అయ్యా మీరు తెలుగువారా లేక తమిళ వారా ఎందుకంటే రెండు బాషలు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మీ నోట తెలుగు భాష చాలా భాగుందండి విన సొంపుగా చక్కగా ఉంటుంది మీ భాష మీ వంటలు అద్భుతం మీ మాట తీరు మహా అద్భుతం. 🙏🙏🙏👌👌👌🙏💐💐🌹🙏🙏🙏.
వేరే ప్రాంత మూలాలు ఉండవచ్చు. కానీ వారి భాష, మాటతీరు, పదప్రయోగాలు, స్వచ్ఛత , ఓదార్చే పలకరింపులు, ఆప్యాయతలు అన్నీ గోదావరి జిల్లా భాగంలోనివే. తేడాఅల్లా వాటిని మా ప్రాంతం వాళ్ళు వదిలేసి చాలా కాలం అయ్యింది. కానీ స్వామిలోరు పాత తరాల ప్రతినిధిగా నిలిచి ఆ కాలంలోకి తీసుకెళతున్నారు.నింపాదిగా, జాయిగా అర్థం అవుతుంది మీకు ముందు ముందు.
Very nice recipe guruji.pls give a thought for changing the vessels in the show.aluminium vessels is very bad for health.especially when tamarind is used. Your recipes are so divine and healthy .thank you for reviving our traditional recipes which are scientifically made by our ancestors. Which were almost forgotten by modern fast moving generation.thank you guruvugaru.
Guru ji nenu Christian pakka mamsahari. Motham oka one year nunchi Mee ru choopina vantale chesukontu, thintu haiega vunnam. 80 percent Vegetarians nu ippudi.. Enthi ruchikarmaina vantalaku namahsumanjalilu 🙏🙏🙏
నాన్న గారు కాకరకాయ తియ్య కూర అదిరించి అండీ బాబు మావారికి ఈ కూర చాలా ఇష్టం మీ రుచేసినట్లు చేస్తాను నాన్న గారు ఆరోగ్యం బాగుంది కదండి అనలే చలి కాలం జాగ్రత్త అండీ
స్వామి గారు. మీరు మాకు మంచి వంటకాలను చూపించే విధానాన్ని మేము ఇష్టపడతాము. చాలా రుచికరమైన వంటకాలు. మీరు దీన్ని ఎలా నేర్చుకున్నారు. అటువంటి మంచి వంటకాల రహస్యాన్ని దయచేసి మాకు చెప్పండి 🙏
Diabetic patients కూడా, బెల్లం కొంచెంవేసి, తక్కువ నీరు పోసి,ఏ పిండి కలపకుండా, తయారు చేస్తే చాలా రుచిగా అద్భుతంగా ఉంటుంది.ఇక మిగిలిన వారు సమరుచికోసం బెల్లం వేసి,చిక్కదనం కోసం వరిపిండి మాత్రమే కలపండి. మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాను.మీరు గతంలో లాగా ఆరోగ్యంగా ఉండండి. 👌💐🙏🌹
Memu aakakarakayalatho Ila chestamu kakarakayalatho eppudu cheyaledu next time Ila chestanu baagundi Guruvugaaru vulli, vellulli veste Inka baaguntundi
,మీరు చెప్పిన విధంగా కూర చేశాను. అమోఘమైన రుచితో చాలా బాగుంది. ధన్యవాదాలు.
మీరు నేర్పేవంట ఎంత బాగుంటుందో మీరు చెప్పే తీరు కూడా అలాగే అద్భుతం గా ఉంటుందండి! ధన్యవాదాలు
మీ ముగ్గు, అక్షయం అని రాయటం, మీరు చెప్పే విధానం, అన్నింటికన్నా ముఖ్యమైన అంశం మీరు ఓపికగా చేసే వంట, అపురూపం, అమోఘం... 😋
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅💅💅🍓🍓🍓🍒🍒🍒🍒🍏🍏🍏🧆🧆🍇🍇🍇🍇🥥🥥🥥🍌🍌🍌🍌🍯🍯🍯🍚🍚🍚💰💰💰💰💰🥭🥭🍊🍊🍊🍊🍈🍈🍎🍎🍎🌽🌽🌽🌽🌽🥰🥰🥰🥰
మీ వంట మీ చేపే విది విధానం. చాలా బాగుంటుంది.
Me videos nenu me matala kosame chustanu andi ... Vina sompuga cheptaru 🙏
నైస్ కూర విదానం చాలా బాగుంది గురు భ్యో నమః
Namasthe guruji 🙏 ee combination chestham maa intlo tasty food 😋
Vethukkuntnanu telugu brahmin aslu vanta video kosam.....dorikindi medi guruvugaru.thid is what I need ....without garlic or onion.....😊🙏
అయ్యా మీరు తెలుగువారా లేక తమిళ వారా ఎందుకంటే రెండు బాషలు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మీ నోట తెలుగు భాష చాలా భాగుందండి విన సొంపుగా చక్కగా ఉంటుంది మీ భాష మీ వంటలు అద్భుతం మీ మాట తీరు మహా అద్భుతం. 🙏🙏🙏👌👌👌🙏💐💐🌹🙏🙏🙏.
Guruvu garu accham telgu vare..idhi varaku video lo chepparu.. he is from Rajahmundry
వేరే ప్రాంత మూలాలు ఉండవచ్చు. కానీ వారి భాష, మాటతీరు, పదప్రయోగాలు, స్వచ్ఛత , ఓదార్చే పలకరింపులు, ఆప్యాయతలు అన్నీ గోదావరి జిల్లా భాగంలోనివే. తేడాఅల్లా వాటిని మా ప్రాంతం వాళ్ళు వదిలేసి చాలా కాలం అయ్యింది. కానీ స్వామిలోరు పాత తరాల ప్రతినిధిగా నిలిచి ఆ కాలంలోకి తీసుకెళతున్నారు.నింపాదిగా, జాయిగా అర్థం అవుతుంది మీకు ముందు ముందు.
నాకు చాలా ఇష్టం ఇలాంటి కాకరకయ కూర ,, మీరు చూపించిన విధానం చాలా బాగుంది.😊
తేట గీతి పద్యము : చేదు కాకర కాయకు చేర్చి నారు తియ్యగా నున్న బెల్లము తెలివిగాను కమ్మగా కూర చేసిన ఘనులు మీరు పళని స్వామి ! మీకును వంద వందనాలు
అయ్యా నమస్కారం అండి 🙏.మీ పద్యం చాలా బాగుంది..మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను అండి 🙏.
👌👌👌👋👋👋🙏🙏🙏
@@PalaniSwamyVantalu kveryvery good.
మంచి పద్యం
Hi
కాకరకాయ తన చేదుకు వ్యతిరేకం అయిన బెల్లంకలిపితే తన రుచిని దివ్యంగా మార్చుకుంటుంది.🌷🍎🌹
Ayya, Amoghamaina vantakam--cheppina vidhanam, chesina vidhanam Saati ledu #
Uppuluri Venkata Sitapati Rao
79 Ella Vayasunna vaanniguda maripinchi Eee vantakam chesetatlu chesaru # Chala baga vachindi #
చాలా బాగుంది
స్వామి ఈ కురను నేను ఈ రోజు చేశాను చాలా బాగుంది, ఇరవై నిమష o లో ఐపోయింది 🙏👌
Nenu chestanandi populoo oo ullipie vechi vestanu.... Ilakuda try chestanu eesari... Suluvuga Baga chepparu
కూర చాలా బాగుంది
E padayam so nice
Ma nayanamma garu🙏 ee curry chese vaaru. Baguntadhi.
Please tell to us how to boodida gummadikaya vadiyalu curry with sweet andi
Babai garu..meeru vanta chese theeru entha bavuntundho andi !!
Entha neat ga,oddhigga chestharu 👏👌
చాలా బాగుంది బాబయ్యగారు.నేను కూడా చేస్తాను
Ulligaddu veyyara sir?
Guruvugaru meru ekkada vuntaru
Rajeswari. Bhale vundi babai garu kakarakaya kura memu vere vidhamga chesthaamu kaani meeru chesina vidhaanam chala nachhindi thappakunda chesukuntaamandi
Chala baga chesaru👌
చాలా బాగుదండి
అద్భుతః. నేను ఇలానే వందుతా .చాలా బాగుంటుంది
Very nice recipe guruji.pls give a thought for changing the vessels in the show.aluminium vessels is very bad for health.especially when tamarind is used.
Your recipes are so divine and healthy .thank you for reviving our traditional recipes which are scientifically made by our ancestors.
Which were almost forgotten by modern fast moving generation.thank you guruvugaru.
చాలా బాగుంటుంది ఈ కూర
Chala baga chaparu gurvu garu❤
Super super super super super super super super super super 👏👏👏👏
Guruvu garu Rajamundry lo mimmalni kalise bhagyam ivvandi..
నాకు నచ్చిన వంట కాకరకాయ చాలా బాగుంది
కాకర అద్భుతః 😋😋
Adbhutamga undandi
Namaskaaralu guruvugaaru🎉
నమస్తే బాబాయ్ గారు🙏🙏
కూర చాలా బాగుంది👌👌
Super👍👍👍👍 ga undi Ayya garu
Maa Ammamma chesina maro vantakam JEELAKARRA APPACHI # Idi ela cheyalo cheppandi # Uppuluri Venkata Sitapati Rao, 79 yrs, Hyderabad
Vamintala karam tayari cheppandi
Spicy food❤
Aluminium vaadakoodadata guruvu gaaru....tagginchandi 🙏🏻
Super dish
Gurujii gari ki Namaskaramulu... 🙏.
Super sir.. noru oorutundi
kakarakaya bellam podi kura pettagalaru
You are great sir💯
Thank you swamy
Wr r u location pl
Guru ji nenu Christian pakka mamsahari.
Motham oka one year nunchi Mee ru choopina vantale chesukontu, thintu haiega vunnam. 80 percent Vegetarians nu ippudi..
Enthi ruchikarmaina vantalaku namahsumanjalilu
🙏🙏🙏
Nice 👍👍👍
నాన్న గారు కాకరకాయ తియ్య కూర అదిరించి అండీ బాబు మావారికి ఈ కూర చాలా ఇష్టం మీ రుచేసినట్లు చేస్తాను నాన్న గారు ఆరోగ్యం బాగుంది కదండి అనలే చలి కాలం జాగ్రత్త అండీ
Ayya, ఆరు దశబ్దాల కృతం మా అమ్మమ్మ వెన్నప్పలు చేసేవారు # తమరు దీన్ని చేసే పద్ధతి చెప్పగలరా # ధాన్యవాదములు # ఉప్పులూరి వెంకట సీతాపతి రావు, హైదరాబాద్
Chala baga chesaru
Babai garu kakarakayalu chakralla Kakunda mukkalla chesesi unchanu fridge lo bagane untunda
Sir, please కాకర కాయ పులుసు విధానం తెలపండి
Guruvugaaru Namaskaaramu 🙏🙏💐💐💮💮
great sir
Guruvu garu🙏
"అక్షయం" 🙏 ఓం మురుగా 🙏🙏🙏
Super
🙏👍👌Swamy Garu
అద్బుతః
👌👌👌👌👌👌👌
స్వామి గారు. మీరు మాకు మంచి వంటకాలను చూపించే విధానాన్ని మేము ఇష్టపడతాము. చాలా రుచికరమైన వంటకాలు. మీరు దీన్ని ఎలా నేర్చుకున్నారు. అటువంటి మంచి వంటకాల రహస్యాన్ని దయచేసి మాకు చెప్పండి 🙏
చాలా సంతోషం..ఈ వంటలు అన్నీ నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను..మా అమ్మగారే నా పాలిట గురువు అయి..నాకు నేర్పించిన దయాధర్మ భిక్ష అండి..!! 🙏
Challa baga chessaru
Adbutam guruvugaru🙏🙏
Diabetic patients కూడా, బెల్లం కొంచెంవేసి, తక్కువ నీరు పోసి,ఏ పిండి కలపకుండా, తయారు చేస్తే చాలా రుచిగా అద్భుతంగా ఉంటుంది.ఇక మిగిలిన వారు సమరుచికోసం బెల్లం వేసి,చిక్కదనం కోసం వరిపిండి మాత్రమే కలపండి.
మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాను.మీరు గతంలో లాగా ఆరోగ్యంగా ఉండండి.
👌💐🙏🌹
Memu aakakarakayalatho Ila chestamu kakarakayalatho eppudu cheyaledu next time Ila chestanu baagundi Guruvugaaru vulli, vellulli veste Inka baaguntundi
👌👌😋
🙏బాబాయ్ గారు చిక్కుడు కాయ బేల్ల o పెట్టిన కూర చూపిస్తారా 🙏
ఈ కూర చాలా రుచికరం. మీది గోదావరి జిల్లానా
👌👌👌
🙏🙏🙏🙏🙏🙏🙏
India Amma and Cook Chesedi
😃😃👌
Stove company enti babai gaaru 🙏🏻
బజాజ్ కంపెనీ అమ్మ 🙏
👌👌👌🙏
స్వామి మీరు నివాసం ఉండే ఊరు తెలుపగలరు
Memu ఇలాగే చేస్తాము babaigaru, మీరు ఎలా ఉన్నారు,
Boil cheste chedhu taggutunda sir
🙏🙏🙏
Baabayyagaru namasthe andi....eppati nuncho mee videos choosthunnanu...kani eroju msg peduthunnanu andi....maa ammammagaru rajahmundrylo daanavayipetalo undevaru....avida madi kattukuni vanta chesevaru..mee stove choosinappudalla avide gurthukosthondi...alage muggulutho undedi stove....inka vantala vishayaniki vasthe meeru choobinche anniee vantallu maa ammammagaru chesevaru....amdulo vankaaya kaarampettina koora chaalabaaga chesevaru...mee videoslo aa vanta choosinappudu naa kallallo neellu thirigayi andi....maa ammamma chese vantalu innallaki malli mee dwaara thelusukogaluguthunnane ani chaalaa anandapaddanu....meeku ee madhyana vontlo baagoleka hospitalise aiynapudu chaala baadha anipinchindi andi...maa ammavariki dannam pettukunnanu meeku thondaraga thaggipoyi malli munupu laage maaku mee vantalu inka enno choobinchali ani manaspoorthiga korukunnanu andi....🙏 aa ammaki sathakoti vandanalu meeru malli maa kosam videos peduthunnaru....chaala santhosham ga undi andi baabayyagaru...
చాలా చాలా సంతోషం నాన్న...చిరంజీవ చిరంజీవ..🙏
Oil
Bale vundhi kura 😂
😋😋😋😋😋😊😊🙏🙏🙏🙏🙏👌👌👌👌
కాకరకాయల కమలాక్షీ! నీ చేదుకి బెల్లం యమ రుచిలే!
Mentulu veyyaledu 😂😂😂
Murugan
మీరు ఉల్లి వాడరా ఈ కాకరకాయ కూరలో
U
Aashayam unte yemite
"అక్షయం " క్షయం లేనిది. ఎప్పటికీ తరగనిది.
@@vanajabommakanti451 👏👏👌👌💯💯🙏🙏😊😊
@@PalaniSwamyVantalu 🙏🙏🙏
Gas meeda Tamil lo emi rasaru
ఓం మురుగా! అని మా కులదేవత పేరు వ్రాసుకున్నాను అమ్మ 🙏.
Meeru great guruvu garu
@@PalaniSwamyVantalu 👌👌👌🙏🙏🙏
Super
🙏🙏🙏
🙏🙏