TV5 Murthy STRAIGHT Forward Question to YS Jagan Over Volunteers Vs Pension Distribution | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 มิ.ย. 2024
  • TV5 Murthy STRAIGHT Forward Question to YS Jagan Over Volunteers Vs Pension Distribution | TV5 News
    #chandrababu #pawankalyan #tv5news
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 292

  • @user-ww6gg6hg5d
    @user-ww6gg6hg5d 2 วันที่ผ่านมา +178

    ఆ దుర్మార్గుడు దేనికీ సమాధానం చెప్పడు. భగవంతుడు అతనికి వేసే శిక్ష వేరేగా ఉంటుంది.

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 วันที่ผ่านมา +4

      JESUS & MARRY మాత
      అనాలి.
      దేవుడు,
      అంటే హిందూ అర్థం వస్తుంది.
      JAGGU దాదా హిందూ ద్వేషి
      సీమ కాథలిక్ క్రైస్తవ దేవుని బిడ్డ, వాడు.

    • @sampathiraomrudula110
      @sampathiraomrudula110 วันที่ผ่านมา +1

      🐏

    • @Seemaraja1990
      @Seemaraja1990 วันที่ผ่านมา

      ​@@bharaniravuri1316సచివాలయం లో ఖాళీగా ఉన్న 1,32,000 సచ్చి వలయం సిబ్బందిని కి దయచేసి పని లేక pubg, free fire గేమ్స్ ఆడుకుంటున్నారు. వాళ్ళకి ఒక పని కలిపించండి అంతే కాకుండా ఈ వాలంటీర్స్ వాళ్ళ రాష్ట్రానికి నెలకు 200 కోట్లు బొక్క సంవత్సరానికి 2,400 బొక్క, కాబట్టి ఈ పని కూడా ఖాళీగా ఉన్న ఈ మహిళా ఫోలుసు, అడ్మిన్, శానిటేషన్, ప్లానింగ్ vro, ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వీళ్ళకి అస్సలు పని లేదు, కుర్చీబెట్టి 29,500, ఇస్తున్నారు. ముఖ్యం గా మహిళా ఫోలుసు అంట వాళ్ళ పని ఏంటో ఎవ్వరికి అర్థం అవ్వడం లేదు, ఈ సిబ్బంది మొత్తం రోజుకు 10-10:30 వస్తారు, 1 కి lunch వెళ్లి 3 లేదా 3:30 కి వచ్చి, 5 గంటల వరుకు టైంపాస్ చేసి పోతున్నారు, అసలు వీళ్ళ మీద నిఘా కానీ పర్యవేక్షణ లేదు, ప్రభుత్వమ్ ప్రతి నెల 750 కోట్లు మేర నష్టం, 1 సంవత్సరానికి 9000 కోట్లు, ఈ సిస్టం తీసి పడేసి అందరికి పని ఇచ్చి జీతాలు ఇస్తే బాగుంటుంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻... గతం లో మొదట ఈ ఉద్యోగానికి 50,000 మంది సక్రమం గా నియామకం జరిగింది మిగితా 40-50,000 పోస్టులు ఈ వైసీపీ mla లు చాలా మంది అమ్ముకున్నారు, విచారణ జరగాలి 🙏🏻🙏🏻

    • @kasirallaaseervadham2537
      @kasirallaaseervadham2537 วันที่ผ่านมา

      Kammaravathi lo meeru chesina daniki mi jaathi antham thondaralo undi egiregiri padakandi ra babu aaripoye deepaniki velugu ekkuva

  • @MsJayadev
    @MsJayadev 2 วันที่ผ่านมา +66

    👌👌👌👌
    ఇది జగనన్న ప్రభుత్వంలో చేస్తే పది రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయలు ఖర్చు పెడతాడు అది మన జగనన్న పాలనా.....
    ప్రజల డబ్బును జగనన్న నీరు లాగా ఖర్చు చేస్తారు అభివృద్ధి అతనికి అస్సలు తెలీదు
    జై హింద్

    • @suribabu5471
      @suribabu5471 วันที่ผ่านมา

      రామోజీ రావు కి ప్రభుత్వ డబ్బు ఖర్చు చేసినట్టు కదా

  • @srideviperuboma7782
    @srideviperuboma7782 2 วันที่ผ่านมา +66

    Murty గారు మీ ఛానెల్ నుండి Jagan కి మూట ఒకటి వెళ్ళలేదు... అందుకే మీ మీద case పెట్టాడు.. Jagan

  • @padmajap8207
    @padmajap8207 2 วันที่ผ่านมา +236

    జగన్ గురించి మాట్లాడుకోవాలంటే నెల కాదు,5ఏండ్లు సరిపోవు.వాడు చేసిన దారుణాలు అన్నీ ఇన్నీ కావు

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 2 วันที่ผ่านมา +102

    మూర్తి సార్ గారు
    వాలంటీర్లు మనవడు మనవరాలు గా కాదు
    పెన్షన్లు ఇచ్చే ప్రతి చారి జగన్ సార్ భజన చేస్తూ ఓటు జగన్ సార్ కి వేయండి అని గుర్తు చేసేవారు పెన్షన్ జగన్ సార్ మాత్రమే ఇస్తున్నారు ఇంకా ఎవరు పెన్షన్ ఇవ్వరు అన్నట్లు మాట్లాడేవారు ఈ వాలంటీర్లు
    వాళ్ళు లేకపోతే పెన్షన్లు రావడం ఆగిపోయిందా ఇప్పుడు

  • @punyakotikumarpunyakotikum5878
    @punyakotikumarpunyakotikum5878 2 วันที่ผ่านมา +103

    వాడు జింక తోలు కప్పుకున్న తోడేలు సార్....💥

  • @gogulasuresh7622
    @gogulasuresh7622 2 วันที่ผ่านมา +66

    చచ్చి పోయిన పార్టీ మీద డిబేట్ వృధా. అవ్వ తాతల శవాల మీద రాజకీయం చేశారు.

  • @ravikalpanagopu
    @ravikalpanagopu 2 วันที่ผ่านมา +34

    పనివాడికి పనికిమాలిన వాడికి చాలా తేడా ఉంది. గొవేరేన్మెంట్ తలచుకుంటే ఏ సర్వీస్ ఐనా జనం కి ఇవ్వచ్చు. అది ఈ రోజు బాబు గారు చేసి చూపాడు.

  • @seshubkl
    @seshubkl 2 วันที่ผ่านมา +47

    🙏🙏దయచేసి బులుగేశ్వర్ (నాగేశ్వర్ ) ని పిలవొద్దు డిబేట్స్ కి 🙏🙏🙏

    • @Shockwavee3402
      @Shockwavee3402 2 วันที่ผ่านมา

      Nuv veeni mogga cheeko

    • @Seemaraja1990
      @Seemaraja1990 วันที่ผ่านมา

      ​@@Shockwavee3402సచివాలయం లో ఖాళీగా ఉన్న 1,32,000 సచ్చి వలయం సిబ్బందిని కి దయచేసి పని లేక pubg, free fire గేమ్స్ ఆడుకుంటున్నారు. వాళ్ళకి ఒక పని కలిపించండి అంతే కాకుండా ఈ వాలంటీర్స్ వాళ్ళ రాష్ట్రానికి నెలకు 200 కోట్లు బొక్క సంవత్సరానికి 2,400 బొక్క, కాబట్టి ఈ పని కూడా ఖాళీగా ఉన్న ఈ మహిళా ఫోలుసు, అడ్మిన్, శానిటేషన్, ప్లానింగ్ vro, ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వీళ్ళకి అస్సలు పని లేదు, కుర్చీబెట్టి 29,500, ఇస్తున్నారు. ముఖ్యం గా మహిళా ఫోలుసు అంట వాళ్ళ పని ఏంటో ఎవ్వరికి అర్థం అవ్వడం లేదు, ఈ సిబ్బంది మొత్తం రోజుకు 10-10:30 వస్తారు, 1 కి lunch వెళ్లి 3 లేదా 3:30 కి వచ్చి, 5 గంటల వరుకు టైంపాస్ చేసి పోతున్నారు, అసలు వీళ్ళ మీద నిఘా కానీ పర్యవేక్షణ లేదు, ప్రభుత్వమ్ ప్రతి నెల 750 కోట్లు మేర నష్టం, 1 సంవత్సరానికి 9000 కోట్లు, ఈ సిస్టం తీసి పడేసి అందరికి పని ఇచ్చి జీతాలు ఇస్తే బాగుంటుంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻... గతం లో మొదట ఈ ఉద్యోగానికి 50,000 మంది సక్రమం గా నియామకం జరిగింది మిగితా 40-50,000 పోస్టులు ఈ వైసీపీ mla లు చాలా మంది అమ్ముకున్నారు, విచారణ జరగాలి 🙏🏻🙏🏻

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli2411 2 วันที่ผ่านมา +22

    సైలెంట్ కిల్లర్,రహస్యవీరుడు, ఎన్ని చెప్పినా తక్కువే, ఏ ముఖ్యమంత్రి చేయని అరాచకాలు చేసి చూపించాడు,,

  • @gsmurthy3258
    @gsmurthy3258 2 วันที่ผ่านมา +25

    ఈ ఐదు సంవత్సరాలు ఖాళీగా బోకుల్లావున్నాం పంచాయితీ సిబ్బంది ఆవేదన

  • @bittu339
    @bittu339 2 วันที่ผ่านมา +35

    సచివాలయ ఉద్యోగులని వాలంటీర్లు గా వాడాలి...

    • @vemananarasimhaswamy9291
      @vemananarasimhaswamy9291 วันที่ผ่านมา +2

      INDIA MAP PETTAVU KANI NI MIND SET YELA VUNDHI PARAMA HASAHYAM GA VUNTADHI

  • @tirumalaiahkamanuru8622
    @tirumalaiahkamanuru8622 2 วันที่ผ่านมา +25

    Jai cbn 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kamu11258
    @kamu11258 2 วันที่ผ่านมา +12

    పెన్షన్ ఒకటే డోర్ డెలివరీ చేయండి..మిగతా సేవలను కేవలం సచివాలయంలో మాత్రమే అందేటట్లు చేయండి..ప్రజలకు పథకాలు కావాలి ..కాని నిత్యవసర ధరలు పెంచి ..ఇచ్చే పధకాలు వద్దు.. ఎక్కువగా డబ్బులు పంచి ప్రజలను సోమరులు చేయొద్దు..విద్య ,వైద్యం మాత్రం నాణ్యం గా..ఉచితం గా అందిస్తే అదే గొప్ప..ఇది ఎప్పుడు తెలుసుకుoటుందో ప్రభుత్వం..

    • @bittu339
      @bittu339 2 วันที่ผ่านมา

      @@kamu11258 సచివాలయ ఉద్యోగులని వాలంటీర్లు గా వాడాలి...

    • @nayak.b1739
      @nayak.b1739 6 ชั่วโมงที่ผ่านมา

      Ya bro unnadi unnattugaa chepparu thanks 👍. Prajalaki only ivvavalasindi Good education, Good medical facilities, good justice and jobs creation
      That's all

  • @ramakrishnapattigulla7829
    @ramakrishnapattigulla7829 2 วันที่ผ่านมา +29

    కరెక్ట్ గా చెప్పారు sir

  • @simharayalukurapati1970
    @simharayalukurapati1970 2 วันที่ผ่านมา +22

    జగన్ భాద్యుడు వైసీపీ ప్రభుత్వ చేసిన హత్యలు

    • @Seemaraja1990
      @Seemaraja1990 วันที่ผ่านมา

      సచివాలయం లో ఖాళీగా ఉన్న 1,32,000 సచ్చి వలయం సిబ్బందిని కి దయచేసి పని లేక pubg, free fire గేమ్స్ ఆడుకుంటున్నారు. వాళ్ళకి ఒక పని కలిపించండి అంతే కాకుండా ఈ వాలంటీర్స్ వాళ్ళ రాష్ట్రానికి నెలకు 200 కోట్లు బొక్క సంవత్సరానికి 2,400 బొక్క, కాబట్టి ఈ పని కూడా ఖాళీగా ఉన్న ఈ మహిళా ఫోలుసు, అడ్మిన్, శానిటేషన్, ప్లానింగ్ vro, ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వీళ్ళకి అస్సలు పని లేదు, కుర్చీబెట్టి 29,500, ఇస్తున్నారు. ముఖ్యం గా మహిళా ఫోలుసు అంట వాళ్ళ పని ఏంటో ఎవ్వరికి అర్థం అవ్వడం లేదు, ఈ సిబ్బంది మొత్తం రోజుకు 10-10:30 వస్తారు, 1 కి lunch వెళ్లి 3 లేదా 3:30 కి వచ్చి, 5 గంటల వరుకు టైంపాస్ చేసి పోతున్నారు, అసలు వీళ్ళ మీద నిఘా కానీ పర్యవేక్షణ లేదు, ప్రభుత్వమ్ ప్రతి నెల 750 కోట్లు మేర నష్టం, 1 సంవత్సరానికి 9000 కోట్లు, ఈ సిస్టం తీసి పడేసి అందరికి పని ఇచ్చి జీతాలు ఇస్తే బాగుంటుంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻... గతం లో మొదట ఈ ఉద్యోగానికి 50,000 మంది సక్రమం గా నియామకం జరిగింది మిగితా 40-50,000 పోస్టులు ఈ వైసీపీ mla లు చాలా మంది అమ్ముకున్నారు, విచారణ జరగాలి 🙏🏻🙏🏻

  • @vijayakumarsetlem6621
    @vijayakumarsetlem6621 2 วันที่ผ่านมา +24

    Remove the all volenteers immediately

    • @SatishKumar-po1ke
      @SatishKumar-po1ke 2 วันที่ผ่านมา +5

      No volunteers are good. But Jagan misused the volunteers system.

    • @RRR3.O25
      @RRR3.O25 2 วันที่ผ่านมา +1

      Valunteers : Sachivalayam waste gaallu Seven thousand lo five hundred to one thousand demguthunnarantakadha...
      Vaalla daggara kuda lsncham teesukovadam entra Em bathukulura meevi... Thu...

    • @Jesnish_Hans33
      @Jesnish_Hans33 2 วันที่ผ่านมา +3

      వాలంటీర్లు నీ కొనసాగిస్తా అన్నారు గా సీబీఎన్ గారు

    • @Seemaraja1990
      @Seemaraja1990 วันที่ผ่านมา

      ​@@SatishKumar-po1keసచివాలయం లో ఖాళీగా ఉన్న 1,32,000 సచ్చి వలయం సిబ్బందిని కి దయచేసి పని లేక pubg, free fire గేమ్స్ ఆడుకుంటున్నారు. వాళ్ళకి ఒక పని కలిపించండి అంతే కాకుండా ఈ వాలంటీర్స్ వాళ్ళ రాష్ట్రానికి నెలకు 200 కోట్లు బొక్క సంవత్సరానికి 2,400 బొక్క, కాబట్టి ఈ పని కూడా ఖాళీగా ఉన్న ఈ మహిళా ఫోలుసు, అడ్మిన్, శానిటేషన్, ప్లానింగ్ vro, ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వీళ్ళకి అస్సలు పని లేదు, కుర్చీబెట్టి 29,500, ఇస్తున్నారు. ముఖ్యం గా మహిళా ఫోలుసు అంట వాళ్ళ పని ఏంటో ఎవ్వరికి అర్థం అవ్వడం లేదు, ఈ సిబ్బంది మొత్తం రోజుకు 10-10:30 వస్తారు, 1 కి lunch వెళ్లి 3 లేదా 3:30 కి వచ్చి, 5 గంటల వరుకు టైంపాస్ చేసి పోతున్నారు, అసలు వీళ్ళ మీద నిఘా కానీ పర్యవేక్షణ లేదు, ప్రభుత్వమ్ ప్రతి నెల 750 కోట్లు మేర నష్టం, 1 సంవత్సరానికి 9000 కోట్లు, ఈ సిస్టం తీసి పడేసి అందరికి పని ఇచ్చి జీతాలు ఇస్తే బాగుంటుంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻... గతం లో మొదట ఈ ఉద్యోగానికి 50,000 మంది సక్రమం గా నియామకం జరిగింది మిగితా 40-50,000 పోస్టులు ఈ వైసీపీ mla లు చాలా మంది అమ్ముకున్నారు, విచారణ జరగాలి 🙏🏻🙏🏻

    • @Seemaraja1990
      @Seemaraja1990 วันที่ผ่านมา

      ​@@Jesnish_Hans33 సచివాలయం లో ఖాళీగా ఉన్న 1,32,000 సచ్చి వలయం సిబ్బందిని కి దయచేసి పని లేక pubg, free fire గేమ్స్ ఆడుకుంటున్నారు. వాళ్ళకి ఒక పని కలిపించండి అంతే కాకుండా ఈ వాలంటీర్స్ వాళ్ళ రాష్ట్రానికి నెలకు 200 కోట్లు బొక్క సంవత్సరానికి 2,400 బొక్క, కాబట్టి ఈ పని కూడా ఖాళీగా ఉన్న ఈ మహిళా ఫోలుసు, అడ్మిన్, శానిటేషన్, ప్లానింగ్ vro, ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వీళ్ళకి అస్సలు పని లేదు, కుర్చీబెట్టి 29,500, ఇస్తున్నారు. ముఖ్యం గా మహిళా ఫోలుసు అంట వాళ్ళ పని ఏంటో ఎవ్వరికి అర్థం అవ్వడం లేదు, ఈ సిబ్బంది మొత్తం రోజుకు 10-10:30 వస్తారు, 1 కి lunch వెళ్లి 3 లేదా 3:30 కి వచ్చి, 5 గంటల వరుకు టైంపాస్ చేసి పోతున్నారు, అసలు వీళ్ళ మీద నిఘా కానీ పర్యవేక్షణ లేదు, ప్రభుత్వమ్ ప్రతి నెల 750 కోట్లు మేర నష్టం, 1 సంవత్సరానికి 9000 కోట్లు, ఈ సిస్టం తీసి పడేసి అందరికి పని ఇచ్చి జీతాలు ఇస్తే బాగుంటుంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻... గతం లో మొదట ఈ ఉద్యోగానికి 50,000 మంది సక్రమం గా నియామకం జరిగింది మిగితా 40-50,000 పోస్టులు ఈ వైసీపీ mla లు చాలా మంది అమ్ముకున్నారు, విచారణ జరగాలి 🙏🏻🙏🏻

  • @karrirajesh5327
    @karrirajesh5327 2 วันที่ผ่านมา +12

    4 hours server work avvaledhu ledhante 98% kotte vallam technical team fail sachivalayam secretaries good effort pettam morning 8:30 nundi 12:30 varaku server work avvaledhu

    • @SatishKumar-po1ke
      @SatishKumar-po1ke 2 วันที่ผ่านมา +4

      Yes exactly.

    • @RRR3.O25
      @RRR3.O25 2 วันที่ผ่านมา +1

      Sachivalayam waste gaallu Seven thousand lo five hundred to one thousand demguthunnarantakadha...
      Vaalla daggara kuda lsncham teesukovadam entra Em bathukulura meevi... Thu...

    • @MahilaTelugu
      @MahilaTelugu 2 วันที่ผ่านมา +3

      Meru work chesara,,if yes..congrats and best wishes to u..

    • @Seemaraja1990
      @Seemaraja1990 วันที่ผ่านมา

      సచివాలయం లో ఖాళీగా ఉన్న 1,32,000 సచ్చి వలయం సిబ్బందిని కి దయచేసి పని లేక pubg, free fire గేమ్స్ ఆడుకుంటున్నారు. వాళ్ళకి ఒక పని కలిపించండి అంతే కాకుండా ఈ వాలంటీర్స్ వాళ్ళ రాష్ట్రానికి నెలకు 200 కోట్లు బొక్క సంవత్సరానికి 2,400 బొక్క, కాబట్టి ఈ పని కూడా ఖాళీగా ఉన్న ఈ మహిళా ఫోలుసు, అడ్మిన్, శానిటేషన్, ప్లానింగ్ vro, ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వీళ్ళకి అస్సలు పని లేదు, కుర్చీబెట్టి 29,500, ఇస్తున్నారు. ముఖ్యం గా మహిళా ఫోలుసు అంట వాళ్ళ పని ఏంటో ఎవ్వరికి అర్థం అవ్వడం లేదు, ఈ సిబ్బంది మొత్తం రోజుకు 10-10:30 వస్తారు, 1 కి lunch వెళ్లి 3 లేదా 3:30 కి వచ్చి, 5 గంటల వరుకు టైంపాస్ చేసి పోతున్నారు, అసలు వీళ్ళ మీద నిఘా కానీ పర్యవేక్షణ లేదు, ప్రభుత్వమ్ ప్రతి నెల 750 కోట్లు మేర నష్టం, 1 సంవత్సరానికి 9000 కోట్లు, ఈ సిస్టం తీసి పడేసి అందరికి పని ఇచ్చి జీతాలు ఇస్తే బాగుంటుంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻... గతం లో మొదట ఈ ఉద్యోగానికి 50,000 మంది సక్రమం గా నియామకం జరిగింది మిగితా 40-50,000 పోస్టులు ఈ వైసీపీ mla లు చాలా మంది అమ్ముకున్నారు, విచారణ జరగాలి 🙏🏻🙏🏻

  • @venkataramanaramana601
    @venkataramanaramana601 2 วันที่ผ่านมา +8

    That is CBN👍

  • @user-tn6wt8ue6x
    @user-tn6wt8ue6x 2 วันที่ผ่านมา +4

    🎉 right 100%andi

  • @peddagowni.ramanapparamana1437
    @peddagowni.ramanapparamana1437 2 วันที่ผ่านมา +16

    నెలకు రెండు రోజులు మాత్రమే పని చేసే వాలంటీర్లు 10వేలు జీతం ఎందుకు సార్ వాళ్ళు వద్దు సార్ ప్లీజ్ మూర్తి సార్ ❤

  • @worioremost891
    @worioremost891 วันที่ผ่านมา +2

    సచివాలయంలో 8 నుంచి 10 మంది వరకు సచివాలయం ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళు టైంపాస్ చేస్తున్నారు వాళ్ళు తో ఇప్పించండి సరిపోతుంది .🙄🙄🙄

  • @PavanKumar-dr5nf
    @PavanKumar-dr5nf 2 วันที่ผ่านมา +16

    Sir you are always right

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi 2 วันที่ผ่านมา +4

    Jawarreddy Sir, CS & Moralimohan Sir SERF MD- be ashamed of you for not able ro undertake the pious task. The in action led to the loss of human life.

  • @Rajicooks123
    @Rajicooks123 2 วันที่ผ่านมา +2

    సార్ నమస్తే మూర్తి గారు మీరు చాలా బాగా మాట్లాడతారు సార్

  • @arjunarjun-kg7st
    @arjunarjun-kg7st 2 วันที่ผ่านมา +4

    వా... ఏమి చెప్పారు మూర్తి గారు...!

  • @user-pi5gj1km3s
    @user-pi5gj1km3s 2 วันที่ผ่านมา +2

    Sir Valanteer vaddu sir

  • @vadrevumurty3827
    @vadrevumurty3827 2 วันที่ผ่านมา +3

    Not needed volunteers - CAN PAY THRU BANK WHICH IS 100% ACCURATE

    • @prasadyandamuri135
      @prasadyandamuri135 วันที่ผ่านมา +1

      Bank లలో వేస్తే ముసలి వాళ్ళు తెచ్చుకోలేరు...ఎలాగైనా చేతికి ఇవ్వాలి

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu 2 วันที่ผ่านมา +2

    No more listen about patyam batch analysis today they saw what happened in about pension distribution TQ sir

  • @shivaji877
    @shivaji877 วันที่ผ่านมา +1

    ప్రతీ నెలా ఇలాగే చేస్తారా? నాయకులే ఇంటింటికీ వెళ్లి పెంషన్స్ ఇస్తారా? ఈ ఐదేళ్లు.అర్హులైన అందరికీ అందితే good

  • @kajashaak
    @kajashaak วันที่ผ่านมา +1

    Ration van లు కూడ వద్దు sir, అ డబ్బులతో ఒక 3 ఇంటికి అవసరం ina నూనె,Minappapuu, Chinyapandu, goduma పిండి లాంటివి ఇవ్వండి

  • @maheshkonidala9777
    @maheshkonidala9777 วันที่ผ่านมา +1

    కరెక్ట్ గా చెప్పారు మూర్తి గారు. 200% కరెక్ట్!

  • @AkulaMurali-m4p
    @AkulaMurali-m4p 2 วันที่ผ่านมา +3

    Super Sir CBN

  • @sivareddyseerapu1653
    @sivareddyseerapu1653 2 วันที่ผ่านมา +21

    నేను ఒక ఆంధ్రప్రదేశ్ వాడిగా చెప్తున్నా, మాకు వాలంటీర్ లు వద్దు, వాళ్ళు మాకు బొక్క, వాళ్ళే సీఎం లాగ బిల్డుప్ లు ఇచ్చేవారు, అందులోనూ, మీటింగ్ రాకపోతే మీకేమి రావు మీ ఇష్టం అని. నా కొడుకు హ్యాండీక్యాప్డ్ వాడికి ఫించన్ ఇవ్వడానికి అంట ఎవడికో పాలాబీ షేకం అంట ఆ మీటింగ్ వస్తేనే మీ అబ్బాయికి ఫించన్ ఇస్తారు అని నాకు వార్నింగ్ టైప్ lo చెప్పింది, నువ్వేం పీకుంటావో పీకో నాకేలే నువ్ ఫించన్ ఇవ్వవో చూస్తా అన్నాను, నేను మీటింగ్ వెళ్ళలే, తర్వాత రెండు రోజుల తర్వాత ఫోన్ చేసింది. మీరు మీటింగ్ రాకేదు కదా meeku ఫించన్ ఇవ్వలేదు, మీకు కావాలంటే కోరప్రటర్ దగ్గరి వెళ్లి ఎందుకు మీటింగ్ రాలేదో చెప్పండి అప్పుడు ఫించన్ ఇస్తారు అన్నాది. అది కూడా వాడు ఓడిపోయిన కోరప్రటర్ కాకపోతే వాడు వైసీపీ, ఇక్క టీడీపీ కోరప్రటర్ గెలిచాడు, నేను ఇచ్చాను కదా నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేశావు,నువ్వే నాకాళ్ళ దగ్గరికి వచ్చి ఇస్తావు అని అన్న ఒక మూడు రోజుల tharvatha అదే వచ్చి ఇచ్చింది, ఆ తర్వాత రోజు నుండి ఆ ఓడిపోయిన కోరప్రటర్ నన్ను సీరియస్ గా చూదాం తప్ప ఎం పీకలేదు,eee లోపు వైసీపీ A దేంగేసింది. ఎగిరేగ్రీ పడితే ఇలానే ఉంటాది. కామెడీ ఏంటంటే, ఇప్పుడు వాలంటీర్ నన్ను చూసి వెనక్కి పోతుంది సిగ్గుతో 😂😂

    • @sandy369
      @sandy369 วันที่ผ่านมา +1

      😂👏👏👏👏👏👏

  • @user-tn6wt8ue6x
    @user-tn6wt8ue6x 2 วันที่ผ่านมา +1

    Sir ru right 🎉🎉100%

  • @santu980
    @santu980 วันที่ผ่านมา +2

    అంటే..... తుగ్లక్ గాడికి ఏదీ చేత కాదు అని అర్థం అయింది....

  • @VijayaLakshmi-du9ed
    @VijayaLakshmi-du9ed 2 วันที่ผ่านมา +3

    Please deposit in their banks

  • @DileepKumar-tb8mf
    @DileepKumar-tb8mf 2 วันที่ผ่านมา +3

    Sir meeru ila cheppakandi malli yatralu start chestaru

  • @hariraju392
    @hariraju392 2 วันที่ผ่านมา +1

    Correct speech sir

  • @venkateshwarreddy8052
    @venkateshwarreddy8052 วันที่ผ่านมา +2

    తన స్వార్థం కోసం బాబాయ్ ని లేపేసినోడికి అవ్వ తాత ఒక లెక్కన

  • @sabitharani5770
    @sabitharani5770 2 วันที่ผ่านมา +1

    Super sir

  • @karritirumalavinay3903
    @karritirumalavinay3903 2 วันที่ผ่านมา +2

    Andhra pradesh lo panddaga vathavaranamuachinddhi🎉🎉🎉

  • @PavanBestha
    @PavanBestha 2 วันที่ผ่านมา +2

    Sachivalyam employs evvaru ra lads

  • @vengalareddy6362
    @vengalareddy6362 2 วันที่ผ่านมา +2

    Pogaru thaggindi Vadu reddy kadu

  • @riprip8947
    @riprip8947 2 วันที่ผ่านมา +1

    Ippudu meru elage e pension nu 5 years Dhaka jaragali meru yapudu every month new ap lo edhi madiri news edhi madiri yapudu raavali nuvu chepali Inka e five years Dhaka jaragali good opinion TDP good

  • @K.24editz10
    @K.24editz10 2 วันที่ผ่านมา +1

    Sir 2019 kanna mundhu volunteers unnaru aa...leru kada apdu pension itcheru thiskunaru ......eroju dhi enduku 5 yrs back varaku pentions bane thiskunaru kada ..

  • @shhh1534
    @shhh1534 วันที่ผ่านมา

    ఈ పెన్షన్ ప్రహసనం మన రాష్ట్రం లోనే ఉంది,మిగతా రాష్ట్రాల్లో calm గా జరిగిపోతోంది,ఉదయం 6 గంటలకి start చెయ్యమని ఒకడు లేదు తెల్లారి 4 గంటలకి మొదలపెట్టమని ఇంకొకడు,ఎంప్లాయీస్ మీద huge pressure పెడుతున్నారు.1 లేదా 2 తారికుల్లో రోజు మొత్తం లో ఎప్పుడు ఇచ్చినా చాలు ,అన్ని పార్టీలు పెన్షన్ విషయం లో చాల అతి చేస్తున్నాయి

  • @chaitanyadanyasi3197
    @chaitanyadanyasi3197 2 วันที่ผ่านมา

    ❤❤❤❤

  • @sarmachpns9969
    @sarmachpns9969 2 วันที่ผ่านมา +10

    వాలంటీర్లు కమీషన్ దొబ్బీ మిగతాది ఇస్తున్నారో.

    • @Seemaraja1990
      @Seemaraja1990 วันที่ผ่านมา

      సచివాలయం లో ఖాళీగా ఉన్న 1,32,000 సచ్చి వలయం సిబ్బందిని కి దయచేసి పని లేక pubg, free fire గేమ్స్ ఆడుకుంటున్నారు. వాళ్ళకి ఒక పని కలిపించండి అంతే కాకుండా ఈ వాలంటీర్స్ వాళ్ళ రాష్ట్రానికి నెలకు 200 కోట్లు బొక్క సంవత్సరానికి 2,400 బొక్క, కాబట్టి ఈ పని కూడా ఖాళీగా ఉన్న ఈ మహిళా ఫోలుసు, అడ్మిన్, శానిటేషన్, ప్లానింగ్ vro, ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వీళ్ళకి అస్సలు పని లేదు, కుర్చీబెట్టి 29,500, ఇస్తున్నారు. ముఖ్యం గా మహిళా ఫోలుసు అంట వాళ్ళ పని ఏంటో ఎవ్వరికి అర్థం అవ్వడం లేదు, ఈ సిబ్బంది మొత్తం రోజుకు 10-10:30 వస్తారు, 1 కి lunch వెళ్లి 3 లేదా 3:30 కి వచ్చి, 5 గంటల వరుకు టైంపాస్ చేసి పోతున్నారు, అసలు వీళ్ళ మీద నిఘా కానీ పర్యవేక్షణ లేదు, ప్రభుత్వమ్ ప్రతి నెల 750 కోట్లు మేర నష్టం, 1 సంవత్సరానికి 9000 కోట్లు, ఈ సిస్టం తీసి పడేసి అందరికి పని ఇచ్చి జీతాలు ఇస్తే బాగుంటుంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻... గతం లో మొదట ఈ ఉద్యోగానికి 50,000 మంది సక్రమం గా నియామకం జరిగింది మిగితా 40-50,000 పోస్టులు ఈ వైసీపీ mla లు చాలా మంది అమ్ముకున్నారు, విచారణ జరగాలి 🙏🏻🙏🏻

  • @Indian-lx5si
    @Indian-lx5si วันที่ผ่านมา +1

    Volunteers data kosam

  • @ksivasankar6537
    @ksivasankar6537 วันที่ผ่านมา

    Nice valuable content sir

  • @mohanjarugulla2300
    @mohanjarugulla2300 วันที่ผ่านมา

    Super sir ❤❤❤❤❤❤❤

  • @ravireesa9541
    @ravireesa9541 วันที่ผ่านมา

    🎉❤

  • @jaishreeram4240
    @jaishreeram4240 วันที่ผ่านมา

    I personally opine volunteer system is better as old people are not habituated for bank transactions or server problems.

  • @SwamySwamy-ql3ur
    @SwamySwamy-ql3ur 2 วันที่ผ่านมา

    సూపర్ సార్

  • @sureshkurupati290
    @sureshkurupati290 วันที่ผ่านมา

    CBN sir has super Vision, Jai NDA, జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు

  • @lingamraju9295
    @lingamraju9295 วันที่ผ่านมา

    మూర్తి గారు గుడ్ మార్నింగ్ సార్

  • @amanisairam2486
    @amanisairam2486 วันที่ผ่านมา

    Super.sir

  • @gandhikotamsetti623
    @gandhikotamsetti623 2 วันที่ผ่านมา +1

    former CS jawahar reddygaru vintunnara... Mimmalni IAS ki select chesinanduku indian Constitution still feels shame of you that some small work not possible by you.... But it is possible by present govt TDP... THAT IS PERFECT ADMINISTRATION CBN

  • @majjisrinivas4853
    @majjisrinivas4853 2 วันที่ผ่านมา +1

    Please dismiss YCP volunteers Immediately..

  • @adhinarayanaaadhi5491
    @adhinarayanaaadhi5491 15 ชั่วโมงที่ผ่านมา

    Maa jaggu bhai SPIDER movie lo Vilan lanti vaadu savalanu chuste navvutadu 😊😊😊😊

  • @rambabum9667
    @rambabum9667 วันที่ผ่านมา

    ఆ వెదవకి తల్లిదండ్రుల పైన ప్రేమ లేదు తోడబుట్టిన వారిపై మమకారం లేకపోగా చెల్లిళ్ల మనసు క్షోభ పడెవిధంగ తిట్టించిన కర్కోటకుడు ఆ జగనాసురుడు మూర్తి గారు

  • @jaishreeram4240
    @jaishreeram4240 วันที่ผ่านมา

    If volunteers are not required then why TDP promised 10k for them? Now what is their fate?

  • @JaigurudevPatriji-eo4fq
    @JaigurudevPatriji-eo4fq วันที่ผ่านมา

    Vaadiki ea siksha vesina thakkuve

  • @balajikola9535
    @balajikola9535 วันที่ผ่านมา

    DONT WASTE TIME ON PAST GOVT ,PLS CONCENTRATE ON PRESENT GOVT ,GIVE FEED BACKS & REAL FACTS ON GROUND LEVEL SO THAT THE PRESENT GOVT WILL ACT ACCORDINGLY.

  • @ramuvenkatasurya1591
    @ramuvenkatasurya1591 2 วันที่ผ่านมา

    Voluntary is g❤ret

  • @sreedharcheenepalli605
    @sreedharcheenepalli605 2 วันที่ผ่านมา +3

    Ade avvathathalu ade jagan moham lo shikkati chirunavvu lekundaa chesaru. Ippudu sammagaa vundi jagan ki.

    • @sarojachinna3663
      @sarojachinna3663 2 วันที่ผ่านมา +2

      వాలంటీర్ ల అవసరం లేదు

  • @maninagendrasanapathi6779
    @maninagendrasanapathi6779 14 ชั่วโมงที่ผ่านมา

    ఇంత ముందు కేవలం వాలేంటర్ లు మాత్రమే చేసే పని...ఇప్పుడు.. సీఎం నుంచి సచివాలయ సిబ్బంది వరకు చేస్తున్నారు.. చాలా మంది రాజకీయ నాయకులు మరియు ఉద్యోగులు పెన్షన్ పంపిణీ లో పాల్గొన్నారు...ఉదా:-సీఎం, మంత్రులు,MPలు,MLA లు, NDA కార్యకర్తలు.. కలెక్టర్ లు..MPDO లు,కామీషనర్ లు,ఆశ వర్కర్లు, అంగన్వాడీలు ఇతర ఉద్యోగులు,ఇంత మంది 1 వ తేదీన వేరే పని చేయకుండా కేవలం పెన్షన్లు పని మీద ఉండి పంపిణీ చేయపోతే... దానికన్నా దారుణం ఉండదు...
    మళ్ళీ చాలా చోట్ల వాలేంటర్ హెల్ప్ కూడా తీసుకున్నారు...

  • @sv2200
    @sv2200 วันที่ผ่านมา

    మానవత్వము ఉండేది మానవులకు మాత్రమే సోదరా .. దానవులకు కాదు మరి , శవ రాజకీయాలు చేసే వారికి , ఎదుటి వారు కూడా అలా చేస్తూ ఉన్నారేమో అని డౌట్ ఉంటుంది మరి , CBN గొప్పతనము ఒప్పుకోలేని దౌర్భాగ్యం గలవారు ఇలా దౌర్జన్యం గా మాట్లాడుతూనే ఉంటారు చచ్చేవరకూ , అని అందరూ అనుకుంటూ ఉన్నారు ఇప్పటికే చాలా చాలా గా పలు విధాలుగా , నిజమే కదా 🤔

  • @balinasambasivarao7445
    @balinasambasivarao7445 2 วันที่ผ่านมา

    Chala darunam , tet shedule 😢😢😢😢😢😢😢😢

  • @ramumahan2107
    @ramumahan2107 วันที่ผ่านมา

    Vaadi gurinchi telecast cheyyoddu..police department pai pressure cheyyandi..eppudu arrest n enquiry start chesthunnaaru ani..adi mee social responsibility..

  • @varahalababugolaganavaraha8811
    @varahalababugolaganavaraha8811 วันที่ผ่านมา +1

    మీరు సూపర్ గా చెప్పారు సార్ జై జనసేన

  • @user-jr7mp8yr8p
    @user-jr7mp8yr8p วันที่ผ่านมา

    సాయి గారు మీరు అన్ని తెలిసీ,,,మళ్ళీ అడుగుతున్నారు,,

  • @DorababuChinni-fh2mq
    @DorababuChinni-fh2mq วันที่ผ่านมา +1

    Baabai ni champaleda

  • @albumrk9520
    @albumrk9520 2 วันที่ผ่านมา

    Volunteer is to serve without salary or with salary? Those people said themselves that they where sent with a checklist so that fraud can be done by knowing who in AP has land or business : take away what AP people earned

  • @ilovemyindiahi8939
    @ilovemyindiahi8939 วันที่ผ่านมา

    Volunteers gurinchi okaokaru matladey matalu vintu untey Hasyam vesthundi Election's mundhu chandra babu garu emi chepparu oksaru chudandi

  • @ajayababuveerla5076
    @ajayababuveerla5076 วันที่ผ่านมา

    ఎవరికి అర్ధం కాదు

  • @Ranii1212
    @Ranii1212 วันที่ผ่านมา

    Antha Guts untey vounteers ki 10k salary hike and jobs untayi ani enduku cheat chesaru 😂

  • @user-pq7pi5gt7i
    @user-pq7pi5gt7i วันที่ผ่านมา

    అన్నా ఐపోఇనపంచాయతీతో ఇంకేం దుకు ఆపిచ్చోడితోమనకెందుకు ఇకనుంచిమనతప్పులులేకుండా మనబజనచేసుకుంటేచాలు

  • @G.Jagadeesh475
    @G.Jagadeesh475 วันที่ผ่านมา

    Avuna election mundu adagalsindi

  • @T-Series5923
    @T-Series5923 12 ชั่วโมงที่ผ่านมา

    వాలంటరీ వ్యవస్థ వేస్ట్ ప్లీజ్ దయచేసి మళ్లీ పెట్టకండి 🙏🙏🙏🙏🙏

  • @tigermahi1325
    @tigermahi1325 วันที่ผ่านมา

    VOLUNTEERS VYAVASTA NI CANCLE CHEYYALI

  • @venkateswarluarikatla9914
    @venkateswarluarikatla9914 วันที่ผ่านมา

    Sachivalayalu lekamundu 1,2 tedilalo pinchans ichharu,sachivalayalu kuda mave antunnaru,35 rupees nundi pinchan ichharu,unna vyavastha la dwara pinchans istharu

  • @ramanavable
    @ramanavable 2 วันที่ผ่านมา +3

    Jagan never come again

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 วันที่ผ่านมา

    Sishupaludi laaa 100 tappulu Daatipoyayi inka Shikshya matrame migilindi

  • @AnithavijaykumarvarmasSriram
    @AnithavijaykumarvarmasSriram 2 วันที่ผ่านมา +5

    మూర్తి అన్న గారు జగన్ గాడి గురించి అవసరామా వాడో పనికిరానోడు

    • @Publicchannel5
      @Publicchannel5 วันที่ผ่านมา

      Jagan gurinchi tappa vellaki news undadu next 5 years.

  • @RajuPalavalasa-f2n
    @RajuPalavalasa-f2n วันที่ผ่านมา

    Volunteers ni vadakunda kurchobetti, 5000/- esthunnara

  • @SrinuKasapa
    @SrinuKasapa วันที่ผ่านมา

    పెన్సెన్ great cm ఇంటికి 🙏పెన్సెన్ సూపర్ cm sir u r god

  • @BujjiNaidu-to3ry
    @BujjiNaidu-to3ry วันที่ผ่านมา

    Volunteer pottakatatandi sir plz

  • @hymavathitagarampudi4165
    @hymavathitagarampudi4165 วันที่ผ่านมา

    Aaa volunteers intiki velli evaledhu . Volunteers pedda govt job holders laga intlo kurchunta , me usala muthakavalu andharu volunteers Ella degara yadur chupulu chusavaru.

  • @chinnanarayanameesala2240
    @chinnanarayanameesala2240 2 วันที่ผ่านมา

    How can answer a MUGA person br.

  • @ravikumar-cx9to
    @ravikumar-cx9to วันที่ผ่านมา

    Inka 58 months vundi ra.wait chai ra.

  • @SudheerKumar-kg4ms
    @SudheerKumar-kg4ms วันที่ผ่านมา

    Sachuvayalm ki vuna extra work ki inkha more work burden vesaru sachuvalayam employees meda edi gopathanam kadu...vounlteers 10k isthanu ani vala pota kotavu volunteers system remove chesyi

  • @anandkumarboddapu8733
    @anandkumarboddapu8733 วันที่ผ่านมา

    Jai TDP Jai CBN garu ✌️✌️✌️♥️

  • @balajikola9535
    @balajikola9535 วันที่ผ่านมา

    ATHANIKI THELISINDHI SAVA RAJAKEEYAM

  • @anandkumarboddapu8733
    @anandkumarboddapu8733 วันที่ผ่านมา

    Jai janasena Pawan Kalyan garu 💐💐💐♥️

  • @Jesnish_Hans33
    @Jesnish_Hans33 2 วันที่ผ่านมา

    మూర్తి వాలంటీర్లు నీ కొనసాగిస్తా అన్నాడు సిబిన్ ...మాట తప్పాడుగా 10 కె అని చెప్పడుగా ఇదేనా మోసము అంటే???????

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 2 วันที่ผ่านมา

    JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI ASALAINA DESADROHI PRAJA DROHI EEJALAGASSURUDUKADA CHEE CHEE JAGO HINDU JAGO ❤❤❤

  • @Raoaudiocovers
    @Raoaudiocovers วันที่ผ่านมา

    ఆ చీఫ్ సెక్రటరీ ని లోపల వేస్తె పోయిన వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయి..... Jawahar reddy should be punished....

  • @bongusimahachalam5512
    @bongusimahachalam5512 วันที่ผ่านมา

    Cbn garu grate okka rupae appu cheyakunda pensons salarys 1 date ku eppinchadu