దేవుడు ఆశీస్సులు నీకు ప్రసాదించలని వేడుకొంటున్నా ను .మీ లాంటి కళాకారులు ఇంకా ఉన్నారు కాబట్టి ఇలాంటి కమ్మని సంగీతం ఈ తరానికి రుచి చూపిస్తున్నారు... అల్ ది బెస్ట్ మాస్టర్...
మాది హిందూపురం బాబాయ్ మా పెదనాన్న ఆదినారాయణప్ప గారని మా ప్రాంతంలో ప్రసిద్ది చెందిన హార్మోనిస్టు.మా కుటుంబ సభ్యులకు ఎవరికీ ఈ విద్య నేర్పలేదు.ఈ విలువ ఇప్పుడు అర్థం అవుతుంది బాబాయ్.
భవిష్యత్తు తరాల వాళ్ళు కూడా వినాలని ఈ ఛానెల్ స్టార్ట్ చేసాను బ్రదర్... ఈ కళ అంతరించి పోకుండా ఉండాలన్నదే నా ఈ చిన్ని ప్రయత్నం... Thank you ...share చెయ్యండి బ్రదర్
Excellent And Superb Mastaru!, I am enjoying all ur Videos.It is God's gift in ur case and I request to mould some of the desciples for future generation.
"Kotta Sangeetha pradhama bodhini" by dr.eka.subbarao book visalandhra book house lo dorukutundi. Otherwise ttd website lo boledu books unnai, free ga PDF download autundi
నమస్కారం గురువు గారూ మీరు హార్మోనియం చాల బాగా వాయిస్తున్నారు నేనూ కూడా బాక్స్ నేర్చుకోవాలని కుతూహలం గా ఉన్నాను బాక్స్ నేర్చుకోవడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది మాస్టారు
హార్మోనియం నేర్చుకోవడం అనేది మీ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి వుంటుంది..అది గురువు మీద కూడా ఆధారపడి వుంటుంది... నాకు సమయాభావం వల్ల క్లాస్ చెప్పలేక పొతున్నాను..
Tnx for justifying the Con.. I agree with u brother... But this Raga's are not exactly to the original... It's just entertainment purpose only... Hope u understand brother... Nxt time I'll correct my con...
సర్ నమస్కారం.మీరు యూట్యూబ్లో హార్మోనియం ద్వారా వివిధ రాగాలను ప్లే చేస్తున్న విధానం చూసి తరిస్తున్నాము.చాలా మంది హార్మోనియం నేర్చుకుంటున్నాము.మీ ఛానల్ ద్వారా కింది విషయాలు కూడా పోస్ట్ చేస్తారని ఆశిస్తున్నాము సర్. 1)మీరు ఆలపించే రాగాల మొత్తం స్వరాలు(notations) 2)రాగాల 12 శృతులలో ఎలా వాయించాలో క్లియర్ గా మెట్లు,ఫింగరింగ్ డిస్ప్లే పై ప్రదర్శన చేయగలరు.మొత్తం యూట్యూబ్ సెర్చ్ చేసిన మాకు లభ్యం కాలేదు.ఇవి చాలా మందికి ఉపయోగం సర్ .please పోస్ట్ సర్🙏🏽🙏🏽🙏🏽🙏🏽 మీ channel లో కళ్యాణి, హిందోళమ్,భీంప్లస్,మోహన,కాపీ,శివరంజని,సామ,హంసద్వని,బిలాహరి,తోడి రాగాల ఆలాపన స్వరాలు notations నోటితో ఐయిన చెప్పి తెలిచ్చేయగలరు సర్.రసుకుంటాము
Very nice
When i fell llittle stress listening harmonium sound I will get refreshment.
మీరు హార్మోనియం వాయించడం లో నిష్ణాతులు ముత్యాలప్ప varanasa. Excellent. 🙏
దేవుడు ఆశీస్సులు నీకు ప్రసాదించలని వేడుకొంటున్నా ను .మీ లాంటి కళాకారులు ఇంకా ఉన్నారు కాబట్టి ఇలాంటి కమ్మని సంగీతం ఈ తరానికి రుచి చూపిస్తున్నారు... అల్ ది బెస్ట్ మాస్టర్...
ఎక్కువ పౌరానిక నాటకాల్లో ఇది వినిపిస్తుంది. గేప్లోకూడా ఇది ముచ్చటలాడుతుంది. ధన్యోష్మి.
Super గురువు గారు బాగా వాయించారు.
Maa generation lo sarigaa music teach chese teacher chaalaa rare... Meerainaa konthamandiki nerpinchandi
మాది హిందూపురం బాబాయ్ మా పెదనాన్న ఆదినారాయణప్ప గారని మా ప్రాంతంలో ప్రసిద్ది చెందిన హార్మోనిస్టు.మా కుటుంబ సభ్యులకు ఎవరికీ ఈ విద్య నేర్పలేదు.ఈ విలువ ఇప్పుడు అర్థం అవుతుంది బాబాయ్.
15 ఏళ్ల కింద నేను కూడా హిందూపురం లో నేర్పించాను అబ్బాయ్..ఇప్పుడు పుట్టపర్తి లోనే ఉంటున్నాం.
మీలాంటి కళాకారులు ఇంకా ఇంక అనేక మందికి ఇలాం టి విద్య నేర్పించాలని కోరుకుంటున్నాము
Guruvu garu Namaste. Saraswathi katascham meeku poorthiga vundhi. Mee lanti kalakarulaku vandanalu. God bless you always
🙏🏻🙏🏻
ఈ రాగం చాలా ఇష్టం సర్ నాకు ..మా వెంకటేశ్వరావు గారు ..ఈ రాగం అద్భుతం గా పాడతారు
My favrete ragham thanks sir
Welcome brother
Sir. Meeku meere satee. You are very great Guruvu garu
Malkos ragam malanti rangastala Sangita abhimanulandariki hruday aanandam kaliginchindi than q guruji
గురువుగారు నాకు నేర్చుకోవాలని ఉంది
Guruvu garu Mee phone number telupandi please.
Guruvu gaaru super super super
Excellent.Kudos to the devoted player.Long live Shri Mutyalappa.
Excellent guruvugaru
Mee sangetham tho mankhthamudgulini chestunaru 🙏🙏🙏great talent sir
Maalkose raagamchaalaa baagaa vaayinchaaru sir
Excellent.
Very nice। what a fast fingring ilike this
K.lakshminarayana.atp
EXCLLENT.mastergaru
Wonderful
ExcellentMuthyalappaSir.
Nice Chala rojulaindhi ee sangeetham vinaka thanks Andi harmonist garu ee sangeetham tharuvathi tharalaku andhinche prayathnam cheyandi
భవిష్యత్తు తరాల వాళ్ళు కూడా వినాలని ఈ ఛానెల్ స్టార్ట్ చేసాను బ్రదర్... ఈ కళ అంతరించి పోకుండా ఉండాలన్నదే నా ఈ చిన్ని ప్రయత్నం...
Thank you ...share చెయ్యండి బ్రదర్
Excellent 🙏
Super,👌👌👌👌,👍👍👍💐
Excellent talent.
Superrrrrrr
Andhulo bhimpalasi raagam suuuuuuupr sir🥰🥰🥰🥰🥰🥰
You guess correct✅ i appreciate you,, indhulo bimplas kuda kalipadu
Excellent And Superb Mastaru!, I am enjoying all ur Videos.It is God's gift in ur case and I request to mould some of the desciples for future generation.
superb
Awesome
Excellent playing sir
Guruvu garu mimmalli kaluvadam ala guruvu garu
Excellent guruji
Very.very.nicebro
Very good. I like it.
Very very nice gurottama
SUPER
Supper sir good
Awesome sir
సర్ జర్మన్ reeds leg box కావాలి
ఎంత అవుతుంది సర్
RAGALAPANA KUDA CHESTE ENKA CHALA BAGUNTADEMO GURUGI
Idhi ragaalapana kakunte entidhi
Notation ఉంటే కొత్త వారికి ఇలాంటి డౌట్స్ ఉండవు
Nice
Super sir
Excellent
Excellent 👏👏👏👍
నిజంగా మీ జీవితం ధన్యం అండి ముత్యాలప్ప గారు.
Good fling sir
Super
Very nice
Please provide notation sir
🧡💗💗👌
Guruji naku nagini music kavali
Malksragam metlu pingngiring supinsndi.....
om shubhambhuyath
💐💐🙏🙏
🙏🏼🙏🏼🙏🏼
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
🙏🙏🙏
Nice sir
Very nice sir
Super
Harmonist sri Mutyalappa gariki hatsoff..🙏🙏🙏🌷🌷🌷
🙏🙏🙏🙏🙏
అయ్యా మీ ఫింగరింగ్ చలబాగుంది రీడ్స్ ఎక్కడవి
Jerman jublate reeds..
Anantapur lo konnamu brother
Good music
Ragalaku sambandinchina notes avaryna sale chese vallu vunte cheppagalara
Try chesthaanu brother
"Kotta Sangeetha pradhama bodhini" by dr.eka.subbarao book visalandhra book house lo dorukutundi. Otherwise ttd website lo boledu books unnai, free ga PDF download autundi
Avuna Anna website names cheppagalara please
@@challasathish3405 tirumala.org
@@drpapinaidu Anna tirumala.org Ani search chesthe devasthanam ki related vi kanipisthunnai. Keyboard ki sambandinchinavi levuga
🙏💐
Brahma Adam kaligincharu guruji
నమస్కారం గురువు గారూ మీరు హార్మోనియం చాల బాగా వాయిస్తున్నారు
నేనూ కూడా బాక్స్ నేర్చుకోవాలని కుతూహలం గా ఉన్నాను బాక్స్ నేర్చుకోవడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది మాస్టారు
హార్మోనియం నేర్చుకోవడం అనేది మీ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి వుంటుంది..అది గురువు మీద కూడా ఆధారపడి వుంటుంది...
నాకు సమయాభావం వల్ల క్లాస్ చెప్పలేక పొతున్నాను..
అలాగే సార్
Raagamula perlanu aanglamuloniki maarchabadinadhaa
మార్చారు...బ్రదర్..
2020 like
Miku kalicharan Garu telusa guruji
Teliyadhu brother...
Ok guruji. Ap number one singer in tarangalu bhajana
Oho...well 👍
What is this ragam?
Maulkos
ఈ మాల్కాస్ రాగం వింటూ ఉంటే మనసు ఎంతో హాయిగా, ఆనందంగా ఉంటుంది. ఈ రాగం వింటూ ప్రశాంతంగా మరణించవచ్చు.
Why you touch rishabh in maalkauns? It's not bhimplas.
Tnx for justifying the Con..
I agree with u brother...
But this Raga's are not exactly to the original...
It's just entertainment purpose only...
Hope u understand brother...
Nxt time I'll correct my con...
2 also ragas
I dip in music
సర్ నమస్కారం.మీరు యూట్యూబ్లో హార్మోనియం ద్వారా వివిధ రాగాలను ప్లే చేస్తున్న విధానం చూసి తరిస్తున్నాము.చాలా మంది హార్మోనియం నేర్చుకుంటున్నాము.మీ ఛానల్ ద్వారా కింది విషయాలు కూడా పోస్ట్ చేస్తారని ఆశిస్తున్నాము సర్.
1)మీరు ఆలపించే రాగాల మొత్తం స్వరాలు(notations)
2)రాగాల 12 శృతులలో ఎలా వాయించాలో క్లియర్ గా మెట్లు,ఫింగరింగ్ డిస్ప్లే పై ప్రదర్శన చేయగలరు.మొత్తం యూట్యూబ్ సెర్చ్ చేసిన మాకు లభ్యం కాలేదు.ఇవి చాలా మందికి ఉపయోగం సర్ .please పోస్ట్ సర్🙏🏽🙏🏽🙏🏽🙏🏽
మీ channel లో కళ్యాణి, హిందోళమ్,భీంప్లస్,మోహన,కాపీ,శివరంజని,సామ,హంసద్వని,బిలాహరి,తోడి రాగాల ఆలాపన స్వరాలు notations నోటితో ఐయిన చెప్పి తెలిచ్చేయగలరు సర్.రసుకుంటాము
ఇది ట్యూటోరియల్ ఛానల్ కాదు బ్రదర్..
ఎంటర్టైన్మెంట్ ఛానల్...
టుటోరియల్ వీడియోస్ చేస్తే 10 మంది కూడా చూడటం లేదు ఈ మధ్య...
So plzz find alternate
Excellent
Great sir...
Excellent.
Super Sir,
Very nice sir
Good music