Andhra Capital Amaravati Master Plan | అమరావతి నిర్మాణం సాధ్యమా ? | Naresh Bukya |
ฝัง
- เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
- Join Our Whatsapp channel: whatsapp.com/c...
========================================================
Andhra Capital Amaravati Master Plan | అమరావతి నిర్మాణం సాధ్యమా ? | Naresh Bukya |
#ap #tdp #chandrababu #naidu #modi #india #amaravati #capital #city #ts #telangana #andhrapradesh #jaganmohanreddy #ysrcp #jsp #pawankalyan #nda #bjp #congress #facts #capitalcity #money
#telugufacts #telugu #nareshbukya #NareshBukya #NBSHowTelugu #nareshbukyafacts #TeluguLatestFacts #TeluguFacts #NBShowTelugu #NBShow
LIKE | SHARE | COMMENT
Please SUBSCRIBE: / @nbshowtelugu
Already subscribed? Hit the bell Icon
Follow me here 👇👇👇
Facebook: / naresh-bukya-page-1041...
Insta : / naresh_bukya
────
Disclaimer
Disclaimer- Some contents are used for educational purposes under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
---------------------
For any Copyright Related matters Please Contact us: sciencetube1401@gmail.com
---------------------
Naresh Bukya,Nb Show Telugu,telugu,telugu facts,facts,modi,chandra babu naidu,jagan mohan reddy,andhra pradesh,amaravati,pawan kalyan,capital amaravati,amaravati capital,amaravati news,ap capital amaravati,amaravathi,amravati,amaravati master plan,amaravati city,andhra capital amaravati,amaravati update,ap capital amaravathi,amaravati andhra pradesh,amaravati capital latest,amravati story,amaravati status,amaravati latest,amaravati development progress
100℅ చేసేస్తాడు అనుమానమే లేదు చంద్ర బాబు విజనరీ లీడర్ jai CBN ✌✌✌
చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా సాధిస్తారు.
మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రపంచంలోనే మంచి గుర్తింపు వస్తుంది.
ఒక ప్రాజెక్ట్ మెదలు పెట్టినప్పుడు, 1,2,
సం. లలో పూర్తికాదు, నిధులు, ప్రకృతి అన్ని సహకరించాలి, ప్రతి నాయకుడు చిత్త శుద్ధి తో చేస్తే అవుదుంది, కక్ష, ప్రతీకారలు ఉంటే.. ప్రజల కోసం ఏమి చేయలేరు.
World Man నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి.🎉
Super super super super super super super brother
Super super sir Jai tdp Jai CBN Jai balaya
కూచిపూడి కృష్ణా జిల్లాలో పుట్టింది
మొదటిసారిగా భరతనాఠ్యంమొద
లైందీ
మీరు అమరావతి గురించి తెలుసుకొని మీరు చెప్పిన విషయాలు అక్షర సత్యాలు మీ ఈ ఆడియో వీడియో అమరావతి ఉన్నన్నాళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నికి పట్టిన చీడ పురుగులు అన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి ఇక రాజధానీ అమరావతి నీ ఎవ్వరు ఆపలేరు జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ బాబు గారు జై టీడీపీ జై పవన్ కళ్యాణ్ గారు ✌️✌️✌️
అమరావతి ఎటువంటి పరిస్థితుల్లో పూర్తయి తీరుతుంది. అమరావతికి ప్రపంచ దేశాల మద్దతు కూడా ఉంటుంది. కారణం ప్రపంచం మొత్తం చంద్రబాబు గారిని గౌరవిస్తారు.
Only cbn can do it. Many people believe it
❤❤ ఆంధ్రప్రదేశ్ Classical Dance కూచిపూడి నృత్యం ❤❤🙏🙏
మీరు చాలా సమర్థవంతంగా వివరించారు అందుకు మీకు కృతజ్ఞతలు.ఒక అసమర్థుడికి అవకాశం ఇచ్చి ప్రజలు తప్పు తెలుసుకున్నారు.ఇప్పటికైనా సమర్థవంతమైన నాయకుల్ని మాత్రమే ఎన్నుకొని , మన రాష్ట్రాన్ని కాపాడుకొని ..మన పిల్లల భవిష్యత్తు నిలబెట్టుకుందాం.లేకపోతే జీవితాంతం తెలంగాణలో బానిసల్లాగా బ్రతకాల్సి వస్తుంది... జాగ్రత్త.
భగవంతుని దయవల్ల అమరావతి చక్కగా పూర్తి కావాలని కోరుకుంటున్నాను.. చక్కని విశ్లేషణ చేసినందుకు మీకు అభినందనలు❤
Kuchipudi
సైకో పార్టీ అంతరించిపోతే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది
CBN real estate వ్యాపారం కోసం తహతహలు
❤😂🎉😢😮😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
5 rupees batch na@@prabhakarprabhakar7494
Jai Amravati 🎉
thalliki Vandanam next year laddu Le Lo Khamma
కూచిపూడి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రసిద్ధి గాంచిన క్లాసికల్ డ్యాన్స్,,,❤
కనకదుర్గమ్మతల్లి గుడి వద్ద "అమ్మదయవుంటే అన్నీ ఉన్నట్లే అని వ్రాసి వుంటుంది.
కాబట్టి అమరావతివుంటే అన్నీ వున్నట్లే!
అమరావతి అబివృద్దే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి!
అమరావతి అవతారం లో the గ్రేట్ TATA గారి సహాయం అడగాలి ఎక్కువగా వారి కంపెనీలు పెట్టేలా చూడాలి
If someone visits Amaravathi villages, they themselves decide that this place is not for investors. They move on o neighbouring states like TN, TS and Karnataka.
Amaravathi village is a mere barren land with nothing around. Cities cannot be constructed but formed on their own.
Vizag can attract lot of investments with just a capital tag. Because of Amaravathi as a face of capital major companies are not interested in AP meanwhile they are moving to neighbouring states TN,KERALA,TS etc...we already lost Capgemini to Chennai. One caste made AP big VP
@@raviteja7593 keep your prapoganda in your pocket😂 ,
Then how kia moters came in ananthapur it is also a same position as it is amaravathi .
Now kia is manufacturing it's cars in a good manner ,
See Bengaluru what the situation of it today,
We can not choos already populated city as capital ,
And amaravathi is not far to vijayawada and vishakapatnam .
@@Madman95289 IT..Hyd, Bangalore, Chennai ekkada aina development chesukovachu
But agriculture lands very limited areas like
East, West, Krishna, Guntur best in Our state because of water availability , why choose amaravathi as capital?
@@raviteja7593 U r thinking wrong. think positive. Vizag city always under central govt. Navi, Airforce, shipyard, port lants all are under central govt. so u don't know what is matter for capital.
CBN గారికి నిండు నూరేళ్ళు ఆయుష్షు ఇవ్వాలని భగవంతుణ్ణి కోరుకుందాం.❤
ఒకే రాష్ట్రం ఒకే రాజధాని జై అమరావతి 🎉🎉🎉
Yes
Sssss
Yes
S
Yes
అమరావతిని ఇక ఎవ్వరూ ఆపలేరు కూటమికి 100%శాతం మెజారిటీ ప్రజలు ఇచ్చారు ఒకవేళ అమరావతికి ఏ రాజకీయ నాయకుడైనా సహకరించకపోతే కుటుంబంతో సహా కాలగర్భంలో కలిసిపోయి నాశనమైపోతారు ఇది నిజం
ఓం నమో నారాయణాయ విద్మహే వాసుదేవాయ దీమహి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై బారత్ జైహింద్
corect
BONGU😂😂😂😂😂😂😂😂😂
@@shamlal586ఛీ.. నీ..
🎉🎉🎉😊
కట్టనివ్వం అనేవాళ్ళను కొట్టుకుంటూ బరబరా ఈడ్చుకెళ్ళి పర్మినెంటుగా జైలులో బంధించి అమరావతిని,పోలవరాన్ని రాష్ట్రాభివృద్ధి పూర్తయ్యక వదిలిపెట్టాలి.
అన్నా సూపర్ గ చెప్పారు
బాబు గారు అమరవతి కంప్లీట్ చేసే సత్త వుంది ఒక్క 5 ఇయర్స్ కి కొంత మారో 5 ఇయర్స్ కీ కొంత చొప్పున మొత్తం ఒక్క 10 ఇయర్స్ లో పూర్తి అమరావతి నీ చుడవచ్చు అందుకంటే ఫెస్ 1,2,3 అన్ని 3 స్టెప్స్ వున్నాయా ఫేస్ 1 కి ఒక 3 ఇయర్స్ పట్టిన 2,3 మిగతా 5 ఇయర్స్ లో కంప్లీట్ చేస్తుంది దీనిబట్టి జగన్ అనేవాడు ఒక 10 ఇయర్స్ దాకా రకుండా ఉండాలి అని గాడ్ నీ ప్రేయర్ చేయండీ ❤❤❤❤
❤
Life mottam theehaare .10 years kaadu.
NO DOUBT CHANDRA BABU NAIDU GARU IS THE ONLY CHIEF MINISTER FOR ANDHRA PRADESH IN 2029 ALSO
@@lkv814 ఆవును జగన్ వెళ్లి జైల్ పేరు అంత కరెట్ చెప్పారుగా 😂😂😂😂
ఈ సారి ఎవ్వడు వచ్చినా అమరావతి అభివృద్ధినీ ఆపేది లేదు... ఆపాలని ఎవడైనా చూసాడో
తొక్కుకుంటూ పోతాం అంతే
అదె కదా రెడ్ బుక్ ఆలోచన, మీకు అందరూ సమానమే అనే బుద్ది రాదు కదా అందుకే బెడిసి కొడుతున్నాయి కూడా
@@sarojinidonthamala6993
అందరూ అని నేను అనలేదు మేడం గారు... అభివృద్ధి కి అడ్డుపడే వాళ్ళ గురించి అన్నాను మేడం...
అంతే ఆ!
3 రాజధానులు అనేది ఒక సైకో నిర్ణయం... 🤷🏻♂️
ఙగన్ మూర్ఖుడు ఆపై అక్షరాలురాని వెధవ, నీతి నియమాలు లేనివాడు. యథారాజా తథాప్రజాలా మొత్తం అతని అనుచరగణం !!! రాష్ట్రం మొత్తం నాశనమైపోయింది. మనప్రయత్నంలో లోపం లేకుంటే, దేన్నైనా సాధించవచ్చు. అధైర్యం పనికిరాదు !!! నడుం బిగించి ముందుకు పోవడమే మనకర్తవ్యం!!!!
Ur brainless fellow
Ysr government worst ruling made this state pathetic.
జగన్ అసురుడు అమరావతిని నాశనం చేస్తుంటే. మా పసిబిడ్డను గొంతు పిసికి నట్టు అనిపించింది. గుండె పగిలిపోయింది. 😭😭😭😭😭🇮🇳🌳🌳🌳🌳🌳
సర్ అమరావతిలో ప్రజలు కూడా భాగస్వములు అవ్వలి
Velli project lo volunteer chai bro.. evarina aputuara service chesta ante
Ore adhi lothattu prantham, floods vasthe mottham munigipothundhi
That is full schame
@@RajuRaju-t3s5ipaytm bulugu ku... Laku ala anipistunda
@@RajuRaju-t3s5i2026 kalla ready ayipotundi.👍
అమరావతి మన రాజధాని, మనకోసం,మన భావి తరాలకు అందించటానికి నిర్మించే రాజధాని, జై చంద్రబాబు
నిజం మాట్లాడిన మీకు, మీకోసం మాత్రమే పనిచేసే నాయకుడు చంద్రబాబు ముఠా, ఇతరుల మీద ఎటువంటి సద్బుద్ధి మీకు ఉండదు కేవలం వెన్నుపోటు చిహ్నం
చరిత్రలో పరమ చెత్త cm గా జలగ పేరు నిలుస్తుంది 👍👍👍
చరిత్ర లో చెత్త వెధవ చంద్రబాబు ముఠా, కులగజ్జి తో అహంభావం మాకన్నా అధికులు ఎవ్వరూ ఉండకూడదనే నికృష్ట నిరంకుశ స్వభావం కలిగి ఉంది కదా
Next mamata benarjee
అమరావతికి పట్టిన గ్రహణం వదిలిపోయింది
సైకో పాలన పోయింది కాబట్టి ఈసారి అమరావతి పూర్తవుతుంది
Ee grahanaalanu raakunda chuse baadhyatha amdaridi.
ఒక మూర్ఖుడు ని సిఎం చేస్తే ఎలాంటి వినాశనం జరుగుతుందో గత 5 సం.. చూశాం ప్రజలు ఇప్పటి కైనా ప్రజలు మేలుకొన్నరూ
CBN is highly corrupted he never complete capital he wanted to do the business
@@venkatasubbareddyboddu8214jaguu gadi modda guduvu
@@venkatasubbareddyboddu8214అవినీతి పరుడు ఒక ముఖ్యమంత్రి ఐతే ఎలా వుంటుందో కళ్లకు కట్టినట్లు చూపించిన ఏకైక వ్యక్తి మానవరూపంలో వున్న ఓ తోడేలు మన జలగగాడు
రాజధానులు కట్టడం చరిత్రలో లేదు
Yes visionary leader
ఇంతకు ముందు చేసిన తప్పు చెయ్యటానికి చంద్రబాబుగారు సిద్ధంగా లేరు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల దిశా నిర్దేశం ఖచ్చితంగా రాజధాని నిర్మాణం అద్భుతంగా జరిగి తీరుతుంది.
'కూచిపూడి' మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రసిద్ధి గాంచిన క్లాసికల్ డ్యాన్స్.😂
జగన్ తన స్వార్థం కోసం జనాలని ఇబ్బంది పెట్టడం 100% చాలా తప్పు
Jagan
.chathagovrnment
Jagan varebhagugavundalaverevalubaguvundAdzniesta vunddaaniki
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చెందాలనే నిస్వార్ధం తో ప్రజలను పేదలను దృష్టిలో ఉంచుకొని వ్యూహాలు అమలు చేయడం జరిగింది
చాలా బాగా అభివృద్ధి చేశాడు సిర్@@sarojinidonthamala6993
Kani dovlopment roads infra capital vodhu kada 😒 papam avi Ani chesthe dovlop ipothundhi ana bayam 😅@@sarojinidonthamala6993
అమరావతి అభివృద్ధి జరిగితే చంద్రబాబు పేరు వస్తుంది అదిష్టంలేది జగన్ మోహనరెడ్డి కి ఇషటంలేదు అక్కడే A P కి భారీ నష్టమే జరిగింది
సూపర్ గా చెప్పారు అన్న మా అందరికి బాగా అర్ధం అయింది.... అమరావతి నిర్మాణం చంద్రబాబు గారితోనే సాధ్యం 🙏🙏🙏🙏🙏
చంద్రబాబు నాయుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మోడీ గారు ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి రాజధాని పూర్తిగా కంప్లీట్ అయితది ఇప్పుడున్న పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌కు సువర్ణ అవకాశం లాంటివి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ప్రజలు నాయకులు రాజకీయానికి అతీతంగా అమరావతి విషయంలో ఏకతాటి మీద ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది వెలుతురు ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవాలి ఇది ఆంధ్రప్రదేశ్ కు అత్యవసరమైన విషయంగా భావించాలి
👍👌✊🇨🇮🌺🙏
❤ ప్రపంచ నాయకుల్లో గొప్ప విజన్ ఉన్న నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ❤ ప్రపంచ అభివృద్ధిలో భాగంగా ఆయన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ ను నడిపించారు
ఆపండి రా ఇకనైనా మి సోల్లు 😂😂😂😂
Babu 2014 to 2019 emipekadu
@@Suresh-jd9sdarey Munda moppi 2015 lo start chesaru asalu dovlopment ki 10 to 15 years paduthundi ina kuda okasari amaravati veli chudu thalusthundi 😂😂😂middle lo moddagadu jagan lanja rakapothe amaravati complete kuda ipoyedhi 3 capitals anadh kada ra ea capital ni dovlop chesado chepu ra oka roads infra companies ela ?
@@Suresh-jd9sd5 years ys kutumbam la dochuko vachu bro,deavolop anedi nirantaram jarugutune undali ,hyd devolop 5 years lo avva ledu nirantaram eppatiki jarugutundi alane amaravati anukunaru but pilla psyco gadu vachi nashanam chesadu madyalo
@@Suresh-jd9sdKALLU KANAPADAKAPOTHE HOSPITAL KI VELLU BAGUCHEYINCHUKO RA YADAVA NATAKALU PANIKI RAVU
Bro ఈ రాజదాని కొల్పోడానికి మేము కూడా బాధ్యులుమే 😔😔😔😞 తప్పు చేశాము, కానీ మేల్కొనేలేపే చాలా నష్టపోయం, ఒక ముర్కుడు cm అయితే 10 yeas బ్యాక్ వెళ్ళిపోయాం. చేసిన తప్పును సరిదిద్దు కున్నాం. I hope we make betar.💪
నరేష్ గారు అమరావతి గురుంచి ఎంత చక్కగా వివరించారు 🙏🙏నరేష్ గారు Thank You Sooo Much Sir 🦚💐💐💫,రాబోయే భావితరాల భవిష్యత్తు మన రాజధాని అమరావతి,భావితరాలకు ఒక అద్భుత పాఠం ల ఉంది చంద్రబాబు నాయుడు గారి కలలు💫✨✨🌟💪💪💪✌️✌️నెరవేర్చి తీరుతారు💪💪💪✌️✌️✌️✨✨✨🚴🚴🚴 , ఆంధ్రుల ,ఆశలు అడియాశల విధ్వంసం చేసి సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి , ..ఏమైనా ఇక జరగబోయే వి అన్ని మంచి విశేషమైన విజన్ సామర్థ్యం గల అమరావతి ,ఆశయాల కల నాయకుడు శ్రీ నారా.చంద్రబాబు నాయుడు గారు,ఆయన అనుకున్నది ,ప్రజల ఆశయాల ను💯 ఖచ్చితంగా నెరవేర్చి తీరుతారు ,మన రాజధాని అమరావతి కంప్లీట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ,మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణక్షరాలతో నిలిచిపోతారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ,జై తెలుగుదేశం ,జై చంద్రబాబు నాయుడు గారు ,జై రాజధాని అమరావతి🚩🚩🚩🙏🙏🙏🙏
Ipppudu ardam ayindi jagan ni psycho enduku annaroo😂
జీవితంలో జగన్ పార్టీ రాకూడదు మళ్ళీ ఆ నరకం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు భరించలేరు..
బాగా చెప్పారు నరేష్ గారు. అమరావతి. Ap. రాజధాని
దూరదృష్టి లేనటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తే గతంలో తుగ్లక్ లాగా చరిత్ర హీనమైన పనులు చేసి ప్రపంచంలోనే ఒక గొప్పదైన అటువంటి రాజధాని నిర్మాణాన్ని పాడుచేసి శునకానందం పొందినటువంటి అధమ ముఖ్యమంత్రిగా చరిత్ర హీనుడిగా ఈ రాష్ట్రంలో నిలిచిపోతాడు.
అన్నా నిజంగా మీరు బాగా అర్థమైనట్టు బాగా చెప్పారు అమరావతి రాజధానిగా ఉండాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా మీరు అర్థమేంటంటే ఇంకా మరిన్ని వీడియోలు చేసి మా యొక్క పరిస్థితిని మీరు 🙏🏼🙏🏼 జై జనసేన జై టిడిపి
ల్యాండ్ పూలింగ్ ప్రపంచం లో చేసింది ఒక్క CBN మాత్రమే..❤
ఇలాంటి నోరు నోటి దూల ఫ్యామిలీ లో, అలాంటివే జరుగుతాయి
మీరు చాలా చక్కగా చెప్పారు దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి రాజకీయ సంస్కారం విజ్ఞత వున్నవారు చేయగలరు.
చంద్రబాబు ముఠా కు విజ్ఞత జ్ఞానం లేదు, 2015లోనే ప్రతి పక్షం నేతనే అసహ్యించుకుండ ఉండి ఉంటే ఆయన సలహాలు సూచనలు కూడా తీసుకుని ఉంటే, అది చంద్రబాబు ముఠా కు ఇష్టం లేదు, అహంకారం అనేది పీక్ స్టేజ్ లో ఉన్నట్లుంది
Jai Amaravati Jai Jai Amaravti 😊😊
రాష్ట్రానికి రాజధాని అవసరం . అన్నివిధాలా అన్ని ప్రాంతాలకూ అనుకూలమైన ప్రదేశం అమరావతి. అమరావతి నిర్మాణం జరుగుతుంది . ఆవసరం నిర్మాణం చేయిస్తుంది . నిర్మించిన కీర్తి నిర్మించినవారికి , నిర్మాణంలో పాలు పంచుకున్నవారికి, పాల్గొన్నవారికి , సహకరించినవారికిని .... . అపకీర్తెవరికి ? వ్యతిరేకించినవారికి . కీర్తి వెంటే అపకీర్తినీ మరువదు మానవాళి . దండయాత్రలో ఆలెగ్జాండరుకు సహకరించిన "అంభి " ఆనే రాజుని చరిత్ర మరచిపోలేదుగదా . గెలిచిన ఫాండవులతోపాటు ఓడిన కౌరవులూ మనవాళి మనసుల్లో శాశ్వితులైనట్లు .
@@prakasarao5543 రాజధానికీ కావసిన ఎటువంటి అభివృద్ధి లేని ప్రాంతం లో దేశంలో ఎక్కడ కట్టాన్ని విధంగా ఓన్లీ అమరావతి లోనే రాజధాని ఎందుకు, అస్సలు రాజధాని కీ కావాల్సిన వనరులు ఏంటి?
సామర్థ్యం ఉన్న వ్యక్తికి అసమర్థ్యం ఉన్న వ్యక్తికి ఇదే తేడా ఆంధ్రప్రదేశ్ కి మంచి జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను జై కూటమి జై మోడీజీ
జై చంద్రబాబు
Asala Oka adivini rajadhani chyadam ntha murkathvam..... Akada Hyderabad antha janabha peragataniki kanisam 50 ellu padudhi ... aa lopu mana rastra ardhika sheka entho dhebba tintundhi....
@@rrroyal1880 ఇకనైనా మీ పద్ధతి మారాలి. కూటమికి జై అంటే అందరికి జై అన్నట్టే.
@@srinuralls4403 మళ్ళీ జై మోడీ ఏంటి కూటమి అని చెప్పొచ్చు గా
Tella yenugu
Sft ki 11000rs karchu ayye ka maracati
జగన్ నాశనం చేసేసాడు AP ని... కోరి ఓటు వేసినందుకు అనుభవిస్తున్నాము Ap ప్రజలందరం.. తప్పుడు ఓటు వేసినందుకు బాధపడుతున్నాము... 30 years వెనక్కి వెళ్ళిపోయింది AP.. ఇదంతా జగన్ వలనే.. దురదృష్టం
అమరావతి పూర్తి.అవుతుంది.1000% cbn కి ఒక్కరికే సాధ్యం జై చంద్రబాబు
ఆయన వ్యక్తిత్వం బావుంటుంది కచ్చితంగా చేయగలరని నేను నా పూర్తిగా నమ్ముతున్న
Asala Oka adivini rajadhani chyadam ntha murkathvam..... Akada Hyderabad antha janabha peragataniki kanisam 50 ellu padudhi ... aa lopu mana rastra ardhika sheka entho dhebba tintundhi....
Once CRDA realase bonds to develop Amaravathi for 10000cros.all the people who are having capabilities they will effort bonds
Jai Amaravathijai C BN
మీ విశ్లేషణ చాలా బాగుంది. మోడీ మరియు అమిత్ షా లకు చంద్రబాబు అవసరం చాలా వుంది. కనుక అమరావతి, పోలవరం ఆగవు. ఈ ఐదేళ్లు చంద్రబాబు గారి దిశా నిర్దేశం లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది అని జనం నమ్ముతున్నారు. అభివృద్ధి నిరోధకులు దరి దాపుల్లో కూడా కనిపించకూడదు
మన ఆంధ్ర ప్రదేశ్ గురించి చాలా చక్కగా చెప్పారు అందుకు మీకు ధన్యవదములు ఇక రాజధాని అమరావతి నగరం నిర్మాణం 2029 నాటికి పూర్తి అయిన పర్యలేదు ఎందుకంటే మనకి ఒక రాజధాని వుంది అని చెప్పడానికి వుంటుంది
జగన్ ప్రభుత్వం లో చెప్పుకోవడానికి రాజధాని లేదు. అలా చేసేశారు 2029 ఎలక్ష్యన్ లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రాసి పెట్టుకోండి
వీడు అన్నీ అసత్యాలు ప్రచారం చేస్తున్నాడు జగన్ మోహన్ రెడ్డి గారి ని అవమానించాలనే ఒకేఒక్క నికృష్టపు ఆలోచన
చంద్రబాబు విజన్ అందరికీ తెలుసు జై బాబు
అందుకే బెడిసి కొడుతున్నాయి కూడా, కుల రాజకీయాలు, అన్నిటికన్నా అహంభావం అహంకారం అనేది పీక్ స్టేజ్ లో ఉన్నట్లుంది. ఇతరులను గౌరవించడం నేర్చుకోవాలి, కులహంకారం లో తూలతున్న సైకో చంద్రబాబు ముఠా
మీ విశ్లేషణ సామర్థ్యం చాలా సంతోషంగా ఉంది... జై జై జై అమరావతి.జై జై జై కూటమి ప్రభుత్వం.
Jagan is not having any leadership quality. Came to power due to his father death.
Corrupt business man.
ఆయన చేయాలి అంటే జనాలు కూడా అంత టైమ్ ఇవ్వాలి.5 సంవత్సరాల ఒకసారి ప్రభుతం మారితే develop ఎలా అవుతుంది
ఇది కరెక్ట్
అరేయ్ తికప్పుకునే ఎలాహైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఎలిఫెంట్ విడిపో ఎన పి కో 😂3❤3❤3❤రాజధాని❤mudu ❤❤❤
ముందుగా నేను ఏ పార్టీ కి చెందిన వాడిని కాదు
జగన్ గారి పరిపాలనలో తాను చేసిన అతి పెద్ద తప్పు అమరావతి ని వ్యతిరేకించటం మాత్రమే కాదు ప్రత్యామ్నాయం కూడా చూపకుండా కేవలం మాటలతో మరియు పథకాలతో మాత్రమే పాలన చేసారు ,మన తెలుగు వాళ్ళు మేథా శక్తి అధికం గా కలిగిన వాళ్ళు నాయకులు ప్రజలని మభ్యపెట్టలేరు ,ఏమార్చలేరు,కానీ గత వైసిపి ప్రభుత్వం పాలన మొత్తం కేవలం మాటలతో తప్ప చేతలతో ఏమి చెయ్యలేక పోయింది ,అంటే కాకుందా నాయకుల అక్రమాలు ,వేధింపులు ,ఆరాచకాలు ,ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విధ్వంసాలు జరిగి ,అవి అన్నీ గమనిస్తూ వున్న ప్రజలు ,సరి అయిన సమయం లో సారి అయిన జవాబు ని ఇచ్చారు ,తమకు అభివృద్ధి కావాలి అని....
Wrong.CBN,CHEBINAVI,,AVI,,DEVOLUP.KAKUDADU,,
@@mvgnaidu4209 brother nenu CBN ni ekkada pogadatlaa ,but Jagan gaari paripaalana baagoledu ani nenu nammanu ,naalaage chaalaamandi anukunnaru kaabatte jagan ki kevalam 11seats matrame vachaai ,,even people believed in PAVAN KALYAN garu but not JAGAN
😊😊😊😊 చాలా అద్భుతంగా చెప్పారు నరేష్ గారు ఉన్నది ఉన్నట్టు ఏమి ఎక్స్‌ట్రాలు గా చెప్పకుండా పాసిబుల్ విషయాలు ఏంటి నెగిటివ్ విషయాలు ఏంటి అనేది కులం కష్టంగా స్టడీ చేయడం అనేది నిజంగా చాలా బాగుంది
correct kulam.(caste). based nagaram
@@MURALEADREDDYInka samajamlo Paytmkulagajji bulugu gorre vunnanduku sigguga vundi
ఉమ్మడి రాజధాని అప్పుడు తెలంగాణ రాయలసీమ కర్నూలు అన్ని జిల్లాలు హైదరాబాదు రాజధానిగా పరిపాలన చేసినారు అభివృద్ధి చెందిన అక్క మల్ల వాళ్ళు పంపించడం జరిగింది ఇప్పుడు మల్ల అమరావతి అంటే రాయలసీమ వెనుకబడిన జిల్లా ని రాజధాని చేయండి ఇప్పుడు అమరావతి రాజధాని చేస్తే ఒక ప్రాంతమే అభివృద్ధి చెందుతాయి వాళ్ళు కూడా తల్లి నువ్వు ఆ బాధ్యతని వి మూడు రాజధానులు కావాలి తిక్క నాయాల❤❤❤😂❤❤❤
రాజధాని ఇలా అవ్వడానికి నలుగురు (బాబు జగన్ పవన్ మోడీ)కారకులే. ముఖ్యులు మోడీ గారు కేంద్ర ప్రభుత్వం 2019-2024 సరినా చార్యులు తీస్తుంటే ఇలా వుండేది కాదు
1 BABU ------ OVER HIPE
2 JAGAN ---- REVANGE POLITICS
3 PAWAN ---- INCONSISTENCY
4 MODI ---- REVANGE ON BABU
hipe is marketing first stratagy, if it is not who invests , like.....VIT, AMRUTH,.......
@@jhonyraj2396 hipe is nesessary but it is over hiped
ఇన్ని సుద్దులు చెప్తున్నావు కదా.... ఒక విషయం చెప్పు. నీలో ఇంత విషం ఉందని మాకు ఇప్పటికి తెలియదు. నీకు ఇద్దరు పిల్లలు ఉంటే ఒకడు
బీ టెక్ చేసి ఉద్యోగం చేయడానికి రెడీ గా వున్నాడు, రెండవ వాడు ఇప్పుడే నర్సరీలో చేరాడు. బీ.టెక్ చదివిన వాడిని ఉద్యోగం చేయమంటావా లేక మీ నర్సరీ చదివే కొడుకు బీ టెక్ చదివే వరకు వేచి చూసి ఉద్యోగం చేసి కుటుంబాన్ని ఆదుకోమంటావా?
రాష్ట్రంలో పెద్ద సిటీ విశాఖపట్నం ఉండగా.... వర్షం వస్తే మునిగిపోయే స్తలంలో ఇప్పుడు పిల్లర్లు వేసి బిల్డింగ్లు కట్టి ఎప్పుడు నిర్మించాలి, ఎంత ఖర్చు చేయాలి?
కొంచెం బుద్ధి ఉన్న వాడు ఎవడైనా నీ మాటలు వ్యతిరేకిస్తాడు.
అమరావతి నిర్మాణం పూర్తి అవ్వాలని కోరుకుందాం. జై బీజేపీ
BJP ki jai kottav bro , kaani ee video chesevadu fst lone modi garini PM post ni enjoy chesthunadu antunadu idhi enthavaraku correct antaru
❤.pNaa
@@sathishk.k.2494
CBN sir vunnappudu Amaravathi complete avuthundhi. I He is a great leader
చాలా బాగా చెప్పారు సార్ మాకు తెలియని విషయాలు తెలుస్తున్నాయి చాలా బాగా ఉపయోగపడుతుంది
మీ వీడియోలు చాలా బాగున్నాయి ఇలాగే ఏ వీడియోలు అయినా నిజాలు మాత్రమే చెప్పండి
వివరించే విధానం చాలా చక్కగా ఉన్నది . డైనమిక్ గా , హుషారుగా, పకడ్బందీగా కధనాన్ని నడపడం అంత మామూలు విషయం కాదు .
అంతా బాగానే ఉంది గాని బీజేపీ వల్ల రాజదాని కలేదు ఎందుకటే ప్రత్యేక హోదా ఇవ్వనందు వల్ల ఇచివుంటే 80/ పూర్తి అయ్యేది తప్పు బీజేపీ ది బీజేపీ వల్ల చాలా నష్టపోయము గాని ఈ విషయం చెప్పలేదు మీరు ప్యాకేజీ అంటున్నారు గాని హోదా కోసం మాట్లడరు ఏమి బీజేపీ చేసిన తప్పు చెప్పొచ్చుగా సైకో గాడు అందువల్లే ఎక్కువ శాతం రాజదాని పని కాలేదు కాబట్టి జగన్ ప్లేటు మార్చాడు తప్పు మోడి దే ఇప్పుడు టీడీపీ అవసరం ఉంది కాబట్టి ఎంతో ఇస్తాడు గాని పూర్తి కాదు బాబు కూడా అధికారం కోసం ఇన్ని పతకాలు పెట్టాడు ఎక్కడినుండి తెస్తాడు
నిజముగా ఇది అద్భుతమైన ప్రణాళిక. పూర్తి కావాలి ఆంధ్ర కోసం & భారత్ కోసం.
శుభాభినందనలు - శుభ + అభివృద్ధి కోసం పదమా పదమ శుభాకాంక్షలు.
తేదీ: 16-07-2024.
జై జై చంద్రబాబు
జై జై చంద్రబాబు
Ware is AMARAVATHI...?
It's Look like Swimming pool 😂😂😂
It is to suitable for Capital...🤦♂️🤦♂️🤦♂️
సైకో cm ఐతే ఇలానే అవుతుంది జగన్ ఓ సైకో
Chandra Babu gari ni 2019 lo vodinchinapudu mana state nasanam ayipoyindhi
Yas it's possible he is Right person in my Andra Pradesh
మీరు ఏ విషయాన్నైనా చెప్పే తీరు చాలా స్పష్టంగా వుంటుంది. విన్న వాళ్లకు చాలా కాలం పాటు గుర్తుండిపోతుంది. మీకు ధన్యవాదాలు.
ఇక రాజధాని అమరావతి విషయానికి వస్తే, డబ్బు సకాలంలో అందిదే కచ్చితంగా నిర్మాణం జరిగిపోతుంది.
గతంలో పెట్టుబడులు పెట్టిన పెద్ద పెద్ద కంపెనీలు, సంస్థలు పూర్తిగా నమ్మి రావాల్సి ఉంది.
ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సి అవసరము కూడా ఉంది. దీనికి కూడా చాలా దబ్బు కావాల్సి ఉంది.
అన్నీ అనుకున్నట్లుగా రాజధాని నిర్మాణం, ఎన్నికల హామీలు నెరవేరాలని ఆ దేవదేవున్ని వేడుకుందాము.
జై హింద్ జై శ్రీరామ్ జై హనుమాన్
హామీలు ఇవ్వకపోయినా ప్రజలు ఏమి అనుకోరు అమరావతి మాత్రం ఖచ్చితంగా కట్టాలి అమరావతిని చూసి ప్రజలు అన్ని మర్చిపోతారు జై మోడీ జీ జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ సార్
ఏ ప్రభుత్వం వచ్చిన సరే ఎప్పటికి కూడా ఇలాగ జరగదు జరగనివ్వరు ఎందుకంటే మన దేశం అవినీతి దేశం
adhi cheyyalsindhi central government...jarigutaadhi kaani,central dabbulu ivvadu,enduku antey andhra lo kooda same central party untey appudu panulu jarugutaayi.ivi anni power politics,yes avineethi kooda oka reason
అమరావతి నీ నాశనం చేసింది ఎవరో కాదు బ్రో జగన్ , జగన్ వల్లే అమరావతి నాశనం అయ్యింది ఇది వాస్తవం
@@raviteja5992ippudu musukuni dabbulu istaru le TDP JDU lekapothe NDA govt Collapse avutundhi
కరెక్ట్ ❤❤❤❤❤
It's true kani evaru oppukru
Modi saab .... Rupai kuda ivvadu AP ki..... 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Idhi 100 % true ..... 😢😢😢😢😢😢😢😢😢😢
Modi saab ki AP ante prema ledhu..... Just timepass love and time pass politics 🤔🤔😔😔😭😭😭😭😭😭😭😭😭😭
అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మించడం మంచి ఆలోచన. అయితే, ఏపీ ప్రజల కోసం రాజధాని నిర్మించాలనే తమ ఆలోచనలను అమలు చేయడంలో నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు విఫలమయ్యారు. కారణం ఇద్దరూ తమ తమ టర్మ్‌లో ఎన్నికల్లో ఓడిపోవడమే
పైగా, తమిళనాడు నుండి విడిపోయి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో మన రాజధానిని పోగొట్టుకున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రజలమైన మేము చాలా దురదృష్టవంతులం. ఎందుకు? ఎందుకంటే మనం స్వీయ-కేంద్రీకృతులం మరియు మన స్వంత ప్రయోజనాల కోసం చూస్తాము. అవును, శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు చాలా ప్రయోజనకరమైన స్థితిలో ఉన్నారు. కేంద్రంలో ఆయన తీసుకున్న నిర్ణయం కేంద్ర ప్రభుత్వాన్ని మార్చవచ్చు లేదా విచ్ఛిన్నం చేయవచ్చు. శ్రీ నారా చంద్రబాబుకి ఇది డూ ఆర్ డై పరిస్థితి.
Please collect donations from people and leaders. We cannot rely on Modiji.Those residents of Andhra please donate. Regards. ChJRao
చంద్రబాబు నాయుడు విజనర్ మరియు పవన్ కళ్యాణ్ అదుభతమైన నిజాయితీ పరుడు వీరి ఇద్దరి కలయికతొ కలల రాజధాని తయారు అవుతుంది
తెలంగాణ లో బోధన్ చెక్కర ఫ్యాక్టరీ క్లోజ్ అవడానికి కారణం ఏమిటో ఒక వీడియో చెయ్యండి అన్న please🙏
Brother mee videos chala bavuantayi, last 5 years jagan amaravati ni chempesaru, kani cbn gaaru cm ga gelichi amaravati ki malli uapiri vachindi. Cbn sir 29 malli geliste amaravati guaranty ga complete avutundi.
Nuvvu ilanti political veduos chesi anavasaramaina Debates lo irukkokunda vere facts meedhaa consantrate cheyyatam better ....
Neeku knowledge lekapoyinaa edho oka sodhi cheppi peddha medhaa ilaa channel nettukosthinaav ee type vedios cheyyaku
జై అమరావతి ఆంధ్రప్రదేశ్
What u said 100% correct sir
But some ppl take it negative
Some ppl take it Positive
But our amaravati will build definitely 💐💐👍🏻👍🏻
Excellent speech regarding the progress of Amaravati capital.
No doubt, our Hon.C.M.sri Chandra Babu Naidu garu will definitely complete the project with in the time.
సూపర్
Chaala bagaa detail ga explain chesaru...we're expecting more n more videos from u andi....u and ur videos became our daily routine and we do support u forever
Great job 🙏💐
Wonderful explanation 💐🙏
Nice video 🙏💐
AP prajalaki ippudu mee video valla baga clarity vachhindhi
💐💐🙏🙏💐💐💯💯💯💯💯💐💐💐🙏🙏🙏🙏💐💐💐💐
Okka chance & oke okka chance ani state mottham ni , prajalandharini " F " chesadu ee " jagan kim ( duryodhana) ..... 😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Jai Durga bavani
🙏🕉️🙏
Amma talli durgamma...
🙏🕉️🙏
Neechulu , durmargulu ,raakshasulanu, murkulani ee samajam lo undakunda twaraga laagesukomma talli
Jai Durga bavani 108
🙏🕉️🙏
Jai Amaravati
Jai CBN
Super analysis.
13:27 ఆల్మోస్ట్ 90% అయిపోతే ..... ఇప్పుడు కట్టడానికి 2 ఇంతలు ఎందుకు అవ్వుతుంది........?
Present rates chudu bro apesina Dani katadam antha easy kadu, rates chala perugunay so Anduke ippudu oka illu katali ante 20 lacks una saripov
@@ranjithreddyjavidi2114Ipudu Una rates & inflation prakaram Kotha rajadhani nirmisthe Kanuka aa appula bharam motham mana medha padudhi.... Hyderabad is still dependent on loans... Just imagine our situation in future....
@@raviteja7593 but capital nirmichakapote state inka loss avutadi Hyderabad loans lo ledu adhi development lo duskupotundi ,okavela capital kanuka galiki vadileste investments ,ravu Jobs creat avvavu government Ki income radu taxes tagutay so capital valla profits tappa loss undadu,inko 2or 3 year's lo capital purthi ayute ap manchi rojulu vachinTte
@@ranjithreddyjavidi2114 ala ani Oka adivini capital chesestara.. already state negative budget lo undi...
@@raviteja7593 adhi forest kadu form lands farmers icharu 28000 vela village's valu icharu 2014 lo 2019 varaku chala jarigay assembly, high Court, secretariat,etc ,but jalaga vachaka state nasanam chesadu vadi ego valla negative budget unna capital katali lekunte inka state Punjab or Bihar la ayipodi situation
Jagan Reddy garu chala thappu chesharu..AP capital lekunda chesharu Jai CBN ❤
Pawan sir ji ❤
What u said 100% correct Jagan is
Jealousy person and foolish.
చంద్రబాబు నాయుడు పిరియడ్ లో అమరావతి పూర్తి అవుతాది అని నాకు నమ్మకం ఉంది.
జై చంద్రన్న
ఇప్పటికే ఒకసారి మద్రాస్ పోగొట్టుకున్నాం, ఒకసారి హైదరాబాద్ పోగొట్టుకున్నాం. అభివృద్ధి అంత ఒక చోట ఐతే ఫ్యూచర్ లో ఇబ్బంది.
Apara nee sollu, Sree city ekada vundi, amz medical ekada vundi, munda kubbural mani neethi ga brathiku
@@naaladdulo4894 జై చంద్రబాబు జై అమరావతి
Definitely Sri Chandra babu, CM OF ANDHRA PRADESH STATE will complete capital construction without any doubt.
2040 varaku wait cheyyali
Entha land konnavu?
Jai Amaravathi....Jai Jai Amaeavathi
అవకాశం కాదది ! ఆకాశాన్ని చూసి అవకాశం అనుకుంటున్నాడు ! తన దగ్గరున్న డబ్బుతో ఆకాశాన్ని చేరుకోగలను అనే నమ్మకం అయితే ఆయనలో ఉంది ! అలా చేరుకోవడానికి సహకారం అందించే ఎంతోమంది పేటిఎమ్ లు రాష్ట్రంలో నలుమూలలా ఉండటం కూడా నిజమే ! విశేషమే ! ఆ నాడు హిట్లర్ కు కూడా అలాంటి సైన్యం లేదేమో ? ఆ విధంగా ఆకాశం అంత ఎత్తు ఎదగడానికి అతని దగ్గర ఉన్న డబ్బు సహకరిస్తుంది ఏమో గాని, నాకు తెలియక అడుగుతాను, ఆ డబ్బుతో అవకాశాలను కూడా కొనేసుకోగలడా ? ప్రజలు మరీ అంత వెర్రి పుష్పాలు లా కనబడుతున్నారా ? ఆ ! ఒకసారి అలాగే నమ్మారు లెండి ! అదే రాజశేఖరరెడ్డి గారు చనిపోయినప్పుడు ! అసలు ఆయన చావు వెనక ఈయనే ఉన్నాడేమో ? అన్న డౌటు ఇప్పుడొస్తోంది ఈ వెర్రి ప్రజలకి ! ఎంతైనా ట్యూబ్ లైట్లు కదా ? ఈ లోగా ఆయన ఎన్ని పనులు చక్కబెట్టేసుకున్నాడో ? పనిలో పనిగా వివేకానంద రెడ్డిని చంపించి మరీ రాజకీయం చేసేసుకున్నాడు !ఐదేళ్ళు ముఖ్యమంత్రి పదవిని అనుభవించేసాడు ! తన సొంత ఖజానాను నింపుకున్నాడు ! రాష్ట్ర ఖజానా ని మాత్రం అప్పులతో నింపేసాక గానీ రాష్ట్రాన్ని వదిలి పెట్టలేదు !
జగన్ ఆంధ్రప్రదేశ్ కి శని గ్రహం
saturn planet చాలా మంచిది. ధానితో కూడా పోల్చకండి. కుక్క వేస్టేజ్ వేస్తది దాని కంటే cheap మైండ్‌సెట్.