ความคิดเห็น •

  • @radhakunja6888
    @radhakunja6888 24 วันที่ผ่านมา +508

    ఇది చదివాక కొంత మందికి సిల్లి అనిపించొచ్చు కానీ ఇవాళ నాకు జరిగిన విషయం మీతో చెప్పాలి అనిపించి వీడియో వచ్చే వరకు ఆగాను. నేను ఒక గవర్నమెంట్ సెక్టార్ లో పని చేస్తాను, నేను వాడే ఫోన్ ఒక సంవత్సరం న్నర క్రితం డిస్ప్లే పోయింది, నా ఆఫీస్ డేటా మొత్తం ఫోన్ లోనే ఉంది. సరే అని కొత్త ఫోన్ కొని వాడుతున్నాను. ఒక 4 రోజుల క్రితం నా పాత ఫోన్ రిపేర్ చెపించా ఫోన్ ఆన్ అయి అంతా బాగానే ఉంది కానీ లాక్ మర్చిపోయా సంవత్సరం క్రితం పెట్టిన లాక్ కదా గుర్తు లేదు డాటా అంతా కూడా అందులోనే ఉంది, ఎవర్ని అడిగినా లాక్ ఓపెన్ అవుతుంది కానీ డేటా మొత్తం పోతుంది అన్నారు. 3 డేస్ నుండి లాక్ ఓపెన్ చెయ్యడానికి ట్రై చేస్తున్నాను కానీ ఉపయోగం లేదు. ఇవాళ పొద్దున్నే వారాహి నవరాత్రుల్లో భాగంగా ఉదయం అమ్మకి దీపం పెట్టి వచ్చి క్యాజువల్ గా మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని ఒక పిన్ నెంబర్ ఇచ్చా, అసలు ఆ నెంబర్ ఎలా గుర్తుకు వచ్చిందో ఏమో తెలీదు లాక్ ఓపెన్ అయింది. 3 డేస్ లో ట్రై చేస్తే రాని లాక్ జస్ట్ ఒక సెకన్ లో వచ్చింది. ఆఫీస్ డేటా అంతా కూడా అలానే ఉంది ఏమి కూడా ఎర్రేస్ అవ్వలేదు. నాకు ఇప్పటికీ కూడా ఆశ్చర్యంగా ఉంది అసలు ఆ నెంబర్ అంతా కరెక్ట్ గా ఎలా ఇచ్చనా అని. 🙏🙏🙏

  • @advait_enthusiast
    @advait_enthusiast 24 วันที่ผ่านมา +239

    Please andaru , Indian Army bagundali Ani andaru sankalpam lo Cherchandi
    JK lo jawan lu pranalu kolopothunnaru 😢😢😢
    Sree matre namah

  • @sreelathagandamalla1323
    @sreelathagandamalla1323 24 วันที่ผ่านมา +222

    పోయిన సంవత్సరం నేను కూడా వారాహి అమ్మ పూజ చేసుకున్నాను నా జీవితంలో అద్భుతం చేసి నన్ను అనుగ్రహించింది. అమ్మవారి విగ్రహం తెచ్చుకోకండి , అఖండ దీపం జోలికి వెళ్ళకండి అమ్మవారి శక్తి అసమాన్యమైనది మనం ఎంత గొప్పగా పూజ చేసిన మనం నీతి నిజాయితీగా లేకపోతే ధర్మబద్ధంగా బతకలేక పోతే ఆ పూజను ఏ దేవుడైనా మెచ్చడు అనుభవంతో చెబుతున్నాను ఎవరిని ఉద్దేశించి చెప్పటం లేదు.

  • @munni268
    @munni268 24 วันที่ผ่านมา +82

    Sanathana ధర్మం కోసం చేసే మీ ప్రయాణం లో కొన్ని కోట్ల కుటుంబాలు మీతో ప్రయాణం చేస్తున్నారు అందులో నేను ఒక భాగస్వామిని మీ కుటుంబంలో అందరికీ శతకోటి కృతజ్ఞతలు గురువు గారు

  • @user-dn3gs5os1v
    @user-dn3gs5os1v 24 วันที่ผ่านมา +57

    నమస్తే గురువుగారు.
    నేను కూడ వారహి అమ్మ నవరాత్రులు చేస్తున్నాను. గురువుగారు నా మనస్సులో ఎన్నో బయటకి చెప్పుకోలేని భాదలు. నాకు ఆ అమ్మ దయ చూపాలి అని వేడుకుంటున్నాను. 🙏🙏🙏

  • @ashagupta7293
    @ashagupta7293 24 วันที่ผ่านมา +35

    Last year వారాహి పూజ చేస్తే నా జీవితం లో అమ్మవారు అద్భుతం చేసింది
    ఈ year పూజ చేసుకునే అవకాశం లేదు కానీ నేను మానసికంగా ధ్యానం చేస్తూ ఉన్నాను
    రెండవ రోజే ఆదివారం అమ్మవారి హోమం చేసుకునే అవకాశం అమ్మవారు కలిగించింది
    శ్రీ మాత్రే నమః
    గురువుగారికి కృతజ్ఞతలు 🙏

  • @NagalakshmiPavalla
    @NagalakshmiPavalla 23 วันที่ผ่านมา +8

    నేను వేరే వాళ్ళకి వాళ్ళ పిల్లలకి తిండి కూడా లేదు అంటే డబ్బులు ఇచ్చాను తిరిగి ఇస్తాము అన్నారు సంవత్సరాలు గడిచి పోతుంది కానీ ఇవ్వలేదు అమ్మ దయవల్ల వస్తాయి అని అనుకుంటున్నా

  • @lakshmidasyam9261
    @lakshmidasyam9261 24 วันที่ผ่านมา +50

    నా మానసిక బాధ లేకుండా చేయు తల్లి!🙏🙏🙏🙏🙏

  • @angelmanaswini2148
    @angelmanaswini2148 24 วันที่ผ่านมา +61

    అమ్మ దయా వల్ల మనా చానల్ కుటుంబ సభ్యులా ధర్మ భదమ్యనా కోర్కెలు తీరాలి అని కోరుకుంటున్నాను...జై వారాహి మాతా...జై..జై.. భారత్..

  • @chaitanyasks
    @chaitanyasks 24 วันที่ผ่านมา +65

    Ma money kuda vasthe bhagundu ..guruvu garu...ma amma garu okkariki money echi mosapoyaru 13 lakhs..Amma vari Navaratrilu..ma akka cheppadam valla chesthunna ...a varahi maata Daya valla ma dabbu maku vachi...mamalini karunisthe bhagundu ..2015 icharu ..enthavaraku evvaledu..ma ammagaru single parent...amme kastha padi sampadichina money...edi jaragali ani Pooja cheyyadam ledu...anni manchi jargela cheyyali athalli...chala kastalu anubhavincham ....ammavaru Daya chupali

  • @Arunascollection
    @Arunascollection 24 วันที่ผ่านมา +55

    నాకు ఇప్పటి వరకు ఇలా వరహి అమ్మవారు ఉంటారానే విషయమే తెలీదు సార్ మీ దయ వల్ల ఈ నవరాత్రులు చేసుకుంటున్నాను 🙏🏻🙏🏻🙏🏻🙏🏻ధన్యవాదములు గురువు గారు ☺️మీకు రుణపడి ఉంటాను 🙏🏻🙏🏻🙏🏻

  • @raghavendrar7887
    @raghavendrar7887 24 วันที่ผ่านมา +30

    అపుడే 4రోజులు ఐపోయాయ అనిపించింది ఈ రోజు పూజ చేస్తుంటే ఇంకా 5 రోజులేనా అనిపించింది గురువుగారు 🙏🙏🙏

  • @sarikonchada5758
    @sarikonchada5758 24 วันที่ผ่านมา +33

    I am not doing Navratri as deeksha
    But I am praying Varahi amma these 9 days . Ysday I had a bad dream as some one was coming near me with a gun ( I live out of India) to snatch something
    Then I was shouting loud varahi amma varahi amma ani chala loud voice lo then I felt like varahi amma came and they ran away , I woke up immediately and realised all this solid tension I was going through was in dream ah ani
    But what I felt happy is I remembered Varahi amma in my dream kada I asked for help kada ani I felt so happy 😊

  • @prahladaudbhavaabhiramsonn4967
    @prahladaudbhavaabhiramsonn4967 24 วันที่ผ่านมา +65

    గురువు గారు బద్దకం ,నిర్లక్ష్యం పోవడానికి ఏవైనా మంత్రాలు వుంటే చెప్పండి please.

  • @adilakshmi5905
    @adilakshmi5905 24 วันที่ผ่านมา +14

    గురువుగారు పాదపద్మములకు నమస్కారములు 🙏🙏అమ్మవారి పూజ 3 రోజులు చేసాక periods vachayi తిరిగి 5 వ రోజు నుండి మళ్లీ పూజ చేయవచ్చా..పీటం పెట్టలేదు నేను ఆటంకము వస్తుందని ..నాకు సమాధానం ఇవ్వగలరు ..గతా సంవత్సరం మీ కారణంగానే అమ్మవారిని తెలుసుకొని పీఠం పెట్టి పూజ చేసాను .అమ్మ మమ్ములను ఎంతగానో కనికరించారు ..ఏడాది నుండి మనకుండా ప్రతి fridayపూజ చేస్తున్నాను..కానీ ఈ సంవత్సరం నాకు అడ్డు రావటం వల్ల నాకు మనసు ఏమి బాలేదు..reply ఇవ్వండి🙏🙏

  • @satyalaxmi8527
    @satyalaxmi8527 24 วันที่ผ่านมา +11

    నాల్గవ రోజు వారాహి పూజ మీ దయ వల్ల చేసుకున్నాం గురువుగారు.🙏🙏

  • @BogalaNavaneethReddy
    @BogalaNavaneethReddy 24 วันที่ผ่านมา +11

    ఓం శ్రీవారాహి దేవియ్యే నమ అమ్మ నేను కూడ వారాహి నవరాత్రుల పూజ చేసుకుంటునాను అమ్మ చల్లనీ చుపు మమీద వుండల్లి🙏🙏🙏

  • @ShambhoShankara5
    @ShambhoShankara5 23 วันที่ผ่านมา +2

    ఈ అనుభవాలు చాల ఉత్సాహం నింపుతున్నాయి.

  • @Mycutekid2017
    @Mycutekid2017 24 วันที่ผ่านมา +10

    4th day Pooja done
    Jai varahi matha 🙏🙏

  • @nareshjampala7140
    @nareshjampala7140 22 วันที่ผ่านมา +1

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏🙏 జై వారహి 🙏🙏🙏

  • @lakshman6052
    @lakshman6052 23 วันที่ผ่านมา +3

    అమ్మా వారాహి మాత నీకు వందనాళ్ళు తల్లీ ❤❤

  • @ShambhoShankara5
    @ShambhoShankara5 23 วันที่ผ่านมา +2

    మేము 4వ రోజు పూజ చేసుకున్నాం మీ డెమో వీడియో చూసి.

  • @vanamasatyavani7275
    @vanamasatyavani7275 22 วันที่ผ่านมา +1

    మేము వారాహి అమ్మవారి నవరాత్రులు చేసుకుంటున్నాము రాత్రిపూట చేసుకుంటున్నాము నవమి ఆదివారం నైట్ నుంచి వచ్చింది కదా ఉద్యాపన ఆదివారం నైట్ చేయాలా సోమవారం పొద్దున చేయాలా తెల్లవారి మంగళవారం కదా అమ్మవారి ఫోటో ఎప్పుడు తీయాలి

  • @sakaurmila3581
    @sakaurmila3581 24 วันที่ผ่านมา +1

    Chala santhosham guru garu

  • @SahasraReddy-f9e
    @SahasraReddy-f9e 24 วันที่ผ่านมา +25

    నేను రోజు పూజ అయిపోతా నే వీడియో వస్తది

  • @mynestam5553
    @mynestam5553 23 วันที่ผ่านมา +1

    Amma ippativaraku chaala vinnanu chadivanu kuuda... Ma husband valla frnd ki 50000 ichadu 6 months lo ista annadu 1 year avthundi... Inka ivvatam ledu.. Chaala ibbandi lo unnamu... Amma Nv dayatalachi atanu money return ichelaaga chuudu maata... Jai vaarahi devi...

  • @Bhoomi721
    @Bhoomi721 24 วันที่ผ่านมา +2

    Yevarini nammalo nammodo teliyatam ledu guruvugaru eerojulo. Nijamaina banduvu aa bagawanthude🙏🏻🙏🏻🙏🏻; Shree Varahi devainamah:

  • @Varahimatha1017
    @Varahimatha1017 23 วันที่ผ่านมา +2

    Thandri miru maku echina a Amma nanna varam 🙏

  • @Sitarama999
    @Sitarama999 23 วันที่ผ่านมา

    చాల బాగా చెప్పారు

  • @nethramanjunath2037
    @nethramanjunath2037 23 วันที่ผ่านมา

    Guruji tq so much guruji and Amma also no words to express shree mathre namah 🙏💯

  • @mangag454
    @mangag454 24 วันที่ผ่านมา

    Thank you so much sir

  • @vannelakavitha4427
    @vannelakavitha4427 22 วันที่ผ่านมา

    Idhi vintunte kallalo nillu thirigayi guruvu garu ..

  • @TECHSTONETelugu
    @TECHSTONETelugu 24 วันที่ผ่านมา

    HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏

  • @manuvishnu9926
    @manuvishnu9926 24 วันที่ผ่านมา +1

    Mee video kosam edhuchusthu vunna guruvugaru😊🙏

  • @anushamamidala9601
    @anushamamidala9601 24 วันที่ผ่านมา +12

    మీకు శతకోటి నమస్కారాలు గురువుగారు

  • @padmavathi7277
    @padmavathi7277 24 วันที่ผ่านมา

    Om sree varahi devyah namaha Namaste guru garu tq

  • @nagamanitalluri705
    @nagamanitalluri705 24 วันที่ผ่านมา +1

    ఓం వారాహి దేవ్యై నమః 🙏🙏🙏

  • @PRamana-e4v
    @PRamana-e4v 22 วันที่ผ่านมา

    Thaku amm

  • @srinivas19337
    @srinivas19337 23 วันที่ผ่านมา +2

    Varahi matha daya valla ma papa ki bits pilani lo seat vachindhi. 4th day pooja ayyaka result vachindhi

  • @naginia8091
    @naginia8091 24 วันที่ผ่านมา

    Om Vaarahi Devi Namaha 🙏🙏🙏

  • @kranthikumarparvathi1915
    @kranthikumarparvathi1915 24 วันที่ผ่านมา +1

    Govinda Govinda Govinda 💞 jai bhavani ❤

  • @raisingstars6899
    @raisingstars6899 24 วันที่ผ่านมา

    Om varahi amma ❤❤❤

  • @rodgers3876
    @rodgers3876 24 วันที่ผ่านมา

    Sri Matre Namah🙏..Sri Varahi Deviye Namaha🙏

  • @devis2830
    @devis2830 24 วันที่ผ่านมา +4

    Chala santhoshanga undhi guruvugaru meeru chepthuntte

  • @konetikumar22
    @konetikumar22 24 วันที่ผ่านมา +2

    శ్రీమాత్రే నమః ❤

  • @user-gf1vo4bx1k
    @user-gf1vo4bx1k 24 วันที่ผ่านมา

    Guruvu gaari ki namaskaralu same ide pani Nenu chesaanu telisi teliyaka okariki tammudu la sahayam chesaanu, adi yentha tappu Ani tarvatha telisindi, kaani malli vattini yela techhukovalo ardam kavatledu, naaku gold naaku vastundo teleedu , ippatiki 5 years aindi ye javabu cheppaledu, ee video lo annattlugane valla Amma vallani adigithe maakichhi echhava yenduku echhav annaru, yevariki tondarapadi sahayam cheyakudadu, naaku ye ammavaru daya chupistaro teleedu, ee tappu nenenduku chesaano teleedam ledu, ippudu yentha badapadda phalitham ledu

  • @chaitanyasks
    @chaitanyasks 24 วันที่ผ่านมา

    Eppude Pooja chesi vacha guruvu garu...me video kosam waiting

  • @meesalasaisrivandana
    @meesalasaisrivandana 24 วันที่ผ่านมา

    Om varahi deviyee namo namaha 🙏🙏

  • @chinnumamindla
    @chinnumamindla 24 วันที่ผ่านมา

    Very nice 🙏🙏🙏

  • @nalinireddy8001
    @nalinireddy8001 23 วันที่ผ่านมา +2

    Sir,.I also facing same problem.
    4 lakhs, they r also saying same way,.

  • @vaishnavireddy9533
    @vaishnavireddy9533 24 วันที่ผ่านมา +2

    Naku kuda same elaney jarigindhi andi 500000 eppatiki 7 months ayyendhi vadu ip petti velladu pellam, pillalatho naku okkadanikey kadhu ala 20 mandhiki 2crots 40 laksh pedhananna valla abbai nenu intiki velli adigithey avamaninchi intilonumchi baitaki vellu ani nannu, na bharthanu avamaninchi kesu pedatham mimeedha ani kuthuru alludu andharu godavapadi ma number s thisivesaru chala annaru

  • @alekhyaamballa6049
    @alekhyaamballa6049 23 วันที่ผ่านมา

    Manchi mata chepparu army bagundalani

  • @Harshika.harshi
    @Harshika.harshi 24 วันที่ผ่านมา

    Amma 🙏

  • @77gkrishg
    @77gkrishg 23 วันที่ผ่านมา +1

    శ్రీ మాత్రేనమః🙏

  • @anithavenkatesh9782
    @anithavenkatesh9782 24 วันที่ผ่านมา

    ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🚩🙏

  • @srigowri4138
    @srigowri4138 24 วันที่ผ่านมา

    Anatho diyva rakshkahaa thank you

  • @kamalakshisai1139
    @kamalakshisai1139 24 วันที่ผ่านมา

    Om shree maatre namaha om shree maatre namaha om shree maatre namaha

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 24 วันที่ผ่านมา +1

    Varahai namaha

  • @kavyasri4976
    @kavyasri4976 24 วันที่ผ่านมา +5

    Pooja ipoyindhi 8 iyindhi inka video raledhani chusthu unnanu guruvugaru🙏🙏

  • @dhanyalakshmiiv893
    @dhanyalakshmiiv893 24 วันที่ผ่านมา

    Vandevaaraaheem sreemaatrenamaha 🙏🙏🙏

  • @19December14
    @19December14 24 วันที่ผ่านมา +1

    శ్రీ మాత్రే నమః

  • @ramadevimerugumuvvala7408
    @ramadevimerugumuvvala7408 22 วันที่ผ่านมา

    Vaaraahi maatha ki jai
    Sri maathre namaha❤

  • @Vivek0000a
    @Vivek0000a 23 วันที่ผ่านมา

    Om Hreem Namo Varahi Gore Swapnam Tahataha Swaha 🙏🙏🙏

  • @ShivaGaneshChintha
    @ShivaGaneshChintha 24 วันที่ผ่านมา

    Jai Dumra Varahi Maata 🙏🏻🔱🧘🏻‍♂️

  • @mohanreddy2879
    @mohanreddy2879 24 วันที่ผ่านมา

    Om namo Sree matrey namaha. Om namo varahi Devi thalli namo namaha. Sree Vishnu rupaya nama shivaya.

  • @ArjunArjun-bp6lk
    @ArjunArjun-bp6lk 24 วันที่ผ่านมา

    Jai Jai varhimata jai gurudev 🚩🚩🚩

  • @ramanom233
    @ramanom233 24 วันที่ผ่านมา

    Jai Varahi Maatha 🙏🙏🙏

  • @radhikagourishetty6715
    @radhikagourishetty6715 24 วันที่ผ่านมา +5

    Thandri meeku namaskarammm 🙏🙏 amma vari padhalu pattukunela chesaru

  • @SaiRam-li8tv
    @SaiRam-li8tv 24 วันที่ผ่านมา +1

    గురువుగార్కినమస్తె నాకువారాహినవరాత్రిమొదటిరోజుకల లో వారాహిఅమ్మదర్సనంఅయింది మెళుకువవచిందిఅలాతెల్లవార్లనిద్రపట్టలెదుఎందుకుఇలావచింది పరిష్కారం చెప్పండి 🙏🙏🙏

  • @user68174
    @user68174 24 วันที่ผ่านมา

    Jai varahi Amma🙏

  • @padmavallepu9841
    @padmavallepu9841 23 วันที่ผ่านมา

    Om Sri Varahi Devi Namah🙏🙏🙏🌹🌹🌹

  • @doctorram803
    @doctorram803 24 วันที่ผ่านมา

    Sri mathre Namaha🙏🙇🙏🙇

  • @kalyanidulla5265
    @kalyanidulla5265 24 วันที่ผ่านมา +2

    🙏

  • @Harshika.harshi
    @Harshika.harshi 24 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏 Sri Vishnu roopaya namah shivaya Sri maathre namaha

  • @RS-bl4ld
    @RS-bl4ld 16 วันที่ผ่านมา

    ఓం నమో వారాహి దేవి మాత నమో నమః

  • @LakshmiSathershetty
    @LakshmiSathershetty 24 วันที่ผ่านมา

    Jai varahi Amma ❤❤

  • @swathigauribhatla6204
    @swathigauribhatla6204 23 วันที่ผ่านมา

    Sri matre namaha 🙏
    Sri gurubhyo namah 🙏

  • @lasyaakrishna
    @lasyaakrishna 24 วันที่ผ่านมา +11

    4va roju manasu purthi ga chesukunna❤

  • @mvkpriyanka4057
    @mvkpriyanka4057 22 วันที่ผ่านมา

    Om sri mathre namaha...

  • @soujanyaputtur
    @soujanyaputtur 24 วันที่ผ่านมา +1

    Gurugaru mi video chusi varahimatha Pooja chesanu,chala santhoshamga undhi.kani modhati roju chesina vidhamgane roju alage Pooja cheyala,plz cheppandi

  • @srideviachalla1430
    @srideviachalla1430 24 วันที่ผ่านมา +2

    Om shree matre namaha 🙏🙏🙏🙏💐💐💐 Amma padaalu pattu kunte adbhutaalu jarugutaai elaane TQ very much sir for sharing 🎉🎉🎉🎉

  • @meharunbimerharunbi85
    @meharunbimerharunbi85 19 วันที่ผ่านมา

    Kotikoti namaskaralu varahimatha

  • @Sitarama999
    @Sitarama999 23 วันที่ผ่านมา

    నేను కూడా పంపాను గురువుగారు. ఆర్తి తో చేస్తున్నాను.

  • @maruthipesay8456
    @maruthipesay8456 24 วันที่ผ่านมา

    4va roju chala happyga Pooja chesukunna 🌹🌹🌹🌹🙏🙏🙏🙏

  • @jocutecollections
    @jocutecollections 23 วันที่ผ่านมา

    నమస్కారం గురువుగారు మీరు చెప్పినట్లుగానే వారాహి అమ్మవారి పూజ మేము మా ఇంట్లో నిర్వహించుకుంటున్నాం అయితే కొన్ని వీడియోలు పానకం తయారీ విధానంలో మిరియాలు వేయకూడదు అంటున్నారు కానీ మేము యాలకులు బెల్లం మిరియాలు వేసి అమ్మవారికి నైవేద్యం పెడుతున్నాం దయచేసి గురువుగారు మిరియాలు వేయడం వల్ల ఏమైనా ఇబ్బంది కలుగుతుందా ఏంటో కొంచెం చెప్పగలరు

  • @allasudhakar2372
    @allasudhakar2372 24 วันที่ผ่านมา

    Sri Matre Namaha🙏🙏🙏

  • @chinnumamindla
    @chinnumamindla 24 วันที่ผ่านมา

    Om sri panchamyai namaha 🌺🌺🌺🙏

  • @doctorram803
    @doctorram803 24 วันที่ผ่านมา +1

    Jai maa varahi🙏🙇🙏🙇

  • @ananthalakshmi8459
    @ananthalakshmi8459 24 วันที่ผ่านมา +1

    Sri mater namaha🙏🙏

  • @sitaramarajuanisetti3132
    @sitaramarajuanisetti3132 24 วันที่ผ่านมา

    Om sri varahi dheviye namaha

  • @keerthipelluri994
    @keerthipelluri994 23 วันที่ผ่านมา

    🙏🏻🙏🏻శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻

  • @rajirajeswari9965
    @rajirajeswari9965 24 วันที่ผ่านมา

    Sri varahi devatha namaha

  • @jagadeeshkumar5695
    @jagadeeshkumar5695 24 วันที่ผ่านมา

    Namaskaram

  • @pavaninutulapati8761
    @pavaninutulapati8761 24 วันที่ผ่านมา

    SRI Mathrey namaha 🙏🙏

  • @ramadevimandla5562
    @ramadevimandla5562 21 วันที่ผ่านมา

    Srimathre namaha 🙏🏻

  • @sanjanapochareddy5271
    @sanjanapochareddy5271 24 วันที่ผ่านมา

    ఓం శ్రీమాత్రే నమః 🙏🙏
    🙏🙏

  • @snehasowmyakapalavoi6826
    @snehasowmyakapalavoi6826 23 วันที่ผ่านมา +1

    🙏🙏🙏

  • @chaitanyasks
    @chaitanyasks 24 วันที่ผ่านมา

    Sri matrenamaha

  • @kamrajyadav4074
    @kamrajyadav4074 24 วันที่ผ่านมา

    Jai varahi dhevyai namaha 🙏

  • @meghanareddy07
    @meghanareddy07 24 วันที่ผ่านมา

    వారాహిఅమ్మ🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻