Starting lo 2 step verification ela chesukovali ane video tho start chesa bro.. Appudu nunchi ippati daka Naku 0 nunchi ippudu 40k daka ni prathi chinna update and ni prathi video chustu channel run chestuna.. Ilane continue avvu bro.. ❤💥 Congo for 100k 🎉
I'm a content reviewer and nenu 4 months avutundhi anna content creation loki vachi and loved ur videos chala brief ga crisp ga vuntai and congratulations for 100k
నిజం చెప్పాలి అంటే, ఏ చిన్న ప్రాబ్లెమ్ వచ్చిన కూడా మీ చానెల్ లో నే ఉంటాయి bro, నాకు ఎమ్ ఉన్నా కూడా నాకు మీ చానెల్ ఏ గుర్తు వస్తుంది bro మీ చానెల్ వల్ల చాల మంది బాగుపడుతున్నారు , మీ కష్టం వెనుక మా లాంటి క్రియేటర్స్ కి హెల్ప్ అవుతున్నాయి, నేను కూడా ఫస్ట్ మీ లాగే కష్టం పడ్డాను bro ఎగ్జామ్స్ జాబ్ అనుకుంటూ,
Vedio interesting ga inka useful ga undhi naaku endhuku ante TH-cam meedha hopes vadhulukune stage but mee vedio valla manaku chance vastundane hope vachindhi tqq 😊
Anna ITI College Chaduthunanu Fees kattadanikee Dabbul Kani Financial Problem Undavalla Alege maa house kuda Ammesamu 6 Lakh ki Ammensi Vere Oruki vanchi Badhukunna Alege Chicken shop lo Work Chestunna Night TH-cam Work Chestananu • Idhi Naa Life Story 😢
సూపర్ అన్న యూ ట్యూబ్ అంటే చాలా కష్టాలు పడాలి అన్న నువ్వు చెప్పి నట్టుగా విడియో లో వ్యూస్ తక్కువగా వస్తే చాలా బాధ అనిపిస్తాధి అన్న.... నేను నీ వీడియోస్ చూసే యూ ట్యూబ్ గురించి తెలుసుకున్న..... చాలా థాంక్స్ అన్న..,
Hi bro I’m a new TH-camr meeru chppina prathi okkatti 100% correct and hopefully 🤞 nen kuda meela success avvi na TH-cam journey ani video post chyyali ani undi 😊
Stones(రాళ్లు) example bagundi bro. Chepukodaniki pedhaga em ledu bro nenu aithe present.... Preparing for competitive exams seriously.... Wish me All the best👍🏻.
I honarly tell you that Meeku 1 lack subscribers ravadaniki entha samayam pattindho naku telidu but enni years lalo meeru malaanti creaters ki neerpinchina pataalu chala goppavi love you brother 😍😍😍😍😍
ఆన్న నేను డిగ్రీ 2nd year( bsc computers)నేను ఒక యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసి 2 నెలలు అవుతుంది...రోజు కి ఒక షార్ట్ వీడియో ఉప్లోడ్ చేసాను .. . మూవీస్ ఫాక్ట్స్ అండ్ అప్డేట్స్ చెప్తాను ...ఛానెల్ కి త్వరగా గ్రోత్ రావాలి అంటే. ఏంచేయాలో చెప్పు అన్న
ముందు తెలియక రోజు 3 or 4 వీడియోస్ పెట్టేదాన్ని, తర్వాత చేయటం కుదర్లేదు, ఇప్పుడు మళ్ళీ వారం లో 3 వీడియోస్ అయినా పెట్టాలి అనుకుంటున్నాను. నేను వీడియోస్ చేయకపోయినా ఎప్పుడు అప్డేట్స్ తెల్సుకోవాలన్నా మీ వీడియోస్ చూస్తూ ఉంటాను, థాంక్ యూ.
Chala Baga cheparu brother so kind of you and Hearty congratulations for your success🎉🎉 chala nijam epudu alochisthune unta nenu kuda ela cheyali elanti content post cheyali anu😊😊
Hai bro i am from Bangalore, Karnataka.3 yrs nundi banking exams ki prepare avathunna present aythe oka chaneel create chesa monetization kuda ayindi Bro thank you continue chedam anukuuntunna dininey
I am full time TH-camr bro inspired by you, 1.48 lakh subs in my channel, monthly naaku kooda 20k nunchi 30k earnings vastundi, Motivation, self development, spiritual channel ❤ thank you so much for your TH-cam guidence love you bro, proud of you 😊🙏🥰 thank you soo much dear brother ❤ love you
Hi Anna nenu ippudu kotthaga youtube channel start chesa na pillala bavikshethu bhagundalani ni video chuste Naku yedupu agadam ledhu na paristhi kandlaku kattinattu cheppinav chala thanks Anna 🙏🙏🙏🙏🙏
Thanks anna ..me words valla konchm re energy vachhindi anna....me experience batti chooste nenu just 5% e chesanu...inka cheyyalsini chala undhi 😊..by the way i am mother of 10 month's Baby anna.... before delivery order executive ga work chesa ippudu TH-camr and mother ga promote ayya... lifestyle vlogs chsthunna Anna ... choodali anna Ela untado inka future...😊
Nenu 2020 July lo chnl start chesenu 😊 2021 March lo monitization ayidi 2023 lo June lo frst payment tiskunanu.. Naku 3k subscribers ye but chala happy....
హాయ్ అన్న నేను హౌస్ వైఫ్ ఇప్పుడు ఇద్దరు పిల్లలు కాబట్టి హౌస్ వైఫ్ ఇంతకుముందు నేను పొలం పని చేశాను మా పొలంలో పూలు కోసి దాని ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సిక్స్ మంత్స్ అవుతుంది 1000 subscribers అయ్యారు 4000 వాచ్ అవర్స్ అవ్వలేదు వీడియోస్ డైలీ పెడుతున్నాను కానీ వాచ్ అవర్స్ రావట్లేదు అసలు నా ఛానల్ లో ప్రాబ్లం ఏంటి ఎందుకు మా ఊర్లో చూసినవాళ్లు వీడియోస్ బాగా చేస్తున్నావ్ అంటున్నారు జనాలు ఎందుకు
అన్న మీరు చాలా బాగా మీ వీడియోస్ చూసి నేను యూట్యూబ్ లో కి వచ్చాను నేను అయితే మిమల్ని నా గురువా అనుకుంటాను. మీరు చెప్పే ప్రతి ఒకటి వింటాను అలానే ఆచరిస్తాను. Thanks soo mach you guidance
Ee em chestunnav ani adigina vallaki ila cheppandi brother. Mi youtube channel oka company, infact naadi lekapote evari youtube channel ayna vallu danni oka company and business gaane chudali. So miru mi company ki CEO.
Naa first nunchi nen follow aie successful ga mee vallane TH-cam run chusthunna anna kaani present videos cheyadaniki budget problem aagipoyam kaani malli thirigi start chesthamm ...
హాయ్ అన్న నేను ఒక యూట్యూబ్ ఛానల్ కొనుగోలు చేద్దాం అనుకుంటున్నాను నాకు తెలిసిన వ్యక్తి దగ్గర తీసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎలా తీసుకోవాలి అర్థం కావటం లేదు అన్నా ప్లీజ్ అన్నా చెప్పండి
Hi andi movie songs without using karaoke na own voice lo songs peduthunna while posting music Ani category select chesukoni and views subscribers koddi koddiga increase avuthunnaru
When i was in second year i started TH-cam Channel about Editing Skill Now i am In 1st year btech till now my Subs Was 8.92 k ❤❤❤❤ But Behind This Every Works Made me Unique and Give me Best Without any Fault
Still struggling.....it's been 1 year since I created a youtube channel....but stopped uploading videos due to lazyness....will upload my videos to grow...thanks for motivating every time ❤❤
Konni problems valla nanu two years videos pettaleka poyanu ippudu vlogs chese peristhiti ledu anduke gardening videos start chesanu please I want your sugetion
TH-camrs కి ఉండే ఆరోగ్య సమస్యలు,ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా కరెక్ట్ గా చెప్పారు
Hi
Me kastaniki,me hardwork ki oka❤❤❤
View's ఎక్కువగా రావట్లేదు ఏమన్నా టిప్స్ చెబుతారా మీరు చాలా బాగా చెప్పారు వీడియోస్ క్లియర్ గా 💐
అన్నయ meeru చెప్పె విదానం ఛాలా బాగుంటాది అన్నయ thank you అన్నయ
Starting lo 2 step verification ela chesukovali ane video tho start chesa bro.. Appudu nunchi ippati daka
Naku 0 nunchi ippudu 40k daka ni prathi chinna update and ni prathi video chustu channel run chestuna..
Ilane continue avvu bro..
❤💥
Congo for 100k 🎉
Naa age 40 మీ మాటలు వింటే భలే ధైర్యం వచ్చింది.
Correct explanation
I'm a content reviewer and nenu 4 months avutundhi anna content creation loki vachi and loved ur videos chala brief ga crisp ga vuntai and congratulations for 100k
TH-cam ni maintain చెయ్యాలి అంటే ఎంత కష్టమో...
చేసేవాల్లకి తెలుస్తుంది అండి
మంచిగా అర్థమయ్యేలా చెప్పారు thank you
Absolutely 👍🏻
S
నిజం చెప్పాలి అంటే, ఏ చిన్న ప్రాబ్లెమ్ వచ్చిన కూడా మీ చానెల్ లో నే ఉంటాయి bro, నాకు ఎమ్ ఉన్నా కూడా నాకు మీ చానెల్ ఏ గుర్తు వస్తుంది bro మీ చానెల్ వల్ల చాల మంది బాగుపడుతున్నారు , మీ కష్టం వెనుక మా లాంటి క్రియేటర్స్ కి హెల్ప్ అవుతున్నాయి, నేను కూడా ఫస్ట్ మీ లాగే కష్టం పడ్డాను bro ఎగ్జామ్స్ జాబ్ అనుకుంటూ,
మీరు చెప్పిన రాళ్ల example సూపర్ brother❤❤
Yes right
చాలా బాగా చెప్పారు ఛానల్ అంటే ఇంట్రెస్ట్ పోతుంది నాకు మీ మాటలు విన్నాక కొంచెం ఎనర్జీ వచ్చింది థాంక్యూ సో మచ్
Excellent explanation bro.... Very informative
Vedio interesting ga inka useful ga undhi naaku endhuku ante TH-cam meedha hopes vadhulukune stage but mee vedio valla manaku chance vastundane hope vachindhi tqq 😊
Hi andi. Nenu crafts చేస్తాను.... ఛానల్ పెడితే క్లిక్ అవ్వగలన😢😢 చెయ్యాలని చాలా ఇంటరెస్ట్ ఉంది😢😢 plzz చెప్పండి
Anna ITI College Chaduthunanu Fees kattadanikee Dabbul Kani Financial Problem Undavalla Alege maa house kuda Ammesamu 6 Lakh ki Ammensi Vere Oruki vanchi Badhukunna Alege Chicken shop lo Work Chestunna Night TH-cam Work Chestananu
• Idhi Naa Life Story 😢
సూపర్ అన్న యూ ట్యూబ్ అంటే చాలా కష్టాలు పడాలి అన్న నువ్వు చెప్పి నట్టుగా విడియో లో వ్యూస్ తక్కువగా వస్తే చాలా బాధ అనిపిస్తాధి అన్న.... నేను నీ వీడియోస్ చూసే యూ ట్యూబ్ గురించి తెలుసుకున్న..... చాలా థాంక్స్ అన్న..,
First time payment theesukobothunnanu adhi kuda na favourite work nundi ante youtube nundi😍
I'm so happiee happiiee😊😊
Hi bro I’m a new TH-camr meeru chppina prathi okkatti 100% correct and hopefully 🤞 nen kuda meela success avvi na TH-cam journey ani video post chyyali ani undi 😊
🎉😊 సూపర్ తమ్ముడు నిజం చెప్పారు మీరు
Well Explained sir Chala Baga chepparu Prathi TH-camr ki Vunde Problems Chala Baga chepparu sir
చాలా practical గా చెపుతున్నారు
Congratulations Anna.... Niku epudu runapadi untanu.... 😍🎊🍫
చాలా చక్కగా చెప్పారు బ్రదర్ మీ మాటలలో నిజాయితీ కనిపిస్తుంది. ఈ video అని కాదు అన్ని వీడియోలు కూడా
Mee orpuki talentki thaggattu success ayyaru congratulations 🎉👏
Stones(రాళ్లు) example bagundi bro.
Chepukodaniki pedhaga em ledu bro nenu aithe present.... Preparing for competitive exams seriously.... Wish me All the best👍🏻.
I honarly tell you that
Meeku 1 lack subscribers ravadaniki entha samayam pattindho naku telidu but enni years lalo meeru malaanti creaters ki neerpinchina pataalu chala goppavi love you brother 😍😍😍😍😍
Text to speech ద్వారా చేసిన వీడియోస్ కి monitizetion అవుతుందా. చెప్పండి.
very very nice - super bro - chala ba cheppav
ఆన్న నేను డిగ్రీ 2nd year( bsc computers)నేను ఒక యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసి 2 నెలలు అవుతుంది...రోజు కి ఒక షార్ట్ వీడియో ఉప్లోడ్ చేసాను .. . మూవీస్ ఫాక్ట్స్ అండ్ అప్డేట్స్ చెప్తాను ...ఛానెల్ కి త్వరగా గ్రోత్ రావాలి అంటే. ఏంచేయాలో చెప్పు అన్న
ముందు తెలియక
రోజు 3 or 4 వీడియోస్ పెట్టేదాన్ని,
తర్వాత చేయటం కుదర్లేదు,
ఇప్పుడు మళ్ళీ వారం లో 3 వీడియోస్ అయినా పెట్టాలి అనుకుంటున్నాను.
నేను వీడియోస్ చేయకపోయినా ఎప్పుడు అప్డేట్స్ తెల్సుకోవాలన్నా మీ వీడియోస్ చూస్తూ ఉంటాను,
థాంక్ యూ.
Heartly Congratulations Brother For 100K SUBSCRIBERS, Keep Inspiring Us And Hope To Deserve More And More 🤝🤝🤝💐💐💐♥♥♥,,,,,,
Meru Money Thisukunna Work Gunuine Thestharu Thankubro
Me Gunuine he Memmalni Kapaduthundi🎉.. 18:36
Me TH-cam journey lo up and down lu chala baga chepparu.
Idhi malanti bigginers ki chala inspiring ga untadhi. Thank you for motivating us..
జాబ్ చేస్తూ పార్ట్ టైం యూట్యూబ్ ఫర్ గా చేస్తున్న మీ వీడియోలు చూసి ఎంతో నేర్చుకున్నా థాంక్యూ అన్న
Chala Baga cheparu brother so kind of you and Hearty congratulations for your success🎉🎉
chala nijam epudu alochisthune unta nenu kuda ela cheyali
elanti content post cheyali anu😊😊
Chala perfect ga unna vishayam cheppesaaru...best good brother 👌👌👏👏👏
సూపర్ అన్న మీరు చాలా బాగా చెప్పారు మాలాంటి వాళ్లకు తెలియని కూడా చెప్తున్నారు థాంక్యూ సో మచ్ బ్రో
Anna hiii nenu oka housewife ni naaku twin baby girls youtube start cheyalanukuntunanu meere naaku motivation n inspiration bro
Anna nenu 2year ga video chesthunnanu kani view ravadam ledhu emcheyyalo teliyadam ledhu, c your correct anna miru chalabhaga cheppalu tq
Pvt.teacher.....part time youtuber.. education channel .5yr..back ... నుంచి follow అవుతున్న... మీరు గ్రేట్. Naa channel low growth 😢
Hai bro i am from Bangalore, Karnataka.3 yrs nundi banking exams ki prepare avathunna present aythe oka chaneel create chesa monetization kuda ayindi Bro thank you continue chedam anukuuntunna dininey
Hi brother 🙏
TH-cam gurinchi anni correct ga chepparu
I am vloger 😊
I am full time TH-camr bro inspired by you, 1.48 lakh subs in my channel, monthly naaku kooda 20k nunchi 30k earnings vastundi, Motivation, self development, spiritual channel ❤ thank you so much for your TH-cam guidence love you bro, proud of you 😊🙏🥰 thank you soo much dear brother ❤ love you
Channel name
Ur channel
Hi Anna nenu ippudu kotthaga youtube channel start chesa na pillala bavikshethu bhagundalani ni video chuste Naku yedupu agadam ledhu na paristhi kandlaku kattinattu cheppinav chala thanks Anna 🙏🙏🙏🙏🙏
అన్న నేను కూడా యూట్యూబ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్న ఏమైనా టిప్స్ చెప్పండి షార్ట్స్ చేస్తున్న వ్యూస్ రావట్లేదు
Enta vaddu anukunna ..TH-cam lo vedios start cheste...views takkuvunna Edo okati cheyali anipistadi brother.intlo undi Edo okati manaki istam unnapudu cheyochu youtubelo.adi youtubelo naku nachindi.
మాది bhadradri kothagudem నుండి
Bhadrachalam వెళ్లే రూట్ లో చిన్న village
చాలా చాలా బాగా చెప్పారు Andi.. nenu
ఈ మధ్య youtub చానల్ లో వీడియో లు చేస్తున్నాను . Iam యోగా ట్రీనర్ కానీ యోగా వీడియో లు చేయటం లేదు..
Meru chepe prathi oka vishayam maku boosting estai Madhu garu👏
Thanks anna ..me words valla konchm re energy vachhindi anna....me experience batti chooste nenu just 5% e chesanu...inka cheyyalsini chala undhi 😊..by the way i am mother of 10 month's Baby anna.... before delivery order executive ga work chesa ippudu TH-camr and mother ga promote ayya... lifestyle vlogs chsthunna Anna ... choodali anna Ela untado inka future...😊
Same Problmes face chestunna bro.baga chala chepparu bro
Nenu 2020 July lo chnl start chesenu 😊 2021 March lo monitization ayidi 2023 lo June lo frst payment tiskunanu.. Naku 3k subscribers ye but chala happy....
హాయ్ అన్న నేను హౌస్ వైఫ్ ఇప్పుడు ఇద్దరు పిల్లలు కాబట్టి హౌస్ వైఫ్ ఇంతకుముందు నేను పొలం పని చేశాను మా పొలంలో పూలు కోసి దాని ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సిక్స్ మంత్స్ అవుతుంది 1000 subscribers అయ్యారు 4000 వాచ్ అవర్స్ అవ్వలేదు వీడియోస్ డైలీ పెడుతున్నాను కానీ వాచ్ అవర్స్ రావట్లేదు అసలు నా ఛానల్ లో ప్రాబ్లం ఏంటి ఎందుకు మా ఊర్లో చూసినవాళ్లు వీడియోస్ బాగా చేస్తున్నావ్ అంటున్నారు జనాలు ఎందుకు
manchi person meeru tq bro for all ur valuable videos😊
Chala manchi information icharu andi, thanks for sharing your experience
Amazing explanation brother thank you so much and keep doing more videos....
System kachitamga kavala channel create chyatanki... ఎడిటింగ్ కి... Uploading ki...??
Right now I have 9k + subscribers because of madhu & Sai Krishna bros🤝🤝🤝
Comment gurinchi mastu cheppinavu bro.... So సూపర్ and excellent journey....❤❤❤❤
మీ వీడియో చాలా బాగా ఉంటాయి నేను తెలుగు డైలాగులు వీడియోలు చేస్తాను. దానికి కాపీ రేట్లు ఏమైనా వస్తాయా ప్లీజ్ చెప్పండి🙏
thank you thammudu your journey❤ hard work life succes
Anna. Meru. Explanation. Chala. Baga chestunaru good. Bro
Yes Bro correct ga chepparu luck undali
Video super💐
Super bro chala baaga cheppav
Nenu kuda youtube lo videos cheyyalanukuntunna ,solo camping videos cheyyalanukutunna cheste reach baguntudantara
అన్న మీరు చాలా బాగా మీ వీడియోస్ చూసి నేను యూట్యూబ్ లో కి వచ్చాను నేను అయితే మిమల్ని నా గురువా అనుకుంటాను. మీరు చెప్పే ప్రతి ఒకటి వింటాను అలానే ఆచరిస్తాను. Thanks soo mach you guidance
Naku baga matladatam vachu politiical subject medha videos chadam aenukumtuenna bro
Ee em chestunnav ani adigina vallaki ila cheppandi brother. Mi youtube channel oka company, infact naadi lekapote evari youtube channel ayna vallu danni oka company and business gaane chudali. So miru mi company ki CEO.
Past ఆఫీస్ పెట్టా నా అనుకునే వాళ్ళు సంక నాకుంచారు now i am youtuber
Hi bro moto vloging start chedham anukuntuna edhana tips vuntey chepandi😊
Naa first nunchi nen follow aie successful ga mee vallane TH-cam run chusthunna anna kaani present videos cheyadaniki budget problem aagipoyam kaani malli thirigi start chesthamm ...
Congratulations for 100k 🎉 subscribers 💐 bro
Correct ga chepparu bro same faced
Me also 😢😢 videos pettadame ledhu nenu😢
Super Anna చాలా clear గా చెప్పారు, Thank you sooo much anna
హాయ్ అన్న నేను ఒక యూట్యూబ్ ఛానల్ కొనుగోలు చేద్దాం అనుకుంటున్నాను నాకు తెలిసిన వ్యక్తి దగ్గర తీసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎలా తీసుకోవాలి అర్థం కావటం లేదు అన్నా ప్లీజ్ అన్నా చెప్పండి
brother mee content naaku nachindi nenu meeku cheyagaligindi okkate full length ads ni skip cheyakunda chustanu.....I had done this indaake chesaa...
Hi andi movie songs without using karaoke na own voice lo songs peduthunna while posting music Ani category select chesukoni and views subscribers koddi koddiga increase avuthunnaru
TH-cam short muted and unlisted problem ala slove chyali nanu recentga channel start chyasanu 1.28k subscribers vunaru naku monitigation meda impact avuthunda
congratulations bro
When i was in second year i started TH-cam Channel about Editing Skill Now i am In 1st year btech till now my Subs Was 8.92 k ❤❤❤❤ But Behind This Every Works Made me Unique and Give me Best Without any Fault
Sir me videos chala helpful ga untayee
Nenu try cheyali anukuntunna content creator ga bro miru cheppindi eappdu ina use avochhu tqu
Avunu nenu rangoli vastanu vedios upload chesina 2mon ke naaku back pain vachi malli 2mon okka vedio kuda upload cheyaledu poorthiga bed rest annaru oka 10days nunde vedio upload chesthnnau
A follower from 20k subscribers 😍😍😍
Anna నువ్వు super anna నేనూ యూట్యూబ్ ఛానల్ పెడదాముఅనుకుంటున్న plz హెల్ప్
A Tipes of Video chesthe Money And Add.s Akuvaga Ra Dhaniki Avakashalu Vuna E chepandi plzz Guruvu Gaaru
The way of ur explanation was so good,very natural & honest,u motivated me 🤞
మీరు చాలా క్లియర్ గా వివరిస్తారు. మేము చాలా నేర్చుకుంటున్నాము 🙏🙏
థాంక్యూ సోమచ్ అన్నా చాలా బాగా చెప్పారు😊🎉🎉🤝💐💐
Nice and Very interesting anna
Nen MBA 1st year chesthunna anna from warangal 😊
Super bro. Congratulations 🥳
Present iam waiting success TH-cam creator same problem 2years ki దగ్గర్లో ఉన్న.. చూస్తున్న ఏదైనా ఒక్క వీడియో వైరల్ కాకపోద్దా అని......
Really bro same naku kuda ilane untundi,naku 2 youtube channels unnai, ekkuva time videos tho saripothundi,but aa time kuda enjoy chesthanu
Nenu Gamer ni anna Miru Chepina Prathi Problem Nenu Face CHESNAU kani Inka channel Monitize kaledhu
Still struggling.....it's been 1 year since I created a youtube channel....but stopped uploading videos due to lazyness....will upload my videos to grow...thanks for motivating every time ❤❤
bro , manam iddhram kalisi videos upload cheddama?
@@Neeraj_YT_07 individual differences osthaii bro....
@@Ajaydamn3412 enduku vasthaai bro?
హాయ్ అన్న నేను tailor ,TH-cam technology videos అంటే కొంచెం ఇష్టం కాబట్టి మీ videos చూస్తూంటా......😊
Hi bro chala baga chepparu 😊 thank you sooo much annagaru ❤😊🎉👍
Anna maa channel ki 400subsribers poyiniyi please reply Anna meeru ayithe manchiga chebuthunnaru
Bro gaming creator gurinchi video chey bro oka 5 min video
Konni problems valla nanu two years videos pettaleka poyanu ippudu vlogs chese peristhiti ledu anduke gardening videos start chesanu please I want your sugetion