ముందుగా మీ కుటుంబంలో అందరికి దీపావళి శుభాకాంక్షలు గారెలు చేసే విధానాన్ని చాలా సులభం గా చూ ఇంచారు అందుకు ధన్యవాదాలు నేను మీరు చేసిన విదంగా ఈ పండుగకు చేస్తాను విజయ గారు మీ పాప మాటలు స్వీట్ గా ఉన్నాయి
హలో! విజయ!మీ కుటుంబ సభ్యులకు ముందుగా దీపావళి శుభాకాంక్షలు! బూరెలు రాయల సీమ గారెలు చక్కగా చేసి చూపించావు.చాలా బాగా వచ్చాయి.చూస్తుంటే తీసి నోట్లో వేసుకుందాం అన్పిస్తోంది.నీ చేతిలో ఏదో మహిమ వుంది.ప్రతి పని ఒక తీరుగా చక్కగా వుంటుంది.అందుకే నా అభిమాన కూతురువైనావు.....ఓకే...బై... శ్రీమతి సుధాకర్
కానీ, మీ పోస్ట్స్ కు మెల్లగా అడిక్ట్ అయిపోతున్నాము. తెలిసినవే అయినా, మీ తీరైన పొందికకు చూడాలనిపిస్తుంది.👏🎁 మీ అత్తగారు నాకు చాలా ఇష్టం. ఆవిడను కలుపుకుంటూ మీరు వీడియోలు చెయ్యడం ఇంకా ఇష్టం. May God bless you & your family. 🙏 Happy Deepawali in advance. 💐🎁
హలో సిస్టర్, నాకు తెలిసినంత వరకు వీటిని అరిసెలు అంటారు. నా చిన్నప్పుడు మా అమ్మ బియ్యం నానబెట్టి మీరు చెప్పిన విధంగా చేసేవారు. మీరు ఇప్పుడు సులభమైన పద్ధతిలో చేసారు. బూరెలు మినప్పప్పు, బియ్యం పిండి తో మరియు బెల్లం+ పచ్చి శనగపప్పు తో చేస్తారు. ఏమైనప్పటికి ధన్యవాదాలు.
Vijiya garu mee videos annichustunna chala opika meeku,chala clear ga cheptaru adina subject,meeru cheptuntee vinali anipistundi,mee pani anta sradda vinayam tho untayee,wish u all the best for more 📹
OK... సిస్టర్ మీరు చెప్పింది ఇప్పటి టెక్నాలజీ కిఅనుగుణంగా మరపిండితో ప్రస్తుత సమయానుకూలంగా..చేసుకునే విదానం..👌👌👌మా అమ్మగారు ఐతే బియ్యం నానబెట్టి వడకట్టి ఎప్పటికప్పుడు కొద్దికొద్దిగా బియ్యం రొటిలోవేసి రొకళ్ళతో దంపుతూ..దంపిన పిండిని జల్లిడి వేస్తూ..మరలా ఆమోరాలను మళ్ళీ..మళ్ళీ దంపుతూ..మధ్యలో పాకానికి బెల్లం రెడీ చేసి కట్టెల పొయ్యి పై ప్రిపేర్ చేస్తూ..పాకం వచ్చినతరువత వెంటనే చెక్క కుడిపితో పిండిపోసి కలుపుతూ తగిన రీతిలో పిండికలిపి..వంట ప్రిపేర్ చేస్తుంది..మీరు ఇప్పటి జనరేషన్ కి సింపుల్ గా తెలియజేసారు..👌👌👌సిస్టర్...జైవసవి🙏
ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టామని అన్నారు కదండీ పల్లవి గారు పిండి బాగా పిసికి మల్ల ఒక్కసారి అలాగా చేయండి ఒకవేళ పిండి గట్టిగా అయితే కొంచెం ఒక్క చుక్క పాల చుక్క వేసుకొని బాగా పిసికి మీరు నూనెలో వేసి కాల్చుకోండి అప్పుడు బాగా పొంగుతాయండి పూర్తి పల్చగా లేకుండా పూర్తి మందంగా లేకుండా మీడియం సైజుగా చేసుకుని కలుసుకోండి
మొండి జిడ్డునైనా వదిలించగలిగే All-in-one liquid🏘️వెతికి పట్టుకోవడానికి బొద్దింకలు పురుగులు ఉండవు💯👌 - ALL IN ONE LIQUID th-cam.com/video/PhwyWQa4la0/w-d-xo.html Ee video chudandi padma garu ❤️👍
Meeku Mee papa bane co parate chestunde video s testu Tanu entelone vuntunda college ke velada pilalu video lu daneke esta padari bane chestunde meeku help chala opeka ga chestunde Tanu good
Hai Andi Mee Bellam garellu Chala Superga unnayi Andi . Mee chira kudda Chala bahlega unthi andi, chira rangu athiripoyinthi Andi. Mee jejji Chala strong and God bless her. Deepavali subahkanchalu Andi meeku Mee familyki. God bless you and your family. From kasthuri Malaysia.
వీటిని మేము అప్పాలు అంటాము. బూరెలు అంటే పూర్ణం తో చేస్తాము. మీరు చేస్తున్నంత సేపు గారెలు అన్నారు. చాలా కన్ఫ్యూజ్ చేసారండి.
Yes veetini appalu antamu boorelu ,gaarelu kaadu
Meeru confuse ithe avaru em chestaru telusukondi akkada em antaro veetini telanganalo veetini gaarelu ani antaru
ముందుగా మీ కుటుంబంలో అందరికి దీపావళి శుభాకాంక్షలు గారెలు చేసే విధానాన్ని చాలా సులభం గా చూ ఇంచారు అందుకు ధన్యవాదాలు నేను మీరు చేసిన విదంగా ఈ పండుగకు చేస్తాను విజయ గారు మీ పాప మాటలు స్వీట్ గా ఉన్నాయి
థాంక్యూ సో మచ్ సార్ అన్న గారు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ పెట్టండి
హలో! విజయ!మీ కుటుంబ సభ్యులకు ముందుగా దీపావళి శుభాకాంక్షలు! బూరెలు రాయల సీమ గారెలు చక్కగా చేసి చూపించావు.చాలా బాగా వచ్చాయి.చూస్తుంటే తీసి నోట్లో వేసుకుందాం అన్పిస్తోంది.నీ చేతిలో ఏదో మహిమ వుంది.ప్రతి పని ఒక తీరుగా చక్కగా వుంటుంది.అందుకే నా అభిమాన కూతురువైనావు.....ఓకే...బై... శ్రీమతి సుధాకర్
నమస్తే శ్రీమతి సుధాకర్ గారు.మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండి☺️మీరు నన్ను మీ ప్రియమైన కూతురుగా భావిస్తున్నందుకు🙏♥️
Chalabaga chesaru
Hello God bless you
Meeru itoms కావాలంటే పంపిస్తారా
I mean henna powder గారెలు వత్తులు అలాంటివి
Please let me know
Meeru choopinchay prathi okkka iteam chla bagunnavi meevi prathi okkati chustuntanu super andi
చాలా బాగా చెప్పారు మేము కూడా try చేస్తాను,,, water tho problem naaku chala👋👋👋👋
Thankyou so much nagamani garu ❤️👍
Hello madam, dosa beeyam use cheochaa?
Naku chala istam ivi. Chala baguntayandi. Chinnappudu tinnaanu.ela chestaro quantity teliyaka cheyaledandi. Ippudu meeru chupinchinattu chestanu
Flst pan better కదా. థాంక్ యూ. ఈజీ గా చూపించారు
థాంక్యూ సో మచ్ అండి
Hi akka meeru dhevudu photo s kindha cloth, kani newspaper kani veyara ala petta kudadhu antaru kadha
Manchi recipe choopinchaaru thank you.
కానీ, మీ పోస్ట్స్ కు మెల్లగా అడిక్ట్ అయిపోతున్నాము. తెలిసినవే అయినా, మీ తీరైన పొందికకు చూడాలనిపిస్తుంది.👏🎁 మీ అత్తగారు నాకు చాలా ఇష్టం. ఆవిడను కలుపుకుంటూ మీరు వీడియోలు చెయ్యడం ఇంకా ఇష్టం. May God bless you & your family. 🙏 Happy Deepawali in advance. 💐🎁
థాంక్యూ సోమచ్ కళ్యాణి గారు☺️😍
S
Alanti attagaru doraktam eeeme adrustam...
@@nagamanivudarapu7328 ఇద్దరికి ఇద్దరూ గ్రేట్🙏💐
Mee video chusi nenu try chesanu chala Baga vachayandi thank you madam 🙏
Thankyou so much Vijaya garu try chesaka comment pettinanduku ❤️🙏
Meru use chesae jewellery bagunai,akada purchase chestaru,Nandyal people's cooking neatness ki perfect andi
Thankyou so much Raja kumari garu🥰❤️ansar jewellers lo andi
@@SakhiDiaries ansar jewellery shop nandyal lo undha andi
Shop lo sealed cover lo vunde pindi to rava andi?
Mee pillalu chala lucky aunty, entha manchi amma meeru, assalu entha opika meeku , assal rest teesukuntara aunty meeru, meerante naku chala istam aunty 🥰🥰
Pppppp
Tq same to you
Nomulaku mananana Vallu chesevaru
Eppudu chustunnanu
Must try chesta andi
Manana valladi kuda Nandyala
Akka kandipapputho purnan ela cheskovalo chupinchandi
New racepi chupincharu super gasalu oil loki rakunda undadaniki esari water tho light ga thadipi gare ki addandi nenu akkado vinnanu tnq sister
Okay andi hasini garu ❤️👍
హలో సిస్టర్,
నాకు తెలిసినంత వరకు వీటిని అరిసెలు అంటారు. నా చిన్నప్పుడు మా అమ్మ బియ్యం నానబెట్టి మీరు చెప్పిన విధంగా చేసేవారు. మీరు ఇప్పుడు సులభమైన పద్ధతిలో చేసారు. బూరెలు మినప్పప్పు, బియ్యం పిండి తో మరియు బెల్లం+ పచ్చి శనగపప్పు తో చేస్తారు. ఏమైనప్పటికి ధన్యవాదాలు.
Super amma gaaralaa buurallaa full confeshaen maymu kajjayalu antaamu
థాంక్స్ మేడం అనాధ ఆశ్రమం కు సహాయం చేసినందుకు
Hai akka tq manchi recipe chupinanduku evdeepawali ki intlo try chestha akka akka chinna dout kobbari turumu vatti kobbari tisukovala leka pachi kobbari tisukovala nuvvu lu kuda vesukovacha akka plz cheppandi akka
Vijiya garu mee videos annichustunna chala opika meeku,chala clear ga cheptaru adina subject,meeru cheptuntee vinali anipistundi,mee pani anta sradda vinayam tho untayee,wish u all the best for more 📹
Vijaya garu yee biyyam andi ration biyyama leka normal enti biyyama......
Me conversation baguntundi,
Explain kuda baguntundamma.
Peddavaru me Attamma gariki
Namaskarum 🙏🙏
Ivi memu appalu antamu.water lo bellam karigetappudu kobbari kuda vesthamu. Ekkuva rojulu vundakunda konchem chesthamu.oka 2 days elagu vuntayi
Godhuma pindi ashirwad atta veyocha Andi.
Simple super burelu thank u Veri Mach god bless you😮💐👌
Thankyou so much Andi ❤️ please like the video 👍
Murukulu gurinchi bagha cepyaru tqu madam
1 tiki pindeki 11/2whater ande
Akka chala thanks akka maa paapakivi chaala istam nenu try chesta.. love u akkaa
Thankyou mamatha garu ♥️🙏
@@SakhiDiaries 😍😍🙏🏻🙏🏻🙏🏻❤❤❤
Your ear rings are so beautiful akka 😍😍
Where did you buy it akka 😊
Gasalu nune lo ki chala vachai kadani alaa raakundaa pindi lo kalipi cheyyocha andi
Ala kuda cheyochu andi
@@SakhiDiaries ok , tq andi
Gasagasalu oillo ralakunda Gasagasalu lo magiga kalapali madam
Nomulo e burelu chesi naivedym ekkistamu
Thank you very very much andi. It is a no fail recipe for me. I tried it for the first time with store bought rice flour, turned out perfect😊
Prathi sari garelu ane badulu appalu Anandi bagundi vantakam
Kobbaraveste baguntai
Nenu e roju chesi cheputhanu
Hai vijayagaru boorelu trychesanu chalabagavachayi pl tell about aresalapakam easily and happy divali
OK... సిస్టర్ మీరు చెప్పింది ఇప్పటి టెక్నాలజీ కిఅనుగుణంగా మరపిండితో ప్రస్తుత సమయానుకూలంగా..చేసుకునే విదానం..👌👌👌మా అమ్మగారు ఐతే బియ్యం నానబెట్టి వడకట్టి ఎప్పటికప్పుడు కొద్దికొద్దిగా బియ్యం రొటిలోవేసి రొకళ్ళతో దంపుతూ..దంపిన పిండిని జల్లిడి వేస్తూ..మరలా ఆమోరాలను మళ్ళీ..మళ్ళీ దంపుతూ..మధ్యలో పాకానికి బెల్లం రెడీ చేసి కట్టెల పొయ్యి పై ప్రిపేర్ చేస్తూ..పాకం వచ్చినతరువత వెంటనే చెక్క కుడిపితో పిండిపోసి కలుపుతూ తగిన రీతిలో పిండికలిపి..వంట ప్రిపేర్ చేస్తుంది..మీరు ఇప్పటి జనరేషన్ కి సింపుల్ గా తెలియజేసారు..👌👌👌సిస్టర్...జైవసవి🙏
అవునండి పాత కాలంలో అలా చేసేవారు చాలా బాగా వివరించి చెప్పారు థాంక్యూ అండి
Super andi,,naku baga ardam ayyindhi kuda,,, antha chakkaga explain chessi chupincharu
Thankyou Jyothi garu
Chala manchi recepy chupincharu akka alagy mee desine bloueses chala baguntai akka meetar enthakka
Okaroju anni.chupistanu vinodha
ok akka
Chala manchiga matladuthunnaru mi stove peru cheppandi memu kuda konukuntamu meeru cheppinatlu jonna rotte chesanu baga vachinay thank you
Thankyou so much Vijaya garu jonna rotte try chesinanduku ☺️🙏stove company Pigeon andi 2005 lo konnanu
Exellent explanationwithaccurate measurements to prepare garelu.Tq
Memu godhuma pinditho garelu nomulaku chestamu
Neyyi rasukune tintamu
Store bought rice flour vadochaa andi? Please let me know
Chala Baga chupincharu
Madam memu bellam mudhuru pakam patti kobbari biyyam pindi vesi burelu vandukuntamu chala baguntai
Rayalaseema side పేలాాలు ఉండలు chestarandi. Meeku idea unte okasary chesi chupinchandi
Chala bagunai ❤
చిట్టి అరిసెలు లేదా పాకం బూరెలు చాలా బావున్నాయి
Super aunty mi vantalu chustunte ,cooking entha easy aa anipistundi. Ur delivery is so nice
Thankyou so much jyotsna garu ♥️🙏
Super ga chesaru madam. Thanks madam.
thankyou padmaja garu ❤
Easy method chepparuvijayagaru.gasstovebagundi.ekkda teesukunnaru.
Thankyou sowbhagya garu, gas stove 2005 lo konnanu andi pigeon company
నేను ట్రై చేశానండి... చాల బాగా వచ్చాయి. థాంక్ యు..
అక్క నేను try చేసాను,చాలా బాగా వచ్చాయి,tnk you akka,nice recipe
Thankyou so much subhashini garu ♥️🙏
Happy dipawali vijayagaru and family
Hi andi.. Same memu alage chastham deepawali nomulaki, chala baga artham aelaga chaptaru, meru chape vidanam me voice it's so good👍
Vettine Appalu antaru Vijaya garu
I Vi appalu gaarelu ante minappindi to chestaaru You can ask in any tiffin centre
Meeru cheppina kolathalatho chesanu kani pongatledhu yem cheyalo chepandi, pindi cover chest fridge lo pettanu.
ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టామని అన్నారు కదండీ పల్లవి గారు పిండి బాగా పిసికి మల్ల ఒక్కసారి అలాగా చేయండి ఒకవేళ పిండి గట్టిగా అయితే కొంచెం ఒక్క చుక్క పాల చుక్క వేసుకొని బాగా పిసికి మీరు నూనెలో వేసి కాల్చుకోండి అప్పుడు బాగా పొంగుతాయండి పూర్తి పల్చగా లేకుండా పూర్తి మందంగా లేకుండా మీడియం సైజుగా చేసుకుని కలుసుకోండి
Very easy process .super receipies 😂
Thank you 🎉
Thankyou so much andi ♥️💥
Hi andi garelapaina em posaru
🙏🙇అమ్మమ్మ
నేను కూడా చేస్తాను
మీరు బాగా అర్థం అయ్యేలా చేస్తూ ,చెప్తూ, చూపిస్తున్నారు
ధన్యవాదాలు అందరికీ
థాంక్యూ అండి
Hi andhi
@@SakhiDiaries wwqwwrqrqqeqrrwrqerqqqqrqqerqrqrqqqeqqrqrqèqeeqqrqeeeqqrwerrèeeqeqqrqea6g
Madam videos all super iam following your views thank you very much please tell me bath room liquid also
మొండి జిడ్డునైనా వదిలించగలిగే All-in-one liquid🏘️వెతికి పట్టుకోవడానికి బొద్దింకలు పురుగులు ఉండవు💯👌 - ALL IN ONE LIQUID
th-cam.com/video/PhwyWQa4la0/w-d-xo.html
Ee video chudandi padma garu ❤️👍
Akka bagunara mi vantalu anni chala super mirapakaya fri vusirikaya pachadi ennka anni super e rojuku avvvani adiginanu ani chepandi
Thankyou Anitha, nenu bagunnanu meerandaru ela unnaru
అక్కా మీరు Superb, మీలానే మీ వీడియో లు చక్కగా, పద్దతిగా, వైనంగా, వివరంగా ఉంటాయి, 🙏🏻🙏🏻🙏🏻
థాంక్యూ శ్రీ
kku78iiiioiolkoop0
Aa gari pindilow addi addutinnara
Memu. Pakam lone. Vestamu kobera turumu. Paina. Veyamu
Mi pillalu lucky meru baga chesi pedataru
Vijayagaru meku alasata vundadha chakkaga anni chesipedatharu ur family members r lucky
Thankyou Sri Latha garu
Boorelloñuvvulu kuda vestaru kadandi maku nomulu vunnayi memuchestamu miru baga chesaru
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ ఒక్కొక్కసారి నువ్వులు ఒక్కొక్కసారి గసాలు అలాగ వేస్తూ ఉంటాము
Kobbari vesi kalipinattu gasalu kuda vesi kalapli andi ledatte gasalu motham oil lo pothuni chudaddi
meeru matlade vidhanam chala bagundi mam
Thankyou Lavanya garu
yentho kastam aina boorelu ni chala easy ga chesesaru andi.nice!
Thankyou anuradha garu
super burelu.edi cheppina chitikelo chesela cheppadam meeku vennato pettina Vidya.cheppevidhanam very nice meelage me vanta adurs
thankyou padmaja garu ❤
Vitini thelangaana lo bellam polelu inka ariselu ani kuda anttaru evi kedareeshwara vratham lo naivedyam lo pedatharu ee polelanu chinna mukkaluga chesi pesara pappulo vesukoni thittaru chalaa baguntundi memu alage thinevallamandi 😊
5 min buralaku 18 min video endukandi.....🤓🤓🤓. Kidding. Nice vedios..mana uri slang vinte ears tuppu vadilinatundi
Meeku vivaranga tips tho explain cheyataniki prasanna garu☺️ thankyou andi
వీడియో బాగుంది. మీ అత్తా కోడళ్ళ అనుబంధం ఇంకా చాలా బాగుంది, చూడ ముచ్చటగా. మేము వీటిని గారెలూ అనం, బూరెలు అనం. అప్పాలు అంటాం.
మీ లాంటి అత్త కోడళ్ళు ever before ever after👍
Baga chesaru nice recipe
Thankyou so much andi ♥️
Rayalaseema vantalanni chupinchandi madam
Gasagasalu veyinchala aunty
Super Tq
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ 🙏👍
Appalu,ariselu antaaru
.ikkada meeru ready made rice flour upayogincharu ante tedaa.but easy to prepare.
మీ వాయిస్ సుపర్ నీట్ గా మాట్లాడుతూ నా రు
థాంక్యూ పద్మ గారు
బెల్లం గారెలు బాగున్నాయి కొలతలు చేప్పడం వలన ఈసీగా ఉన్నది బై
థాంక్యూ రాజు లక్ష్మి గారు
Athrasalu kuda chuinchandi pls
మేము వీటిని అప్పాలు అంటాము. ఆంజనేయ స్వామికి చాలా ప్రీతి అప్పాలంటే .
అవును శాంతి గారు థాంక్యూ అండీ
Meeku Mee papa bane co parate chestunde video s testu Tanu entelone vuntunda college ke velada pilalu video lu daneke esta padari bane chestunde meeku help chala opeka ga chestunde Tanu good
Ammamma gaarini chustunte maa Amma gaarini chustunattu undi🙏🙏🙏
Nice
Pacchi kobbari vesukovaccha andi
Hi vijayagaru miru same maa tv lo vache guppedanta manasu serial lo heroin vasudhara akkalage unnaru
Mehedi ee ooru cheppara
అమ్మ మీథీఏఊరు మీరు అన్నిభాచేపుచున్నరు
పొడిబియ్యం పిండితో ఈజీగా చేశారు
Chala gatti ja vachai garalu meru cheppina kolathalu vesanu ekkada mistake iendu teletam ledu
Hai Andi Mee Bellam garellu Chala Superga unnayi Andi . Mee chira kudda Chala bahlega unthi andi, chira rangu athiripoyinthi Andi. Mee jejji Chala strong and God bless her. Deepavali subahkanchalu Andi meeku Mee familyki. God bless you and your family. From kasthuri Malaysia.
thankyou so much kasturi garu ❤
Paakamam vediga unnapudu pindi veyala chepandi mam