#Jesusrealgod

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 พ.ย. 2024

ความคิดเห็น • 1.2K

  • @rohinikumarterapalli2927
    @rohinikumarterapalli2927 2 ปีที่แล้ว +208

    తమ్ముడు ఇంత చిన్న వయసులో దేవుని పట్ల నీకున్న భారము గొప్పది తమ్ముడు రాబోవు దినాలలో దేవుడు నిన్ను మరింతగా వాడుకోవాలి దేవునీకె మహిమ ఆమెన్.

    • @kokilamamillapalli6598
      @kokilamamillapalli6598 2 ปีที่แล้ว +2

      Aaamen...aa dhevadhi dhevudu brother ni bhahugaaa aasheervadhinchunu gaka.

    • @mytharibhasker3969
      @mytharibhasker3969 2 ปีที่แล้ว

      ❤️

    • @Loka963
      @Loka963 2 ปีที่แล้ว

      మీ దేవుడు అందరినీ వాడుకుంటాడా 😃😃

  • @జాన్డేవిడ్
    @జాన్డేవిడ్ 2 ปีที่แล้ว +1

    సమస్త మహిమ యేసయ్యాకే చెల్లును గాక ❤️🙏

  • @tony46018
    @tony46018 2 ปีที่แล้ว +279

    మాటల్లో చెప్పలేను. దేవుని పట్ల మీకున్న సువార్త భారం, దేవుని పరిచర్య... ఇంత గొప్ప ఆలోచన కలుగజేసిన దేవునికే మహిమ అలాగే మీకున్న అంకిత భావం.. 👏👏👏👏

    • @manisiripurapu5433
      @manisiripurapu5433 2 ปีที่แล้ว

      Praise the lord thammudu. 👍🙋‍♀️menumber pattaiandi. Nanu prayer tower Sujatangar vizag. Sharon prayer tower. God bless you and your ministers. 🧎‍♀️👌👌👍

    • @fransis3285
      @fransis3285 2 ปีที่แล้ว

      th-cam.com/video/mijVkV7W9wc/w-d-xo.html

    • @Elrohiministries
      @Elrohiministries 2 ปีที่แล้ว

      Super

    • @komatilaxmi9696
      @komatilaxmi9696 2 ปีที่แล้ว

      Yes 🙏🙏😭😭🤝👏👏👏

    • @user-zz9ix5cu9k
      @user-zz9ix5cu9k 2 ปีที่แล้ว +1

      God bless you tammudu

  • @laxmanmalladi3078
    @laxmanmalladi3078 2 ปีที่แล้ว +1

    ఆహా ఇటువంటి సువార్త మనిషిని రక్షిస్తుంది. దిక్కుమాలిన సిలువ బోట్టుకాదు.

  • @bubbybunny2627
    @bubbybunny2627 2 ปีที่แล้ว +357

    కరెక్ట్ గా చెప్తున్నావ్ దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్న ఈ విధానం.... అద్భుతంగా వుంది... ఇలాంటి వారు లేవాలనే ప్రార్థిస్తున్నా

    • @ఉచ్చు
      @ఉచ్చు 2 ปีที่แล้ว +1

      మేము లేస్తే మీరంతా పడుకుంటారు.

    • @bubbybunny2627
      @bubbybunny2627 2 ปีที่แล้ว +15

      @@ఉచ్చు మేము ఆల్రెడీ లేచే వున్నాము కాబట్టే ఇంకా మీలాంటి వారు కూడా లేవాలని ప్రార్థిస్తూ వున్నాం....

    • @ubroworld9406
      @ubroworld9406 2 ปีที่แล้ว +1

      Good 👍

    • @rajumukurapu3023
      @rajumukurapu3023 2 ปีที่แล้ว

      @@ఉచ్చుvandanalu anna 🙏,, Eppudu Dhaka cheppindhi aam vinnav anna konchem manasu petti alochinchanchandi plzzzz ,

    • @Loka963
      @Loka963 2 ปีที่แล้ว

      @@bubbybunny2627
      బ్రిటీష్ వాడి మతం మారి, వాడి ఉచ్చ తాగితే ఇంకా లేవడం ఏంది

  • @kethavarapusuvartharaju1680
    @kethavarapusuvartharaju1680 2 ปีที่แล้ว +1

    Tqbrogospelpatla. Atmalarakskhnaptlameekunnabharannibattivandanalu. God bless you. Amen

  • @nagamani2956
    @nagamani2956 2 ปีที่แล้ว +203

    దేవుడు ఈ యవ్వనస్తుడిని తన సువార్త కు బహుగా వాడుకొనును గాక

  • @chilakachinna1107
    @chilakachinna1107 2 ปีที่แล้ว

    హలో లియా దేవునికి స్తోత్రము కలుగును గాక

  • @davuluribenhar4538
    @davuluribenhar4538 2 ปีที่แล้ว +143

    నిజమే, సిగ్గు పడవలసిన విషయం. దేవుని కృప మీకు, మీ పరిచర్యకు తోడైయుండును గాక ఆమెన్.

  • @rajubhairajubhai2437
    @rajubhairajubhai2437 2 ปีที่แล้ว

    Marumanasu.pondutaku.naku.kutubani na deshani maru manasu.dayacheyamani najareyudagu jesus namamuna aduguchonamu thandri amen 🙏🏿 amen 🙏🏿 amen 🙏🏿 amen

  • @rameshpalakoti6653
    @rameshpalakoti6653 2 ปีที่แล้ว +223

    ఆత్మల భారం అంటే ఇది,
    Praise the lord.
    దేవుడు బహు బలంగా నిన్ను తన సువార్త పని లో వాడుకోనునుగాక.
    ఆమెన్.. ఆమెన్.. ఆమెన్.

    • @vlprofession
      @vlprofession 2 ปีที่แล้ว

      th-cam.com/video/gFOA4OJiAgE/w-d-xo.html

  • @arikagangarao6029
    @arikagangarao6029 2 ปีที่แล้ว +1

    దేవుడు మిమ్మును బహుగా దివించును గాక ఆమేన్

  • @indiancrist5375
    @indiancrist5375 2 ปีที่แล้ว +97

    తమ్ముడు మాటలు లేవ్ 😭 నీ మాటలు విన్న వారిలో ఒక్కరు మారిన చాలు 💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞

    • @sanjuplayyt2889
      @sanjuplayyt2889 2 ปีที่แล้ว

      Mardama auntey am marali bro

    • @indiancrist5375
      @indiancrist5375 2 ปีที่แล้ว

      @@sanjuplayyt2889 మతం మాత్రం కాదులే బ్రదర్

    • @rupitidhanunjay1590
      @rupitidhanunjay1590 2 ปีที่แล้ว

      @@indiancrist5375 adhey

    • @Loka963
      @Loka963 2 ปีที่แล้ว

      ఆలా మారే విదేశీ కుక్కలు అయ్యారు.
      ఇప్పట్లో ఆ విదేశీ లుచ్చా లోకి ఎవరూ మారట్లేదు.
      1400 కుటుంబాలు హిందువులు ga మార్చాం. రాయలసీమ లో 😊

  • @lillygracegodgiftchannel6599
    @lillygracegodgiftchannel6599 2 ปีที่แล้ว

    దేవునికి మహిమ కలుగును గాక దేవునికి కావలసిన ఇలాంటి వారే బ్రదర్ ప్రైస్ ది లార్డ్

  • @UshaRani-gv8fi
    @UshaRani-gv8fi 2 ปีที่แล้ว +125

    Devudu suvartha cheppey Ee brother ni bahuga deevinchunugaka... Nasinchipothunna Aathmala Patla Bharam kaligi vunnaru 🙏🙏🙏

    • @vlprofession
      @vlprofession 2 ปีที่แล้ว

      th-cam.com/video/gFOA4OJiAgE/w-d-xo.html

    • @SasiKumar-nk4db
      @SasiKumar-nk4db 2 ปีที่แล้ว

      hi usha

    • @user-wp7bu2hs9y
      @user-wp7bu2hs9y 2 ปีที่แล้ว +1

      praise the Lord brother .🙏🙏🙌🙌👏👏god bless you 🔥✨

    • @glorytogod6490
      @glorytogod6490 2 ปีที่แล้ว +2

      Ma Thammudu kosam prayer Cheyyandi

    • @Loka963
      @Loka963 2 ปีที่แล้ว

      @@SasiKumar-nk4db
      Hi sasi

  • @nikhiln380
    @nikhiln380 2 ปีที่แล้ว

    సువార్తచాలాబాగుందీ🙏🙏🙏🙏🏼👌💐💐

  • @aabraham9970
    @aabraham9970 2 ปีที่แล้ว +4

    దేవునికి స్తోత్రం, దేవుడు సహోదరుని ఇంకా ఆత్మతో బలపరచి తన పరిచర్యలో బహుగా వాడుకొనునుగాక ఆమెన్

  • @muraligolla7166
    @muraligolla7166 2 ปีที่แล้ว +1

    Thanks annayya ❤️

  • @jesus-love-words-
    @jesus-love-words- 2 ปีที่แล้ว +10

    మీరు చెప్పిన వాక్యాన్ని బట్టి సిగ్గు తెచ్చుకొని ఇకనైనా దేవునికి మహిమర్థంగా జీవిస్తను...😭😭
    అన్నయ...🙏
    ఇప్పుడే మారుమనస్సు పొందుతాను.

    • @jyothinethala6609
      @jyothinethala6609 2 ปีที่แล้ว

      తమ్ముడు నీవు తీసుకున్న నిర్ణయం ఈ భూమి మీద ఉన్న వాటి అన్నిటికంటే గొప్పది. చివరి శ్వాస వరకు Jesus కు మహిమ కరంగా నీవు జీవించి పరలోకము లో Jesus వద్ద నుంచి మంచి జీతం podaalani కోరుతున్నాను మరియు prardistanu. ప్రకటన 22: 12, Matthayi 19: 29.

    • @Loka963
      @Loka963 2 ปีที่แล้ว

      చెప్పు తీసుకొని కొట్టాలి నీలాంటి విదేశీ కుక్కలను. మాటలు వంద చెబుతార్ర.
      బైబిల్ దేవుడు లంగాలను ఎత్తి చూపిస్తాడట
      పసిపిల్లలు ని చంపిస్తాడు
      తల్లితో, చెల్లితో, కోడలితో, కూతుళ్ళతో వదినతో పడుకొనే నీచులు బైబిల్ లోఉన్నారు, ఏందిరా నువ్వూ మారు మనస్సు పొందేది, తు నీ బతుకు చెడ
      అయితే నీ పేరు
      పేతురు
      పీతురు అని పెట్టుకో.
      సిగ్గు తెచ్చుకోడం కాదు,సిగ్గలేదు నా కొడకా నీకు

  • @manofgodravi
    @manofgodravi 2 ปีที่แล้ว +1

    మీకున్న సువార్త భారానికి మనుషులపై మీకు ఉన్నటువంటి ప్రేమకు క్రీస్తు ను పరిచయం చేయాలన్న ఆసక్తి కి మా నిండు వందనాలు

  • @kadavarisuvarthabyy.m.kris6580
    @kadavarisuvarthabyy.m.kris6580 2 ปีที่แล้ว +63

    తమ్ముడు వందనాలు .
    1కోరింథీయులకు 9:16
    నేను సువార్తను ప్రకటించు చున్నను నాకు అతిశయకారణములేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నామీద మోపబడియున్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ.

  • @yesayyapremaafishial6186
    @yesayyapremaafishial6186 2 ปีที่แล้ว +1

    దేవుడు నిన్ను దీవించును గాక ఆమేన్🙏🙏🙏🙏👏👏👏👏👏👏🙏

  • @bubbybunny2627
    @bubbybunny2627 2 ปีที่แล้ว +130

    దేవునికే మహిమ ఘనత కలుగును గాక 🙏.... దేవుడు నిన్ను ఇంకా బహు బలంగా వాడుకోవాలి అని ప్రార్థిస్తూ వుంటా.... నీ పేరు చెప్పు తమ్ముడు...

  • @arasadaappayyamma1078
    @arasadaappayyamma1078 2 ปีที่แล้ว

    సూపర్ గా దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు,బ్రదర్ ,ఇలాగే దేవుని కొరకు మరణపర్యంతం బ్రతకాలని కోరుకుంటున్నాను, బ్రదర్

  • @jyothinethala6609
    @jyothinethala6609 2 ปีที่แล้ว +18

    తమ్ముడు నిన్ను దేవుడు bahuga దీవించు ను గాక!

  • @Akshaykeys-1189
    @Akshaykeys-1189 2 ปีที่แล้ว

    దేవుడు మీ పరిచర్య ద్వారా నన్ను హెచ్చరించి నందుకు దేవునికే మహమ కలుగును గాక 🙏🙏🙏🙏

  • @vedakumari8502
    @vedakumari8502 2 ปีที่แล้ว +25

    నిన్ను కన్నా తల్లి తండ్రులు ధన్యులు నానా...నీలాంటి వారు అనేక మంది యవ్వనస్తులు దేవుని కోరకు లేవాలి..ఆమెన్...మంచి సందేశం ఇచ్చావు కన్నా..మీ టీమ్ అందరినీ దేవుడు దీవించును గాక......

    • @Loka963
      @Loka963 2 ปีที่แล้ว

      ఆమ్లెట్
      మీ పేరు బైబిల్ లో ఎక్కడ ఉందొ చెబుతారా?
      కానీ హిందూ గ్రంధాలలో ఉంది

  • @PastorMahimaraju4887
    @PastorMahimaraju4887 2 ปีที่แล้ว +1

    Ninnu batti devudu chala mahima parachabadutunadu chala santhoshestunadu glory to god

  • @yesudaspolimetla3612
    @yesudaspolimetla3612 2 ปีที่แล้ว +67

    1 Corinthians(మొదటి కొరింథీయులకు) 15:58
    58.కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునైయుండుడి.

    • @joshuaraju1979
      @joshuaraju1979 2 ปีที่แล้ว

      Thammudu...May God bless you 🙏

  • @rajubhairajubhai2437
    @rajubhairajubhai2437 2 ปีที่แล้ว

    Na thandri meku vandanalu.ne koraku pranalanu echena ataniki.paralokamulow sthanamu naduku.pranalu echena neku vandanalu sevakuda meku vandanalu yesaya ne.yandu baya baktulu.kalege.vunday krupa dayacheyamani parisuddhamaina jesus namamuna aduguchonamu thandri 🙏🏿 amen ⛪ amen 💝

  • @ChristopherBK-n2e
    @ChristopherBK-n2e 2 ปีที่แล้ว +4

    అద్భుతమైన పని చేస్తున్నావ్ తమ్ముడు

  • @brovsureshbabu1197
    @brovsureshbabu1197 2 ปีที่แล้ว

    తమ్ముడు దేవుడు నిన్ను నీ పరిచర్యను దీవించి అనేకమందికి మాదిరికారంగా ఉంది అనేకమంది మారుమనస్సు పొందాలని కోరుకుంటూ దేవుడు నన్నుకూడా ఆయన పరిచర్యలో వాడుకోవాలని కోరుకుంటున్నాను ఆమెన్

  • @atthilakshmi503
    @atthilakshmi503 2 ปีที่แล้ว +3

    దేవుని నామమునకు మహిమ కలుగును గాక దేవుని కొరకు బ్రదర్ మీరు ఇంకా సువార్త ప్రకటిస్తూ ఉండాలని కోరుకుంటున్నాం దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mutyala.satyapriyabelivein6787
    @mutyala.satyapriyabelivein6787 2 ปีที่แล้ว

    Yes super thought 😭😭devuni suvartha ala chepali anukuney variki Manchi alochana echaru super

  • @surabhi5540
    @surabhi5540 2 ปีที่แล้ว +31

    అన్నా వందనాలు దేవుని పట్ల మీకున్న ఆసక్తి మాటల్లో చెప్పలేనిది ఈ సువార్త పరిచర్య నానాటికీ అభివృద్ధి పొంది మీరు దేవుని పట్ల చేస్తున్న పరిచర్య నిమిత్తము దేవుడు మిమ్మలని ఆశీర్వదించును గాక ఆమెన్

  • @S4sadhanala
    @S4sadhanala 2 ปีที่แล้ว +3

    భారంతో మీరు చేసే పరిచర్య దేవుని కృప వలన అందరికీ అందాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏 God bless you 🙏🙏🙏

  • @RaviRavi-df1tx
    @RaviRavi-df1tx 2 ปีที่แล้ว +35

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ దేవుడు మీకు ఇచ్చిన ఈ తలంపు చాలా అద్భుతమైనది మీరు చెప్పిన ఈ సువార్త వలన కొందరైనా మీ ద్వారా గా రక్షణ పొందాలని ప్రార్థిస్తున్నాం దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ మీ పేరు సంఘం పేరు తెలియని బ్రదర్ ప్రార్థన చేస్తాం 🙏🙏🙏🙏

  • @joshnaranijosh6877
    @joshnaranijosh6877 2 ปีที่แล้ว

    Anna na yessayya nu chala gana paristhunnav samasta mahima ganata yessayya ke kalugunu gaka amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen mi kutumbani yessayya divistaru meru chala balamga suvarta chestunaru suvarta chala goppadi i love you Jesus amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen

  • @bhukyanaveen3375
    @bhukyanaveen3375 2 ปีที่แล้ว +3

    మెసేజ్ చాలా బాగా చెప్తున్నారు బ్రదర్.అనేక మందికి ఉపయోగకరంగా వున్నది.దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవునికి మహిమ ఘనతలు చెల్లును గాక.దేవుడు నీ లాగా అందరినీ ఉపయోగకరంగా వాడు కొనును గాక.praise the lord 🙏🙏🙏🙏🙏 brother

  • @mesala.dayakarm.dayakar6051
    @mesala.dayakarm.dayakar6051 2 ปีที่แล้ว

    తండ్రి నికె మహిమ ఘనత ప్రభవం కలుగు ను గాక ఆమెన్ అందరికీ వందనాలు

  • @Rambabu_Kanakaraju
    @Rambabu_Kanakaraju 2 ปีที่แล้ว +88

    ఈ అంత్యదినములలో ఆనాడు ఆది అపొస్తలుల ద్వారా మన ప్రభువు, మన రక్షకుడైన యేసుక్రీస్తు చేసిన అద్భుతమైన, ఆశ్చర్యకరమైన సేవను ప్రభువు రాకడ వరకు కొనసాగించటానికి భారము కలిగి సువార్త ప్రకటించు ఇలాంటి సహోదరులను అనేకులను దేవుడు లేవనెత్తి అనేకులు మారుమనస్సు పొందునట్లు కృపగల దేవుడు సమృద్దిగా తన కృపాకనికరములను చూపాలని ప్రార్థిస్తూ... దేవుడు ఈ సహోదరుని దీవించును గాక. ఆమెన్

    • @Veera9999
      @Veera9999 2 ปีที่แล้ว

      Absolutely brother.

    • @ilakshmanarao491
      @ilakshmanarao491 2 ปีที่แล้ว +1

      మీరు యేసు అని వ్రాస్తున్నారు అది తప్పు
      హిబ్రోబాష ప్రకారం ఈ శు అనివ్రాయాలి
      దేవుడు నీకు చెప్పిందే మీకు చెప్తున్నాను

    • @jujjavarapurajeswari7063
      @jujjavarapurajeswari7063 2 ปีที่แล้ว

      Praise the Lord brother 🙏 God bless you

    • @Rambabu_Kanakaraju
      @Rambabu_Kanakaraju 2 ปีที่แล้ว

      @@jujjavarapurajeswari7063 Praise the lord Sister. God bless you and your family abundantly

  • @oanuradhavenkatesh9165
    @oanuradhavenkatesh9165 2 ปีที่แล้ว +1

    Amen

  • @Sowjanyakishor
    @Sowjanyakishor 2 ปีที่แล้ว +3

    Super thammudu 🙏🙏🙏👍👍👍
    చాలా చక్కగా చెప్పావు తమ్ముడు ని మాటలు నా హృదయన్ని కదిలించాయి😭😭
    సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉంది అనే విషయాన్ని మరల నాకు గుర్తు చేసావు ఈ రోజు నుంచి నా వంతుగా నేను క్రీస్తును గురించిన సువార్త ప్రకటిస్తాను తమ్ముడు థాంక్యూ నానా God bless you 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐👍👍👍👍👍

  • @ramuyandrati9922
    @ramuyandrati9922 2 ปีที่แล้ว

    హల్లెలూయ యేసయ్య యేసయ్య హల్లెలూయ స్తోత్రము యేసయ్యా

  • @kottamclement555
    @kottamclement555 2 ปีที่แล้ว +5

    గొప్ప సువార్త సజీవంగా చివరివరకు మిగిలి వుండే యేసయ్య ప్రేమ మాటలు సోదరులారా 🙏🙏🙏🙏

    • @ranireddy3559
      @ranireddy3559 2 ปีที่แล้ว

      Good babu.naa pillalu kuda nee laga vadabadalani prayer cheyyandi naa prayer daily ade.God bless you nana

  • @rvbsscrazychannel5344
    @rvbsscrazychannel5344 2 ปีที่แล้ว +2

    Praise the lord annaya mi suvaratha vini aneka Mandi rkshinchabadunu gaka 🙏🙏🙏🙏

  • @surabhi5540
    @surabhi5540 2 ปีที่แล้ว +12

    ఆత్మల పట్ల మీకున్న భారమును ప్రయాస దేవుడు అధికముగా చేసి మిమ్మల్ని గొప్ప చేయును గాక ఆమెన్

  • @arfashions9936
    @arfashions9936 2 ปีที่แล้ว +1

    Amen...

  • @amazinggrace2742
    @amazinggrace2742 2 ปีที่แล้ว +8

    You are a great 👍 God Jesus bless 🙌 you నాన్న

    • @fransis3285
      @fransis3285 2 ปีที่แล้ว

      th-cam.com/video/mijVkV7W9wc/w-d-xo.html

  • @tjayaram6933
    @tjayaram6933 2 ปีที่แล้ว

    Amen Amen Amen Amen.... Amen....

  • @devunithopratiroju2429
    @devunithopratiroju2429 2 ปีที่แล้ว +7

    Praise the lord brother లక్షలాది మంది కూర్చోవడానికి విశాలమైన మందిరము లేదు మరి లక్షలాది మంది కూర్చోవడానికి ఏసీ హాలు కాదు దేవుని సువార్తను ప్రకటించటానికి ఒక ఎత్తయిన స్థలాన్ని దేవుని సువార్త ప్రకటించడానికి ఒక ఎత్తైన మేడ మీద నిలబడి ఒక మైక్ తీసుకుని దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తున్న దైవజనుడు మీకు మా ప్రత్యేకమైన వందనములు దేవుడు మెండుగా నిండుగా నిత్యము సువార్త అందిస్తూ అనేక ఆత్మలను రక్షించాలంటూ మి కొరకు ప్రార్థిస్తున్నాము🙏🙏🙏🙏

    • @jyotichandramalla2426
      @jyotichandramalla2426 2 ปีที่แล้ว

      We love you Tammudu .May God bless you in all respects to expand his kingdom on this earth

    • @devunithopratiroju2429
      @devunithopratiroju2429 2 ปีที่แล้ว

      @@jyotichandramalla2426 my name is Krishna veni Hyderabad

  • @kamalakararao6544
    @kamalakararao6544 2 ปีที่แล้ว

    దేవుని ఆత్మ తో సువార్త ప్రకటిస్తున్నారు ఆ కృప దేవ నాకు అనుగ్రహించు ఆమెన్

  • @chittikand14kandhikatla41
    @chittikand14kandhikatla41 2 ปีที่แล้ว +16

    Yesu rakthame Jayam kalugunu gala🙏🙏🙏

  • @Jhansipallela
    @Jhansipallela 2 ปีที่แล้ว +1

    Tq u brother🙏

  • @kumariprabhu8174
    @kumariprabhu8174 2 ปีที่แล้ว +64

    Praise the lord brothers .let every one open every heart. 🙌🙌🙌🙏🙏🙏

  • @johnsonveeresh152
    @johnsonveeresh152 2 ปีที่แล้ว

    చక్కని జ్ఞానమైన దేవుని మాటలు అందించిన నిన్ను దేవుడు బహుగా ఆయన పరిచర్యలో వాడుకొనును గాక...!

  • @jogusrinu1148
    @jogusrinu1148 2 ปีที่แล้ว +27

    Grate బ్రదర్ దేవునికి మహిమకర జరిగింది బ్రదర్ నీవు మాట్లాడిన ప్రతి మాట విన్నాడు 🙏

    • @Loka963
      @Loka963 2 ปีที่แล้ว

      విని నీకు చెప్పాడా

  • @dudekulamalambi9737
    @dudekulamalambi9737 2 ปีที่แล้ว +2

    Devudu meku chakkati gnanam dayachesi e suvartanu maku andincharu devuniki sthothram 🙏🙏🙏devudu memmalni bahuga ayana koraky vadukonunu gaka 🙏🙏🙏amen

  • @Prem5289
    @Prem5289 2 ปีที่แล้ว +4

    🌹🌹🌹🌹😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🌹🌹🌹🌹🌹యేసయ్య నన్ను క్షమించు 😭😭😭😭😭😭😭😭😭🌹🌹🌹🌹

    • @yelamandaraosavalam9923
      @yelamandaraosavalam9923 2 ปีที่แล้ว

      దేవునికి స్తోత్రం తమ్ముడు ని మాటలు నా మీద prbhvam చూపిన విధంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను God bless you

  • @boddumaryratnam6554
    @boddumaryratnam6554 2 ปีที่แล้ว

    దేవునికి. మహిమ 🙏🙏🙏ప్రైజ్. థ. లార్డ్ ✝️✝️✝️⛪️⛪️⛪️

  • @madhurimadhu9954
    @madhurimadhu9954 2 ปีที่แล้ว +12

    God bless you my son. 🙏🙏🙏🙏🙌🙌🙌🙌

  • @kavithak1271
    @kavithak1271 2 ปีที่แล้ว

    Devudi sotram kalugunu gaka manchi suvarta andinchinanduku ondanalu devudiki amen

  • @gotemukulaanand6207
    @gotemukulaanand6207 2 ปีที่แล้ว +34

    Praise the lord 🙏 hallelujah God bless you brother God bless to all brathars and sisters God bless to all Indias amen thank God Jesus Christ balsh to all amem

  • @jinukutipeddababu5990
    @jinukutipeddababu5990 2 ปีที่แล้ว +2

    నిజ దేవుడైన యేసయ్య నిన్ను ఆశీర్వదించి దీవించును గాక నిన్ను ఇంకా బహుగా వాడుకోవాలని నీకు తోడుగా ఉండాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను ఆమెన్.....

  • @narasimhap7950
    @narasimhap7950 2 ปีที่แล้ว +9

    Hallelujah praise the Lord 🙌

  • @Prasadinternationalministry
    @Prasadinternationalministry 8 หลายเดือนก่อน

    తమ్ముడు నీకున్న సిలువ భారం బహు గొప్పది నువ్వు ఇలాగే కొనసాగాలని నా కోరిక దేవుడు నిన్ను దివించును గాక. ఆమెన్

  • @neerudukejiya8486
    @neerudukejiya8486 2 ปีที่แล้ว +18

    Execilent gospel God bless you Nana

    • @yashodamarapaka1105
      @yashodamarapaka1105 2 ปีที่แล้ว +1

      Execilent gospel Anna God bless you Anna 🙏👍👍🔥🔥🔥

  • @ravi17011
    @ravi17011 2 ปีที่แล้ว +1

    God bless you Tammudu. Mimmaly devudu Bahubalanga vadukonunugaka.devuni koraku inka ekkuva samayam gadapalani Asha puttinchinaduku vandanamulu DEVA.

  • @praveensuddala4496
    @praveensuddala4496 2 ปีที่แล้ว +20

    Praise to God 🙌🙌

    • @ramamantena7857
      @ramamantena7857 2 ปีที่แล้ว

      Praise the lord god bless you🙌

  • @kalingapatlaarjun3133
    @kalingapatlaarjun3133 2 ปีที่แล้ว +1

    పరిశుద్ధాత్మ కుమ్మరింపు చూస్తున్నాము 😭😭😭🙏🙏🙏

  • @ranivase4355
    @ranivase4355 2 ปีที่แล้ว +34

    మీరు చెప్పిన ప్రతి అక్షరం కూడా అర్ధం వంతమయినది హండ్రెడ్ %కర్రెక్ట్ బ్రదర్ 👏👏👏

  • @padmakurri8038
    @padmakurri8038 2 ปีที่แล้ว

    దేవుడు నిను బాహుగా వాడుకోనునుగాకా నాని ఆమెన్

  • @ashokk486
    @ashokk486 2 ปีที่แล้ว +17

    glory to (GOD)BLESS you THAMMUDU

  • @kancherlaflorence1125
    @kancherlaflorence1125 2 ปีที่แล้ว

    ప్రతి యవ్వనస్తుడు మీ లాబారంకలిగి ఉండును గాక

  • @kalebugodspromise4855
    @kalebugodspromise4855 2 ปีที่แล้ว +5

    దేవుడు దివించును గాక అమెన్ 🙏🙏

  • @jesusgospelworkegencyvishw9685
    @jesusgospelworkegencyvishw9685 2 ปีที่แล้ว

    పరితాము కలిగి రోషం కాలిగి సువార్త అందిచవు బ్రదర్. Thank you. నేను కూడా సువార్త పనిలో ఉన్నాను....తప్పకుండా సువార్త పనిలో సాగిపోదాం... 👏👏👏👌🙏

  • @posettimuchatlu3896
    @posettimuchatlu3896 2 ปีที่แล้ว +12

    మరియుమీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి.
    మార్కు సువార్త 16:15
    ఇది గదా నిజమైన సువార్త
    ఇదేగా దేవుడు కోరుకుంటున్న స్వచ్ఛమైన సువార్త.ప్రకటన
    బ్రదర్ దేవుని కృప నిత్యం నీకు తోడై యుండును గాక.
    ఆమెన్ 🙏

  • @manjushamanjusha128
    @manjushamanjusha128 2 ปีที่แล้ว

    ఇలాంటి యవనస్తులు సువార్తను బోధించాలని అని ప్రార్థిద్దాం.

  • @pushparajukoduru8943
    @pushparajukoduru8943 2 ปีที่แล้ว +8

    Prised the lord 🙏

  • @davulurikornelu83
    @davulurikornelu83 2 ปีที่แล้ว

    మీకు ఉన్న ఆశక్తి మాటల్లో చెప్పలేను ఈ ఆశక్తి మరణము వరకు ఉండును గాక ఆమెన్...

  • @merlingampas5052
    @merlingampas5052 2 ปีที่แล้ว +3

    Praise the lord brother very good message our God holy spirit God thanks brother halleluiah amen amen amen amen amen amen amen our God powerful God pls God change all peoples all country's all nations holy spirit change my lord pls lord. 🔥🔥🔥🔥🔥🔥🔥

  • @medamjoseph3257
    @medamjoseph3257 2 ปีที่แล้ว

    దేవుడు చూస్తున్నాడు మీరు సువార్త మనసులకు మార్పు రావాలి అని నేను మనస్ఫూర్తిగా కొరుకొనుసున్నను ఆమేన్ ఆమెన్ ఆమెన్

  • @aparnaakka1668
    @aparnaakka1668 2 ปีที่แล้ว +4

    Devuneke mahimakalugunu gakka amen

  • @lakshminarayanajonnalagadd9576
    @lakshminarayanajonnalagadd9576 2 ปีที่แล้ว +7

    God bless you abundantly with good health and happiness in the future years ahead.god is always with you.shalom.praise the lord.

  • @i.h.apremakumari2658
    @i.h.apremakumari2658 2 ปีที่แล้ว +5

    Praise tha lord .👌🙏🙏👏👏

  • @mprakashprakash8406
    @mprakashprakash8406 2 ปีที่แล้ว +1

    God bless you❤❤❤❤❤❤ brother sorry 😭😭😭😭😭😭😭😭😭Jesus🙏🙏🙏🙏🙏

  • @chinthalapudiponnur8991
    @chinthalapudiponnur8991 2 ปีที่แล้ว +4

    Praise the lord amen God bless you and your paricherya

  • @shanthivani8210
    @shanthivani8210 2 ปีที่แล้ว +1

    Brother me పరిచర్య చాల అవసరం మీరు ఈలాగ పరిచర్య చేయలని మానవి దేవుడు మీకు మంచి ఆరోగ్యం eevvalani ప్రార్ధన చేస్తాము God bless you brother thank🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ludiaulli9630
    @ludiaulli9630 2 ปีที่แล้ว +26

    Praise to God, thank you lord 🙏, Praise the lord anna, thank you so much.

    • @pushpavathi4868
      @pushpavathi4868 2 ปีที่แล้ว

      God bless you thammdu

    • @Mohan741
      @Mohan741 2 ปีที่แล้ว

      👍 prise the lord

  • @prophetjohn6006
    @prophetjohn6006 2 ปีที่แล้ว

    మీరు నాకు చాల మంచి ఆలోచన కలుగా చేశారు.దేవునికి మహిమ కలుగును గాక! ఆమేన్

  • @thehorebministriesofficial8964
    @thehorebministriesofficial8964 2 ปีที่แล้ว +21

    Amazing...Praise to God.

  • @bathinarajee1037
    @bathinarajee1037 2 ปีที่แล้ว

    Praise the lord బ్రదర్. మంచి మెస్సేజ్.

  • @shadullask3633
    @shadullask3633 2 ปีที่แล้ว +12

    Praise the lord brother super message god bless you 👌🙏🙏🙏

  • @sumasuma4117
    @sumasuma4117 2 ปีที่แล้ว

    Kavitha praise the Lord Anaiah meeru. Chala. Chala baaga chaparu anaiay meelante varu. aneekamandi ravalanikorukuntunanu

  • @amalasravanthi1655
    @amalasravanthi1655 2 ปีที่แล้ว +6

    Praise the LORD Annaya Excellent devuninadipimpuki vandanaalu deuniki mahimakalugunugaaka

  • @yesepuneelampastor2691
    @yesepuneelampastor2691 2 ปีที่แล้ว +1

    ప్రైస్ ది లార్డ్ తమ్ముడు యేసయ్య నీకు ఇచ్చిన సువార్త భారాన్ని అనేక మండలాల్లో అనేక గ్రామాల్లో ప్రకటించాలని నీకు మంచి ఆరోగ్యాన్ని ఇయ్యాలని కోరుకుంటూ నా నీ సిలువ రక్త సంబంధి నీ

  • @rsbn3217
    @rsbn3217 2 ปีที่แล้ว +5

    Praise the lord brother
    GOD BLESS YOU
    Devudu mimmulanu balamuga vaadukonunugaka AMEN

  • @s.i.samuel458
    @s.i.samuel458 2 ปีที่แล้ว +1

    God bless u your massage

  • @prasadmeripo8691
    @prasadmeripo8691 2 ปีที่แล้ว +15

    Praise the lord

  • @suneethachowdary7056
    @suneethachowdary7056 2 ปีที่แล้ว

    Meru inka seva lo balapadunugaka ...amen