గౌరనీయులైన లక్ష్మణ రావు గారు మీరు సత్యని తెలుసు కోవడం వల్ల మీకు మీ కుటుంబానికి ఎంతో మేలు చేకూరుతుందని తెలుసు కోవాలి, 1) మొదట మీరు తెలుసు కోవల్సినది ఏమనగా, బైబిల్ లో మొటిసారిగా ఆదామును దేవుడు, తల్లి తండ్రి సంబోగం లేకుండా మనిషిని దేవుడు చేసెను, 2)రెండవదిగా యేసుప్రభును కూడా అదే విధానములో తల్లి తండ్రి సంబోగం లేకుండా పవిత్రముగా పుట్టునట్లు చేసెను గనుకనే యేసు క్రీస్తు ప్రభువును పవిత్ర దైవ కుమారుడని బైబిల్ లో చెప్పాబడింది లూకా1 : 35, ఎన్నడూ ప్రభువును ఆపవిత్రముగా భావించ కూడదు. మీకు మీ కుటుంబానికి రక్షణ మోక్షము కలుగునట్లు యేసు క్రీస్తు ప్రభువు మాత్రము ఒకే ఒక్క మార్గము. ప్రభువు మీకు సహాయం చేయు గాక.
🙏
Prise the lord bro
First time i heard Jack Ponen testimony. God bless more
గౌరనీయులైన లక్ష్మణ రావు గారు మీరు సత్యని తెలుసు కోవడం వల్ల మీకు మీ కుటుంబానికి ఎంతో మేలు చేకూరుతుందని తెలుసు కోవాలి,
1) మొదట మీరు తెలుసు కోవల్సినది ఏమనగా, బైబిల్ లో మొటిసారిగా ఆదామును దేవుడు, తల్లి తండ్రి సంబోగం లేకుండా మనిషిని దేవుడు
చేసెను, 2)రెండవదిగా యేసుప్రభును కూడా అదే విధానములో తల్లి తండ్రి సంబోగం లేకుండా పవిత్రముగా పుట్టునట్లు చేసెను గనుకనే యేసు క్రీస్తు ప్రభువును పవిత్ర దైవ కుమారుడని బైబిల్ లో చెప్పాబడింది లూకా1 : 35,
ఎన్నడూ ప్రభువును ఆపవిత్రముగా భావించ కూడదు. మీకు మీ కుటుంబానికి రక్షణ మోక్షము కలుగునట్లు యేసు క్రీస్తు ప్రభువు మాత్రము ఒకే ఒక్క మార్గము.
ప్రభువు మీకు సహాయం చేయు గాక.