సేమ్యాఉప్మా ఈచిన్న ట్రిక్ తో చేశారంటే పొడిపొడిగా అలానే చాలారుచిగా ఉంటుంది!semiyaupma recipe(yoshini)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
  • Hi friends welcome to yoshini kitchen
    సేమ్యా ఉప్మా పొడిపొడిగా అలానే చాలా రుచిగా ఉంటుంది
    1) సేమ్యా ఉప్మా చేసేటప్పుడు ఆయిల్ చాలా తక్కువగా యూస్ చేయాలి. ఎక్కువగా వేసేసుకుంటే ఉప్మాని వండుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలిపోయి తినడానికి ఆయిల్ గా అలానే మాకు మొత్తేసినట్టుగా ఉంటుంది
    2) లాస్ట్ సేమియా కి క్లాస్ వాటర్ మాత్రమే వేయాలి. వాటర్ ఎక్కువ అయిపోతే ఉమ్మా జావ అయిపోతుంది తినడానికి అస్సలు బాగోదు ఉప్మా లో ఉన్న టేస్ట్ కూడా పోతుంది

ความคิดเห็น •