TV9 ఎంత చించుకొని చెప్పినా, అది ఆమోదయోగ్యంగా లేదు. మోహన్ బాబు కొడుకు బుద్దిలేక గేటు పగలగొడితే, రాత్రి పూట పగలగొట్టబడిన ఆ గేటు నుండి మోహన్ బాబు ఇంట్లోకి మోహన్ బాబు అనుమతి లేకుండా చొచ్చుకొని వెళ్ళడం, మనోజ్ వలన డిస్టర్బ్ గా ఉన్న మోహన్ బాబుని ప్రశ్నించడం ముమ్మాటికీ మీడియా తప్పే. మీరు మేడియా స్వేచ్ఛ పేరుతో మీడియా వ్యక్తిగత జీవితాల్లో హద్దు మీరి జోక్యం చేసుకొని, ఒక వ్యక్తి ప్రైవసీని హరించడం చాలా పొరపాటు. మీడియా ప్రవర్తించే తీరును చాలామంది అసహ్యించుకొంటున్నారు. అయినా అది మారడం లేదు.
I support mohan babu
Worst media
Meeru cheppalanukunnadi ruddutharu prajala meeda kaani nijalu matram chepparu
Tv9 overaction why you're inside private property you don't have any issues faced by public...
Meru mararu raa nayanaaa e media maradhu 🙏
Tv 9 vast..
TV9 ఎంత చించుకొని చెప్పినా, అది ఆమోదయోగ్యంగా లేదు. మోహన్ బాబు కొడుకు బుద్దిలేక గేటు పగలగొడితే, రాత్రి పూట పగలగొట్టబడిన ఆ గేటు నుండి మోహన్ బాబు ఇంట్లోకి మోహన్ బాబు అనుమతి లేకుండా చొచ్చుకొని వెళ్ళడం, మనోజ్ వలన డిస్టర్బ్ గా ఉన్న మోహన్ బాబుని ప్రశ్నించడం ముమ్మాటికీ మీడియా తప్పే. మీరు మేడియా స్వేచ్ఛ పేరుతో మీడియా వ్యక్తిగత జీవితాల్లో హద్దు మీరి జోక్యం చేసుకొని, ఒక వ్యక్తి ప్రైవసీని హరించడం చాలా పొరపాటు. మీడియా ప్రవర్తించే తీరును చాలామంది అసహ్యించుకొంటున్నారు. అయినా అది మారడం లేదు.
He came to hit TV9 reporter intention ly it is evident
🤣😂😂😂😂😂😅
Meeku jaragalsindhey , kanisam dhinni Oka alert ga thesukoni Ela inkosari pakola jeevithaloki durodhu
Valla family matters Loki meru andukura ayya
Paytm channel nijam cheppina janam namme paristhithi ledhu. Anthaga dhigajaripoyidhi Sakshi 2.
Tv9 worest media
Tv9 ni tannali
😂😂😂
Worst media
I support mohan babu