నా చిన్నతనంలో ఈ తమిళ డైరెక్టర్ కి నేను చాలా అభిమానిని, డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్, అమ్మాయిలు ప్రేమించండి, అప్పట్లో మన తెలుగు డబ్బింగ్ తో వచ్చిన భాగ్యరాజా గారి సినిమాలు, మన దగ్గర కూడా చాలా బాగా ఆడాయి. "చిన్నరాజా" సినిమాతో నేను ఆయన అభిమానిగా మారిపోయాను. ఆ సినిమా అన్ని భారతీయ భాషలలో తీశారు. తెలుగులో అబ్బాయి గారు, హిందీలో బేటా, అప్పటి నుండి తెలుగులోకి డబ్బింగ్ అయిన అన్ని సినిమాలు చూశాను. "సున్నితమైన శృంగారం" ఆయన సినిమాల స్పెషాలిటీ. మాటలలో శృంగారమే తప్పా "బూతు" అనేది తెరపైన కనిపించనిచ్చేవాడు కాదు. ఫ్యామిలీ సెంటిమెంట్ తప్పకుండా ఉండేలా జాగ్రత్త పడేవాడు.
Sir, it is better not to do home tour as you must be knowing now a days how unsafe it is. Thief will get to know the layout of the house and it will become unsafe. ( Saif Ali issu)
నా చిన్నతనంలో ఈ తమిళ డైరెక్టర్ కి నేను చాలా అభిమానిని,
డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్,
అమ్మాయిలు ప్రేమించండి,
అప్పట్లో మన తెలుగు డబ్బింగ్ తో వచ్చిన భాగ్యరాజా గారి సినిమాలు, మన దగ్గర కూడా చాలా బాగా ఆడాయి.
"చిన్నరాజా" సినిమాతో నేను ఆయన అభిమానిగా మారిపోయాను. ఆ సినిమా అన్ని భారతీయ భాషలలో తీశారు. తెలుగులో అబ్బాయి గారు, హిందీలో బేటా, అప్పటి నుండి తెలుగులోకి డబ్బింగ్ అయిన అన్ని సినిమాలు చూశాను.
"సున్నితమైన శృంగారం" ఆయన సినిమాల స్పెషాలిటీ. మాటలలో శృంగారమే తప్పా "బూతు" అనేది తెరపైన కనిపించనిచ్చేవాడు కాదు. ఫ్యామిలీ సెంటిమెంట్ తప్పకుండా ఉండేలా జాగ్రత్త పడేవాడు.
First time i am seeing Bhagyaraj sir speaking in Telugu.....nice 🙂
His mother tongue Telugu
@@PaviPavi-nl6cb yes bro I know....but I never seen him speaking in public so
I like bhagyaraj gari, screen play ,dialogues, story & acting.
ఇండియా లో టాప్ 10 స్క్రిప్ట్ రైటర్ లలో శ్రీ భాగ్య రాజా గారు ఒకరు. 👏🙏
తెలుగు బాగా మాట్లాతున్నారు.. Sir
❤❤❤❤❤❤i love bagi sir
Vadivelu sir home tour cheyandi sir
Super roshan bai you are great
Rara batta nee interview kosame waiting
రోషన్ గారు చెన్నై అని చెపుతారు chennai లో ఏ ఏరియా చెప్పండి T. నగర్, కోడంభాఃఖం, ఆలా ఏదో చెప్పండి
You have done good job
Roshan Garu meeru interview cheeyandi kani meeru Ekuvy sodi cheputunaru Bhgayaraj interview cheeyakunda ayani illu choopestunaru
అందుకే స్కిప్ చేస్తూ చూస్తా నేనైతె.
❤❤
Hi Roshan ❤
Roshan singer janaki garini inter u cheyandi pls
Sir, it is better not to do home tour as you must be knowing now a days how unsafe it is. Thief will get to know the layout of the house and it will become unsafe. ( Saif Ali issu)
ఒరేయ్ నీ....చిరంజీవి ఏదో గొప్ప యాక్టర్ లా చెపుతున్నావ్