అన్న ప్లీజ్ నా కామెంట్ కి తప్పకుండా రిప్లై ఇవ్వండి మేము అరుణాచలం వెళ్లాలి అనుకుంటున్నా అరుణాచలం గురించి 0 నాలెడ్జ్ అసలు అరుణాచలంలో దిగాక రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి ఆశ్రమాలలో అప్పటికప్పుడు రూమ్స్ తీసుకోవచ్చా, లేకపోతే బయట ప్రైవేట్ రూమ్స్ తీసుకోవచ్చా గిరి ప్రదక్షిణ ఏ టైం కి మొదలు పెడితే బెటర్ కొంచెం క్లియర్ గా చెప్పరా ప్లీజ్
సోదరి, మీరు ఎప్పుడు అరుణాచలం వెళ్లాలనుకుంటున్నారు, ఆశ్రమ వసతికి , మీరు 30 రోజుల ముందుగానే బుక్ చేసుకోవాలి, కాకపోతే మీరు దిగువ లింక్‌లో yatradham.org/yatradham-destinations/tamilnadu/tiruvannamalai.html తక్కువ ధరతో యాత్రి నివాస్‌తో ప్రైవేట్ వసతిని బుక్ చేసుకోవచ్చు లేదా మీరు సమీపంలోని లాడ్జీలలో బస చేయవచ్చు. గిరి ప్రదక్షణం కోసం, మీరు ఉదయం 6 గంటలకు చేస్తే, మీరు విగ్రహాన్ని చూడవచ్చు మరియు ఆలయాలు తెరిచి ఉంటాయి, కానీ మీరు సాయంత్రం గిరివాలం చేస్తే, రహదారి చల్లగా ఉంటుంది, కానీ ఆలయాలు మూసివేయబడతాయి.
@@ashoktraveltale మాకు ముందు రూమ్స్ 30 రోజుల ముందు బుక్ చేసుకోవాలి అని తెలియక డైరెక్ట్ గా వెళ్ళక మనం నార్మల్ గా శ్రీశైలంలో సత్రాలు ఉన్నట్టు ఉంటాయి కావచ్చు అప్పటికప్పుడు కూడా తీసుకోవచ్చు కదా అని అనుకొని ఉన్నాం అన్న ఈనెల 20 న వెళ్దాం అనుకుంటున్నాం ఇక టైం లేదు కదా తక్కువలో గుడి ప్రాంగణంలో మీకు తెలిసిన ప్రైవేట్ రూమ్స్ దొరికే లాడ్జిలు, సత్రాలు ఏమైనా ఉంటే చెప్పరా
Meru, satya hotel, sai murugan lodge, Ramana residence, ధర రోజుకు 850 రూపాయలు ఉంటుంది, మీరు ప్రయత్నిస్తే మీరు రోజుకు 500 నుండి 600 రూపాయలు పొందుతారు. సాధారణ గది మరియు స్నానపు గదులు వంటి డార్మిటరీలు కూడా ఉంటాయి 🙏🕉
ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః భగవాన్ శ్రీ రమణ మహర్షులకు పదాభివందనములు 🌹🍎🙏
Great video with clear explanation
Really good one 🎉🎉🎉
Thank you Shiva garu 🙏😊
Good work
Thank you 😊
Om namaha shivaya🙏🙏🙏
Hi bro
Darshanam chesukoni Giri pradakshina cheyocha ? or Giri pradikshana ainake darshanam chesukovala ?
Alaga emi ledu andi, me veeluni batti, giri pradakshanam chesi darshanam chesukuvachu, ledante darshanam ayyaka giri pradakshanam chesukuvachu.
Bro kontha mandhi giri pradakshina chesi devudi darshanam cheskokunda velipothunaru ala velocha pls reply
Vallu already darshanam chesukoni undachu, anduke giri pradakshanam chesuuni vellipotunaru, ledante next day kuda chesukovachu.
Room cost
Total 4 adults and 1 kid 4500rs charged.
అన్న ప్లీజ్ నా కామెంట్ కి తప్పకుండా రిప్లై ఇవ్వండి మేము అరుణాచలం వెళ్లాలి అనుకుంటున్నా అరుణాచలం గురించి 0 నాలెడ్జ్ అసలు అరుణాచలంలో దిగాక రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి ఆశ్రమాలలో అప్పటికప్పుడు రూమ్స్ తీసుకోవచ్చా, లేకపోతే బయట ప్రైవేట్ రూమ్స్ తీసుకోవచ్చా గిరి ప్రదక్షిణ ఏ టైం కి మొదలు పెడితే బెటర్ కొంచెం క్లియర్ గా చెప్పరా ప్లీజ్
సోదరి, మీరు ఎప్పుడు అరుణాచలం వెళ్లాలనుకుంటున్నారు, ఆశ్రమ వసతికి , మీరు 30 రోజుల ముందుగానే బుక్ చేసుకోవాలి, కాకపోతే మీరు దిగువ లింక్‌లో yatradham.org/yatradham-destinations/tamilnadu/tiruvannamalai.html తక్కువ ధరతో యాత్రి నివాస్‌తో ప్రైవేట్ వసతిని బుక్ చేసుకోవచ్చు లేదా మీరు సమీపంలోని లాడ్జీలలో బస చేయవచ్చు.
గిరి ప్రదక్షణం కోసం, మీరు ఉదయం 6 గంటలకు చేస్తే, మీరు విగ్రహాన్ని చూడవచ్చు మరియు ఆలయాలు తెరిచి ఉంటాయి, కానీ మీరు సాయంత్రం గిరివాలం చేస్తే, రహదారి చల్లగా ఉంటుంది, కానీ ఆలయాలు మూసివేయబడతాయి.
@@ashoktraveltale thankyou so much anna
ఏదైనా సందేహం ఉంటే, మీరు ఎప్పుడైనా అడగవచ్చు. 🕉🙏