పుణ్యక్షేత్రం పక్షుల క్షేత్రం/Punyakshetram Village Migratory Bird Area

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ธ.ค. 2024
  • #birds #eastgodavaridistrict #telugu #punyakshetram #villagelife #birdsanctuary #migratorybirds #rajahmundry #siberianbirds ‪@telugunaturepower‬

ความคิดเห็น • 19

  • @PrayanamTheJourney
    @PrayanamTheJourney หลายเดือนก่อน +2

    Nice information

  • @Nature59099
    @Nature59099 หลายเดือนก่อน

    very good video

  • @NeelimaMedisetti
    @NeelimaMedisetti หลายเดือนก่อน +1

    ఇది కూడా మా ఊరు దగ్గరలోనే తీశారు చాలా బాగుంది 🙂

  • @rambevara5702
    @rambevara5702 หลายเดือนก่อน

    Brother kodiramakrishna movies balayya tho teesinavanni super hits..
    Muvva gopaludu..mangamma gari manavadu..muddula krishnayya movie locations..alage president gari abbayi

  • @InduAnipeddi
    @InduAnipeddi 19 วันที่ผ่านมา +1

    ఇది మా ఊరికి వెళ్లే దారిలో మీ ఊరు దాటి మా ఊరు వెళ్లాలి ఎర్రం పాలెం

  • @vmohanrao16vmohanrao8
    @vmohanrao16vmohanrao8 หลายเดือนก่อน

    Hi hero how are you ❤❤❤❤❤ Krishna Distirc challapalli ❤❤❤❤❤

  • @laddikaraj4546
    @laddikaraj4546 หลายเดือนก่อน

    Researches reveile that these birds have natural compass in their brain, thus they navigate their destination at their own.
    Nature is the best SAVIOUR of each and every species,
    And knows how to regulate when it explodes.

  • @koppisettivenkanna5825
    @koppisettivenkanna5825 หลายเดือนก่อน +1

    తో్వరాగ తొందరగా తొందరగా తొందరగా వీడియో

  • @nagababu1535
    @nagababu1535 หลายเดือนก่อน

    తమ్ముడు నువ్వు మా....ఊరు వచ్చి మాఇంట్లో భోజనం చేయకుండా వెళ్ళిపోయావవని చాలా భాధగా ఉంది.పుణ్యక్షేత్రం ప్రక్కన శాటిలైట్ సిటీ మా ఊరు కానీ......పుణ్యక్షేత్రం అంత మా....ఫ్రెండ్స్ మేమందరం పుణ్యక్షేత్రంలో వున్నా......vlc ఫ్యాక్టరీ లో( జీడిపప్పు ఫ్యాక్టరీ ) వర్క్ చేసేవారము నీతో మైక్ లో మాట్లాడిన వెంకటేశ్వరరావు మా..వాడే. నువ్వు వచ్చి వెళ్లవని తెలిసి చాలా బాధపడ్డాను. ఆ....ఫ్యాక్టరీ కేరళ వాళ్ళది ఇప్పుడు లేదు మూసేసారు.ఆ....ఫ్యాక్టరీ లో పదిహేను సంవత్సరములు అందరం కలిసి పని చేసాం.ఆ......కొంగలు పగటికంటే రాత్రివేళ ఎక్కువ వేటకు వెళ్ళేవి మేము నైట్ డ్యూటీ చేసినప్పుడు చూసేవాళ్ళం కానీ....... చాలా కొంగలు నువ్వు చూశావోలేదో నువ్వు తీసిన వీడియో లో హిటెన్షన్ వైర్లు కనిపిస్తున్నాయి కాదా......రాత్రిపూట ఆ....వైర్లు కనిపించక చాలా కొంగలు ఆ వైర్లకు తగిలి చనిపోయేవి మాకు చాలా బాధ అనిపించేవి. వాటిని తినవచ్చు కానీ.....ఆ.....ఊరి పద్ధతి ప్రకారం తినకూడదు అందుచేత వాటిని పూడ్చి పెట్టేవాళ్ళము.ఇది సంగతి బై మళ్ళీ ఎప్పుడైనా వస్తె కలువు.

    • @telugunaturepower
      @telugunaturepower  หลายเดือนก่อน

      తప్పకుండా కలుస్తా అండి 😍😍

  • @dgowtham5115
    @dgowtham5115 หลายเดือนก่อน +1

    కొద్దిగా ఫాస్ట్ గా వీడియో చేయండి