Kumari Aunty Latest Song | Singer Ram | Famous Hyderabad street Food | Rajendhar Konda

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025

ความคิดเห็น • 657

  • @chitramsrinuofficial
    @chitramsrinuofficial 11 หลายเดือนก่อน +621

    రూపాయి అడగకుండా అన్నదానం చేసిన వాళ్ళు వందలమంది
    వారు ఎవరో తెలుసుకొని వల్ల గురించి వారి సేవా గురించి పాడండి

  • @RamaDevi-dm5js
    @RamaDevi-dm5js 11 หลายเดือนก่อน +157

    ఏమన్నా ఫ్రీగా పెడుతుందా మన సంఘ సేవ చేస్తుద బ్రతకడానికి చేసుకుంటుంది

  • @rajaramanone3464
    @rajaramanone3464 11 หลายเดือนก่อน +396

    పాటలకు విలువ లేకుండా చేస్తున్నందుకు ధన్యవాదాలు అన్న....

  • @punyakotikumarpunyakotikum4169
    @punyakotikumarpunyakotikum4169 11 หลายเดือนก่อน +110

    దీనమ్మా జీవితం నా జీవితంలో ఇలాంటి పాట ఒకటి వింటానని ఎప్పుడూ అనుకోలేదు...,🤔

  • @Suma-o2c
    @Suma-o2c 11 หลายเดือนก่อน +110

    ఫ్రీగా పెడుతుంద బ్రదర్..

  • @rajuvadlamudi3916
    @rajuvadlamudi3916 11 หลายเดือนก่อน +183

    ఆమె వ్యాపారం చేస్తుంది ఫ్రీగా ఎవరికి అన్నం పెట్టట్లేదు
    ఫ్రీగా అన్నం పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ మీద పాడండి పాటలు ఆమె మీద కాదు

  • @vijiviji6716
    @vijiviji6716 11 หลายเดือนก่อน +49

    ఏందిరా భయ్యా ఇది మాకు గోల ఆ కుమారి అంటే ఏమన్నా ఫ్రీగా పెడతానని ఫుడ్

  • @pamarsandhya5963
    @pamarsandhya5963 10 หลายเดือนก่อน +7

    ఆమె దేశ సేవ చేస్తలేదు తమ్ముడు ఆమె బిజినెస్మే చేసుకుంటుంది, ఆమె కష్టపడుతుందని ఆమెకు రెస్పెక్ట్ మేము ఇస్తాం, కానీ మరీ ఏమైనా లేపి ఎక్కడో కూర్చోపెట్టదు ప్లీజ్. ఒక సోల్జర్ భార్యని లేపండి మన కోసం ఆయన యుద్ధం చేస్తూ ఎప్పుడు చనిపోతాడో తెలియదు

  • @kummaripavan821
    @kummaripavan821 10 หลายเดือนก่อน +2

    ఆమె. ఏమి గొప్ప పాని చేసింది అని పాట పడినవ్ నయన నువు.... ఇది ఒక పటేన.... ఓక రైతు మీద పడు పాట... ఓక ఆర్మీ మీద పడు పాత... అంతి కానీ ఏవరు ఫేమస్ ఇత్య వలమేద పాట....wow super

  • @GiriChinna
    @GiriChinna 11 หลายเดือนก่อน +342

    కుమారి ఆంటీ ప్రపంచాన్ని ఉద్దరించి నట్టు మీరు మి సాంగ్ మళ్ళా దీనికి తోడుగా మన cm రేవంత్ రెడ్డి ఎం మనషుల్లో ఏమో నాయన నాకు ఐతే ఎం అర్ధం కావటం లేదు విద్యార్థులుని కెసిఆర్ పట్టించుకోవటం లేదు అని ఇయనా గారిని సీఎం చేస్తే ఎంతో మంది నిరోద్దుగుల బాధ ఎవ్వరికి అర్ధం కావటం లేదు కాని ఒక ఆంధ్ర ఆంటీ కోసం. ఒక సీఎం ఒక సింగర్ బలే ఉన్నారు రా బాబు ఈ తెలంగాణా లో అందుకే బాగుపడటం లేదు మన తెలంగాణ. సిగ్గు ఉండాలి పాటలు పాడటానికి సీఎం రెస్పాండ్ కావటానికి. ఆమె ఏదో పుకాట్ కి అన్నం పెట్టినట్టు. మీరు మన సీఎం ఎం మనషుల్లో ఏమో నయమా..

  • @navcreations1718
    @navcreations1718 11 หลายเดือนก่อน +197

    బ్రో నిన్ను ఎవరు పాడమన్నరు ఆమె పాడమన్నద....మొన్న రామ మందిరం ప్రతిష్టాపన జరిగింది ఒక్క సింగరన్న పాటలు పాడారార...తూ మీరు ఇంకా సింగెర్స్ అని పేరు ఒకటి

  • @bejjenkisuresh8940
    @bejjenkisuresh8940 11 หลายเดือนก่อน +1

    కళకు ఉన్న విలువ తీసి వేస్తున్నారు.

  • @stephensunny143
    @stephensunny143 11 หลายเดือนก่อน +1197

    ఆమె ఏమైనా ఫ్రీగా పెడుతుందా😂😂😂😂 ఎం అంటారు ఫ్రెండ్స్...?

    • @lovaraju1166
      @lovaraju1166 11 หลายเดือนก่อน

      Vediki views kavali ........ Pichi puk janalu edho free pettinattu

    • @veerendharmadhaveni8000
      @veerendharmadhaveni8000 11 หลายเดือนก่อน +13

      Avnu మరి

    • @JetpatSagar
      @JetpatSagar 11 หลายเดือนก่อน +24

      Restaurant poyi adugu free ga pedutra ani

    • @royaldancestudioadb5963
      @royaldancestudioadb5963 11 หลายเดือนก่อน

      😂😂😂

    • @nandanavanam1671
      @nandanavanam1671 11 หลายเดือนก่อน +5

      అన్నం పెట్టే ఆంటీ నా 😂 ఒక్క లివర్ 1000 రూపాయలు అంటాధి 😅

  • @malleshpolumuri4928
    @malleshpolumuri4928 11 หลายเดือนก่อน +32

    ఆంటీ ఏమైనా తినడానికి మనకు పుణ్యానికి పెడుతుంది అన్న ఏం పాటలు దేవుండ్ల వినబడండి ప్రజల మంచి కోసం పాడండి ఏం పాటలు అన్న ఇది పనికిరాని పాటలు అన్నీ వాడుతారు

  • @sangamshivakumar2968
    @sangamshivakumar2968 11 หลายเดือนก่อน +170

    బ్రదర్ మీకు టాలెంట్ సంకనాకించుకోవడం అంటే ఇదేగా అన్నదాత బ్రతుకుల మీద పాట రాయి ఇలా బలిసి కొట్టుకున్న దానికి పాట అవసరం లేదు అదే మన పుణ్యానికి పెడుతుందా అన్నం దాండియా పాట రాసి ఇంకా దాన్ని సస్ప్రైజ్ సబ్స్క్రయిబ్ చేసుకోమంటున్నావ్ నా అభిప్రాయం మాత్రం ఈ పాట తోని నీ టాలెంట్ సంకనాకిచ్చుకోవడమే

  • @బంజారారమేష్నాయక్
    @బంజారారమేష్నాయక్ 11 หลายเดือนก่อน +1

    ఎవరి పడితే వారిని హైలెట్ చేస్తున్నారు ఇది చాలా సిగ్గుచేటు అన్యాయం జరిగే చోట ఇలాంటి పబ్లిసిటీ చేయండి

  • @sathishreddy693
    @sathishreddy693 11 หลายเดือนก่อน +3

    ఇంత అవసరం లేదండీ

  • @pmrcreation7469
    @pmrcreation7469 11 หลายเดือนก่อน +7

    మీ సాంగ్ కంపోజింగ్ చాలా చాలా బాగుంది కానీ ఈ విషయం కాకుండా మన యూట్యూబర్సే మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారిలో కొంతమంది అనాధ శవాలకు దాన సంస్కారాలు. అనాధ వృద్ధులకు సేవా కార్యక్రమాలు చేయడం. వృద్ధులకు ఆర్థిక మరియు నిత్యవసర సరుకులు కొనివ్వడం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. అలాంటి వారి కోసం మీరు ఒక చక్కని పాటలు పాడితే ఎంతో బాగుంటాది. ఏది ఏమైనప్పటికీ మీరు పాడే విధానం చాలా చక్కగా ఉంది.ఇలాంటి పాటలు మరెన్నో మంచి పాటలు పాడి మీరు మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్.

  • @VedanshiNirmala
    @VedanshiNirmala 11 หลายเดือนก่อน +31

    బొక్కల ఉంది...... సాంగ్

  • @NK_BALU
    @NK_BALU 11 หลายเดือนก่อน +62

    కేవలం ఇమే వల్ల స్ట్రీట్ ఫుడ్ రేట్ పెరిగింది . బిలిసిన వారికి ఇధి తెలియదు

    • @vislavathpooja6117
      @vislavathpooja6117 11 หลายเดือนก่อน +1

      ❌ Miku telusa asalu comment chesesy mundu Aalochinchi pettandi ...Asalu meeru Aa place ki velli thinnara Rates gurinchi maatladthunnaru...?❌

    • @NK_BALU
      @NK_BALU 11 หลายเดือนก่อน +2

      @@vislavathpooja6117 hey pichhi Dana ....Street food 1st lo 60/- meals undey mari ippudu plate meals enthaa

    • @vislavathpooja6117
      @vislavathpooja6117 11 หลายเดือนก่อน

      @@NK_BALU Arey vo Pichoda mardayadaga maatladu Ammai laki respect ivvadam nerchuko bey.......

  • @alludusai19
    @alludusai19 11 หลายเดือนก่อน +81

    Next dj lo E song femous aithadhi ani entha mandhi anukuntunnaru

  • @RajendarChinthachettu
    @RajendarChinthachettu 8 หลายเดือนก่อน

    పేదల కొరకు ఫ్రీగా అన్నం పెట్టే ఎంతోమంది సంఘ సేవకులు మన భారతదేశంలో ఉన్నారు అలాంటి వారి మీద పాడండి రా పాట వాళ్ల సేవకు గుర్తింపు ఉంటుంది

  • @sindhujasin9459
    @sindhujasin9459 11 หลายเดือนก่อน +1

    Kumari gari gurinchi ee videos valla hilght cheystunnaru. Mana society ko unna lopalu gurinchi padandi

  • @Sriya_522
    @Sriya_522 11 หลายเดือนก่อน

    Serve needy gurinchi padadandi
    Vallu chaaalaaa grt

  • @GaddamUsenVali
    @GaddamUsenVali 9 หลายเดือนก่อน

    Super ❤❤❤❤❤❤❤❤❤❤

  • @yandapallieswararo5143
    @yandapallieswararo5143 11 หลายเดือนก่อน

    చికాకు తెప్పించింది ఈ పాట, ఆవిడ దేశాన్ని ఏమీ ఉధ్ధరించలేదు

  • @amaraju7294
    @amaraju7294 11 หลายเดือนก่อน +2

    తెలంగాణ వంటకాలను హైక్ చేయండి రా నాయన

  • @sureshbala4563
    @sureshbala4563 11 หลายเดือนก่อน +74

    అన్న na peru suresh na మీద సాంగ్ పాడండి నేను గాలికి తిరుగుతుంట అందరు మీద పడుతున్నారు ga అలాగే na మీద పాడండి

    • @saahilbuilder5221
      @saahilbuilder5221 11 หลายเดือนก่อน +2

      భలే మాట్లాడుతున్నావ్ మిత్రమా నువ్వు 😂😂

    • @chantisingam
      @chantisingam 11 หลายเดือนก่อน

      😂😂

  • @SathishSherla-fw9yh
    @SathishSherla-fw9yh 11 หลายเดือนก่อน +2

    Supar❤❤❤❤❤❤❤❤❤❤

  • @smvssngupta
    @smvssngupta 11 หลายเดือนก่อน

    Good music. Songs born from people sufferings. Good attempt. Try to make song on youth problems.

  • @gkchanel2940
    @gkchanel2940 10 หลายเดือนก่อน

    padhi mandiki upayoga padevi padi chupinchandi

  • @marapakaprashanth4192
    @marapakaprashanth4192 11 หลายเดือนก่อน +3

    Free ga food pettevalla gurinchi padu ramu anna ne pata ki value untadi 👍🏼

  • @explorerinrealestatebanglo8987
    @explorerinrealestatebanglo8987 11 หลายเดือนก่อน +3

    Exllent bro ❤🎉

  • @kpsnentertainment426
    @kpsnentertainment426 11 หลายเดือนก่อน

    పాటలు రాయాలంటే పాటలు పడాలంటే ఒక అర్థం పర్థం లేకుండా అయిపోయింది

  • @vijayendrarao5362
    @vijayendrarao5362 11 หลายเดือนก่อน

    GOD BLESS YOU AND YOUR FAMILY. 🎉🎉🎉🙏🏻🙏🏻🙏🏻

  • @prasadvelpuri3312
    @prasadvelpuri3312 11 หลายเดือนก่อน +3

    ఆవిడ ఏదో ఫ్రీగా ఇత్తన్నంత చేస్తున్నారు రా బాబు రైతులు గురించి ఒక పాటను పాడారు రా

  • @deevenamanasa8026
    @deevenamanasa8026 11 หลายเดือนก่อน

    యానాం మల్లాడి కృష్ణారావు గారి ఉచితభోజనం గురించి కూడా పాట పడండి బ్రదర్

  • @sivajirudrakoti533
    @sivajirudrakoti533 11 หลายเดือนก่อน +1

    Super na

  • @nareshrachabanti8851
    @nareshrachabanti8851 10 หลายเดือนก่อน +1

    కుమారి ఆంటీ ఏమన్నా ఫ్రీగా భోజనం పెడుతుందా ఫ్రీగా అన్నదానం చేసే వారి మీద పాట పాడారా bro ఈ పాట పాడి నివీలువా పోగొట్టుకున్నbro

  • @kishorop8145
    @kishorop8145 11 หลายเดือนก่อน +3

    ❤ Kumari Aunty garu ki

  • @KomarapuriNagaRaju
    @KomarapuriNagaRaju 11 หลายเดือนก่อน +18

    Super anna.
    aunty anakudadu annayya,
    Endhukante ఆకలి తీర్చే దేవతలాంటి అమ్మ అని పిలవాలి. అన్నయ్య. కుమారి అమ్మ i love you amma ❤️💙🥰❤️. నీ లాంటి ఈ ప్రపంచలో ఉంటే చాలు అమ్మ లైఫ్ లో నిన్ను ఎప్పటికి మరిచిపోలేను అమ్మ. I love you ❤amma. But super annayya songs పాడిన సింగర్ రాము అన్నయ్య ❤❤❤

  • @sanyasiraokadha1447
    @sanyasiraokadha1447 11 หลายเดือนก่อน +2

    Super super super 👌🙏

  • @TravelWithAutistic
    @TravelWithAutistic 11 หลายเดือนก่อน +1

    A kumari emina free ga pedtunda enti deeni badhulu harsha sai meda song paadandi happy ga feel avutam

  • @baswarajmangali2594
    @baswarajmangali2594 11 หลายเดือนก่อน

    5₹ bhojam pette hare ram trust vallaku like kottandi

  • @rajuujjini7654
    @rajuujjini7654 11 หลายเดือนก่อน +2

    ఐ సపోర్ట్ కుమార్ ఆంటీ

  • @nareshrachabanti8851
    @nareshrachabanti8851 11 หลายเดือนก่อน +6

    శ్రీరామ ప్రాణ ప్రతిష్టకు ఒక్కసారి ఒక పాటను పాడలేదు కానీ కుమారి ఆంటీ కోసం పాట పాడుతూనవా ఈ పాట పాడి నివిలువాపోఇనాది😂

  • @RajuRaju-vd4my
    @RajuRaju-vd4my 11 หลายเดือนก่อน +3

    Meru ameni popular chesthunaru

  • @akkivarshatriber2030
    @akkivarshatriber2030 11 หลายเดือนก่อน +1

    ❤❤❤😂🎉🎉🎉 exlent song..bro. మస్త్ కుమారి
    .ఆంటీ సాంగ్ 😊
    .

  • @prasadaraodusi276
    @prasadaraodusi276 11 หลายเดือนก่อน

    రియల్లీ సూపర్ సాంగ్ బ్రో స్...కీప్ ఇట్ అప్❤

  • @jessiworld09
    @jessiworld09 11 หลายเดือนก่อน +1

    Ee song venaka ntha mandhi comments chusthunaru friends 😂🎉

  • @dupananarayana4889
    @dupananarayana4889 11 หลายเดือนก่อน

    Super😢😢

  • @ratnabayapuneni1779
    @ratnabayapuneni1779 11 หลายเดือนก่อน

    ఆమె ఎమన్నా ఫ్రీగా పెడుతుందా, ప్రపంచంలో సమస్యలు చాలా ఉన్నాయి వాటి గురించి పాడండి.

  • @muniswamy9191
    @muniswamy9191 11 หลายเดือนก่อน +2

    Anna o raythu gurinchi padu.. bagundu..

  • @vigneswarafishseedfarm
    @vigneswarafishseedfarm 11 หลายเดือนก่อน +1

    బ్రో నిజాంగా చెప్తున్నా ఈ సాంగ్ మీరు, మీ కుమారి ఆంటీ తప్ప ఎవ్వరు వినారు, నాకు కూడా నచ్చలేదు 🤤🤤

  • @Kajal-t5j
    @Kajal-t5j 11 หลายเดือนก่อน +4

    Hi ramu garu bagunara ❤❤❤

  • @kethapagasuresh4315
    @kethapagasuresh4315 11 หลายเดือนก่อน

    మణిపూర్ రాష్ట్రంలో మతోన్మదం చేసిన ఆడభిడ్డ ను ఊరేగింపు సమయంలో మీ గొంతు మూగ బోయిందా అన్న

  • @saikiran-zv5nr
    @saikiran-zv5nr 11 หลายเดือนก่อน +1

    Om sai ram ji ki jai 🙏🙏🙏

  • @SureshKumar-wj8zq
    @SureshKumar-wj8zq 11 หลายเดือนก่อน +1

    😢😢😢😢😢

  • @ganee-v2s
    @ganee-v2s 11 หลายเดือนก่อน +4

    అయ్యో రాము అన్న ఇన్ని రోజుల విలువ పాయే

  • @jangiliharish406
    @jangiliharish406 11 หลายเดือนก่อน +2

    Sang super

  • @konapurBakkappa
    @konapurBakkappa 11 หลายเดือนก่อน +3

    Super

  • @kumarmudhiraj2224
    @kumarmudhiraj2224 11 หลายเดือนก่อน +1

    Friga Annadanam chese valla gurinchi telusukuni padandi bavuntundi thanenaina freega pedutunda

  • @nellorevillagevlogs8160
    @nellorevillagevlogs8160 11 หลายเดือนก่อน +2

    Wow Super 👌

  • @sayannasayannajakka4740
    @sayannasayannajakka4740 11 หลายเดือนก่อน +1

    భోజనం ఫ్రీగా పెడుతుదా ఏంటీ

  • @anushagarlapati8057
    @anushagarlapati8057 11 หลายเดือนก่อน +1

    Anna akkada chala taste food stalls unnaie money este evariena pedatharu 😊

  • @kasiraju8359
    @kasiraju8359 11 หลายเดือนก่อน +1

    Develop ayyevallaki satruvulu ekkuva❤

  • @bhushanbiddika4911
    @bhushanbiddika4911 11 หลายเดือนก่อน

    అన్న నిజం చెప్పు ఈ పాట కుమారి ఆంటీకి చూపించి ఫ్రీ గా ఫుడ్ దొబ్బి తిందామనే ప్లాన్ తోనే ఈ పాట క్రియెట్ చేసావు కదా😂😂😂

  • @Ganeshyadav-rr6gh
    @Ganeshyadav-rr6gh 11 หลายเดือนก่อน

    రాము అన్న నీ మీద చాన గౌరవం ఉండే ఇప్పుడు మొత్తం పోయింది ఉచిత సేవలు చేసే వారు ఎంతో మంది ఉన్నారు వారి మీద పడండి 🙏 కూరలు టేస్ట్ ఉన్నందుకే పాట పాడారు అంటే సిగ్గేస్తుంది 😅😅

  • @RameshRamesh-p4n
    @RameshRamesh-p4n 11 หลายเดือนก่อน

    సిగ్గు లేదా పాట రాయానికి పాడనికి
    పేద ప్రజల గురించి రాయండి కానీ ఒక్క అన్నము కూర పెట్టి వందలు దోచుకునే వాళ్ల గురించి పాటలు రాయడం సిగ్గు లేదా

  • @Priyanka-rh9eu
    @Priyanka-rh9eu 11 หลายเดือนก่อน +2

    ❤ super

  • @user-no9us5pk5c
    @user-no9us5pk5c 11 หลายเดือนก่อน +1

    ఏమో పుకట్ల అన్నం పెడుతున్నట్లు సాంగ్ పడినవ్ ర బాబు నీ పటకో దండం. ,🙏🙏🙏🙏. ఆమెకోసం హోటలే కటించక పోయావా. సరిపోయింది మీరు మేకడం ఆమె ఫూడు పెట్టడం.ఏకాడ పడ్తే అక్కడ తినడానికే పుట్టినటునారు కదా ర బాబు........... కానీ మీ లాంటివాళ్ళు మీ సాంగ్స్ జనాలకి నచ్చేలా పాటలు పడండి జనాలు మిమ్మల్ని తిట్టుకునేలా కాదు.....

  • @subbaraw5840
    @subbaraw5840 11 หลายเดือนก่อน

    Super super super

  • @KeerthiSatish-hg2ce
    @KeerthiSatish-hg2ce 11 หลายเดือนก่อน +2

    Time weast song ame am chesindi anna

  • @kadamalamusic1442
    @kadamalamusic1442 11 หลายเดือนก่อน

    దేశం కోసం పోరాటం చేసే జవాన్ ల కోసం అన్నం పెట్టే రైతుల కోసం పాడు పాటలు సింగర్ గా ఓ విలువ వుంటది అంతే గాని ఎవ్వలు ట్రేండిగుల వుంటే వాళ్ల పైన పాటలు పాడి సొమ్ము చేసుకోవటం కాదు sir

  • @sulakshanarachapudi418
    @sulakshanarachapudi418 11 หลายเดือนก่อน +1

    Super song,adhiripoyindhi

  • @nallapuchathrapathi6176
    @nallapuchathrapathi6176 11 หลายเดือนก่อน +1

    Nice brother

  • @gunnaanjaneyulu6362
    @gunnaanjaneyulu6362 11 หลายเดือนก่อน +2

    Inka chala Mandi vunnaru Annam pettevalu

  • @sinduavni7095
    @sinduavni7095 11 หลายเดือนก่อน

    ప్రియ గా పెడుతోంది కాద మారి ఆ మంత్రం వుండాలి 😂😂😂😂

  • @GangaMangali-dl7gv
    @GangaMangali-dl7gv 11 หลายเดือนก่อน

    ఇన్ని రోజులు నీ లవ్ స్టోరీ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ సూపర్ గా ఉండేవి నీ సాంగ్ ప్రతి ఒకటి మిస్ కాకుండా వినేది మీరే పాట పాడి నుండి విరక్తి పుడుతుంది 🤮

  • @WilliamCary-bq4xw
    @WilliamCary-bq4xw 11 หลายเดือนก่อน +22

    ఏంది బయ్యా ఇలా తయారయ్యారు బయ్యా😂😂😂😂😂😅

  • @NareshMepTechnicianSircilla
    @NareshMepTechnicianSircilla 11 หลายเดือนก่อน +3

    Super 👌

  • @mannerajesh8306
    @mannerajesh8306 10 หลายเดือนก่อน

    👌👌👌👌🙏🙏

  • @julupallishareef
    @julupallishareef 11 หลายเดือนก่อน +1

  • @autowala8863
    @autowala8863 11 หลายเดือนก่อน +1

    ఏదైనా కుమారీ అంటి lucky

  • @PradeepKumar-uf5gm
    @PradeepKumar-uf5gm 6 หลายเดือนก่อน

    Song 🤪🤪🤪🤪🤪🤪

  • @vigneswarafishseedfarm
    @vigneswarafishseedfarm 11 หลายเดือนก่อน

    సమాజానికి ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే సాంగ్స్ పాడండి, ( ఇలాంటివి పాడి మీ ఇమేజిని పోగొట్టుకోకండి l

  • @Ownway24
    @Ownway24 11 หลายเดือนก่อน +1

    Song bagundhi ram garu

  • @naamaata
    @naamaata 11 หลายเดือนก่อน +2

    అన్నా🙏🏻..మన రైతన్నల గురించి ఒక పాట పాడండి ప్లీజ్🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @srinivasganneboina9033
    @srinivasganneboina9033 11 หลายเดือนก่อน

    Evadraaa mi rantaaa🙏🙏🙏

  • @ammaAbhiruchulu
    @ammaAbhiruchulu 11 หลายเดือนก่อน +1

    ANNA MIRU INTOLO TINIUNDARU MUNDHU INTLO TINANDI TARUVATHA SONGS CHEDURU GANI

  • @nanjundappavalmiki2951
    @nanjundappavalmiki2951 11 หลายเดือนก่อน +2

    Super ga padinavu ramu neeku maa vandhanaalu

  • @eshwarvemulapalli2357
    @eshwarvemulapalli2357 11 หลายเดือนก่อน

    Now running enjoy

  • @SaleemPasha-o7r
    @SaleemPasha-o7r 8 หลายเดือนก่อน

    Amt anta echaru anna

  • @Manideepmasavathini
    @Manideepmasavathini 11 หลายเดือนก่อน +3

    Crazy😂😂 super song

  • @gayathridigitalstudieo8379
    @gayathridigitalstudieo8379 11 หลายเดือนก่อน +1

    Hi bro 🙏, మా వదిన సాయి కుమారి మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలిపారు.....👌🙏

  • @nalandacpl1710
    @nalandacpl1710 11 หลายเดือนก่อน +1

    Super song... Social work & free meals pette valla gurinchi kuda padandi

  • @pnrband7490
    @pnrband7490 11 หลายเดือนก่อน

    హరే నీ మీద ఎంతో విలువ ఉండే రా నాయనా రాముగా ఏం పాడినవో ఏం పాడుతున్నావు ఎందుకోసమని పాట పాడినవ్ రా ఏమన్నా నీకు మేనస్సు ఉందా మైండ్ ఉందా ఈ పాట పాడి పాటలకు విలువ పోగొడుతున్నావ్

  • @ShankarG-u6c
    @ShankarG-u6c 11 หลายเดือนก่อน +2

    Nice 👍👍 prafomens

  • @ReviewBuddyy
    @ReviewBuddyy 11 หลายเดือนก่อน

    Mi ammagaru roju annam peduthunnrga bros mari valla midha paadachuga

  • @gatturam8436
    @gatturam8436 11 หลายเดือนก่อน

    rathula badha gurinchi ...valla kastam gurinchi padalev kani...........kumari aunty pettakunna intlo thinachu lekunte bayata ekkada anna thinachu ............ adhe raithu lekunte ....ela raithulu chala thakkuva avuthunnaru roju roju ki........