పులిచింతల ముంపు గ్రామాలు || బోధనం గ్రామం || Pulichintala flooded villages || palnati prabha ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024
  • #palnatiprabha #pulichintala #bodhanam
    పులిచింతల ముంపు గ్రామాలు || బోధనం గ్రామం || Pulichintala flooded villages || palnati prabha ||

ความคิดเห็น • 7

  • @thippireddynagamalleswarar4396
    @thippireddynagamalleswarar4396 4 หลายเดือนก่อน +2

    Vemavaram Village lo inthavaraku 93 pdf laku package koda evaleadu

  • @devarasettysrinivasarao9019
    @devarasettysrinivasarao9019 4 หลายเดือนก่อน +1

    ఒకసారి కలల రాజధాని అమరావతి కీ చెందిన 33వేల ఎకరాల మూడు పంటలు పండే జరీబు భూముల గురించి కూడా ఒకసారి చూపించండి.

  • @raghujanasena1282
    @raghujanasena1282 4 หลายเดือนก่อน +2

    చాలా బాధాకరం ఇల్లు ఆస్తులు వదిలి వెళ్లడం చెప్పలేని బాధ

  • @venkataramanacreations414
    @venkataramanacreations414 4 หลายเดือนก่อน

    బట్టల వ్యాపారం నేను ఇక్కడ చేశాను. ఆ స్థలాలు ఇప్పుడు నాకు గుర్తు కు వుంది. మంచి మనసులు పల్లె వాతావరణం. తన సొంత బంధువు లా పలకరించే ఆ పద్ధతి అంతా.. మాయం అయిపొయింది. పులిచింతల ప్రాజెక్ట్ వల్ల. ఆ తీపి జ్ఞాపకాలు ఎప్పుడు నా మదిలో పదిలంగా వుంది. వారి కష్టాలు వర్ణ నా తీతం 🙏

  • @devarasettysrinivasarao9019
    @devarasettysrinivasarao9019 4 หลายเดือนก่อน +2

    నీరు నిల్వ లేని తరుణం లో పులిచింతల ప్రాజెక్టు గురించి చూపించారు కదా. పూర్తి నీటి నిల్వ ఉన్నప్పుడు ఒకసారి వీడియో చెయ్యండి. నిర్వాసితుల పొలాలకుఅప్పుడే నష్ట పరిహారం ఇచ్చారుకదా. కొద్దిగా ఏదో ఇబ్బంది జరిగిన దాని మీద mla శంకరరావు గారు ముఖ్యమంత్రి ద్వారా క్లియర్ చేశారు కదా. ప్రాజెక్టు వల్ల భూగర్భ జలాలు పెరిగాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా లోని ప్రాజెక్టు వల్ల ఉమ్మడి గుంటూరు జిల్లాకీ కృష్ణా జిల్లా కు మేలుజరిగింది. ఆనాటి ధరలకు అనుసంధానం గా నిర్వాసితులకు పరిహారం వచ్చింది అది కూడా చెప్పాలి కదా.

  • @electrionics
    @electrionics 4 หลายเดือนก่อน

    Full ga cover cheyaledhu, church ni chepaledhu