వాణి గారు దేవుడనేవాడు ఉన్నాడు ఇప్పటికి న్యాయం గెలుస్తుంది మీరు తొందర పడొద్దు మీ పిల్లలు ఉన్నారు ఆ దేవుడు మిమ్మల్ని గెలిపిస్తాడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
వాణి గారు మీ వైపు న్యాయం ఉంది కొన్ని భగవంతుడు మిమ్మల్ని దీవిస్తాడు అని కోరుకుంటున్నాను ఎందుకంటే మాధురి అనే ఆవిడ మధ్యలో వచ్చింది డేట్ అంటే డాన్స్ క్లబ్ డాన్సర్ లో డాన్సులు వేసుకుని ప్రోగ్రాం చేసుకునే ఆవిడ సంసారం అనే విధానం తెలియదు కదా అందుకోసం మీ భర్తను లాగేసుకుంది నేను కూడా కొన్ని రోజులు ఉంటాడు అంతేగానీ మిమ్మల్ని వదిలి ఎక్కడికి పోలేదు మీకు ఇద్దరు పిల్లలు మీకు ధైర్యం తల్లి మీకు ధైర్యం అదే గుర్తుపెట్టుకోండి ఆ మాధురికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు రేపొద్దున్న పిల్లలకి ఏమి నేర్పుతో తెలియట్లేదు అదే కొంచెం ఆలోచించాలి
జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా పవన్ గురించి ఎంతసేపు మూడు పెళ్లిళ్లు మూడు పెళ్లిళ్లు అన్నారు పవన్ గారు న్యాయపరంగా విడాకులు తీసుకొని వాళ్లకు భరణంచెల్లించి వివాహం చేసుకున్నారు మరి ఈ అక్రమ సంబంధాన్ని ఏమంటారో
Abba nijama pelli kakundane renu Desai tho pillal ni kannadu Renu Desai ki divorce ivvakunda ne Russia ammai tho pillal ni kannadu TDP vallu veellani rechagottinatlu papam ycp vallaku cheyaledhu anduke Mee aatalu sagutunnai
Ycp ano TDP అనో జనసేన అనో కాదు మగ వాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు అని కాదు.ఏ బేధం లేదు అందరు మొబైల్ కి అలా వాటు పడ్డారు చీకట్లో జరిగే క్రియని వీధిలోకి తెచ్చారు.విపరీత కోరికలు, అర్ధిక అవసరాలు, పెరిగాయి బర్త ప్రేమకు దూరమవడం. , తృణీకారానికి లోనవ్వడం ardhika swatamtryam leka povadam ఇవన్నీ ఆడవాళ్ళు రాంగ్ స్టెప్ వెయ్య దానికి కారణం. అలాగే మగవాళ్ళు.పడుచు అమ్మాయిలు డబ్బు కోసమో మరి దేని కోసమో ఇంట్లో భార్య అనరోగ్య పరిస్థితి అంటూ దింపుతున్నారు. అంతే గాని వైసీపీ వాళ్లకి సెక్స్ హార్మోన్లు యెక్కువ అయ్యి భూతు పని చేస్తున్నారంటే మిగతా వాళ్ళు Countless ani ardham vasthadi.plz partylaku mudi pettoddu
Same na life anthe.naa kaallu pattukunnadu naanna but nenu vinaledhu.amma badha padakandi.dhevudu thodu vuntaadu.nenu kuda cheppanu 7yrs na pelli ayi.pyki natisthu brathukuthunnannu.🎉🎉🎉god bless u amma
మీరు పిల్లలతో హాయిగా ఉండండి, అతను ఇక ఫ్యామిలీ మనిషిగా ఉండలేడు, వైసిపి పార్టీ లో ఇలాంటి వాళ్లు బోలెడంత మంది ఉన్నారు , వాళ్ల సైకో నాయకుడి బండారాలు కూడా త్వరలో బయటికీ వస్తాయి, కావున వాళ్ళను మీరు మార్చలేరు.
ఈ రోజుల్లో కూతురు కి సెటిల్ చేయాల్సిన వయస్సు లో డబ్బులు యెక్కువగా ఉండటం వల్ల enko settup ni సెట్ చేసుకుంటున్నారు, yelanti వారికి తగ్గిన బుద్ధి చెప్పాలి
వాణి గారు, మేరు దైర్యం కోల్పోకండి. మీ స్థానంలో ఎవరు వున్నా అలగే చేస్తారు, ఎవరి బార్య అయినా అదే పని చేస్తారు. దేవుడు అనే వాళ్ళు అన్నీ చూస్తున్నారు, చేసిన కర్మలు ఎక్కడికి పోవు. మీ ఆరోగ్యం ఇంకా పిల్లలని జాగ్రత్తగా చూసుకోండి.
పాపం ఈమె చాలా ఏడుస్తుంది. తలుచుకుంటే నాకు ఏడ్పు వస్తుంది. ఈమె చెప్పింది నమ్మడానికి ఉంది ఆ మాధురి కీ ఏ విడియోస్ లో కూడా నువ్వుతూ ఉంది దానికి మొగుడు లేదు వాడికి మాధురితో అందంగా ఉండడం వల్ల అతనితో వుండే కన్న శీనయ్య తో బాగుంది ఇంకా ఇద్దరు కూడా శారీరికంగా ఎక్కువ వుండే సరికి ముందు పెళ్ళాని ఎలా వదిలించుకోవాలి అనే ఆలోచనలో ఇలా అనుకుని చేస్తున్నారు
ఆర్ టి వి.. చూడలేకపోతున్న ఆ దువ్వాడ తగువు.. ఈ విషయం ప్రజలకు ఎందుకు.. మీరు ఏమన్నా అవకాశం ఉంటే మీరు న్యాయం చేయండి.. ఎందుకండి ఆ మాటలు.. నాన్న నాన్న కావాలి.. నాన్న కావాలి.. ప్రజలకి సబ్జెక్టు అవసరమా.. ముందు ముందు చాలా తలనొప్పిగా ఉంది ఈటీవీల వలన.. ఇప్పటికే తలపోటు ఎక్కువ అయిపోయింది జనాలకి
మా వైసిపి పార్టీ లో ఇలాంటి ఇల్లెగిల్ సంభందాలు షరామామూలే.. కొంపలు కూల్చడం.. ఇవన్నీ మా క్వాలిటీస్ భవిష్యత్లో ఎమ్మెల్యే.. మంత్రి కి క్వాలిఫై అయ్యాలంటే ఇంకా..... చాలా చేయాలి.. అపుడే.......
గౌరవ శ్రీ వాణీ గారు చాలా deep గా అన్ని చెప్పిన మీదట ఆ mlc మీద ,అతను కలిసి ఉన్న స్త్రీ మీద చాలా అసహ్యం,కోపం అన్ని ఉన్నాయి.. కానీ చట్టం,న్యాయం అనేవి ఉన్నాయి కాబట్టి చట్టపరంగా గా వాళ్ళు తేల్చుకోవాలి. కానీ రాజకీయంగా ఆ చెత్త mlc మనిషి గురించి మాత్రం మాట్లాడుతాను..ఎన్ని కారుకూతలు koosaadu మా పవన్ కళ్యాణ్ sir నీ..వదలకూడదు వాడిని..వాడు ఏదైతే వాగాడో టీవీ లా ముందు ఇప్పుడు అదేపని చేయాలి వాడికి...చీప్ fellow అన్నమాట..అమ్మ మీరు చాలా struggul authunnaaru..పోలీసు కేసులు పెట్టండి..women protection force నీ కలవండి. Vadalakandi అస్సలు.
Iam of near 58 amma.you are my chelli.vadhini through him out of your family.58 years lo he wanted to marry a women.amma neevu adhavakamma. Be brave your self amma.Give moral support to your daughters. Vadhiki Taddinam pettamma. Pl dont mistake me amma.pl dont cry
వాణీ అక్క మీరు బాధపడవద్దు ,ఉంచుకున్నవాడు ఎప్పటికీ మొగుడు కాదు,, పెంచుకున్నవాడు కొడుకు కాదు , వాడు మీ కాల్లు దగ్గరికి వస్తాడు కానీ మీరు వాడిని చారనివ్వవద్దు,
ఇతను పవన్ కళ్యాణ్ గారు గురించి మాట్లాడుతాడు పనికిమాలిన మాటలు ఇతనికి నెలోకో బూతుపురాణం ఉన్నది. పవన్ కళ్యాన్ గారు ముత్యం లాంటి వారు అది తెలుసుకో. పవన్ కల్యాణ్
Dont cry vani garu be breave vaallidhari ki political gaa buddhi cheppandi appudu public buddhi chepthaaru mee papa ni contest chepinchi meeru papa ki support cheyandi.
Vani. Ma'am don't give divorce. Because he. Will become free, easily. He can. Marriage. Don't give him a chance to srinivas, still e. Marry. You. Can. Put. Bigamy. Case. On. Him. Very shortly you will achieve. What ever you have requirements. Wish. You good. 🤞
వాణి గారు దేవుడనేవాడు ఉన్నాడు ఇప్పటికి న్యాయం గెలుస్తుంది మీరు తొందర పడొద్దు మీ పిల్లలు ఉన్నారు ఆ దేవుడు మిమ్మల్ని గెలిపిస్తాడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Correct andi
ఏందిరా గబ్బు నా కొడకా ఈ దువ్వాడ వాణి ఏం తక్కువేం కాదు సొంత డ్రైవర్తో కులుకుతున్న ది
😊😊😊😊
వాణి గారు మీ వైపు న్యాయం ఉంది కొన్ని భగవంతుడు మిమ్మల్ని దీవిస్తాడు అని కోరుకుంటున్నాను ఎందుకంటే మాధురి అనే ఆవిడ మధ్యలో వచ్చింది డేట్ అంటే డాన్స్ క్లబ్ డాన్సర్ లో డాన్సులు వేసుకుని ప్రోగ్రాం చేసుకునే ఆవిడ సంసారం అనే విధానం తెలియదు కదా అందుకోసం మీ భర్తను లాగేసుకుంది నేను కూడా కొన్ని రోజులు ఉంటాడు అంతేగానీ మిమ్మల్ని వదిలి ఎక్కడికి పోలేదు మీకు ఇద్దరు పిల్లలు మీకు ధైర్యం తల్లి మీకు ధైర్యం అదే గుర్తుపెట్టుకోండి ఆ మాధురికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు రేపొద్దున్న పిల్లలకి ఏమి నేర్పుతో తెలియట్లేదు అదే కొంచెం ఆలోచించాలి
అమ్మా మీకు మీ పిల్లలకు ఆదేవుని దయ వుండాలని రక్షణ వుండాలని కోరుకుంటున్నాము 😮
వాణి గారు... ఇప్పటికైనా కొంచెం జాగ్రత్త పడండి
అతను మంచివాడు కాదు.. మీరు చెప్పే దాన్ని బట్టి చూస్తుంటే
అమ్మ వాణి గారు ఇంతకు మొగుడికి అన్నం పెట్టావా
దీనికి గర్వం
Ore sannasi vaadu manchodera
Ide manchidi kadu
😂😂@@RamaKrishna-qc7ii
Correct ga cheparu andi Yes 👍🏻
మేడం please dont feel... ప్లీజ్ మీరు చాలా మంచి వాల్లు.. మీ పిల్లలు భవిష్యత్ ఆలోచించండి
వాణి గారు! ధైర్యం తెచ్చుకోండి!
అమ్మ మీకు మీ పిల్లలకు న్యాయం జరగాలి,
జగన్ మోహన్ రెడ్డి గారి బ్యాచ్ అంతా ఇంతే, వాణీ గారు మీరు చెప్పినది నిజమే, ఇప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి, వైసిపి అధినేత దృష్టిలో పెట్టండి.
అవును అందరికీ ఇద్దరు లేదా ముగ్గురు ....గతాన్ని మరచిపోకు
వాణి కి డబ్బులు, అధికారం మీద పిచ్చి వాళ్ళ ఇంటిలో ఆవిడ మాటలు చెలుతాయి అతను మాట చెల్లుబాటు కాదు ఇది బహిరంగ రహస్యం
Jagan eandku rr madeloooo
నీ ఏడుపు నీ బిడ్డలు ఏడుపు తప్పకుండా తగులుతుంది వాళ్ళిద్దరికీ ఆమెకి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు
🥳🥳🥳correct ga cheparu andi 🙏🏻🤝
నెలకో భూతు పురాణం దగ్గర పడుతుంది కదరా బ్లూ బ్యాచ్ వీ 😀😀😀
Bulugu party bulugu chitralu😂
Yes 😅😅😅
ఎల్లో బేచ్ కి మాత్రం బూతులు రావు పురాణాలు అసలే లేవు 😅😅 ఎందుకు రా మూసుకొని ఉండక
పాకీ పావలా గాడు,, బూతు పురాణం కంటెనా
మీరు చాలా clear గా చెప్పారు వాడు మాత్రం అన్ని డొంక సమాధానలు చెబుతున్నాడు ఇంటర్వ్యూ లో
అమ్మా ఏడవకండి మీ బాధ అర్థం చేసుకున్న సేమ్ ఇలానే నా లైఫ్ జరిగింది మా మన మాట నమ్మరు నా పేరు కూడా వాణీ మా
Medam meeru cheppandi 100% correcte medam
Correct andi
మేడం వాడిని వదలొద్దు కాళ్లకాడికి తెచ్చుకోండిపిల్లల సహకారం తో
నువ్వు నీ మొగుడు ని అలాగే చేశావేమో
Correct ga cheparu andi 🥳🥳🥳🤝
వదినమ్మ ఆయన పిల్ల కావాలని వచ్చిన ఈ పిల్లల తండ్రి మొఖం ఎలా చూస్తారు వదినమ్మ మూడు నెలల్లో కానీ మూడు సంవత్సరాలలో గాని తప్పకుండా మీ దగ్గరకు వస్తాడు ఆయన
Family relations are more important than political and personal life.
జగనన్న దువ్వాడ గురించి ఢిల్లీలో ధర్నా చేయవా మా mla ఇలా తయారు ఐనరు అని అందరి ప్రతిపక్షం లను పిలవాలి చూపించాలి
Mlc ki mla ki difference telikunda mataladutunaru
అన్ని పార్టీ వాళ్లు ఇట్లనే ఉన్నారు,
@@chittimohan mla లు ఇప్పుడు లేరు mlc లే దిక్కు ఇప్పుడు బటన్ రెడ్డి కి అందుకే ఢిల్లీ లో చేయమంటున్న
@@111ramakrishna vote ku note edharu cm undaga ellantive jarugutunaya
@@chittimohan 2014 లోనే ఆగిపోయారు మీరు అది దాటి 10 సంవత్సరలు అవుతుంది కొంచెం 2024 కి రండి ప్లీజ్
వాడు తేడాగాడు కాబట్టే వైసీపీ బాగా కనెక్ట్ అయ్యాడు
S
మీలో అందరూ పత్తిత్తు లే 😅😂😅
s
True
Don't worry Amma, God is there, you will be come out of this situation
Ni Amma guddha
జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా పవన్ గురించి ఎంతసేపు మూడు పెళ్లిళ్లు మూడు పెళ్లిళ్లు అన్నారు పవన్ గారు న్యాయపరంగా విడాకులు తీసుకొని వాళ్లకు భరణంచెల్లించి వివాహం చేసుకున్నారు మరి ఈ అక్రమ సంబంధాన్ని ఏమంటారో
Abba nijama pelli kakundane renu Desai tho pillal ni kannadu
Renu Desai ki divorce ivvakunda ne Russia ammai tho pillal ni kannadu
TDP vallu veellani rechagottinatlu papam ycp vallaku cheyaledhu anduke Mee aatalu sagutunnai
Ss
మేడం మీరు గ్రేట్
Well matured Anchoring
Ur right madam...
ఇ ఏడుపుకు కారణం కూడా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు అంటారేమో
😂
15:47 15:51
అచ్చెన్నాయుడు కారణం అని దువ్వాడ దున్న ఆల్రెడీ చెప్పేసాడుగా. 🤣🤣🤣
Ahha😊
😂😂😂😂
జగ్గడు దగ్గర ఉన్న బ్యాచ్ మొత్తం ఇంతే
Jagan emi chesthadandi .evari vyakthi gatham valladhi.
మరి పప్పుగాడి బ్యాచ్ సంగతి
Hi Jalaga benchmate 😅😅😅😅😅😅😅 @@suryanarayanadoddavarapu2597
@@Arunachalasiva-j3ljalaga Delhi lo dharna cheyyali
Jalaga Delhi lo dharna cheyyali
మీడియా లేకుంటే ప్రపంచం యేమవుతుందో.....జై మీడియా. Entertainment Entertainment.....
జఫ్ఫార్ భాయ్ ఒకసారి దువ్వాడ నీ మరల ఇంటర్వ్యూ చేయవా వాడి ఏడుపు చూడాలి ఆ స్వరం వినాలి 😂😂😂బాగుంటుంది
😂😂😂
Ycp ano TDP అనో జనసేన అనో కాదు మగ వాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు అని కాదు.ఏ బేధం లేదు అందరు మొబైల్ కి అలా వాటు పడ్డారు చీకట్లో జరిగే క్రియని వీధిలోకి తెచ్చారు.విపరీత కోరికలు, అర్ధిక అవసరాలు, పెరిగాయి బర్త ప్రేమకు దూరమవడం. , తృణీకారానికి లోనవ్వడం ardhika swatamtryam leka povadam ఇవన్నీ ఆడవాళ్ళు రాంగ్ స్టెప్ వెయ్య దానికి కారణం. అలాగే మగవాళ్ళు.పడుచు అమ్మాయిలు డబ్బు కోసమో మరి దేని కోసమో ఇంట్లో భార్య అనరోగ్య పరిస్థితి అంటూ దింపుతున్నారు. అంతే గాని వైసీపీ వాళ్లకి సెక్స్ హార్మోన్లు యెక్కువ అయ్యి భూతు పని చేస్తున్నారంటే మిగతా వాళ్ళు Countless ani ardham vasthadi.plz partylaku mudi pettoddu
When she is crying don't u have common sense to take that mike and say "mam, please relax" and offer some water ? Mike moham ke aaanichipedataaru enti
He wants to hear her cry in the mic I guess… why andhra people are all becoming so senseless 😢
ప్రేమ పెళ్లిళ్లు అన్ని ఇలాగే ఉంటాయి అందుకనే పెద్దలు నిర్ణయించిన పెళ్లిళ్లు చూసుకోవాలి
Ardam avtundhi,kani emi cheyyagalam
Peddalu nirnayinchina pellillu bagunnaya andi
Buddisarigga Leni magaadiki ye pelli ayina okate
Adi prema ani kadu peddala pellilu ani kadu eddaru correct ga undali marriage lo
No
I support vani medam
Correct bidda 🥳🥳🥳🥳
అందుకే ఎప్పుడన్నా తల్లిదండ్రులు మాట వినాలి
Ne mokam le, parents chusina arranged marriage lo ne illegal affairs ekkuva pettukunaru e Kalam lo
Same na life anthe.naa kaallu pattukunnadu naanna but nenu vinaledhu.amma badha padakandi.dhevudu thodu vuntaadu.nenu kuda cheppanu 7yrs na pelli ayi.pyki natisthu brathukuthunnannu.🎉🎉🎉god bless u amma
వెళ్లి వాడిని చేయండి ఇంటర్వ్యూ
పోతే ఫోనీ లెండి మేడం మల్ల తిరిగి వస్తాడు.
మీరు పిల్లలతో హాయిగా ఉండండి, అతను ఇక ఫ్యామిలీ మనిషిగా ఉండలేడు, వైసిపి పార్టీ లో ఇలాంటి వాళ్లు బోలెడంత మంది ఉన్నారు , వాళ్ల సైకో నాయకుడి బండారాలు కూడా త్వరలో బయటికీ వస్తాయి, కావున వాళ్ళను మీరు మార్చలేరు.
జగన్ మీద బురద జల్లాలని చూస్తావురా సైకో గా ధూధూ. ఎక్కడ ఎం జరిగినా జగన్ నే కారణము ,ఎంత సైకో , నీచమైన బుద్ధి వున్న వెధవలకే ఇలాంటి ఆలోచనలు చేస్తారు
ఈ రోజుల్లో కూతురు కి సెటిల్ చేయాల్సిన వయస్సు లో డబ్బులు యెక్కువగా ఉండటం వల్ల enko settup ni సెట్ చేసుకుంటున్నారు, yelanti వారికి తగ్గిన బుద్ధి చెప్పాలి
Correct ga cheparu andi yes
నీ తండ్రికి చేసిన ద్రోహానికి దేవుడు ఇప్పుడు శిక్ష వేశాడు….సీనుగాడు నికృష్టుడు😮
వాణి గారు ఏడిచెదండి నీ గోడు నీ ఉసురు దానికి తగులుతుందిలే
ఛీఛీఛీ ఇదో బూతు పురాణం దీనిగురించి వీడియో అసహ్యంగా ఉంది
మరి ఎందుకు చూసావు రా లౌడే?
Amma no tension
వాణి గారు, మేరు దైర్యం కోల్పోకండి. మీ స్థానంలో ఎవరు వున్నా అలగే చేస్తారు, ఎవరి బార్య అయినా అదే పని చేస్తారు. దేవుడు అనే వాళ్ళు అన్నీ చూస్తున్నారు, చేసిన కర్మలు ఎక్కడికి పోవు. మీ ఆరోగ్యం ఇంకా పిల్లలని జాగ్రత్తగా చూసుకోండి.
Be strong mam 💪 your lady tiger 🐯
చెత్త నాయాల్లు అంతా వైసీపీ లొనే...
పాపం ఈమె చాలా ఏడుస్తుంది. తలుచుకుంటే నాకు ఏడ్పు వస్తుంది. ఈమె చెప్పింది నమ్మడానికి ఉంది ఆ మాధురి కీ ఏ విడియోస్ లో కూడా నువ్వుతూ ఉంది దానికి మొగుడు లేదు వాడికి మాధురితో అందంగా ఉండడం వల్ల అతనితో వుండే కన్న శీనయ్య తో బాగుంది ఇంకా ఇద్దరు కూడా శారీరికంగా ఎక్కువ వుండే సరికి ముందు పెళ్ళాని ఎలా వదిలించుకోవాలి అనే ఆలోచనలో ఇలా అనుకుని చేస్తున్నారు
Correct ga cheparu andi 😢😢😢
I support you madam
madam మిరే బాగుంటారు మిమలని ఆంతగా ఏడిపించిన వలే పోతారు కాలమే షామదనం చేబుతుంది మిరు దైర్యింగా ఊండండి
True
విజయం మీదే కావాలి మే ఆవేదనలో అర్థం వుంది
ఆర్ టి వి.. చూడలేకపోతున్న ఆ దువ్వాడ తగువు.. ఈ విషయం ప్రజలకు ఎందుకు.. మీరు ఏమన్నా అవకాశం ఉంటే మీరు న్యాయం చేయండి.. ఎందుకండి ఆ మాటలు.. నాన్న నాన్న కావాలి.. నాన్న కావాలి.. ప్రజలకి సబ్జెక్టు అవసరమా.. ముందు ముందు చాలా తలనొప్పిగా ఉంది ఈటీవీల వలన.. ఇప్పటికే తలపోటు ఎక్కువ అయిపోయింది జనాలకి
Good bless you Vani Madam.
నా సపోర్ట్ నీకే తల్లి
Its truth talking
Take care of you
👌👌👌
Mojulo padavachu atani vyakthitwa lopam, but family ni brastu pattinchadam amanusham kshamincha raanidi
మా వైసిపి పార్టీ లో ఇలాంటి ఇల్లెగిల్ సంభందాలు షరామామూలే.. కొంపలు కూల్చడం.. ఇవన్నీ మా క్వాలిటీస్ భవిష్యత్లో ఎమ్మెల్యే.. మంత్రి కి క్వాలిఫై అయ్యాలంటే ఇంకా..... చాలా చేయాలి.. అపుడే.......
I feel very sorry for Vani Garu,Madam Garu don't worry Madam God is Great.
Take divorce and alimony from him and take care of your children.one and only best solution
ముందు ❤ సినుగాడి అ ఇల్లు ఆక్రమించుకొండి
Yes andaruvelli undali akkade
దువ్వాడను ఓదార్చటానికి జగన్ రెడ్డి వున్నాడు, మిమ్మల్ని ఓదార్చే వారెవరు వాణి గారు.
God bless you madam
గౌరవ శ్రీ వాణీ గారు చాలా deep గా అన్ని చెప్పిన మీదట ఆ mlc మీద ,అతను కలిసి ఉన్న స్త్రీ మీద చాలా అసహ్యం,కోపం అన్ని ఉన్నాయి.. కానీ చట్టం,న్యాయం అనేవి ఉన్నాయి కాబట్టి చట్టపరంగా గా వాళ్ళు తేల్చుకోవాలి. కానీ రాజకీయంగా ఆ చెత్త mlc మనిషి గురించి మాత్రం మాట్లాడుతాను..ఎన్ని కారుకూతలు koosaadu మా పవన్ కళ్యాణ్ sir నీ..వదలకూడదు వాడిని..వాడు ఏదైతే వాగాడో టీవీ లా ముందు ఇప్పుడు అదేపని చేయాలి వాడికి...చీప్ fellow అన్నమాట..అమ్మ మీరు చాలా struggul authunnaaru..పోలీసు కేసులు పెట్టండి..women protection force నీ కలవండి.
Vadalakandi అస్సలు.
I SUPPORT VANI
Bestrong
దువ్వాడ ఇంకొక ఆమెకి జీడిపప్పు ల ఫ్యాక్టరీ ఉందా ఏంటి ఉప్మా కలిపేసేవు
Madhuri ni andharu ladies thannunte vani gariki dyaryam untadhi...
Jagananna ముందు ఆ పిల్లల కి ఆవిడ కి న్యాయం chei...
Iam of near 58 amma.you are my chelli.vadhini through him out of your family.58 years lo he wanted to marry a women.amma neevu adhavakamma.
Be brave your self amma.Give moral support to your daughters.
Vadhiki Taddinam pettamma.
Pl dont mistake me amma.pl dont cry
Jagan has to give him strict warning, don't behind him
I think jagan is same
So sad
ఒరేయ్ దువ్వాడ వింటున్నావా పేరుకే ఒక్క పెళ్లి దురేవి దొమ్మరి కొంపలో అమ్మ ఇన్నిరోజులు వాడితో ఉన్నందుకు మీరు గ్రెట్ అమ్మ
Correct gaa chepparu nenu maa Amma ki mosam chesa Dani prathipalam ippudu telesindi
వాణి గారు మీకు ధనపిచచి పట్టింది మీ సంసారాన్ని విదినపడేసింది నీవే ఇన్ని తెలీవితేటలూ వున్నాయి ఇ దానదాహం తగ్గించుకొంటే ఇప్పుడైనా బాగుంట్టడి.
Vunchu koni terugitunta adapillau vallani road pi vadilayyala moguduni vadilastara Ada pilla athhari intlo yantha avamanam ga vuntundi vusurulu tagalava
😢nori muyyara
రేయి నిది ఒక బ్రతుకా
వాణీ అక్క మీరు బాధపడవద్దు ,ఉంచుకున్నవాడు ఎప్పటికీ మొగుడు కాదు,, పెంచుకున్నవాడు కొడుకు కాదు , వాడు మీ కాల్లు దగ్గరికి వస్తాడు కానీ మీరు వాడిని చారనివ్వవద్దు,
అమ్మ ఇంటి గుట్టు భయటకు రాకుండా చూడాల్సింది ఇలాంటివి ఓపికతో మార్చాలిసింది
Opika ke oka haddu untundhi , Madhuri villane rechagottindhi public chesi
ఇతను పవన్ కళ్యాణ్ గారు గురించి మాట్లాడుతాడు పనికిమాలిన మాటలు ఇతనికి నెలోకో బూతుపురాణం ఉన్నది. పవన్ కళ్యాన్ గారు ముత్యం లాంటి వారు అది తెలుసుకో.
పవన్ కల్యాణ్
మీ నాన్న గారి ఉసురు మీకు తగిలింది 😭
Preminchadaniki adollaku vedavale dorukutaaraa enti?
Vedhavale mayamaatalu cheppi padagodatharu anduke ela
You better shut up your mouth, vadu acting chesi amenu padesadu
టెక్కలి నుండి శ్రీను పలాస వెళ్లి పోతే వాణి టెక్కలి కి ఇంచార్జీ అవ్వ వచ్చు... వాట్ aaa game 😅😅😅
Repu ni kuturiki alanti vedhava lifeloki vaste telisiddi
Aithe thappenti. she deserves.
Atanu vadhi mdm papalu to undandi happy ga undandi🎉🎉🎉🎉🎉❤
మొగుడు చే జారి పోకుండా చూసుకోవాల్సింది eppudu ఏడిస్తే ఏం లాభం
Mogadu cheai jaripokuda chudalisidi annutunaru kodaru a bhada annubhistuna vallake telustudi Anni rojulu bharistudi etlo adigite vikutene ga bayata padedi
చ్చి అలాంటోడు వచ్చిన వాడు మొఖం ఎలా చూడాలి వదినమ్మ
Samyudu manchivadu
I full support TDP.
But Duvvada srinivas is correct in this case.
Chakkar kaadu chakkaga chepparu వాని garu
Dont cry vani garu be breave vaallidhari ki political gaa buddhi cheppandi appudu public buddhi chepthaaru mee papa ni contest chepinchi meeru papa ki support cheyandi.
😢😢😢పాపం
Mam... plz dont worry 🙏
సాయి బయట పడ్డాడు. ఒక 15 రోజులు లాగిస్తే మీడియా వాళ్లకు కొత్త కండ దొరుకుతుంది. అప్పుడు పాత వాళ్ళు బయటపడతారు.
మీరు ఏడుస్తున్నాది చూసేటప్పుడు నేను ఏడ్చేశాను
పచ్చ మీడియా కి భలే అవసరం ఈ topic పైన...
మీరు ఎడవకండి అమ్మ న్యూస్ చూస్తున్నారు గా మిమ్మల్ని మోసం చేసిన పాపం ookea పోదు పెద్ద కేసు లో ఇరికి ఇస్తున్నాడు దేవుడు
Vadeki uri
జగన్ అన్న బ్యాచ్
Vani. Ma'am don't give divorce. Because he. Will become free, easily. He can. Marriage. Don't give him a chance to srinivas, still e. Marry. You. Can. Put. Bigamy. Case. On. Him. Very shortly you will achieve. What ever you have requirements. Wish. You good. 🤞
Jaggu gadi batch mottham anthey
Shakshi channel vellali miru 😢😢
Pettaali Pettaali...
Evening Eswar Debate pettaali.
అవును
Madam take divorce and lively happily.. Alanti waste fellow gaditho endhuke.. Vadini bokka lo vesi thanali
Amma miku astiii kavaliii ani clear ga telustundii