నాది ధనుర్ లగ్నం. నా గ్రహస్థితి 1st హౌస్ లో శని(16:45:43), 3rd హౌస్ లో రాహువు(04:18:17), 7th హౌస్ లో గురువు(00:34:04),రవి(18:47:25), బుధుడు(03:25:20), 8th హౌస్ లో చంద్రుడు(05:07:28),శుక్రుడు(12:37:36),కుజుడు(17:27:11) మరియు 9th హౌస్ లో కేతువు(04:18:17). Inka vivaham kaledu, remedies cheppandi sir
గురువర్యులు కి నమస్కారం... అయ్యా... మరి మకర లగ్నం నకు ద్వితీయా ఆధిపత్యం శనికి వచ్చి, ఆ శని సప్తమము లో... దిగ్గ బలం చెంది, వర్జగొట్టం చెంది, వక్రీంచి, చేస్తా బలం కలిగి లగ్న యోగ కారకుడు, మరియు ఆత్మ కారకుడు అయిన శుక్రుడు తో సమ సప్తమ దృష్టి కలిగి, సప్తమ రాస్యాది పతి అయిన చంద్రుడు ఉచ్చ లో ఉండగా..లగ్న ఆధిపతి అయిన శని దశ ఎలా ఉంటుంది గురువు గారు, శని మకర లగ్నం నకు వ్యయా ధి పతి అయిన గురుడు నక్షత్రం మీద ఉన్నాడు గురువు గారు.
Dhana labha adhipathulu vyaya adhipathi tho kalisi Dhana sthanam lo vunte ela tisukovali. Telupagalaru. For example karkataka lagnam ravi sukra budhudu in simha rasi lo vunte. 🙏🙏🙏
Hello నమస్తే sir కుంభ లగ్నం కి 2,11 అధిపతి అయిన గురుడు 12 భావం మకరం లో స్థితి పొంది ఉన్నారు ఈ గురుడు ని లగ్నం యొక్క అధిపతి అయిన శని భగవానుడు 10 భావం లో స్థితి పొంది 3 దృష్టి తో తన హౌస్ ని అందు ఉన్న గురుడు ని చూస్తున్నారు‼️ఫలితం ఎలా ఉంటుంది ❓
సార్ మకర లగ్నానికి ద్వితీయాధిపతి శని అవుతారు కదా చతుర్ధాధిపతి కుజుడు అవుతారు కదా మరి కుజుడు మకర లగ్నానికి సప్తమంలో అంటే కర్కాటకంలో 29°లో ఉండి శని తులలో 8°లో ఉంటే ఏమిటి సార్ ఫలితం. కొంచెం వివరించగలరు. 🙏
@@Prakash-qm5oc ఏ గ్రహమైనా తన స్థిత స్థానంలో భుక్తమైన భాగలు తగ్గిన కొద్దీ అది బలహీనపడుతుంది. బలహీనగ్రహం, జాతక చక్రంలో ఎంత గొప్ప యోగం పట్టినా యోగఫలాన్ని ఇవ్వదు. జాతకం చెప్పేవారు, చెప్పించుకునేవారు కూడా దీనిని పట్టించుకోరు.
@@Prakash-qm5oc వర్గోత్తమాంశ చెందినంత మాత్రాన బలమైన గ్రహం అవ్వదు. రాశిలోనూ, అంశ లోను కూడా ఆ గ్రహం ఎక్కువ భాగలు భూక్తమైతేనే అది బలమైన గ్రహం. వర్గోత్తమాంశ చెందిన గ్రహం విశేష ఫలితాన్ని ఇస్తుంది.
శుభాకాంక్షలు శతమానం భవతి తులా లగ్నం కుజుడు లగ్నంలో శని కుజ చంద్ర కలయిక వివాహ జీవితం ఎలా ఉంటుందో దయచేసి తెలుపగలరుని ప్రార్థిస్తున్నా ను
నాది ధనుర్ లగ్నం. నా గ్రహస్థితి
1st హౌస్ లో శని(16:45:43),
3rd హౌస్ లో రాహువు(04:18:17),
7th హౌస్ లో గురువు(00:34:04),రవి(18:47:25), బుధుడు(03:25:20),
8th హౌస్ లో చంద్రుడు(05:07:28),శుక్రుడు(12:37:36),కుజుడు(17:27:11) మరియు
9th హౌస్ లో కేతువు(04:18:17).
Inka vivaham kaledu, remedies cheppandi sir
sir best books for astrology cheppandi please 😊😊😊😊😊😊😊
5.30th minute
గురువర్యులు కి నమస్కారం...
అయ్యా... మరి మకర లగ్నం నకు ద్వితీయా ఆధిపత్యం శనికి వచ్చి, ఆ శని సప్తమము లో... దిగ్గ బలం చెంది, వర్జగొట్టం చెంది, వక్రీంచి, చేస్తా బలం కలిగి లగ్న యోగ కారకుడు, మరియు ఆత్మ కారకుడు అయిన శుక్రుడు తో సమ సప్తమ దృష్టి కలిగి, సప్తమ రాస్యాది పతి అయిన చంద్రుడు ఉచ్చ లో ఉండగా..లగ్న ఆధిపతి అయిన శని దశ ఎలా ఉంటుంది గురువు గారు, శని మకర లగ్నం నకు వ్యయా ధి పతి అయిన గురుడు నక్షత్రం మీద ఉన్నాడు గురువు గారు.
Dhana labha adhipathulu vyaya adhipathi tho kalisi Dhana sthanam lo vunte ela tisukovali. Telupagalaru. For example karkataka lagnam ravi sukra budhudu in simha rasi lo vunte. 🙏🙏🙏
Hello నమస్తే sir కుంభ లగ్నం కి 2,11 అధిపతి అయిన గురుడు 12 భావం మకరం లో స్థితి పొంది ఉన్నారు ఈ గురుడు ని లగ్నం యొక్క అధిపతి అయిన శని భగవానుడు 10 భావం లో స్థితి పొంది 3 దృష్టి తో తన హౌస్ ని అందు ఉన్న గురుడు ని చూస్తున్నారు‼️ఫలితం ఎలా ఉంటుంది ❓
Jathakam lo pitru dosham ni ela chudali. Pitru dosham vunna vari jeevitham ela vuntundi. Telupagalaru.🙏
@@madhurivaitla7698 జాతకచక్రంలో 9వ స్థానం పితృ, భాగ్య స్థానం నుండి ఆ విషయం తెలుసుకోవాలి. మరో వీడియోలో దానిని వివరిస్తాను
Sir
సార్ మకర లగ్నానికి ద్వితీయాధిపతి శని అవుతారు కదా చతుర్ధాధిపతి కుజుడు అవుతారు కదా మరి కుజుడు మకర లగ్నానికి సప్తమంలో అంటే కర్కాటకంలో 29°లో ఉండి శని తులలో 8°లో ఉంటే ఏమిటి సార్ ఫలితం. కొంచెం వివరించగలరు. 🙏
గురువుగారి కి నమస్కారములు..
మిమ్మల్ని కలవాలంటే ఏ విధంగా కాంటాక్ట్ కావలెను.. దయచేసి మీ అడ్రస్ మీ యొక్క ఫోన్ నెంబరు తెలుపగలరు..
Sir Tula lagnam 2ND lo ravi 11lo kujudu parivarthana is it good ?
మంచిదే
Sir ఒక గ్రహం తన యొక్క స్వస్థానం లో ఉన్నప్పుడు degrees నీ పట్టించుకోవలసిన అవసరం ఉందా వివరించగలరు 🙏🙏🙏
గ్రహం ఎక్కడ స్థితమైనా ఆ స్థానంలో దాని బలం తెలుసుకోవడానికి అది ఎన్ని భాగలు భుక్తమయ్యిందొ తెలుసుకోవడం అవసరం.
Sir,నాది ధనుర్ లగ్నం, శని తులలో(11) ఉన్నారు, శుక్ర కర్కాటకంలో(8) ఉన్నారు. డబ్బు వచ్చే అవకాశం ఉందా? దయచేసి సూచించండి 🙏🙏🙏
సాధారణం గా ఏ గ్రహమైన 15 డిగ్రీ క నుండి 20 డిగ్రీ ల దగ్గర start అయితే మంచి ఫలితాలు ఇస్తుంది అంటారు.ఇది ఎంత వరకు నిజం
@@Prakash-qm5oc ఏ గ్రహమైనా తన స్థిత స్థానంలో భుక్తమైన భాగలు తగ్గిన కొద్దీ అది బలహీనపడుతుంది. బలహీనగ్రహం, జాతక చక్రంలో ఎంత గొప్ప యోగం పట్టినా యోగఫలాన్ని ఇవ్వదు. జాతకం చెప్పేవారు, చెప్పించుకునేవారు కూడా దీనిని పట్టించుకోరు.
16 డిగ్రీ ల దగ్గర స్టార్ట్ అయ్యి నవాంశ లో కూడా అదే స్థానం లో ఉండి వర్గ్గోతం చెందితే ఆ గ్రహం బలమైనదే కదా
@@Prakash-qm5oc వర్గోత్తమాంశ చెందినంత మాత్రాన బలమైన గ్రహం అవ్వదు. రాశిలోనూ, అంశ లోను కూడా ఆ గ్రహం ఎక్కువ భాగలు భూక్తమైతేనే అది బలమైన గ్రహం. వర్గోత్తమాంశ చెందిన గ్రహం విశేష ఫలితాన్ని ఇస్తుంది.
Sir