బ్రాహ్మణ స్థితి గతులపై మన వాళ్లకు మనమే అవగాహన కల్పించాలి అనే తలంపుతో వచ్చిన ఆలోచనలతో మొదలైన మణిశర్మ ఫిలింస్ అనే నూతన నిర్మాణ సంస్థ.దానిద్వారా బ్రాహ్మణులు వారి జీవనోపాధి తదుపరి బ్రాహ్మణ యువకుల వివాహ స్థితులపై చక్కని సన్నివేశాలతో ' తరం ' అనే చక్కని లఘు చిత్రాన్ని అందించారు.దానికి మీరంతా కూడా స్పందించి మా ఛానల్ ను సబ్ స్కైబ్ చేసి చిత్రాన్ని చూసి సుమారు 10k views తో చిత్రాన్ని ఆదరించారు.రెట్టించిన ఉత్సాహంతో మా ద్వితీయ ప్రయత్నంగా "హితం" అనే మరో చిత్రాన్ని ఇది కూడా బ్రాహ్మణ కుటుంబంలో జరిగే స్థితి గతుల ఆధారంగా స్మార్థం,వేదం చదువుకుని పురోహితం చేసుకొనే యువత వివాహం పట్ల పడుతున్న ఇబ్బందులపై మరో చిత్రాన్ని నిర్మించి విడుదలకు సిద్ధం చేశాం. మా మణిశర్మ ఫిలింస్ పతాకంపై.దీనిని విడుదల చెయ్యడానికి శుభ తరుణం చూస్తున్న సమయం లో మన సమాఖ్య సర్వ సభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఇంతకు మించిన శుభ తరుణం ఏముంటుంది.మన కుటుంబ సభ్యుల మధ్య ఈ చిత్రాన్ని విడుదల చేయుటకు మన విజయవాడ లోని పూర్ణానందపేట లో ఉన్న శ్రీ కౌతావారి భవనం లో 28-7-24 వ తేదీ న మధ్యాహ్నం 12-42 నిమిషాలకు సిద్ధం చేశాం.ముఖ్య అతిథులుగా జ్వాలాపురం శ్రీకాంత్ గారు,డైరెక్టర్ పీ సి ఆదిత్య గారు, వెల్లాల మధుసూదన శర్మ గారు, పోతావర్జుల పురుషోత్తమ శర్మ గారు,కౌతా సుబ్బారావు గారు,తదితర పెద్దలు వస్తున్నారు.కావున మీరంతా గౌరవ అతిథులుగా కుటుంబ సభ్యులతో వచ్చి మన బ్రాహ్మణ చిత్రాన్ని చూసి బంధువులకు షేర్ చేసి మన చిత్రాన్ని విజయవంతం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ఇట్లు మణిశర్మ ఫిలింస్ నిర్మాత కొల్లూరి రవి కిరణ్ శర్మ పసుపులేటి శంకర్ శర్మ మామిళ్లపల్లి అయ్యప్ప శర్మ కలసపాటి లక్ష్మీ నారాయణ శర్మ
Superb..🎉❤
Nice trailer 👏👏👏👏
Suuuper
Super🎉🎉👌👌anna
Super అన్నా
అదిరింది
Super swami 🙏
Nice
Super స్వామి ❤
Good
Super bava
బ్రాహ్మణ స్థితి గతులపై మన వాళ్లకు మనమే అవగాహన కల్పించాలి అనే తలంపుతో వచ్చిన ఆలోచనలతో మొదలైన మణిశర్మ ఫిలింస్ అనే నూతన నిర్మాణ సంస్థ.దానిద్వారా బ్రాహ్మణులు వారి జీవనోపాధి తదుపరి బ్రాహ్మణ యువకుల వివాహ స్థితులపై చక్కని సన్నివేశాలతో ' తరం ' అనే చక్కని లఘు చిత్రాన్ని అందించారు.దానికి మీరంతా కూడా స్పందించి మా ఛానల్ ను సబ్ స్కైబ్ చేసి చిత్రాన్ని చూసి సుమారు 10k views తో చిత్రాన్ని ఆదరించారు.రెట్టించిన ఉత్సాహంతో మా ద్వితీయ ప్రయత్నంగా "హితం" అనే మరో చిత్రాన్ని ఇది కూడా బ్రాహ్మణ కుటుంబంలో జరిగే స్థితి గతుల ఆధారంగా స్మార్థం,వేదం చదువుకుని పురోహితం చేసుకొనే యువత వివాహం పట్ల పడుతున్న ఇబ్బందులపై మరో చిత్రాన్ని నిర్మించి విడుదలకు సిద్ధం చేశాం. మా మణిశర్మ ఫిలింస్ పతాకంపై.దీనిని విడుదల చెయ్యడానికి శుభ తరుణం చూస్తున్న సమయం లో మన సమాఖ్య సర్వ సభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఇంతకు మించిన శుభ తరుణం ఏముంటుంది.మన కుటుంబ సభ్యుల మధ్య ఈ చిత్రాన్ని విడుదల చేయుటకు మన విజయవాడ లోని పూర్ణానందపేట లో ఉన్న శ్రీ కౌతావారి భవనం లో 28-7-24 వ తేదీ న మధ్యాహ్నం 12-42 నిమిషాలకు సిద్ధం చేశాం.ముఖ్య అతిథులుగా జ్వాలాపురం శ్రీకాంత్ గారు,డైరెక్టర్ పీ సి ఆదిత్య గారు, వెల్లాల మధుసూదన శర్మ గారు, పోతావర్జుల పురుషోత్తమ శర్మ గారు,కౌతా సుబ్బారావు గారు,తదితర పెద్దలు వస్తున్నారు.కావున మీరంతా గౌరవ అతిథులుగా కుటుంబ సభ్యులతో వచ్చి మన బ్రాహ్మణ చిత్రాన్ని చూసి బంధువులకు షేర్ చేసి మన చిత్రాన్ని విజయవంతం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము.
ఇట్లు
మణిశర్మ ఫిలింస్ నిర్మాత
కొల్లూరి రవి కిరణ్ శర్మ
పసుపులేటి శంకర్ శర్మ
మామిళ్లపల్లి అయ్యప్ప శర్మ
కలసపాటి లక్ష్మీ నారాయణ శర్మ
Super 🎉🎉🎉
Super
Supar swami🙏👍
Super
Super
Super
Super