ఈ ఎంపీ రాజీనామా మాత్రం జగన్ తప్పు బౌన్స్ బ్యాక్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ก.ย. 2024

ความคิดเห็น • 395

  • @m.chennaiah2534
    @m.chennaiah2534 22 ชั่วโมงที่ผ่านมา +202

    ఆర్ కృష్ణయ్య మోసగాడు నమ్మకద్రోహి

  • @gopinathreddyperugu5529
    @gopinathreddyperugu5529 22 ชั่วโมงที่ผ่านมา +138

    మాకు విలువలు ఉన్నాయి అని చెప్పుకునే ఈ వెదవలను ప్రజలు గమనిస్తున్నారు

  • @VijayaDurga-rs8sr
    @VijayaDurga-rs8sr 22 ชั่วโมงที่ผ่านมา +236

    నా ఎస్టి ,నా బిసి, నా మైనారిటీ అని అంటే అందరూ వెన్నుపోటు దారులుగా తయారయ్యారు. ఇకనైనా జగన్ గారు మారాలి. కష్టపడ్డ వాళ్లకి ఏ కులమైనా పర్వాలేదు వాళ్లకి ప్రాధాన్యం ఇవ్వాలని నా మనవి. మొత్తానికి వీళ్లను చూస్తుంటే సిగ్గు వేస్తుంది. ఛీ.. ఛీ..

    • @babjivelisala1325
      @babjivelisala1325 22 ชั่วโมงที่ผ่านมา +8

      Super bro

    • @sivaprasadbodducherla6869
      @sivaprasadbodducherla6869 22 ชั่วโมงที่ผ่านมา +14

      సిగ్గు వెయ్యకూడదన్న మనకి జగనన్న చేసుకున్న తప్పే మొత్తం, పార్టీకి లాయలుగా కమిటెడ్ గా ఉన్నవాళ్లకు పదవులు ఇచ్చాడా లేదు

    • @babjivelisala1325
      @babjivelisala1325 22 ชั่วโมงที่ผ่านมา +4

      @@sivaprasadbodducherla6869 yes you recurrent 100℅ bro🤜

    • @RameshBabu-bw4yg
      @RameshBabu-bw4yg 21 ชั่วโมงที่ผ่านมา +3

      Neyney Raju neney mantri Ani ahakarapu rajakeeyalu chestey kalam eppudu okeyla vundadu.

    • @gudaladevadas95
      @gudaladevadas95 21 ชั่วโมงที่ผ่านมา +12

      జగన్ గారు తాడు బొంగడం లేని వాళ్ళకి ఎక్కువ పదవులు ఇచ్చారు ఇది కచ్చితంగా నూరు శాతం తప్పిదమే ఇది నా అభిప్రాయం

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 22 ชั่วโมงที่ผ่านมา +126

    అసలు అతనికి రాజ్యసభ ఇవ్వడమే జగన్ తప్పు..😂😂😂ఎక్కడినుంచో తెచ్చి.. పార్టీ కి సంభందం లేని వాడికి ఇవ్వడం ఏమిటి? ఒక బీసీ కి ఇస్తే బీసీలు అంతా ఓట్లు వేస్తారు అనుకోవడం పొరబాటు..

  • @rstar3397
    @rstar3397 22 ชั่วโมงที่ผ่านมา +229

    ప్రజల చేత,నాయకుల చేత మోసపోయిన నాయకుడు జగనన్న ఒక్కడే,వీళ్ళందరినీ మోసం చేసిన ఘనత బాబు దే...

    • @venkateswaraom8392
      @venkateswaraom8392 21 ชั่วโมงที่ผ่านมา +12

      Your comment is absolutely TRUTH

    • @truenews7687
      @truenews7687 21 ชั่วโมงที่ผ่านมา +2

      Swayamkruthaparadham sir nenu swayam ga daarunamaina bhaadhitudini. But still I support him

    • @ravisi5517
      @ravisi5517 15 ชั่วโมงที่ผ่านมา

      ప్రజల చేత మిసపోవటం ఏంట్రా వెధవ...

  • @ARTHYD222
    @ARTHYD222 22 ชั่วโมงที่ผ่านมา +97

    జగన్ కు జీవితానికి సరిపడా పాఠాలు

  • @DurgareddyMuthyala
    @DurgareddyMuthyala 22 ชั่วโมงที่ผ่านมา +91

    ఇలాంటి వ్యక్తిత్వం లేని వాళ్ళకి ఇవ్వడం కన్నా, ఆ సోదరికి ఏదైనా పదవి ఇచ్చినట్లయితే నమ్మకంగా వెన్నంటి ఉండేదేమో అనిపిస్తుంది ఒక్కోసారి.

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 22 ชั่วโมงที่ผ่านมา +80

    వాడికి MP ఇవ్వటమేమిటి బుద్ది లేకపోతే సరి, పార్టీ కోసం కష్ట పడ్డ వాళ్ళను వదిలేసి ఎవ్వడో, పైగా తెలంగాణ వాడ్ని ఎం పీకుతాడని mp seat ఇచ్చాడు, b c లకు సముచిత స్థానం పేరు తో బ్రోకర్ కి ఇచ్చాడు, వాడి బుద్ది మారిందా, అదే బ్రోకర్ పని చేసాడు

  • @Balaiah-xu8rc
    @Balaiah-xu8rc 22 ชั่วโมงที่ผ่านมา +98

    బాబు sc.st.bc లను ఎందుకు యదగ నీయకుండా తొక్కేస్తారో అర్థమైందా

    • @gnm4558
      @gnm4558 21 ชั่วโมงที่ผ่านมา

      నిజమే...ఇంతవరకూ టీడీపీ పార్టీ ఒక్క బీసీ.ఎస్సీ.st లను రాజ్యసభకు పంపిన దాఖలాలు లేవు..ఎవడు ఏమనుకున్నా ఉన్నత వర్గాల వారినే రాజ్యసభకు పంపించాడు బాబు గారు.. అలా పంపించిన వారు ఇప్పటికీ చంద్రబాబు గారికి వీర విడేయులు గానే వున్నారు..నా ఎస్సీ. నా బీసీ.నా st అని బుజాన వేసుకున్న జగన్ కు వారు తీరని ద్రోహం చేశారు..

    • @Anuhya14
      @Anuhya14 21 ชั่วโมงที่ผ่านมา +9

      Eppudu jarugutundi chustunte meeru chepindi correct bro

    • @polukondamurali7893
      @polukondamurali7893 19 ชั่วโมงที่ผ่านมา

      SC లు ఎక్కువ శాతం జగన్ వైపే, బీసీ మైనార్టీ లు నమ్మక ద్రోహులు.

  • @manikyareddy9799
    @manikyareddy9799 22 ชั่วโมงที่ผ่านมา +60

    అధికారం, ధనం కోసం ఎలాంటి దుర్మార్గపు పనులున్నా చేసే కలికాలం ఇది,ఎవర్ని నమ్మాలో లేదో అర్థం చేసుకో అమాయక జగన్ బాబు

  • @JackalFox-u5e
    @JackalFox-u5e 22 ชั่วโมงที่ผ่านมา +114

    నిజం, తన కోసం నిలబడిన వాళ్ళను పక్కన పెట్టి, పెద్ద మేధావిలా భావించి పనికిమాలిన వాళ్ళను నెత్తిన పెట్టుకున్నాడు. ఇప్పుడు అందరం బాధ పడుతున్నాం.

    • @man1van129
      @man1van129 22 ชั่วโมงที่ผ่านมา

      పనికి మాలిన వాళ్ళని పనికి మాలిన వాడే నెత్తిన పెట్టుకుంటాడు

    • @srvlogsofficial4310
      @srvlogsofficial4310 22 ชั่วโมงที่ผ่านมา +8

      ​@@man1van129vachaadandi cheppadaniki,Pedda paniki malinodu

    • @man1van129
      @man1van129 22 ชั่วโมงที่ผ่านมา +1

      @@srvlogsofficial4310 అరుణ పెద్ద పనికి మాలిన ఎద్దు

    • @srvlogsofficial4310
      @srvlogsofficial4310 22 ชั่วโมงที่ผ่านมา +2

      @@man1van129 Ekkuva avesapadaku kummithe sachipotav

    • @srvlogsofficial4310
      @srvlogsofficial4310 22 ชั่วโมงที่ผ่านมา +2

      @@man1van129 ekkuva avesapadaku, kummithe sachipotav jagarthaa

  • @jtv2799
    @jtv2799 22 ชั่วโมงที่ผ่านมา +116

    వెళ్లిన ముగ్గురు కూడా ఎటువంటి పరిస్థితులలో రాజ్యసభ సభ్యులు అయ్యారో గుర్తు చేసుకోకుండా, కృతజ్ఞతాహీనులై, నమ్మకద్రోహులై, విశ్వాసఘాతకులై....
    విలువలు, విశ్వాసనీయత లేకుండా ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్లే జంప్ జిలానీలను రాజకీయ
    వ్యభిచారాలు అంటారు.

    • @narasimhulukoppala6886
      @narasimhulukoppala6886 22 ชั่วโมงที่ผ่านมา +9

      Correct ga chebutunaru sir

    • @malliatsee4931
      @malliatsee4931 22 ชั่วโมงที่ผ่านมา +1

      ఇక ఎవరున్నారురా తుగ్లక్ పార్టీలో?? హ హ హా.. ఇక తుగ్లక్, హారతి, ఎవినాష్.. అంతేనా?? హ హ హా..

    • @drshaw157
      @drshaw157 22 ชั่วโมงที่ผ่านมา +8

      ​@@malliatsee4931Sankarajaathi cheppulu Kaapalaa kaase jaathi maatram ledu...

    • @Paddu355
      @Paddu355 22 ชั่วโมงที่ผ่านมา +1

      ​@@malliatsee4931tuglak endi ra pulka...mind lo vishaanni nimpukoni barthukunnaru ..sigguleni vedhavallara ..kadupuku tinedhi annamena leka vere emaina na

    • @vst9136
      @vst9136 22 ชั่วโมงที่ผ่านมา +7

      Jagananna nu mosam sesina varu nasinam ayyepotaru vallu yentho kalam batakaru vallaku ticket vachedhi coming soon

  • @vaasthu
    @vaasthu 22 ชั่วโมงที่ผ่านมา +41

    లోకం, లౌక్యం తెలియకుండా బురదలో తిరిగే పూడు పాములలాంటి సలహాదారులు నిర్వాకం, అధినాయకుని ఆచరణ దూరమైన అతి విశ్వాసం... ఈ దరిద్రానికి కారణం

  • @kpadmavatikona6941
    @kpadmavatikona6941 22 ชั่วโมงที่ผ่านมา +40

    దీనిని బట్టి అర్ధం ఏమవు తున్నది అంటే.. జగన్ ఓన్లీ లీడర్. Not a పొలిటిషన్... మార్చు కోవాలి... లేదంటే opposition స్ట్రాంగ్ అవుతారు..

  • @seenu9574
    @seenu9574 22 ชั่วโมงที่ผ่านมา +66

    పోనీలెండి సర్ ప్రజలకు అన్ని మంచి పనులు చేస్తే కూడా విశ్వాసం చూపించ లేదు ఇంక ఇలాంటి నాయకులు ఎంత సర్

  • @Kranthinews
    @Kranthinews 22 ชั่วโมงที่ผ่านมา +29

    ఆ రోజు వాడికి ఇవ్వటం పెద్ద బొక్క జగన్ చేసిన తప్పు ....

  • @gnm4558
    @gnm4558 21 ชั่วโมงที่ผ่านมา +24

    R. కృష్ణయ్య కి రాజ్యసభ కు పంపడం నూటికి నూరు శాతం జగన్ చేసిన పెద్ద తప్పు..సామాజిక న్యాయం అని చిరంజీవి ఓ తప్పు చేసి పార్టీని దెబ్బతీసుకుంటే...జగన్ కూడా సామాజిక న్యాయం అని అడ్డమైన వెదవలు ను తీసుకువచ్చి పదవులు ఇస్తే వారి వలన వైసీపీ పార్టీకి ప్రయోజనం లేకపోగా ఇప్పుడు పార్టీ వునికకే ప్రమాదం వచ్చింది..

  • @ramireddypanukolanu5456
    @ramireddypanukolanu5456 22 ชั่วโมงที่ผ่านมา +25

    చెల్లెలికియ్యడానికి చేతగా లేదు కానీ రాజ్యసభ. ఎవరెవరికి ఇస్తే వాళ్లంతా పార్టీ విడిచి వెళ్ళిపోతున్నారు. జగన్ చేసుకున్న తప్పు జగన్ కి రివర్స్ కొడుతుంది.

  • @కసిరెడ్డిశ్రీనివాసులురెడ్డి
    @కసిరెడ్డిశ్రీనివాసులురెడ్డి 22 ชั่วโมงที่ผ่านมา +29

    ఆయనకు విలువలు లేని వ్యక్తి. ఎవరైనా ధర్నా వద్దకు వచ్చి మద్దతు తెలపాలి అంటే ఆయనకి డబ్బులు ఇస్తే గాని వచ్చి మద్దతు తెలపడు.?

  • @kpadmavatikona6941
    @kpadmavatikona6941 22 ชั่วโมงที่ผ่านมา +24

    బీజేపీ తెలంగాణ లో బల పడే ప్లాన్ చేసుకుంటున్నది

  • @kpadmavatikona6941
    @kpadmavatikona6941 22 ชั่วโมงที่ผ่านมา +29

    జగన్ కార్య కర్తలకు నమ్మకం విశ్వాసం కలిపించాలి... 70 సీట్స్ మార్చి తప్పు చేసాడు... మేకపాటి లాంటి కుటుంబాన్ని పక్కన పెట్టాడు.. ఇలా అయితే అభిమానులు దూరం అవుతారు...

  • @agastya3583
    @agastya3583 22 ชั่วโมงที่ผ่านมา +34

    అందుకే మా బిసి నకొడుకులుని నమ్మకూడదు.... మాకు పదువుల కంటే ఒకడి మోచేతి నీళ్ళు తాగడమే ఇష్టం 😢😢

    • @gopik7216
      @gopik7216 21 ชั่วโมงที่ผ่านมา +2

      Yes it's true.. eppati varaku party ki droham cheysindhi.. BC valley ekkuva mandi.
      Okka SC St vadu kuda party maraleydhu

  • @AzmathMd-w7k
    @AzmathMd-w7k 21 ชั่วโมงที่ผ่านมา +21

    బీసీ అని చెప్పుకునే పదవులు అనుభవిస్తారు ఇలాంటి వాడిని బీసీలు అస్సలు నమ్మకూడదు ఆయన రాజకీయ భవిష్యత్తు చూసుకుంటాడు

  • @shaikkhadarbasha5196
    @shaikkhadarbasha5196 22 ชั่วโมงที่ผ่านมา +55

    Jagan garu
    ఇప్పుడు అయినా విలువలు కాదు
    రాజకీయం కావాలి
    ఇప్పుడు అయినా టీడీపీ లోలాగా
    Own😂కమ్యూనిటీనీ
    నమ్ముకుంటే
    బాగుపడతారు
    Pls pls pls
    BC/SC/ST/minority కాదు
    మనీ papularity
    Rethink sir
    🙏🙏🙏🙏🙏🙏

    • @reddyyodhin1238
      @reddyyodhin1238 22 ชั่วโมงที่ผ่านมา +4

      100 💯 tammudu...

    • @Anuhya14
      @Anuhya14 21 ชั่วโมงที่ผ่านมา

      Nenu bc christian kani chustunte meeru chepedi nijam anipistundi

    • @venuvegesana8477
      @venuvegesana8477 21 ชั่วโมงที่ผ่านมา +1

      💯

  • @Naruto_hokage7
    @Naruto_hokage7 22 ชั่วโมงที่ผ่านมา +27

    నా నా నా అన్నావ్ జగన్ గారు
    మన సొంత వారు అనుకున్నవారు ఎప్పుడూ మన సొంత వారు కాదు సార్ !!
    మీరు ఇది తెలుసుకునే అంత వరకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాంటి వారు గెలుస్తూనే ఉంటారు 🙏🙏🙏

  • @ARTHYD222
    @ARTHYD222 22 ชั่วโมงที่ผ่านมา +44

    కనీసం చెల్లికి ఇచ్చినా ఫలితం ఉండేది

  • @user-rd5uj4ss2m
    @user-rd5uj4ss2m 22 ชั่วโมงที่ผ่านมา +13

    ఎంత బరువుందో అందుకున్న యెల్లో కాషాయ కవర్లో 🤔రాంగ్ సెలక్షన్..... బొత్తిగా నైతికత లేని పురుగుల్ని మనుషులను కోకూడదు 😡😡😡

  • @ramanamurthy8625
    @ramanamurthy8625 22 ชั่วโมงที่ผ่านมา +18

    ఇలాంటి పరిస్థితుల్లో రాజీనామా చేసి పార్టీ కి ద్రోహం. ఇలాంటి వారికి ticket ivvakoodadu

  • @garalamunormal5316
    @garalamunormal5316 22 ชั่วโมงที่ผ่านมา +61

    కులం అంటే ఏమిటో అది ఎంత బలమైనదో తెలిసొచ్చిందా జగనూ బాబాయే.
    ఇకపై నా స్సీ నా స్టీ నా సీ నా అవ్వా నా తాతా నా బొంగు అంటూ కూస్తే నీ గొంతు అందరూ కోస్తారు జాగ్రత్త.
    నీ బీసీ కిష్టప్పగారూ ఎంత కమ్మగా సమ్మగా నీకు దించాడో కొంచెం నిద్రమేలుకో జగనూ
    ఈ దేశంలో కులం రాజకీయానికి ఉన్న బలమేమిటో తెలుసుకుని బతకడం నేర్చుకో జగన్ బాబూ.
    కులాలను కాకుండా మనుషులను దగ్గరగా ఉంచుకో యువనాయకుడా... లేకపోతే ఇదేనీకు మొదటి చివరి అవకాశం అని కుమిలిపోతావ్ అయ్యా

    • @TPNIndia
      @TPNIndia 22 ชั่วโมงที่ผ่านมา +3

      Jagan should realise now otherwise he should close party

    • @srvlogsofficial4310
      @srvlogsofficial4310 22 ชั่วโมงที่ผ่านมา

      ​@@TPNIndiaCongrese kuda ilane anukundi,chivariki emindhi????

  • @Sathyam9991
    @Sathyam9991 22 ชั่วโมงที่ผ่านมา +14

    ఈ దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలోనే ఉంది.

  • @sivaprasadbodducherla6869
    @sivaprasadbodducherla6869 22 ชั่วโมงที่ผ่านมา +19

    పార్టీని నమ్ముకొని ఉన్నవాళ్ళ గాకుండా కులాలను లెక్క వేసి ఇదిగో ఈ కులంలో ఉన్న నీకు ఎంపీ అని పేరు తెలియని వాళ్ళందరికీ సీట్లు ఇస్తే వాళ్ళు చేసే ఈ పని ఇలా ఉండక ఎలా ఉంటుంది, పార్టీకి కష్టపడ్డ వాళ్లకి పదవులు ఇచ్చి ఉండుంటే వాళ్లు ఇంకా లాయర్ గా ఉండేవాళ్లు పేరు ఊరు తెలియని వాళ్ళకి కులాన్ని చూసి ఇవ్వడంతో మా కులానికి వచ్చింది కాదు వచ్చింది మాకు రాలేదన్న ఉద్దేశంతో దేనికి వెళ్లారు అందరు అంతేముమ్మాటికి జగనన్న తప్పే పిచ్చి పిచ్చి పనులు చేశాడు, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని చేస్తేనే మేలు

  • @coderschannel9027
    @coderschannel9027 22 ชั่วโมงที่ผ่านมา +15

    జగన్ గారు నమ్మిన వాళ్లకు న్యాయం చేయలేదు సామాజిక న్యాయం బొంగు బోసనం అని నమ్మిన వాళ్లకు ద్రోహం చేశారు మళ్ళీ నా నా నా నా అంటే నెక్స్ట్ నాకుకొని పోతాడు

  • @hemesaikiran5471
    @hemesaikiran5471 20 ชั่วโมงที่ผ่านมา +15

    R. కృష్ణయ్య కి రాజ్యసభ ఇచ్చి చాలా తప్పు అయంది, ఎక్కడ ఈ సమాజాఖ న్యాయం, జగన్ చాలా తప్పు చేసాడు

  • @agastya3583
    @agastya3583 21 ชั่วโมงที่ผ่านมา +22

    Reddy's నమ్ముకో జగన్ అన్నా... మా బీసీ లు ఏదవలు 😢😢

    • @sriniiJSP
      @sriniiJSP 8 ชั่วโมงที่ผ่านมา

      Kosi karam peditha LK .. vadu BC ni use chesukoni yeduhutham ani plan chesadu.. jagan gadiki bounce avuthundi😂😂😂

  • @seshagiriraoandraju7332
    @seshagiriraoandraju7332 21 ชั่วโมงที่ผ่านมา +33

    తన మంత్రులను,ఎమ్మెల్యేలను కాకుండా CMO అధికారులను నమ్మి,
    తనను కాకుండ సలహాదారులను నమ్మి,
    BC లను,సామాన్య ప్రజలను నమ్మి అధికారం పోగొట్టుకొన్న విధానం సగమైతే, ఇవేవీ పట్టకుండా అహంకారంతో,తలబిరుచుతో ఒంటేద్దు పోకడే అసలుసిలైన ప్రియమైన కారణం...!

    • @krishnaprasaduppala4839
      @krishnaprasaduppala4839 18 ชั่วโมงที่ผ่านมา +2

      EDI kadu, CBN attractive Schemes Kosam Janam kakkurti paddaru, No Doubt..

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 22 ชั่วโมงที่ผ่านมา +12

    ఇలాంటి నిర్ణయాలు తీసుకునే,జగన్ రాజకీయంగా మో.... కుడిచిపోయాడు😂😂

  • @isaacjames6200
    @isaacjames6200 22 ชั่วโมงที่ผ่านมา +9

    కొద్దిరోజుల కిందట క్రిష్ణయ్య చాలా గొప్ప గా మాట్లాడారు వైసిపి గురించి జగన్ గారి గురించి.జీవితాంతం వైసిపి లోనే ఉంటున్నట్లు చెప్పాడు ,ఇంతలో ఏమైందో ఏమో

  • @cavrrao3467
    @cavrrao3467 21 ชั่วโมงที่ผ่านมา +10

    జగన్ బాబూ నీ మీద అభిమానం తో నీవు చేసే పనులకు మెంటల్ వస్తుంది.
    రాజకీయాలు ను రాజకీయాలు తో ఎదుర్కో లేకపోతే అందరూ దూర mu అవుతారు

  • @mantriramanamurthy2445
    @mantriramanamurthy2445 21 ชั่วโมงที่ผ่านมา +8

    ప్రజలకోసం, ప్రజలు రేపు తనని ప్రశ్నించకుండా ప్రజలకొరకు అన్నీ చేసాడు, కానీ ప్రజలు నమ్మలేదో లేదా ఈవింల మోసమో తెలీదుకాని, నాకు తెలిసినంత వరకు రాష్ట్రవ్యాప్తంగా పరిశీలించాను 60%జనాలు వైసిపీకే ఓటు వేశారు నేను కూడా. అంతిమంగా గెలిచేది వై ఎస్ జగన్, నిజాయతీగా భవిష్యత్తు చరిత్రలో నిలబడేది వై ఎస్ జగన్ మోహనరెడ్డి మాత్రమే. ఇది నిజం

  • @RRGgaddam-vr7if
    @RRGgaddam-vr7if 22 ชั่วโมงที่ผ่านมา +8

    జగన్ నమ్మటమే జగన్ చేసే తప్పు ఎవరైనా ఎన్ని పట్టుదల రేపు మళ్ళీ పార్టీ గనుక వస్తే అందరూ వస్తారు

  • @vrr8176
    @vrr8176 22 ชั่วโมงที่ผ่านมา +9

    అసలవాడు ward meamber గా కూడ పనికిరాడు Rkitti గాడు

  • @smallikarjunareddysiddamur4914
    @smallikarjunareddysiddamur4914 21 ชั่วโมงที่ผ่านมา +7

    జగన్ గారు ఎప్పటికైనా కళ్ళు తెరవాలి......ఇదే మూర్ఖత్వం అంటే..... చారిత్రాత్మక తప్పిదం....సామాజిక న్యాయం ఎక్కడుంది

  • @suryaprakashraotadepalli4511
    @suryaprakashraotadepalli4511 20 ชั่วโมงที่ผ่านมา +5

    నా బిసి లు అంటూ పదవులు కట్టి పెట్టి సోషల్ ఇంజనీరింగ్ అంటూ కొన్ని కులాలను దూరం చేసుకొన్నందుకు ఫలితం

  • @vinayaka1284
    @vinayaka1284 21 ชั่วโมงที่ผ่านมา +8

    వక్ఫ్ బోర్డు బిల్ పాస్ అవ్వాలన్న .. రాజ్యాంగాన్ని మార్చాలన్న ఈ కొనుగోళ్లు అవసరం కదా

  • @majjadasuryarao5224
    @majjadasuryarao5224 21 ชั่วโมงที่ผ่านมา +6

    ముమ్మాటికీ కృష్ణయ్య నమ్మక ద్రోహి. మొన్న ఈయన మీడియా ముందుకు వచ్చి చెప్పి ఇప్పుడు ఇలా

  • @dlvsiddamareddy4104
    @dlvsiddamareddy4104 22 ชั่วโมงที่ผ่านมา +15

    " Kukka " ina Viswasam Vuntunde . Veedeke ade kuda ledu .

  • @jamalbasha4963
    @jamalbasha4963 20 ชั่วโมงที่ผ่านมา +5

    ఎక్కడో..... తెలంగాణ నుంచి తొండను తెచ్చి ఇరికించు కుంటివి కదా... జగన్... !!!!!
    పాత్రను చూసి దానం చేయాలయ్యా...!!!!! ఎక్కడి వాడు... ఎవడువాడు....?! మన వెంట్రుక....!!!! వాడిని తెచ్చి నెత్తినెక్కించు కుంటివే... !!!! ఇది న్యాయమా.... భావ్యమా...????? కడుపు మండుతోంది జగన్ ....!!!!!!

  • @SrinuPutta-d8u
    @SrinuPutta-d8u 19 ชั่วโมงที่ผ่านมา +3

    అమీర్ భాయ్ చాలా చక్కగా చెప్పావు ఆర్ కృష్ణయ్య అంటే ఎవరికి తెలియదు ఆర్ కృష్ణయ్య పేరు రాజకీయాల్లో తిరిగే ఎవరికో కొందరికి తెలుసు బీసీ నాయకులు నెల కడలేని మనుషులు అన్నట్టుగా ప్రవర్తించారు ఈ రోజు హరికృష్ణ ఆర్కెస్ట్రా బీసీల కోసం చేసిన పోరాటంలో ఏది లేదు ఎంతమంది బీసీలను ఉద్దరిచ్చాడు

  • @gopalreddygadhe-dr5bv
    @gopalreddygadhe-dr5bv 21 ชั่วโมงที่ผ่านมา +5

    ఇలాంటి వ్యక్తులు మాట మీద నిలబడలేని వ్యక్తులు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారు కూడా 100 సీట్లు పైగా బీసీలకు ఇచ్చారు వారెవరు గెలవలేకపోయారు రాజకీయ అజ్ఞాని అయినా జగన్మోహన్ రెడ్డి అదే తరహా పాలసీ అవలంబించారు రాజ్యసభ సీట్లలో ఏపీలో తెలంగాణలో పెద్ద పెద్ద కుల వ్యక్తులకి అవకాశం ఇవ్వకుండా ఇలాంటి రోజుకో మాట రోజుకో మీటింగుల్లో భజన చేసుకుంటూ తిరిగే వారికి సీట్లు ఇచ్చారు అందుకే బాబు గారు రాజ్యసభ అనగానే వాళ్ల కులం వారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే పార్టీ ఎప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు వారు ఆర్థికంగా గాని ఢిల్లీలో కేంద్ర నాయకులను ఇన్ ఇన్ఫినిక్స్ చేయగలరు

  • @nagulunasina3626
    @nagulunasina3626 20 ชั่วโมงที่ผ่านมา +4

    మొదటి నుండి పార్టీని నాయకుడిని నమ్ముకుని పని చేసిన వారిని పక్కన పెట్టీ ఇటువంటి వెధవలను అందలం ఎక్కించారు జగన్మోహన్ రెడ్డి గారు. స్వయంకృతాపరాధం😢

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia5757 21 ชั่วโมงที่ผ่านมา +5

    ఎవరో ఇచ్చిన సలహా తో తెలంగాణ నుండి తెచ్చారు జగన్. ఇతని బదులు మన వాళ్ళ కే ఇచ్చి వుండవచ్చు. లేదా నమ్మకస్తులైన గట్టు రామచంద్రరావు కానీ, కొండా రాఘవ రెడ్డి గారికి ఇచ్చి వుండవచ్చు.

  • @kumarraja3257
    @kumarraja3257 20 ชั่วโมงที่ผ่านมา +4

    BC లకి రాజ్యసభ MP పదవి దక్కడం అంత సులభం కాదు అలాంటిది జగన్ రాజ్యసభకి పంపించిన 3 BCలు రాజీనామాల పేరుతో ఆ పదవులు అమ్ముకున్నారు

  • @seelambabu9954
    @seelambabu9954 18 ชั่วโมงที่ผ่านมา +3

    పార్టీ కోసం కష్టపడ్డవారిని పక్కన పెట్టి.. ఇతరులకు ఇచ్చిన నాయకునిదే తప్పు😂😂😂

  • @venkyvijey716
    @venkyvijey716 20 ชั่วโมงที่ผ่านมา +4

    ఇదంతా బీజేపీ టీడీపీ వేసే ఎర.. సరైన బుద్ధి చెప్పటానికి జగన్ కు సమయం వస్తుంది..ఈ సారి జగన్ తట్టుకోవాటం కష్టం..చూదాం

  • @ambatia3531
    @ambatia3531 20 ชั่วโมงที่ผ่านมา +4

    మన కి సామాజిక అభివృద్ది అవసరం లేదు....అని క్లియర్ cut అర్థం అయ్యింది....
    ఇలా చేస్తే మీ ఉనికి కోల్పోయే అవకాశం ఉంటుంది

  • @TPNIndia
    @TPNIndia 22 ชั่วโมงที่ผ่านมา +11

    Already expected long back. He was in TDP everyone wonder how come Jagan gave Rajyasabha MP? Such a worst decision by Jagan. Let him go. He will realise his mistake soon. Jagan should realise now.

  • @venkat7756
    @venkat7756 22 ชั่วโมงที่ผ่านมา +9

    Adedo sharmila ki ichina bagundedi

  • @msudhan1208
    @msudhan1208 22 ชั่วโมงที่ผ่านมา +4

    YCP is not a political party. It's a NGO

  • @imranganath8716
    @imranganath8716 22 ชั่วโมงที่ผ่านมา +9

    jagan andharni nammi mosapotunadu anpistundhi 😢 ika nundi na st na bc ani rajysabha seat iste valle vennupotu podicharu🙏🙏

  • @babafakruddin2629
    @babafakruddin2629 22 ชั่วโมงที่ผ่านมา +11

    Jai jagan anna ❤❤❤❤❤❤

  • @kethurameshreddy5659
    @kethurameshreddy5659 21 ชั่วโมงที่ผ่านมา +4

    ఎలాంటి వాళ్ళ సంక నాకి తే ఇలాగే ఉంటుంది

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 20 ชั่วโมงที่ผ่านมา +3

    నా బీసీ నా బీసీ, ఇప్పుడు అనుభవించండి

  • @superstarmb9909
    @superstarmb9909 21 ชั่วโมงที่ผ่านมา +3

    రాజకీయం లో ఇవన్నీ నార్మల్ బ్రో...ఇప్పుడు గెలిచిన ఎంఎల్ఏ లు కూడా ముగ్గురు వెళ్తారు...కానీ జగన్ అన్న ఇలాంటి వాళ్ళని లైట్ తీసుకుంటాడు. అది ఆయన గొప్ప తనం.

  • @lakshmiakhil75
    @lakshmiakhil75 22 ชั่วโมงที่ผ่านมา +5

    Jagan big mistake done

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 21 ชั่วโมงที่ผ่านมา +4

    నాST నాSC నాBC అన్నాడు వాళ్లే ఇప్పుడు నిండా ముంచుతున్నారు

    • @gopik7216
      @gopik7216 21 ชั่วโมงที่ผ่านมา

      Only BC caste valley droham cheysindhi..okka SC St vadu kuda party maraleydhu

  • @thatipartiraghavareddy6907
    @thatipartiraghavareddy6907 21 ชั่วโมงที่ผ่านมา +9

    అదే షర్మినాకిస్తే ఈ గోలంతా ఉండేది కాదు కథ

  • @srinivaskuppa7522
    @srinivaskuppa7522 22 ชั่วโมงที่ผ่านมา +4

    ఆర్ కృష్ణయ్య బి సి ద్రోహి

  • @sailajatalla7057
    @sailajatalla7057 10 ชั่วโมงที่ผ่านมา +1

    నా ఆంధ్ర ప్రజలు అని అనకుండా నా బీసీలు నా ఎస్సీలు అంటూ పూర్తిగా మోసపోయాడు జగనన్న ఇంతమంది శత్రువుల మధ్య జగనన్న ని భగవంతుడే కాపాడాలి

  • @subbarayuduarella6065
    @subbarayuduarella6065 22 ชั่วโมงที่ผ่านมา +6

    POLITICS NU CHUSTHE SIGGESTHUNDHI.

  • @srinivasjadhav6742
    @srinivasjadhav6742 11 ชั่วโมงที่ผ่านมา +1

    నా బి.సి ,నా బి.సి అన్నాడు జగన్ మోహన్ రెడ్డి , ఇప్పుడు రాజీనామా లు చేసిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు కూడా బి.సి లే , జగన్ మోహన్ రెడ్డికి బాగా బుద్ధి చెప్పారు బి.సి లు

  • @challakolusuvenkateswarlu5640
    @challakolusuvenkateswarlu5640 10 ชั่วโมงที่ผ่านมา +1

    ఆర్.కృష్ణయ్య ను బాబు ఏం.ఎల్. ఏ.గా చేసాడు. ఆ పోస్టుకి రాజీనామా చేయించి, ఏం.పి.సీట్ ఇచ్చాడు అది తెలుసుకో.

  • @eswarreddy.000reddy8
    @eswarreddy.000reddy8 22 ชั่วโมงที่ผ่านมา +3

    కలికాలం 😭😭😭

  • @kjssatyanarayana9615
    @kjssatyanarayana9615 21 ชั่วโมงที่ผ่านมา +4

    You are absolutely correct

  • @ambatia3531
    @ambatia3531 20 ชั่วโมงที่ผ่านมา +1

    బీసీ లు కొంచెం జాగ్రత్త సుమీ..... మీ ఉనికి కోల్పోయే అవకాశం ఉంటుంది....

  • @peramanjaneyareddy1103
    @peramanjaneyareddy1103 21 ชั่วโมงที่ผ่านมา +4

    Ippatikiina jaganku buddies ravali

  • @progaming2075
    @progaming2075 21 ชั่วโมงที่ผ่านมา +1

    200కోట్లు, ఊరికే వస్తాయా.

  • @94403
    @94403 9 ชั่วโมงที่ผ่านมา +1

    చెత్త....వారికి పదవులు ఇస్తే ఇలాగే ఉంటుంది. ఎదో సామెత (....సిహసనం పైన)చేప్పినట్లు ఉంది!

  • @danielsamuelkollabathula475
    @danielsamuelkollabathula475 20 ชั่วโมงที่ผ่านมา +1

    Jagan’s selecting R krishnaiah as RS MP was a great blunder
    And it was an immtured decision

  • @sankarreddychilla2614
    @sankarreddychilla2614 22 ชั่วโมงที่ผ่านมา +3

    Ilage cheyali le Ameer sir.apudu gani jagan mohan Reddy gariki budi vastundi anukuntanu.

  • @sanjeevareddybommu9189
    @sanjeevareddybommu9189 11 ชั่วโมงที่ผ่านมา +1

    బాగా package ముట్టి నట్లు వుంది

  • @prasadbolla4579
    @prasadbolla4579 20 ชั่วโมงที่ผ่านมา

    పునాది సరిగ్గా పడలేదన్నా!
    ఎవరుమాత్రం ఎంతకాలం ఓపికపడతారు.!?

  • @LalithakumariTumula
    @LalithakumariTumula 22 ชั่วโมงที่ผ่านมา +1

    జై జగనన్నా ❤

  • @villagethings6050
    @villagethings6050 20 ชั่วโมงที่ผ่านมา +2

    ilanti vekthulaku Rajya Saba seet echi tappu chesadu jagan garu

  • @vijayarathnam972
    @vijayarathnam972 22 ชั่วโมงที่ผ่านมา +3

    evm fake kutami mosagaalu👎😭

  • @RamaDevi-ik1yi
    @RamaDevi-ik1yi 22 ชั่วโมงที่ผ่านมา +1

    YOU ARE ABSOLUTELY RIGHT అన్నయ్య

  • @Mohan.Velichelamala
    @Mohan.Velichelamala 14 ชั่วโมงที่ผ่านมา

    మన జగన్ కు ఇలాంటి మెట్టు దెబ్బలు తగిలితేనే మారతాడు లేకుంటే ఆయన చేసిందే కరెక్ట్ అని విర్రవీగుతూ ఉంటాడు.

  • @kvpudu
    @kvpudu 22 ชั่วโมงที่ผ่านมา +3

    💯💯💯

  • @yugareddy9652
    @yugareddy9652 20 ชั่วโมงที่ผ่านมา

    అందుకే తన చుట్టూవున్న వాళ్ళకే ఇవ్వాలి CBN లాగా

  • @ponukusekhar7800
    @ponukusekhar7800 10 ชั่วโมงที่ผ่านมา

    విగ్గు రాజు రాజీనామా ఎందుకు ఏమోదించలేదు

  • @vijayveda7943
    @vijayveda7943 20 ชั่วโมงที่ผ่านมา

    అపాత్ర దానం ఎప్పుడు చేయకూడదు

  • @D.RavienderReddy
    @D.RavienderReddy 11 ชั่วโมงที่ผ่านมา

    జగన్మోహన్ రెడ్డి ముమ్మాటికి 100% 100% 100% హరికృష్ణ కి ఇచ్చి తప్పు చేశాడు

  • @chinthapudiramanaiah4885
    @chinthapudiramanaiah4885 12 ชั่วโมงที่ผ่านมา

    జగన్ అధికారం అనే మత్తులో చేసిన తప్పులకు ప్రతిఫలమే ఈ రాజీనామాల ఎపిసోడ్. నాలెక్కప్రకారం అతి తొందర్లో రాజ్యసభలో వైస్సార్సీపీ ఖాళీ అవుతుంది. లేకపోతే కృష్ణయ్య ఎవ్వడండి? AP లో యెవ్వడు లేడా?

  • @dharmatutions9012
    @dharmatutions9012 20 ชั่วโมงที่ผ่านมา

    YOU are truly speaking ameer🎉🎉
    Every body wants to go out of party.😢😢😢

  • @kamlal1611
    @kamlal1611 12 ชั่วโมงที่ผ่านมา

    అతనికి రాజ్యసభ ఇవ్వడం అనేది పుట్టిన పిల్లవాడు కూడా తప్పు పట్టాడు, సమర్థ వంతులకు ఇవ్వాలి సామాజిక న్యాయం కొంచెం పక్కన పెట్టాలి,
    జగన్ గారు ముందుగా తన సొంత కులాన్ని శక్తివంతం చేసుకోవాలి, తన సొంత కులాన్ని తగ్గి కొట్టుకొని రావడం అసలు పెద్ద తప్పు, మన సొంత బలం స్టాండర్డ్ గా ఉంచుకొని, మిగతా కులాల వారి విషయంలో సామాజిక న్యాయము సమతూకం చేయాలి, అందులో కూడా సమర్థవంతుడైన వారికి ఇవ్వాలి,
    సరే ఏదో జరిగిపోయింది ఇకనైనా జాగ్రత్త పడాలి,
    అయితే ఇవన్నీ అనుకోవడానికి మాత్రమే, భారతదేశ చరిత్రలో అంతేకాదు ప్రపంచ చరిత్రలో ప్రజల శ్రేయస్సు కోసం ఎంతగా దృష్టి పెట్టిన నాయకుడు మరొకరు కనిపించరు వైయస్సార్ తర్వాత, వైయస్సార్ గారు కూడా జగన్ గారు అలాగే పెట్టు ఉండేవారు కానీ ఆయన ఉండేది ఒక జాతీయ పార్టీ లో , జాతీయ పార్టీలో ఈయన ఒక ఒక చెట్టుకి కొమ్మ లాంటివాడు, ఆయన కూడా ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు అయి ఉంటే జగన్ గారు లాగే చేసి ఉండేవారు
    ఒక పూరి గుడిసెలో నివసిస్తున్న వారు ఎలా జీవిస్తున్నారు అనేది దృష్టిలో పెట్టుకుని అంత సెన్సిటివ్ గా ఆలోచించి ఎన్నియాలో తీసుకొని సహాయం చేసే పరిపాలన చేశారు, అడక్కుండా అన్ని ఇచ్చేవారు తనంతట తానే అన్ని తెలుసుకొని, ఇటువంటి పరిపాలకుడు ఎక్కడ దొరుకుతాడు, మనిషికి ముఖ్యం విద్య వైద్యం అందులో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు, ప్రజల కోసం చిత్తశుద్ధితో అన్ని చేశారు, అన్ని చేసిన ఆయన్ని ప్రజలు కొవ్వెక్కి ఆయన్ని ప్రక్కన పెట్టి ఒక దున్నపోతుని మీద న ఎక్కించుకున్నారు,
    ఆయన ఓడిపోయినప్పుడు అన్ని లోపాలే మనం చూస్తాం, గెలిచినప్పుడు అన్ని సక్రమంగా ఆలోచిస్తాం, ఇది మన ఆలోచన లోపం, మన ఆలోచనలు విశ్లేషణ కూడా సక్రమంగా ధర్మంగా న్యాయంగా ఉండవు, వాస్తవిక దృష్టితో ఎవరు సృష్టించారు ఎవరు ఆలోచించట్లేదు ఎవరు చెప్పట్లేదు
    ఒక్కరు భాషలు ఒకరు బుద్ధులే, జగన్ గారు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ ఆయన ఓడిపోయే అంత తప్పులు ఏమి చేయలేదు, ఎవరికి పదవి ఇస్తే వారే డబ్బు కొట్టిస్తే ఆయన మాత్రం ఏం చేస్తారు, ఇటువంటి వారికి పదవులు ఇవ్వడం కూడా ఆయన తప్పే, గెలుస్తాము పోతాము అనేది పక్కనపెట్టి, పార్టీ కోసం కష్ట పడిన వారికి నిజమైన అభిమానులకు నిజమైన శ్రేయోభిలాషులకు పదవులు కట్టబెట్టాలి, పార్టీ అధికారంలో ఉన్న పార్టీ కష్టాల్లో ఉన్న పార్టీని అంటిపెట్టుకున్న వాళ్లకి పదవుల కట్టబెట్టాలి అందులో సమర్ధులు కి,
    అమీర్ గారు అన్నట్లు, సామాజిక న్యాయమని ఏ న్యాయమని అన్యాయమని తూకము తో కొలిచినట్లు చేయకూడదు, ఈ అడ్డదిడ్డమైన ప్రపంచంలో అడ్డదిడ్డంగానే పోవాలి కొంత నైతిక విలువలతో, వాళ్లు బురుజు జరుగుతుంటే మనం సెంటు చల్లకూడదు, అది రాజనీతి కాదు, బురద ఏ జల్లాలి, నైతిక విలువలుకాపాడుకుంటూ,
    మహాభారతం చదవాలి మీరు, శ్రీకృష్ణ మహారాజు వారు ప్రదర్శించిన రాజనీతి నేర్చుకోవాలి, ఆది ధర్మమైన రాజనీతి, నైతిక విలువలతో కూడిన రాజనీతి
    మీ ప్రత్యర్థులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురందేశ్వరి వీళ్లు భారతంలో దుర్యోధనుడు దుశ్శాసనుడు శకుని ల రాజనీతి అనుసరిస్తూ ముందుకు వెళ్తున్నారు, అది అనైతిక రాజనీతి, మీరు శ్రీకృష్ణుడు అర్జునుడు ధర్మరాజు ల న్యాయమైన నైతికమైన రాజనీతి ప్రదర్శించండి

  • @darlasrinivas7458
    @darlasrinivas7458 21 ชั่วโมงที่ผ่านมา

    వేరే పార్టీ నుండి వచ్చిన వాళ్లకు పదవులు ఇస్తే ఇలాగే ఉంటుంది,నమ్మినవాళ్లను మోసం చేసిన జగన్ కు తగిన శాస్త్రి జరిగింది

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 21 ชั่วโมงที่ผ่านมา

    జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లాలని నమ్మడమే పెద్ద తప్పుజగన్మోహన్ రెడ్డి గారు వెళ్లాలని నమ్మడమే పెద్ద తప్పు. కాకపోతే ఒకసారి చూసాం కాబట్టి ఇబ్బంది ఏమి లేదుజగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళను నమ్మడమే పెద్ద తప్పు. కాకపోతే ఒకసారి చూసాం కాబట్టి ఇబ్బంది ఏమి లేదువాళ్ల కర్మ వాళ్ళ అనుభవిస్తారుమంచి వాళ్ళని మంచి పోస్ట్ ఇచ్చాడు లేదు మీకు చెడ్డవాడని వాళ్ళు నిరూపించుకున్నారు వాళ్లకు తోముకున్నారుజై జగన్ జై వైసిపి ఏం పర్ల

  • @sudhakarreddynagatham8298
    @sudhakarreddynagatham8298 21 ชั่วโมงที่ผ่านมา

    జగన్ గారి రాజకియ తప్పిదాలలో ఇది ఒకటి. మోసం చేసిన వాళ్ళ లిస్ట్ లలో కృష్ణయ్య గారుచేరారు

  • @Namasthemedia2323
    @Namasthemedia2323 9 ชั่วโมงที่ผ่านมา

    ఎవ్వడి కంటే వాడికి ఎంపీ లు ఎమ్మెల్యే సీట్లు ఇస్తే ఇలాగే ఉంటది అన్న. పార్టీ కోసం పనిచేసినోడి ఇస్తే.

  • @ravibabubommaraju5905
    @ravibabubommaraju5905 11 ชั่วโมงที่ผ่านมา

    అందుకే..బీసీ లు ఎప్పటికీ బీసీ లే..

  • @profkbr
    @profkbr 21 ชั่วโมงที่ผ่านมา +1

    Opportunists. They are committed to convenience only,