🚍 All Depo Buses Of Tirupati District, Andhra Pradesh

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025

ความคิดเห็น • 9

  • @stefenjoshi6448
    @stefenjoshi6448 ปีที่แล้ว +5

    నమస్తే అండి నేను కూడా మీలాగే పెద్ద ఫ్యాన్ apsrtc బస్సెస్ కి...
    జనరల్గా అబ్బాయిలు వీడియోస్ తీసి పోస్ట్ చేయడం చూశాను ఒక లేడీ అయింది ఇంత ఓపికతో ఈ విధంగా వివరించడం అనేది చెప్పుకోదగ్గ విషయం... మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను.. మా ఊరికి దగ్గరలో ఉండే డిపో... వాకాడు డిపో... ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో ఉండేది ఇప్పుడు తిరుపతి జిల్లాలో.. కలిసింది.. ఇలా ఒక జిల్లాలోని బస్సులు అన్నిటిని ఒక వీడియో గా పెట్టడం.. నాకు చాలా నచ్చింది 🙏
    ఆర్డినరీ బస్సు కు బదులుగా పల్లె వెలుగు అనే విశ్లేషిస్తే.. చాలా బాగుంటుంది
    అదేవిధంగా ఈ తిరుపతి జిల్లాలోని పెద్ద డిపో ఏది చిన్న డిపో ఏది.. మరియు ఏసీ మరియు నాన్ ఏసి స్లీపర్ బస్సు గురించి వీలైనంతవరకు వీడియో తీయగలరు
    TQ
    Stefan from Nellore 😍

  • @stefenjoshi6448
    @stefenjoshi6448 ปีที่แล้ว +4

    ❤️❤️❤️❤️nice

  • @nbhaskarcherry5927
    @nbhaskarcherry5927 ปีที่แล้ว +1

    Super 😊😊

  • @santhanam927
    @santhanam927 ปีที่แล้ว +1

    Venkatagiri

  • @maghavathraghavanaikraghav3678
    @maghavathraghavanaikraghav3678 6 หลายเดือนก่อน

    Mangalam tirupati depo same or not akka

  • @Shafiya-y3q
    @Shafiya-y3q ปีที่แล้ว +1

    Vakadu nellur district

  • @VeeraVeer-x5m
    @VeeraVeer-x5m 3 หลายเดือนก่อน

    Oka.bus.rendavasaari.chupakandi
    Madam.
    Same.poyedi

  • @santhanam927
    @santhanam927 ปีที่แล้ว

    Saptagiri most