బ్యాన్ చేయడం అంటే కంపెనీ తయారు చేయకుండా ఉండాలి ఆ కంపెనీ పై చర్య తీసుకోవాలి. ప్రజల పేదవాడుగా ఉండటానికి కారణం ముఖ్యంగా ఆహార పదార్థాలు కల్తీ అవ్వటము తద్వారా అనారోగ్య పాలెం అప్పులపాలవుతున్నారు ఆహార భద్రత సీరియస్గా తీసుకోవాలి గవర్నమెంట్
మిరు చెప్పిన అన్ని దేశంలో విరివిగా దొరుకుతున్నాయి,నిషేధించి ఒక ఆర్డర్ జారీ చేస్తే సరిపోదు.లంచాలు తీసుకొని చూసి చూడనట్లు పోతున్నారు.దేశంలో govt.లకు వీటిని కట్టడి చేసే సమయం ఎక్కడుంది? ప్రజలు వీటిని తిని అనారోగ్యం పాలావుతున్నారు.
ముందు మనవద్ద దొరికే మంచినూనెలో 50% మంచిని కలపండి.. ప్రతి లీటర్ నూనేలో 90% కల్తీ నూనే కలుపుతున్నారు. వైట్ ఆయిల్ చైనా నుండి 30 /- లీటర్ కొని కలుపుతున్నారు.. ఫ్రీడమ్ ఆయిల్ తో సహా
ప్రకృతి సిద్ధంగా దొరికే బొగ్గు గోమతల గోమయంతో చేసే పండ్ల పొడి వాడండీ ప్రక్రృతినుండిదొరికే అన్ని ఆహార పదార్థాలు అలవాటుచేసుకుని దేశాన్ని,మీ ఆరోగ్యం ను కాపాడుకోండి🙏
ఆహార కల్తీ తో బాటు తూకం లో మోసాలు చేస్తున్నారు,పళ్ళు,కూరలు 500 గ్రాములు,కేజీ రాళ్ళు ఒరిజినల్,డూప్లికేట్ ఉంటాయి,అధికారులు వచ్చినప్పుడు ఒరిజినల్ రాళ్లు చూపిస్తారు,ఎక్కువగా డూప్లికేట్ రాళ్ళను వాడతారు అవి 400 గ్రాములు,800 గ్రాములు ఉంటాయి.అలా అని ధర కూడా వారు చెప్పినట్టే తగ్గించరు.
వీటి మీద గత పది సంవత్సరాల కాలం లో ప్రభుత్వం ఎంత GST సంపాదించింది? Single use plastic ban అన్నారు. కానీ ఆ factories ను ఎందుకు క్లోజ్ చెయ్యడం లేదు? Taxes వసూలు కోసమా? సిగరెట్లు liquor గుట్కా etc., అంతే.....
Good information sir . Thank you very much. The chemical names may not be understood by common man like me. Kindly give some food examples for that particular item that will serve the purpose more.
Sir, That is Good. Why GOVERNMENTS are allowing them to sell. The punishment to such acts must be treated with Capital Punishment. And the corpses should be hannged with A Big Board indicating the Crime committed. Sir, What sbout the plastics, now every vendor is using. and we should reject and carry cloth bags as earlier in our child fays. Thank You for Good Information.
కరోనా అప్పుడు అందరూ వంటలు చేసుకొని తిన్నారు ఎప్పుడు కూడా అలాగే వంటలు చేసుకొని తింటే ఆరోగ్యం ఇంటి భోజనం టిఫిన్ అన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచి పుష్టి బయట ఫుడ్డు అనారోగ్యానికి చేటు
Red Bull, Chinese milk, milk product, artificial fruits, sasa process oil, foy grass, potassium bronate, Chinese garlic, rabbit meat, transfat sweets, GM kani oil
Politicians, Govt & Hospitals how they can survive.Yamalokamu is here only. Politicians : Yamadharma raju Govt :Chitragupta Hospitals : karyanirvahakulu
ప్రభుత్వం వారు ఏఏ సరుకులైతే నిషేదించారో ఆ సరుకులను పూర్తిగా నిర్ములించక పోవడం వల్ల నిషేదించిన సకులు ఏజేన్సీ వారు చాపులకు సప్ల చేస్తునే ఉంటారు నిషేదించిన సరుకులు ఏ సాపులో నైన పట్టుకున్నారో ఆ సాపు సిజ్ చేయ్యాలి కాని ఆసాపువారు అదికాలు పట్టుకున్నప్పుడు గాని డిపార్టమేంటు అదికారులు పట్టుకున్నప్పుడు గాని సాపువారు అదికారులకు ఎక్కుశాతం ముడులుచేల్లించటంతో బెదించి వానరిని వదిలెస్తారూ తరువాత నుంచి ఆ సాపునుంచి మొదట పట్టుకు అదికారికి నెలవారి జీతంగా మాతుంది
వ్యవసాయం పని వారు రైతు దగ్గర పని చేయకుండా (పనికి ఆహార పథకం..) ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులు సక్రమంగా నిర్వర్తించకుండా చేయడానికి (కల్తీ కి లంచాల పథకం) 😅😅
These chemicals are freely available in the Indian market Whatever is banned in India is legal for consumption in india and export to foreign countries.
😂😂😂. BJP hindu govt prajala badrata ? Covid vaccine lu Enta safe unday no ? Aa products walla kada chandalu ra laydey mo. Patanjali products kanna vishapu products evi levu . Dani meeda bann leydu deyniko ? Prajalaku hani karam ani Teylchina .
Ban చేస్తే సరిపోదు, మార్కెట్ లో లేకుండా చేయాలి
మన దేశంలో ఎవడి జాగర్తలు వాళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది.
బ్యాన్ చేయడం అంటే కంపెనీ తయారు చేయకుండా ఉండాలి ఆ కంపెనీ పై చర్య తీసుకోవాలి. ప్రజల పేదవాడుగా ఉండటానికి కారణం ముఖ్యంగా ఆహార పదార్థాలు కల్తీ అవ్వటము తద్వారా అనారోగ్య పాలెం అప్పులపాలవుతున్నారు ఆహార భద్రత సీరియస్గా తీసుకోవాలి గవర్నమెంట్
వందల చానెల్స్ వున్నా ఏం లాభం, మిరొక్కరే అలెర్ట్ చేస్తున్నారు, ధన్యవాదములు 🙏🙏🙏
ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే సరిపోదు ఆచరణలో చిత్తశుద్ధితో పని చేయాలి, చేయించాలి.
వీటితోపాటూ మైదా కూడా తొలగించండి ఇంకా మంచిది
ఎంత కఠినంగా ఆంక్షలు ఉంటే అంత లంచాలు. ఇది మన దేశ చట్టాలు.
బాన్ చేయడం మాత్రమే కాదు ప్రభుత్వం వీటిల్ని అమ్మకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అమ్మే వారిని శిక్షించాలి
మన దేశంలో లంచవతారాలు ఉన్నంత కాలం.... ప్రభుత్వం ఎంత మంచి పథకాలు తెచ్చినా వ్యర్థమే అవుతుంది
విషం అమ్మిన కూడా పట్టించుకునే నాథుడు లేదు
మిరు చెప్పిన అన్ని దేశంలో విరివిగా దొరుకుతున్నాయి,నిషేధించి ఒక ఆర్డర్ జారీ చేస్తే సరిపోదు.లంచాలు తీసుకొని చూసి చూడనట్లు పోతున్నారు.దేశంలో govt.లకు వీటిని కట్టడి చేసే సమయం ఎక్కడుంది? ప్రజలు వీటిని తిని అనారోగ్యం పాలావుతున్నారు.
మార్కెట్ లో లేకుండా చేయాలి ప్రజలకు యేమి తెలుసు పాపం అవసరం కదా అని కొనుక్కుంటారు
ముందు మనవద్ద దొరికే మంచినూనెలో 50% మంచిని కలపండి.. ప్రతి లీటర్ నూనేలో 90% కల్తీ నూనే కలుపుతున్నారు. వైట్ ఆయిల్ చైనా నుండి 30 /- లీటర్ కొని కలుపుతున్నారు.. ఫ్రీడమ్ ఆయిల్ తో సహా
ప్రకృతి సిద్ధంగా దొరికే బొగ్గు గోమతల గోమయంతో చేసే పండ్ల పొడి వాడండీ ప్రక్రృతినుండిదొరికే అన్ని ఆహార పదార్థాలు అలవాటుచేసుకుని దేశాన్ని,మీ ఆరోగ్యం ను కాపాడుకోండి🙏
ఆహార కల్తీ తో బాటు తూకం లో మోసాలు చేస్తున్నారు,పళ్ళు,కూరలు 500 గ్రాములు,కేజీ రాళ్ళు ఒరిజినల్,డూప్లికేట్ ఉంటాయి,అధికారులు వచ్చినప్పుడు ఒరిజినల్ రాళ్లు చూపిస్తారు,ఎక్కువగా డూప్లికేట్ రాళ్ళను వాడతారు అవి 400 గ్రాములు,800 గ్రాములు ఉంటాయి.అలా అని ధర కూడా వారు చెప్పినట్టే తగ్గించరు.
వీటి మీద గత పది సంవత్సరాల కాలం లో ప్రభుత్వం ఎంత GST సంపాదించింది?
Single use plastic ban అన్నారు.
కానీ ఆ factories ను ఎందుకు క్లోజ్ చెయ్యడం లేదు? Taxes వసూలు కోసమా? సిగరెట్లు liquor గుట్కా etc., అంతే.....
మన దేశంలో దాదాపు ప్రతీ తినే ఆహారం, వస్తువులు కల్తీ జరుగుతున్నాయి. ముందు వాటిని కంట్రొల్ చేయాలి.
అమ్మేవారి పై కటిన శిక్షలు వయాలి
భారత దేశాన్ని కాపాడండి,🇳🇪
మరి ప్రతి టూత్ పేస్ట్ లో కూడా పోటాశియమ్ వాడతారు అన్ని టూత్ పేస్ట్ లను బ్యాన్ చేయండి
అమ్మేవాళ్ళను శిక్షిస్తారా? వైన్ వేసి వదిలేస్తారా? లేదా ఆమ్యామ్యా తీసుకొంటూ వ్యాపారం జరుపనిస్తారా?
నిషేధిస్తే చాలా.. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వాలదే కదా? వారిపై చర్యలు తీసుకోవాలి.. శిక్షించాధి
ఎవరికీ వాళ్ళు బాధ్యత గా ఉండాలి
Mundhu ban chesedi food kadhu... liquor wines alcohol
Good information sir . Thank you very much. The chemical names may not be understood by common man like me. Kindly give some food examples for that particular item that will serve the purpose more.
Ban is waste because government should take immediate action with srick laws must be change to India offers of corruption 🎉🎉🎉
Prathivadiki cheppe badulu govt strict rules punishments pettali ban cheyali
మందు cigarette ban cheyandi avi mathram cheyaru. Panikirani sodi
Food sefty dept sariga panicheysdam ledhu dheeniki kaaranam govt stict gaa lakapovadamu cheppadame gaani aekkada kuuda paati chadam ledhu
Officers concerned must take serious action against the suppliers of above prohibited things
Sir, That is Good. Why GOVERNMENTS are allowing them to sell. The punishment to such acts must be treated with Capital Punishment. And the corpses should be hannged with A Big Board indicating the Crime committed. Sir, What sbout the plastics, now every vendor is using. and we should reject and carry cloth bags as earlier in our child fays. Thank You for Good Information.
Test chesi stamp vesi sale pettali ani restriction pettali gov
Ban chesinatarvata. Adi ammalu jaregala chudadatam govt responsibility viniyogadarulaku avagahana chala takkuvaga untundi
Gud decision but govt should be take serious action and not encourage advertisements also
మనం వాడటం మానేస్తే ఎవరికీ అమ్ముతారు మన health గురించి మనకు awareness ఉండాలి కాదా
Government should take action to stop artifical riping of fruits.
First alcohol ni ban cheyyandi sir India lo sagam dharidhram vadhilipodhi ,country bagupadudhi
Instead baning usage , better see that they will not be manufactured and marketed.
VERY GOOD USEFUL INFORMATION.
Aa items kuda example ga cheppi unty bagundedhi
కరోనా అప్పుడు అందరూ వంటలు చేసుకొని తిన్నారు ఎప్పుడు కూడా అలాగే వంటలు చేసుకొని తింటే ఆరోగ్యం ఇంటి భోజనం టిఫిన్ అన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచి పుష్టి బయట ఫుడ్డు అనారోగ్యానికి చేటు
Red bull advertisement should also be banned
Normal consumer కు ఇవన్నీ ఎలా తెలుస్తుంది
Red Bull, Chinese milk, milk product, artificial fruits, sasa process oil, foy grass, potassium bronate, Chinese garlic, rabbit meat, transfat sweets, GM kani oil
Cool drinks kuda ban cheste baguntundhi pillalu chala yekkuva mothadhulo thagutunnaru,vari arogyam meeda prabhavam padutundhi.
Mariyu paala utpattulani kuda ban cheyali.
ఆరోగ్య శాఖలు ఎందుకు ఉన్నాయి
Calcium carbide leni fruits not available in market 99 percent carbide dwara pandina fruits matrame dorukutayi
Kalthi medicin , kalthi aharani balance chathayantaru
Politicians, Govt & Hospitals how they can survive.Yamalokamu is here only.
Politicians : Yamadharma raju
Govt :Chitragupta
Hospitals : karyanirvahakulu
Sir,
With pictures would help more people to identify easily.
మీరు చెప్పిన ఆహారాన్ని ఎలా గుర్తు పట్టాలి govt ban chesi ammaniyakunda చూడాలి ప్లీజ్ బన్ చేయండి
Fruits ripening with chemicals - how to identify that type of fruits in the market
Govt.need to take measures without marketing that type of fruits
Munduga milk kalthi oil kalthi chudandi
Nishadhagnalu bagunnai, millets pantalaku Govt farmers ku chestunna sayamu emiti
😂😂
ఆల్ ద బెస్ట్
సూక్ష్మ రీతిలో కామెంట్స్
Good job- all these are still legal in America- that way Chala better India.
Ban single use plastic manufacturing factories
Anni cityslo village llow bords pettandi please nishedhinchina vastuvulu food itams
Government sari lenappudu tinna vakete tinakapoina kedram me oka dupliket
Nice Information Sir. Mana Government Chala Food Vishyam lo Nidrapothuthi.
India lo ban cheyadam 😅😅😅😅
Watini gurtinchada melago eppaledu.ave emeto kuda cheppaledu.
Noone market yevari chetilo unnadi
It is impossible to ban artificially riped fruits. Mangoes, papaya, Banana etc. These are available every where.
Any where in India, whether the fruits are available without using carbite.? No,
Vade vari pi GST mariyu panishment tax vestaru😂😂
How we recognise these type offoods give examples
Darunam sir oils yemito yevariki ardham kakunda cheputunnaru
India lo pollution sound&AIR. WATER deeniki main kaaranam Crackers
Heavy sound. Air pollution. Chethanayithe vaatini control cheyandi....
Strictly ban cheyali ban chesina chala items available ga vuntayi so ala kakunda illegally sale lekibda chudali
How to find such fruits , consumer too should know them to stop buying
Anni items kalthi
ప్రభుత్వం వారు ఏఏ సరుకులైతే నిషేదించారో ఆ సరుకులను పూర్తిగా నిర్ములించక పోవడం వల్ల నిషేదించిన సకులు ఏజేన్సీ వారు చాపులకు సప్ల చేస్తునే ఉంటారు
నిషేదించిన సరుకులు ఏ సాపులో నైన పట్టుకున్నారో ఆ సాపు సిజ్ చేయ్యాలి కాని ఆసాపువారు అదికాలు పట్టుకున్నప్పుడు గాని డిపార్టమేంటు అదికారులు పట్టుకున్నప్పుడు గాని సాపువారు అదికారులకు ఎక్కుశాతం ముడులుచేల్లించటంతో బెదించి వానరిని వదిలెస్తారూ తరువాత నుంచి ఆ సాపునుంచి మొదట పట్టుకు అదికారికి నెలవారి జీతంగా మాతుంది
వ్యవసాయం పని వారు రైతు దగ్గర పని చేయకుండా (పనికి ఆహార పథకం..) ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులు సక్రమంగా నిర్వర్తించకుండా చేయడానికి (కల్తీ కి లంచాల పథకం) 😅😅
Veetini gurtinche test emina unte cheppagalara
These laws are only to read and to watch in videos but implementation is zero
All. Food items not ...... orginal in Market
Good information and good channel.
👏👏👏
Plastic factory su close cheyandi
Good 👍 job ❤
Product sales kakunda apali
Frutes meda powder tho pandichunaru.prathi frutes shop vallu chestunaru.pattukondi sir
Nice content
Good
😂🎉😅😊
These chemicals are freely available in the Indian market
Whatever is banned in India is legal for consumption in india and export to foreign countries.