పవన్ కళ్యాణ్ అవకాశ వాది..? || Prakash Raj Controversial Comments On Pawan Kalyan || Red Tv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ม.ค. 2025

ความคิดเห็น • 2

  • @Rajraj-rh1kf
    @Rajraj-rh1kf 17 ชั่วโมงที่ผ่านมา

    నువ్వు తీసుకోకపోతే ఎవ్వరు తీసుకోరు అనుకో కూడదు.నమ్మిన ఆదర్శలను గాలికి వదిలేసి మతాన్ని అడ్డుపెట్టుకొని అధికారం సాధిస్తాననుకోవడం భ్రమ. మత తత్వ శక్తులకు ఊతం ఇస్తే రేపు మహారాష్ట్రలో జరిగినట్లు జరుగుతుంది. వాళ్లకు స్పష్టమైన సిధాంతం ఎజెండా వున్నాయి. పవన్ చేగువేరా పేరుతొ యూత్ ని అక్కట్టుకోడం మళ్ళీ ట్రాక్ మార్చడం మోసం కాదా. ఇతర రాజకీయ నాయకులు ఒక ideology బేస్ గా రాజకీయం చేస్తున్నారు. అవకాశవాదం వుంది. ప్రజలు గమనిస్తున్నారు.ఇంక అందరూ అవకాశవాడ రాజకీయలు చేస్తారు అది అంతే అనుకోడం తప్పు.