేషాలనుచాలా చక్కగా... వివరిస్తున్న తీరు అద్భుతమైన రీతిలో ఉంటున్నాయి......!👌👌👌 మీకు నేనేమివ్వ గలవాడను.... ఒక్క హృదయ పూర్వకనమః సుమాంజలి.....!!!!💐💐🙏💅💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👏👏👏👏👏💅💅💅💅💅💅🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very good explaination. Watched 2advertisements without skipping for your financial profits. Next which state you selected for travel series? Please mention
Thank you Nanda garu ..your vlog helped us to visit the temple...As it is we followed your instructions from gokarna to kukke ,it was an awesome journey sir....
Bhayya meru chala baga each and every point explain chesaru... thankyou so much for your valuable information...alage akkada moksha narayana bali pooja kuda chestaru ga vati price enta vuntai
Thank you so much anna . Memu next weekend Gokarna trip plan but maku em telidu apudu TH-cam lo me videos chusam chala useful ayay. maku epudu bookings and tour plan kuda ready because of your videos. Thank you so much anna ❤️
Asalu ayana akkadiki velli thisthada naku doubt...ye video chusina oka room lo vundi thisthadu... Akkadiki velli thisthe athanu kuda aa place lo kanipincgaliga...
Brother, since you are traveling, if you include food details, I mean, where can we get good Andhra food and all, it may be more Informative, very personal suggestion
@@sukrutidhruti i know yar.. This msg is not for you... Many people are planning to visit there.. So i have informed in comments... Nothing wrong in this ...
Brother don't worry banglore to gokarna ki direct ga train undi adi 6:50 ki Bengaluru nunchi start avutundi Dani Peru panchaganga sf express pls see and edi avarikana use avutundi Ani expect chestunna
Ma lanti vari kosam enno punyakyatralu videos teesi pedutuna ma kumaridilaga bavistunam neeku ma assissulu teluputunnam babu meeku kuda chala punyam vastundi babu tq so much babu
నమస్తే అండీ🙏🏻మీ వీడియోలు చూసి ప్లాన్ చేసుకుంటాం ఎ యాత్ర ఐన ఎక్కువగా మేము🤗థాంక్యూ😊ఇప్పుడు ఒక ట్రిప్ అనుకున్నాం హైదరాబాద్ నుండి బయల్దేరి వెళ్ళలి,మా ప్లాన్ లో వున్న ప్రదేశాలు గోకర్ణ,మురుడేశ్వర్, ఉడిపి, కుక్కే,ధర్మస్థల ఇవి ఎక్కడ మొదలు పెట్టి ఎటుగా తిరిగొస్తే బాగుంటుంది చెప్పగలరా మీ అభిప్రాయం?
@NandasJourney ఆత్మలింగాన్ని చేతితో తాకవచ్చు అని విన్నాను గోకర్ణం లో, ఎప్పుడైనా ఉంటుందా లేదా టైం స్లాట్ ఏమన్నా ఉంటుందా అన్న మేము వెళ్ళాలి అనుకుంటున్నాం
Excellent information brother, Gokarna is also famous for beaches (OM beach, Kudle beach, Paradise beach, Half moon beach etc) no information about these beaches
5 చోట్ల శివ లింగాలు పడినాయి అక్కడ అన్నారు కదా , గోకర్ణ కు చుట్టుపక్కల గ్రామాల లోనే దేవాలయాలు ఉన్నాయా లేదా గోకర్ణ దేవాలయం దగ్గరలోనే ఉన్నాయా బ్రదర్ .memu akkadiki vellali anukunnamu
Ravanasurudu athma lingam lage prayatnamlo box oka vaypu ropes oka vaaypu Ala 5 temples form ayyayyi kada aa temples ki Vellara vatiki ela vellalo guide cheyandi
Anna narayana bali pooja chepinchali ante mundhugane online lo book chesukone sadupayam unda ledha akkadaki vellake ticket tusukovala. koncham cheppandi anna.....
I want to do mokshanarayan Bali Pooja in gokarna . I am visiting for the first time .i don't no what is the process and required Pooja items , Pooja price. Please tell me details sir please 🙏🙏🙏
V r planning to vist mangalore on 27thh march 2024 at 10 am Can u plz help me hw do v cover the places like gokarna udpi darmastala sringeri kolliru murudeshwar n hornadu plz help us with routing which one should be first n again we have our train from magalore on 2 nd april
NICE EXPLANATION BROTHER. మీరు ఎన్నో వ్యయ ప్రయాసాలుతో వీడియో చేస్తున్నారు, స్వంత వాహనం లేకుండా, అక్కడి ప్రయాణ సాధనాలు కోసం వెయిట్ చేసి వీడియోస్ చేస్తున్నారు, ఒక్కోసారి గంటలు లేదా రోజులు ఆలస్యం అవుతాయి, చాలా ఓపిక ఉండాలి, థాంక్స్ బ్రదర్.
Pp pool oo889o
Very good effort by you.Really it is wonderful to know the old temples.
ⁿ≥
Please tell me room details
Thank you anna👍
చాలా సంతోషంగా ఉంది సోదరా
గోకర్ణ గురించి వివరంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదములు🙏🏻
ఓం నమః శివాయ 🚩🙏🏻🚩
జై హింద్ 🇮🇳
అనంతపురం ♥️
సూపర్ మీరు చూడడమే కాకుండా పదిమందికి ఉపయోగ పడేలా వీడియో తీసి అందరికి అందుబాటులో ఉండేలా యు ట్యూబ్లో పెట్టారు.👌👌
అన్నయ్య మీ వీడియో స్ చాల బాగుంటాయి.. కానీ ఎక్కువగా వ్వయప్రయాసాలు పడుతున్నారు..అసలే ఇప్పుడు ప్రతి ఒకటి రేట్లు పెరిగింది.. ఒక్కరే కదా కర్చులు అన్ని ఎక్కువగా ఉంటుంది.. అయినా మీరు చాల బాగా వీడియో స్ చేస్తున్నారు..మీలాగ కష్టపడి పనిచేసే వారికి ఆ సితారాములు.పార్వతీ పరమేశ్వరులు.సకల దేవతలు ఎప్పుడూ తోడు నీడగా ఉండాలి అని మనస్త్రూతిగా ఆ భగవంతుని కోరుకొంట్టూన్నాను.. జై శ్రీ ఆంజినేయం.. ఇంతమంచి వీడియో స్ దేవాలయాలు గురించి నీటుగా చెప్పారు. తాక్యూ ధన్యవాదాలు 🇮🇳🏡👨👩👧👦👌👌🙏
Notification నిన్న వచ్చినా,,, ఆ పరమేశ్వరుని ఆత్మలింగ దర్శనం సోమవారం చేసుకుందామని ఈ రోజు చూస్తున్నా....
మీ వీడియోస్ అంత అద్భుతంగా,, కంటికి మనసుకి ఆహ్లాదకరంగా ఉంటాయి అన్నా...
ఓం నమఃశివాయ🙏🙏
J no
Akkada nunchi vachharu meeru
మీ వీడియోలు చాలా ఉపయోగకరమైన సమాచారం తో ఉన్నాయి
చాలా చక్కగా వివరించారు. 🙏 ఎంతో ఉపయోగం పడింది. ధన్యవాదములు
ye temple gurinchi search chesina..meedi oka video untumdi... dont know how to thank you brother... You are doing a great job
సార్ గోకర్ణ గురించి వివరాలు తెలియ చేసినందులకు మీకు వందనాలు చాలా కష్టపడి మీ సొంత ఖర్చులతో వీడియో చేస్తూ మా అందరికి చూపిస్తు నందుకు వందనాలండి మీ కు శుభములు కలుగుగా క!
Mee vedios chala adbutamga untay nanda ...Nenu mee prati vedio choostanu ...Thank you soo much for showing this Gokarna
❤️❤️ చాలా బాగా వివరించారు. గోకర్ణ లో మోక్ష నారాయణ బలి పూజ చేయించాలి అనుకుంటున్నాము. దానికి సంబంధించిన వివరాలు తెలియజేయగలరు. అలాగే గోకర్ణ సమీపంలో ఉన్న చూడవలసిన ఆధ్యాత్మిక ప్రదేశాలను తెలియజేయండి. అలాగే మోక్ష నారాయణ బలి పూజ చేసిన అనంతరం గోకర్ణ లో ఉండవచ్చా వెంటనే ఇంటికి రావాలా అనే వివరాలు తెలియజేయగలరు 🤝🤝
Mee videos MURUDESWAR, GOKARNAM chusanu
Mana relative Guide laga daggarundi chupinchinatlu undi chala baga chepparu
Mana devalayala meeda mee interest yentho telustondi
Chala chala bavunnayi videos
Long live tandri
Rupee kharchu lekunda, calorie invest cheyyakandi chakkaga chusanu
Devudu daya unte devudini kuda darsinchukuntanu
Chala chala thanks
so nice of you
🕉️🙏OM NAMAH SHIVAYA 🙏🕉️VERY INTERESTING STORY OF AATMALINGA SHIVA. VERY NICE LOCATION OF KOTI THEERTHAM. VERY GOOD JOURNEY NANDA GARU
చాలా మంచి క్షేత్రం చూపించారు.🙏🙏
Oom namasivaya om namasivaya namaha oom
Mee video sringeri di chusa .aa tarvata maa family tho kalisi velli Ammavari darsanam chesukunnamu.mee videos chala clear ga cheptunnaru tq
Super ga chepparu... ఓం నమః శివాయ గౌరీ దేవి నమః 🙏
నందా గారూ........!మీరు ఆధ్యాత్మిక.... పుణ్యక్షేత్రాల వివరాలు.... విశేషాలనుచాలా చక్కగా... వివరిస్తున్న తీరు అద్భుతమైన రీతిలో ఉంటున్నాయి......!👌👌👌
మీకు నేనేమివ్వ గలవాడను.... ఒక్క హృదయ పూర్వకనమః సుమాంజలి.....!!!!💐💐🙏💅💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👏👏👏👏👏💅💅💅💅💅💅🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
No more questions bro... you rock the episode...kirrraaak👌
🙏🏻🙏🏻🙏🏻👌👌 ఎప్పుడు హ్యాపీగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం తెలుగింటి అత్తా కోడళ్ళ రుచులు ఛానల్ నుంచి
God is with u and God blessed u .that is why u have energy to travel and shoot videos .thank u
👍👍అద్భుతమైన సమాచారం👌
Nanda garu manchi siva temple choopistunnaru Thankyou 🙏
Very good explaination. Watched 2advertisements without skipping for your financial profits. Next which state you selected for travel series? Please mention
చాల వివరంగా చెప్పారు ధన్యవాదాలు
Excellent explain. Thank you brother. 🙏🙏🙏🙏🙏🙏🙏
Superb Anna... Ee video chusaka eppudeppudu vellali ani undhi... Meeru chesina Explanation chala Useful anna.. thankyou anna
Chala baga vivarnuga chepparu Me video s anni chusanu Tq very much
Super bro nuvu explain chesina vidanam clarity ga 🙏🙏🙏
Thank you sir for uploading video on ghokarna khesthram so fastly
Thank you Nanda garu ..your vlog helped us to visit the temple...As it is we followed your instructions from gokarna to kukke ,it was an awesome journey sir....
Bhayya meru chala baga each and every point explain chesaru... thankyou so much for your valuable information...alage akkada moksha narayana bali pooja kuda chestaru ga vati price enta vuntai
Wow video n side house viewing chaala bagundi manchi prayatnam keep it up tqs for sharing
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ 🙏🙏🙏🌹🌹🌹 జై జై గణపతి బప్పా మోరియా 🙏🙏🙏🌹🌹🌹
Very good explanation about tGokarna temple.
Very well explained and very well informative video brother thanks for the vedio 😊
What a EXPLANATION nanda really fantastic 👏 chala happy ga vuntumdi nee videos chusthumte naaku nene velli chusinattu vumdi take care of ur health 😊
E
❤❤❤fantastic information and Exllent video bro hattsoff
చాలా బావుంది.. బ్రదర్..👍👌❤️
ఈరోజు వచ్ఛిచూశాను బ్రదర్ లొకేషన్లు చాలా అందంగా ఉన్నాయి
Hi Nanda garu.Mee videos chusanu (Shringeri and. Horanadu).Very nice and most useful to everybody.and also very clearly explained.Thanks andi.🙏🙏
So nice of you
Bro chala bagundhi..... Meeru chala hard work chestunnaru
Nanda garu ur way of exploring the placese was unique n very helpful for us
Chala. Bavunde Nanna iamveryveryhappy bangarutalle. Tqnanna. God bless you🙏🙏🙏
Manchi video chesavu Nanda!! Hats up!!
Thank you so much anna . Memu next weekend Gokarna trip plan but maku em telidu apudu TH-cam lo me videos chusam chala useful ayay. maku epudu bookings and tour plan kuda ready because of your videos. Thank you so much anna ❤️
Hotels ekkada thiskunaru meru gokarna lo?
Asalu ayana akkadiki velli thisthada naku doubt...ye video chusina oka room lo vundi thisthadu... Akkadiki velli thisthe athanu kuda aa place lo kanipincgaliga...
Brother, since you are traveling, if you include food details, I mean, where can we get good Andhra food and all, it may be more Informative, very personal suggestion
Sure
In gokarna u vll get food in temple.. Its free... Afternoon & night they vll provide the food... Its very teasty..
@@samathareddy7553 I have suggested Mr Nanda to include food details for every trip, not about Gokarna specifically...
@@sukrutidhruti i know yar.. This msg is not for you... Many people are planning to visit there.. So i have informed in comments... Nothing wrong in this ...
vere chotalaki vellinappudu aa places food thinali.. rameswaram vellina saneswaram vadaladhu annattu... arunachal pradesh ki poina andhra meals Ante ettaa 😁😁
చాలా ఉపయోగకరమైన vedeo చేశారు.
Excellent explanation sir, temple rooms online lo book chesukovacha direct ga teesukovala, please give 22/10/24 we are going to gokarna
Thank you bayya mi video nijam ga heartfull thanks anna
Now iam in gokarni temple nee videos chusi vochina Anna😊
Excellent explanation 👍
I visited last April it's wonderful
Request u to pl share me d train details, dat to reach this temple madam
Gokarnam lo
1) resorts kakunda temple daggara family stay chesela hotels emina unnaya andi ?
2) bhojanaaniki pure veg restaurants dorukutaya ?
Bro udipi, gokarna, murudeswar, mookambika, saradamba and kukke subramanya temples visit cheyali ela plan chesukovali route konchem cheppandi
Chennai nunchi manglore vethey murudeshwar distance dhaggara na lekuntey Hubli velthey dhaggara na
Manglore
Bro tq for information tq tq mor....... nest tour happy journey bro
Brother don't worry banglore to gokarna ki direct ga train undi adi 6:50 ki Bengaluru nunchi start avutundi Dani Peru panchaganga sf express pls see and edi avarikana use avutundi Ani expect chestunna
Ma lanti vari kosam enno punyakyatralu videos teesi pedutuna ma kumaridilaga bavistunam neeku ma assissulu teluputunnam babu meeku kuda chala punyam vastundi babu tq so much babu
Brother Ganugapur video chayandi
నమస్తే అండీ🙏🏻మీ వీడియోలు చూసి ప్లాన్ చేసుకుంటాం ఎ యాత్ర ఐన ఎక్కువగా మేము🤗థాంక్యూ😊ఇప్పుడు ఒక ట్రిప్ అనుకున్నాం హైదరాబాద్ నుండి బయల్దేరి వెళ్ళలి,మా ప్లాన్ లో వున్న ప్రదేశాలు గోకర్ణ,మురుడేశ్వర్, ఉడిపి, కుక్కే,ధర్మస్థల ఇవి ఎక్కడ మొదలు పెట్టి ఎటుగా తిరిగొస్తే బాగుంటుంది చెప్పగలరా మీ అభిప్రాయం?
One week ago i visited gokarna felt soo happy and enjoyed alot
Vaxin vesukunte ne akada allowed ah sister
చాలా మంచిగా చెప్పారు, ధన్యవాదములు.
చాల బాగ చెప్పారు . ధీర్ఘాయుష్మాన్భవ .
Well explained and good sceneries
Very good information brother. 👍👍👍
Thank you brother, so much patience with tons of information, I hope will get chance to see you.
Super explanation, very nice temple
👌chala vivaramga cheparu.....very useful vedio......thanks bro
Nice one bro, thank you for inspiring to visit the best places of the India!
@NandasJourney ఆత్మలింగాన్ని చేతితో తాకవచ్చు అని విన్నాను గోకర్ణం లో, ఎప్పుడైనా ఉంటుందా లేదా టైం స్లాట్ ఏమన్నా ఉంటుందా అన్న మేము వెళ్ళాలి అనుకుంటున్నాం
Chala baaga explain chesav bro thank you so much for the amazing information 😊
Excellent information brother, Gokarna is also famous for beaches (OM beach, Kudle beach, Paradise beach, Half moon beach etc) no information about these beaches
Those beaches covered with goa
💐ஓம் விநாயகர் போற்றி 🌺சிவ சிவ🌿🌸திருச்சிற்றம்பலம் 🙏🌷ஓம் சரவண பவ 🔱🙏
Nice explanation Nanda garugokarnam nundi chuttupakala temples yela vellali cheptaara please
5 చోట్ల శివ లింగాలు పడినాయి అక్కడ అన్నారు కదా , గోకర్ణ కు చుట్టుపక్కల గ్రామాల లోనే దేవాలయాలు ఉన్నాయా లేదా గోకర్ణ దేవాలయం దగ్గరలోనే ఉన్నాయా బ్రదర్ .memu akkadiki vellali anukunnamu
Good Video. May God Bless You. Om Namah Shivayah.🎉🎉🎉🎉🎉
Ravanasurudu athma lingam lage prayatnamlo box oka vaypu ropes oka vaaypu Ala 5 temples form ayyayyi kada aa temples ki Vellara vatiki ela vellalo guide cheyandi
థాంక్యూ సార్ గోకర్ణ గురించి చెప్పినందుకు
Super sir but one doubt gokarna lo devuni sivudu musuan ledukada sir musuan mudureswsm temple lo undi kada sir please clarify
Nice Bro your explain the details ❤️
Baguntunnayi me videos... Extralu, over action lekunda... Content meda concentration.. Good.
Nanda garu meku telisina hotel rooms n travels num kuda isthe it will be very helpful
Hi Anna... Gokarna..,Muredeswar.. Udupi... Last year my Barthday tour's Anna..
Anna narayana bali pooja chepinchali ante mundhugane online lo book chesukone sadupayam unda ledha akkadaki vellake ticket tusukovala. koncham cheppandi anna.....
I want to do mokshanarayan Bali Pooja in gokarna . I am visiting for the first time .i don't no what is the process and required Pooja items , Pooja price. Please tell me details sir please 🙏🙏🙏
V r planning to vist mangalore on 27thh march 2024 at 10 am
Can u plz help me hw do v cover the places like gokarna udpi darmastala sringeri kolliru murudeshwar n hornadu plz help us with routing which one should be first n again we have our train from magalore on 2 nd april
First view and first like bro
Anna... temple sambandinchi akkada snanam cheyyandiki temple valla shower spot emaina unda
Hari Hara murthine namaha shivaya 🌹
Try to visit murudeswar temple. Nearer to gokarna temple
Memu velalekapoyina ni videos chusi janma danyamaindi bro 🙏🙏
Anna first murdeshwar valadam better aa Or gikarna naa koncham chapu anna plz
Thank you bro సూపర్ మాకు మోక్షన్నారాయణబాలి కి ఎంత ఖర్చు వస్తదో చెప్పండి ప్లీజ్
Idagunji Ganesh temple velalsindi andi gokarna and murdeshwar ki madyalo untadi e temple
very detail explanation... useful info thanks.
Sir, a small correction... you said at 2.16 min gangavati river but its actually gangavalli river
When Real Shiva Lingam they Take Out n Do Pooja ?
Can I know Date/month in 2022
అన్నగారు నేను త్రీ టైమ్స్ ఫస్ట్ దర్శనం
చాలా బాగుంటది
Om nama sivaya.... very nice explanation
Mee vedios chala help ga unnaie sir🙏🙏🙏👌