దత్తాత్రేయ సిద్ధ మంగళ స్తోత్రం (లిరిక్స్ ఇన్ description)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 มิ.ย. 2024
  • 1 . శ్రీమదనంత శ్రీవిభూషిత అప్పలలక్ష్మీనరసింహరాజా జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
    2 . శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా
    జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
    3 . మాతాసుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా
    జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
    4 . సత్యఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా
    జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
    5 . సవితృకాఠకచయన పుణ్యఫల భరద్వాజఋషి గోత్రసంభవా
    జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
    6 . దో చౌపాతీ దేవ్ లక్ష్మీ ఘన సంఖ్యాబోధిత శ్రీచరణా
    జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
    7 . పుణ్యరూపిణీ రాజమాంబ సుత గర్భపుణ్యఫల సంజాతా
    జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
    8 . సుమతీనందన నరహరినందన దత్తదేవప్రభు శ్రీపాదా
    జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
    9 . పీఠికాపుర నిత్యవిహారా మధుమతిదత్తా మంగళరూపా
    జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ

ความคิดเห็น • 1

  • @user-vz9ds9cv9o
    @user-vz9ds9cv9o หลายเดือนก่อน

    sripada rajam sharanam prapadye