LIVE : కంపెనీ క్లోజ్! | Big News Debate with Murthy | RGV | AP Politics | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ธ.ค. 2024

ความคิดเห็น • 18

  • @dolagowrunaidu797
    @dolagowrunaidu797 หลายเดือนก่อน +7

    ఒక అరజీవి అభిమానిగా చెబుతున్న,
    తనకి తగిన న్యాయం చేయండి. సమాజం అంటే అడవి అనుకుంటున్నాడు. ఏమి మాట్లాడిన ఎవరు అడగరు అనుకుంటున్నాడు. ఏఐ డిగ్రీ లు చదివిస్తారో మీ ఇష్టం. తాను మల్లి మామోలు మనిషి అయ్యే వరకు చదివించండి అయ్యా మహా ప్రభో 😢😢

  • @GovindKondaiha
    @GovindKondaiha หลายเดือนก่อน +6

    కోర్టు సమన్ల కంటే షూటింగ్ ముఖ్యమా. ఈడ్చుకెళ్ళీ లోపల వేయండి.

  • @mjhansiranimjhansirani2948
    @mjhansiranimjhansirani2948 หลายเดือนก่อน +8

    నాగార్జున గారి ఇచ్చుంటారు వీడికి ఆశ్రయము

  • @GovindKondaiha
    @GovindKondaiha หลายเดือนก่อน +5

    చాలా మంచి కార్యక్రమము సార్ చాలా బాగుంది.

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 หลายเดือนก่อน +2

    సైకోలు RIP 😡😡😡

  • @dolagowrunaidu797
    @dolagowrunaidu797 หลายเดือนก่อน +3

    మూర్తి గారు డిజిటల్ మీడియా లో మీరు ఒక సునామీ. ఒక సైన్యం

  • @mjhansiranimjhansirani2948
    @mjhansiranimjhansirani2948 หลายเดือนก่อน +4

    ఈ పోలీసులు ఎందుకయ్యా ఆయనకి సెకండ్ లీటర్ పెద్ద గొప్పోడా

  • @geethasankar5303
    @geethasankar5303 หลายเดือนก่อน +1

    RGV over action chesthu vuntadu. Ipudu thikka kudirindi

  • @satyaprasadpasala1524
    @satyaprasadpasala1524 หลายเดือนก่อน

    ఇప్పుడు ప్రభుత్వం మారిందికనుక ఇదివరుకు గల ప్రభుత్వంలో న్యాయం జరుగలేదుగనుక ఈ ప్రభుత్వంలో లో అర్జి చేసుకుని న్యాయాన్ని కోరుకోవడం తప్పులేదు గనుక ఇదివరులోలాగే రగురామ కాష్ణంరాజుగారిని నేరాలు లేకుండా అరెష్టు చేసారు ఇప్పుడు నే రాదు ఉంటే ఇ వ్యక్తులను అరెష్టు లు చేసి కోర్టు అనుమతి లేకుండా ఇదివరుకు లాగే ఇల్లీగల్ గా కొట్టవచ్ఛా ? అలా వారిలాగే చేస్థే తప్పేంంటి అంటే అని వారు అడగ గలరా

    • @cvprasad7152
      @cvprasad7152 26 วันที่ผ่านมา

      అంత దమ్ముoదా?

  • @mjhansiranimjhansirani2948
    @mjhansiranimjhansirani2948 หลายเดือนก่อน +4

    వాడికి సంకలు వేసి నలుగురిలో తీసుకెళ్తుంటే అప్పుడు అన్న బుద్ధి వస్తది

  • @mjhansiranimjhansirani2948
    @mjhansiranimjhansirani2948 หลายเดือนก่อน +4

    యువర్ సూపర్ మూర్తి గారు మీకు ధన్యవాదాలు