Jr NTR Uncle Revealed Unknown Facts about Chandrababu Naidu | Sakshi TV Live

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • Jr NTR Uncle Revealed Unknown Facts about Chandrababu Naidu | Sakshi TV Live
    #NarneSrinivasaRao #JrNTRUncleInterview #SakshiTV #SakshiTVLive
    Watch Sakshi TV LIVE - • Video ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

ความคิดเห็น • 307

  • @chandrakanthpapishetty8807
    @chandrakanthpapishetty8807 2 ปีที่แล้ว +33

    KSR గతంలో వేరే ఛానెల్ లో పని చేసినప్పుడు ఒకరి భజన.ఇప్పుడు ఇంకో భజన.
    డబ్బుకు భజన KSR నటన.
    మేకప్ లేకుండా చూడాలి ఒకసారి

  • @ind930
    @ind930 2 ปีที่แล้ว +44

    Oscar will be given for KSR

  • @muppinalmaheswararao4345
    @muppinalmaheswararao4345 2 ปีที่แล้ว +77

    Cbn గారు ప్రజలకోసం పనిచేస్తారు కుటుంబానికి పదవులు కట్టబెట్టరు.

    • @Doordie861
      @Doordie861 2 ปีที่แล้ว +2

      Pappu ganiki minister peekaniki ichada

    • @raghunath8080
      @raghunath8080 2 ปีที่แล้ว +2

      Kutumbaniki kadu kula sanganiki istadu

    • @kanasaniparvathi4050
      @kanasaniparvathi4050 2 ปีที่แล้ว

      Yes he is working for only people

  • @bj-dq3xi
    @bj-dq3xi 2 ปีที่แล้ว +35

    Ksr feeling happy while asking questions as the person speaking against CBN

  • @a9properties
    @a9properties 2 ปีที่แล้ว +24

    KSR మహ నటుడు ...

  • @jayachanderk1812
    @jayachanderk1812 2 ปีที่แล้ว +25

    జగన్ అన్న జైల్లో వున్నపుడు అక్క షర్మిల ఊరూరా తిరిగి ప్రచారం చేసింది . మరి అక్కకు దక్కింది ఏది🤔🤔🤔

  • @Ravindranaik40ravi
    @Ravindranaik40ravi 2 ปีที่แล้ว +70

    Miru చెప్పింది మొత్తం వింటే సీబీన్ గారు కుటుంబం కోసం కాదు ప్రజల కోసం పని చేసే వ్యక్తి అని అర్ధం అవుతుంది

    • @raghunath8080
      @raghunath8080 2 ปีที่แล้ว +1

      Kamma sangam loni prajala kosam matrame

    • @hybridguy8612
      @hybridguy8612 2 ปีที่แล้ว

      @@raghunath8080 Malli Jagan Mohan Reddy brother ,evvaru padhavilo vunna Valli community lo konthamandhini leputharu ippudu kamma caste lo poor people lera Reddy caste lo poor people lera anni casts lo both spectrum people's untaru.All they need is politics and good positions.

    • @raghunath8080
      @raghunath8080 2 ปีที่แล้ว

      @@hybridguy8612 FYI, Jagan is not Reddy, hez a Christian with Reddy name. You can see clearly, that no Reddy is benefited by his rule. He is a christian

    • @hybridguy8612
      @hybridguy8612 2 ปีที่แล้ว

      @@raghunath8080 arrey ayya nenu
      Kuda adhey cheppanu all castes have both spectrums ,any way good explanation brother .But here in Ap 😂😂 most of the Reddys support ysrcp and most of the kammas will support TDP.This type of politics SLD be changed

    • @nageswararaochalla2336
      @nageswararaochalla2336 4 หลายเดือนก่อน

      Mari ee pacha lafoot gaallu entra rondu rakaluga matladatharu , sharmila chestyeneymo sontha Chelli ni pattinchukoledhu State ni enka emi pattinchukuntadu antaru , CBN CHESTYE NEYMO FAMILY KI IMPARTANCE EVVARU PRAJALAKEY ANTARU ENTRA EDHI😂😂😂 JAGAN MATUKU FAMILY KI IMPARTANCE EVVAKAPOTYE PRAJALAKI IMPARTANCE EVVANATTU, CBN CHESTYE PRAJALAKI IMPARTANCE ANTA 😂😂😂😂NARAMU LENII NAALUKA EDHI AYINA MATLADUDHI ANI ORAKEY ANALEDHU ME PACHA BATCH NI CHUSEY ANI VUNTARU

  • @anjibelagapu7007
    @anjibelagapu7007 2 ปีที่แล้ว +41

    KSR acting vere level

  • @smartsmilyggl6198
    @smartsmilyggl6198 2 ปีที่แล้ว +19

    నువ్వు జూనియర్ ఎన్టీఆర్ మామా అయ్యారు అంటే దానికీ కారణం చంద్రబాబు గారే, జూ.ఎన్టీఆర్ మామావి కాకుంటే ఈరోజు నిన్ను ఇక్కడి(సాక్షి)కి పిలిచేవారు కాదు.ప్రధాన ప్రతిపక్ష నేత పైనా ఇలాంటి ఇంటర్వ్యూ లు చేయడం మీకే సొంతం ఇంకా చంద్రబాబు గారే సీఎం అనుకుంటున్నారు..

  • @user-fj6pf4rc3v
    @user-fj6pf4rc3v 2 ปีที่แล้ว +46

    సాక్షి వాళ్ళ మొత్తానికి మంచి వ్యక్తిని పట్టుకుని వచ్చారు చంద్రబాబు నాయుడు గారి నటించడానికి ఆయన మీ పిచ్చి కాకపోతే ప్రజలు ఇలాంటి వారి యొక్క ఆరోపణలను నమ్మినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి పైన వారి సొంత బంధువులు స్నేహితులతో చంద్రబాబునాయుడు గారు కూడా చాలా చేయించారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు అలా అని ప్రజలు ఏమైనా జగన్ గారిని ఓడించిన చంద్రబాబు నాయుడు గారి మాటలు మినీ నమ్మి ఇవన్నీ ఊరికే ఏదో మీ టైం పాస్ కోసం కాకపోతే ప్రజలు ఎవరు వీటిని విశ్వసించరు ఇది కేవలం మీ యొక్క మానసిక ఆనందం కోసమే

  • @premstalin
    @premstalin 2 ปีที่แล้ว +34

    మనం మనం ఒక్కటే, ఏ పార్టీ అయినా అధికారం లో వున్న, మన పనులు జరగాలి అంటే ఆ పార్టీ లోనూ ఉండాలి ఈ పార్టీలో నూ వుండాలి ,జనం మాత్రం ఏర్రిపప్పలు అవ్వాలి

    • @user-mu1fj3ij1l
      @user-mu1fj3ij1l 2 ปีที่แล้ว +1

      అది ఓ కమ్మ నీతి.. మాకు వద్దు

    • @rajeshprince241
      @rajeshprince241 2 ปีที่แล้ว

      Nijam

  • @sriteja734
    @sriteja734 2 ปีที่แล้ว +15

    Ksr super acting 🙏

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 2 ปีที่แล้ว +10

    స్వార్థం లేని లీడర్ cbn..మిమ్మల్ని అసలు నమ్మలేము
    బంధువులను , స్నేహితులను రానివ్వలేదు అని చెప్పారు..దాని అర్థం cbn is the best అనే కదా ..ప్రజల మనిషి అతను ...

  • @justhuman3782
    @justhuman3782 2 ปีที่แล้ว +14

    Supper

  • @srenivasulu2825
    @srenivasulu2825 2 ปีที่แล้ว +93

    తను స్థాపించి......
    అఖండ విజమైన తెలుగుదేశం పార్టీకీ NT రామారావుకు ఎటువంటి సంబంధం లేదని చంద్రబాబు అసెంబ్లీలో NTR సభ్యత్వాన్ని రద్దు చేసి తీర్మానం చేశాడు.
    'లేదు నా MLAలు నాతోనే ఉన్నారు. కావాలంటే అవిశ్వాస తీర్మానం పెట్టమని' కోరేందుకు ఒక్క ఛాన్స్ మాట్లాడటానికి మైక్ అడిగినా ఇవ్వకుండా.....
    యనమల రామకృష్ణుడు స్పీకర్ గా ఉంటూ
    "NTRను బయటికి తోసేయండి" అని మార్షల్ తో బయటకి తీసేసారు. NTR ఎంత రోదించినా వినిపించుకోలేదు.
    చివరికి.....
    తమిళనాడు హీరో రజినీకాంత్ ఇక్కడికి వచ్చి...
    " మిమ్మలను ఆర్థికంగా రాజకీయంగా ఈ స్థాయికి తెచ్చిన వ్యక్తిని ఇలా చేయడం భావ్యం కాదు. అతనికి అసెంబ్లీలో ఒక చైర్ వెయ్యలేరా?" అని మోహన్ బాబు సమక్షంలోనే అందరినీ అడిగితే రజినీకాంత్ మాటలు కూడా లెక్కచేయక నీ పని నువ్వు చూసుకో అన్నారు.
    "బాలకృష్ణను ఎందుకు చంద్రబాబు దగ్గర ఉంచుకున్నాడు?!"
    NTR కు మొత్తం 12 మంది సంతానం. అందులో 1996లో కేవలం నలుగురు మాత్రమే చంద్రబాబుకు మద్దతు పలికి....
    కేవలం 6 నెలల్లోనే ఆ ముగ్గురు కూడా చంద్రబాబును వ్యతిరేకించారు.
    ముఖ్యంగా.... హరికృష్ణ లక్ష్మీ పార్వతికే సపోర్ట్ చేసి NTR అనుకున్న "అన్న తెలుగుదేశం సింహం గుర్తు"తో పోటీ చేయాలని ప్రయత్నాలు జరిగాయి.
    దగ్గుబాటి పురధరేశ్వరి కాంగ్రెస్స్ లోకి వెళ్ళిపోయింది.
    12 మంది సంతానం లో కేవలం బాలకృష్ణ సపోర్ట్ చేశాడంటే, బాలకృష్ణను చంద్రబాబు దగ్గర పెట్టుకున్నాడాంటే కేవలం.....,
    బాలకృష్ణకు NTRసినిమా ఇమేజ్ ఉందని, ఏ ఫంక్షన్ కు వెళ్ళిన మూడు కేకలు, ఆరు విజిల్స్ పడతాయని పబ్లిసిటీ కోసం చంద్రబాబు బాలకృష్ణను ఉంచుకున్నాడు.
    బాలకృష్ణకు కూడా సినిమా ఇమేజ్ లేకుంటే మిగిలిన 11 మంది సంతానంకు పట్టిన గతే పట్టేది.
    చంద్రబాబు సొంత తమ్ముడికీ కూడా వెన్నుపోటు పొడిస్తే తమ్ముడు కూడా సపోర్ట్ చేయలేదు.
    అది ఇక్కడ వేరే విషయం.
    "నాయకుడు/నాయకురాలు నచ్చకపోతే వేరే పార్టీలోకి వెళ్లాలి లేదా దమ్ముంటే కొత్తపార్టీ పెట్టుకోవాలి. ఇక్కడ అలా జరగలేదు"
    కోవర్ట్ పనులే ఎక్కువైనాయి. పైగా NTR సీఎంగా ఉండగా తన ఎమ్మెల్యేలను కలిసి తనతోపాటు తీసుకెళ్లాలని వైశ్రాయ్ హోటల్ కి వస్తే సీఎంకే పెర్మిషన్ లేకపోగా గేటుదగ్గరే చెప్పులతో కొట్టి అవమానభారంతో వెనక్కి వెళ్లేలా చేశారు. చివరకి కోర్టులో ఎన్నో పిటిషన్లు వేసి 'టీడీపీకి NTRకు ఎటువంటి సంబంధం లేదు' అని తీర్పు తెప్పించారు. తర్వాత NTR సింహంగుర్తుతో కొత్తపార్టీ పెట్టాలని చైతన్యరథంతో ప్రజలకు అసలు విషయాలు చెప్పాలని ట్రై చేస్తే మళ్ళీ అదే కోర్టు ద్వారానే 'ఆర్థికంగా' దెబ్బకొట్టి మానసికంగా చంపేశారు.
    NTR శవం చుట్టూ బాబుబ్యాచ్ అతని మీడియా చేరి 'NTR అమర్ రహే NTR తెలుగువాళ్ల ఆత్మగౌరవమంటూ' మళ్ళీ NTR బొమ్మలు సిగ్గులేకుండా ముద్రించుకున్నారు.
    అదే సింహంగుర్తుతో లక్ష్మీపార్వతీ హరికృష్ణతో కలిసి 'అన్నపార్టీ' పెడితే అక్కడ అదేకుట్రతో ముంగింపు పలికారు.
    ఇదంతా చేసి పార్టీనీ కాపాడుకున్నామన్నారు.
    (మరీ తెలంగాణలో టీడీపీ భూస్థాపితమైతే బాబుబ్యాచ్ కాపాడుకొకపోగా కెసిఆర్ పై ఎందుకు నోరు కూడా తెరవలేదు).
    ఆంద్రజ్యోతి, ఈనాడు గతంలోని వార్తలు :
    NTR ఒక మంత్రగాడని రాత్రిపూట స్మశానంలో తిరుగుతున్నాడని, బట్టలు లేకుండా కన్నెపిల్లలతో క్షుద్రపూజలు చేస్తున్నాడని, పేదవాళ్ల ఇళ్ల స్థలాలు దౌర్జన్యంగా లాగేసుకున్నాడని, NTRకు కులపిచ్చి పెరిగిపోయిందని, తానే దేవుడనని పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నాడని, రాష్ట్రమంతా మధ్యపానం నిషేధించి తను మాత్రం ఫారన్ స్కాచ్ తాగుతూ గండిపేట ఫామ్ హౌస్ లో పడిపోయ్యాడని, లక్ష్మీపార్వతికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాడనీ రాష్ట్రంలో కిచెన్ కేబినెట్ నడుస్తోందని, పిల్లులు పుట్టడానికి ఇంజెక్షన్లు వాడుతున్నాడని 70 ఏళ్ల వయస్సులో రోత పుట్టించే పనులు చేస్తున్నాడని, త్వరలో అసెంబ్లీ రద్దు కాబోతుందని, ఎమ్మెల్యేలకు NTR నాయకత్వం మీద నమ్మకం లేదని NTRకు ముసలితనం రావడంతో కొత్త యువ నాయకుడి కోసం అందరూ ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యేలంతా NTRను వదలి చంద్రబాబును దగ్గుబాటి వెంటేశ్వరరావును నమ్ముతున్నారని హరికృష్ణకు కోపం ఎక్కువని మిగతా కొడుకులకు అధికారం మీద పట్టులేదని రాష్ట్రం సింగపూర్ మలేషియా జపాన్ కావాలంటే ఒక యువ నాయకుడు రావాలని...... ఇలాంటి న్యూస్ కొన్ని సంవత్సరాలు ప్రజలను ఒక ట్రాన్స్ లోకి తీసుకుపోయే దగ్గర నుంచి NTR చనిపోయే(చంపే) వరకు ఈనాడు ఆంద్రజ్యోతి దినపత్రికలలో వచ్చాయి. NTR ప్రెస్ మీట్ పెట్టి తన వెర్షన్ చెప్పిన కూడా దాన్ని వక్రీకరించి వేయడం లేకపోతే న్యూసే వేయకపోవడం జరిగిపోయాయి. రేడియోలో అరగంట వార్తలు వినే ఆ రోజుల్లో ప్రజలకు అసలు రాజకీయ వార్తలు తెలియలేదు..

    • @gopikrishna-gk
      @gopikrishna-gk 2 ปีที่แล้ว +3

      1000% ఇదే నిజం .గురు

    • @kumars7712
      @kumars7712 2 ปีที่แล้ว +5

      చరిత్ర కళ్ళకి చూపించావ్ ,🙏

    • @sadashivan89
      @sadashivan89 2 ปีที่แล้ว +1

      జోహార్ ఎన్టీఆర్ జోహార్❤️🙏

    • @srenivasulu2825
      @srenivasulu2825 2 ปีที่แล้ว +1

      చంద్రబాబు ప్రజలకు మంచి చేయాలనుకుంటే YSR కంటే ముందు 9 years CM గా చేశాడు. అప్పుడు ఏం చేశాడు? No pesions No development No fees reimbursement. ప్రజల కోసం ఒక్క మంచిపని కూడా చేయలేదు. అసలు సంక్షేమం, development అనే పదలే లేవు. చివరికి NTR పెట్టిన మద్యపాన నిషేధాన్ని ఎత్తి వేసి బెల్ట్ షాపులు తెచ్చి లిక్కర్ మాఫియా నడిపాడు. ₹2/ బియ్యాన్ని 4,5/ అంటూ పెంచి బ్లాక్ మార్కెట్ పెంచాడు. పేదల ఇళ్ళ పట్టాలను కాన్సిల్ చేసి రామోజీ రావు నుండి మురళీ మోహన్ వరకు భూ దందా నడిపి రాజకీయాలనే శాసించే స్థాయికి ఎదిగారు. రెండునెలలకు ఒకసారి కట్టే కరెంటు బిల్లులు నెల నెలా అధిక ధరలతో కటాలని GO ఇచ్చాడు. అందుకు రైతులు ప్రజలు 'ఛలో హైదరాబాద్' అని వెళ్తే చంద్రబాబు కాల్పులు జరిపించాడు. అందులో 40 మంది ప్రాణాలు కోల్పోయారు 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఇలాంటి వెదవ పనులు చాలా చేశాడు. YSR వచ్చిన తరవాత.... చంద్రబాబు చచ్చినట్టు కొన్ని పనులు చేయాల్సి వచ్చింది కానీ అంతకుముందు 9 years లో చంద్రబాబు ఒక్క మంచి పని కూడ చేయలేదు. తాగడానికి గుక్కెడు నీళ్లు, తినడానికి తిండి లేకపోయినా మంచి మార్కులతో పాస్ అయినా కూడా డబ్బులేని కారణంతో ఎంతో మంది స్టూడెంట్స్ కూలీ పనులకు వెళ్లిన కానీ అతని మీడియాలో మాత్రం 1996 లో అతను సీఎం అయినప్పటికీ నుండే సింగపూర్.... మలేషియా... జపాన్... ప్రపంచ పటం అని వార్తలు వచ్చేవి. ఎంత ఘోరాతి ఘోరంగా పరిపాలన చేయకుంటే నక్సలైట్లు చంద్రబాబును చంపాలనుకుంటారు. అప్పట్లో 'దేశంలోనే మా టార్గెట్ చంద్రబాబును రూపుమాపడం' అని భహిరంగగానే స్టేట్మెంట్స్ ఇచ్చారు. అది చంద్రబాబు 9 ఏళ్ల అవినీతి పరిపాలన.
      విభజన హామీల ప్రకారం కేంద్రం కియే కార్ల కంపెనీ రాయలసీమలో పెట్టాలని చూస్తే ఆ కంపెనీవాళ్ళని కోట్ల రూపాయలు లంచాలు ఇవ్వాలని, లోపల క్యాంటీన్ లాంటి వాటికి టెండర్లు కావాలని, కాంట్రాక్టులు ఇవ్వాలని చంద్రబాబు అతని పార్టీ MLAలు MPలు కియా కంపెనీవారిని బెదిరించి ఇబ్బంది పెడితే కియా ప్రతినిథులు 'మేము ఇక్కడ కంపెనీనే పెట్టాము' అని PM office కు లెటర్స్ వ్రాశారు. కియవారు సెంట్రల్ ప్రతినిధులను కలిసి చంద్రబాబుTDP పెట్టే కష్ట నష్టాలను చెప్పుకున్నారు. PM ప్రతినిధులతో మాట్లాడిన తరువాత సెంట్రల్ PM అధికారులు చొరవ తీసుకొని అనంతపురంలో కియా company మొదలెట్టారు. కియా కంపెనీ స్టార్ట్ చేశాక చంద్రబాబు అతని మీడియా కియా మావాళ్లే వచ్చింది అని రోజు వార్తలు రాశారు. అలా చంద్రబాబు కియా కంపనీ వారికి ఎన్నో ఇబ్బందులూ పెట్టాడు. జగన్ ప్రభుత్వం వచ్చాక కియా వారితో మాట్లాడి అదనంగా 450 కోట్లు ఎక్స్ట్రా పెట్టుబడులు పెట్టిస్తే ఆ వార్తలు రాయరు. కానీ జగన్ వల్ల కియా వెళ్ళిపోతోందని రోజు తప్పుడు వార్తలు రాస్తారు. చివరికి జగన్ సపోర్ట్ తో వాళ్లు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉన్నారు.
      1987 లో సెంట్రల్ లో రాజీవ్ గాంధీ టెలి కమ్యూనికేషన్ లో భాగంగా కొన్నిటిని ప్రారంభిస్తూ "రానున్న రోజులలో Mostly 2020 సంవత్సరం లోపల దేశమంతా టెలీ కమ్యూనికేషన్ డెవలప్ అవుతుందంటూ మా విజన్ 2020( ట్వంటీ ట్వంటీ)" అని ప్రచారం చేశాడు. అందులో భాగంగానే1989 లో IBM వారు రాజీవ్ గాంధీనీ కలిసి Hi-tech City గురించి చెబితే అతను అంగీకరించి 1990లో N. జనార్దన్ రెడ్డి టైంలో ఆ పనులు మొదలెట్టారు. రాజీవ్ గాంధీ 1992లో, NTR 1996లో (చంపబడ్డక) చనిపోయాక చంద్రబాబు CM అయిన తరవాత రాజీవ్ గాంధీ నినాదాన్ని విజన్ ట్వంటీట్వంటీ అంటూ చంద్రబాబు తిరిగాడు(అంటే విజన్ 2020 అనే నినాదం కూడా చంద్రబాబుది కాదు అది రాజీవ్ గాంధీ నినాదం). అతని మీడియా బ్యాచ్ రోజు ఆ వార్తలను ప్రింట్ వేశాయి. వార్తలు నిజం అనుకొనే ఆరోజుల్లో చాలామంది ప్రజలు వాటిని నమ్మారు. చంద్రబాబు కూడా KA పాల్ లా ప్రపంచ దేశాలు, ప్రపంచ పటం అంటుంటాడు. కాకపోతే చంద్రబాబు కన్నా KA పాల్ కాస్త మేలు ఏదో నవ్వడానికి ఏదేదో చెప్తాడు. కాబట్టి... నిజానికి Hi-tech Cityకి చంద్రబాబుకి ఎటువంటి సంబంధం లేదు. Hi-tech City చుట్టూ ఉండే భూములను మాత్రం చంద్రబాబు అతని మీడియా బ్యాచ్ బాగా క్యాష్ చేసుకున్నారు.
      2019 ఎలక్షన్స్ ముందు ట్వంటీట్వంటీ(2020) రాగానే చంద్రబాబు మళ్ళీ మాట మార్చుతూ ట్వంటీఫిఫ్టీ (2050) అన్నాడు. విశేషమేమీటంటే హైటెక్, హైవేస్, కియా మేమే తెచ్చాం అన్నచోట చంద్రబాబుTDP చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఇలాంటి మోసాలను తెలుసుకొనే తెలంగాణ ప్రజలు చంద్రబాబుTDPనీ క్లోజ్ చేశారు.
      South Indian లోనే అన్ని రంగాల్లో సౌకర్యాలలో.......... మిగతా భాగం క్రింద మెసేజ్ చూడండి బ్రో

    • @srenivasulu2825
      @srenivasulu2825 2 ปีที่แล้ว

      South Indian లోనే అన్ని రంగాల్లో సౌకర్యాలలో Banglore టాప్. దాని తరువాత కేరళ చెన్నై వస్తాయి. కానీ ఆ రాష్ట్రాలను పాలించి ఏ CM ఇప్పటివరకు banglore మేమే కట్టాం మేమే నిర్మించాం అని చెప్పలేదు. South Indian లోనే కాదు దేశంలో ఏ CM అలాంటి కామెడీ మాటలు చెప్పలేదు. కానీ మన చంద్రబాబు మాత్రం హైదరాబాద్ ను నేనే కట్టాను అంటాడు KA పాల్ లా. మరీ కుతుబ్ షా నుండి మరిచెన్నరెడ్డి , NTR నుండి YSR వరకు ప్రజలందరూ ఎవరి బాధ్యత వారు నిర్వర్తిస్తే హైదరాబాద్ డెవలప్ అవుతోంది. అందులో చంద్రబాబు కూడా ఉండొచ్చు. ఇక్కడ చంద్రబాబు ఎలక్షన్స్ ముందర development అంటూ అడవిడి చేయడం ఎక్కవ. మిగతావారు ఒక పని చేయాలనుకుంటే చేస్తారు లేదా వద్దు అనుకుంటే చెయ్యరు. అంతేకానీ చేసే ప్రతి development పని కి అడ్డుపడరు. కానీ చంద్రబాబు అడ్డుపడతాడు. అందుకే చంద్రబాబుని development చేసే వ్యక్తి అనేదానికన్నా developmentకు అడ్డుపడే వ్యక్తి అనటం సమంజసం. విశేషమేమీటంటే హైటెక్, రోడ్లు హైవేస్, కియా మేమే తెచ్చాం అన్నచోట చంద్రబాబుTDP చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఇంకా బాగా చెప్పాలంటే ఇలాంటి చంద్రబాబు మోసాలను, అతని మీడియా ద్రోహపు మాటలను తెలుసుకొనే తెలంగాణ ప్రజలు చంద్రబాబుTDPనీ క్లోజ్ చేశారు.
      రాజీవ్ గాంధీ తెచ్చిన Hitech Cityను వాజ్ పాయ్ వేసిన రోడ్లను, highwaysను మోడీ తెచ్చిన కియాను 'నా క్రెడిటంటూ' చంద్రబాబు అతని ప్రింట్ మీడియాలో వార్తలు వచ్చాయి. నిజానికి చంద్రబాబుకు Hi-tech Cityకు ఎటువంటి సంబంధం లేదు. Hi-tech City చుట్టూ ఉండే భూములను మాత్రం చంద్రబాబు అతని మీడియా బ్యాచ్ బాగా క్యాష్ చేసుకున్నారు. అందుకే 'చంద్రబాబు కొంతమంది పెట్టుబడిదారులకు బానిస ప్రపంచ బ్యాంకు జీతగాడు' ఇలాంటి వార్తలు అప్పట్లో నక్షలైట్లు, ప్రజా పోరాటసంఘాలు, విమర్శకులు ఎన్నో పుస్తకాలు ఆడియోలు విడుదల చేశారు. ఎవరో చేసిన development ను తనది అనటం, ఎలక్షన్స్ ముందర అన్న క్యాంటీన్లు పసుపు కుంకుమ అనటం డెవలప్మెంట్ కాదు. Development అంటే YSR వచ్చాక ఒక్క సంతకంతో రైతుల అప్పులు కేసులు మాఫీ అయ్యాయి. స్టూడెంట్స్ కి free management చదువులు, దాంతో ఊరూరా కాలేజెస్, మోడల్ స్కూల్స్, ఇడుపులపాయ international triple IT, RGUKT in nuzvid, ₹2 కే కిలో బియ్యం, అప్పటివరకు తెలియని ఫిల్టర్ వాటర్ ₹2 కే ప్రారంభించడం, ఆరోగ్యశ్రీ, అంబులెన్సులు, saturation పద్దతిలో అందరికీ పింఛన్లు, ఇండ్లు, జాబ్స్, ఇండస్ట్రీస్, airports, రోడ్లు, రింగు రోడ్లు, ముస్లింలకు రిజర్వేషన్లు, జలయజ్ఞం క్రింద 80 ఇరిగేషన్ ప్రాజెక్టులు, అప్పటివరకు మాటలకే పరిమితమైన జాతీయ పోలవరం ప్రాజెక్టు మొదటిసారి పనులకు పరిమితమై ప్రజలకు వరంగా మారింది. ఇలాంటివి development మరియు సంక్షేమం అని అంటారు.
      ఇక Jagan విషయానికొస్తే Government Schools లో చదివే SC ST OBC అగ్రవర్ణ పేద పిల్లలకు English medium అందిస్తూ వారికి అన్ని సౌకర్యాలు అందించడం 16 medical Colleges, 45వేల government Schools, 31 లక్షల ఇళ్ళ పట్టాలు జగన్ కాలనీస్ EWC 10%అగ్ర పేద వాళ్లకు reservation గ్రామ సచివాలయాలు విలేజ్ క్లినిక్స్ విలేజ్ డిజిటల్ లైబ్రరీస్ పెన్షన్లు అమ్మవొడి ఆసరాలు RBK లాంటి రైతులకు పంట సెంటర్లు RTC ప్రైవేట్ పరం కాకుండా ఉద్యుగులను పర్మినెంట్ చేసి వారికి భీమా సౌకర్యం 1 లక్ష 50 వేల సచివాలయ పర్మినెంట్ జాబ్స్, 1లక్ష 80 వేల వాలేంటిర్ జాబ్స్ Government Docotrs టీచర్స్ కు ఆశ వర్కర్స్ కు మునిసిపాలిటీ ఎంప్లాయీస్ కు జీతాలు పెంచడం 3capitals అని developmentను సంక్షేమాన్ని వికేంద్రకరణ చేసి అన్ని ప్రాంతాల వారిని సమానంగా చేయడం. Kurnool Uyyalavada Airport కియాలో 500 కోట్ల ఎక్స్ట్రా పెట్టుబడులు Nilkamal industry జిందాల్ ఫ్యాక్టరీ సెంచరీ వుడెన్ ఫ్యాక్టరీ ప్రైవేట్ కాలేజెస్ స్కూల్స్ నుండి అధిక fees రద్దుచేసి మొట్ట మొదటి సారిగా fee structure చేసి GO ఇవ్వడం నవరత్నాలాంటివి ఎన్నో రాష్ట్రం విడిపోయి కారోనా విజృంభిస్తున్న కూడా ఎన్నో సేవలు అందిస్తున్నాడు.
      ఒక్క మాటలో చెప్పాలంటే అవినీతి చంద్రంనాయుడు తాతనీ ఘోరంగా ఓడించి హైదరాబాద్లో కూర్చోపెట్టడమే మన రాష్ట్ర ప్రజలకు అభివృద్ధిని జగన్ బహుమతిగా అందించారు. So Development is a Jagan Jagan is a Development.
      Jagan is the people's best administrator and CM. Not the Media CM...!
      మిగతాది క్రింద మెసేజ్ చూడు బ్రో

  • @NagulMeeraDudekula
    @NagulMeeraDudekula 2 ปีที่แล้ว +4

    Development ante vedi assets develope cheyalemo
    Bagundi sir

  • @jayachanderk1812
    @jayachanderk1812 2 ปีที่แล้ว +12

    జగన్ బాబాయ్ చావు కారనో ఎవరో తెలిసి కూడా ఏమి చెయ్యలేదు అంటే అర్ధం ! 🤔🤔🤔🤔

    • @m.r.prasad
      @m.r.prasad 2 ปีที่แล้ว +1

      ఊరికే జగన్ బాబాయి , గొడ్డలి , లక్ష కోట్లు తిన్నాడు అనే మాటలు ప్రజలు నమ్మే రోజులు పోయినాయి సార్.

    • @jayachanderk1812
      @jayachanderk1812 2 ปีที่แล้ว +1

      @@m.r.prasadబహుశ మీరు బ్లూ మీడియాని ఫాలో అవుతున్నారు అనుకుంటా!అదేనండి సాక్షి లాంటివి అరదజన్ వున్నాయి కదా. మీరు ఒక చాయ్ దుకాణం దగ్గరో నాల్గు కూడలి వద్ధనో మన ప్రభుత్వం దాని పనితీరు పతకాలు అధివృద్ధి గురించి వాస్తవాలు తెలుస్తాయి . మాయ లోనుండి బయటకు రండి సార్ .

    • @jayachanderk1812
      @jayachanderk1812 2 ปีที่แล้ว +2

      @@m.r.prasad బాగా చెప్పారు అదే నేను మిమ్మలని అడుగుతున్న వెన్నుపోటు కత్తి పోటు లాంటి పదాలు మనం వాడడం ఎంత వరకు సబబు . చంద్రబాబు వెన్ను పోటు పొడిష్టే ప్రజలు 3 సార్లు ఎలా ఎన్నుకుంటారు .ప్రజలకు గంతలు కట్టుకుని ఓటు వెయ్యరు కదా.జర సోచాయించండి సారూ

    • @raghunath8080
      @raghunath8080 2 ปีที่แล้ว

      @@jayachanderk1812 yellow media annanduku blue media , vennupotu ki goddali popular etc....kothaga try cheyandi bro....janalu CBN ni nammadam epudo manesaru

    • @jayachanderk1812
      @jayachanderk1812 2 ปีที่แล้ว

      @@raghunath8080 anna మీరు బాగా చెప్పారు ధన్యవాదాలు . అదే విజయం జగన్ కి కూడా వర్తిస్తుంది కదా . ఎప్పుడో జరిగిన ntr గురించి వెన్ను పోటు అని వేసిందే వేసి చెప్పిందే చేప్పై వైఎస్సార్ పార్టీ గురించి ఏమంటారు మీరు.???
      కత్తి పోటు నిజం మరి ఆరోజు దాన్ని పెద్దా చూపించారు కదా దానికి cbn కారణం అని బ్లూ మీడియాలో చెప్పారు ఇప్పుడు ఏమైంది ఆ కోడి కత్తి !!! 🤔🤔 వివేక హత్యకు ఆదినారాయణ రెడ్డి cbn అని ప్రచారం చేసుకున్నారు .ఇప్పుడేమైంది .సొంత చెల్లి నీ గౌర్ణమెంట్ పైన నమ్మకం లేక ఢిల్లీ పెద్దలను కోర్టును ఆశ్రయించింది అంటే 🤔🤔🤔 దీన్ని ఏమనాలి కడప జిల్లా లో ఎవరిని అడిగినా చెబుతారు వివేక హత్యకు కారకులైన వారు ఎవరో అని .ఎందుకు ఇంతవరకు యాక్షన్ లేదు . 🤔🤔

  • @roshikhaasflavours7305
    @roshikhaasflavours7305 2 ปีที่แล้ว +12

    This is old video dont try to make fools this is 2019 video

  • @abhiram9451
    @abhiram9451 2 ปีที่แล้ว +2

    Great message sir

  • @primefansofprimal9539
    @primefansofprimal9539 2 ปีที่แล้ว +2

    Ksr ki ysr lifetime achievement award ivvaalani na korika

  • @neerajaundru6448
    @neerajaundru6448 2 ปีที่แล้ว +8

    Super

  • @vijayreddy7223
    @vijayreddy7223 2 ปีที่แล้ว +10

    జై కొమ్మినేని శ్రీనివాసరావు గారు

    • @bittu1010
      @bittu1010 2 ปีที่แล้ว

      JAI TDP ✌

  • @sprathipati3780
    @sprathipati3780 2 ปีที่แล้ว +8

    ముందు నువ్వు పెట్టిన స్టూడియో N ఛానల్ ఎవడైనా చూస్తున్నాడ ..

  • @raovenkat32yan10
    @raovenkat32yan10 2 ปีที่แล้ว +6

    Correct

  • @ksrinivas3300
    @ksrinivas3300 2 ปีที่แล้ว +8

    సాక్షి టీవీ బతుకు ఇంతే...ఇంత కంటే గొప్ప వాళ్లు సాక్షి టీవీ కి రారు.ఒరే కొమ్మినేని శ్రీనివాసరావు నీ బతుకు ఇంతే రా.చ్చి ఛీ

  • @vijayreddy7223
    @vijayreddy7223 2 ปีที่แล้ว +14

    జైకొమ్మీనేని

  • @vinodoniv96
    @vinodoniv96 2 ปีที่แล้ว +10

    Karma anedhi okati vuntadi… next 15 years lo jagan anna gurinchi entha chandalamgaa matladukuntarooo andaram chudam …

    • @Kavya-av
      @Kavya-av 2 ปีที่แล้ว

      exactly...i too thought da same...

  • @vijayreddy7223
    @vijayreddy7223 2 ปีที่แล้ว +12

    Correct sir garu

  • @wesleykollati2774
    @wesleykollati2774 2 ปีที่แล้ว +20

    నిజాలు చెప్పారు అన్నా..

  • @jayachanderk1812
    @jayachanderk1812 2 ปีที่แล้ว +5

    కోడి కత్తి నిధితుడు ఏమయ్యాడు

  • @user-pn6pk9it6q
    @user-pn6pk9it6q 11 หลายเดือนก่อน

    Super super super 🎉🎉anna

  • @karakanaidu8045
    @karakanaidu8045 2 ปีที่แล้ว +4

    very bad journalism KSR garu..its totally pre-planned interview

  • @mraj7235
    @mraj7235 2 ปีที่แล้ว +4

    కలయా నిజామా గ్రేట్ చాలా క్లుప్తంగా సత్యాలు అడుగుతున్నారు ఆయనగారు నగ్నసత్యాలు చెపుతున్నరని అనుకుంటున్నారు కానీ పదవుల్లో
    స్వంత వారికీ ఛాన్స్ ఇవ్వొద్దు అనేది చాలా గ్రేట్ మీరే చెపుతున్నారు లేకుంటే తెలంగాణా కు బాబు గారికి
    తేడా ఏముంది ఇలాంటి బ్లఫ్ మాటలను తెలంగాణాలో పచ్చి బూతు అంటారు KSR గారు
    ఏదో ఫారిన్ నుండి లేదా వేరే గ్రహణం నుండి వచ్చినట్టు ఆశ్చర్య పడినట్టు నటించడం ఏం సర్
    సాక్షి టీవీ పరువు 95% ఓన్లీ మీ మాటలు నటన
    కృష్ణా నదిలో మిక్స్ చేస్తున్నారు పరోక్షంగా బాబు
    గారిని హైలెట్ చేశారు

  • @venkate7445
    @venkate7445 2 ปีที่แล้ว +2

    Yess

  • @srenivasulu2825
    @srenivasulu2825 2 ปีที่แล้ว +31

    NTR తుదిశ్వాస విడిచే వరకు చెప్పిన మాటలు "1983లో కాంగ్రెస్ తరపున పోటీచేసి డిపాజిట్లు రాక ఘోరంగా వెంకటరామనాయుడి చేతిలో చంద్రబాబు చంద్రగిరిలో ఓడిపోయి ఒక్క నెలలోనే 'నేను మారాను' అంటూ టీడీపీలోకి కాంగ్రెస్ కోవర్ట్ గా చేరాడు(తర్వాత టీడీపీ తరపున తమిళనాడు బోర్డర్లో ఉండే కుప్పం పారిపోయాడు అది వేరేస్టోరీ). అపోజిషన్ పార్టీలు తిట్టినా కోర్టులు మందలించినా NTR గారు కొత్త పోస్టులు అధికారాలు క్రియేట్ చేసి అల్లుడనే కారణంతో ఓడిపోయిన బాబును బాగా చూసుకోవడంతో టీడీపీలోనే పాగా వేశాడు. NTR 2nd టైం ఓడిపోయాడు. దానికీ చాలా బలమైన కారణాలు ఉన్నాయి. బాబుబ్యాచ్ అతని మీడియా సైలెంటుగా ఉన్నారు. ఏకాకైన NTR లక్ష్మీపార్వతికి దగ్గరైనాడు. ఆమె మానసిక సహకారంతో 1995లో 3rd టైం రెండవసారి NTR మళ్లీ టీడీపీనీ అధికారంలోకి తెచ్చాడు. (లక్ష్మీపార్వతి అధికారం అనుభవించకపోయినా పెత్తనం చేసి ఉండొచ్చు. కానీ NTR తనకు ఇష్టమైనవాళ్లకు ఎన్నో అధికారులు ఇచ్చినప్పుడు ఓడిపోయిన కాంగ్రెస్ చంద్రబాబుతో సహా తప్పు కానిది ఈమె విషయంలోనే ఎందుకు తప్పు అవుతుంది. పైగా నాదేడ్ల భాస్కర్ NTRను గద్దెదించి CM అయినప్పుడు లక్ష్మీపార్వతి లేదే. MGR, Karunanidhi, Ambedkar వాళ్ళే రెండుసార్లు, మూడుసార్లు పెళ్ళిల్లు చేసుకొన్నారు. వాళ్ల భార్యలు పాలిటిక్స్ లో కూడా పాల్గొన్నారు) ఇక్కడ అసలు విషయం ఆ టైంలో NTR తీసుకున్న కొన్నినిర్ణయాలు ₹2కే కిలో బియ్యం కొనసాగింపు మద్యపాన నిషేధం పేదలకు భూపంపిణీ థర్డ్ ఫ్రంట్ మొదలైనవి కొంతమంది పెట్టుబడిదారులకు మరికొంతమంది NTR సామాజికవర్గం వారికి నచ్చకపోవడంతో ముఖ్యంగా రామోజీరావు మోహన్ మెకన్స్ అశోక్ గజపతిరాజు విజయమాల్య అప్పటి స్పీకర్ యనమల రామకృష్ణుడులాంటివారందరూ NTRను మీడియా ద్వారా NTR పై నిందలు వేస్తూ కుట్రలుపన్ని గద్దెదించాలనుకొని తమకు అనుకూలంగా ఉండే ఒక పనివాడికోసం మొదట NTR మరోఅల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును సెలెక్ట్ చేసి తర్వాత కొన్ని కారణాలవల్ల రిజెక్ట్ చేసి ఆల్రెడీ కోవర్ట్ గా ముద్ర ఉన్న చంద్రబాబుని తమకు పనివాడిగా ఆంధ్రరాష్ట్రానికి ముఖ్యమత్రిగా చేశారు. (నాయకుడు/నాయకురాలు నచ్చకపోతే వేరే పార్టీలోకి వెళ్లాలి లేదా దమ్ముంటే కొత్తపార్టీ పెట్టుకోవాలి. ఇక్కడ అలా జరగలేదు. కోవర్ట్ పనులే ఎక్కువైనాయి. పైగా NTR సీఎంగా ఉండగా తన ఎమ్మెల్యేలను కలిసి తనతోపాటు తీసుకెళ్లాలని వైశ్రాయ్ హోటల్ కి వస్తే సీఎంకే పెర్మిషన్ లేకపోగా గేటుదగ్గరే చెప్పులతో కొట్టి అవమానభారంతో వెనక్కి వెళ్లేలా చేశారు). చివరకి కోర్టులో ఎన్నో పిటిషన్లు వేసి 'టీడీపీకి NTRకు ఎటువంటి సంబంధం లేదు' అని తీర్పు తెప్పించారు. తర్వాత NTR సింహంగుర్తుతో కొత్తపార్టీ పెట్టాలని చైతన్యరథంతో ప్రజలకు అసలు విషయాలు చెప్పాలని ట్రై చేస్తే మళ్ళీ అదే కోర్టు ద్వారానే 'ఆర్థికంగా' దెబ్బకొట్టి మానసికంగా చంపేశారు. NTR శవం చుట్టూ బాబుబ్యాచ్ అతని మీడియా చేరి 'NTR అమర్ రహే NTR తెలుగువాళ్ల ఆత్మగౌరవమంటూ' మళ్ళీ NTR బొమ్మలు సిగ్గులేకుండా ముద్రించుకున్నారు(అదే సింహంగుర్తుతో లక్ష్మీపార్వతీ హరికృష్ణతో కలిసి 'అన్నపార్టీ' పెడితే అక్కడ అదేకుట్రతో ముంగింపు పలికారు). ఇదంతా చేసి పార్టీనీ కాపాడుకున్నామన్నారు (మరీ తెలంగాణలో టీడీపీ భూస్థాపితమైతే బాబుబ్యాచ్ కాపాడుకొకపోగా కెసిఆర్ పై ఎందుకు నోరు కూడా తెరవలేదు). మొత్తానికి కుట్ర ఫలించి చంద్రబాబు సీఎం అయినా 6నెలల్లోనే ₹2 బియ్యం కాస్త ₹3 తరువాత ₹5 ₹7/-గా పెంచి బ్లాక్ మార్కెట్ పెంచారు. మద్యపాన నిషేధాన్ని ఎత్తేసి లిక్కర్ మాఫియా నడిపారు. విజయమాల్యా, మోహన్ మెకన్స్ మిగిత బడా కాంట్రక్టర్స్ రాష్ట్రమంతా మామూలు షాపులతోపాటు మొట్ట మొదటిసారిగా బెల్ట్ షాపులనేవి స్టార్ట్ చేసి వేలకోట్లు పోగేసి టీడీపీకి ఆర్ధికంగా తెరవెనుక నిలబడ్డారు (టీడీపి లిక్కర్ sleeper cellsను అడ్డుకోవడానికే Jagan కొత్త మద్యంపాలసీని తీసుకొచ్చాడు). ఇక థర్డ్ ఫ్రంట్ అటకెక్కింది. రెండు నెలలకోసారి కట్టే కరెంటు బిల్లులు నెలనెలా చెలించాలని రెట్టింపుధరతో పెంచారు. అందుకు ఆందోళనలు చేస్తే రైతులు ప్రజలు తుపాకులకు బలయ్యారు. రేట్లు ట్యాక్సూలు పెంచారు. రామోజిరావు నుండి మురళీమోహన్ వరకు ఎంతోమంది బాబుబ్యాచ్ రియల్ ఎస్టేట్ దందాలు చేయడంతో హైదారాబాద్లో వారి ఆస్థులు పొలిమేరలు దాటాయి (మళ్ళీ వీళ్ల చేతుల ద్వారా అమరావతి క్యాపిటల్ అంటే ఏలా ఉంటుందో?!). ప్రజలు రైతులు మాత్రం వర్షాలురాక కరువుకాటకాలతో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఫ్లోరైడ్ వాటర్ తో తెలంగాణలో ఎంతోమంది అంగవికలాంగులయ్యారు. నక్సలిజం పెరిగిపోయింది. దాని ఫలితం అలిపిరి ఘటనలో చంద్రబాబు కారు గాల్లో..
    మిగతా మెసేజ్ క్రింద చూడు బ్రో

    • @vidyanathvijju9128
      @vidyanathvijju9128 2 ปีที่แล้ว

      Bayya evaru Nv idey comment copy paste chstnav ni dedication ki 🙏🏻

    • @naapstate7386
      @naapstate7386 2 ปีที่แล้ว

      Ntr manisi kadha tappu cheyada...ntr tappu chesadu kabate family motham CBN ki support chesaru....yenni sarulu chepataru...meru chepina taruvatha CBN two terms CM iyyadu....books rayakandi comments matreme cheyandi....me payment meku vastadi

    • @vsathyamohan
      @vsathyamohan 2 ปีที่แล้ว

      CBN family vallane mosam chesaademo
      Mee Dora gaaru Intlo vallane Champinche Vennupotu gaadu. Tuu meevi Oka batukulena Sannasullaraa

    • @rajasekharkollipara771
      @rajasekharkollipara771 2 ปีที่แล้ว

      చిల్లర డబ్బులు బ్యాచ్ అన్నమాట.ఇక్కడ రాష్ట్రం ఏమైనా మాకు అనవసరం మాకు ఎవరైతే చిల్లర ఇస్తారో వాళ్ళకు అనుకూలంగా వుంటాం.

    • @ramprasad7034
      @ramprasad7034 ปีที่แล้ว

      ఊరుకుంటుంటె ప్రతి కు* నా*** ఆ అర బుడ్డగాడిని వాడుకున్నారు, వాడుకున్నారు అంటారు ... ఎదురు అడిగే వాళ్ళు లేక ....
      అసలు వాడు పార్టీకి ఉపయొగపడింది ఎంత ..?
      పార్టీని ...
      పార్టీ కేడర్ ని ...
      కుటుంబాన్ని సొంతానికి వాడుకు మింగింది ఎంత ... ?
      వాడు వాడి మామ, వాడి ఫ్రెండ్స్ కలసి పార్టీకి పెట్టిన బొక్క ఎంత .... ?
      అర్ధమయ్యి అర్ధం కానట్లు నటించే వాళ్ళకు
      సింపుల్ గా ఒక్క లెక్క చెప్పనా ...
      ఈ బొకడా గాడుTDP కి ప్రచారం చెసింది ఒక్క 2009 ఎన్నికల్లొ...
      వీడు శ్రీకాకుళం నుంచి ఖమ్మం వరకూ తిరిగితే ఒక్కటి ... ఒక్కటంటె ఒక్క MP సీట్ కూడా వీడు తిరిగిన ప్రచారం చెసిన చొట నెగ్గలేదు ఆ ఎన్నికల్లొ ....
      అంతెకాదు అప్పుడు వీడు అంటించిన దరిద్రాలకి పార్టీ ఇప్పటికి మూల్యం చెల్లిస్తుంది ...
      తీస్తె ఇలాంటి లెక్కలు వంద చెప్పగలం ...
      అందరూ మంటెక్కి ఉన్నారు మూసుకొని కూర్చొంటె బావుంటుంది ...

  • @vijayreddy7223
    @vijayreddy7223 2 ปีที่แล้ว +8

    జై కొమ్మి నే ని

  • @cbireddy.delhi.704
    @cbireddy.delhi.704 2 ปีที่แล้ว +10

    Thank u sir u came on time to public 🙏

  • @RamAditya4774
    @RamAditya4774 2 ปีที่แล้ว +13

    THANK U FOR EXPLAINING ABOUT CHANDRA BOOTHU NAIDU

    • @sujathasankuri8639
      @sujathasankuri8639 2 ปีที่แล้ว +1

      Ami paniki rani sodi veedumatrame. neeti mantudu annattu neevu anni chanala mararu

  • @thetechrecent
    @thetechrecent 2 ปีที่แล้ว +3

    Hyderabad is developed by cbn. Who r u without CBN.

    • @raghunath8080
      @raghunath8080 2 ปีที่แล้ว

      Vadi bondha....marketing cheskunadu

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 2 ปีที่แล้ว +26

    మగాడిలా చెప్పాడు.

  • @dgcdgc6461
    @dgcdgc6461 2 ปีที่แล้ว +8

    😂 YCP PayTM kukkalaku YCP PayTM channellu 😂😂

    • @manichowdary6900
      @manichowdary6900 2 ปีที่แล้ว +1

      Orey tdp paytm kukka edhava yellow batch

  • @yakobvijay3291
    @yakobvijay3291 2 ปีที่แล้ว +1

    Sakshi can make even Americans speak against about Chandra Babu without knowing anything about him

    • @raghunath8080
      @raghunath8080 2 ปีที่แล้ว

      Vadi gurinchi prapanchamanta telusu entha laffoot gadani

  • @badhriallupurivlogs1569
    @badhriallupurivlogs1569 2 ปีที่แล้ว +6

    ఇది పాత వీడియో.....

  • @wittyboss
    @wittyboss 2 ปีที่แล้ว +20

    తమ్ముడు అంటే పిచ్చోడు అని బాబు గారి అంతరార్ధం , అలాగే తమ్ముళ్ళూ అంటే పిచ్చోళ్ళారా అనే అర్ధం. బాబు దృష్టిలో తనను నమ్మేవాళ్ళందరు పిచ్చి నా డాష్ గాళ్ళేమో మరి...

  • @hariprasad8881
    @hariprasad8881 2 ปีที่แล้ว +2

    👍

  • @dasarivenu5705
    @dasarivenu5705 2 ปีที่แล้ว +1

    ప్యాకేజీ బాచ్

  • @sakshimenon9097
    @sakshimenon9097 2 ปีที่แล้ว +20

    Jr.Ntr Father-in-law

  • @ind930
    @ind930 2 ปีที่แล้ว +2

    CBN leader kanappudu enduku ticket adigavu?

  • @vijayreddy7223
    @vijayreddy7223 2 ปีที่แล้ว +8

    జై NTR

    • @bittu1010
      @bittu1010 2 ปีที่แล้ว +1

      JAI TDP TDP TDP TDP TDP TDP

  • @bhanuchandaruppada2211
    @bhanuchandaruppada2211 2 ปีที่แล้ว +6

    Don't fall into Jagan trap

  • @sathyareddy8513
    @sathyareddy8513 2 ปีที่แล้ว +2

    He looks like Chintamaneni prabhakar

  • @mkishore208
    @mkishore208 2 ปีที่แล้ว +1

    Sakshi tv ki kotta videos aemi levu aemo!

  • @jayachanderk1812
    @jayachanderk1812 2 ปีที่แล้ว +2

    చంద్రబాబు తమ్ముడు బాగా లేకపోతే రోహిత్ చుసుంటాడు

  • @Tqmusic-r7m
    @Tqmusic-r7m 2 ปีที่แล้ว

    Super speech sir

  • @drakshayinidevarasetti4513
    @drakshayinidevarasetti4513 2 ปีที่แล้ว +7

    Mari sonta chinna kuturu Sunita jagan gurinchi yemando mari sakshi lo chepparu. Jagan gurinchi anta daggaraga chusina nuvvu tandri savam pakkana vunchukuni CM kavalani santakalu sekarana chudaleda.

  • @gogireddyreddy538
    @gogireddyreddy538 2 ปีที่แล้ว +2

    Jai komenani

  • @vijayreddy7223
    @vijayreddy7223 2 ปีที่แล้ว +12

    జైకొమ్మినేని

  • @ravindrababu1413
    @ravindrababu1413 2 ปีที่แล้ว +6

    Arey babu nuvvu hyd lo undevadivi. Neekenduku AP politics

  • @krishnafarming9255
    @krishnafarming9255 2 ปีที่แล้ว

    KSR acting super

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 2 ปีที่แล้ว +4

    1,00,000% TRUE WORDS... 🙄😁😁😁😁

  • @vijayreddy7223
    @vijayreddy7223 2 ปีที่แล้ว +10

    జైకొమ్మినెని

  • @bharadwajbharth4802
    @bharadwajbharth4802 หลายเดือนก่อน

    KSR మంచి నటుడు

  • @KK-jb5fy
    @KK-jb5fy 2 ปีที่แล้ว +4

    Ee kommineni over action. Chala ekkuvindi

  • @nagarajudova4960
    @nagarajudova4960 2 ปีที่แล้ว +6

    Studio N petti chala langa news lu vesadu vedu...

  • @satyasuchikonda698
    @satyasuchikonda698 2 ปีที่แล้ว

    Ksr Wt a actor

  • @durgaprasadkatta8541
    @durgaprasadkatta8541 2 ปีที่แล้ว +3

    Orey karri Maham kommineni 🌚 face ki em vadavra

  • @nisarbasha219
    @nisarbasha219 2 ปีที่แล้ว +9

    NARA NAKKA CORONA KUKKA ni AP prajalu bahishkarinchali

    • @bittu1010
      @bittu1010 2 ปีที่แล้ว

      కుక్క కుక్క అని edustunnaav endira

    • @kmahesh5569
      @kmahesh5569 2 ปีที่แล้ว +1

      Tuglak ni CBI jail lo pettali

    • @bittu1010
      @bittu1010 2 ปีที่แล้ว

      జై చంద్రబాబు జై టిడిపి

  • @vsuryaprathapreddy4053
    @vsuryaprathapreddy4053 2 ปีที่แล้ว +17

    Jai jagan ..jai jr ntr

    • @bittu1010
      @bittu1010 2 ปีที่แล้ว

      జై చంద్రబాబు జై టిడిపి

    • @sivareddy6641
      @sivareddy6641 2 ปีที่แล้ว

      @@bittu1010 🤣🤣🤣🤣

  • @guttasangamitra5452
    @guttasangamitra5452 2 ปีที่แล้ว +2

    బాబు ను chadivinchindey రామ్మూర్తి నాయుడు అంటారు 😂😁🙄

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 2 ปีที่แล้ว

    మరి వైస్ జగన్ అందరిని అక్క చెల్లెళ్ళు అంటాడు చెల్లి షర్మిలను,అమ్మ విజయమ్మను తంతే తెలంగాణలో పడింది.డినికేమంటారు...

  • @MaheshMahesh-ch3td
    @MaheshMahesh-ch3td 2 ปีที่แล้ว +1

    నీకు అవసరమా వాళ్ళ తమ్ముని విషయం....

  • @jaya1682
    @jaya1682 2 ปีที่แล้ว +2

    సీబీన్ కుటుంబానికి లేని
    భాద నీకెందుకురా.

  • @ramachandrarao6737
    @ramachandrarao6737 2 ปีที่แล้ว +3

    టీడీపీ నాయకులకు ఇప్పుడు అర్దంకావాలి

  • @ramroyalramroyal2886
    @ramroyalramroyal2886 2 ปีที่แล้ว

    Jr ntr annaya ❤️❤️❤️

  • @tvreddy3328
    @tvreddy3328 2 ปีที่แล้ว +4

    Meku Otu vesi tappu chesam rastram development ledu dabbulu panchi AP ni appula kuppaga chesaru .

  • @satyavathimotupalli4050
    @satyavathimotupalli4050 2 ปีที่แล้ว

    No one mad in the political family.
    If anyone have guts to fight.
    Create the new party and start the foundation.

  • @RRR_Farms
    @RRR_Farms 2 ปีที่แล้ว +1

    నీ లాంటి వాళ్ళ వల్ల.......
    Jr. NTR గారికి మైనస్

  • @memories2021
    @memories2021 2 ปีที่แล้ว

    KSR acting gurinche e funny video chusa 🤩

  • @vijayreddy7223
    @vijayreddy7223 2 ปีที่แล้ว +6

    జై కొ మ్మి నే ని

  • @Boss-vt5fv
    @Boss-vt5fv 2 ปีที่แล้ว +8

    Ippatikaina artham chesukondi Jr NTR ndhuku TDP ki dhuranga unnado...

  • @RajuRaju-hm5bw
    @RajuRaju-hm5bw 2 ปีที่แล้ว +2

    Jai NTR

  • @narasimhan4934
    @narasimhan4934 2 ปีที่แล้ว +1

    NEE VALLE JR NTR KU SEGA

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 2 ปีที่แล้ว +4

    CHANDRA BABU GUNTA NAKKA.... 😁😁😁

  • @kasireddiappalanaidu6071
    @kasireddiappalanaidu6071 2 ปีที่แล้ว

    Ayya Jaggu ekkada......
    Semmi ekkada......
    Viggi ekkada.....
    Bababai ................ome santi.......
    Chappandi ra 🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑

  • @sumatv9992
    @sumatv9992 2 ปีที่แล้ว +1

    పాత విడియోలు పెట్టకండి

  • @sandeepchaganti3286
    @sandeepchaganti3286 2 ปีที่แล้ว

    Jnr ntr mama ...... yendhuku ayana Peru peru pettochu kadha ????

  • @dsriharireddy458
    @dsriharireddy458 2 ปีที่แล้ว +1

    eppati vidio edi

  • @Pk7hinits
    @Pk7hinits 2 ปีที่แล้ว +2

    Meeru entha mandini piluchukuvachi em thitginchana cbn ni em chayaleru

  • @gudipudiupendrarao5169
    @gudipudiupendrarao5169 2 ปีที่แล้ว +2

    చెత్తబ్ ఇంటర్వ్యూ, ఇద్దరూ వేస్ట్ గాళ్ళు

  • @nakkaraboinasanthosh
    @nakkaraboinasanthosh 2 ปีที่แล้ว

    chams KSR

  • @shashikalas2360
    @shashikalas2360 2 ปีที่แล้ว +1

    jai tdp

  • @gggghgkkk
    @gggghgkkk 2 ปีที่แล้ว +1

    Thamuduki ticket evalani emai na rule unda..jananiki kavalasindi chethininda pani ..

  • @suresha6767
    @suresha6767 2 ปีที่แล้ว +3

    Arey e sakshi enti ra mi gola

  • @sivaiahgovindu4068
    @sivaiahgovindu4068 2 ปีที่แล้ว +1

    Harikrishna garni,daggupati ki tdp paggalu ichinte tdp ane party undedi Ani cheppukunevaru thappa inkoti undedikadu

  • @hasinim1135
    @hasinim1135 2 ปีที่แล้ว

    KSR feelings choodandi interview lo anandham

  • @shaikahamedhussain2906
    @shaikahamedhussain2906 2 ปีที่แล้ว +1

    Ksr moham mottam barre boodide.. 🤣🤣🤣🤣

  • @Rapsongs111
    @Rapsongs111 2 ปีที่แล้ว

    Old ntr cm aythe babu eka ayyadu cm athani meeda,allegayion pettindu kaabatti kaani ntr assal family pakkak jargindi

  • @mylabathulakumarbabu1684
    @mylabathulakumarbabu1684 2 ปีที่แล้ว +1

    నో షేమ్ టు బాబు

  • @surichinnari7458
    @surichinnari7458 2 ปีที่แล้ว

    Ksr గాడి ఓవర్ యాక్టింగ్ చూడలేకపోతున్నా

  • @MrDanvantari
    @MrDanvantari 2 ปีที่แล้ว

    మీకు పదవులు ఇవ్వలేదు కాబట్టి మీకు వాళ్ళు చెడ్డవాళ్లు రేపటి రోజున వైసిపి వాళ్ళు కూడా సపోర్ట్ చేయకుంటే వైసిపి కి వ్యతిరేకంగా మాట్లాడినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు ఇదే వ్యక్తి యొక్క ntv ఒకప్పుడు చంద్రబాబు కి ఎలా డప్పు కొట్టరో ఇప్పుడు వైసిపి లో చేరి వైసిపి కి ఎలా డప్పు కొడుతున్నారు అని.. తమ్ముడికి టికెట్ ఇవ్వలేదు అని నువ్వే అంటావ్ మళ్ళీ బంధువులకు ఇచ్చారు అంటావ్ ఏంది సామి మందేసి వచ్చావా ఏంది ఆ న్యూస్ యాంకర్ ఐతే ఆస్కార్ పెర్ఫార్మెన్స్.. వావ్ అద్భుతంగా రక్తి కట్టిస్తున్నారు.. అవును తమ్ముడిని అలా పిచ్చొడ్ని చేస్తే అతని కొడుకు నారా రోహిత్ టీడీపీ కి సపోర్ట్ చేస్తున్నాడు అంటే అతనికి కూడా పిచ్చి అంటారేమో.. సీట్ ఇవ్వలేదని ఏదేదో మాట్లాడుతున్నారు.. రాజకీయ నాయకులంతా ఒకటే ఏ పార్టీ ఇనా అంతే అది వైసిపి ఐనా టీడీపీ ఐనా ఇంకొక పార్టీ ఐనా.. ఊరికే జనాలని పిచ్చోల్ని చేస్తున్నారు