దోర్నాల నుంచి చింతల అనే చిన్న కుగ్రామం ఉంది. 15km.అడవిలో నీరు దొరకవు.ముందే పట్టుకోవాలి. ఘాటు రోడ్డు ప్రయాణం కష్టం కాదు.చాల వరకు నేల మీద ఉంటుంది.చింతలలో శ్రీరామ ఆలయములో మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవచ్చు.ఏదురుగా ప్రభుత్వ పాఠశాలలో అన్నం పెడతారు.ప్రభుత్వ ఆసుపత్రి ఉంది.... చింతల నుంచి తుమ్మలబైలు 8km.ఘాట్ రోడ్ చాలా హాయిగా ఉంటుంది.చల్లటి గాలి.తుమ్మలబైలు ప్రభుత్వ పాఠశాలలో అన్నం పెడతారు.నిద్రపోవచ్చు.మళ్ళీ తుమ్మల బైలు శ్రీరామ ఆలయములో నిద్రపోవచ్చు.... తుమ్మల బైలు నుంచి చిన్నారుట్ల గ్రామంలో మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవచ్చు.14km.కన్నడ సోదరులు బైక్ ఆపి, అడిగి మరి నీరు ఇస్తారు. చిన్నారుట్ల నుంచి హటకేశ్వరం 12km.ఇష్ట కామేశ్వరి, శిఖరేశ్వరం దగ్గర నీరు ఉంది.సమస్య లేదు.శిఖరం నుంచి హటకేశ్వరం 4km. పాలధార, పంచ ధారలో స్నానం చేయవచ్చు.నిద్రపోవచ్చు.కర్ణాటక సోదరులు అన్నం పెడతారు.ఉదయం 4km చక్కగా సాక్షి గణపతి దర్శనం చేసుకుని, శ్రీశైల మల్లికార్జున, భ్రమరాంబ అమ్మ దర్శనం.
నాకు ఈ రోడ్డు నచ్చలేదు ఘాట్ కి ఇంత చిన్న రోడ్డు ప్రమాదం. పుణ్యచ్చేత్రాలకు వెళ్లే రోడ్డులు ఎప్పుడు విశాలాంగా ఉండాలి. అప్పుడే దైవ దర్శనం మనశాంతి గా చేసుకోవచ్చు..
NENU 8thCLASS LO UNNAPPUDU MAA DADY GOVT DR MAA DADY DUTY NANDALUR( KADAPA) KE TRANSWER CHESYARU APPUDU MAA STUDIES MOTTAM NELLORE LO ANDUKU WEEKLY ONCE HOME KE BUS LO NELLORE TO RAJAMPETA VIA RAPUR CHITVEL RAPUR NUNCHI CHITVEL VARAKU MOTTAM GHAT SECTION CHAALA BHAYAM VESEDI OKASRI CHIKMANGLORE OKA DARGA ADI KOODA DANGEROUS GHAT. BAAABOY ITS TOOOOO GHAT
Each 30 min one bus available to srisailam from markapur. Morning 5am first bus Night 7pm last bus. Midnight 2.30&3.30 bus available but this is long route service from tirupati to srisailam seats not available
దోర్నాల నుంచి చింతల అనే చిన్న కుగ్రామం ఉంది.
15km.అడవిలో నీరు దొరకవు.ముందే పట్టుకోవాలి.
ఘాటు రోడ్డు ప్రయాణం కష్టం కాదు.చాల వరకు నేల మీద ఉంటుంది.చింతలలో శ్రీరామ ఆలయములో మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవచ్చు.ఏదురుగా ప్రభుత్వ పాఠశాలలో అన్నం పెడతారు.ప్రభుత్వ ఆసుపత్రి ఉంది....
చింతల నుంచి తుమ్మలబైలు 8km.ఘాట్ రోడ్ చాలా హాయిగా ఉంటుంది.చల్లటి గాలి.తుమ్మలబైలు ప్రభుత్వ పాఠశాలలో అన్నం పెడతారు.నిద్రపోవచ్చు.మళ్ళీ
తుమ్మల బైలు శ్రీరామ ఆలయములో నిద్రపోవచ్చు....
తుమ్మల బైలు నుంచి చిన్నారుట్ల గ్రామంలో మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవచ్చు.14km.కన్నడ సోదరులు బైక్ ఆపి, అడిగి మరి నీరు ఇస్తారు.
చిన్నారుట్ల నుంచి హటకేశ్వరం 12km.ఇష్ట కామేశ్వరి, శిఖరేశ్వరం దగ్గర నీరు ఉంది.సమస్య లేదు.శిఖరం నుంచి హటకేశ్వరం 4km.
పాలధార, పంచ ధారలో స్నానం చేయవచ్చు.నిద్రపోవచ్చు.కర్ణాటక సోదరులు అన్నం పెడతారు.ఉదయం 4km చక్కగా సాక్షి గణపతి దర్శనం చేసుకుని, శ్రీశైల మల్లికార్జున, భ్రమరాంబ అమ్మ దర్శనం.
thanks bro
th-cam.com/video/YKh0I3JI_wY/w-d-xo.html
అందరికి ప్రభుత్వం పాఠశాలలో అన్నం పెడతారా..
Yes chinthala lo nenu oka ratri nidra kuda chesa srisailam nadichi velletapudu dornala nundi srisailam vella
Its very useful information, thank u
Guntur Nunchi Sri Sailam Road Lo Kotappakonda+ Tripurantakam+ Bala Tripura Amma Vari Temple... Ela Chala Temple's Vuntavi..
Nice sir
Sri Sailam to Jogulamma Temple Kuda Super.. Jogulamma Temple to Karnul Pullareddy Sweets Super.
అచ్చంపేట to శ్రీశైలం రూట్ సూపర్ గా ఉంటుంది 👌👌👌👌👌👌
ఒకసారి ట్రై చేస్తాను అండి, థాంక్స్ ఫర్ కామెంట్
Hyderabad to srisailam road chala baguntundi.dornala to srisailam road chala chinnaga undi bagoledu
థాంక్స్ for కామెంట్
ఆత్మకూరు టూ శ్రీశైలం బైక్ సూపర్ వెవ్ చాలా ఎంజాయ్ ఉంటుంది
Try chestanu bro
నాకు ఈ రోడ్డు నచ్చలేదు ఘాట్ కి ఇంత చిన్న రోడ్డు ప్రమాదం. పుణ్యచ్చేత్రాలకు వెళ్లే రోడ్డులు ఎప్పుడు విశాలాంగా ఉండాలి. అప్పుడే దైవ దర్శనం మనశాంతి గా చేసుకోవచ్చు..
బ్రో ఘాట్ రోడ్ లు ఇలానే ఉంటాయి
ఏదైనా ప్రమాదం జరిగితే దైవ దర్శనానికి పోయి ఇలా అయిందని. దేవునికి సత్యం లేదని నిందలు దేవుని మీద వేసేదా.. తమ్ముడు..
Niv chey
లోయలో రోడ్డు ఎలా వేయాలి 🤦🏼🤦🏼
Nenu vellinappudu 4 car accidents chusa ghat road lo
Bro kurnool velle root srisailam root ekada divide avutai
Do we get bus frequently from markapur .
❤❤❤❤
NENU 8thCLASS LO UNNAPPUDU MAA DADY GOVT DR MAA DADY DUTY NANDALUR( KADAPA) KE TRANSWER CHESYARU APPUDU MAA STUDIES MOTTAM NELLORE LO ANDUKU WEEKLY ONCE HOME KE BUS LO NELLORE TO RAJAMPETA VIA RAPUR CHITVEL RAPUR NUNCHI CHITVEL VARAKU MOTTAM GHAT SECTION CHAALA BHAYAM VESEDI OKASRI CHIKMANGLORE OKA DARGA ADI KOODA DANGEROUS GHAT. BAAABOY ITS TOOOOO GHAT
Now Chitvel Road O K, compared to earlier. Dr Y S R taken interest.
Nenu kuda marchi26na vellamu bike ride adoni to. Srisailam 🏍️🏍️🏍️
నేను కూడా బైక్ మీద వద్దామనుకున్నాను కానీ నాతో మరో ఇద్దరు వస్తానన్నారు అందుకని కి బస్సు మీద వెళ్ళాము
Venkatagiri bus edhi
సూపర్ అన్న 👌👌👌
Tq bro chala bagundi prayanam
Journey Super గా ఉంటుంది....
శ్రీశైలం ఘాట్ రోడ్ మొత్తం గ్రీనరీ oct lo full gaa వుంటుంది
అన్న Oct అంటే అక్టోబర్ అని అర్థమా..
@@naresh874 yes actober ne. September nundi january ending varaku super greenary ga vuntundi e ghat road
Black forest....😃
Is it One way ??
Yes
No its Two way
Super Super Sri Sailam
Om namah shivaya 👏
Venkatagiri bus..
To Widen the RoAD, forest department is not Giving Permission.
Bro please tell me markapur to srisilam Bus timings
ఒకసారి గూగుల్ లో సర్చే చెయ్యండి మీకు అన్నీ వివరాలు వస్తాయి థాంక్స్ ఫర్ వాచింగ్
Each 30 min one bus available to srisailam from markapur.
Morning 5am first bus
Night 7pm last bus.
Midnight 2.30&3.30 bus available but this is long route service from tirupati to srisailam seats not available
Super location
Madi srisailam bro
థాంక్స్ బ్రో
Super brother
Nt lo allow cheyyara, lost week mem kuda vellam
నైట్ టైం లో అల్లో చెయ్యరు బ్రో
Achaa
Om namashivaya
Hava any trains to dornala from vijaywada
No
CHALABAGUNDI.BRADAR
థాంక్స్ బ్రదర్
Madi dornala
థాంక్స్ బ్రో
Hi brother....bagunnara
Naaku Dornala chudali anu vundi...meetho fri friendship cheyochaa bro
Super
Goos
🤣🤣🤣🤣🤣🤣🤣🤣
.
Thanks bro
Super