శ్రీమాన్ మూర్తిగారు మీకు మామగారుగా లభించడం మీ అదృష్టం స్వామీ! ఆ శ్రీనివాసునిచే చేయి పట్టించుకున్న మూర్తిగారు అత్యంతధన్యులు!వారికిదే సహస్రపాదాభివందనములు సమర్పిస్తున్నాను స్వామి
ఓ మహానుభావుని అస్తమయం నన్ను చాలా కలచివేసింది. వారితో నాకున్న పరిచయం గోవిందరాజస్వామి ఆలయంలో ఏర్పడింది అయితే వారు చూపించే వాత్సల్యం మరువలేనిది. మీరు చేసిన ఈ లఘు మాలిక వారికి గొప్ప అశృనివాళి.
గోపి గారు...మీరు చెప్పింది అక్షర సత్యం...ఆ శ్రీవారి కి నిత్య కైంకర్యాలు చేసి తరించిన శ్రీమాన్ మూర్తి దీక్షితులు గారు ఆ స్వామి వారి కృపకు పాత్రులై...స్వామి తిరువడి చేరినారు... వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను... ఓం నమో వేంటేశాయ 🙏🙏🙏
rrrrrerrrfffafaeufaafaaeaagaaaaeaffffaaaaaagaafaaufeeeeee3eee3eeeeee33eeeeeeegaeafafafaaafaeaaaaaageaarafeafaaaeeeeaaaagaaaaeafaaafurefaeeeaaaeeeeeeeeeeeeeeeeeeee Where tax stuff to rr
Great day So happy to hear that swami garu himself came to take him this is a very rare case because of his dedication to the lord. Vaikuntaniki velladam ennopunniam cheyyi. Om namo venkayrsaya
Om Namo Venkatesaya namaha ! Sreeman Srinivasa Murthy Deekshitulu Swamy vari pavithra atma ki Santhi kalagalani manaspoorthy a deva devuni prarthisthunna. Meru Swamy vari video thesi andaraki vari chivari kshanlu choose bagyam theliyachesinanduku dhanyavadalu..
I am Disheartened by the Demise of Sri Peddinti Srinivasa Murthy Deekshitulu Garu. He is one of the Iconic person in peddinti deekshitulu family.He was a Good Friend to My Father Late Sri T.K.Seshadri iyyengar, TKR Opticals, Tirupati. He & My father has fond memories as they are both Natives of Tirupati as Tirupati was a Small town in 1960's. They Mutually has Great Respect Towards each other. He always used to greet us with a smiling face when ever we come across. when I met him last time in January 2020 he was kind enough to console me and asked me to be brave and continue my father's legacy. he deserves all the maryada from all the temples in and around Tirupati for his Dedicated 60 years of service to the lord. In this carona times it is difficult to console the bereaved family as in person. Please convey my deepest condolences to the family of Sri peddinti Srinivasa Murthy deekshitulu garu and As you have said he is in his God's abode in Srivaikunta. Thankyou for sharing.
గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ..గురువు గారి ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుని మనస్త్రూతిగా కోరుకొంట్టూన్నాను ఓం శాంతి శాంతి శాంతి హిః జై భారతమాతకి జై హారహార మహాదేవ శంభోశంకర జై శ్రీ రామ్ గోవిందా హారి గోవిందా🤚🤚
Dear Gopi swamy , thanks for sharing. My grief knows no limit. He treated me so well. he loved me & my music. I was so attached to the whole family. . deepest condolences to Vijaya Mami & sisters & sons. Thank you. I could have his last darshan. Om shanti . sabari girish
Pushpa garu., ur so lucky to seen god, prabhu sri Venkateswara mi nanagaru chasina seva, mechi swamy varae vacharu., mi nana garu akadaki poledu meru chusae swamy vari rupam lo mi family members tho apudu untaru., 🙏🙏
Moorthi స్వామి ను నేను మన గోవింద రాజ స్వామి వారి ఆలయం లో చూసాను ఆయన కైంకర్యాలు చేయడం లో అంకిత భావం నేను గమనించాను , ఆయన కైంకర్యాలు లో గట్టిగా చేసేవారు .. శ్రీ గోవింద రాజ స్వామి వారు , ఆండాళ్ అమ్మ వారు శ్రీ వైఖానస మహర్షి ఆలయం లోకి వేంచేసినప్పుడు నాకు మూర్తి స్వామి గుర్తు వస్తారు
Didn’t know this side of TTD. Amazing on how they respect and treat their archakas as perumal family itself. I was choking up to see on what honor they showed. Sri deekshitulu garu is dhanya jeevi 🙏🙏🙏🙏🙏 dasohams to him!
Babugaru mee Attayyagarini baagaa chusukondi. Peddayana manasuku santi. Aa mahatalliki naa pragaada santapam teliya cheyandi. Aa Amma paadaalaku vandanamulu.
Peddalu Sri Srinivasa Deekshitulu garu nigarvi. Chiru navvutho palakarinchi aseessulu andinche varu. Nenu EO ga unna rojullo varu maa ubhayulni pilichi vari gruhamlo, vastralu bahukarinchi aseervadincharu. Aa aadarana gouravam maaku gyapakam. Varu mitha bhashi. Meeru cheppina leelalu vari atma stithini teluputhunnayi. Vari jeevitha bhagaswamuraliki maa namaskaralu. Kutumba sabhyulaku maa santhapamu. Deekshituli gari challani deevanalu koruthu. L.V. Subrahmanyam.
ఆచార్యులు వారు విష్ణు సాన్నిధ్యం పొందాలని ఆ దేవదేవుడిని వేడుకుంటున్నాను. ఓం నమో వేంకటేశాయ💐🙏 Thanks for providing details about TTDs honours provided to Acharya's last rights🙏
శ్రీ స్వామి వారి సేవలో తరించిన శ్రీ మూర్తి దీక్షితులు గారు ధన్యులు. మీరు చెప్పినట్లే దీక్షితులు గారిని తన సేవ నిమిత్తమై స్వామియే స్వయంగా తన అభయ హస్తము అందించి వైకుంఠమునకు తోడ్కొని వెళ్లి వుంటారు. బాధాతప్త మీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ
ఈ కలియగంలో లో ఎవరి కి దోరకని అదృష్టం శ్రీమాన్ దీక్షితుల వారి కి కలగడం దాని మనం ప్రత్యక్షంగా చూడడం వల్ల మనం ధన్యులం వారి ఆత్మ సదా శ్రీ వారి సేవలను వైకుంఠం జరిపించాలని శ్రీ వారి పాద సన్నిధి లో లీనమై వుండాలని కోరుకుంటున్నాము సర్వం శ్రీ వారి అనుగరహిం.
Thank you very much for valuable upload.I don't know why While listening to your words I got connected deeply and touched unknowingly my eyes started watering.You should be proud for your Mamagaru all his life served to Lord Venkateswara.I feel blessed to find your channel .Tq 🙏🙏🙏
Om namo venkatesaya. Srinivasa moorthi gari aatmaku parama shanthi ni, tirumala devudu sama kurchalani prarthana chestunna. Om shanthi. Om shanthi. Om shanthi. 💐 🙏🏿,. 💐 🙏🏿
Puttuka maranam anni swamy leele.... Swamy vaarini okka roju sevinchithe jeevitham chalu ane malantivalu unnamu.. Alantidi mee mama garu jeevitha kaalam swamy vari sevinchi tarinchi sampoorna jeevitham chusi kaivalyam pondaru adrusta vantulu....aalaya maryadulu andariki dorakanidi,aa sowbhagyamu mee kutumbalaki swamy sevulaki maatrame idi chalada maranam ane panduga chesukuneki...swamy varu mee mama vari santhananiki banduvulaku dairyam nimpani ani korukunta.
Deekshitulu garini swami vaare tiskoni vellaru andi intakanna mahatbhagyam yevariko kani dakkadu andi meeru mee mama garini aa swami vaari lo chuskondi 🌹🌹🌹🌹🌹🌹🌹om namo venkatesayaa🙏🙏🙏🙏🙏🙏
పరంధాముని నమ్ముకున్న వాళ్లకు ఆ పరమేష్టి ఇచ్చే భాగ్యమే శ్రీ పెద్దింటివారు పొందారు. అందుకే మహా రక్కసి కోరలు సాచిన మహావిపత్కాలములో కూడా స్వామి కరుణ పొందారు పెద్దాయన. వైకుంఠం లో స్వామి సేవలో తరిస్తున్నారు. ఓం నమో నారాయణాయ 🙏🙏
Asalu e janmaki inthakana ami kavali..... Aa sriman narayanudilo ikyam ipovadam.... Enni janmala punyamo... Aa swamy ni cheradam.....om Namo venkatesaya....
జామాత అంటే పుత్ర సమానం. అందుకుగాను పైన చూపించిన ఆయనతో గడిపిన అనేక అనుభూతులు అందరికి పంచారు మాకు ఆ ఆలయార్చక సంప్రదాయాలు నేటికీ తెలియనివి. మీరు తెలియజేశారు. శుభశుభాలు డైవాధీనాలని మీకు తెలియంది కాదుకదా...ఎంతో కాలం సేవించిన అన్నమయ్య సంకీర్తనా సౌరభం వినడానికి ఇంకా ఆయువునిస్టానన్న వెంకటెశ్వరుని మాటని త్రోసిరాజని మరణం కోరుకున్న మాట మీకు తెలియంది కాదు. పండు పండి తొ డిమ ఊడిందన్నట్లుగా అనాయాస మరణం ఆయన స్వామి సేవకు లభించిన పరిపూర్ణఫలం అనుకోండి. తప్పు అనుకొంటే మన్నించండి.
శ్రీ వారి పాదాలకు సేవ చేసుకున్న మీ పాదాలకు మా వందనాలు మహానుభావులు 🙏🙏🙏🙏
వీడియో చూస్తుంటే కన్నీళ్లు ఆగటం లేదు స్వామి.... మీ పాదాలకు నా నమస్కారము
వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి. ఓం నమో వేంకటేశాయ
How much my lord does for his children ❤️ Oh Swamy Sharnagati 🙏🙌
కలియుగ వైకుంఠం తిరుమల. నిత్యం స్వామి ధర్శనం మీభాగ్యం .స్వామి వారి పాధాలకు మీకుటుంబాలకు మా హ్రృదయపూర్వక వంద నాలు
శ్రీమాన్ మూర్తిగారు మీకు మామగారుగా లభించడం మీ అదృష్టం స్వామీ! ఆ శ్రీనివాసునిచే చేయి పట్టించుకున్న మూర్తిగారు అత్యంతధన్యులు!వారికిదే సహస్రపాదాభివందనములు సమర్పిస్తున్నాను స్వామి
శ్రీవారి సేవమహా భాగ్యము. శ్రీవారి పీలుపు మోక్షానికి దారి.
చాలాబాధ తగ్గి ఉపశమనంకలిగింది నాకు ఈవీడియోచూసాక ధన్యవాదాలు ఆచార్యులు వారికి శ్రధాంజలి
ఓం నమో వేంకటేశాయ.
నిజంగానే వారి సేవలు స్వయంగా పొందుటకు శ్రీవారు తీసుకెళ్ళినట్లుగా ఉంది.
Govinda Govinda.
అందరూ బాగుండాలి ఓం నమో వెంకటేశాయ
ఓం నమో శ్రీ వేంకటేశాయ.. నీ బిడ్డలు అందరమూ..అందర్నీ రక్షించు స్వామీ! జీవితాంతం ఈ అర్చకుల సేవలు స్వామి వారికి అందించాలి.
Swami mee moolana enno vishyalu thelustunnayi namo Vemkateshaya kutumba sabyulaku maa pragada santhapam swami
ఓ మహానుభావుని అస్తమయం నన్ను చాలా కలచివేసింది. వారితో నాకున్న పరిచయం గోవిందరాజస్వామి ఆలయంలో ఏర్పడింది అయితే వారు చూపించే వాత్సల్యం మరువలేనిది. మీరు చేసిన ఈ లఘు మాలిక వారికి గొప్ప అశృనివాళి.
Sri vari seva 🙏🙏🙏🙏
Namo venkateshaya vari atma ku santi kalagalani nijanga swami vari krupa endarikoo dakkani avakasm dakkindi
Edi goppa sanskruti maku teliyabarchina mee aalichanaku🙏
వారికి మోక్షం కలగాలని కోరుకుందాం
గోపి గారు...మీరు చెప్పింది అక్షర సత్యం...ఆ శ్రీవారి కి నిత్య కైంకర్యాలు చేసి తరించిన శ్రీమాన్ మూర్తి దీక్షితులు గారు ఆ స్వామి వారి కృపకు పాత్రులై...స్వామి తిరువడి చేరినారు... వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను... ఓం నమో వేంటేశాయ 🙏🙏🙏
rrrrrerrrfffafaeufaafaaeaagaaaaeaffffaaaaaagaafaaufeeeeee3eee3eeeeee33eeeeeeegaeafafafaaafaeaaaaaageaarafeafaaaeeeeaaaagaaaaeafaaafurefaeeeaaaeeeeeeeeeeeeeeeeeeee
Where tax stuff to rr
@@nagarajarao681 what this means
@@sheshachalamsriram3545 maha mantramemo.
May his soul merger in Swamy
శ్రీ వారి కేంకర్యం నకు, స్మా మి సన్నిధి లో గడిపే మీ అందరి జన్మ లు ధన్యం...
🙏🏻🙏🏻🙏🏻🥰🥰🥰Om Namo Venkatesaya Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🏻🙏🏻🥰🥰🚩😢
Manchii video nii maaku andinchii nanduku meeku maa saashtaanga pranaamaalu om namo venkatesaaya
Sir
Million more thanks 🙏 Gopi gaaru to do this video.
I'm blessed to see...
-Vaikuntapathi
Chala Badakaramyina Vishayam Gopinath Garu...Om Namo Venkatesaya...
Arcaka swami avvatam purva janma sukrtham anduna srivaari archakulku kivalym mokshadayakam om namo venkatesaya🙏
Great day
So happy to hear that swami garu himself came to take him this is a very rare case because of his dedication to the lord.
Vaikuntaniki velladam ennopunniam cheyyi. Om namo venkayrsaya
చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి, కానీ మీరు జీవితం మొత్తం SWAMY సన్నిధిలో గడిపి మోక్షం పొందారు,,ధన్యులు ,మీకు నా నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏🙏
Om Namo Venkatesaya namaha !
Sreeman Srinivasa Murthy Deekshitulu Swamy vari pavithra atma ki Santhi kalagalani manaspoorthy a deva devuni prarthisthunna.
Meru Swamy vari video thesi andaraki vari chivari kshanlu choose bagyam theliyachesinanduku dhanyavadalu..
ఆత్మకు శాంతి కలగాలి. ఓం నమో వేంకటేశాయ
Thank you uncle for sharing...tears came from my eyes..🙏
Om namo Venkateshaya
I am Disheartened by the Demise of Sri Peddinti Srinivasa Murthy Deekshitulu Garu. He is one of the Iconic person in peddinti deekshitulu family.He was a Good Friend to My Father Late Sri T.K.Seshadri iyyengar, TKR Opticals, Tirupati. He & My father has fond memories as they are both Natives of Tirupati as Tirupati was a Small town in 1960's. They Mutually has Great Respect Towards each other. He always used to greet us with a smiling face when ever we come across. when I met him last time in January 2020 he was kind enough to console me and asked me to be brave and continue my father's legacy. he deserves all the maryada from all the temples in and around Tirupati for his Dedicated 60 years of service to the lord. In this carona times it is difficult to console the bereaved family as in person. Please convey my deepest condolences to the family of Sri peddinti Srinivasa Murthy deekshitulu garu and As you have said he is in his God's abode in Srivaikunta. Thankyou for sharing.
గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ..గురువు గారి ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుని మనస్త్రూతిగా కోరుకొంట్టూన్నాను ఓం శాంతి శాంతి శాంతి హిః జై భారతమాతకి జై హారహార మహాదేవ శంభోశంకర జై శ్రీ రామ్ గోవిందా హారి గోవిందా🤚🤚
చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవ
ఇంత సౌబాగ్యం ఈ భక్తుని కి
Dear Gopi swamy , thanks for sharing. My grief knows no limit. He treated me so well. he loved me & my music. I was so attached to the whole family. . deepest condolences to Vijaya Mami & sisters & sons. Thank you. I could have his last darshan. Om shanti . sabari girish
Pushpa garu., ur so lucky to seen god, prabhu sri Venkateswara mi nanagaru chasina seva, mechi swamy varae vacharu., mi nana garu akadaki poledu meru chusae swamy vari rupam lo mi family members tho apudu untaru., 🙏🙏
Swami Thanks for sharing.Let Sri Perumal bless the family members.
Moorthi స్వామి ను నేను మన గోవింద రాజ స్వామి వారి ఆలయం లో చూసాను ఆయన కైంకర్యాలు చేయడం లో అంకిత భావం నేను గమనించాను , ఆయన కైంకర్యాలు లో గట్టిగా చేసేవారు .. శ్రీ గోవింద రాజ స్వామి వారు , ఆండాళ్ అమ్మ వారు శ్రీ వైఖానస మహర్షి ఆలయం లోకి వేంచేసినప్పుడు నాకు మూర్తి స్వామి గుర్తు వస్తారు
Amogam MA Janma dhanyamayimdhi thanks sir me
Anubuthini you tube channel dwara tho panchukunnamdhuku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
He is really blessed with family love and lord venkateswara Moksham.
Didn’t know this side of TTD. Amazing on how they respect and treat their archakas as perumal family itself. I was choking up to see on what honor they showed. Sri deekshitulu garu is dhanya jeevi 🙏🙏🙏🙏🙏 dasohams to him!
Same here
Babugaru mee Attayyagarini baagaa chusukondi. Peddayana manasuku santi. Aa mahatalliki naa pragaada santapam teliya cheyandi. Aa Amma paadaalaku vandanamulu.
🌺🙏ఓం నమో \!/వెంకటేశాయా🙏🌺
8-11-21
🙏😣😣😣🙏🏻
ఆయన తప్పకుండా వైకుంఠం చేరి ఉంటారు.... జై శ్రీ రామ్....ఓం నమో వేంకటేశాయ.....🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
swami.vari.niryanam.chala.bhadaga.vundi.swami.aatma.shantinchali
Vari aatmaku shanti chekuralani korutunnamu,,om namo venkateshaya
ఆ శ్రీనివాసుని లో ఐక్యం అయిన ఆచార్యులు వారికి🙏
Thanks meru antha badha Lo vundi
Kuda ma Andhariki ఆ లాంఛనాలు chupimchinamdhuku
Peddalu Sri Srinivasa Deekshitulu garu nigarvi. Chiru navvutho palakarinchi aseessulu andinche varu. Nenu EO ga unna rojullo varu maa ubhayulni pilichi vari gruhamlo, vastralu bahukarinchi aseervadincharu. Aa aadarana gouravam maaku gyapakam. Varu mitha bhashi. Meeru cheppina leelalu vari atma stithini teluputhunnayi. Vari jeevitha bhagaswamuraliki maa namaskaralu. Kutumba sabhyulaku maa santhapamu. Deekshituli gari challani deevanalu koruthu. L.V. Subrahmanyam.
Lanka VENKATA SUBRAHMANYAM 🙏🏻🙏🏻🙏🏻
Heartfelt condolences on the bereavement. May God rest his soul in peace. Om namo srinivasa.
Good people never die,they remain alive in the lord's heart and our souvenirs.Om namo venkateshaya
Shradhanjali 🌹🙏om namo venkateshaya
Nijanga adrustame swamy mee palukulu vitunte inka vinaalanipisthndi
ఆచార్యులు వారు విష్ణు సాన్నిధ్యం పొందాలని ఆ దేవదేవుడిని వేడుకుంటున్నాను. ఓం నమో వేంకటేశాయ💐🙏
Thanks for providing details about TTDs honours provided to Acharya's last rights🙏
Pranams swami
You have given wonderful video sir god bless you sir 🙏🏻🙏🏻
Swami meeru matho share chesi a bhagyam ni maku yichharu chala chala chala thanqs andi
Om namo narayana..... Om namo narayana...... Om namo narayana...!!🙏🙏🙏
శ్రీ స్వామి వారి సేవలో తరించిన శ్రీ మూర్తి దీక్షితులు గారు ధన్యులు. మీరు చెప్పినట్లే దీక్షితులు గారిని తన సేవ నిమిత్తమై
స్వామియే స్వయంగా తన అభయ హస్తము అందించి వైకుంఠమునకు తోడ్కొని వెళ్లి వుంటారు. బాధాతప్త మీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ
Ayanaku shrivaari sevabagyam labhinchindi no venkatesaya 🙏🙏
My god it was very emotional to see the temple honour. Namo venksteshaya
Om namo Venkatesaya 🙏🙏🙏😢Govinda Govinda🌹🌹🌹
ఈ కలియగంలో లో ఎవరి కి దోరకని అదృష్టం శ్రీమాన్ దీక్షితుల వారి కి కలగడం దాని మనం ప్రత్యక్షంగా చూడడం వల్ల మనం ధన్యులం వారి ఆత్మ సదా శ్రీ వారి సేవలను వైకుంఠం జరిపించాలని శ్రీ వారి పాద సన్నిధి లో లీనమై వుండాలని కోరుకుంటున్నాము సర్వం శ్రీ వారి అనుగరహిం.
Thank you very much for valuable upload.I don't know why While listening to your words I got connected deeply and touched unknowingly my eyes started watering.You should be proud for your Mamagaru all his life served to Lord Venkateswara.I feel blessed to find your channel .Tq 🙏🙏🙏
మీ కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సంతా పం.కొలనఉపాక మురళీధర్ రావు నల్లగొండ
Venkateswara..... Ninnu prathiphalam aasinchakunda..... Poojiste... Ponde Adbhutahaaa phalanni deekshitulu gariki andinchavu kada swami......... Om namo venkatesaya... 🙏🙏
No words to explain. om namo venkatesaayaa
aa
గొప్ప వ్యక్తి యొక్క పాదాలకు నామ్స్కరం 🙏🙏🙏
గురువు గారికి పాదాభివందనం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Dhanya jeevi mahanubhavudu
Sriman murti deekshitulu namo namaha
Om namo venkatesaya🙏🙏🙏🙏🙏
Thanks sir.🙏 for sharing 😢🙏🙏🙏🙏🙏🙏🙏
Om Namo Venkateshaya 🥺🙏🙏🙏
Om Namo Sri Venkateshwara Swamy Namah 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Om namo venkatesaya. Srinivasa moorthi gari aatmaku parama shanthi ni, tirumala devudu sama kurchalani prarthana chestunna. Om shanthi. Om shanthi. Om shanthi. 💐 🙏🏿,. 💐 🙏🏿
Puttuka maranam anni swamy leele.... Swamy vaarini okka roju sevinchithe jeevitham chalu ane malantivalu unnamu.. Alantidi mee mama garu jeevitha kaalam swamy vari sevinchi tarinchi sampoorna jeevitham chusi kaivalyam pondaru adrusta vantulu....aalaya maryadulu andariki dorakanidi,aa sowbhagyamu mee kutumbalaki swamy sevulaki maatrame idi chalada maranam ane panduga chesukuneki...swamy varu mee mama vari santhananiki banduvulaku dairyam nimpani ani korukunta.
Sri Deva divya thiruvadigazhae sharanam, anyada sharanam nasthi twameva sharanam mama tasmathkarunya bhavena raksha raksha hari hari 🙏
Anasena maranam vina dainyena jeevitam dehante tava sayujyam dehi me lakshmi pate
Annatuga bratikaru swamy meeru
Mee aatma vaikhuntham lo
Lakshmi narayanulni sevistu undalani korukuntunnanu swamy
Govinda govinda govinda
Om namo venkatesaya🙏🙏🙏🙏🙏🙏
Bagavan bagavan bagavan hari om 🤲🙏🙏🙏 Namo venkatesaya
Ayanu punya murthy, ma nanna garu same ilane paramapadincharu, tammuduki covid, vellaleni paristhiti swaasa andaka paramapadincharu 😭😭😭😭😭
Srimaan Murthy Dhikshitulu Gari Atmaku Shanthi kalugaalani aa Srinivasuduni vedukuntu
Meru cheppina prathi mata kallaki kattinatlu kanillu teppinchai....😭😭
వరు శ్రీవారి ని చెరుగక. ఓం శాంతి. ఓం నమో వెంకటేశాయ
My eyes full of tears..Om Namo Venkatesaya!!!
E maya corona ....lekunty enka swami seva cheskuntundy 😭😭😭😭😥😥😥😥
Om shanti rest in peace jai Govinda
💐💐,
ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ
100% yes govindha govindha
Deekshitulu garini swami vaare tiskoni vellaru andi intakanna mahatbhagyam yevariko kani dakkadu andi meeru mee mama garini aa swami vaari lo chuskondi
🌹🌹🌹🌹🌹🌹🌹om namo venkatesayaa🙏🙏🙏🙏🙏🙏
పరంధాముని నమ్ముకున్న వాళ్లకు ఆ పరమేష్టి ఇచ్చే భాగ్యమే శ్రీ పెద్దింటివారు పొందారు. అందుకే మహా రక్కసి కోరలు సాచిన మహావిపత్కాలములో కూడా స్వామి కరుణ పొందారు పెద్దాయన. వైకుంఠం లో స్వామి సేవలో తరిస్తున్నారు. ఓం నమో నారాయణాయ 🙏🙏
Naku kuda Elane iyendi Swamy ma nannagaru Kuda onnatundi ma Chey jari poyaru kani vallu arogyamgane unnaru a edukondalavadu naku bade migilichadu swamy
ఓం శాంతి ఓం శాంతి 🙏
Miru cheppindi akshara satyam andi. Aa swamy daya aa swamy deevana lu mi mamagariki eppudu undalani korukuntunnanu.
Asalu e janmaki inthakana ami kavali..... Aa sriman narayanudilo ikyam ipovadam.... Enni janmala punyamo... Aa swamy ni cheradam.....om Namo venkatesaya....
Om Namo venkatesaya
Om Namo Narayanaya
Om Namo Bhagavathe vasudevaya.
Sri vishnurupaya namahsivaya.
Great anna om namo venkateshaya om namah shivaya
Adivaiah swamy Srisailam devasthanam
16:30 to end 16:51 ... Very wise words
Nithyamu swamivari sevalo tarichina me mamagari gurinchi vintu chustu unte kannellu agaledu guruji. 🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 chanipoe samayam lo kuda swami vaariki seeva ceesaaru 🙏🙏🙏🙏🙏🙏🙏
See video from 12:20 to 12:35 minutes, the lord's abhaya hasta will appear clearly in the form of agni
Swami Garu ki namaskaram
Om namo Venkateshaya, god bless you all 🙏
Ollu jaladaristondi.mee mammagaru chala punyam chesaru
జామాత అంటే పుత్ర సమానం. అందుకుగాను పైన చూపించిన ఆయనతో గడిపిన అనేక అనుభూతులు అందరికి పంచారు మాకు ఆ ఆలయార్చక సంప్రదాయాలు నేటికీ తెలియనివి. మీరు తెలియజేశారు. శుభశుభాలు డైవాధీనాలని మీకు తెలియంది కాదుకదా...ఎంతో కాలం సేవించిన అన్నమయ్య సంకీర్తనా సౌరభం వినడానికి ఇంకా ఆయువునిస్టానన్న వెంకటెశ్వరుని మాటని త్రోసిరాజని మరణం కోరుకున్న మాట మీకు తెలియంది కాదు. పండు పండి తొ డిమ ఊడిందన్నట్లుగా అనాయాస మరణం ఆయన స్వామి సేవకు లభించిన పరిపూర్ణఫలం అనుకోండి. తప్పు అనుకొంటే మన్నించండి.
Sad. Very sad. But God has done his grace at that time... end...in sanskaaram also.
Good people never die they are live in a lord heart
Om Namo Venkatesaya 🙏ഗോവിന്ദ.. ഗോവിന്ദ 🙏
Heartfelt condolences to the bereaved family of Archaka swamulu, ome Shanthi!