ఎవడ్రా నువ్వు మా కులాన్ని ఉపకులం అనడానికి ? | Jupudi Prabhakarrao | SC Vargikarna | N9 Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 30

  • @vihankanchi6896
    @vihankanchi6896 5 ชั่วโมงที่ผ่านมา +6

    Super speech brother ❤

  • @pamulamahesh1418
    @pamulamahesh1418 4 ชั่วโมงที่ผ่านมา +5

    సూపర్ స్పీచ్ అన్నగారు సూపర్ అనాలసిస్ జై భీమ్ జై భారత రాజ్యాంగం.

  • @yadlababu7372
    @yadlababu7372 5 ชั่วโมงที่ผ่านมา +4

    Nice.

  • @ThandraSrisailam
    @ThandraSrisailam 4 ชั่วโมงที่ผ่านมา +4

    Super super Anna

  • @kvpdigitalstudio591
    @kvpdigitalstudio591 4 ชั่วโมงที่ผ่านมา +5

    ✊☸️జై భీమ్ జై భారత్ ☸️✊🌹🙏🌹

  • @bsbv-mc5de
    @bsbv-mc5de 2 ชั่วโมงที่ผ่านมา +2

    జై భీమ్

  • @KalavathiDurgam
    @KalavathiDurgam ชั่วโมงที่ผ่านมา +3

    జై మాల 🙏🙏

  • @bsbv-mc5de
    @bsbv-mc5de ชั่วโมงที่ผ่านมา +3

    వర్గీకరణ అనేది..రిజర్వేషన్ల కబ్జా

  • @urumulajagan146
    @urumulajagan146 ชั่วโมงที่ผ่านมา +1

    👌🙏

  • @RajKumarGundala-qj3qf
    @RajKumarGundala-qj3qf 3 ชั่วโมงที่ผ่านมา +1

    సపోర్ట్ చెయ్యాబట్టే రాష్ట్రాలు చేసుకో వచ్చు అని చెప్పినప్పుడు ఇప్పండి ఏంటి సర్,కొట్టివేసినప్పుడు రాష్ట్రాలకు అధికారం లేదనే కదా కొట్టివేసింది.ఇప్పుడు రాష్ట్రాలు చేసికో వచ్చు అని అన్నారు.

  • @psrinivasarao6203
    @psrinivasarao6203 ชั่วโมงที่ผ่านมา

    Jai bheem brother 🎉🎉🎉🎉🎉🎉

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 5 นาทีที่ผ่านมา

    మాదిగల ఉప కులం మాల గ్రామంలో వెలమ దొరల కుటుంబ పెద్దలు చెప్పారు కానీ మాదిగలకు తెలియదు పాపం

  • @gallelachramudu8584
    @gallelachramudu8584 ชั่วโมงที่ผ่านมา +1

    ఈ నాయకులు వర్గీకరణ ఉద్యమం ముప్పై ఏళ్ల గా సాగుతున్నప్పుడు ఏ ములను పడుకున్నారు ఎక్కడ తోంగున్నారు?మరి ముఖ్యంగా మీరు దేశ సుప్రీం కోర్టు తీర్పును ఒప్పుకుంటున్నార లేదా??

  • @PremRaj-v8e
    @PremRaj-v8e 6 นาทีที่ผ่านมา

    మాదిగ సమాజంలోని, గౌరవ నియులై న, హెడ్ మాస్టర్ సర్, శ్రీ రాములు గారి మీద జరికిన దా డి, పై, జర్నలిస్టు, రాకేష్ గారు నిజాయతీ, సలాం, నేమ మాల, మందా ఏ క్కడి కి, పోయారే,, రెంజల, రాజేష్ గారు, మరియు రాం ప్రసాద్, గారు, నిజాయతీ గా ఆ విష యం, గురించి మాట్లాడటం, నిజాయతీ గల దళిత జాతి, యోధులు, నిజాయతీ లె నీ మంద కృష్ణ, లాగా, బ్రతకారు

  • @nageswararaok9477
    @nageswararaok9477 4 ชั่วโมงที่ผ่านมา +1

    మహా మాదిగ నాయకులుగా ఉండే వాళ్లు వాళ్ల సొంతం కోసం మాల మాదిగల ఆడుకుంటున్నారు తప్ప ఇల్లు నిజమైన సేవ చేసే గుణం అనేది కృష్ణ మాదిగగానే ఈ జూపల్లి ప్రభాకర్ గాడు గాని కులాల పేరు చెప్పుకొని సంపాదించుకొని బాగుపడుతున్నారు తప్ప వాస్తవిక మాల మాదిగలు పట్టుకు సుఖపడట్లేదు అది మటుకు వాస్తవం

  • @laxmanaraobonela5042
    @laxmanaraobonela5042 ชั่วโมงที่ผ่านมา +1

    హోమజీనిస్ కాదు సార్ హేతిరోజేనిస్ మాత్రమే మీరు మాల మహానాడు నాయకుగా mrps ని oppose చేసారు యిప్పుడు కథలు చెప్పకండి

  • @gaddamkumar5276
    @gaddamkumar5276 2 ชั่วโมงที่ผ่านมา

    Bharat fundamental rights .

  • @MalladiSattayya
    @MalladiSattayya 3 ชั่วโมงที่ผ่านมา +4

    విడు మా మాల జాతిలో చెడ పుట్టెడు, విడు అధికారం ఎక్కడ అంటే అక్కడ ఉంటారు,

  • @nagarajum4034
    @nagarajum4034 4 ชั่วโมงที่ผ่านมา +1

    Nuvu. West. Anna. Jai. Mala

  • @SalagalaSundaramani
    @SalagalaSundaramani ชั่วโมงที่ผ่านมา

    ఎవరైనా సబ్జెక్ట్ వరకు మాట్లాడండి వ్యక్తిగతంగా మాట్లాడు

  • @kolligangadhar4153
    @kolligangadhar4153 4 ชั่วโมงที่ผ่านมา +4

    అయ్యా YCP గవర్నమెంటులో sc ల 28 సంకక్షేమ పధకాలని రద్దు చేసినప్పుడు ఈయన ఎమైపొయాడో,పదవికోసం 28 సంకక్షేమ పధకాలని త్యాగంచేసిన మహానుభావుడు

    • @sathinipallisivakrishna2846
      @sathinipallisivakrishna2846 2 ชั่วโมงที่ผ่านมา +2

      Proof pls anna

    • @SiddhamStudiosOfficial
      @SiddhamStudiosOfficial ชั่วโมงที่ผ่านมา

      ​@@sathinipallisivakrishna2846 no proof bro వీళ్ళు ఇట్లనే మాట్లాడతారు

    • @mukkalaemmanuyelu8971
      @mukkalaemmanuyelu8971 46 นาทีที่ผ่านมา

      SC MLA, MP లు ఏమి చేసారు?

  • @tirupathimalyadriTirupathi
    @tirupathimalyadriTirupathi 4 ชั่วโมงที่ผ่านมา

    We land distribution for all sc st caste.why dont the cm s and all political parties arise this bill.no sc leader rise .because these mlas have no own voice.I request all sc.st. leaders leaders to form new political party.

  • @sidharthamahadevm4718
    @sidharthamahadevm4718 4 ชั่วโมงที่ผ่านมา

    లెఫ్టిస్ట్ 6:36 కమ్యూనిస్టులు కహానీలు చెప్తారు.... రైటిస్ట్ ప్రజాస్వామ్య,రాజ్యాంగం వంటి ప్రజాబాహుళ్య అంశాలు వారు అమరులైనా అర్థం కావు.....అ-అంటే అడవి-'..ఆ అంటే ఆయుధం లాంటి హింసాత్మక ప్రవ్రుత్తి కాదు..... విమలక్క నీవు ఈ విషయములో విఫలక్కవు..

  • @i.lakshmanaraoivenkataratn2959
    @i.lakshmanaraoivenkataratn2959 4 ชั่วโมงที่ผ่านมา +1

    పాపం మా దిగలే మాకు అన్యాయం జరిగింది మాకు వివక్ష జరిగిందని తెలిసినా కూడా చెప్పుకోలేకపోతున్నారు 1965 లోనే లోకూర్ కమిషన్ మాదిగలు వెనకబడ్డారని ప్రకటించిన 50 సంవత్సరాలు పాటు సమస్య పరిష్కరించుకోలేకపోయారు దానికి కారణం అంబేద్కర్ రాజ్యాంగమే పాపం వ్యక్తి పూజకు బానిసలుగా మారిన మాదిగ మేధావులు కూడా మాకు అంబేద్కర్ రాజ్యాంగం వల్ల నష్టం జరిగింది అని చెప్పుకోలేనంత దుస్థితిలో ఉన్నారు మల్లమ్మ అంబేద్కర్ దేవుడని చెప్పుకోవలసిన ది స్థితిలో ఉన్నారు అది వాళ్ళ పరిస్థితి వాళ్లకు తెలుసు ఒక సమస్య 50 సంవత్సరాలు పాటు నాని 30 సార్లు సంవత్సరాలు కూడా ఉద్యమ రూపంలో కొనసాగిందంటే ఆ సమస్య ప్రత్యర్థి బలవంతుడు లెక్కే కానీ సమస్య గలవాడు అంటే మాదిగ సోదరులు ఆ సమస్యకు కారణం ఎవరు ఆ సమస్య కొనసాగడానికి కారణం ఎవరు ఈ ఉద్యమం అన్ని సంవత్సరాలు కొనసాగడానికి కారణం ఎవరు అని కూడా చెప్పలేకపోతున్నారు దానికి కారణం అది వెక్తిపూజ అంబేద్కర్ గారిని అతిగా గౌరవించడ వలన వాళ్లలో వాళ్ళ వ్యక్తిత్వాన్ని మానసిక వికాసాన్ని కోల్పోయారు వాళ్లను వాళ్లు నమ్మలేని స్థితిలో బతుకుతున్నారు అంబేద్కర్ గారి పేరు చెప్పలేకపోతు బతకలేమి అన్న స్థితిలో బతుకుతున్నారని పిస్తుంది నాకు తెలిసి ఈ సమస్య ఎంత కాలం కొనసాగడానికి అంబేద్కర్ రాజ్యాంగం కూడా కారణమే విచిత్రం ఈ సమస్య పరిష్కారం అయినా పరిష్కారం అవ్వకపోయినా మాదిగ మేధావులనే వాళ్ళు మాదిగ సోదరులు మాదిగ విద్యావంతులు కూడా అంబేద్కర్ గారి బొమ్మకి దండ వేయక తప్పని పరిస్థితి దానినే వ్యక్తి పూజ బానిసత్వం అంటారేమో

    • @vasanthmanne1206
      @vasanthmanne1206 ชั่วโมงที่ผ่านมา

      Neelanti kula pichi vallaku alage vuntadi rao gaaru, miku manudharma shasthram aite manchiga untadi