Namaskaram Guruvugaru, daily morning 3:40-4:45 am if he/she does pranam to the Lotus feet of our sages, Rishis, all gurus, parents, great bhakths like meera bai, Tukaram ..... what spiritual transformation will happen, plz explain Guruvugaru
మీరు చెప్పిన మంత్రాన్ని తెలుగులో లపి రూపం గా వెల్లడించ ప్రార్ధన. ఒకాయన ఆంగ్లలో ఉంచారు అది సరిగా ఉండటం లేదు. కనుక తెలుగు లో మంత్రాన్ని పెట్టవలెను. 🙏🙏🙏🙏🙏🙏
Thank you universe
Thank you angels
Namastey Guru garu
Om shakti
🙏 గురువుగారు పాదపద్మములకు ప్రణామములు 🙏
మీ నుండి మంచి సమాచారం తెలుసుకున్నాం
చక్షుషోపనిషద్ స్తోత్రం
ఓం నమో భగవతే
శ్రీ సూర్యాయ అక్షితేజసే నమః,
ఓం ఖేచరాయ నమః,
మహతే నమః, రాజసే నమః, తమసే నమః,
అసతో మా సద్గమయ్,
తమసో మా జ్యోతిర్గమయ్,
మృత్యోర్మా అమృతం గమయ్,
ఉష్ణో భగరూపా అనుష్ణో భాగవౌష్ణో భాగవః |
విశ్వరూపం ఘ్రాణీతం జాతవేదసం హిరణ్యమయం జ్యోతిరూపం తపంతమ్ |
సహస్త్రరశ్మిః శతధా వర్తమానః పురః ప్రజానాం ఉదయత్యేష్ సూర్యః ||
ఓం నమో భగవతే ఆదిత్యాయ అక్షితేజసే-అహో వాహినీ అహో వాహినీ స్వాహా
🙏🙏🙏🙏
7:00
సార్ నమస్తే ఈ స్తోత్రం నాకు సెండ్ చేయండి సార్
9:24
🙏 కంప్లీట్ శ్లోకం పెట్టగలరు
Namaskaram Guruvugaru, daily morning 3:40-4:45 am if he/she does pranam to the Lotus feet of our sages, Rishis, all gurus, parents, great bhakths like meera bai, Tukaram ..... what spiritual transformation will happen, plz explain Guruvugaru
గురువుగారు మీ పాద పద్మాలకు శిరస్సు వంచి నమస్కారములు
What a Great Voice Like living in Swarg. Thanks Guru Garu. 🙏🏻
I thank universe for my good health, amazing relationships, great career and wealth in abundance that i have already achieved 🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️
🙏🙏🙏
గురు గారు మంది సమాచారం అందించారు మీకు కృతజ్ఞతలు
చాలా గొప్పగా చెప్పారు. మరికొన్ని కొత్త వీడియోలు చేయండి. Thank you guruji
Tqsm for sharing such a precious Mantra n vishayam with all of us..Sri Matre Namaha 🙏🙏🙏
2:00 brahma muhurtam 6:20 చక్షుశి mantram
Brahma Muhurtam is 3 to 5AM
మంత్రం : ఓం నమో భగవతే సూర్యా యాక్షి తేజసే నమః | ఖేచరాయ నమః | మహతే నమః| రజసే నమః | తమసే నమః | అసతోమా సద్గమయ | తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ | ఉష్ణోభగవాన్ శుచి రూపః | హంసో భగవాన్ శుచి రప్రతి రూపః |
సూర్య స్మ రణ - ఓం విశ్వరూపం
ఘృణినం జాతవే దసం హిరణ్మయం పురుషం జ్యోతీరూపం తపం తమ్ | విశ్వస్యయోనింప్రతపంతముగ్రం పురః ప్రజానాముదయత్యేష సూర్యః ||
ఓం నమో భగవతే ఆదిత్యాయ అక్షి తేజసే అహో వాహిన్యహోవాహినీ స్వాహా | ఓం వయః సుపర్ణా
ఉపసే దురింద్రం ప్రియమేధా ఋషయో నాధమానాః | అపధ్వాం తమూ ర్ణూహి పూర్ధిచక్షు ర్ము ము గ్ధ్య స్మా న్ని ధయే వ బద్ధాన్| పుండరీ కాక్షాయ నమః | పుష్కరేక్షణాయ నమః |అమలేక్షణాయ నమః | కమలే క్షణాయ నమః | విశ్వరూపాయ నమః| మహా విష్ణవే నమః |
❤ chakshusmathi mantram❤ 12 times chanting or else hearing .....eill create wonders
Thank you universe for having given me abundant wealth, health, money, prosperity, happiness, superior job, position and education.
ఢగ99
Hii sir ...maku koncham emaina help cheyyagalara haa andi
@@padalaanitha2853q
@@padalaanitha2853q111111111111111111111111111155tt4 4:01
చాలా సంతోషం గురువుగారు మీ కరుణ రసాస్వాదన మాకు కూడా ఇంకా అందేటట్లు ఆ శ్రీమాత ను వెడుకొంటున్నను👃👃
Guruvu garu your great explanation help us a lot THANQ SO MUCH GURUVU GARU,.
Sri Mathreye Namah Namasthe Guru Garu and thanks for the same
శ్రీ గురుభ్యోనమః చాలా గొప్ప విషయం చెప్పారు.సమోనమః.
AdhbhuthaMargamu.Swamiji.Congratulations to You.
🕉️🔱 Om Sri Mathare Namaha 🔱🕉️ Guru garu padhabhi vandhamulu 🙏🙏🙏💐
ChalaBagunnadi.guruvugaru.Namaste.dhanyavadamulu.🙏🙏🙏
Thankyou universe thankyou universe
Sir elanti mantrmlu telugulo tipe seste bhagunnu Guruji ki namskasram ,🙏🙏🙏🙏🙏❤️❤️❤️💞💞💞🌹🌹🌹💐💐💐
Thank you so much Universe. I have more than enough Money, Wealth and Health .
if you have excessive wealth donate with poor people.
@@sreenivasaraor6809jm
Sir Money unte help cheyandi tirigi miku istanu
Good speech gurugi garu
Nenu mrng prayer chestganu childhood nudi niw injs yekkuva ayyindi.n8 prayer kuda aftr bath pooja japam parayanam temple visit chesthanu parayanam chesthanu evng deeparadhana hapam chesthanu
వీడియో చాలా చాలా బాగుంది గురువు గారు. దయచేసి మంత్రం లిరిక్స్ description లో పెట్టించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి
Kin
చాక్షుషోపనిషద్ (చక్షుష్మతీ విద్యా)
అస్యాః చాక్షుషీవిద్యాయాః అహిర్బుధ్న్య ఋషిః । గాయత్రీ ఛందః । సూర్యో దేవతా । చక్షురోగనివృత్తయే జపే వినియోగః ।
ఓం చక్షుశ్చక్షుశ్చక్షుః తేజః స్థిరో భవ । మాం పాహి పాహి । త్వరితం చక్షురోగాన్ శమయ శమయ । మమ జాతరూపం తేజో దర్శయ దర్శయ । యథాహం అంధో న స్యాం తథా కల్పయ కల్పయ । కల్యాణం కురు కురు । యాని మమ పూర్వజన్మోపార్జితాని చక్షుః ప్రతిరోధక దుష్కృతాని సర్వాణి నిర్మూలయ నిర్మూలయ ।
ఓం నమః చక్షుస్తేజోదాత్రే దివ్యాయ భాస్కరాయ । ఓం నమః కరుణాకరాయాఽమృతాయ । ఓం నమః సూర్యాయ । ఓం నమో భగవతే సూర్యాయాక్షితేజసే నమః । ఖేచరాయ నమః । మహతే నమః । రజసే నమః । తమసే నమః । అసతో మా సద్గమయ । తమసో మా జ్యోతిర్గమయ । మృత్యోర్మా అమృతం గమయ । ఉష్ణో భగవాన్ శుచిరూపః । హంసో భగవాన్ శుచిరప్రతిరూపః ।
య ఇమాం చక్షుష్మతీం విద్యాం బ్రాహ్మణో నిత్యమధీతే న తస్య అక్షిరోగో భవతి । న తస్య కులే అంధో భవతి । అష్టౌ బ్రాహ్మణాన్ గ్రాహయిత్వా విద్యాసిద్ధిర్భవతి ।
విశ్వరూపం ఘృణినం జాతవేదసం హిరణ్మయం పురుషం జ్యోతీరూపం తపంతం సహస్రరశ్మిః శతధావర్తమానః । పురః ప్రజానాముదయత్యేష సూర్యః ।
ఓం నమో భగవతే ఆదిత్యాయ అక్షితేజసే అహో వాహిని వాహిని స్వాహా ।
[ఓం నమో భగవతే ఆదిత్యాయ సూర్యాయాహో వాహిన్యహోవాహినీ స్వాహా ।]
Thank you guruvugaaru
Thank you God for giving me such abvice to follow namaste
Thank you so much universe for giving me wonderful life with wealth and health and surrounding all good peoples
Wonderful Guruji Ayyagaaru 🙏🙏
🙏🙏🙏. Thanks Guruji Thank you Universe Thank you God
Nenu e roju antha chala anandhangauntanu
Nenu e roju antha evaru meedha kopaginchukonu
E roju antha chala thrupthigauntanu
Nenu eroju ervariko okariki shahayam chesthanu
Thank you so much universe
Thank u guruvu garu
🙏🙏🙏🙏🙏 thank you Guru Garu
Thanks guruVu garu
Chalabaga chepparu guruvugaru
Ee rojantha nenu chala santhoshanga unnanu
Arogyanga ayishwaryamtho nindi unnanu
Thankq UNIVARS Thankq Master
Chakshuspathi mantra at -3:15
Om namo bhagavate shree suryaay akshitejase namah,
Om khecharaay namah, mahate namah,
rajase namah, tamase namah,
asato maa sadgamay, tamaso maa jyotirgamay,
mrutyormaaamrutam gamay,
ushno bhagavaan shuchiroopah hanso bhagavaan suchir pratiroopah |
vishvaroopam ghranitam jaatvedasam hiranyamayam jyotiroopam tapantam |
Sahastrarashmih shatadhaa vartamaanah purah prajaanaam udayatyesh
suryah ||
Om namo bhagavate aadityaay akshitejase-aho vaahini aho vaahini
swaahaa |
(Chakshushopanishad stotra)
Thank you gurus...
Chakshushmatee mantram...
Akshi tejase.. aho vahini aho vahini swaaha...
Telugu
Thank you
శ్రీ గురుభ్యోనమః సమస్త లోకా సుఖినోభవంతు
Lokaa ssamataa ssukhinoo bhavantu...
Manchi mataluu thalieya cheapru thq soooo much 🙏🙏🙏🙏💅😗🤔😂😅
Om namo bhagavate shree suryaay akshitejase namah, Om khecharaay namah, mahate namah, rajase namah, tamase namah, asato maa sadgamay, tamaso maa jyotirgamay, mrutyormaaamrutam gamay, ushno bhagavaan shuchiroopah hanso bhagavaan suchir pratiroopah | Ya imam chakshushmatim vidyam Brahmano nitya madheeyathe Na tasya akshi rogo bhavathi Na tasya kule andhor bhavathi Ashtow brahmanan graha itva Vidya siddhir bhavathi vishvaroopam ghranitam jaatvedasam hiranyamayam jyotiroopam tapantam | Sahastrarashmih shatadhaa vartamaanah purah prajaanaam udayatyesh suryah || Om namo bhagavate aadityaay akshitejase-aho vaahini aho vaahini swaahaa | (Optional versesOm vayah suparnaah upasedurindram, priymedhaa rishayo naadhamaanaah | apa dhvaantamoornuhi poordhi chakshuh, mumugdhyasmaannidhayev baddhaan || Om pundareekaakshaay namah, Om pushkarekshanaay namah, Om kamalekshanaay namah, Om vishvaroopaay namah, Om shree mahaavishnave namah, Om suryanaaraayanaay namah | Om shaantih shaantih shaantih
Thanks Andi
What is the name of the mantra
నమస్తే అండి
గురువు గారు చెప్పిన మంత్రం Description లో పెట్టి ఉంటే బాగుండేది
Sri matre namaha, Sri gurubyo namaha 🙏♥️🙏
Chala bhaga chepparu sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారికి నమస్కారం
సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏
Namaskaram Guruvugaru. Thank you very much for sharing with us valuable information.
కృతజ్ఞతలు గురువు గారు
[.0 to6
Happy birthday gurugaru🙏🙏
Tq lot of gurujii
Thank you universe
Om Sree Gurubyo Namaha Guruvu Gaari Paadaalaku Satha Koti Vandanaalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
గురువుగారు ఈ మంత్రం పండితులు చెప్పగలరు గాని సామాన్యులు చెప్పలేరు కావున దయచేసి సులభమైన మంత్రాన్ని తెలియపరచడం మనవి
Sir i did 6 Lakhs of Gayatri Mantra japam my Life reached to peak
Ante
Continue Gayatri Mantram. Gayatri Mantram is more powerful.
శ్రీ మహావిష్ణువే నమః💐🙏🏻
Thank you universe thank you guruji
Thanq so much guru ji🙏🙏
Excellent mantram andi
Guru murtula pada pdmamulaku ma 🙏
మీరు చెప్పిన మంత్రాన్ని తెలుగులో లపి రూపం గా వెల్లడించ ప్రార్ధన.
ఒకాయన ఆంగ్లలో ఉంచారు అది సరిగా ఉండటం లేదు.
కనుక తెలుగు లో మంత్రాన్ని పెట్టవలెను.
🙏🙏🙏🙏🙏🙏
సాదనాత్ సాధ్యతే సర్వం ❤
Guru gari videos daily cheyandi
గురువు గారు
దయచేసి మంత్రం సాహిత్యం తెలుపగలరు.మీది వింటూ రాసుకోవడం. కష్టము గాఉంది
నేను పెద్ద దాని
.
నమస్కారం గురువు గారు
Exllent ..guruvugaru.
ఓం గురుభ్యోనమః నమః 👏👏👏
Thank you guruji
Brahma muhurtham lo cheyalsina 5 panullo
1.meditation
2.grantha patanam
3.decision
4.happy ga undatam and help
5.?
Mantra Japam
Thanks Nanna garu
Sir, Please display Telugu Lyrics also. Thanks and Best Regards. Mullapudi Venkatarao.
Guruvu garu, Naku daily 3:30 nunchi 5 lopala melukuva osthundi.
జై గురుదే వ్ ఓం శ్రీ గుుభ్యోన్నమః 💐💐🙏🙏🙏🙏🙏
Please would be great to have English subtitles. 🙏
Chaksuta (Surya)Mantram may please provide in description at the earliest.
ఆదిత్యహృదయం చదువు కోమని మా పెద్దలు చెప్పారు
Mr.Venkat, when ever you tell a mantra, display it in description
Om Sai Sri Sai Jaya Jaya Sai bless me Baba 💓💓💓💓💓
F😊
Correct andi. 🙏🏻🙏🏻🙏🏻
Chakushmathi Mantra
Stand b4 Sun God
Om
Goodnight🙏👌🏻👍great&super your🙏🙏🙏
Exactly correct 🙏🙏🙏
Guru vu garu meeru cheppindi vudayanne lestunnanu
ఓం గురుభ్యో నమః
మంత్రం రాసినది పెట్టండి స్వామి
చూసి chaduvukontamu
నమస్తే అండి
గురువు గారు చెప్పిన మంత్రం Description లో పెట్టి ఉంటే బాగుండేది
శ్రీ గురుభ్యో నమః
🙏🙏🙏
Some body given the mantra in comments
@@abbarajusathyadeva717 🙏
Meeru koodaa try cheyandi sir kallajodu pettukune avasaram meeku raadhemo nammakamtho cheyandi sir
మంత్రాన్ని కింద రసివుందింటే ఇంకా బాగుండు 😊
Om namo sriram lingeswaraya namaha.
ఈ మంత్రము స్నానం చేసిన తర్వాత చెప్పాలా లేకుంటే లేవగానే చెప్పాలా దయచేసి చెప్పండి🙏🙏🙏
Sanam cheyyali....suddiga undali
Mantram description lo pettandi guruvu gaaru
గురువు గారి దయచేసి ఆ శ్లోకం చదువు కోవడానికి వీలుగా DISPLAY గా వ్రాసి అనుగ్రహించండి గురువు గారు IT'S A HUMBLE REQUEST
Omguruve namaha.
Thank you sir.
Thankyou u guruvugaru..... Ee mantram telugu lo pdf దొరుకుతుందా అంది
See in Stotranidhi
ధ్యానం
సత్ గ్రంధ పఠనం
సత్ సంకల్పాలు
భగవత్ స్మరణ
మంత్ర సాధన
Om sri gurubhyonamaha harihi om 🙏🏼
Jai shree Ram Guruvugaru
Sannam casi start chayala laka yallaga aeena pray chayacha andi....Pooja thavatha padukovachaaa