వేదాంత తత్వజ్ఞ స్థితప్రజ్ఞులు...శృంగేరీ జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర స్వామి..విశిష్ట కథనం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024
  • వేదాంత తత్వజ్ఞ స్థితప్రజ్ఞులు...శృంగేరీ జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర స్వామి..విశిష్ట కథనం
    రచన:గళం ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి
    #Darshanamtv #darshanamsharma #దర్శనం
    #దర్సనంశర్మ @darshanamtv
    Darshanamtv, darshanamsharma,darshanamtv,darshanamtv live,darshnamtv,darshanam tv,darshanam,darshanam sharma, దర్శనం,
    దర్సనంశర్మ
    ************************************************************
    please subscribe my youtube channel and press the bell icon:
    LINK: / @darshanamtv1

ความคิดเห็น • 38

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva 2 หลายเดือนก่อน +2

    🕉🚩🙏Shri Rama Jaya Rama, Jaya Jaya Rama🕉Shri Rama Jaya Rama, Jaya Jaya, Rama🕉Shri Rama Jaya Rama, Jaya Jaya Rama🕉🚩🙏 -- C S Chakravarthy.

  • @HVManjulamma
    @HVManjulamma 17 ชั่วโมงที่ผ่านมา

    😊

  • @siripurapusrinivas4932
    @siripurapusrinivas4932 2 หลายเดือนก่อน +1

    శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే
    సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం స్సన్నిధిం క్రియాత్
    చక్కటి వ్యాఖ్యానంతో శ్రీ కుప్పా వేంటేశ్వర ప్రసాద్ గారి బాల్య విశేషాలు, మరియు దక్షిణామ్నాయ శృంగేరి పీఠ ఉత్తరాధికారి గా, శ్రీ విధు శేఖర భారతీ స్వామి గా నియామక ఘట్టాలను అద్భుతంగా ఆవిష్కరించారు. ఉభయ గురువులకు పాదాభివందనములు.
    అజ్ఞానాం జాహ్నవీ తీర్ధం విద్యా తీర్ధం వివేకినాం! సర్వేషాం సుఖదం తీర్ధం భారతీ తీర్ధమాశ్రయే!
    భారతీ కరుణా పాత్రం భారతీ పదభూషణం! భారతీ పదమారూఢం భారతీ తీర్ధ మాశ్రయే!
    విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం! వందే వేదాంత తత్వజ్ఞం విధు శేఖర భారతీం!

  • @mopuriprasad8263
    @mopuriprasad8263 2 หลายเดือนก่อน +1

    Guruvu garu sriman narayana gari papadmamulu sirassuvanchi namaskaramulu

  • @sarunabhai1072
    @sarunabhai1072 2 หลายเดือนก่อน +1

    Om Sri gurubyo namaha 🙏🙏🙏🙏🙏.

  • @bhamidipatysastry7299
    @bhamidipatysastry7299 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏 శృంగేరి గురువులు పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు సమర్పించుకుంటున్నాను.

  • @bharanisistla7113
    @bharanisistla7113 2 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @ravinderreddykothabad2299
    @ravinderreddykothabad2299 2 หลายเดือนก่อน

    🙏

  • @venkateswarasarmavaranasi7802
    @venkateswarasarmavaranasi7802 2 หลายเดือนก่อน

    ఓం శ్రీ శివాయ గురవే nama: 🙏🙏🙏

  • @gunturuhanumantharao4003
    @gunturuhanumantharao4003 2 หลายเดือนก่อน

    Sri gurubhyo namah

  • @rajutvs-dn7tn
    @rajutvs-dn7tn 2 หลายเดือนก่อน

    Sri Gurubhynamaha.Jaya jaya sankara Hara hara sankara.Pahimam Rakshamam.

  • @pipriyadeshpande4924
    @pipriyadeshpande4924 2 หลายเดือนก่อน

    Om Shree Gurubhunamah 🎉

  • @ssnsarmachalla7352
    @ssnsarmachalla7352 2 หลายเดือนก่อน +1

    Sri Bharati Teertha Sankaraacharys Jagat Gurave Namaha
    Sri Vidhusekhara Bharati Sankaraachaarya Jagat Gurave Namaha

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 2 หลายเดือนก่อน

    Namaskaramulu,chakkati vivaransto koodina charitra, ssrao85yrs guntur....

  • @ramakrishnarajana5006
    @ramakrishnarajana5006 2 หลายเดือนก่อน +1

    హర హర మహాదేవ 🌹🌹🌹🙏జగద్గురు శ్రీ ఆదిశంకరచార్య గురుదేవులకు 🌹🌹🌹🙏

  • @sureshbabupadmaraju62
    @sureshbabupadmaraju62 2 หลายเดือนก่อน

    Jaya. Jaya sankara. Haraharasankara

  • @banuprasad8197
    @banuprasad8197 2 หลายเดือนก่อน +1

    Hara hara sankara jaya jaya sankara

  • @satyanarayanaguda4848
    @satyanarayanaguda4848 2 หลายเดือนก่อน

    Sharada Matha - Jagad Guruvu la Sannidhi ki
    "Shree Maathrae Namaha"
    Shree Rama Pathneem Janakasya priya puthreem Janakyam sarvaprathamam poojitham apoorvam Gayathreem Sakala Shakthi Samanvitham Trimurthi swaroopineem advitheeyam cha Thrutheeyam Padma swaroopineem Padmalayam Daeveem Chandra sahodareem Chathurtham Lalitham sumanoharam Suprasnnam sakalaabheeshta phalapradayinee Simhavaseneem Lalitham Suprasannae Mama Mangala devatham Shree Vaishnaveem Namonamaha

  • @shekarj848
    @shekarj848 2 หลายเดือนก่อน

    Nama shankaraya 🙏

  • @akkinasharvari3803
    @akkinasharvari3803 2 หลายเดือนก่อน

    Hara Hara Mahadeva

  • @shashikalasingaraj5375
    @shashikalasingaraj5375 2 หลายเดือนก่อน

    😊🎉🎉🎉

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 2 หลายเดือนก่อน

    శృంగేరీ జగద్గురువులకు ప్రణామములు
    శారదే పాహిమాం శంకరా రక్షమాం🙏

  • @lakshmipervela5939
    @lakshmipervela5939 2 หลายเดือนก่อน

    శృంగేరి శ్రీ శ్రీ శ్రీ శృంగేరి పీఠాధిపతులు ఇరువురికి శతకోటి ప్రణామములు సర్వదా సర్వదాస్మాకం సన్నిధి:సన్నిధిం క్రి యాత్🌷🌷🍎🍎🙏🙏🙏🙏🙏

  • @saikiranbijja3001
    @saikiranbijja3001 หลายเดือนก่อน

    Aiyya manaki evvariki teliyakundane oka pedda upadravam rabothundi... Idi evvariki kanapadatledu but motham sanathanam dharmanike haani kabothundi... Chapa kinda neeru la spread aithundi.. deeni valla aneka brahmana vaishanava kutumbalu antarinchi potayi bhavishyattu lo

  • @challashiva3999
    @challashiva3999 2 หลายเดือนก่อน

    Swaamivaaralaku Ahamboabhivaadhaye

  • @srivanipanchagnula9259
    @srivanipanchagnula9259 2 หลายเดือนก่อน

    Raja sankara hara hara sankara

  • @Peddireddy123
    @Peddireddy123 2 หลายเดือนก่อน +6

    నేను శివ ఆరాధన చేస్తుంటే నాకు రమనుజులు దర్శనమిస్తారు ఎందుకలా జరుగుతుంది.... కొంచం తెలుపండి.

    • @veereshtourism9537
      @veereshtourism9537 2 หลายเดือนก่อน +4

      తమరి పట్ల శివకేశవుల ఇరువురి అనుగ్రహం ఉందని తెలుస్తోంది ఆనందించండి.

    • @gauthamvvns8649
      @gauthamvvns8649 2 หลายเดือนก่อน +3

      శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే ....... శివ కేశవులకు అభేదం అని నిరూపణ అయింది

    • @sanathsarma1087
      @sanathsarma1087 22 วันที่ผ่านมา

      Aada Dani cheera dengeyadam valla, nuvvu kuda cheera kattukovaku pyta asalu😅😅😅😅

    • @Peddireddy123
      @Peddireddy123 22 วันที่ผ่านมา

      Nenu Sri Lalita upasakudanu ... Na kanubommala madya ganapatini, maa Saraswati, Lakshmi narasimhudanu, smasana kalini, sivasekti ardanareswara swrupanni swayamuga chuchi tarichi navadini, ... Kaulachara parampradanu paramparalo unnavadini ... Nato yetakaralu aadaku ... Sarva Jana sukino bavantu ... Sri Matre namaha

  • @sanatana_dharmam_jolikosthe
    @sanatana_dharmam_jolikosthe หลายเดือนก่อน

    కలియుగంలో వచ్చిన అది శంకరుల గురించి వేదంలోనూ ఉంది పురాణంలోనూ ఉంది. కసాయి బాబా దత్తాత్రేయ అవతారం అని ఎక్కడుంది? *ఆదిశంకరాచార్యులు సాక్షాత్ పరమశివుడే. శంకర అవతారం రాకముందే శంకరాచార్యుల గురించి వేదంలో చెప్పబడింది.ఈ విషయం *యజుర్వేదంలోని రుద్రాధ్యాయంలోనే పంచమానువాకంలో ఉంది. * 'నమః కపర్దినే చ వ్యప్తకేశాయ చ' అని. "కపర్దినే చ" అంటే పెద్ద జటాజూటం ఉన్నవాడు. "వ్యుప్తకేశాయ చ" అంటే అసలు వెంట్రుకలు లేనివాడు, గుండుతో ఉన్న శివుడు.పూర్ణముండనం చేయించుకొని ఉన్నవాడు.అలా ఎలా కుదురుతుంది? ఈ రెండూ ఎలా సమన్వయం అవుతాయి? శివుడు గుండుతో ఉన్నాడని ఎక్కడైనా చెప్పారా? శ్రీ శివమహాపురాణంలో కూడా పరమశివుడు గుండుతో వచ్చిన అవతారం లేదు. కానీ *వ్యాసభగవానుడు వాయుపురాణంలో చెప్పారు.' శివుడు గుండుతో ఉన్నాడు' అని ! మరి గుండుతో శివుడు ఎక్కడ ఉన్నాడు? దక్షిణామూర్తిగా ఉన్నప్పుడు కూడా శివుడు జటాజూటంతోనే ఉంటాడు.పూర్ణముండనం (పూర్తిగా గుండు చేయించుకొని) చేయించుకున్న శివస్వరూపం లేదు. మరి అలా ఉన్నాడని వాయు పురాణం ఎలా చెప్పింది? అందులో వ్యాసభగవానుడు ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తూ ఇలా చెప్పారు.'* (వాయు పురాణం):- *"చతుర్భిః సహ శిష్యెస్తు శంకరో అవతరిష్యతి"* నలుగురు శిష్యుల మధ్యలో కూర్చుని గుండుతో ఉండి, మీద బట్ట కప్పుకొన్న సన్యాసి రూపంలో ఎవరు కనపడుతున్నారో, ఆయనే పరమశివుడు అని చెప్పారు. జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏🎉

  • @sanathsarma1087
    @sanathsarma1087 22 วันที่ผ่านมา

    Lanjaanam koduku theerdham , chariteenam dongalanjakodukum😅

  • @phanibabu-r5b
    @phanibabu-r5b 2 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @ramanaraoporuri8290
    @ramanaraoporuri8290 2 หลายเดือนก่อน

    🙏.

  • @gm4matgm4mat
    @gm4matgm4mat 2 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @murthyadibhatla7544
    @murthyadibhatla7544 2 หลายเดือนก่อน

    🙏🙏🙏